Loan Defaulters Rights In Telugu - How To Protect From Loan Recovery Agents? | Kowshik Maridi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 235

  • @ramarao7512
    @ramarao7512 หลายเดือนก่อน +16

    మీరు చెప్పినంత ఈజీ గా వుండదు ఆ టార్చర్ అనుభవించిన వాడికి తెలుస్తుంది అసలు లోన్స్ లేకుండా వున్న వ్యక్తి లైఫ్ ఎంతో హ్యాపీ గా వుంటుంది ఇది నిజం 😊

  • @nutulapatiramu5381
    @nutulapatiramu5381 2 หลายเดือนก่อน +26

    బజాజ్ చాలా డేంజర్ నరకం చూపితున్నారు. చాలా మంది చావుకు కారణం బజాజ్. బజాజ్

  • @ravikumarsurisetti9871
    @ravikumarsurisetti9871 8 หลายเดือนก่อน +24

    Nenu Mumbai lo work చేస్తున్నపుడు , బ్యాంక్ ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చింది. ఆ కస్టమర్ హైదరాబాద్ లో చదువుతున్నాడు, మనకి తెలుసు లుబ్ని పార్క్ బాంబ్ బ్లాస్ట్, ఆ బాంబ్ బ్లాస్ట్ లో అతనికి ప్రమాదం జరిగింది, 100/- దిస్బిలిటీ, even he can not speek , he can not move. Memu వాస్తవాన్ని చూసాము, లోన్ amount Rs.500000/- okka EMI kuda pay చెయ్యలేదు, కానీ మేము పూర్తి లోన్ కేన్సిల్ చేసాము, నిజంగా జెన్యూన్ problem iethe bank loan cancel చేస్తుంది

  • @inugantivenkatanarasimhamu360
    @inugantivenkatanarasimhamu360 5 หลายเดือนก่อน +12

    భాద గా ఉంది loan కట్ట కుండా ఉన్న business man నీ హెల్ప్ తీసు కుంటే మంచి ది ఇలాంటి వాళ్ళు మన దేశం లో చాలా మంది ఉన్నారు

    • @kalyanRasala
      @kalyanRasala 3 หลายเดือนก่อน

      Evaru vunnaru sir alaanti vallu

  • @nagamoulijami3746
    @nagamoulijami3746 4 หลายเดือนก่อน +29

    Bro మీరు చెప్పినట్లు అంత సాఫ్ట్ గా లేరు బజాజ్ వాళ్ళు ఒక్క మంత్ కూడా లేట్ చేస్తే ఇంటికి వచేస్తున్నారు.

    • @aslambasha4099
      @aslambasha4099 2 หลายเดือนก่อน

      S

    • @KotiBhanu-qz7ux
      @KotiBhanu-qz7ux 2 หลายเดือนก่อน

      Yevvaru ayina alage

    • @aslambasha4099
      @aslambasha4099 2 หลายเดือนก่อน

      @@KotiBhanu-qz7ux no nenu 5 month nundi bank lo loan kattaledu
      Vallu just call chesaru anthe
      Kani bajaj vallu ala leru intiki vastaru
      Nomini's call chestaru
      Intlo adi tiskukelta idi tisukelta antaru
      Bajaj chala ghoranga unnaru

    • @saicharanreddy335
      @saicharanreddy335 2 หลายเดือนก่อน

      yes

  • @mramana5646
    @mramana5646 7 หลายเดือนก่อน +45

    మీరు చెప్పినట్లు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ,నువ్వెందుకు తీసుకున్నావ్ లోనూ,డబ్బులు కట్టు అని పోలీస్ లు తిడతారు కానీ నో హెల్ప్,ముందు లోనూ ఏజెంట్ ల దగ్గర ఫోన్ కాంటాక్ట్స్ డిలీట్ చేయడం ఎలా అది చెప్పండి

    • @daviddavid839
      @daviddavid839 2 หลายเดือนก่อน +2

      Ye app thsukunnavo AA app mail permission lo app contact disable cheyyi sari pothundhi

    • @bharatmatakijai3
      @bharatmatakijai3 2 หลายเดือนก่อน

      Disable cheste ok avtada ala​@@daviddavid839

    • @saikumarperim9533
      @saikumarperim9533 2 หลายเดือนก่อน

      ​@@daviddavid839ela cheyyali broo

  • @alikondathomas8182
    @alikondathomas8182 8 หลายเดือนก่อน +11

    Good and timely information.Thank you

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 8 หลายเดือนก่อน +6

    గుడ్ మెసేజ్ సార్ నమస్తే 🙏

  • @venkatasudarsannanduru8687
    @venkatasudarsannanduru8687 8 หลายเดือนก่อน +4

    Like Govt revenue rights JAPTHU banks also can recover through their agents to reduce bank NPAs.There were no instances of evasion of Govt dues but more in bank loans..Banks deal with public money all laws should be made stale to restrict the activities of bank loan recoveries

  • @venkatveera8104
    @venkatveera8104 6 หลายเดือนก่อน +16

    Middle class vallane bank vallu tarcher chestaru.but hi profile family s ni emi cheyaru

  • @TeluguChitralaya
    @TeluguChitralaya 7 หลายเดือนก่อน +6

    మరి ఇంత రైట్స్ లోన్ apps వాళ్లకు లేకుండా ఇలా చేస్తుంటే..! RBI, గవర్నమెంట్ ఏమి చేస్తుంది.. వీటి మీద కంప్లైంట్ ఎలా చెయ్యాలి

  • @bavirisettikrishna3945
    @bavirisettikrishna3945 8 หลายเดือนก่อน +4

    అన్న ఈ రోజు యూనియన్ బ్యాంక్ గోల్డ్ రిలీజ్ చదవమని బ్యాంక్ కి వెళ్లిను మీకు లోనూ ఉంది ఎలా విడుదల చేసారు అని నలుగురిలో అడిగి అవమనిచి మాట అన్నారు ఆ గోల్డ్ మ అన్న గారిది 1year బ్యాక్ మా అన్నయ్య గోల్డ్ లోన్ తీసుకున్నారు నలుగురిలో న పరువూ పోంది

  • @yoursjatlee
    @yoursjatlee 8 หลายเดือนก่อน +22

    బజాజ్ బొక్క రౌడీయిజం గా ప్రవర్తిస్తున్నాను

    • @yoursjatlee
      @yoursjatlee 8 หลายเดือนก่อน +2

      బజాజ్ వాళ్ళు దారుణంగా tourcher చేస్తున్నారు

    • @dhanvikafactstelugu
      @dhanvikafactstelugu 3 หลายเดือนก่อน +1

      Yes

    • @reddisiva8479
      @reddisiva8479 2 หลายเดือนก่อน

      Avunu

    • @chedipallybhanu
      @chedipallybhanu หลายเดือนก่อน

      Yes

  • @chedipallybhanu
    @chedipallybhanu หลายเดือนก่อน +2

    Tvs credit is very denger. ...dont take any loan via tvs credit service

  • @brahmasainaidutulam1470
    @brahmasainaidutulam1470 ปีที่แล้ว +11

    Cibil Ela Increase Chesukovali Cheppu Bro

  • @mahammadmoosa8736
    @mahammadmoosa8736 7 หลายเดือนก่อน +2

    Meru cheppinattu chesthe casthe CIBIL dobbuthundi.....Inka ekkada 1 rupee loan kuda puttadu.....

  • @Ashoka254
    @Ashoka254 8 หลายเดือนก่อน +7

    ప్రైవేట్ బ్యాంక్ లో 6లక్స్ తీసుకున్న sir 3.40.000 కట్టాను మళ్ళీ కాల్ చేసి enka 6.30.000 వేలు కట్టాలి అంటున్నారు

    • @uppumadhu6210
      @uppumadhu6210 8 หลายเดือนก่อน +1

      Kattodhu em kadhu

    • @mikkiliarchana7271
      @mikkiliarchana7271 4 หลายเดือนก่อน

      Kattmaaka vodhyley

    • @Na_Anveshanaj
      @Na_Anveshanaj หลายเดือนก่อน

      ​@@uppumadhu6210 Mana details valla daggara untai ga bro
      Mana daggara money lekunte
      Ela bro

  • @gaddameedirameshgoud1504
    @gaddameedirameshgoud1504 2 ปีที่แล้ว +20

    Explanation is super sir& good topics

  • @SaiKrishna-ui3pl
    @SaiKrishna-ui3pl ปีที่แล้ว +11

    Vechicle loan insurance gurinchi explain cheyandi brother

  • @MaheshGudla-dv3xo
    @MaheshGudla-dv3xo 28 วันที่ผ่านมา +1

    Bajaj finance lo tesukunta vadiki mudinatta 2 date ki dhatitha check bounce s 3 chasi Inka day by day ki monthly thousand two five hundred vastharu neechamina Bajaj finance

  • @jayababu3086
    @jayababu3086 9 หลายเดือนก่อน +3

    Very good infermation thanks

  • @dosapatisaidulu2000
    @dosapatisaidulu2000 7 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా చెపారు అన్న

  • @nagarajushetty5633
    @nagarajushetty5633 8 หลายเดือนก่อน +4

    Sir make video on bajaj finance, thirdparty recovery agents

    • @narasannaprta
      @narasannaprta 6 หลายเดือนก่อน

      Donga pukulu vallu ma car kudaa alane apesaru. Money kattakapote vadalamu annaru

  • @gopalakrishna6864
    @gopalakrishna6864 2 หลายเดือนก่อน +3

    సర్ నేను బ్యాంకు 10 లాక్స్ కట్టాలి నేను సెటిల్మెంట్ అమౌంట్ అడిగాను 7లాక్స్ కడతాను అన్నాను బ్యాంకు వాళ్ళు అన్నారు ఈ సివిల్ స్కోర్ తగ్గుతుంది అన్నారు ఇప్పుడు ఏం చేయండి సార్

  • @lawyersview4343
    @lawyersview4343 5 วันที่ผ่านมา

    There are several procedural aspects is there in law it is not as much as simple ,,,if once notice issues by bank it starts the legal complications, stages like Notice next explanation and their consideration and if not ,,,legal recourse commences

  • @socreazy-vs2tv
    @socreazy-vs2tv 10 หลายเดือนก่อน +6

    Mobikiwik problem meda video cheyandi bro

  • @ankemnageswararao5830
    @ankemnageswararao5830 ปีที่แล้ว +2

    Money teesukone tapudu vundali aalochana anedi....

  • @RKdreamhomes
    @RKdreamhomes 8 หลายเดือนก่อน +2

    SIR : hero ఫైనాన్స్ లొ టూ వీలర్ లోన్ తీసుకున్న 30 months EMI లు పెట్టాను 26 months pay చేశా మిగతా 4 months పెండింగ్ నా బైక్ ని హైదరాబాద్ KPHB దగ్గర రికవరీ ఎజెంట్స్ బైక్ తీసుకెళకిపోయారు 4 months పెండింగ్ పెనాల్టీస్ మొత్తం కలిపి 22300 నేను బాకీ నా బైక్ వేల్యూ 50,000, నుండి 55000 వరకు ఉంటుంది 22300 పోను మిగతా అమౌంట్ ఇవ్వక పొగ cibil లొ పెడుతున్నారు నా blc అమౌంట్ వచ్చే అవకాశం ఉందా

  • @jagadishkumar1086
    @jagadishkumar1086 ปีที่แล้ว +5

    Bro house holder friends dagara loan tisukoni katakapothe, abscond aithe adhi family pai affect avakunda undali ante em cheyali

  • @bakshimohanrao8037
    @bakshimohanrao8037 ปีที่แล้ว +6

    Hdfc bank varu chala yekkuva torture.anni bank la kante hdfc bank varu position baaguledu.offices kuda hdfc bank varu vachi chala ibbandi pedutunnaru.office ki vachi Ila cheste yam cheyali cheppandi please sir

    • @JPN-CRAZY
      @JPN-CRAZY 9 หลายเดือนก่อน

      Sir మాకు నరకం చూపిస్తున్నారు

  • @sivajyothi6997
    @sivajyothi6997 8 หลายเดือนก่อน +1

    You forgot to note that they intentionally do not draw EMI from our bank despite maintaining balance and thereafter launch harassment.

  • @muralidharchalla9412
    @muralidharchalla9412 8 หลายเดือนก่อน +1

    Anumathi gurunchi cheppandi annna

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว +1

    But can't expect proper response from police ...to register a case, they may not be inclined to..

  • @rayalasaikrishna148
    @rayalasaikrishna148 2 หลายเดือนก่อน +3

    Sir nenu 2.50 lakhs lone tisukunna eppativaraku 80000 kattanu inka మిగిలినవి 5 years kattali antunnaru am cheyali

  • @diviatchut7640
    @diviatchut7640 10 หลายเดือนก่อน +1

    Loan apps Max entha intrest charge cheyochu as per RBI guidelines

  • @anusudhakamala482
    @anusudhakamala482 19 วันที่ผ่านมา

    Mortgage loan 3 EMI 's konni ibbandula karananga kattalekapote ela property ni save chesukovali.... Kasta cheppagalaru

  • @KhyathiKavya
    @KhyathiKavya 2 หลายเดือนก่อน +1

    Bajaj finance lone recovery agency chaalaa ebbandhi peduthunnaru , what is solution, please help me

  • @sivajyothi6997
    @sivajyothi6997 8 หลายเดือนก่อน +1

    Is it not possible to file police complaint without visiting the PS ?

  • @krishnadharamkar7406
    @krishnadharamkar7406 5 หลายเดือนก่อน +5

    సార్ sbi క్రెడిట్ కార్డు వాళ్ళు చాలా అసహ్యం గా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని అని కూడా చూడట్లేదు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. మొత్తం 49000rs తీసుకుంటే మొత్తం 78000 చేశారు సెటిల్ చేయమంటే 39000 కట్టమన్నారు కట్టేసా తర్వాత ఒక నెల ఫోన్ చేయలేదు తర్వాత ఒకటే కాల్స్ ఒకటే బూతులు నా ఫోన్లో లేని కాంటాక్ట్స్ కి కూడా
    ఫోన్లు చేస్తున్నారు మా ఇంటిపక్కన ఉన్న వాళ్లందరికీ ఫోన్లు చేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ పరిష్కారం చెప్పగలరు pls help me

    • @sripathimahesh7884
      @sripathimahesh7884 หลายเดือนก่อน

      Same problem kani na card naperumeda avaruthisukunnaru Naku thileyadu 2yrs tharuvatha thilisindi kani bank vallu information chepputha leru

  • @tejentertainmentvideos7581
    @tejentertainmentvideos7581 หลายเดือนก่อน +1

    😮😮😮😮
    MORTGAGE loan ki house tisukuntaru mari...
    Online PERSONAL LOAN ki documents zero paperless avithe katakapothe eme Nastam vuntadhi.. Only cibil damage ha😮😮😮😮😮😮😮

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 8 หลายเดือนก่อน

    Some banks don't return documents even after payment of full lone.

  • @bevarasiva6679
    @bevarasiva6679 6 หลายเดือนก่อน +3

    Anna...
    IDFC bank loan ki 30000 settlement aindhi.10days lo 3emi 10000 kattali annaru. 2time time kattesanu. Maro 10000 time ki set kaledhu. Ippudu malli 30000 kattamantunnaru. Na dhaggara money levu. Balance 10000 elago kattamante try chesthanu. dheeniki solutions cheppandi sir.

  • @Newjourney4u
    @Newjourney4u 8 หลายเดือนก่อน

    Great information kaushik.

  • @mohanbanoth102
    @mohanbanoth102 ปีที่แล้ว +51

    Sir మిమ్మల్ని personal ga contact అవ్వడం ఎలా sir

    • @BenjaminTripleh
      @BenjaminTripleh 8 หลายเดือนก่อน +1

      కష్టం

    • @venkatramamranga941
      @venkatramamranga941 8 หลายเดือนก่อน

      ​@@BenjaminTripleh1q

    • @JAMESMadugula
      @JAMESMadugula 7 หลายเดือนก่อน +2

      బస్సెక్కి లేదా రైలెక్కి పోవడమే ...

    • @sandaramesh7185
      @sandaramesh7185 6 หลายเดือนก่อน +1

      Correct ga cheppav brother 👌👍

    • @sivajyothi6997
      @sivajyothi6997 17 วันที่ผ่านมา

      Wait for his marriage.

  • @ravikumarsurisetti9871
    @ravikumarsurisetti9871 8 หลายเดือนก่อน +8

    ఇప్పుడు చాలామంది , loan తీసుకుని యెగ్గోటే పనిలోనే ఉన్నారు.
    ఒకటి మాత్రం వాస్తవం , loan తీసుకున్నవల్లు propar ga pay cheste bank , aaa customer ni Baga ట్రీట్ చేస్తుంది.

  • @bakshimohanrao8037
    @bakshimohanrao8037 ปีที่แล้ว +4

    Sir hdfc bank varu valana ibbandi yekkuva outunndi sir.yam cheyalo teliyacheyandi

    • @JPN-CRAZY
      @JPN-CRAZY 9 หลายเดือนก่อน

      😔sem

  • @gsrvenkatesh4099
    @gsrvenkatesh4099 2 ปีที่แล้ว +5

    Direct growth plan lo manaki vachina returns ni malli reinvest chestara ??

  • @komalivinayak4687
    @komalivinayak4687 ปีที่แล้ว +28

    Bajjaj vallu prmishn thisukodi😭

  • @NaniPalla-oc9xk
    @NaniPalla-oc9xk หลายเดือนก่อน

    అన్న నేను హోమ్ లోన్ తీసుకున్న చాల వరకు 5 ఇయర్స్ వరకు టైం లేట్ అయినా కట్టేస్తున్న ఇంకా 1 year వుంది ఈ మంత్ కట్టలేదు అని ఇంటికి వచ్చి బెదిరుస్తున్నారు ఇంటికి lock వేస్తాం అని ఏం చెయ్యాలి అన్న చెప్పు

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว +1

    Very useful information...👍

  • @saidarao3661
    @saidarao3661 2 ปีที่แล้ว +11

    Sir nenu bussiness loans thesukunna thesukoni 4years aiendhi one year kattanu kani remaining malli 14lakhs varaku aiedhi late fee charges 3lakhs check bounce 17k .... Settlement adigithay 5lakhs annaru account close chayyali antay 13antunnaru
    Actual ga thesukunna amount 10lakhs(3years) with interest 18% tho monthly 35000/- nenu kattina amount one year
    Aiena malli 14lakhs antunnaru sir
    Inka kattali anukovadam laydhu give the best suggestion to this happened for me 🙏🙏🙏🙏

  • @bhukyapraveen6791
    @bhukyapraveen6791 8 หลายเดือนก่อน

    Shurity person ki eamainaa problem vastundhaa ?

  • @thadakarapattabhi
    @thadakarapattabhi 4 หลายเดือนก่อน

    Sir నేను bajaj finance lo flipkart ద్వార mobile book చేసిన కాని mobile book కాలేదు order not placed అని చూపిస్తుంది కాని bajaj vadu loan amount monthly cut chesthamu అంటున్నాడు loan amount 30k ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్తంకాలేదు

  • @anilkumarbachu84gmai
    @anilkumarbachu84gmai 5 หลายเดือนก่อน

    Money poket loan gurinchi cheppandi

  • @nareshm3296
    @nareshm3296 หลายเดือนก่อน

    Okasari vallu intiki vachakaa paruvu antha poindi,,ippudu nenu reverse avuthunna em chesukuntaroo chesukondi ani...nenu elago inti daggara vundanu inti daggariki vaste ekkuva matldithe ma vallu chepputho kodatharu...

  • @sarubukya-rn6df
    @sarubukya-rn6df หลายเดือนก่อน

    Bajaj vallu chala danger sir vallu 1 month kuda aagaru product ichheyyandi ani antaru aa torture vere untadi sir

  • @thirumalaiahc9033
    @thirumalaiahc9033 6 หลายเดือนก่อน +1

    Sir నేను loan 60 days కట్ట లేదు. చాలా టార్చర్ పెడుతున్నారు. ఏమి చేయాలి.

    • @tadepalliravikumar3409
      @tadepalliravikumar3409 5 หลายเดือนก่อน +1

      Ingection order tesukondi best layer ni kalavandi

  • @mohd6647
    @mohd6647 2 ปีที่แล้ว +2

    Great sir me yokaa videos chala baguntai

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 11 หลายเดือนก่อน +1

    Nice information

  • @user-PPPP829
    @user-PPPP829 ปีที่แล้ว +9

    Police vallu complaint tisukokapote em cheyali

  • @johnpeterdaliya5320
    @johnpeterdaliya5320 หลายเดือนก่อน

    video about phone warranty

  • @దుర్యోధన
    @దుర్యోధన 2 ปีที่แล้ว +5

    అమెరికా డాలర్ లో కొన్ని పెట్టుకోవచ్చా మనము ఇంట్లో డాలర్లు ఎక్కడ కనుక్కోవాలి తెలియజేయండి

  • @KapilavayiMohanrao
    @KapilavayiMohanrao 8 หลายเดือนก่อน

    Good impremission sir

  • @KotiBhanu-qz7ux
    @KotiBhanu-qz7ux 2 หลายเดือนก่อน

    Dabbulu teasukuni kattakapote ,ichina vallu loss ayina parawaledule bro,Inka yevvaru ivvaru

  • @shivarakesh5541
    @shivarakesh5541 ปีที่แล้ว +4

    Good video

  • @ytvtelugu1
    @ytvtelugu1 3 หลายเดือนก่อน

    సార్ మా ఫ్రైండ్ 7మంత్స్ లోన్ కట్టాడు కాని ఇప్పుడు కష్టముగా ఉంది కట్టటానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవేట్ బ్యాంక్ (HFC) ఎలాగ మోరిటోరియం చెయ్యాలో తెలియ చేయండి ప్లీజ్ఒక్కసారి

  • @Bhuviprashu579
    @Bhuviprashu579 3 หลายเดือนก่อน

    Sir 7 due date dhatagane intiki vachhesi kadithene inti nunchi vellthunnaru leka pothe roju intiki vasthunnaru relation valla intiki kuda velllthunnaru oka month agadam ledhu

  • @shivaprasad7415
    @shivaprasad7415 6 หลายเดือนก่อน

    Sir nadi slice credit card settlement ala chesukovali cheppandi

  • @syedsulthans8101
    @syedsulthans8101 2 หลายเดือนก่อน

    What about home property loan

  • @galaatu2996
    @galaatu2996 9 หลายเดือนก่อน

    Suparga chepaaru sir

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 6 วันที่ผ่านมา

    మీరు చెప్పింది నిజం కావచ్చు
    కానీ రికవరీ ఎజెంట్స్ వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంటుంది
    ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా తీసుకొన్న లొన్స్
    వీటిని ఎక్కువగా పేరెంట్స్ కి తెలియకుండా పిల్లలు ఎక్కువ గా వాడుతున్నారు

  • @SadasivaSadasiva-lw5gk
    @SadasivaSadasiva-lw5gk 7 หลายเดือนก่อน

    Sir setilment cheskoni lone close cheskunte mana credit score thaggadha sir

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 7 หลายเดือนก่อน

    అన్నా police station కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా సార్

  • @Pushpavathi-on9sm
    @Pushpavathi-on9sm หลายเดือนก่อน

    Brother muthut valla daggara gold pettamu vallu every month vaddu kattali days lone vallu urukoru

  • @ramarao160
    @ramarao160 ปีที่แล้ว +2

    If we pay all dues with penalty . Can we apply a loan after 6 months it is possible?

  • @jinnasumalatha4166
    @jinnasumalatha4166 6 หลายเดือนก่อน

    Nan banking finance Bank s girinchi cheppandi sir 5star vallu Baga stachutunnaru

  • @Dhanvi76official
    @Dhanvi76official 8 หลายเดือนก่อน +3

    మాది క్రెడిట్ కార్డు ఐసీసీ బ్యాంకు ది. Amount మాకు తెలీయియకుండా మా కార్డు నుండి ఫ్రాడ్ ayyndi. సైబర్ క్రైమ్ ki కంప్లైంట్ chesamu& ఐసీసీ బ్యాంకు ki వెళ్లి. కంప్లైంట్ చేసాము. అయినా సరే పట్టించుకోలేదు. పైగా మనీ కట్ట మని టార్చర్ చేస్తున్నారు. మా తప్పు లెజka పోయినా మామ్నల్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నారు. మేము అసలు ఓటీపీ కూడా నొక్కలేదు. ఏమి చెయ్యాలో చెప్పండి ప్లీజ్. చచ్చిపోవాలని అనిపిస్తుంది

    • @Kurnoolpranks
      @Kurnoolpranks 7 หลายเดือนก่อน

      Kattakandi avasaram ayithe maaku cheppandi vaadu avathala yevadaina sare debba kotti maatladatham

    • @saikiran-b7i
      @saikiran-b7i 2 หลายเดือนก่อน

      @@Kurnoolprankssir same situation Madi miru emina help cheyagalara?

    • @Kurnoolpranks
      @Kurnoolpranks 2 หลายเดือนก่อน +1

      @@saikiran-b7i kattakandi court lo chusukundham ani cheppandi anthe

    • @saikiran-b7i
      @saikiran-b7i 2 หลายเดือนก่อน

      @@Kurnoolpranks actual ga nenu kadutunanu sir but job miss indi konchem tenure years penchamanate kudaradhu antunaru

  • @gowthamkumar8909
    @gowthamkumar8909 9 หลายเดือนก่อน

    Credit Card ku ainsare same scenario naaa sir

  • @Princy6994
    @Princy6994 5 หลายเดือนก่อน

    అన్న నేను paytail app lo లోన్ తీసుకున్న నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండి కట్టలేదు ఇప్పుడు అది కడదాం అంటే ఆ app పనిచేయడం లేదు ఇప్పుడు నేను ఎం చేయాలి కొంచం చెప్పండి ప్లీజ్ అన్న

  • @JPN-CRAZY
    @JPN-CRAZY 9 หลายเดือนก่อน +3

    Sir చాలా ఇబ్బందుల్లో ఉన్నాం... బ్యాంకు వాళ్లతో మాట్లాడలేకపోతున్నాను ప్ల్ help sir

    • @Creator-z4c
      @Creator-z4c หลายเดือนก่อน

      Settlement cheskondi

    • @Creator-z4c
      @Creator-z4c หลายเดือนก่อน

      Nenu cheskunna

  • @Funnywarriorthings
    @Funnywarriorthings 10 หลายเดือนก่อน

    Home loan tiskovadam Mela video chesi cheppu sar

  • @Naturelover143d
    @Naturelover143d 8 หลายเดือนก่อน

    Sir oka vela manam recovery agentlaki money kattinappudu vaallu mana karchu pedithey manam aa company pai case veyyocha

  • @SivaValmiki-t7e
    @SivaValmiki-t7e 2 หลายเดือนก่อน

    Sir meeku cheppadaniki ledu endukante meeru loan echina varike saport chestunnaru

  • @MunirathnaiahKaturi
    @MunirathnaiahKaturi หลายเดือนก่อน

    మీరూ చెప్పే పైసన్స్ లొ బజాజ్ 1A fast ఉంది.

  • @kadabadri8882
    @kadabadri8882 หลายเดือนก่อน

    Anna nenu finance ltd company lo chestanu maku public holidays kuda leaves ivadam ledhu permission kuda ivadam ledhu.

  • @veerisettivenkatapathirajan
    @veerisettivenkatapathirajan 9 หลายเดือนก่อน

    Sir NeSL mail 📬 notice gurinchi cheppara...

  • @Namo.venkatesa
    @Namo.venkatesa 11 หลายเดือนก่อน

    Anna meeru cheppina oka point nu kuda bank vallu accept cheyavu

  • @telangana617
    @telangana617 8 หลายเดือนก่อน

    భైయా పర్స్నల్ లోన్ ఎలా తీసుకోవాలో చేపంది

  • @harshamanda2654
    @harshamanda2654 5 หลายเดือนก่อน

    Anna ma Nana pakka vari suriti unnadu crop loan na gold evatam ledhu

  • @romeoravivarma5557
    @romeoravivarma5557 9 หลายเดือนก่อน +1

    సర్ కొంత మంది bank agents cibil score ఎవరికి అయితే ఎక్కువ ఉంటే వాళ్ళని target చేసి
    Loan తీసుకోమని తీసుకునే అంత
    వరకు వదలరు తీసుకున్న తరువాత వడ్డీ ఎక్కువ వేసి ఇన్సూరెన్స్ అని అది అని ఇది అని
    సగం Money cut chesi ఇస్తున్నారు
    Curect time కు pay చేసిన చెక్ బౌన్స్ వేస్తున్నారు ఏదో ఒకటి solution చెప్పు అన్న
    ఒక

  • @vijayaganugula286
    @vijayaganugula286 7 หลายเดือนก่อน

    Gold loan rrunamaafi avutunda

  • @katrapartitrimurtulu6575
    @katrapartitrimurtulu6575 8 หลายเดือนก่อน +1

    Sir im meet personally how please tell me sir I am from vizag

  • @naveenkumar-zg2gt
    @naveenkumar-zg2gt 7 หลายเดือนก่อน

    Sir please once again tell me how to get berth if not available in sleeper class and my ticket is waiting list later confirmed but seats not available sleeper class but available in 3tier

  • @RamanaGudivada-y6q
    @RamanaGudivada-y6q 9 หลายเดือนก่อน

    SIR,EMILATEGA,,CATANU,CHEK,BONUCELUCATTALEDU,PARVALEDHU,SIRCHEPPANDISIR,PLESE

  • @donkaavinash3741
    @donkaavinash3741 2 ปีที่แล้ว +2

    Hii sir I am Avinash I talking to him one doubt sir please reply sir

  • @arjunnethula3806
    @arjunnethula3806 9 หลายเดือนก่อน

    Sir naa vehicle finance vallu theesukelli poyaru yard lo velli chusthe vehicle lo battery and Stepney ledhu sir vallani aduguthe maaku theliyadhu ani antunnaaru sir ippudu nenu em cheyalo artham kavatam ledhu edi aina suggestion ivvandi sir nenu mimmalni kalavalani anukuntunnanu

  • @srinivassatti6875
    @srinivassatti6875 2 ปีที่แล้ว +2

    Good imfarmation

  • @Hari-e8h
    @Hari-e8h 7 หลายเดือนก่อน

    A section kindha case petavachu

  • @koteswararaokandukuri619
    @koteswararaokandukuri619 4 หลายเดือนก่อน

    సార్ మీరు నాకు సలహా ఇవ్వండి
    నేను ఆర్టీసీ లో జాబ్ చేస్తున్నా ఐతే మాదాంట్లో జాబ్ చేస్తున్న అతనికి షూరిటీ పెట్టా ఐతే కొంత కట్టిన తరువాత అతను చనిపోయారు అంతకుముందే కపిల్ చిట్ ఆఫీస్ అవకతవకలు జరిగి ఆఫీస్ తీసివేశారు ఐతే ఇన్నాళ్లకు 4సంవత్సరాల తరువాత వచ్చి శాల రి అటాచ్ మెంట్ అంటూ లెటర్ ఇచ్చారు కాగా చనిపోయిన తాలూకా కుమారుడు కి జాబ్ ఇచ్చారు వారు మాతండ్రి గారి అప్పుకు మాకు సంభందంలేదు అంటున్నారు మేముఏంచేయాలి చెప్పగలరు

  • @g.sivani2046
    @g.sivani2046 3 หลายเดือนก่อน

    Sir memu 9lacs loan ippudu 166000 vundi adi kattaleka pothunnamu notice icharu meme chanipoyye stage lo vunnam vallu matram vadalatam ledu emi cheyyali please cheppandi😭😭😭😭😭😭😭😭😭