థాంక్యూ సర్ చాలా బాగా చెప్పారు... ఏప్రిల్ నెలలో మా అబ్బాయి కి SBI C C ద్యారా 30000రూపాయలు కు 12నెలల EMI క్రింద తీసుకున్నాను...2708/-ఫర్ మంత్ కట్టాలి అలాగే కట్టుకుంటా వస్తున్నా... నాలుగు నెలల తరువాత చేస్తే ఏమి తగ్గటలేదు... అన్నీ పరిశీలిస్తే ఏవేవో TAX లని అదనంగా GST కట్టాలి... డ్యూ అంమౌంట్ కుడా GST ఏవేవో TAX లు వేశారు అప్పు కు ప్రతి నెల GST ఏందో నాకు అర్ధం కాలేదు... కొంచెం వివరణ తెలుపగలరు 🙏
Wel said sir at the same time it's encouragement for people who take the loan and try to woe them , Instead of all headaches it would be wise to take loan with intention to repay back with out creating the hurdel to their home family members and the loan provider,and take loan as much as you can pay with out taking pain
నమస్కారం సార్..90% క్రెడిట్ కార్డ్ లోన్ నేను కటెశాను సార్..అయినా గాని మళ్ళీ ప్లాన్ మార్చేసి అదనంగా వసూలు చేయడం మొదలు పెట్టారు సర్..SBI CTEDIT CARD వాళ్ల ది మరిన్త ఎక్కువ HARRASMENT చేస్తూనారు సార్
Nodal officer ki mail pettandi. Sure ga reply istaru. 2) prati call record cheyyandi 3) vere vallaki call chesi ibbandi pedataaru.. valla gurinchi alochinchakunda sure ga local police station lo complaint cheyyandi. Vallaki FIR copy WhatsApp cheyyandi.
Good morning sir నా క్రెడిట్ కార్డ్ హ్యాకింగ్ చేసే 56,000 మనీ తీసుకున్నారు నేను క్రెడిట్ కార్డ్ కస్టమర్ ఫోన్ చేసి కంప్లీట్ చేస్తే ఒక ఐడి నెంబర్ ఆ తర్వాత మేము ఏమి చేయలేము ఆ డబ్బులు మెరుపే చేయాల్సిందే అని చెప్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ కింద రిపోర్ట్ చేశాం వాళ్లు ఎలాంటి ఇవ్వలేదు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి సార్
Sir Nadi same problem.na credit card dispute transection ayindi.cyber complint ichanu .nenu bill pay cheylenu.vallu nanne cheymantunnaru.plese suggest us sir please
అలాగే లాయర్ల కు ఫీజు ఇవ్వలేని వారినుంచి, ఎన్ని రోజులు అయినా వాయిదాలు వేసి క్లైంట్ లను పీడించే లాయర్ల బారినుండి, వారు మనల్ని ఇక ఎప్పటికీ పీడించకుండా తొందరగా కేసు హియరింగ్ కు వచ్చేలా ఎలా చేయాలో లీగల్ గా చెప్పి పుణ్యం కట్టుకోండి.
Secured Loan Unsecured Loan అని రెండు ఉంటాయి Securde అంటే మన వస్తువు ఏదో ఒకటి పెట్టి తీసుకోవడం unsecurde ఏం పెట్టుకోకుండా ఇవ్వడం Credit Card Unsecurde భయపడాల్సిన అవసరం లేదు , ఏం చేసుకుంటాడో చేసుకో మనండి .... అంతకు మించి ఏం చేయలేరు
He is informing how to cheat ourself , Loan what we get is public money we are public payment your funds on time if unable to pay walk into branch office and tell them your problem banks will help you
Sir నా axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ expiry అయినా ఇయర్లీ చార్జెస్ కట్టమని వేధిస్తున్నారు.. నాకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లోన్ గానీ,బ్యాంక్ లోన్ గానీ ఏమి లేవు..
నా credit కార్డు హకింగ్ ayye 100000/- తీసుకున్నారు. ఐసీసీ బ్యాంకు వాళ్ళు కట్టమని టార్చర్ పెడుతున్నారు. Anta మనీ నేను ఎక్కడ కట్టాలి. ఎవరో చేసినదానికి మేము టార్చర్ anubhavistunnamu
Nijam already daily face chestuna sir na family members , relatives,and friends ki ph chestunaru sir, daily 200 calls nunchi akkuva vastune, memu untuna place ki vachi godavalu chestunaru sir
Sir, pls help me. Eroju sbi credit card vallu LB nagar SI dwara naku phone chepincjaru. Police station ki velli si tho chepinchi kattamani adigipistunnaru. Na daggara levu present. Koncham time ivvandi antunte kuda vinatledu. Me Disha law firm ki call chesa. Na job meda concentration poyindi. Sui*de cheskuni chacchipovala leka deeniki edaina solution unda? Ee torture tattukolekapotunna sir. Pls.. 🙏 help me
సర్ నా పేరు తిరుపతి నేను ఒక లోకల్ చిట్‌పుండ్‌లో చిటీ కట్టను తీసుకున్నాను కూడా కాని 4 మంది ఉద్యోగుల షురిటీ తీసుకున్నరు కానీ ఇప్పుడు నేను కట్టలేక పోతున్నా నాకు ఆరోగ్యం బాగలేదు 1 సంవత్సరం ga pending padindi eppu nannu shurity unna vallani chala ebbandipedtunnaru cort notice lu pampistunnaru nenu am cheyali
Good morning sir nenu credit card bill 3months nunchi bill kattalekapoyanu 18000 daka intrest vesiunnaru call chesi champutunnaru case files chestunnamu antunnaru yem cheyyatam teliyatamledu
Sir... నాకు 4 ఇయర్స్ కి ముందు RBL credit card Apply చేయమని కాల్ వచ్చింది. అప్లై చేసా. కార్డు వచ్చినప్పుడు నేను ఊరిలో లేను, పోస్ట్ మాన్ రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు. తిరిగి కార్డు రాలేదు నాకు. కొన్ని రోజుల తరువాత క్రెడిట్ కార్డు కి ఇన్సూరెన్ 1650 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. RBL Customer care ki complaint చేసా. ఎవరు పట్టించుకోలేదు. అలా ఆ అమౌంట్ పెరిగి 20000 పైగా అయ్యింది. Branch కి వెళ్తే, అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇది కన్స్యూమర్ కోర్టు లో ఎలా అప్లై చేయాలి.
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా
Nenu home loan teesukunapudu credit card kuda vachindhi, nenu home loan kaduthunanu kaani credit card katalekapothunanu 3mnts ki oka sari ledha 1 ki oka sari na degara unantha katanu kaani inka minus lo undhi oka 3 mnts nundi emi katalekapothunanu bank vaalu vachi credit card home loan CRN no okate madam so meeru credit card katakapothr mee house auction lo petalsi vasthadhi antunaru, nenu credit card settlement ivamante radhu madam rendintiki CRN no okate kabati settlement avadhu ala chesthe mee house documents ivaru antunaru, ippudu payment cheyakapothe house auction lo pedtharu anta adhi nijamena sir, nenu credit card settlement chesukolena. Property auction loki pothundha
Sir nenu.carona time lo online loanapp teesukunna taruvatha vala app not working ippuddu cibil lo loan tisukunnatu chupinchi cheques bounce ainattu update chesuthunnaru new score 81l kanchi 660ki padipoindhi nenu ippuddu emi cheyale
Sir.....nenu credit bill pay cheyaledu sir....2 months nundi next month lo pay chesta ani chepthey vinatle sir....intiki letter pampista antunnaru em cheyalo cheppande sir.... please....
Sir నేను Indusland Bank credit card తీసుకున్నాను. నేను పిన్ కూడా జెనరెట్ కూడా చేయలేదు.కాని 7500 కాటండి. అని కాల్స్ చేస్తున్నారు. నేను వాడలేదు అంటే , నువు తీసుకున్నావు కాబట్టి నాకు కట్టండి అంటున్నారు.సార్
Sir na husband ki major accident inadi malli andulo inaku covid vachindi dvt vachindi anthaku mundu bagane katadu accident tarvata financial problems valla memu kattalekapoinamu
థాంక్యూ సర్ చాలా బాగా చెప్పారు... ఏప్రిల్ నెలలో మా అబ్బాయి కి SBI C C ద్యారా 30000రూపాయలు కు 12నెలల EMI క్రింద తీసుకున్నాను...2708/-ఫర్ మంత్ కట్టాలి అలాగే కట్టుకుంటా వస్తున్నా... నాలుగు నెలల తరువాత చేస్తే ఏమి తగ్గటలేదు... అన్నీ పరిశీలిస్తే ఏవేవో TAX లని అదనంగా GST కట్టాలి... డ్యూ అంమౌంట్ కుడా GST ఏవేవో TAX లు వేశారు అప్పు కు ప్రతి నెల GST ఏందో నాకు అర్ధం కాలేదు... కొంచెం వివరణ తెలుపగలరు 🙏
what you said is correct no one wants to escape to pay loans, situations only
మంచి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్
చాల బాగా చెప్పారు సార్
100% correct
Wel said sir at the same time it's encouragement for people who take the loan and try to woe them ,
Instead of all headaches it would be wise to take loan with intention to repay back with out creating the hurdel to their home family members and the loan provider,and take loan as much as you can pay with out taking pain
నమస్కారం సార్..90% క్రెడిట్ కార్డ్ లోన్ నేను కటెశాను సార్..అయినా గాని మళ్ళీ ప్లాన్ మార్చేసి అదనంగా వసూలు చేయడం మొదలు పెట్టారు సర్..SBI CTEDIT CARD వాళ్ల ది మరిన్త ఎక్కువ HARRASMENT చేస్తూనారు సార్
Nodal officer ki mail pettandi. Sure ga reply istaru.
2) prati call record cheyyandi
3) vere vallaki call chesi ibbandi pedataaru.. valla gurinchi alochinchakunda sure ga local police station lo complaint cheyyandi.
Vallaki FIR copy WhatsApp cheyyandi.
Mail address pl
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Mail please
ఛాలా బాగా chepparu sir
సూపర్బ్ సార్ 👌👌💐😊
Sir మీరు సూపర్. చాలా బాగా చెప్పారు.
Sir meru chala bagachepputunnaru sir meku pradabidandalu na vaipu nundi
👌👌👌Good msg video sir🙏thankyou sir
Thank your for Valuable information Sir
Chala manchi information icharu
Sir thappinchkodani daarulu vadhu sir .... mem kadatham kani penalities lekunda and time feasability tho vundela vunte chaalu
Sir chala baaga chepparu sir
Good morning sir
నా క్రెడిట్ కార్డ్ హ్యాకింగ్ చేసే 56,000 మనీ
తీసుకున్నారు
నేను క్రెడిట్ కార్డ్ కస్టమర్ ఫోన్ చేసి కంప్లీట్ చేస్తే ఒక ఐడి నెంబర్ ఆ తర్వాత మేము ఏమి చేయలేము ఆ డబ్బులు మెరుపే చేయాల్సిందే అని చెప్తున్నారు.
అలాగే సైబర్ క్రైమ్ కింద రిపోర్ట్ చేశాం వాళ్లు ఎలాంటి ఇవ్వలేదు
ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి సార్
నాది same ప్రాబ్లెమ్. Icic బ్యాంకు వాళ్ళు chala torchur చేస్తున్నారు
Sir Nadi same problem.na credit card dispute transection ayindi.cyber complint ichanu .nenu bill pay cheylenu.vallu nanne cheymantunnaru.plese suggest us sir please
Valuable information, Thanks for posting.
Thank you sir for your good information
Thank you sir for information sir
అలాగే లాయర్ల కు ఫీజు ఇవ్వలేని వారినుంచి, ఎన్ని రోజులు అయినా వాయిదాలు వేసి క్లైంట్ లను పీడించే లాయర్ల బారినుండి, వారు మనల్ని ఇక ఎప్పటికీ పీడించకుండా తొందరగా కేసు హియరింగ్ కు వచ్చేలా ఎలా చేయాలో లీగల్ గా చెప్పి పుణ్యం కట్టుకోండి.
కోర్టుకు పొయ్యినా లాయర్ దగ్గర కు పొయ్యిన జీవితం బార్బాదే.. వేరే మార్గం లేదు. ఒకే మార్గం ఉంది. ఇంతటితో చాలు అని దణ్ణం పెట్టుకుని ఊరుకోవడం. అదే సుఖం
Very useful Information sir
VERY GREAT SUGGESTION SIR👍👍👍👍👍👍
థాంక్యూ,,,, సార్
Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను cred cad లో అమౌంట్ తీసుకున్న సిర్ ఇపుడు నేను కటలేని పరిస్థితిలో ఉన్నాను సిర్
Secured Loan Unsecured Loan అని రెండు ఉంటాయి Securde అంటే మన వస్తువు ఏదో ఒకటి పెట్టి తీసుకోవడం unsecurde ఏం పెట్టుకోకుండా ఇవ్వడం Credit Card Unsecurde భయపడాల్సిన అవసరం లేదు , ఏం చేసుకుంటాడో చేసుకో మనండి .... అంతకు మించి ఏం చేయలేరు
Chakkaga eggottesi malli inko loan thesukoni adi kuda eggottese bro
He is informing how to cheat ourself , Loan what we get is public money we are public payment your funds on time if unable to pay walk into branch office and tell them your problem banks will help you
Sir నా axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ expiry అయినా ఇయర్లీ చార్జెస్ కట్టమని వేధిస్తున్నారు..
నాకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లోన్ గానీ,బ్యాంక్ లోన్ గానీ ఏమి లేవు..
Super explain sir
explanation very good sir🎉🎉
Chaala Baaga Chepparu Sir.
Thanks sir good imparmasan
Thnq soo much sir for ur advice
నా credit కార్డు హకింగ్ ayye 100000/- తీసుకున్నారు. ఐసీసీ బ్యాంకు వాళ్ళు కట్టమని టార్చర్ పెడుతున్నారు. Anta మనీ నేను ఎక్కడ కట్టాలి. ఎవరో చేసినదానికి మేము టార్చర్ anubhavistunnamu
Hi Andi nadhi alane jargindi bt em chesaru meru 1:30000 heck ieindi
Cyber crime ki report cheyandi
.thanks for good. Words
Sir nenu personal loan vala challa bada paduthna sir nanu allagey vesisthunaru
Thank you very much for your valuable information
Thanks for information
Thank you sir.giving valuable information to all.
Enkey.. banks ni docheyandi
@@sravankumar1747నీ సొమ్ము ఎదైన 😂దోచు కుంటుండ ved aa va
Sir naku credit cards bill 8 lakhs undi.
Eppudu kattalekapotunna.
Private loans kuda kattalekapotunna.
Solution cheppandi sir.
Miru yennidays avutundhi kattaka
Bajaj finance personal loan gurinchi cheppandi
Nijam already daily face chestuna sir na family members , relatives,and friends ki ph chestunaru sir, daily 200 calls nunchi akkuva vastune, memu untuna place ki vachi godavalu chestunaru sir
very useful....Thank u so much sir
Thanq
Love you sir ❤
Edpisthunru vally estharu call s chysi vally kattamntaru
Avunu sir 😢 na parichithi adhe
Very nice information sir presently I am a victim
Good information sir
Sir 100% correct sir..
Sir, pls help me. Eroju sbi credit card vallu LB nagar SI dwara naku phone chepincjaru. Police station ki velli si tho chepinchi kattamani adigipistunnaru. Na daggara levu present. Koncham time ivvandi antunte kuda vinatledu. Me Disha law firm ki call chesa. Na job meda concentration poyindi. Sui*de cheskuni chacchipovala leka deeniki edaina solution unda? Ee torture tattukolekapotunna sir. Pls.. 🙏 help me
Already legal capital ki 10k katti mosapoina sir. Inka money kuda levu. Em cheyyali assalu artham kavadam ledu
Thank u so much sir
సర్ నా పేరు తిరుపతి నేను ఒక లోకల్ చిట్‌పుండ్‌లో చిటీ కట్టను తీసుకున్నాను కూడా కాని 4 మంది ఉద్యోగుల షురిటీ తీసుకున్నరు కానీ ఇప్పుడు నేను కట్టలేక పోతున్నా నాకు ఆరోగ్యం బాగలేదు 1 సంవత్సరం ga pending padindi eppu nannu shurity unna vallani chala ebbandipedtunnaru cort notice lu pampistunnaru nenu am cheyali
2days back police & layar 420case vesthanu antunnaru sir . Answer sir loan kattakapoothe
Sir. Nadhi kuda cre6card vallu entiki vachi tarcher chesthunaru injection order ki entha karchi svuthundhi sir
Thanks for your information
పోలీస్ పట్టించ్చుకోదు..ఇంజక్షన్ కూ అయ్యే ఖర్చు వాడికే ఇస్తే నమస్కార్ అనీ పోతాడు..మీ సూచన ఎక్కువ మొత్తాలకే గాని తక్కువ మొత్తాలకు అప్లై కాదు సార్..
Sir you are like a God.
Sir naku credit card limit 20 k ichinaru nenu every month minimum amount 1000 pay chesthuna ala 4 years pay chesina sir aina naku calls vasthunai
Bayya clear aindha ippudu
Super explain
Thank v much Sir
Tq for your valuable information sir
Thankyou sir
Good morning sir nenu credit card bill 3months nunchi bill kattalekapoyanu 18000 daka intrest vesiunnaru call chesi champutunnaru case files chestunnamu antunnaru yem cheyyatam teliyatamledu
Send me ur number bro
Chesukondi ani chepandi meru kattakandi
ఎప్పుడో ఒకప్పుడైతే కట్టాల్సిందేగా
Sir...
నాకు 4 ఇయర్స్ కి ముందు RBL credit card Apply చేయమని కాల్ వచ్చింది.
అప్లై చేసా. కార్డు వచ్చినప్పుడు నేను ఊరిలో లేను, పోస్ట్ మాన్ రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు. తిరిగి కార్డు రాలేదు నాకు.
కొన్ని రోజుల తరువాత క్రెడిట్ కార్డు కి ఇన్సూరెన్ 1650 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. RBL Customer care ki complaint చేసా. ఎవరు పట్టించుకోలేదు. అలా ఆ అమౌంట్ పెరిగి 20000 పైగా అయ్యింది. Branch కి వెళ్తే, అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు.
ఇది కన్స్యూమర్ కోర్టు లో ఎలా అప్లై చేయాలి.
Tq❤🎉
Sir nenu many ki shurutey vunanu valu katadam ledhu athanu Eva ani antunaru vilu nanu katamantunaru sir tarchar vundhi sir
Useable information
Good information
Sir nen personal loan kattakapote naa bike tisukellarau em cheyali sir
Super information
Tq sir....
Public money eg gotta mantara sir....
Meere bank officer ite aa pain telustundi...
Bank vaalu lanchalu tesukoni loans istunaru
Thanks sir
Thank you Sir good information
Sir meru Baga cheparu kani 80% Mandi kavalane use chesi payment cheyadam ledhu Mari vallakosam ame chepputaru
Sir injection order fees how much sir
Anna steel plant li 14L katta gov job ki..appulu palu ayya
Tq sir
Super MSG sir thankyou sir🎉
Tq.sir
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా
I know
@@SuccessLifeCreations I had same problem from home credit. Please tell solution
Hdfc bank varu chala ibbandi pedutunnaru.paina meeru cheppina vati kosam sir
Solution vacchindha andi
Fast cibil score check and loan details check chyi tharutha bank ku velu
పోలీస్ లు స్పందించరు. కోర్టు లు ఎప్పుడు రెస్క్యూ చేస్తాయో తెలియదు.
Yes
Correct 💯🙏
Nenu home loan teesukunapudu credit card kuda vachindhi, nenu home loan kaduthunanu kaani credit card katalekapothunanu 3mnts ki oka sari ledha 1 ki oka sari na degara unantha katanu kaani inka minus lo undhi oka 3 mnts nundi emi katalekapothunanu bank vaalu vachi credit card home loan CRN no okate madam so meeru credit card katakapothr mee house auction lo petalsi vasthadhi antunaru, nenu credit card settlement ivamante radhu madam rendintiki CRN no okate kabati settlement avadhu ala chesthe mee house documents ivaru antunaru, ippudu payment cheyakapothe house auction lo pedtharu anta adhi nijamena sir, nenu credit card settlement chesukolena. Property auction loki pothundha
Sir nenu.carona time lo online loanapp teesukunna taruvatha vala app not working ippuddu cibil lo loan tisukunnatu chupinchi cheques bounce ainattu update chesuthunnaru new score 81l kanchi 660ki padipoindhi nenu ippuddu emi cheyale
Asal loans a theeskoku brother ....
Loan vadhu ankunnappudu manak cibil tho Pani ledhu ....
Naku same problem 820 nunchi 650 ki padipoindhi
Super sir
Sir.....nenu credit bill pay cheyaledu sir....2 months nundi next month lo pay chesta ani chepthey vinatle sir....intiki letter pampista antunnaru em cheyalo cheppande sir.... please....
Bro ...bayata intrst ki తీసుకోవడం best... Finance dhaggara assal theeskovadhu
Sri nenu credit card vadina bill 16000 aithe dhani motthani 20,000 pencharu monthly minimum payment 1050 kaduthunna okka roju late aina dhaniki double payment add chesi vasulu chesthunara gst ani elaa vasulu chesthunaru dhiniki yedhaina salaha evvara sir
Bro ... minimum payment gurinchi meer thelsukoledhu ....
Chala highly intrst vestaru bro ...
Sir nenu idfc first bank lo lone tesukoledu kani 60,000 tesukunnavani message vastunnayi. Lone kattamani message vastunnayi emi cheyali sir
Sir నేను Indusland Bank credit card తీసుకున్నాను. నేను పిన్ కూడా జెనరెట్ కూడా చేయలేదు.కాని 7500 కాటండి. అని కాల్స్ చేస్తున్నారు. నేను వాడలేదు అంటే , నువు తీసుకున్నావు కాబట్టి నాకు కట్టండి అంటున్నారు.సార్
Good evening sir memalini kaluvali sir akkada untaru Chala ebbandi lo unnanu sir
Sir na husband ki major accident inadi malli andulo inaku covid vachindi dvt vachindi anthaku mundu bagane katadu accident tarvata financial problems valla memu kattalekapoinamu
Meeru enni months avuthundhi kattaka
Sir Naku housing loan lo bank problem chesindi I need u r help
Sir meeru chepindhi baga unnadhi kani vaalu harass chesuthalu morning 7amki vachhi 11am daka undi poinru
Injection order anni rojulu pani chesthadi sir
,Avenue sir tarchar peduthunnaru sir
Sir, 5years completed.. SBI CREDIT CARD.. RECENTLY I SAW IN CIBIL SCORE CHEKING (SETTLLED) please tell me sir.. IT MEANING..
Sir I was take credit card only amount 30.000 now that amount increese intrest 1 lakh so how I can solve this issue plz help me
Ph lift cheyaru kada sir
ßir plz explain about arbitration act