ఒక భారతీయుడు ఇన్ని దేశాలు తిరగడం ఏలా సాధ్యం? అని ప్రపంచం హవక్కు అయ్యేలా చేస్తున్నావు సోదర. మీలాంటి మంచి మిత్రులను ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏
@@NaaAnveshana🎉🔥🧡🚩 జై సనాతన ధర్మం..Jai Anvesh ప్రపంచ యాత్రికుడా.. ఈ భూమీ మీద ఉన్న ప్రక్రుతి అద్భుతాలు వయసు వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటె.. ఈ మత మార్పిడి మాఫియా గాంగ్ " ఏసుగాడు వచ్చాడు రక్తం సర్ఫ్ ఏసి పాపాలు కడిగాడు+ మక్కమాడు గాడు ఓలా హూ ఉబర్ కల్పిత పాత్ర దేముడి సృష్టించి ఈ రెండు ఎడారి మతాలు ప్రపంచ నాశనం చెసి అదుపులో పెట్టుకొని దైవము ముసుగు వేసుకుని దోపిడి వ్యాపార సామ్రాజ్యము చేస్తున్నాయి.. సంసృతి ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు కాలస్తున్నరు మిగిలిన ప్రాంతాల ప్రజలువీ.
అద్భుతం సోదరా... ‘తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ’ అంటే ధైర్యంగా మీ పేరు చెప్పొచ్చు... మా విద్యార్థులకు నోటి ద్వారా చెప్పిన ఒక భయంకర అగ్నిపర్వతాన్ని మీరు ధైర్య సాహసాలతో చూపించారు. ఇలాంటి అద్భుతాలను మరిన్ని మీ ద్వారా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక తెలుగువాడు... చివరిగా ఒకమాట... నిజాన్ని చూపడం, చెప్పడంలో మీకు మీరే సాటి... 😍
నిజంగా బ్రో ఎప్పుడు కనివినీ ఎరగని వింతలు అన్నీ మీ కళ్ళతో మాకు చూపించారు ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఫీలవుతున్నాను అంటే మీతో లైవ్ వీడియో లో మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను టొంగ వీడియోస్ చాలా చాలా నచ్చింది బ్రో ఆ సముద్రం డ్రోన్ షార్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు రెండుకళ్ళూ చాలలేదు చూడ్డానికి ఎన్ని సార్లు చూశాను వీడియో చాలా చాలా నచ్చింది బ్రో హ్యాట్సాఫ్ టు యు ❤👍😍😍 All the best for more more videos 🤗🌹❤️
మా ప్రపంచ అన్వేషుడు చిట్టి చాలా గ్రేట్.నీ హుషారు సూపర్.మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూన్నావు నీకు మా కృతజ్ఞతలు.మన దేశం గర్వించదగ్గ you tuber hatsoff to you.
అన్నయ్య మీ వలన ప్రపంచంలో అన్ని వింతలు మేము చూడలేని వింతలు చూస్తున్నాము చాలా బాగున్నాయి వీడియోలు... యేసుక్రీస్తు ప్రభువుల వారు నీకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. God Bless you అన్నయ్య... 🙌🙌🙌
Hi anvesh bro మీ అన్వేషణలో మేము చూడని కొత్త ప్రపంచాన్ని కొత్త కొత్త వింతల్ని చూపిస్తున్నారు...నాకు తెలిసి మీ videos అన్ని చాలా చాలా బాగుంటాయి కానీ ఒక అంటార్కిటికా యాత్ర , rainbow river అద్భుతం అనుకుంటే , ఈ అగ్ని పర్వతం మరొక్క పెద్ద అద్భుతం ఈ ప్రకృతిలో. నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రకృతి వింతలు చూస్తూ ఉంటే ...ఇది మా అదృష్టం మా తెలుగు అబ్బాయి చూపిస్తున్న వింత ప్రాంతాలు, వింత నడవడిక, వింత ఆచారాలు, ఆహార అలవాట్లు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. TQ bro. అన్నిటికీ మించి ప్రాంతాన్ని బట్టి మీరు మిమ్మల్ని adjust చేసుకుని వాళ్ళతో నవ్వుతూ కలిసిపోవడం చాలా గొప్ప విషయం అద్భుతం కూడా... ప్రేయణం లో చిన్న తేడా ఉంటే చిరాకు విషుకు ఉంటుంది..కానీ మీలో ఆ feeling ఎప్పుడు కనపడ లేదు..మిమ్మల్ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి bro... Take care Anna... Risky shorts తీసినప్పుడు జాగ్రత. Always be blessed, healthy and happy 🥰
అన్ని దేశాలు తిరగాడానికి సహనం ధైర్యం కావాలి.మీకు కావలిసినంత దైర్యం ఉంది.2 ఇయర్స్ నుండి మీరు ఇండియా రాకుండా వీడియోస్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అన్వేష్ గారు.చిన్న దేశాల వారి సంప్రదాయాలు,జీవన శైలి చాలా బాగా చూపించారు.
Anna nenu Georgia lo kalisinam kada Nikhil me videos chusthe Edo lokam Loki vellipotham Anna we love you soooo much😍 Ee msg Anna chudale ante andaru like kottale gattiga kottandi bosss
Anvesh, ఒక సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా, విద్యార్థులకు భూ ఉపరితలంపై ఉన్న అగ్నిపర్వతాలను భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతాలను చార్ట్స్ ద్వారా వీడియోలు ద్వారా చూపించడం అయినది. కానీ ఈరోజు మీ ద్వారా భూగర్భ అగ్నిపర్వతాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు అనిపించింది ధన్యవాదాలు.
నువ్వు చూపించే వింతలన్ని బాగున్నాయి..సంవత్సరాలు తరబడి సొంత ఇల్లు దేశాన్ని వదిలి నువ్వు చేస్తున్న adventure world traveling నా దృష్టిలో ఒక పెద్ద ప్రపంచ వింత...long live bro...
The Tsunami rock is clear evidence of power of nature. I appreciate your efforts in bringing lesser-known places like this to our attention. Keep exploring!
Content venuma content irukku, entertainment venuma entertainment irukku, information venuma information irukku. Drone shots with music venuma avi kuda irukku.... Awesome Anvesh bro as usual.... Keep going. Advance congrats for 1 Million
Very very happy and proud of you in presenting the history, culture, customs and geographical importance places of Oceania countries Australia, Fiji, Vanuatu, Samoa, Tuvalu and Tonga. The last video in Tonga is mind blowing and happy moments in your life are memorable.
మీరు నిజంగా చాలా గ్రేట్ అండి టౌన్‌గా దేశపు అగ్నిపర్వతం సంవత్సరం క్రితం పేలిపోయి ఉపగ్రహంలో కూడా కనిపించింది ఆ దేశం మొత్తం సముద్రంలో కలిసిపోయింది అని అనుకున్నాను చాలా బాధపడ్డాను నేను. కానీ మీ వల్ల టాంగా దేశ ప్రజలు సేఫ్ గా ఉన్నారు కొద్దిమంది అయినా అని తెలిసి సంతోషించాను. నిజంగా మీరు చాలా గ్రేట్ మాకు తెలియని విషయాలు చాలా తెలుపుతున్నారు చాలా శ్రమ తీసుకొని వీడియోలు చేస్తున్నారు మీరు తెలుగువారు అయినందుకు చాలా గర్వపడుతున్నాను అండి చాలా థాంక్స్ అండి గాడ్ బ్లెస్స్ యు
జీవితం చాలా చిన్నది, బాధలు, వెన్నుపోట్లు, అనారోగ్యాలు, రాజకీయాలు మరియు విరక్తిలతో కొట్టుకుపోతున్న నాలంటోల్లకి అన్వేష్ బ్రో వీడియోలు ఒక సంతోషం, కొత్త లోకాల్లో వెళ్ళి వచినట్లుంటున్నది. థాంక్స్ అన్వేష్ బ్రో😊😊
One word to describe the video would be spectacular. What a Fantabulous drone shot. Loved every bit of the view thoroughly. Truly appreciate your efforts
Thank you so much..waiting for next video…You are really great, travelling and making videos is not an easy job and also habituating to local conditions very difficult..Take care once again 👌
You have so much patience and courage Anvesh gaaru. Its not easy for everyone to tour continuously for years. I first started watching your videos back when you did travel vlogs from the initial cruise ship where I used to think you do a lot and have very less views. Good luck for all your upcoming journeys.
Loved and enjoyed each and every video of countries in Pacific ocean... Thanks for showing beauty of world. Thanks for everything bro Keep doing & keep entertaining us🤩❤️🔥🫂🥳🙏🏻...
Tammudu manasanthi kavalanna, ssanthosanga undalanna ninnu chooste chalu tammudu happy😊😊😊😊
Ammo thanks 🙏
@@NaaAnveshana great brother
Hii bri
Iam big fan bro
Anna super
ఒక భారతీయుడు ఇన్ని దేశాలు తిరగడం ఏలా సాధ్యం? అని ప్రపంచం హవక్కు అయ్యేలా చేస్తున్నావు సోదర. మీలాంటి మంచి మిత్రులను ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏
Thanks sir
@@NaaAnveshana 🙏
వీడియో చాలా బాగుంది🥳 తను అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాడు. మనం మన లైక్ ల ద్వారా అతన్ని సపోర్ట్ చేద్దాం 🎉
Thanks
Hi. Lakshmi
@@NaaAnveshana mimamlini okkasari calavali
@@NaaAnveshana🎉🔥🧡🚩 జై సనాతన ధర్మం..Jai Anvesh ప్రపంచ యాత్రికుడా.. ఈ భూమీ మీద ఉన్న ప్రక్రుతి అద్భుతాలు వయసు వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటె.. ఈ మత మార్పిడి మాఫియా గాంగ్ " ఏసుగాడు వచ్చాడు రక్తం సర్ఫ్ ఏసి పాపాలు కడిగాడు+ మక్కమాడు గాడు ఓలా హూ ఉబర్ కల్పిత పాత్ర దేముడి సృష్టించి ఈ రెండు ఎడారి మతాలు ప్రపంచ నాశనం చెసి అదుపులో పెట్టుకొని దైవము ముసుగు వేసుకుని దోపిడి వ్యాపార సామ్రాజ్యము చేస్తున్నాయి.. సంసృతి ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు కాలస్తున్నరు మిగిలిన ప్రాంతాల ప్రజలువీ.
HI ANUTY
అద్భుతం సోదరా... ‘తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ’ అంటే ధైర్యంగా మీ పేరు చెప్పొచ్చు... మా విద్యార్థులకు నోటి ద్వారా చెప్పిన ఒక భయంకర అగ్నిపర్వతాన్ని మీరు ధైర్య సాహసాలతో చూపించారు. ఇలాంటి అద్భుతాలను మరిన్ని మీ ద్వారా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక తెలుగువాడు... చివరిగా ఒకమాట... నిజాన్ని చూపడం, చెప్పడంలో మీకు మీరే సాటి... 😍
Thanks you
ప్రపంచంలోని వింతలూ చూపించడం ఒక ఎత్తు ఐతే ... మీరు వాటి గురించి వర్ణించి మాకు చెప్పడం ఒక ఎత్తు ...అన్వేష్ గారు...Very Nice Vedio ❤ ❤ ❤
నిజంగా బ్రో ఎప్పుడు కనివినీ ఎరగని వింతలు అన్నీ మీ కళ్ళతో మాకు చూపించారు ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఫీలవుతున్నాను అంటే మీతో లైవ్ వీడియో లో మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను టొంగ వీడియోస్ చాలా చాలా నచ్చింది బ్రో ఆ సముద్రం డ్రోన్ షార్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు రెండుకళ్ళూ చాలలేదు చూడ్డానికి ఎన్ని సార్లు చూశాను వీడియో చాలా చాలా నచ్చింది బ్రో హ్యాట్సాఫ్ టు యు ❤👍😍😍 All the best for more more videos 🤗🌹❤️
Thanks you
మా ప్రపంచ అన్వేషుడు చిట్టి చాలా గ్రేట్.నీ హుషారు సూపర్.మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూన్నావు నీకు మా కృతజ్ఞతలు.మన దేశం గర్వించదగ్గ you tuber hatsoff to you.
అన్నయ్య మీ వలన ప్రపంచంలో అన్ని వింతలు మేము చూడలేని వింతలు చూస్తున్నాము చాలా బాగున్నాయి వీడియోలు... యేసుక్రీస్తు ప్రభువుల వారు నీకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. God Bless you అన్నయ్య... 🙌🙌🙌
అన్నయ్య చాల వరకు ప్రపంచాన్ని చూపేశావు తరువాత గ్రహాలనికూడా చూపిస్తావు నువ్వు సూపర్ అన్నయ్యా ,చల కష్టపడు
👍
Yess
Nice Video Anna 🌎🌏🌍 World With Naa Anveshana 🌍🌏🌎
Hi anvesh bro మీ అన్వేషణలో మేము చూడని కొత్త ప్రపంచాన్ని కొత్త కొత్త వింతల్ని చూపిస్తున్నారు...నాకు తెలిసి మీ videos అన్ని చాలా చాలా బాగుంటాయి కానీ ఒక అంటార్కిటికా యాత్ర , rainbow river అద్భుతం అనుకుంటే , ఈ అగ్ని పర్వతం మరొక్క పెద్ద అద్భుతం ఈ ప్రకృతిలో. నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రకృతి వింతలు చూస్తూ ఉంటే ...ఇది మా అదృష్టం మా తెలుగు అబ్బాయి చూపిస్తున్న వింత ప్రాంతాలు, వింత నడవడిక, వింత ఆచారాలు, ఆహార అలవాట్లు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. TQ bro. అన్నిటికీ మించి ప్రాంతాన్ని బట్టి మీరు మిమ్మల్ని adjust చేసుకుని వాళ్ళతో నవ్వుతూ కలిసిపోవడం చాలా గొప్ప విషయం అద్భుతం కూడా... ప్రేయణం లో చిన్న తేడా ఉంటే చిరాకు విషుకు ఉంటుంది..కానీ మీలో ఆ feeling ఎప్పుడు కనపడ లేదు..మిమ్మల్ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి bro... Take care Anna... Risky shorts తీసినప్పుడు జాగ్రత. Always be blessed, healthy and happy 🥰
Thanks you
ప్రపంచంలోని ఇన్ని అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తూ మాకు చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదములు అన్వేష్.
So happy take care my son. Rjy.
Nature allways wonder.
అన్ని దేశాలు తిరగాడానికి సహనం ధైర్యం కావాలి.మీకు కావలిసినంత దైర్యం ఉంది.2 ఇయర్స్ నుండి మీరు ఇండియా రాకుండా వీడియోస్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అన్వేష్ గారు.చిన్న దేశాల వారి సంప్రదాయాలు,జీవన శైలి చాలా బాగా చూపించారు.
అన్న నీ వలనే మేము అన్ని వింతలు చూడగలుగుతున్నాం... Tq 🇮🇳🇮🇳🇮🇳
Thanks
వీడియో చాలా బాగుంది
వీడియో చాలా బాగుంది అన్న 👌👌👌👌
Anna nenu Georgia lo kalisinam kada Nikhil me videos chusthe Edo lokam Loki vellipotham Anna we love you soooo much😍
Ee msg Anna chudale ante andaru like kottale gattiga kottandi bosss
Hi
@@NaaAnveshana hello how are you anna
నువ్వు ఇంత బిజిలో కూడా బలగం సినిమా గురుంచి చెప్పడం గ్రేట్ అన్న 👍👌
Thanks
Anvesh, ఒక సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా, విద్యార్థులకు భూ ఉపరితలంపై ఉన్న అగ్నిపర్వతాలను భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతాలను చార్ట్స్ ద్వారా వీడియోలు ద్వారా చూపించడం అయినది. కానీ ఈరోజు మీ ద్వారా భూగర్భ అగ్నిపర్వతాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు అనిపించింది ధన్యవాదాలు.
Thanks sir
సూపర్ జన్మ తమ్ముడు మీది.అన్ని దేశాలు తిరిగి,మీ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ, అందరికీ చూపిస్తూ.. సూపర్.god bless you
Super your great so we thank full to you God bless you my bro😊😊🌹🌹🌹
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న అన్వేష్ గారికి ధన్యవాదాలు
Nice drone shots and background music. Amazing to see submerged Volcano and other wonders. Thank you Anvesh. God bless you.
Thanks sir
Good morning బ్రో.. సూపర్ వీడియో.. కోటుడు likes 👍👍👍👌👌.
నువ్వు చూపించే వింతలన్ని బాగున్నాయి..సంవత్సరాలు తరబడి సొంత ఇల్లు దేశాన్ని వదిలి నువ్వు చేస్తున్న adventure world traveling నా దృష్టిలో ఒక పెద్ద ప్రపంచ వింత...long live bro...
Thanks you
రాయి మీదచిట్లు చాల బాగుండి సూపర్ అద్బుతమైన మహాదూతం యూట్యూబ్ eka neeve
త్వరలో 1m subscribers ని సాధించబోతున్న మా నా అన్వేషణ అన్నయ్య కి congratulations🎉❤❤
The Tsunami rock is clear evidence of power of nature.
I appreciate your efforts in bringing lesser-known places like this to our attention. Keep exploring!
Thanks you
❤
❤
@@NaaAnveshana @NaaAnveshana who handled camera, when you say you alone "travel", give us details
I love you too ❤please call me
అద్భుతం మహాద్భుతం
ధన్యవాదములు బ్రదర్
Thank you soo much anna.. మేము చూడలేని ప్రపంచాన్ని ఇలా మాకు దగ్గరగా చూపిస్తున్నారు...
నీ ప్రయాస వ్యర్థం కాదు, God bless you anna..
Nice very very good super
Superb visuals and bgm is also very nice.. Thank you Bro for capturing and showing beautiful places.
Hats off to your hard work and great bro👍👍👍👍👍👍
Thanks
Excellent video 🎉 love from Kadapa
Twinkle twinkle little star Naa anveshanna mama super star
Anvesh brother miru chala great nijanga memu chudanivi kuda maku chupistunaduku . Chala happy undhi brother🤝🤝 👌👌👌👍👍👍 God bless you💖
సూపర్ వీడియో ధన్యవాదాలు అన్న గారు 👌👌👌🙏🙏🙏
Very nice video.anvesh is very dedication person e place ayina clear ga explain chesi chupistadu.
Thanks you
అన్వేష్ అన్న ఏది ఏమైనా కానీ ✈️ లో ప్రతి సారి విండో సీట్ రావడం చాలా గ్రేట్,అన్న from Komaram Bheem Asifabad Telangana.
Ur a king of youtuber
Content venuma content irukku, entertainment venuma entertainment irukku, information venuma information irukku. Drone shots with music venuma avi kuda irukku.... Awesome Anvesh bro as usual.... Keep going. Advance congrats for 1 Million
Thanks
Thanks bro for showing us beautiful locations and wonders ❤❤
Very very happy and proud of you in presenting the history, culture, customs and geographical importance places of Oceania countries Australia, Fiji, Vanuatu, Samoa, Tuvalu and Tonga. The last video in Tonga is mind blowing and happy moments in your life are memorable.
Thanks you
Wow super all beautiful places mama.. Very nice... 😍🤩
నిజంగా అద్భుతం... ఓకే.. బాగుంది వీడియో తమ్ముడు
చాలా బాగా ఉంది వీడియో brother, జాగ్రత కూడా అవసరం,❤
😮😊🎉🎉🎉🎉
E video chala bhagumdhi 💖 annya 🥰
Beautiful location 😍
Thanks
కొత్త భాష పేరేంటి. బాగుంది
Tongan
Superb bro
ఇలాంటి ప్రదేశాలు చూపిస్తున్న నీకు జోహార్లు జయహో ప్రపంచ యత్రకూడ ❤❤❤❤🙏🙏🙏🙏💪💪💪💪
Thanks you
Nice videos in Pacific Ocean bro, thank you
మీరు నిజంగా చాలా గ్రేట్ అండి టౌన్‌గా దేశపు అగ్నిపర్వతం సంవత్సరం క్రితం పేలిపోయి ఉపగ్రహంలో కూడా కనిపించింది ఆ దేశం మొత్తం సముద్రంలో కలిసిపోయింది అని అనుకున్నాను చాలా బాధపడ్డాను నేను. కానీ మీ వల్ల టాంగా దేశ ప్రజలు సేఫ్ గా ఉన్నారు కొద్దిమంది అయినా అని తెలిసి సంతోషించాను. నిజంగా మీరు చాలా గ్రేట్ మాకు తెలియని విషయాలు చాలా తెలుపుతున్నారు చాలా శ్రమ తీసుకొని వీడియోలు చేస్తున్నారు మీరు తెలుగువారు అయినందుకు చాలా గర్వపడుతున్నాను అండి చాలా థాంక్స్ అండి గాడ్ బ్లెస్స్ యు
Thanks you
Anna ni videos chuste chaala prashanthanga anipistundhi😊
Drone shorts are another level Anna ❤❤❤🎉
Thanks
Want to see 1M subs.....guys make it fast🎉🎉🎉
70k subs needed to reach
You will reach
Ur all videos very good and adventurous all best anvesh bro 👍👍👍
Thanks you
జీవితం చాలా చిన్నది, బాధలు, వెన్నుపోట్లు, అనారోగ్యాలు, రాజకీయాలు మరియు విరక్తిలతో కొట్టుకుపోతున్న నాలంటోల్లకి అన్వేష్ బ్రో వీడియోలు ఒక సంతోషం, కొత్త లోకాల్లో వెళ్ళి వచినట్లుంటున్నది. థాంక్స్ అన్వేష్ బ్రో😊😊
Your very very very great 🇮🇳🙏 brother good video thank you soomach👍
Super video anavesh ❤
Thanks good morning
Wonderful 🥰
Excellent vlog Anvesh. The sea volcano is looking different. Great going. Bhaskar CEO
Thanks sir
Super super super video&drone shots under see Blasting valcone
14:20
నువ్వు ప్రపంచుపు తోపు బ్రో. నికు ప్రపంచ తోపు అవార్డ్ ఇస్తున్నాము... మా ఆడియన్స్ తరుపున. We are enjoying lot with ur videos ..
One word to describe the video would be spectacular. What a Fantabulous drone shot. Loved every bit of the view thoroughly. Truly appreciate your efforts
Thank you so much..waiting for next video…You are really great, travelling and making videos is not an easy job and also habituating to local conditions very difficult..Take care once again 👌
Thanks
@@NaaAnveshana @NaaAnveshana who handled camera, when you say you alone "travel", give us details
Nuvvu nee energy hats off.... 😂. bcz of you and dr.bro we are seeing world . Very nice . Keep it up.
Thanks
Mee videos valla manchi knowledge vastundi
Wonderful shots and its an amazing!
You have so much patience and courage Anvesh gaaru. Its not easy for everyone to tour continuously for years. I first started watching your videos back when you did travel vlogs from the initial cruise ship where I used to think you do a lot and have very less views. Good luck for all your upcoming journeys.
Thanks you
Excellent buddy❤
Thank you for spreading the fame of Telugu
హాయ్ అవినాష్ అన్న సునామీకి పుట్టుకొచ్చిన రాయ చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్దది
1st time comment chestuna bro. Nuv super 👌👌👌👌 ne videos chala chala bagunnai. Neku na joharlu. All the best👍
Thanks
Hat's off anna, great efforts ❤
Loved and enjoyed each and every video of countries in Pacific ocean...
Thanks for showing beauty of world.
Thanks for everything bro
Keep doing & keep entertaining us🤩❤️🔥🫂🥳🙏🏻...
Super Anveesh. Thank you for showing Pacific side countries. Take care of health. All the best for ur next country
Thanks madam
ఓ గురజాడ, ఓ శ్రీశ్రీ, ఓ సీతారామరాజు, ఓ Anvesh, చరిత్ర సృష్టింస్తున్నారు.. all the best.. హృదయపూర్వక ధన్యవాదాలు.మాకు ప్రపంచాన్ని చూపిస్తునందుకు.
అన్వేష్ ఈరోజు వీడియో చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుంది ఇకముందు కూడా మంచి మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్నాం
Your videos are always amazing and adventurous....keep going Anvesh...All the best
Thanks
Good morning anvesh ji....Mee valla ప్రపంచ వింతలు ఎన్నో చూసాను.thank you so much ji❤❤
Good morning
Be safe brother , Enjoy your tour May Lord RAM bless you ❤🙏
Thanks
Elo..... Ure TongaaRajaaaaaa😊
good one
Good morning anna 🌻
Advanced congratulations for 1m 🎉🎉🎉🎉🎉
Thanks
👏👏👏👏👏👏👏👏👏
Prapanchanni Jayinchi Bharata Desham vachina Veerudu Alexander Bharata Desham modalukuni prapanchanni cuttesthunna Veerudu Anvesh Anna ❤❤✊✊
Ammo thanks
@@NaaAnveshana u r a true fighter anna💪
Super video anvesh garu chala bagundhi 👌👌👌👌👌👌
❤❤❤ miru super world no 1 youtube rr
Anna vere level 🔥🔥🔥
Love from vizag ❤❤❤❤❤
Good morning anveshgaru have a nice day 😊❤
Good morning
Super vlog
బ్రదర్ video చాలా అంటే చాలా బాగుంది ❤❤❤
Love from kurnool Anna ❤❤❤❤
అన్న బొంగు రవి us Raja ఉప్మా గడు ఎక్కడ ఉన్నారు అన్న చాలా బోరింగ్ గ ఉంది.😅
Wonderful experience and good knowledge video
Great to watch your captures. I appreciated. Shaik Mustafa. India
Thammudu chala bagundi
Brother your videos very nice 👍👍👍