Karakkaya : ఎంత పెద్దవో చూడండి😳 వీటి ఉపయోగాలు ఇన్నియన్ని కావు | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 228

  • @samrajyalakshmikorra1716
    @samrajyalakshmikorra1716 หลายเดือนก่อน +1

    బావ, బావమరిది అని ఎంత చక్కగా పిలుచుకుంటున్నారు. కల్మషం లేని ప్రేమలు మీ అందరిదీ. Life long మీరంతా ఇలాగే కలసి మెలసి ఉండాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r หลายเดือนก่อน +8

    విలేజ్ లో ఏది చూపించిన చాలా బాగుంటుంది మీ విలేజ్ లో కొండలు గుట్టలు సూపర్ గా ఉన్నాయి❤🎉

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj หลายเดือนก่อน +16

    కరక్కాయ ఆరోగ్యానికి మంచిది,, మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్,, All the best ATC 💐💐❤️❤️

  • @mataniramanjulu7774
    @mataniramanjulu7774 หลายเดือนก่อน +6

    Super bro mi videos cooste yenni tentions unna mind relief ga untundi👌👌

  • @tejarani57
    @tejarani57 หลายเดือนก่อน +1

    Hii anna ,mee vedios chala natural ga untay,memu ,ma husband,pillalu kuda chustaru,memu akkade unnattuga anipisthundhi,araku vachinappudu mimmalni thappakunda kalustham

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo หลายเดือนก่อน +2

    సూపర్ తమ్ముళ్లు చాలా బాగా తీశారు మంచి సందేశం అందించారు మాకు కూడా చూపించారు 👌👌👌👍👍👍

  • @AnjammaThota-o1i
    @AnjammaThota-o1i หลายเดือนก่อน +2

    Chinnarao garu shine avuthunnaru raju ramu bro s content usefulga vunnadi❤❤

  • @satishkumar-eg9mu
    @satishkumar-eg9mu หลายเดือนก่อน +8

    ఇ డిసెంబర్ ఎండ్ అయ్యే లోపు ఒక క్యాంపింగ్ వీడియో రావాలి టీమ్, ఇది 2024 చివరి క్యాంపింగ్ వీడియో అని టైటిల్ అని పెట్టండి❤❤ మాకు ఒక మెమరీ లాగ ఉంటుంది ❤❤టీమ్ ATC❤❤

  • @satyapriya9493
    @satyapriya9493 หลายเดือนก่อน +4

    చాలాచక్కని సందేశం.. అందరికీ అభినందనలు😅😅😅👍🥰🤝

  • @chravikumar3393
    @chravikumar3393 หลายเดือนก่อน +7

    రాము మాట గారు రాజు చేత గారి అంటే చేతి పని బాగా చేస్తాడు చిన్నారావు అమాయకుడు ఏదేమైనా గుడ్ ఫ్రెండ్స్

  • @mesramsomeshgondivideo7131
    @mesramsomeshgondivideo7131 หลายเดือนก่อน +3

    Hii ATC team well-done 🎉🎉🎉 super videos all

  • @sureshsuri-kg4cd
    @sureshsuri-kg4cd หลายเดือนก่อน +18

    ఇంతకి ఇది దేనికి ఉపయోగ పడుతుంది సరిగ్గా చెప్పలేదు. Medicine కి అన్నారు, ఎండబట్టి powder చేసి వాడుతారా? లేకపోతే నూనె తయారు చేసి దేన్టిలోనైనా వాడుతార? చాలా పద్దతిగా ఉంటాయి మీ videos & మీలో మీరు కాకుండా (ATC team) మిగతా వాళ్ళగురించి చాల respect గా మాట్లాడుతారు అది నాకు చాలా నచ్చింది. మీ సంస్కారానికి Thank you so much.

    • @MRM-mw4dl
      @MRM-mw4dl หลายเดือนก่อน +4

      Cough control chesthundhi

    • @RahulTruckvlogswarangal
      @RahulTruckvlogswarangal หลายเดือนก่อน +1

      జలుబు కు దగ్గు కు

    • @mataniramanjulu7774
      @mataniramanjulu7774 หลายเดือนก่อน

      9 month lopu pillalaki Sadi posharu

    • @vani1107
      @vani1107 หลายเดือนก่อน +2

      Triphala churnam lo one of the main ingredient..

    • @satyahasam9524
      @satyahasam9524 หลายเดือนก่อน

      Daggu ki manchi madicine.

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 หลายเดือนก่อน

    వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్స్. కరక్కాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బ్రదర్స్. మా విలేజ్ లో చాలా ఉన్నాయి బ్రదర్స్ . ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @MBabu-b8j
    @MBabu-b8j หลายเดือนก่อน

    చక్కని వీడియో సూపర్ చాలబాగా వున్ధీ రాము గారు 😊😊😊

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br หลายเดือนก่อน +3

    Super.... Video... Chala bagundhi🥰🤩🤩💯💫

  • @diamondgym3934
    @diamondgym3934 27 วันที่ผ่านมา

    చాలా బాగుంది బ్రో నేను 3 సార్లు వచ్చా అరకు అండ్ మళ్ళ 10 డేస్ లో ప్లానింగ్ ఉంది బ్రో మీ వీడియోలు చూస్తుంట బాగుంటాయి వీలు ఐయిత కల్వాలి వుంది బ్రో మిమ్మల్ని అరకు లో మీకు ఇంటరెస్ట్ ఉంట చెప్పండి బ్రో నేను ఎలా కాంటాక్ట్ అవాలి అనీ

  • @Durga-x9i
    @Durga-x9i หลายเดือนก่อน

    ❤❤ రాము రాజు చిన్న రావ గనేష్ సూపర్ వీడియో మిరు ముగ్గురు కనిపిస్తున్నారు విడియో తిసేదీ గనేష్ అనుకుంటూ న్న కరక్కాయలు చాలా ఒగురుగా ఉంటాయి మాకు హైదరాబాద్ లో ఒక ఎండినా కాయా 10 రూపాయలు సూపర్ ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @srikanthsri7244
    @srikanthsri7244 หลายเดือนก่อน +1

    Video chala bagundhi 😎😎😎❤️❤️❤️

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS หลายเดือนก่อน +1

    Good video ATC Team ❤❤

  • @satishmaddireddy6651
    @satishmaddireddy6651 หลายเดือนก่อน

    Super ga undhi video brother ❤❤

  • @laxmanVanchurba
    @laxmanVanchurba หลายเดือนก่อน

    సూపర్ ఏటీసీ team

  • @localboychandu3184
    @localboychandu3184 หลายเดือนก่อน +2

    Welcome to araku 😊❤❤👇

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 หลายเดือนก่อน

    Wow evi konadam tappa chudadham telidhu thankyou manchi vedio super miru inkka me vedio

  • @a.ramaswamygoud8345
    @a.ramaswamygoud8345 หลายเดือนก่อน

    manchi massage

  • @Twinsisters0727vijaya
    @Twinsisters0727vijaya หลายเดือนก่อน

    Karakkaya pachivi chudataniki baadham kayyala vunnaye Ela pachivi appudu chudaledu 1st time mi team valla chusamu evi dhaggu thaggataniki baga Pani chesthundhi manchi video ATC team nundi❤❤❤

  • @pareshaannani5222
    @pareshaannani5222 28 วันที่ผ่านมา

    👌👌👌సూపర్ 👌👌👌

  • @PuchalaVineesha
    @PuchalaVineesha หลายเดือนก่อน

    Hi ATC video chala bagundi ma ♥️♥️♥️♥️♥️

  • @JenigaPadma
    @JenigaPadma หลายเดือนก่อน +3

    Super video brothers 👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 หลายเดือนก่อน

    Love from Adilabad ❤️😍

  • @jathasreed4817
    @jathasreed4817 หลายเดือนก่อน

    Winter season lo regular diet lo tisukondi cold climate ki vacchae infections,allergies nunchi protect chestundi pillalu ki Maree manchidi

  • @prasadmudiraj1495
    @prasadmudiraj1495 หลายเดือนก่อน +1

    Super baa nuv✨❤️

  • @RajyalaxmiAthram
    @RajyalaxmiAthram หลายเดือนก่อน

    Manchi video chupuncharu dada all the best dada manchi manchi video lo cheyyalani korukuntuna and inko visayam . Ma adilabad district lo nak telisina Valle challa mandi follows unnaru dada . Mem oka. Meeting lo mem attend ayyamu andulo motham mi team gurinche matldinam dada .. 😊 all the best dada

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 หลายเดือนก่อน

    Raju bro be careful bro you will be climbing tall trees take care bro your vanabojanam video is wonderful Ram bro take care of your health again you are trekking take care, entire team all the best for your future videos ❤❤❤

  • @arshadff6374
    @arshadff6374 หลายเดือนก่อน

    Raju Garu me video chusthuntay happy ga untadi

  • @ansbrother9224
    @ansbrother9224 หลายเดือนก่อน

    Happy morning all
    Nice video

  • @meebayyaram.pillodu
    @meebayyaram.pillodu หลายเดือนก่อน

    Anna Naku chinnaravu bava smile antea chala estam anna kalmasham Leni navvu thanadhee ❤

  • @maddipadumrc6766
    @maddipadumrc6766 หลายเดือนก่อน

    నేను, నా ఫ్రెండ్స్ 15/12/24 నా వైజాగ్ కి వచ్చాం.మీరు గుర్తు వచ్చారు రాం

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini หลายเดือนก่อน

    మేము కరక్కాయలు పేరు వినడమే కానీ చూడడం మొదటి సారి అది కూడా మీ ద్వారా చూడడం చాలా సంతోషంగా ఉంది బ్రో వాటితో ఏం చేస్తారు బ్రో

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 หลายเดือนก่อน

    Video bagundi👌👌manchi vanta video cheyandi next👍ganesh miss ayyadu video lo em vontlo baleda

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz หลายเดือนก่อน

    Super videos all the ATC 👌👌

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    ఈ కాయలు మేము ఎప్పుడు చూడలేదు మాకు వీటి గురించి తెలియదు మీ ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నాము అరకు ట్రైబల్ కల్చర్ టీం కి నా ధన్యవాదములు

  • @madhumandula8299
    @madhumandula8299 หลายเดือนก่อน

    Video క్వాలిటీ super

  • @Shiva-c3x
    @Shiva-c3x หลายเดือนก่อน +5

    చిన్నారావ్ అన్న బాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు..😊😊

  • @MRSANJUOFFICIALVLOGS
    @MRSANJUOFFICIALVLOGS หลายเดือนก่อน

    Super brothers 💓❤

  • @sasikrishna6014
    @sasikrishna6014 หลายเดือนก่อน

    Excellent 👍

  • @mondsultan4097
    @mondsultan4097 หลายเดือนก่อน

    Meru andhru kalisi unthi chalu ❤

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 หลายเดือนก่อน

    Hii Ram garu video chala chala beautiful ga undi

  • @madasujyothi7423
    @madasujyothi7423 หลายเดือนก่อน

    ATC team ❤

  • @maheshmaddireddy5565
    @maheshmaddireddy5565 หลายเดือนก่อน

    Mi vedios super bro mi vedios kosam parthi roju TH-cam open cheyagane fast mi channel open chestha❤❤

  • @nmv777
    @nmv777 หลายเดือนก่อน

    కరక్కాయ చాలా మంచి ఆయుర్వేదిక్ పండు వగరుగా ఉంటది

  • @gangadharpeddinti7621
    @gangadharpeddinti7621 หลายเดือนก่อน

    Good information bro

  • @jhansirani2721
    @jhansirani2721 หลายเดือนก่อน +2

    మీరు వైజాగ్ వచ్చినప్పుడు తీసుకురండి మాది చిన్నముసిడివాడ

  • @VasanthaMoparthi
    @VasanthaMoparthi หลายเดือนก่อน

    Karakkaya cold dhaggu throut infection Inka chala rakaluga mana body ki vupayoga padu thundi.dheenini kashayanga Vada vachu.powder ga kuda Vada vachu

  • @yasmeenyasmeen2133
    @yasmeenyasmeen2133 หลายเดือนก่อน

    Hi friends.. 😮 o my god this is face pack powder ande health care medicine powder very nice👏 thanks for video 👍

  • @pathivamshikrishna134
    @pathivamshikrishna134 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 หลายเดือนก่อน

    Nice video super

  • @Angi-e5i
    @Angi-e5i หลายเดือนก่อน

    Nice 👍👍👍

  • @Ayyappa-t6o
    @Ayyappa-t6o หลายเดือนก่อน

    Anna I am first

  • @varalakshmivasamsetti4053
    @varalakshmivasamsetti4053 หลายเดือนก่อน

    పంపుతాము.అనావు.రాజు.ధనవాధములు.

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 หลายเดือนก่อน

    Nice video 🎉🎉atc tem

  • @nithyavenky9820
    @nithyavenky9820 หลายเดือนก่อน

    Soooooooo Hard Take Care All Maa 🙏👍💕💕

  • @harshaayiti4741
    @harshaayiti4741 หลายเดือนก่อน

    Supper bro 👌😍

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 หลายเดือนก่อน

    Anna maku chala istam mee andharu.

  • @GSivakrishna-oj3fj
    @GSivakrishna-oj3fj หลายเดือนก่อน

    Super brother

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 หลายเดือนก่อน

    Video bagundi. Cinna rao bava tea shirt bagundi. TH-cam valu ichara mere print cheypinchara.

  • @vadlurithirupathi1841
    @vadlurithirupathi1841 หลายเดือนก่อน

    Cheyandhi manchi manchi videos

  • @PraveenG7280
    @PraveenG7280 หลายเดือนก่อน +3

    మేకలకు ఇష్టమైనా ఫుడ్ 😂 జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏🙏

  • @GaneshPolimera-t9f
    @GaneshPolimera-t9f หลายเดือนก่อน +1

    All the best atc ❤❤❤❤😂😂😂😂😂

  • @MaheshMahi-nm6vp
    @MaheshMahi-nm6vp หลายเดือนก่อน

    Nice bro

  • @praveenkumar-eq7dl
    @praveenkumar-eq7dl หลายเดือนก่อน

    ఆయుర్వేదం లో త్రిఫల లో ఇది ఒక ఫలం దీనికి హరితకి (కరక్కాయ) అంటారు

  • @BNRdora
    @BNRdora หลายเดือนก่อน

    Hii to all atc team

  • @Shivamma-yb7hm
    @Shivamma-yb7hm หลายเดือนก่อน

    nice videos bro

  • @kmcdharmaraju
    @kmcdharmaraju หลายเดือนก่อน

    🙏🙏

  • @lovegimingtelugu8064
    @lovegimingtelugu8064 หลายเดือนก่อน

    Hai Brothers karakay dagguki manchi medicine..

  • @vinayakumarichalla3072
    @vinayakumarichalla3072 หลายเดือนก่อน

    Cough. thsgguthandi. super. Medicine

  • @BanisettiChandrasekhar
    @BanisettiChandrasekhar หลายเดือนก่อน

    Super

  • @keerthigopal3444
    @keerthigopal3444 หลายเดือนก่อน

    రామ్ బ్రో...ఎండ్రిక్ పర్వతం వీడియో చేద్దాం ...అన్నారు... వింటర్ లో...

  • @SomeliNagendra
    @SomeliNagendra หลายเดือนก่อน +3

    హాయ్, రాము, రాజు గణేష్, చిన్నారావ్, లక్ష్మణ్ గారు ఈ సరి కొత్త వీడియో తో మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కరక్కయ్యలు నేను చూడడం ఇదే మొదటి సారి చూడడానికి ద్రాక్షా పళ్ళు లాగా ఉన్నాయి సూపర్ వీటి సేకరణ చాల బాగా చేశారు ఇవి ఎండిన తర్వాత ఏంచేస్తారు next video part 2 లో వీటిని గురించి చూపించండి రాము, రాజు, గణేష్ గారు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై ఆదివాసీ ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d หลายเดือนก่อน +2

    హాయ్ రాము గారు, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం చెట్లు ఎక్కినప్పుడు జాగ్రత్త రాజు అన్నయ్య చిన్నారావు అన్నయ్య కాయలైతే చాలా బాగున్నాయి నా కు దగ్గు వచ్చినప్పుడు నా అక్క వాళ్ళ ఊరు వెళ్లినండి ఆ ఊరు పేరు కారక సో ఆ కరకలో ఈ కరక్కాయలు ఇచ్చారు న నేను ట్రై చేసిన సేమ్ మీకు ఎలా ఉందో నాకు కూడా అలానే ఉంది రాము వీడియో అయితే చాలా బాగుంది రాము గారు

  • @dalavailakshmipathireddy9153
    @dalavailakshmipathireddy9153 หลายเดือนก่อน +1

    Memu vatini kammi kayalu antam, Chittoor lo.

  • @yaoi.fujoshii
    @yaoi.fujoshii หลายเดือนก่อน

    Hi Brothers 👋🏻....

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 หลายเดือนก่อน +2

    అన్న ఎలా ఉన్నారు కరకాయలు ఉపయోగాలు కూడా చెప్పాండి ఇంకా ఏమైనా ఉంటే కరకాయ వల్ల దగ్గు తగ్గుతుంది అంటారు ఇంకా ఏమైనా మాకు తెలియనివి ఉన్నాయా చెప్పండి అన్న

  • @Telangana.pilla.
    @Telangana.pilla. หลายเดือนก่อน

    Karakkaaya chinnapillalaku sardhi aithe rangadinchi patalalo kalipi thagistharu... Dhaggu ku sardhiki manchidhii... Nijanga pampisthara broo...

  • @rlovaraju5137
    @rlovaraju5137 หลายเดือนก่อน

    Rrg super super

  • @arjunprasad2476
    @arjunprasad2476 หลายเดือนก่อน

    Gud

  • @hemalathap1637
    @hemalathap1637 หลายเดือนก่อน

    For ladies after delivery of baby we use this Karakayalu

  • @MetturuDeepika
    @MetturuDeepika หลายเดือนก่อน

    Hii ramu ,raju , Ganesh,chinnaravu andharu Ela unnaru bagunnara

  • @nagarajuchatla-e1g
    @nagarajuchatla-e1g หลายเดือนก่อน

    Hii ATC team... Hii rinku singh bro...💞palnadu

  • @omiramesh1371
    @omiramesh1371 หลายเดือนก่อน

    Hi
    Helloooo...!!
    Miru andaru yela unnaru Bros??😇💐
    Ikkada full varshalau,anduk nyt late ipoendani video chudale nenu😒
    Ippudu konchem aagindi maku, nijamga ayurvedam lo chaala baaga vaadutharu karakkayalni,asalu aa chettu gani, kayalu kani pachhiga yela untayo chudale nenu,cities lo rare ga ammuthuntaru, rs.10/-ki 5do,6ro isthuntaru mari👍🏻 chaala Avushadha gunalu unnavi, me adavullo Inka chaalane untayemo??!🤔 Vatini kuda maku chupistharani aasisthunnamu🙏🏻😟 Ilaanti videos marinni cheyyalani korukuntuuu...God bless u all,take care💐💐💐♥️

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 หลายเดือนก่อน

    Brother Naku adavilo undey pallu chettlu kavali bro please 🙏🙏🙏

  • @thermodynerefactory6865
    @thermodynerefactory6865 หลายเดือนก่อน

    Miku adavilo anni doru kutha e Lucky miru 👌👌

  • @kmalakamala9225
    @kmalakamala9225 หลายเดือนก่อน

    ❤🎉❤🎉❤

  • @poojithavelasiri8111
    @poojithavelasiri8111 หลายเดือนก่อน

    Hi ATC team

  • @ravibabupangi3967
    @ravibabupangi3967 20 วันที่ผ่านมา

    Anna repu anaga january 5 and 6 2025 lo jaragaboye " thomkota " amavaru jathara history gurunchi videos chesi andariki theluyacheyandi

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn หลายเดือนก่อน

    Bagunnara adavi thalli biddalu .MACHINNAPPUDU MA NANNAGARU KARAkKAYA PODI, THENE KALIPI MAKU ICHEVARU.DAGGUKI BAGA PANI CHECHUNDI THAMMULLU.

  • @Nambu-g9l
    @Nambu-g9l หลายเดือนก่อน

    Hi brothers👋ela unnaru.

  • @sireeshareddy6381
    @sireeshareddy6381 หลายเดือนก่อน

    Spider man raaju anna ❤❤

  • @nikhathkousar5631
    @nikhathkousar5631 หลายเดือนก่อน

    Cough ku manchidi

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula หลายเดือนก่อน

    Hi brother's❤

  • @rakeshch372
    @rakeshch372 หลายเดือนก่อน +1

    fish hunting cheyadhi Anna