The Mysterious Tomb of Sri Krishnadevaraya in Hampi | హంపి లో శ్రీ కృష్ణ దేవరాయల సమాధి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 217

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  3 ปีที่แล้ว +1

    కిస్కింద రాజు వాలి సమాధి పుచ్చిన ఎముకలు th-cam.com/video/63IZMmCv8mw/w-d-xo.html

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 3 ปีที่แล้ว +56

    🙏ఆంధ్ర భోజడు శ్రీ కృష్ణ దేవరాయలు వారు🙏 బ్రదర్ మీరు చెప్పింది, చూపించింది నిజమే అయితే కనుక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తప్పు చేశాయి. మన హిందూ దేశాన్ని ఎక్కడి నుండి వచ్చి పరిపాలించి,మన హిందూ దేవాలయాలను,అజంతా ఎల్లోరా గుహలు శిల్పాలను ధ్వంసము చేసిన ముస్లిం చక్రవర్తుల సమాధులను భద్రంగా కాపాడుతూ వాటిని టూరిస్ట్ ప్లేసెస్గా ప్రజలకు చూపి మన భావదరిద్రాన్ని కాపాడుతూ,దేశాన్ని పాలించిన మన హిందూ చక్రవర్తుల సమాధులను పట్టించుకోలేదు, మన ప్రజలది కూడా తప్పే అవుతుంది కదా, మన చక్రవర్తులు పృథ్వీరాజ్ చౌహాన్, శివాజీ మహారాజ్, విక్రమార్క మహారాజు,కృష్ణ దేవరాయలు వారు ఇంకా ఎందరో చక్రవర్తుల సమాధులు మనము చూస్తున్నామా టిక్కెట్ కొని మరీ గోల్కొండ నవాబుల, తాజ్మహల్, షాజహాన్, చార్మినార్,ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ అన్నీ సమాధులు చూస్తాము మన భారత జాతికి🇮🇳 భావదరిద్రం అంత వుంది.😭✊

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +47

    దక్షిణాపథ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు జయహో....

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 3 ปีที่แล้ว +11

    దేశ భాషలందు తెలుగు లెస్స.... జయహో శ్రీకృష్ణ దేవ రాయ

  • @Vkgoldjewellery
    @Vkgoldjewellery 3 ปีที่แล้ว +12

    విజయనగర సామ్రాజ్యం. శ్రీ కృష్ణ దేవరాయలు. వారి గురించి తెలియని విషయాలు అలాగే మీరు చాలా కష్టపడి చిత్రీకరించి అరవై నాలుగు స్తంభాల గురించి వివరంగా తెలియ పరిచారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు..

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 ปีที่แล้ว +28

    శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 3 ปีที่แล้ว +35

    శ్రీ కృష్ణదేవరాయల యుగం ఒక స్వర్ణయుగం అద్భుతమైన హంపిచూడటానికి రెండు కళ్ళూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +10

    శ్రీ కృష్ణ దేవరాయ కాలం వొక స్వర్ణయుగం, ఆ వైభోగం ఆ కాలం తోనే వెళ్లి పోయింది .వారి సమాధి ను దర్శించుకోవడం , సూపర్ విడియో👌

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 3 ปีที่แล้ว +24

    నిజా నిజాలు తెలుసుకోకుండా తిమ్మరసును శిక్షించినందుకు ఆ తర్వాత ఎంతగానో ఎన్నో రోజులు బాధపడి ఆ బాధతో నే తనువు చాలిస్తాడు శ్రీకృష్ణదేవరాయలవారు

  • @padmavathirani6129
    @padmavathirani6129 3 ปีที่แล้ว +14

    శ్రీ కృష్ణదేవరాయలు గారికి🙏🙏🙏

  • @harshasriram77
    @harshasriram77 3 ปีที่แล้ว +1

    ఫస్ట్ టైం మీ విడియో లు చూస్తున్న బ్రో....చాలా బావున్నాయి....ఇక్కడ నుండి....ప్రతి వీడియో మిస్ కాను....మీరు వాడే కెమెరా చెప్పండి... bro

  • @UnitedOriginals
    @UnitedOriginals 3 ปีที่แล้ว +67

    Super bro, chala kastapadtunav , nee viewers kosam tirigi tirigi, Hope you will get your reach 🌊

    • @praveentelugutraveller
      @praveentelugutraveller  3 ปีที่แล้ว +6

      Thanks for your good words bro 🙏😄

    • @anegundi
      @anegundi 3 ปีที่แล้ว +1

      @@praveentelugutraveller ...you have to visit hanuman temple (birth place of lord Hanuman ) just 2 kms from there .....and many more temples in anegundi...

    • @balakrishnaballu4428
      @balakrishnaballu4428 2 ปีที่แล้ว

      @@praveentelugutraveller re67 .

  • @malathikaramala6840
    @malathikaramala6840 3 ปีที่แล้ว +10

    ఎవరైనా రాజులు సహజ మరణం లేక వీర మరణం పొందితేనే వాళ్లకు సమాధులు కడతారు లేకుంటే వారికి ఎక్కడ దహనక్రియలు చేశారు అనే వివరాలు దాచేస్తారు చరిత్రలో కనబడని ఇవ్వరు. ఇలాంటివి చరిత్రలో చాలానే ఉన్నాయి రాజ రాజ చోళుని మరణం కూడా ఇలానే గోప్యంగా దాచేశారు ఆయనను తంజావూరు పెద్ద గుడి పై నుండి తోసేశారు కాబట్టి ఆయనకు సమాధి కట్టలేదు అలాగే శ్రీకృష్ణదేవరాయల మరణం కూడా సహజమైనది కాదు కాబట్టి ఆయనకు సమాధి కట్టి ఉండరు ఇది స్మృతి మండపం అయ్యుండొచ్చు

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 3 ปีที่แล้ว +4

    Tq anna chala wait chestunna a dhevuni samadhi chudataniki

  • @krishnareddy5704
    @krishnareddy5704 3 ปีที่แล้ว +5

    maha raju gariki nuvvu ichina gauravaniki hatsoff

  • @rajuallagadda
    @rajuallagadda 3 ปีที่แล้ว +25

    ప్రవీణ మొత్తానికి మిలియన్ వ్యూస్ వీడియో పట్టవ్ సూపర్ సూపర్

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +1

    64 స్తంభాల మండపం తుంగభద్రానది ఆ పరిసరాలను మీరు మీవీడియో ద్వారా చూపించారు ఎంతో బాగుంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి వీడియో లు చేయాలని కోరుతున్నా

  • @thaswikahoney4487
    @thaswikahoney4487 3 ปีที่แล้ว +1

    Super Anna chala manchi place chupecharu

  • @roopalathap3506
    @roopalathap3506 3 ปีที่แล้ว +1

    చక్కటి వీడియోలు👌👌

  • @karthikareddykomatla1044
    @karthikareddykomatla1044 2 ปีที่แล้ว +1

    Great Bro, collecting well information, am also from hampi,feeling proud Jai vijayanagara samrajyam..

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 3 ปีที่แล้ว +1

    Very nice andi. We are able to watch these places without going there and can plan to go there too.

  • @gsuvarna9256
    @gsuvarna9256 3 ปีที่แล้ว

    చాలా బాగా chooichhaaru thanks andi

  • @chickenlegpeace946
    @chickenlegpeace946 3 ปีที่แล้ว +5

    First like comment view Anna

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 3 ปีที่แล้ว +4

    Tq sir, showing us v.great place

  • @AM-xw8rs
    @AM-xw8rs 3 ปีที่แล้ว +3

    సూపర్

  • @kalpana1974
    @kalpana1974 2 ปีที่แล้ว +1

    Great king🙏

  • @sunkarigiri
    @sunkarigiri 3 ปีที่แล้ว +1

    Nenu kuda chushanu hampi bro nice place

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 3 ปีที่แล้ว +3

    Mydearpraviñ how are you mivideos emadyathaggayi e video chalabagundi best video a n mani

  • @kaviram6800
    @kaviram6800 3 ปีที่แล้ว +1

    WOW super

  • @pc2680
    @pc2680 3 ปีที่แล้ว +1

    Super memu velli choodalendi meeru choopincharu super and. Thank u___sandya rani hyd

  • @naresh.m8361
    @naresh.m8361 3 ปีที่แล้ว +1

    సూపర్ bro

  • @ramakrishnaponugupatiramak7021
    @ramakrishnaponugupatiramak7021 3 ปีที่แล้ว +3

    .
    Super
    👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +3

    Oho Andhrabhoja 🙏

  • @kbhaskar8416
    @kbhaskar8416 3 ปีที่แล้ว +1

    Shri Krishna devarayalu kosataladu telizesinaduku thanks

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar6861 3 ปีที่แล้ว +1

    Super Praveen Anna , Chaala manchi video chupinchavu.........

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 3 ปีที่แล้ว +32

    Tipu sultan samadhi is preserved properly by our Govts. But, a great Hindu King's samadhi is neglected.
    AP Govt must take it seriously, for the Service n patronage extendef by Rayalu to Telugu people.

    • @raminenisatishbabu7415
      @raminenisatishbabu7415 3 ปีที่แล้ว +1

      It's in Karnataka State, they have to preserve this, if AP government shows interest then Karnataka State will do some justice to the Heritage site

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 3 ปีที่แล้ว +4

    Super bro video chala bagundhi

  • @prasadnaidu7088
    @prasadnaidu7088 3 ปีที่แล้ว +2

    Super bro tq

  • @cutmirchiseena5036
    @cutmirchiseena5036 3 ปีที่แล้ว +6

    ❤️❤️🙏 super

  • @looklikechengarmy..7361
    @looklikechengarmy..7361 3 ปีที่แล้ว +1

    Nice bgm ..

  • @venkateshpothala8999
    @venkateshpothala8999 3 ปีที่แล้ว +1

    Aandhrabojudu , kavi chakravsrthi,aamukthamalyada grandha kartha jayaho jayaho

  • @vanikasturi4096
    @vanikasturi4096 3 ปีที่แล้ว +1

    Very interesting TQ fir sharing 🙏

  • @thotavenkatesh9256
    @thotavenkatesh9256 3 ปีที่แล้ว +1

    Good vedio anna

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 3 ปีที่แล้ว +8

    Supper ఆ శిలుప్పూలు ఎంత
    శ్ర మ పడ్డారో🙏🙏🙏

  • @koradavijaya2042
    @koradavijaya2042 3 ปีที่แล้ว +1

    Super babu👍

  • @balaswamy3839
    @balaswamy3839 3 ปีที่แล้ว +3

    Good video brother

  • @ravishankerpk4779
    @ravishankerpk4779 3 ปีที่แล้ว

    Super bro thank you

  • @srivardhini5931
    @srivardhini5931 3 ปีที่แล้ว +1

    Very good Andi lovely video my phevarate hanmpi srikrishnadevarayalu Maadi bellary Andi tq s much for sharing

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 3 ปีที่แล้ว

    Super praveen garu thank you 👍

  • @Naresh.
    @Naresh. 3 ปีที่แล้ว

    Mee samskaaraniki johaarulu 🙏🙏🙏🙌🙌🙌

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 3 ปีที่แล้ว +2

    SUUUPER

  • @mastanvali3692
    @mastanvali3692 3 ปีที่แล้ว +3

    Hi bro chala kasta padi tisaru chalabagundi baga explain chesaru good👍 all the best

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna2837 3 ปีที่แล้ว +2

    Very Nice

  • @gundisriramulu
    @gundisriramulu 3 ปีที่แล้ว +2

    Nice 👍👍

  • @Naresh-eg2qc
    @Naresh-eg2qc 3 ปีที่แล้ว +11

    బ్రిటిష్ ఒడి చరిత్ర తెలుసుకుంటున్నాము కాని మన చరిత్ర తెలుసుకోలేకపోతున్నాము కాంగ్రెస్ మన చరిత్ర ను తెలియకుండా విద్యావయ్యాస్తాను నాశనం చేసింది

  • @rudhrakanth620
    @rudhrakanth620 3 ปีที่แล้ว +3

    chala baga chupincharu praveen..so good to see ur video after long time ♥️

  • @suresh3003
    @suresh3003 3 ปีที่แล้ว +2

    Hai bro first like first view

  • @thanneerugayathri944
    @thanneerugayathri944 3 ปีที่แล้ว +1

    Suuuuuuperb

  • @pcpcpc8063
    @pcpcpc8063 3 ปีที่แล้ว +3

    Super anna

  • @raghupulaparthi5920
    @raghupulaparthi5920 3 ปีที่แล้ว +4

    8.1 k views in 6 hours.. Superb 👏👏

  • @vanikasturi4096
    @vanikasturi4096 3 ปีที่แล้ว +2

    Wow it’s amazing

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 3 ปีที่แล้ว +4

    Excellent.

  • @mahabbisaik8748
    @mahabbisaik8748 3 ปีที่แล้ว +2

    అన్నయ్య అది మండపం.. అవన్నీ..................... శ్రీ కృష్ణదేవరాయుల గారి..... సమాధి అయిన అవని కానీ అంత అద్భుతమైన ప్రదేశం చూపించినందుకు మీకు శతకోటి నమస్కారాలు

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 3 ปีที่แล้ว +1

    Verry good vedeo

  • @madhavidonta1903
    @madhavidonta1903 3 ปีที่แล้ว +1

    Anna dhanyawad anna
    🙏🙏🙏🙏

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 3 ปีที่แล้ว +3

    Rayala varu kala poshakudu, kalalu 64, anddhuke rayala vari samadhini 64 sthambhala tho nirminccharu, inttha kantte saksham avasaram leadhu,
    Jayaho krishna Dhva raya.

  • @pc2680
    @pc2680 3 ปีที่แล้ว +1

    Praveen bagunnara chala gap tarvata manchi vedeo chesaru__sandya rani hyd

  • @venkateshn8905
    @venkateshn8905 3 ปีที่แล้ว +1

    Super Vedio Praveen Garu and Alane Tenali Ramakrishna biopic and his family vedio tiyandi

  • @Luckyofficial859
    @Luckyofficial859 3 ปีที่แล้ว +2

    Super bro nice

  • @srinivasarao6999
    @srinivasarao6999 3 ปีที่แล้ว +1

    Super brother meeru chupinchina rayalagari samadhi. Sir central lo nijaeitha nayakudu modigaru vacharu kanuka eilantey vi delopchestharu sir🙏🙏

  • @talarimadhu9520
    @talarimadhu9520 3 ปีที่แล้ว +3

    Super

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 3 ปีที่แล้ว +4

    బృధర్ నాకు అస్సలు నమ్మకం కలగటం లేదు అలా అనిపిస్తుంది చరిత్ర గురించి ఒక్కసారి ఇలా చెబుతూ వుంటే ఆచర్యం గ ఉంది ఇంకా ఆ మహనీయులు ఆనవాల్లు ఉన్నాయి చాలా అద్భుతమైన అనుభవం

  • @venkataveerraju3872
    @venkataveerraju3872 3 ปีที่แล้ว

    super sir

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 3 ปีที่แล้ว +2

    Sooper vedio praveen👌👌👌

  • @aashwininaidu8914
    @aashwininaidu8914 3 ปีที่แล้ว +2

    Txs for visiting my village sir 🤩🤩🥳🥳🥳good information

  • @goggelasuresh6707
    @goggelasuresh6707 3 ปีที่แล้ว +3

    Nice anna

  • @dandapradeep5961
    @dandapradeep5961 3 ปีที่แล้ว +3

    Very very nice bro 👌👌🙏🙏

  • @bulletmadan831
    @bulletmadan831 3 ปีที่แล้ว +1

    Super bro 👍👍

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy5882 3 ปีที่แล้ว +1

    Middle lo unde. Ianguage. Basha yedo andulo yemi rasaru cheppite meekastaaniki palitamundedemo brother

  • @saveindianfort2039
    @saveindianfort2039 3 ปีที่แล้ว +2

    Super praven

  • @santoshdurga5794
    @santoshdurga5794 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 3 ปีที่แล้ว +3

    Good

  • @umathota8862
    @umathota8862 3 ปีที่แล้ว +3

    👌👌👌👍👍👍

  • @trivenic2869
    @trivenic2869 3 ปีที่แล้ว +3

    Super sir

  • @subbaraokante4048
    @subbaraokante4048 2 ปีที่แล้ว

    Praveen garu meru arunachalm mocha dhva margham vidioe pl see that walll given lights go and check plpl very good

  • @venkatsrinivasarao3108
    @venkatsrinivasarao3108 3 ปีที่แล้ว +1

    Hampi - Vijayanagaram poorthi visehala tho video cheste baaguntundi sir

  • @srinureddy5428
    @srinureddy5428 3 ปีที่แล้ว +1

    Good video sir form saudi Dammam

  • @thecloudera5015
    @thecloudera5015 3 ปีที่แล้ว +7

    never saw the lock system anywhere - good find. Video could have been longer covering the surroundings and places for stay or where you stayed etc...could help tourists planning to visit there.

  • @successisreallife6380
    @successisreallife6380 3 ปีที่แล้ว +4

    Supper sir🥰🥰

  • @abhinavvenkat3269
    @abhinavvenkat3269 3 ปีที่แล้ว +2

    Superb bro 👍👌

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 3 ปีที่แล้ว +2

    🙏

  • @kalkikalyan2504
    @kalkikalyan2504 3 ปีที่แล้ว +1

    👌

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 ปีที่แล้ว +3

    మనం‌ చూడకపోయినా 'గొప్పగా' అభిమానించే‌ 'శ్రీకృష్ణదేవరాయలు ' వారు 'విజయనగర సామ్రాజ్యం' అంతమైపోయాక ఏమైపోయారో ఎవరూ చెప్పలేదు. కాని ఆయన 'గొప్ప' పరిపాలన తెలిసిన వారికీ ఆయనను అభిమానించే వారికీ ఆయన తరువాత ఏమయ్యారో‌ అని తెలుసుకోవాలని‌ ఉంటుంది. మీరు తెలుసుకుని‌ మాకు చూపించారు. ఈ తెలుసుకోవటం అనేది‌ చాలా 'ఓర్పు, "సహనంతో' కూడుకున్నది. ఇటువంటి విషయాల మీద 'ఆసక్తి' ఉన్నవారికి ఈ 'వీడియో' చాలా 'సంతోషాన్ని' ఇస్తుంది,మరియు అటువంటి 'శ్రీకృష్ణ దెవరాయల' వారు ఇప్పుడు లేరు అని 'భాధ' కలుగుతుంది.

  • @gsuvarna9256
    @gsuvarna9256 3 ปีที่แล้ว

    Boomi. Lopsla. Kuda. Devaalayaalu. ఉన్నాయి పెద్దలు cheputaaru. Pasarakkadi. Baavi lo. Anjaneya swamy. Temple. ఉంది choosaamu. Sir

  • @nagendrasushila9747
    @nagendrasushila9747 3 ปีที่แล้ว +1

    Namma Hospete

  • @syamalagoneguntla4138
    @syamalagoneguntla4138 3 ปีที่แล้ว +1

    Inthaki samadhi ekkada chupinchalede

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 3 ปีที่แล้ว +1

    Super bro

  • @suryatarak1082
    @suryatarak1082 2 ปีที่แล้ว +1

    Bro andhulo tomb akkada undi

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 ปีที่แล้ว +1

    Lock system built never seen so nice !!but no tomb was not found !!

  • @vek6106
    @vek6106 3 ปีที่แล้ว +1

    👍