పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
Thanks Anna ee Pata rasinanduku Anni patalu ilage rayadi Anna yendhuku ante patalu sariga vinapadakapoina chadhuvuthu padutaru.prathi illage rayandi brother very nice.
ledandi na sichwation same ide naku na bhartha na papa iddaru chala istam kani na bhartha vallamma matalu vini vidakulu istunadu naku na pranam poyela edustuna vinatleru ipudu ki kuda unaru kani na lanti vallaki a viluva ledu
@@sanvika3476 అక్క నువ్వు విడాకులు ఇవ్వకు ఎం పీక్కుంటాడో పీక్కొని .ఒకవేళ కచ్చితంగా విడాకులే అంటే..ఫ్యామిలీ లో ని విడాకులకి కారణం అయినవారు..అందరికి పట్ట పగలు చుక్కలు చూపించి అప్పుడు ఇవ్వు విడాకులు .ఇలా నువ్వు మాత్రమే చేయగలవు
ఇందులో రమ్యకృష్ణ గారూ పాత్రలో ఒదిగిపోయారు,ఇంక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈ పాటలో ప్రతి పదం ఒక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు పాట తనినివితీరటం లేదు..... మీకు మనస్పూర్తిగా పాదాభివందనం సర్.....🙏🙏🙏🙏🙏
అమ్మోరు రోల్ అయినా అహంకారం తో కూడిన రోల్ అయినా సాఫ్ట్ రోల్స్ అయినా గ్లామర్ రోల్ అయినా.... శివగామి అయినా... ONE AND ONLY రమ్య కృష్ణన్ గారు మాత్రమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత మంచిగా ఉందండి మి గొత్తు👌🤗..... ఈ వాయిస్ ఈ ప్రపంచంలోకి... ఇంకా ఎప్పుడు రాదు🙏😭 గాన గంధర్వుడు లేక చివరికి పాట ఏడుస్తుంది😭 sir SP బాలు గారు..... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మ కి మనశాంతి👏 కలగాలని కోరుకుంటున్నాను🌷....... మీరు మల్లి సింగర్ 🎤గానే పుట్టాలి అని కోరుకుంటున్నాను.. Sir...... RIP legendary singer... SP balasubramanyam garu 😭😭🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చేతి నుండి జాలువారిన మరో ఆణిముత్యం....బాలు గారి గాత్రం న భూతో భవిష్యతిః....a very well and message full movie and songs....a good classic to explain about our marriage culture...🙏🙏🙏
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం (Invite the sky, which formed canopy for your marriage) పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం (Invite the Earth, which formed base for your marriage) నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా (You are also invited oh Vedas!!, Take this invitation and bless us to get separated ) దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా (Learn a new matra, which gonna divide us soon) పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం (Same as above) ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా (Marriages are made in heaven) ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా? (If that is correct, then how can this law divide us?) నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా (Oh Brahma, see the validity of my fate written by you) నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా (Oh Fire god!! See the justification of your evidence) నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా (Oh Arundhati star!! Is this the result of your presence ? If yes, Please hide yourself from us) నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా (If really matrimonial bond has that much strength, then come and prove it) పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం (Same as above) చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది (Funeral pyre can kill only once) పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది (But the pyre in heart due to divorce will kill every minute) ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ (Give me strength to live alone with this pain) ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు (Bless me, oh my extended family members for a long life after this divorce) నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు (You are also welcomed my dear knot, which was tied during my marriage) విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి (To untie the knot in this divorce occasion) Telugu Lyrics contribution by Priyazzz Creations
ఎంత కాలం జీవించామనేది కాదు ఎలా జీవించామనేది ముఖ్యం ఎన్ని పాటలు స్వరపరిచాం అనేదికాదు ఎన్ని కాలాలు నిలిచేలా స్వరపరిచాం అనేది ముఖ్యం పల్లవిని పాలతో చేసి చరణాల్ని నదినీళ్లల్లో తోసే స్వరకర్తల్లా కాక పాటే ప్రాణంగా పాటంతా మధురంగా ఉండాలనే తపనతో పల్లవి చరణం పోటీ పడేలా పాటలను అందించిన శ్రీ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు గురువుగారు 🌷🌷🌷😊😊😊😊🙏🙏🙏🙏
ఇలా మన హిందూ ధర్మం కాపాడే మంచి సినిమాలు తీయాలి అనే ఆలోచన మళ్లీ డైరెక్టర్లకు హీరోలకి గాని హీరోయిన్ల గాని మంచి ఆలోచన రావాలని భగవంతుని వేడుకుంటున్నాను ఈ సినిమా రాసిన వారికి రమ్యకృష్ణ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్
పల్లవి: పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా......... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చరణం:1 ప్రతిమనువు స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి......... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చరణం:2 చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా....... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చిత్రం:ఆహ్వానం(1997) నటీనటులు:శ్రీకాంత్,రమ్యకృష్ణ. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800. 01/11/2020.
అన్న పెళ్లి అయిన అన్నలకి నా విన్నపం...ఎవరు కూడా అమ్మలంటి భార్యను బాధపెట్టకుండ చూసుకోండి ...వాళ్ళు చేసే కష్టం చూడండి అన్న .పెళ్లి అయినప్పటి నుండి mrng లేస్తే nyt వరకు కష్ట పడుతూనే ఉంటారు😭😭😭😭😭😭😭...స్త్రీ ఒక శక్తి 🙏🙏🙏🙏🙏
పెళ్లి అనేది స్వర్గమే నిర్ణయిస్తే ఏడడుగుల బంధం ఏడేడు జన్మలు కొనసాగునా... మాంగల్యబంధం మరణం వరకు మరువరుగా... వేద మంత్రాలలో లేని విడదీయు బంధం ఈ చట్టాలకు వచ్చె కదా... భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు పంచభూతాలైన మీరు రారండమ్మా... మా సరికొత్త ఆహ్వానానికి... వివాహబంధానికి వీలునామా మహిళ మనోవేదన...
Ramya Krishna Garu a flexible actress bubbly character in hello brother, nilambari character in Narasimha movie, humble character in aahwanam, seriousness in Baahubali with richness ... A versatile actress
@@vijayasricharansagiraju8239 soundarya gariki apatlo family herohen chercters emotions lo soundarya gariki poti ledu anduke negitive shade chusina adi positive vibrations vastuny
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
Music composition, lyrics and singing and acting of both actresses are awesome and no words to express fell in love with this whole team workk ❤️❤️❤️❤️
పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా… విడాకుల పత్రిక అందుకుని… వెంటనే వేరు చేయుమా దంపతుల విడదీసే మంత్రం… కొత్తగా నేర్చుకోవమ్మా… పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం… ప్రతి మనువూ స్వర్గంలో… మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే… ఈ చట్టం విడగొడుతుందా… నీ రాతకు ఎంత సత్యం ఉందో… చూద్దువు బ్రహ్మయ్యా… నీ సాక్ష్యం ఎంత విలువైందో… ఓ అగ్ని చూడయ్యా… నువ్వు రామ్మా ఓ అరుంధతి… ఇదే నీ దర్శన ఫలమైతే… ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే… సూటిగా ఇటు దిగిరావమ్మా… పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం… చితిమంటల సహగమనం… ఒకసారే బలి చేస్తుంది… పతి విడిచిన సతిగమనం… ప్రతి నిమిషం రగిలిస్తుంది… ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ… ఓ బంధువులారా దీవించండి… దీర్ఘసహనమస్తు… నువ్వు రామ్మా మాంగల్యమా… వివాహపు వేదికలో నిన్ను… ముడేసిన నిన్నటి వేళ్లకు… విడాకుల వేడుకలో నేడు… తెంపడం నేర్పడానికి… పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా...
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి...
ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా...
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు
విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
😂😂😂
Super hit song
Thanks Anna ee Pata rasinanduku
Anni patalu ilage rayadi Anna yendhuku ante patalu sariga vinapadakapoina chadhuvuthu padutaru.prathi illage rayandi brother very nice.
Emi navvu ra ne peddala pukka gutle
Thanks a lot 😊❤
Sv. కృష్ణారెడ్డి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా కుటుంబ కథా చిత్రాలు సామాన్య & మధ్య తరగతి ప్రజల జీవనానికి దగ్గరగా సామీప్యం గా ఉంటాయి
P0l
music matram highlight untadhi S V krisha Reddy dhi
Yeah I like his way of taking movie and BGM ..Oka feel vuntundi aayana movies lo ..
Iiiiiii
Llllllllll)ll@@Mandhey-idantha
దీర్ఘ సహనమస్తు అనే పదానికి ఇవ్వొచ్చు అవార్డ్. పాట అంతా పరిగణిస్తే ఏ అవార్డ్ కి అందని అతీత స్థితి లో ఉండే సాహిత్యం. 🙏🙏🙏🙏🙏
నీ రాతకి ఎంత సత్యం ఉందొ చూద్దువు బ్రహ్మయ్య!!!నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్య 😭😭😭😭😭
Naa husband kuda naaku divorce isthaa antunnaadu 😢
@@paripurnacharykadavendi2210
02
😢😢😢😢
Cheppu tisuko kottandi @@paripurnacharykadavendi2210
ఇక మళ్లీ ఇలాంటి పాటలు వస్తాయాని నాకైతే నమ్మకం లేదు. 90's లో పుట్టిన వాళ్లకే అర్దం ఆవుతుంది ఈ పాట విలువ 🥰🧡🧡🧡
Yes
ledandi na sichwation same ide naku na bhartha na papa iddaru chala istam kani na bhartha vallamma matalu vini vidakulu istunadu naku na pranam poyela edustuna vinatleru ipudu ki kuda unaru kani na lanti vallaki a viluva ledu
@@sanvika3476 అక్క నువ్వు విడాకులు ఇవ్వకు ఎం పీక్కుంటాడో పీక్కొని .ఒకవేళ కచ్చితంగా విడాకులే అంటే..ఫ్యామిలీ లో ని విడాకులకి కారణం అయినవారు..అందరికి పట్ట పగలు చుక్కలు చూపించి అప్పుడు ఇవ్వు విడాకులు .ఇలా నువ్వు మాత్రమే చేయగలవు
@@rajkumarkanaka2967
tq andi but naku evari support ledu na papa chala chinnadi okkadanni thiragalekapotuna
@@sanvika3476 అలా అయితే విడాకులు ఇవ్వకు అక్క పైగా చిన్న పాప అంటున్నావు మీకు ఎవ్వరు లేరా అక్క.
ఈసారి ఎంతమంది ఎన్ని సార్లు విన్నా రూ లైక్ చేయండి
😊😊
Hi ramyalrishana super
15 టైమ్స్
F
Naenu 1000 times aena vini unta because ....
2024 ఎవరైనా వింటున్నారా
పెళ్లి అనేదే ఒక అద్భుతమైన బంధం.... కాని ఈరోజు జరుగుతున్నది విడాకులు.....
మారాలి సమాజం
2024 లో ఈ పాట వింటున్న వారు ఒక లైక్
July
ఇందులో రమ్యకృష్ణ గారూ పాత్రలో ఒదిగిపోయారు,ఇంక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈ పాటలో ప్రతి పదం ఒక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు పాట తనినివితీరటం లేదు..... మీకు మనస్పూర్తిగా పాదాభివందనం సర్.....🙏🙏🙏🙏🙏
By cf
U
Nijammm
😘
😘
Spb gari voice.. Mesmerized
Sv. కృష్ణారెడ్డి 🙏🙏🙏 ఆడవాళ్ళని ఆడవాళ్లగా చూపిస్తారు. చాలా పద్దతిగా... 🌹🌹
అమ్మోరు రోల్ అయినా అహంకారం తో కూడిన రోల్ అయినా సాఫ్ట్ రోల్స్ అయినా గ్లామర్ రోల్ అయినా.... శివగామి అయినా... ONE AND ONLY రమ్య కృష్ణన్ గారు మాత్రమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీవు పెళ్లి చేసుకోకపోతే ఈ సంత ఉండదురా
సౌందర్య గారు కూడా...
Much true
In III
Yes exactly.
ఇలాంటి కొన్ని జీవిత అర్థాన్ని తెలిపే పాటలను 2022 లోనే కాదు, 2100 లో కూడా వెతికి మరి వింటారు. Yes or No Friends????
yes
Yes
yes
Yes bro🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💯💯💯💯
Yes
ఎంత మంచిగా ఉందండి మి గొత్తు👌🤗..... ఈ వాయిస్ ఈ ప్రపంచంలోకి... ఇంకా ఎప్పుడు రాదు🙏😭 గాన గంధర్వుడు లేక చివరికి పాట ఏడుస్తుంది😭 sir SP బాలు గారు..... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మ కి మనశాంతి👏 కలగాలని కోరుకుంటున్నాను🌷....... మీరు మల్లి సింగర్ 🎤గానే పుట్టాలి అని కోరుకుంటున్నాను.. Sir...... RIP legendary singer... SP balasubramanyam garu 😭😭🙏
$_$
❤️❤️❤️
Yes bro miss you sir balu Sir
Ame rasavu anna😢😢😢
పాటలోని ప్రతి అక్షరం తెలుగు సాంప్రదాయాలను గుర్తుచేస్తుంది.
ప్రేమికుల మధ్యలో కానీ,భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తిని రానివ్వకండి....
Super
Z
.
@@sivak4991 n.
0
S
ఇప్పుడున్న writers వంద మంది కలిసిన ఇలాంటి సాంగ్స్ రాయలేరు
2024 లో విన్నవాల్లు ఒక లైక్ కొట్టండి
ఈ కాలం లో ఇలాంటి పాటలు ఎవరు రాయలేరు పాడలేరు 🙏మిస్ యూ బాలు గారు మీ లోటు ఎవరు తీర్చలేనిది
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చేతి నుండి జాలువారిన మరో ఆణిముత్యం....బాలు గారి గాత్రం న భూతో భవిష్యతిః....a very well and message full movie and songs....a good classic to explain about our marriage culture...🙏🙏🙏
supar
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
(Invite the sky, which formed canopy for your marriage)
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
(Invite the Earth, which formed base for your marriage)
నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
(You are also invited oh Vedas!!, Take this invitation and bless us to get separated )
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
(Learn a new matra, which gonna divide us soon)
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
(Same as above)
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా
(Marriages are made in heaven)
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా?
(If that is correct, then how can this law divide us?)
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా
(Oh Brahma, see the validity of my fate written by you)
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
(Oh Fire god!! See the justification of your evidence)
నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
(Oh Arundhati star!! Is this the result of your presence ? If yes, Please hide yourself from us)
నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
(If really matrimonial bond has that much strength, then come and prove it)
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
(Same as above)
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
(Funeral pyre can kill only once)
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
(But the pyre in heart due to divorce will kill every minute)
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
(Give me strength to live alone with this pain)
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
(Bless me, oh my extended family members for a long life after this divorce)
నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు
(You are also welcomed my dear knot, which was tied during my marriage)
విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
(To untie the knot in this divorce occasion)
Telugu Lyrics contribution by Priyazzz Creations
Super
Very nice
Superb
@@srinivaspboksrinivas658 thanks 🙏
@@ashwinibayyareddy1252 thanks 🙏
What a Great Song👏👏👏👏👏
RamyaKrishna Natana👏👏👏👏
Lyrics, SV Krishna Reddy gari Taking & Music👏👏
SPB & Chitramma singing👏👏👏👏
ఈలాంటి సాంగ్స్ మల్లి రావు ఇప్పుడు వచ్చే సినిమాల సాంగ్ అర్థం లేకుండా వస్తున్నాయి
Yes bro
Pppppppp00pppppppppp I'm pp
@@maheshreddylanka8031
.
చితి మంటల సహగమనం ఒకసారి బలి తీస్తుంది, పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం తగిలిస్తుంది,,,vate a mining super song
తగిలిస్తుంది కాదు రగిలిస్తుంది బ్రో..
@@TheJagadeeshreddy real bro edi hubby vadileste a bada tattukolemu
@@TheJagadeeshreddy Q
రగిలిస్తుంది
What a meaning, vate meaning kadhu
ఏం lyrics raa babu
ఎలా రాశారో అసలు
Excellent 👌
అమ్మ లోని కమ్మదనం మా తెలుగు భాష ఈ పుణ్యభూమిలో పుట్టీనందుకు గర్వపడుతున్నాను🙏
2020 కాదు
2050 లో వచ్చిన
ఈలాంటి పాటను మర్చిపోరు.....
Qqqqqqqqqqqqqqq
Yes
2000
@@chinnamalapati3834 tgggyggggggggglgggg
@@prashanthgabbeta8934 0p
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ రు తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టము
Yes
Yes
@@padma.B jv
@@padma.B mmm
@@gunjarambabu5064 kl
"చితి మంటల సహగమనం..
పతి విడిచిన సతి గమనం.."
మీ సాహిత్య ప్రతిభ కి శతకోటి వందనాలు..🙏🙏🙏
Bt
It's true
Truth
S.. I like that Sentence
Hii
చితి మంటల సహగమనం పతి విడిచిన సతిగమనం ✍✍✍✍🙏🙏🙏🙏
అద్భుతమైన పాట అన్ని విధాలా ఈ పాట విజయం ఎప్పటికి చరిత్రలో మిగిలిపోతాది🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💞💞💞
ఎస్ వి క్రిష్ణా రెడ్డి సార్ ప్లీజ్ కం బ్యాక్
తెలుగు మీద మక్కువ ఎప్పటికీ తగ్గ కూడదు అని ఆశిస్తూ...ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్నా!
11111111111111111111111
Tanks. Annaya
M1gi
Ilantivi Inka ravvu e generation lo
❤👀💑😍😘👄💏💯💘💕
ఐ లవ్ యూ రమ్య కృష్ణ 💐💐💐
ఎంత కాలం జీవించామనేది కాదు ఎలా జీవించామనేది ముఖ్యం
ఎన్ని పాటలు స్వరపరిచాం అనేదికాదు ఎన్ని కాలాలు నిలిచేలా స్వరపరిచాం అనేది ముఖ్యం పల్లవిని పాలతో చేసి చరణాల్ని నదినీళ్లల్లో తోసే స్వరకర్తల్లా కాక పాటే ప్రాణంగా పాటంతా మధురంగా ఉండాలనే తపనతో పల్లవి చరణం పోటీ పడేలా పాటలను అందించిన శ్రీ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు గురువుగారు 🌷🌷🌷😊😊😊😊🙏🙏🙏🙏
ఇలా మన హిందూ ధర్మం కాపాడే మంచి సినిమాలు తీయాలి అనే ఆలోచన మళ్లీ డైరెక్టర్లకు హీరోలకి గాని హీరోయిన్ల గాని మంచి ఆలోచన రావాలని భగవంతుని వేడుకుంటున్నాను ఈ సినిమా రాసిన వారికి రమ్యకృష్ణ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్
పల్లవి:
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా.........
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చరణం:1
ప్రతిమనువు స్వర్గంలో మునుముందే
ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి.........
ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చరణం:2
చితిమంటల సహగమనం ఒకసారే
బలిచేస్తుంది
పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా.......
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకు
విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చిత్రం:ఆహ్వానం(1997)
నటీనటులు:శ్రీకాంత్,రమ్యకృష్ణ.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
Cell:9603008800.
01/11/2020.
Sir meer adbhutham andi
చిన్న తప్పు ఉంది..
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
వేంచేయుమా కాదు..
@@Tharun4u1 గారు మీరు చెప్పిన పదాన్ని సరి చేశాను
Super bro
@@balasingirakesh4668 గారు ధన్యవాదాలు
Malli ples sir.. కదా, సంగీతం, దర్శకత్వం, రచయిత, ఓన్లీ SV.krishanareddey.. sir.. ples కం back sir.. pllllllleeeees..
పాట రాసిన వారికి కోట్ల దండాలు
అబ్బా యేమ్నా పాట ఆయ wow సూపర్
ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఓ అద్భుతమైన పాట ఈపాట రాసినవారికి శతకోటి వందనాలు👏👏👏
Q
@@sreenubabu3252 gzxxrdd,,tt is tttt6cccr tg
All time favourite, meaningful lyrics
Avunu
అన్న పెళ్లి అయిన అన్నలకి నా విన్నపం...ఎవరు కూడా అమ్మలంటి భార్యను బాధపెట్టకుండ చూసుకోండి ...వాళ్ళు చేసే కష్టం చూడండి అన్న .పెళ్లి అయినప్పటి నుండి mrng లేస్తే nyt వరకు కష్ట పడుతూనే ఉంటారు😭😭😭😭😭😭😭...స్త్రీ ఒక శక్తి 🙏🙏🙏🙏🙏
Atla evaruLeru e rojullo
@@busarapurajitha1016 nenu unanu ..chusukuntunanu
V gd ayte👍👌
Youarerightbro
🙏🙏
సూపర్ సాంగ్ మళ్ళీ ఇలాంటి పాటని ఎప్పుడు వినలేదు ఇంకా వినం కూడా 👌👌
Hai super coment
Hai
Very nice
Prashanth CHARAN hi
Hai
చితి మంటల సహగమనం ఒక సారి బలి చేస్తుంది
పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
Super...real meru chala super
I am from odisha but
I love telugu culture
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Thanks bro
పెళ్లి అనేది స్వర్గమే నిర్ణయిస్తే
ఏడడుగుల బంధం ఏడేడు జన్మలు కొనసాగునా...
మాంగల్యబంధం మరణం వరకు మరువరుగా...
వేద మంత్రాలలో లేని విడదీయు బంధం
ఈ చట్టాలకు వచ్చె కదా...
భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు
పంచభూతాలైన మీరు రారండమ్మా...
మా సరికొత్త ఆహ్వానానికి...
వివాహబంధానికి వీలునామా
మహిళ మనోవేదన...
ఈ పాటలో ఒక్క ఆడదాని బాధ ఎంత వుంది కధ.Friends అందుకే అర్థం చెసుకోండి
Yes super anna
Now a days situation is bit changed
JG
@@ramumounikapanta175
Do iq to cu XY a see app works
All
Sssss
Superb action ramayya Krishna garuuuuuuuuuuuuuuu.sry.but plz ....thank uuuuuu
Ramya Krishna Garu a flexible actress bubbly character in hello brother, nilambari character in Narasimha movie, humble character in aahwanam, seriousness in Baahubali with richness ... A versatile actress
You yo
Soundarya garu meena garu versatile actrsss
🔥🔥🔥❤️
One and only ramya is versitle actress
E character ina suit iyyedhi okka ramya ke
Hatsoff
@@vijayasricharansagiraju8239 soundarya gariki apatlo family herohen chercters emotions lo soundarya gariki poti ledu anduke negitive shade chusina adi positive vibrations vastuny
E song 2024 May lo vinna vallu oka like...
June lo vintunna 😢😢
Lyricist evaru? Baboi apatlone intha advanced ga alochinchi rasaru.. movie concept kuda soooper 😳🙏🏻👏 but ilanti manchi movies evariki nachav
చీతి మంటల సహాగమనం
పతి విడిసిన సతి గమనం
👌👌👌
I get goosebumps when i hear this song👍
Because this song is sung by sp balu sir and my favourite ks chitra amma
సిరివెన్నెల గారి సాహిత్యం అద్భుతః. Heart touching
సిరి వెన్నెల సీతారామయ్య శాస్త్రిగారి ,ఆణిముత్యం సాంగ్ 👌👍
Maanm
Maan nai ah move song is Hey
..
Sitaramasati
Svpersong
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా...
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి...
ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా...
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకు
విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
Awe w
Venkata Ravanappa
super
chinn
Priyazzz Creations mop
Music, lyrics, Ramakrishna gari acting complete ga song superb 👌👌
గాయకుడు గాయకురాలికి వందనం👏
Balu garu, Chitra garu....
@@iamsatya7884 111q111111111qq1qQQQ1QQQQQ1QQQQQQQqqqqqqQ1q11
@@iamsatya7884 q1QQQQQQQQQQQ
p
7g
Ramya Krishna fan's ki oka like veskondi
Fan forever
Kk
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
Yes It's Correct 😊😊
Music composition, lyrics and singing and acting of both actresses are awesome and no words to express fell in love with this whole team workk ❤️❤️❤️❤️
Super
ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
Yes
✔
@@kavyajajula7748 హాయ్ బంగారం
@@rajthegamechanger6139 6666৬666৬6666৬666৬৬6৬বার ৬66৬666৬6৬66৬66৬6666৬6টি মন্তব্য ৬66৬66৬66৬৬৬6666666666666৬66
Mind రిలీఫ్ కోసం ఈ పాట ని రోజు వింటా సూపర్ సాంగ్
ఆడదాని విలువ తెలియని వాళ్ళు ఈ సాంగ్ పక్క చూడాలి
Lock down lo e song vinna vallu like vesukindi
ఈ పాట ఓ పవిత్ర బంధం కోసం ఆడవాళ్లు తపిస్తుంటారు
Telugu movies rrtgyyyu
Chala chala meaning full song e song ardhm aeina valuu evru aeina ela alochiste marande konchm happy vuntru
Hatshaf to ramyakrishna acting
సూపర్ 👌సాంగ్ ఇలాంటి పాటలు ఇక మనం వినలేం ఇక రావు కూడా 👌👌👌
Mm
😂😂😂😂😂😂😂😂
👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨🖤🖤🖤🖤
💕💕💕💕💕💕💘
Mamalove
ఇప్పటికి ఈ పాట వింటున్న 👌
ఇలాంటి పాటలు వింటే మనసు పులకరిస్తుంది.... 👏👏
Super.songs
Nadi kuda same situation, ready to take divorce
@@umachinni9382 Tq Dear..
@@gsingarayya5058 I 6 yo6 I'm
@@gsingarayya5058 p
As
If soundarya gets 9/10 for acting then ramya krishna gets 10/10
Great actress...
She could play any role
2025 lo vinavallu like kotandi
Bro 2024 one adwans unnvuga😅😅
😂
🙄
Visuals of the song seem so natural, that's the greatness of ramya krishna garu
No actress of current generation can emote so well
మాంగల్యం పవిత్రత, విలువ తెలుపడంలో రచయిత లక్ష్యం చేరుకున్నారు.
nelavelli ramarao video
Supprsongs
nelavelli ramarao u4
kumaruswami
Avunu
ఈ ఒక్క పాట తో పెళ్ళి గురించి తెలియని వారకి పెళ్ళి జీవితంలో ఎంతో గొప్ప గత్తమొ తెలిసింది
Who is watching in 2019 😍
Super
Super
me
మీ అమ్మ కు నాన్న కు ఈలాంటి దీ జరిగితే తెలుస్తోంది నీకూ మానవ అనుబంధాల మనుషుల జీవితాల గురించి
Me bhayya
2020 lo yentha mandhi chusharo 👍👍👍 kottandi
అవధూత రమాదేవి 😢😢😢
SPB sir, we miss you! The Gods must be thrilled with your singing in the heavens!!
తెలుగు సినీ చరిత్రలో ఈ పాట ఆచంద్రార్కం గా నిలిచి పోయింది
Yes
ఈ song చూస్తూనే నేను 14సo"గడుపుతున్నాను. కోర్టులో విజయం నాదే కావాలి అని కాదు నా భర్త నాకు కావాలి. Tq this song sir
🙏🙏🙏
me case emaindi medam
Ramya krishna acting always super no one can do like her
953780455669841
surpur
Ramya krishna garu chakkaga saripoyaru mee acting super mam
ఎస్వీ కృష్ణారెడ్డి గారు మీకు🙏🙏🙏
Yamalela
@@palamchowda7362 by
PL
Super meku ns padibivandanl sir
@@palamchowda7362 💸💸💸💸💸
Nijanga pelli ki balamunte sutiga etu digi raavamma..... Mind blowing..... Ee song vina prathi saari edho teliyani badha...... Super song........
...
Sirivennela garu.. Meru n Balu garu epatiki paata roopamlo. Mana gundello untaru.. Om Shanthi 🙏🙏
Remembering sp Balasubramanyam garu with this song 😭🌷♥️
ఎంత మంచి సాహిత్యం ఇక ఎవరు రాయగలరు ఇలాంటివి 😭😭😭😭
❤❤❤❤❤
అప్పటి సినిమాలు పాటలు
మళ్లీ మళ్లీ చూడాలీ అని అనిపిస్తోంది
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం
Suprrrr song
.tamil
Gunnagunnamsmido
Same
Raja
ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఈ song లో
పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా…
విడాకుల పత్రిక అందుకుని… వెంటనే వేరు చేయుమా
దంపతుల విడదీసే మంత్రం… కొత్తగా నేర్చుకోవమ్మా…
పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…
ప్రతి మనువూ స్వర్గంలో… మునుముందే ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే… ఈ చట్టం విడగొడుతుందా…
నీ రాతకు ఎంత సత్యం ఉందో… చూద్దువు బ్రహ్మయ్యా…
నీ సాక్ష్యం ఎంత విలువైందో… ఓ అగ్ని చూడయ్యా…
నువ్వు రామ్మా ఓ అరుంధతి…
ఇదే నీ దర్శన ఫలమైతే… ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్లికి బలముంటే… సూటిగా ఇటు దిగిరావమ్మా…
పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…
చితిమంటల సహగమనం… ఒకసారే బలి చేస్తుంది…
పతి విడిచిన సతిగమనం… ప్రతి నిమిషం రగిలిస్తుంది…
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ…
ఓ బంధువులారా దీవించండి… దీర్ఘసహనమస్తు…
నువ్వు రామ్మా మాంగల్యమా…
వివాహపు వేదికలో నిన్ను… ముడేసిన నిన్నటి వేళ్లకు…
విడాకుల వేడుకలో నేడు… తెంపడం నేర్పడానికి…
పందిరి వేసిన ఆకాశానికి… ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి… ఇవ్వమ్మా ఆహ్వానం…
నువ్వు రామ్మ మాంగల్యమ వీవాహపు
వెదికలో నీన్ను ముడెసీన నిన్నటి వెేళ్లకు
వీడాకుల వెడుకాలో నెడు తెంపటం నెర్పడానికి....!!
(.వాటె లీరిక్.) సూపర్ సాంగ్ ఏన్నీ సార్లు వీన్న కూడ తనీవి తీరదు...
లావుడ్య సంతోష్ to get
Super song
WhatsApp
Hi
లావుడ్య సంతోష్ j
Sv కృష్ణ రెడ్డి గారికి కృతజ్ఞతలు
Ramya krishna actoing super
Emotional song ramya superb expressions
Hi
భార్య గురించి గొప్పగా చూపించిన ఈ మూవీ director sv Krishna గారికి ధన్యవాదాలు
Elanti songs Mali ravu excellent song