Greatest god in the history He had no servants, yet they called him master He had no degree, yet they called him teacher He had no medicine, yet they called him healer He had no army, yet kings feared him He had no military battles, yet he conquered the world He committed no crime, yet they crucified him He was buried in tomb, yet he raised and lives today His name iss jesuss.............🙂✝
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@@amalrajxavier yes God is righteous judge there is one day the judgement day no body will escape from that day praise god we don't know when he will come but i can say these r end days like Noah days god give soo many signs and we should thank god bcz he said everything about his coming we should repent Lord bless the world thank you so much for everything 🙏
UNNADHI UNNATLU VASTHAVAMU GOOD TESTIMONY CHEPPINARU. GOD MINISTRY. DEVUNI PARICHARYA, GOOD SERVICE CHESTHUNNADU. DEVUNI SEVALO MIRU VISTHARAMUGA ATHYADIKAMUGA DEVUNI PARICHRYALO VADU KONUNUGAKA AMEN. MAY GOD BLESS YOU ABUNDANTLY. GOD WITH YOUR SERVICE ALWAYS. GOOD DISCURSION.
Really proud of you brother...praise the lord...meeru devuni sannidilo bahubalamga. Vada badali...mi vale na jeevitamkuda devuni koraku vaada badali ani ...nenu maaru manusu pondulagana...prayer cheyandi aayyagaru.... allelujah amen amen amen
మనం టీవీ యాజమాన్యానికి చిన్న మనవి పాస్టర్ లని , దైవ జనులను , ఇంటర్వ్యూ చేసే సమయములో కొంచెం క్రైస్తవ్యం పైన ఏసుక్రీస్తు ప్రభువు పైన కొంచెం అవగాహన ఉన్న యాంకర్ తో ఇంటర్వ్యూ చేపించండి. ఈ యాంకర్ way of talking కరెక్ట్ గా లేదు
యాంకర్ కి కొంచం కూడా మాట్లాడే విధానం తెలియదు ఉందా... బజార్ వాళ్ళని పెట్టి యాంకరింగ్ చేయించకండి....ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్లతో ఇలా ఉండాలో కొంచం నేర్పించండి... లేదా వీళ్ళని తీసేయండి.... మంచివారిని పెట్టండి మీ ఛానల్ కి మంచి పేరు వస్తుంది వీళ్ళ యాంకరింగ్ వల్ల మీ ఛానల్ అడుగున పడిపోతుంది.
Parishudhatma ante spring action untundi, konthamandi holy spirit vaste agaleru,baga genthestaru,antha balanga untundi, Devuni lo maha goppa Shakthi undi.prema mayudu yesu Devudu.
@@sandeepgsastry4731 అదేమిటండి...దేవుడు స్వయం గా రాసిన గ్రంధం ...కొంత నచ్చడం నచ్చక పోవడం ఎట్లా వుంటుంది.... దైవ వాక్కు ప్రతి అక్షరం పవిత్రంగా వుండాలి కదా... అట్లా లేక పోతే..అది పరిశుద్ధ గ్రంథము ఎందు కవుతుంది...రాసిన దేవుడు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడో ఆలోచించండి. మా పవిత్ర గ్రంథం భగవత్ గీత. ఇప్పటి వరకు ఒక్క అక్షరం కూడా కూడా మార్చ బడలా....ఒక్క బూతు పదం వుండదు..అందులో బోధించిన ధర్మం సర్వ మానవాళికి ఈ భూమి ఉన్నంత వరకు వర్తిస్తుంది.. అటువంటి గ్రంధాన్ని అంటారు పవిత్ర గ్రంథమని.. అటువంటి ధర్మాన్ని బోధించిన దేవుడిని మాత్రమే. భగవంతుడు అనాలి.. బూతులు..మాట్లాడి.బ్లాక్మెయిల్ చేసేవాడు..దేవుడు ఎట్లా అవుతాడు.. నువ్వు భగత్ గీత ఒక్క అధ్యాయం చద్దువు.. తేడా మీకే అర్థమవుతుంది..
@@SomarajuMuppanaboyina ఎట్లా పరిశుద్ధ గ్రంథము అవుతుందో నిరూపించు.....పరం గీతం లాంటి content వున్న . గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఎలా అవుతుంది? అసలు పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి?.... బైబిల్ లోకానికి చూపే మార్గము. పరమ గీతం లో లాగా .....అన్నా చెల్లెళ్ళు శృంగారము చేసుకో...మనా? ఎక్కడుంది పరిశుద్ధత?..స్వయంగా...దేవుడే. ఆడవాళ్ళ లంగాలెత్తడం లోనా. లేక.దేవుడే ఒకరి భార్యలను ఇంకొల్లదగ్గరికి పంపిస్తా...అనడము లోనా? ఎక్కడుంది పరిశుద్ధత.....మీ దృష్టిలో అదే పరిశుద్ధతా?..ఎంత నీచంము
అమ్మ పిల్ల నువ్వు ప్రశ్నలు వేసేది ఎవరితో నీకు క్లారిటీ ఉన్నప్పుడు వారికి తగిన మర్యాద మాట్లాడే విధానం నేర్చుకో నీ ఎదుట కూర్చుంది నువ్వు ఇంటర్వ్యూ చేస్తుంది ఒక అల్లాటప్ప పోరంబోకు వ్యక్తులు కాదు నీవు అలాంటి వారిని ఇంటర్వ్యూ చేసే దానివి అయితే మత విశ్వాసాలు కలిగి ఉన్న వ్యక్తులను పిలవకూడదు ఒకవేళ పిలిచి నట్లయితే వారికి తగిన మర్యాద వారికి తగిన మాటలు సంస్కారం గాడికి ప్రశ్నలు అడగాలి నీ మాట తీరు నీ ప్రవర్తన నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీవు ఎలాంటి వారిని ఇంటర్వ్యూ చేస్తావో ఈ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది దయచేసి నీకు మ్యాచ అయ్యే వారిని పిలుచుకో ఇలాంటి వారిని పిలిచినప్పుడు వారికి తగిన మర్యాద ఇవ్వండి
ప్రైస్ ది లార్డ్ సార్ దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించి ప్రపంచమంతా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి ఆమెన్
దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించాలని దేవుని ప్రార్థిస్తున్నాం అన్న
మీ మాటలు చాల బాగున్నాయి బ్రదర్...
Praise the Lord ayyagaru 🙏 చక్కగా వివరించారు సాక్ష్యం❤
ప్రధాన అనేది బిజినెస్ కాదు డేవుని పవరు దేవునికి స్తుతి ఆరాధన నీకే ❤️
Super anna..miru Inka devudilo bahubalamga vadabadali Ani ..devudini pradisthunam anna ...🥰🤩🔥🔥
మీరు నిజంగ చాలా మంచి చేశాడు దేవుడు ఆమెన్ 💯
Poster garu vivaramga vakyanu saramuga chepparu good
యాంకర్ గారు మీరు దైవజనునితో ప్రశ్నలు ఆడుతున్నప్పుడు కొంచెమ్ మర్యాద తగ్గినట్లు అనిపిస్తుంది సినిమా వాళ్ళని ట్రీట్ చేసినట్లు అనిపిస్తుంది
Yankar q a 0 no obdeyantu
Avunu 🙁
Vaallu andharini okelaa treat chesthaaru media ne antha asalu vese ? Sariggalevvu cheppalante interview tisukovaali anthey
Avunu
వాళ్లకు తెలియదు కద సిష్టర్
❤Anna Good testimony Jesus bless you family 🎉🎉🎉
మీ మాటల ద్వారా దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్ 🙏
Thank you pastor garu 🎉 ea manamtv channel dwara prapancha prabhutwam variki andalani, prajalandaru marumanasu pondalani, kristunu dharinchalani andaru paraloka marganiki manchi margam success avutundani Devuni prardhistunnamu. Healing power ante Kristu athma ,parishudhatma pondukoni 9 varalanu icharu,ea lokamlo tyagam chesina Devuni sevakulaku. Viswasulaku, prathi okkariki swastatha guarantee.Yesayya Siluva raktam lone jayam, samastamu success.yes 🎉🎉🎉🎉🎉🎉
ప్రెస్ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙌 Annaya...Sajiva devuni gurunchi intha goppa saksham echinanduku...🤝✌️ Thank you madam Manchi interview chesaru...👌
Wonderful testimony brother and inspiration to many people.May God Bless You and use you for His Glory sir.
Good Testimony.. Glory to God
చాలా మంచి video చాలా బాగుంది
Great 👍 mesage to the lord ayyagaru meku vadanalu davvudiki mahima ganath amen amen amen amen 🙏🙏🙏🙏🙏💐
పొలిటికల్ గురించి దేవుడు ఎంతో చక్కగా చెప్పాడో బైబిల్ లో 🙏
Great man of God
How are u brother
Greatest god in the history
He had no servants, yet they called him master
He had no degree, yet they called him teacher
He had no medicine, yet they called him healer
He had no army, yet kings feared him
He had no military battles, yet he conquered the world
He committed no crime, yet they crucified him
He was buried in tomb, yet he raised and lives today
His name iss jesuss.............🙂✝
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@@amalrajxavier yes God is righteous judge there is one day the judgement day no body will escape from that day praise god we don't know when he will come but i can say these r end days like Noah days god give soo many signs and we should thank god bcz he said everything about his coming we should repent Lord bless the world thank you so much for everything 🙏
Praise the lord brother 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻ఆమెన్
UNNADHI UNNATLU VASTHAVAMU GOOD TESTIMONY CHEPPINARU. GOD MINISTRY. DEVUNI PARICHARYA, GOOD SERVICE CHESTHUNNADU. DEVUNI SEVALO MIRU VISTHARAMUGA ATHYADIKAMUGA DEVUNI PARICHRYALO VADU KONUNUGAKA AMEN. MAY GOD BLESS YOU ABUNDANTLY. GOD WITH YOUR SERVICE ALWAYS. GOOD DISCURSION.
Pris ప్రైస్ ది లార్డ్
Really proud of you brother...praise the lord...meeru devuni sannidilo bahubalamga. Vada badali...mi vale na jeevitamkuda devuni koraku vaada badali ani ...nenu maaru manusu pondulagana...prayer cheyandi aayyagaru.... allelujah amen amen amen
Samasta mahema na asuprabulu vareke kalugunu gaaka Amen
Glory to god 🙏🎉❤️
Good message glory to God🎁
Thank you Jesus
Praise the lord 🙏🙏🙏🙏 brother
Praise the lord ❤❤
Please the lord ✝️🛐🤝 brother 💐👍💯
మీ యాంకరింగ్ లో మూర్ఖత్వాన్ని మానుకో నీవు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక గౌరవమైన ఆధ్యాత్మిక నాయకుడు జాగ్రత్త
మనం టీవీ యాజమాన్యానికి చిన్న మనవి పాస్టర్ లని , దైవ జనులను , ఇంటర్వ్యూ చేసే సమయములో కొంచెం క్రైస్తవ్యం పైన ఏసుక్రీస్తు ప్రభువు పైన కొంచెం అవగాహన ఉన్న యాంకర్ తో ఇంటర్వ్యూ చేపించండి. ఈ యాంకర్ way of talking కరెక్ట్ గా లేదు
Price the lord 🙏 brother
V v nice brother exlant teastmoney.... God bless ur ministers... And use more and more in his miti hands👌👌👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya
🤝🤝🤝🤝🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord
Praise the lord Annayaa nice interview Jesus inka memalini balaparachali ani korukutuna Annayaa
God bless you brother
Yesaiah prabuva meku mahima ganath amen amen amen 💐🙏🙏🙏🙏🙏
Very motivated message for us anna thank you so much for the message anna 😊
Hallelujah hallelujah hallelujah hallelujah
Devuniki Mahima kalugunu gaka Ammen 🙏🙌
Praise the lord anna good interview anna
Praise the lord Anna 🙏🏻
Nice message brother ❤
HALLELUJAH 🇦🇺
Amen praise the lord ✨
God bless you sir 🙏🙏🙏🙏🙏
Praise the lord anna
Asalu ఈమెకు ఇంటర్వ్యూ చేయడం రాదు మాట్లాడడం రాదు.
God bless you anna
Praise the lard🙏🙏🙏
Praise the lord brother na carrier gurunchi prayer cheyandi brother 👏👏👏
Anna praise the lord Anna ❤❤
Bro, Good message
Praise God
🔥🔥🔥🔥🔥🔥🔥
👏👏👏👏👏 ur words nice bro
Praise god
Prise the lord
యేసు క్రీస్తు నిజ దేవుడు....
Prise dha lord
Samastamu Devuni valanane kaligenu.amen.
Amen
అక్కడ వున్నది దైవ సేవకుడు
ప్రైస్ ది లార్డ్
యాంకర్ గారు మీరు కొంచం మర్యాద గా అడగండి ప్లీజ్ 🙏
Sister Ur attitude of anchoring is not good
ఈమెకి ఎవరు యాంకరింగ్ చేసింది ఇంత చెత్త గా యాంకరింగ్ చేస్తుంది ఫస్ట్ ఆమెని యాంకరింగ్ నేర్చుకోండి😏
M.NOOKARAJU😂😂😢😢😅😅😊😊😊😊🎉🎉🎉🎉🎉
యాంకర్ కి కొంచం కూడా మాట్లాడే విధానం తెలియదు ఉందా... బజార్ వాళ్ళని పెట్టి యాంకరింగ్ చేయించకండి....ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్లతో ఇలా ఉండాలో కొంచం నేర్పించండి... లేదా వీళ్ళని తీసేయండి.... మంచివారిని పెట్టండి మీ ఛానల్ కి మంచి పేరు వస్తుంది వీళ్ళ యాంకరింగ్ వల్ల మీ ఛానల్ అడుగున పడిపోతుంది.
👌👌🙏🙏🙏🙏 hamen 👍
Anna meru ma inspire andi
❤❤❤అన్న
Amen 🙏🙏
Lejend.. History. Jesus.
God is greas
💛Jesus is true God believe me please🥺💛
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🤝🤝🤝
Anna price the Lord mundu a yenkar marela prey cheyyandi
Anchor gaaru konchem thagginchukoni matladithe interview was superb
Parishudhatma ante spring action untundi, konthamandi holy spirit vaste agaleru,baga genthestaru,antha balanga untundi, Devuni lo maha goppa Shakthi undi.prema mayudu yesu Devudu.
No wrong
Amen 😢😢😢😢
🙏🙏
Jesus is real God
ముందు ఆ టైటిల్ తీయండి వ్యూస్ కోసం బైబిల్ ని చెత్త అంటారా
చెత్తని చెత్త అనక ఏమంటారు చెప్పు,,🤣
@@Moksham-d7nGaru ledhandi meru keerthanalu saamethalu chadavandi first. Nachithey inka chadavandi
@@sandeepgsastry4731 అదేమిటండి...దేవుడు స్వయం గా రాసిన గ్రంధం ...కొంత నచ్చడం నచ్చక పోవడం ఎట్లా వుంటుంది....
దైవ వాక్కు ప్రతి అక్షరం పవిత్రంగా వుండాలి కదా... అట్లా లేక పోతే..అది పరిశుద్ధ గ్రంథము ఎందు కవుతుంది...రాసిన దేవుడు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడో ఆలోచించండి.
మా పవిత్ర గ్రంథం భగవత్ గీత. ఇప్పటి వరకు ఒక్క అక్షరం కూడా కూడా మార్చ బడలా....ఒక్క బూతు పదం వుండదు..అందులో బోధించిన ధర్మం సర్వ మానవాళికి ఈ భూమి ఉన్నంత వరకు వర్తిస్తుంది..
అటువంటి గ్రంధాన్ని అంటారు పవిత్ర గ్రంథమని..
అటువంటి ధర్మాన్ని బోధించిన దేవుడిని మాత్రమే. భగవంతుడు అనాలి..
బూతులు..మాట్లాడి.బ్లాక్మెయిల్ చేసేవాడు..దేవుడు ఎట్లా అవుతాడు..
నువ్వు భగత్ గీత ఒక్క అధ్యాయం చద్దువు..
తేడా మీకే అర్థమవుతుంది..
@@Moksham-d7n Sister bible parishudha grandham.Nuvvu kaadhanna maathrana adhi kaakundha podhu.
@@SomarajuMuppanaboyina ఎట్లా పరిశుద్ధ గ్రంథము అవుతుందో నిరూపించు.....పరం గీతం లాంటి content వున్న .
గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఎలా అవుతుంది? అసలు పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి?.... బైబిల్ లోకానికి చూపే మార్గము. పరమ గీతం లో లాగా .....అన్నా చెల్లెళ్ళు శృంగారము చేసుకో...మనా? ఎక్కడుంది పరిశుద్ధత?..స్వయంగా...దేవుడే.
ఆడవాళ్ళ లంగాలెత్తడం లోనా. లేక.దేవుడే ఒకరి భార్యలను ఇంకొల్లదగ్గరికి పంపిస్తా...అనడము లోనా? ఎక్కడుంది పరిశుద్ధత.....మీ దృష్టిలో అదే పరిశుద్ధతా?..ఎంత నీచంము
SHLOMANA 😊
❤❤❤❤
అమ్మ పిల్ల నువ్వు ప్రశ్నలు వేసేది ఎవరితో నీకు క్లారిటీ ఉన్నప్పుడు వారికి తగిన మర్యాద మాట్లాడే విధానం నేర్చుకో నీ ఎదుట కూర్చుంది నువ్వు ఇంటర్వ్యూ చేస్తుంది ఒక అల్లాటప్ప పోరంబోకు వ్యక్తులు కాదు నీవు అలాంటి వారిని ఇంటర్వ్యూ చేసే దానివి అయితే మత విశ్వాసాలు కలిగి ఉన్న వ్యక్తులను పిలవకూడదు ఒకవేళ పిలిచి నట్లయితే వారికి తగిన మర్యాద వారికి తగిన మాటలు సంస్కారం గాడికి ప్రశ్నలు అడగాలి నీ మాట తీరు నీ ప్రవర్తన నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీవు ఎలాంటి వారిని ఇంటర్వ్యూ చేస్తావో ఈ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది దయచేసి నీకు మ్యాచ అయ్యే వారిని పిలుచుకో ఇలాంటి వారిని పిలిచినప్పుడు వారికి తగిన మర్యాద ఇవ్వండి
🙏🙏🙏🙏🙏🙏
Oo akka okka sevakudu thanu koncham respect evvandi🙏🙏🙏🙏
👍
🙏🙏🙏👏👏👏💐🙌
Gold hub add ala asthanu ravadam bagoledu kavalante prabhu add veyyandi 😢😢😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna raka poka la lo devuni kapudala Anna plasms 121 cr Anna
Devuniki màhima