Veerabhimanyu Songs - Taakina Cho - Kanchana - Sobhan Babu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • NTR Sobhan Babu Kanchana's Veerabhimanyu Telugu Old Movie Song
    Music : K V Mahadevan
    Lyrics : Aarudra
    Samudrala
    Athreya
    Dasaradhi
    Comedy Videos / navvulatv
    Short Films www.teluguone.c...
    Free Movies www.teluguone.c...

ความคิดเห็น • 5

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

    తాకినచోట ఎంతో చల్లదసనం.
    తక్కినచోట ఏదో వింత జ్వరం.
    అద్భుతమైన సాహిత్యం, ఆకలి కూడా
    కాదు, ఇలాగే వినాలనిపిస్తుంది.
    👍👍👍👍👍👍👍👍👍👍.

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 ปีที่แล้ว +1

    Nice song,
    👌👌👌👌👌

  • @naaginik5572
    @naaginik5572 3 ปีที่แล้ว +1

    తాకిన చోట ఎంతో తీయదనం..
    తక్కినచోట ఏదో వింత జ్వరం..
    ఈపాట చరణంలో..
    పెదవులేల వణికెను.. వణికెను..
    హృదయమేల బెదిరెను.. బెదిరెను..
    వింతకోరిక మొలిచెను.. మొలిచెను..
    ఎవరే నన్ను తలచెను .. పిలిచెను .. వలచెను..
    అనే పాదాలు ' లాటానుప్రాసాలంకారం ఔనో..
    ఛేకానుప్రాసాలంకారం కాదో.....
    అనేది వ్రాసిన దాశరధీ... తదితర భాషాపండితుల మీమాంసేగానీ...
    నాబోటి సామాన్యుడిని కట్టిపడేసింది మాత్రం మామ బాణీనే .. కోకిలమ్మ గళమే..
    వీరాభిమన్యు సినిమా ద్వారా సుశీలమ్మ గళంలోని అమృతం.. మరోసారి పంౘబడింది ఈ సోలోలో ..
    నాగీనీ పుత్ర..
    12/09/2021

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 ปีที่แล้ว

    శోభన్ బాబు ఏ తార తో నటించినా , ఏ పాత్ర పోషించినా అదరహో !