Rama Lakshmana Real Arrows in Hampi | భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చిన రామ లక్ష్మణ బాణాలు ఇవే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @chunduruballkoteswararao4748
    @chunduruballkoteswararao4748 3 ปีที่แล้ว +10

    మీ లాంటి వారు ఉన్నారు కాబట్టే ఇటువంటి అంశాలను తెలుసుకుంటాము మీకు ఆ శ్రీరాముడు మరియు సీతమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @hanumamylife6510
    @hanumamylife6510 2 ปีที่แล้ว +5

    మీ కృషి చాల గొప్పదండి. మేము వెళ్ళలేని ఎన్నో ప్రదేశాలను మాకు చూపుతున్నారు. ధన్యవాదాలు.

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 3 ปีที่แล้ว +9

    ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రవీణ్ ఇలాగే ఎన్నో పుణ్యక్షేత్రలను అందించినందుకు అభినందనలు 👍🙏🙇🏽‍♀️

  • @sharmilireddy6508
    @sharmilireddy6508 3 ปีที่แล้ว +8

    మేము చూడలేనివి మీరు చూపించినందుకు మీకు దన్యవాదాలు🙏🙏🙏🙏

  • @cr7news604
    @cr7news604 2 ปีที่แล้ว +6

    చాలా మంచిగా చేయడం జరిగింది మీకు ధన్యవాదాలు ఇంత గొప్ప గుడి ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం శిథిలా వస్తా లో చేరి నట్టు ఉంది ఆ ఏరియా శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు భక్తులు ఇలాంటి దాన్ని పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది

  • @tirumalarao5158
    @tirumalarao5158 3 ปีที่แล้ว +9

    సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలు,తీపి గురుతులు ప్రపంచమంతట కనబడుతూనే ఉన్నాయి. మన పురాణాలు ఇతిహాసాలు పుక్కిట పురాణాలు కాదు. వాల్మీకి రామాయణం చదివితే ,రాముడు త్రేతాయుగంలో తిరిగిన ప్రదేశాలన్నీ ఇపుడు మనం గుర్తించవచ్చు. జై శ్రీరామ

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏ఓం నమఃశివాయ🙏🙏🙏
    మంచి ఇన్ఫర్మేషన్, మన సనాతన ధర్మం, భారతీయ సాంస్కృతి వెలికి తీసే వీడియో ఇది. You effort is great. శుభం భూయాత్ 🌺

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 3 ปีที่แล้ว +6

    చాలా పురాతన చరిత్రక ప్రదేశం , చక్కగ చూపారు. 🙏 జై శ్రీ రాం 🌺 🕉 నమఃశివాయ 🙏

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 3 ปีที่แล้ว +4

    మహ అద్బుతమైన స్థలం యొక్క రాములవారి చరిత్ర చెప్పిన మీకు ధన్యవాదాలు.
    భారతీయ చక్కగా వివరించారు

  • @chakritv9094
    @chakritv9094 3 ปีที่แล้ว +8

    హంపి అంటేనే పురాణ ఇతిహాసాల కలయిక... మొత్తం చూడాలి అంటే ఒక్క నెల రోజులు సమయం పడుతుంది అంత చరిత్ర ఉంది... వీటిని భద్రపరచుకుని భవిష్యత్ తరాలకి ఉంచడం మన కర్తవ్యం.... ఈ వీడియో బాగుంది

  • @mvijayaarts
    @mvijayaarts 2 ปีที่แล้ว +4

    కష్టపడి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @girichennoju2765
    @girichennoju2765 3 ปีที่แล้ว +4

    అద్భుతమైన సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు.

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 3 ปีที่แล้ว +23

    మాటల్లో చెప్పలేని రామచరిత్ర .శుభాకాంక్షలు

    • @suneethapenugonda7086
      @suneethapenugonda7086 2 ปีที่แล้ว

      🙏🙏🙏 చాలా బాగుంది జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 ปีที่แล้ว +5

    మంచి వీడియో తీస్తున్నందు మీకు ధన్యవాదాలు

  • @KeerthanaOgirala
    @KeerthanaOgirala 2 ปีที่แล้ว +6

    Thank you so much 🙏 Keep it up and bless you. Definitely, we're blessed to see such sacred Sri Rama tapassu places! Very grateful! Bless you.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +2

    మీరు చూపించే వీడియో లు చాలా బాగా ఉంటాయి చాలా కష్టపడి వీడియో చేస్తున్నారు మీకు నా సూచన ఒకటి వీడియో లో సరిగా వినపడుటలేదు దానిని సరిచేసుకోవాలి మీరు మరింత అభివృద్ధి లోకి రావాలని కోరుతున్నా

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula6386 2 ปีที่แล้ว +3

    మంచి వీడియో .మంచి వీడియోకి మంచి బహుమతి

  • @FgFg-jz5in
    @FgFg-jz5in 2 ปีที่แล้ว +2

    చాలా చాలా థాంక్యూ బ్రో ఇంతవరకు చూడని అద్భుతాలు మాకు చూపించారు, చాలా కష్టపడి వీడియో చేసి చాలా మందికి నిజాలను బయటపెట్టారు

  • @RajaKishore7254
    @RajaKishore7254 3 ปีที่แล้ว +20

    Adhubhutamyna vedio bro. Vedavala coments pattinchukovaddu.

  • @RamaKrishna-um9vo
    @RamaKrishna-um9vo 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ 🙏🌞 మీరు చూపించిన వీడియో మాకు చాలా బాగా నచ్చింది మీకు మా నస్కరములు

  • @jyothivudithyala8478
    @jyothivudithyala8478 3 ปีที่แล้ว +3

    చాల బావుంది శ్రీ రాముని దేవాలయం తమ్ముడు నీకూ శతకోటి వందనములు అలాగే ఏ దేవాలయం వెళ్లిన అక్కడ పూజారి చేత స్తల విశేషం చెప్పించే ప్రయత్నం చెయ్యండి కృతజ్ఞతలు

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +10

    అంత కొండ పై భాగంలో నీరు ప్రవహించడం చాలా విచిత్రం🙏🏽🙏🏽🙏🏽

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 3 ปีที่แล้ว +5

    Hatsoff to your efforts to unveil the historic and pouranic facts🙏👍👌

  • @vskbm1
    @vskbm1 3 ปีที่แล้ว +4

    Good Presentation - Please keep going :)

  • @rakeshgopugopu661
    @rakeshgopugopu661 2 ปีที่แล้ว +7

    శ్రీరాముడు ధ్యానం చేసిన ప్రదేశం లో మీరు కూడా కూర్చున్నారు అంటే మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నారు అంతే కాకుండా ఇంకా మీరు ఇలాంటి చాలా విడియో లు చేయాలని ఇంకా మంచి పుణ్యక్షేత్రలను మీరు దర్షించాలని కోరుకున్నాను జై శ్రీరామ్

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 3 ปีที่แล้ว +6

    Excellent analysis 👏

  • @ravivizag3229
    @ravivizag3229 2 ปีที่แล้ว +3

    chusthunte kanulavindhuga ga undi anna..guhalu chustunte adbhuthamga entho aakarshneeyam ga unnayi..sriramulavaru thapassu chesina place wonderful..

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన ప్రదేశం. ధన్యవాదాలు.

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +4

    Very nice and beautiful and wonderful place, om namah shivaya 🙏, om namo sriram🙏

  • @Krishna999-Sanatani
    @Krishna999-Sanatani 2 ปีที่แล้ว +3

    చాలా అద్భుతమైన విశ్లేషణ చేసారు అన్న

  • @hasinisahasravlogs1103
    @hasinisahasravlogs1103 3 ปีที่แล้ว +4

    Hii Praveen anna,good morning , super video

  • @skmlvamsikrishna574
    @skmlvamsikrishna574 3 ปีที่แล้ว +2

    Video antha excellent ga undi. Manche places me video dwara chuse anandam pondi la andarereke punyam kalegistunanduku nijamga🙂🙂🙂 dhanyavaadalu.thanks praveen.

  • @kameswariyaddanapudi2820
    @kameswariyaddanapudi2820 2 ปีที่แล้ว +4

    ప్రవీణ్ గారు మీ వీడియోలు బాగున్నాయి. అయితే మీరు చక్కని భాషను కూడా అలవరచుకుంటే బాగుంటుంది. పదాల అర్థాలను తెలుసుకుని ఉపయోగించడం వల్ల వీడియో విలువ పెరుగుతుంది.

    • @madhuchukka630
      @madhuchukka630 2 ปีที่แล้ว

      My dear friend Praveen,, Explain slowly,, some time Repeat the sentence,, హంపి లో ఇలాంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి అని తెలియదు,, ధన్యవాదాలు స్వామి 👍

  • @vijayapydah1215
    @vijayapydah1215 2 ปีที่แล้ว +4

    We are very much thankful to your videos for our future generation and guidance to visit this placess

  • @bhavanig8372
    @bhavanig8372 3 ปีที่แล้ว +25

    Etuvanti punyasthalalu videos chesthunnanduku kruthagnathalu,memu kuda velli,chudalani vundi,meru videos lo lightining ekkuvaga Vince baguntundi ani na abhiprayam

    • @kruparani3046
      @kruparani3046 2 ปีที่แล้ว

      thank you elantivi memu velli chudalekapoena miru maku theliyachesthunnaru good job 😊🙏🙏

  • @bramavagulasharma1432
    @bramavagulasharma1432 3 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి మీ వివరణ జై హింద్

  • @jayrajd135
    @jayrajd135 3 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ 😍🙏🏻

  • @velliveladivya2159
    @velliveladivya2159 2 ปีที่แล้ว +3

    Chala baga explain chesaru hard work baga chesaru bro elanthivi marrenno pradeshalu chupinchali ani korukumtunanu 🙏

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 ปีที่แล้ว +3

    చాల బాగుంది

  • @gramaiah8000
    @gramaiah8000 2 ปีที่แล้ว +2

    ఎన్నో ప్రదేశాలు మేము చూడకపోయినా మీ వల్ల మేము చూస్తున్నామో థాంక్యూ సర్

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 2 ปีที่แล้ว +5

    ఎంతో పుణ్యం చేసుకున్నావు ప్రవీణ్ రామలక్ష్మణ హనుమంతు ల వారు తిరిగిన పర్వతం మీద వున్నావు.మాల్య వంత పర్వతం అని చదవడమే గానీ అది హాంపీ నిజంగా తెలియదు.జై శ్రీరాం.

  • @gudimehappy984
    @gudimehappy984 2 ปีที่แล้ว +2

    Friends bad comments petta vaddu... meeru kuda video theesi adhe time lo briefing isthe ela untundho alochinchandi..... good work bro.. God bless you

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 3 ปีที่แล้ว +3

    Chala athbutham ga vundhi ,santhosham andii 🙏🙏

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 3 ปีที่แล้ว +2

    Praveen garu manchi punya kshetram chupincharu chala thanks,,🙏🙏🙏🙏🙏

  • @lakshmikummitha1738
    @lakshmikummitha1738 3 ปีที่แล้ว +3

    Places chala adbutanga unnayi 👍

  • @sathyanarayanakatari3600
    @sathyanarayanakatari3600 2 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్ .మనసంతా శ్రీరామ్ మయం.. సనాతన ధర్మం అనేది అంతుచిక్కని అద్భుతంచరిత్ర.. అద్భుతం. అమోహం...అ ఖండం...
    🚩🕉️🚩💪💪🇮🇳🚩🌺🌺🌺👍👍👌👌✌️🤞🤞🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nickysiragam16
    @nickysiragam16 2 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్🚩🚩🕉🙏🙏🚩

  • @Middleclasskitchen1980
    @Middleclasskitchen1980 2 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు తెలిసాయి చాలా బాగుంది ఈ వీడియో

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +3

    The patience of architects is really wonderful

  • @venkateshgoud3319
    @venkateshgoud3319 3 ปีที่แล้ว +1

    Praveen anna good historical placess of hindu gods salut to u anna .Tqs bhai 🙏🙏🙏🙏🙏🙏

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 2 ปีที่แล้ว +3

    Shivoham....♥️♥️♥️♥️....Jai Sree Rama Laxmana 🇮🇳♥️🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 ปีที่แล้ว

    అధ్భుతం ఈ ఆధ్యాత్మిక సౌరభం....
    యెంత పుణ్యం చేసుకున్నారో మీరు...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    God bless you
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @hasinisahasravlogs1103
    @hasinisahasravlogs1103 3 ปีที่แล้ว +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 om namah shivay

  • @bhaskarreddyarasu1328
    @bhaskarreddyarasu1328 3 ปีที่แล้ว +1

    మీ వాయిస్ బాగుంటుంది వార్తలు చదవటానికి ట్రై చెయ్యండి వెరీ గుడ్

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 2 ปีที่แล้ว +2

    Mulyavanta ragunadha gudi & laxmanuni banam charitra video chala bagundhi praWINgaru

  • @JAITV5
    @JAITV5 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన ప్రదేశం చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @mamathabelehal4638
    @mamathabelehal4638 3 ปีที่แล้ว +5

    Hampi lo unna plases ni meeru chala baga chupistunnaru 👌👌 anna yee video 👌👌

  • @vasishta5447
    @vasishta5447 2 ปีที่แล้ว +1

    Praveen garu ilantivi meeru inka inka chupinchalani aa bhagavanthudu merku thody undalani korukuntunna jai shri Ram

  • @nickysiragam16
    @nickysiragam16 2 ปีที่แล้ว +6

    కొంత మంది కుహనా మేధావులు....ఎడారి మతస్తులు హిందువులను వెక్కిరించే మేధావులు కు మా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి...
    జై శ్రీ రామ్🚩🚩🚩🕉🙏

  • @aryanrn5268
    @aryanrn5268 2 ปีที่แล้ว +2

    Excellent taking Bhayyaaa, Keep it up...

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 3 ปีที่แล้ว +3

    సుండరకాండలొ మొదటగా ఘనంగా వర్నింపబడినపర్వతం మాల్యవంతం

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 3 ปีที่แล้ว +2

    Chaala manchi place choopincharu thx for good information,

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +3

    84 లక్షల జీవరాసులలో నర జన్మ దుర్లభం,,, భరత భూమిలో పుట్టడం, అదీ హిందువుగా పుట్టడం పూర్వ జన్మ సుకృతం,,, ఇక చెప్పేదేముంది???........... జై శివ -నారాయణ.

  • @sudheerb4979
    @sudheerb4979 2 ปีที่แล้ว +1

    Excellent video bro.... Mee explanation chaala baguntundi... 🙂

  • @lakkamrajuseetharamaraju975
    @lakkamrajuseetharamaraju975 3 ปีที่แล้ว +4

    Beautiful place.
    Jai Sri Ram.

  • @శీనుశ్రీనూ
    @శీనుశ్రీనూ 2 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ చాలా మంచి వీడియో చేశారూ మీరు🌹🙏🙏🌹👏👏

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 3 ปีที่แล้ว +5

    బాణం తో కొడితే భూమి నుండి నీరు రాదు అంతా కల్పితం

  • @aiswaryaabacus8404
    @aiswaryaabacus8404 3 ปีที่แล้ว +2

    Beautiful photography 👍👍👍

  • @PraveenKumar-tg4ek
    @PraveenKumar-tg4ek 2 ปีที่แล้ว +3

    Nice video , thanks for providing these videos to us.

  • @balusunrisetraveller
    @balusunrisetraveller 3 ปีที่แล้ว +2

    Really Simply Super Brother👌👌👌👌👍👍👍👍👍 chala Kastapadthunnaru anna

  • @jayab3049
    @jayab3049 3 ปีที่แล้ว +5

    మీరు చూపించిన మాల్యవంత రఘునాథ ఆలయం ఇతరులు చూపించ లేదు. శ్రీ రామ లక్ష్మణులు తమ బాణాలతో స్రృష్ఠించిన జలనిథులు ముందు చూడలేదు.థన్యవాదాలు.

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది ధన్యవాదాలు. 🇮🇳జైహింద్.

  • @gundupadma6301
    @gundupadma6301 2 ปีที่แล้ว +3

    Superb 👌thanks brother for sharing 🙏🙏🙏

  • @RamCharan-sl3rk
    @RamCharan-sl3rk 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది 🙏🙏🙏 జై శ్రీరాం జై జై శ్రీరాం

  • @nookarajuyadavpirla4561
    @nookarajuyadavpirla4561 2 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్ మేము చూడలేని ప్రదేశం చూపినదుకు ధన్యవాదములు

  • @ramaraopoems2586
    @ramaraopoems2586 3 ปีที่แล้ว +2

    Your video very good you are showing un known places. Thank q so much.

  • @dayakarmanne4177
    @dayakarmanne4177 2 ปีที่แล้ว +3

    Bagundhi Praveen annq

  • @usharani8856
    @usharani8856 2 ปีที่แล้ว +2

    Chala baguvedhi 👌👌🙏🙏🙏🙏🙏

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 ปีที่แล้ว +3

    Did hard work.congrats sir.

  • @jyothsnaveerni4059
    @jyothsnaveerni4059 2 ปีที่แล้ว +2

    Jai Sri Ram... 🙏 Jai Bharth 🙏 entha adbhutamayinadi mana desam... 😇😇😇

  • @pasupuletisudhakar2902
    @pasupuletisudhakar2902 3 ปีที่แล้ว +3

    Excelent video

  • @pranithareddy4644
    @pranithareddy4644 3 ปีที่แล้ว +2

    Thanks bro good presentation and knowledgeable

  • @sekharpatnaik6772
    @sekharpatnaik6772 3 ปีที่แล้ว +3

    Bagundi

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 3 ปีที่แล้ว +2

    Mydear brother miru chese e video chala bagundi manchi videotisaru miku na yokka thankyou happy newye mydear brother 😀😀❤️❤️❤️❤️😀😀🎉🎉🎉🎉🎉a n Mani

  • @narsimhareddy8539
    @narsimhareddy8539 2 ปีที่แล้ว +3

    Very informative and truthful video

  • @bhupathirajanna2620
    @bhupathirajanna2620 2 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో అన్న బాగుంది

  • @bevarahemalatha9684
    @bevarahemalatha9684 3 ปีที่แล้ว +4

    Gud presentation

  • @dubbakachal1558
    @dubbakachal1558 3 ปีที่แล้ว +2

    🙏 hara hara mahadeva 🙏
    Tq anna garu jai sriram
    🙏💐💐💐💐💐💐🙏

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 3 ปีที่แล้ว +4

    Hampi.. The royal heritage
    Of our nation

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 ปีที่แล้ว +2

    🌹👌🏻👍అద్భుతమైన సమాచారం

  • @balajisreeramula6488
    @balajisreeramula6488 2 ปีที่แล้ว +3

    Excellent brother 🙏🙏🙏 Jai shree ram 🙏

  • @nagnag1080
    @nagnag1080 3 ปีที่แล้ว +2

    Amezing video bro.

  • @vanguriravikanth7606
    @vanguriravikanth7606 3 ปีที่แล้ว +4

    Good Sir.

  • @sudharaniprasad9640
    @sudharaniprasad9640 3 ปีที่แล้ว +2

    Meeru chala baga chjpistunnaru.

  • @veerareddy2473
    @veerareddy2473 3 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @kvsudhasudha5731
    @kvsudhasudha5731 2 ปีที่แล้ว +1

    Sir namasthey andi. Mee pi video chala excellentga superga vunnadhi. 🙏🙏👌👌👌👌

  • @mvsastry4445
    @mvsastry4445 2 ปีที่แล้ว +5

    విశ్లేషణ ఇంకా బాగుండాలి

  • @udaykumarpathak7664
    @udaykumarpathak7664 3 ปีที่แล้ว +2

    Happy new year brother chala chala Manchi adbuthamaina episode chusi aanandamaindi lots of love from Hyderabad uday Kumar

  • @venkateswararao416
    @venkateswararao416 3 ปีที่แล้ว +3

    Thank you for your discoveries.

  • @ssrtalks1612
    @ssrtalks1612 3 ปีที่แล้ว +2

    Thank you very much for the Temple information bro.