ఎట్టకేలకు నెప్ట్యూన్ బాగోతం బయట పడింది! | Unveiling Neptune: Secrets of the Blue Giant

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @sarveshnsarveshn6956
    @sarveshnsarveshn6956 5 หลายเดือนก่อน +78

    బ్రదర్ నేను ఎప్పుడు youtube ఓపెన్ చేసిన నీ వీడియోలు కోసం వెయిట్ చేస్తాను నీ వీడియోలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 หลายเดือนก่อน

      @sarveshnsarveshn6956
      ఆకాశంలో స్థిరకక్ష్యలో భ్రమించే ప్రతి గోళాన్ని (wanderer), వాళ్ళు గ్రహం అన్నారు.
      మొదటి ఏడుగ్రహాలవి ఏడురోజులకి వరసగా పేర్లుపెట్టి, ఒక వారం అన్నారు. మొదటి రెండుగ్రహాలు సూర్యచంద్రులు. మన ఆధునిక నిర్వచనం ప్రకారం, ఈరెండూ గ్రహాలే కావు. సూర్యుడు ఒక నక్షత్రం, మండే గోళం (అలాకాదు - ప్రతి నక్షత్రమూ ఒక సూర్యుడు, అనాలి). చంద్రుడు భూమి(అనే గ్రహాని)కి ఉపగ్రహం మాత్రమే.
      మిగతా ఐదు - మంగళుడు(కుజుడు,Mars), బుధుడు(Mercury), గురుడు(బృహస్పతి, Jupiter), శుక్రుడు (Venus) & శని (Saturn) మాత్రమే కంటికి కనబడే గ్రహాలు. చాలా గ్రహాలు కంటికి కనబడవు.
      నవగ్రహాల్లో ఆఖరువి రెండూ - రాహువు, కేతువు. ఇవి పదార్ధమే కాదు; కేవలం "నీడలు" (ఛాయాగ్రహాలు). సూర్యకాంతికి అడ్డం నిలబడిన గ్రహానికి వెనక దాని నీడ పడుతుంది. ఆ విధంగా భూమి, చంద్రుడి నీడలు రాహు కేతువులు.
      ఈ నీడల్ని గ్రహాలనడానికి కారణముంది. మన(భారతీయ) జ్యోశ్యులు(జ్యోతిష్కులు) తమగణనలకి అనువుగా మిగతా ఏడు వుండగా, సూర్య గ్రహణం (చంద్రుని నీడలోకి మనం(భూమి) వెళ్ళటం), చంద్ర గ్రహణం (మనభూమి నీడలోకి చంద్రుడు వెళ్ళడం) గుణించడానికి ఈ నీడలని వాడుతునారు, వాటిని గ్రహాలన్నారు.

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 5 หลายเดือนก่อน +1

      😢😢

    • @zakirshaik1293
      @zakirshaik1293 5 หลายเดือนก่อน

      S very interest 🙋

    • @mahendraraj2253
      @mahendraraj2253 4 หลายเดือนก่อน

      Me too. Very useful for all

  • @kishore5938
    @kishore5938 5 หลายเดือนก่อน +43

    భారతదేశం వాళ్లు ఎప్పుడో నవ గ్రహాలు గురించి చెప్పారు అపోట్లో టెలిస్కోప్ కూడా లేదు

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 หลายเดือนก่อน

      @kishore5938
      ఆకాశంలో స్థిరకక్ష్యలో భ్రమించే ప్రతి గోళాన్ని (wanderer), వాళ్ళు గ్రహం అన్నారు.
      మొదటి ఏడుగ్రహాలవి ఏడురోజులకి వరసగా పేర్లుపెట్టి, ఒక వారం అన్నారు. మొదటి రెండుగ్రహాలు సూర్యచంద్రులు. మన ఆధునిక నిర్వచనం ప్రకారం, ఈరెండూ గ్రహాలే కావు. సూర్యుడు ఒక నక్షత్రం, మండే గోళం (అలాకాదు - ప్రతి నక్షత్రమూ ఒక సూర్యుడు, అనాలి). చంద్రుడు భూమి(అనే గ్రహాని)కి ఉపగ్రహం మాత్రమే.
      మిగతా ఐదు - మంగళుడు(కుజుడు,Mars), బుధుడు(Mercury), గురుడు(బృహస్పతి, Jupiter), శుక్రుడు (Venus) & శని (Saturn) మాత్రమే కంటికి కనబడే గ్రహాలు. చాలా గ్రహాలు కంటికి కనబడవు.
      నవగ్రహాల్లో ఆఖరువి రెండూ - రాహువు, కేతువు. ఇవి పదార్ధమే కాదు; కేవలం "నీడలు" (ఛాయాగ్రహాలు). సూర్యకాంతికి అడ్డం నిలబడిన గ్రహానికి వెనక దాని నీడ పడుతుంది. ఆ విధంగా భూమి, చంద్రుడి నీడలు రాహు కేతువులు.
      ఈ నీడల్ని గ్రహాలనడానికి కారణముంది. మన(భారతీయ) జ్యోశ్యులు(జ్యోతిష్కులు) తమగణనలకి అనువుగా మిగతా ఏడు వుండగా, సూర్య గ్రహణం (చంద్రుని నీడలోకి మనం(భూమి) వెళ్ళటం), చంద్ర గ్రహణం (మనభూమి నీడలోకి చంద్రుడు వెళ్ళడం) గుణించడానికి ఈ నీడలని వాడుతునారు, వాటిని గ్రహాలన్నారు.
      ఈ ఐదుగ్రహాలు చూడడానికి టెలిస్కోప్ అక్ఖర్లేదు. వట్టికంటితో సూర్యాస్తమమమునుంచి, సూర్యోదయం వరకూ చూడొచ్చు. 1781 లో విలియం హెర్షెల్ క్రొత్త గ్రహాన్ని గుర్తించి, Uranus(యురానస్) అని నామకరణం చేశాడు. అప్పుడప్పుడూ, యురానస్ వట్టికంటికి కనబడినా, అది గుర్తించేవారు కాదు. ఏదోనక్షత్రమనుకునేవారు. యురానస్ 1846 లో లెవెరియర్, గాల్ నెప్ట్యూను ని చూసి, గుర్తించారు.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 5 หลายเดือนก่อน +2

      ఓరి ఎరుపు మీ హిందూ బాపణ శాస్త్రవేత్తలు నవ గ్రహాలు అని చెప్పారు నిజమే.కానీ వాళ్ళ లెక్కలో సూర్యుడు ఒక గ్రహం. అలా ఎనిమిది గ్రహాలు సూర్యుడు తో కలిపి నవ గ్రహాలు అన్నారు.సూర్యుడు గ్రహమా రా ఎర్రి పువ్వు??? కాబట్టి మీ హిందూ బాపనోళ్లు ఎర్రి పువ్వులు అని అర్దం అయ్యింది కదా.....సూర్యుడు నక్షత్రం.ఆ విషయం తెలియని కొండ ఎర్రి పువ్వులు మీరు.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 หลายเดือนก่อน

      @@praveenkumarsecularcpm6335
      ముందు సరిగ్గామాట్టాడ్డం నేర్చుకో. మాటకి ముందు ఆ వెధవతిట్టేంటి? మీయమ్మాబాబూ సరైనప్రవర్తననేర్పలేదా? వాళ్ళమ్మాబాబులూ నేర్పివుంటేగదా!

    • @satyasastry4750
      @satyasastry4750 5 หลายเดือนก่อน

      Pora​@@praveenkumarsecularcpm6335

    • @కోడిఎగ్
      @కోడిఎగ్ 5 หลายเดือนก่อน +6

      @@praveenkumarsecularcpm6335I agree with your point though , you have point you can convey your point with out abusing. The abusive language dilutes the your point and exhibits your cheapness.

  • @LalitaLahari
    @LalitaLahari 5 หลายเดือนก่อน +5

    Nice information 👍

  • @vinodnaik6743
    @vinodnaik6743 5 หลายเดือนก่อน +5

    Very big fan of you bro ❤❤🎉🎉

  • @NaveenLove-r5g
    @NaveenLove-r5g 5 หลายเดือนก่อน +2

    Nice bro.. your hard work 🎉

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 5 หลายเดือนก่อน +1

    🙏super continue 🤝

  • @ganeshgangarajula786
    @ganeshgangarajula786 5 หลายเดือนก่อน +5

    Brother oka chinna request & suggestion kuda enttante next time "Stars 🌟☄️and constellations topic pina kuda video cheyyandi super explanation istharu plz.. accept cheyyandi mi video kosame wait chestha ❤ thnx

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 5 หลายเดือนก่อน

    Bro super bro nee explanation and video also. Naku astro physics antey chala istham. Planetary system videos ekkuvagaa chustuntanu. Mee videos ayithey regularga chustuntanu. Mee voice kooda super bro. Ilanti marinni videos post chesi chupinchagalaru ani bhavisthunnanu. Dhanyavadalu

  • @Oij6666
    @Oij6666 5 หลายเดือนก่อน +1

    Good information,tq sir

  • @durgaraooduri9230
    @durgaraooduri9230 5 หลายเดือนก่อน +2

    Nice information sir

  • @shivashiva8503
    @shivashiva8503 5 หลายเดือนก่อน +10

    Annnaya ni video s ante nak chala estam roju okka video ina palay lo petu nidra pothanu ❤

  • @vardhaniconicgaming9538
    @vardhaniconicgaming9538 5 หลายเดือนก่อน +12

    Eee patha voice tho matladu bro old is gold voice 😊

  • @charancharan8494
    @charancharan8494 5 หลายเดือนก่อน +3

    Hi sir big fan 💖💓

  • @koteshwark5587
    @koteshwark5587 4 หลายเดือนก่อน +4

    తన చుట్టూ తాను తిరగడం భ్రమణం, సూర్యుడి చుట్టూ తిరగడం పరిభ్రమణం

  • @raghuvaran3757
    @raghuvaran3757 5 หลายเดือนก่อน

    Good information 👍.

  • @Laxmi-b9k5o
    @Laxmi-b9k5o 2 หลายเดือนก่อน

    గ్రేట్ భయ్యా🎉🎉❤❤❤

  • @raju504u
    @raju504u 5 หลายเดือนก่อน

    Bro meeru cheppindi vinte intresting and bhayam vestadi....🎉you are one of the best youtuber

  • @rajiniborra8318
    @rajiniborra8318 5 หลายเดือนก่อน

    ❤ super explanation

  • @foodie12397
    @foodie12397 5 หลายเดือนก่อน +3

    Wonderful

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 3 หลายเดือนก่อน

    That background music 🎶 your voice 🎉❤ wonderful 😊

  • @7Creation591
    @7Creation591 5 หลายเดือนก่อน +14

    భూమి ఎరుపడిన్న మొడటి రోజుల్లో భూమి మీద 16hour మాత్రమే ఉండేది

  • @marylatha7998
    @marylatha7998 5 หลายเดือนก่อน

    Interesting info. 👍

  • @marylatha7998
    @marylatha7998 5 หลายเดือนก่อน

    Quite interesting. 👍

  • @HarkiYadav
    @HarkiYadav 5 หลายเดือนก่อน +3

    4:42 నిముషాలకు తన చుట్టు తాను తిరగడానికి 41 years పడుతోంది అని చెప్పి , 7:38 నిముషాలకు ఒక్కరోజుకి 16 గంటలు అని ఎలా చెప్పారు, నాకు సరిగ్గా అర్ధం కాలేదు అది ఎలానో ...

    • @mouli4867
      @mouli4867 หลายเดือนก่อน

      Thanu thappu cheppadu starting lo. One rotations, anaga, oka roju 16 hours.

  • @ministarmani4233
    @ministarmani4233 5 หลายเดือนก่อน +3

    మీ old voice చాలా బాగుండేది బ్రదర్..
    అప్పట్లో నీ వాయిస్ వినే నేను నిద్రపోయేవాడిని,
    కానీ ఇప్పుడు మీ వాయిస్ లో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది..😢

  • @MOVIESBYVENKAT
    @MOVIESBYVENKAT 5 หลายเดือนก่อน +2

    Big fan bro

  • @chandra.R717
    @chandra.R717 5 หลายเดือนก่อน +1

    Super 🎉🎉

  • @sarveshoraganti8116
    @sarveshoraganti8116 5 หลายเดือนก่อน +5

    450 కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్న నెప్ట్యూన్ గురించి మీరు చెప్పే దాంట్లో 10% కూడా నిజం కాకపోవచ్చు ఎవ్వరికి అంత ఖచ్చితంగా తెలియదు ఒక అంచనా వేయడం మాత్రమే

  • @shankaritharaju6547
    @shankaritharaju6547 5 หลายเดือนก่อน

    Your r Social teacher 😊

  • @sampatKumar-bc8hb
    @sampatKumar-bc8hb 5 หลายเดือนก่อน

    I like ur voice and videos

  • @srinivasaraju6846
    @srinivasaraju6846 5 หลายเดือนก่อน

    Good information

  • @ravinagapuri
    @ravinagapuri 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్న బాగున్నాయి ❤❤❤❤❤❤❤

  • @sarveshkande834
    @sarveshkande834 2 หลายเดือนก่อน

    సముద్రపు లోతు 11 km మాత్రమే వీడియో బాగుంది 👏

  • @BalajiPedada-er3yq
    @BalajiPedada-er3yq 5 หลายเดือนก่อน +2

    Again 1st view😅

  • @BanuPrakash-j6h
    @BanuPrakash-j6h 5 หลายเดือนก่อน +1

    First like bro

  • @shasikumark4147
    @shasikumark4147 4 หลายเดือนก่อน +1

    Sir meeru Neptune thana chuttu thanu thiragataniki oka chota 41 years ani chepparu oka chota 16 hours ani chepparu

  • @bollapallymahesh6008
    @bollapallymahesh6008 5 หลายเดือนก่อน

    Super 👍

  • @MrPoornakumar
    @MrPoornakumar 5 หลายเดือนก่อน

    మంచి వివరణ.

  • @Raghunath-21
    @Raghunath-21 5 หลายเดือนก่อน

    Alien abduction stories cheyi bro chala vunnayi

  • @shameervali6120
    @shameervali6120 2 หลายเดือนก่อน +2

    Bro తన చుట్టూ తిరగడం భ్రమణం సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం

    • @maddyguitar
      @maddyguitar หลายเดือนก่อน

      Ha 7:50 reverse.lo chepparu

  • @SRKARIMNAGARTRENDZZ
    @SRKARIMNAGARTRENDZZ 5 หลายเดือนก่อน +5

    Anna mee channel back ground musics ekkada dorukuthai.......

  • @kailasakotAmarnath
    @kailasakotAmarnath 2 หลายเดือนก่อน +1

    tell about any god

  • @sobhabangaru1626
    @sobhabangaru1626 5 หลายเดือนก่อน +1

    Sir bramanam ,paribhramanam artham maarchi cheppaaru,chek chesukondi

  • @venkatakrishna7240
    @venkatakrishna7240 2 หลายเดือนก่อน

    North sentinels gurinchi chepava plzzzzzzzzz

  • @kasimvali3631
    @kasimvali3631 5 หลายเดือนก่อน

    Need more videos about space only

  • @lakshmivenukanteti2378
    @lakshmivenukanteti2378 5 หลายเดือนก่อน

    మంచి వివరణ

  • @rakeshraakz
    @rakeshraakz 5 หลายเดือนก่อน +10

    4:41 daggara Neptune rotation 41years ani chepparu,
    Mari rojuki neptune 12hours ela explain bro

    • @SantoshKumar-se5lb
      @SantoshKumar-se5lb 5 หลายเดือนก่อน

      Same doubt ...

    • @SivaRam1918
      @SivaRam1918 5 หลายเดือนก่อน

      Same tooooooo sameeee doubt bro

    • @chaitanyaakavaram2078
      @chaitanyaakavaram2078 5 หลายเดือนก่อน

      Yes bro

    • @poornachandervarkuri272
      @poornachandervarkuri272 2 หลายเดือนก่อน

      yes

    • @mouli4867
      @mouli4867 หลายเดือนก่อน

      Thanu thappu cheppadu starting lo. One rotations, anaga, oka roju 16 hours.

  • @vishnugoud2339
    @vishnugoud2339 5 หลายเดือนก่อน

    ni video chuste nidrosathdi beo😊

  • @yadhigiricivel1730
    @yadhigiricivel1730 5 หลายเดือนก่อน +2

    First watch is mine

  • @JerripothuSagar
    @JerripothuSagar 5 หลายเดือนก่อน

    Whaa anna whaaa❤❤❤❤❤

  • @kalyankaar5195
    @kalyankaar5195 5 หลายเดือนก่อน +5

    -200°C దగ్గర ఉన్న ఏ పదార్థమైనా వాయు రూపంలో ఉండదు, ఘన పదార్థంలో మాత్రమే ఉంటుంది ! అలాంటప్పుడు ఇది వాయు గ్రహం అని ఎలా అంటారు ?

    • @LASYA-b5x
      @LASYA-b5x 3 หลายเดือนก่อน +1

      Fgdghfgf

  • @suhasspolnati
    @suhasspolnati 5 หลายเดือนก่อน

    First comment bro ❤

  • @rajashekaryadav2513
    @rajashekaryadav2513 5 หลายเดือนก่อน

    Hi❤

  • @AGR_777.
    @AGR_777. 5 หลายเดือนก่อน +5

    First emo thana chuttu thanu thirgadanki 41 years annav tharwTha 16 hours antunav 🙄

    • @mehersrirangam825
      @mehersrirangam825 5 หลายเดือนก่อน

      Yeah ade nenu anukunna.. 41 years to rotate and Malli 16 hours a day antunnaru enti ani..

    • @sandeepkumar-rt1ru
      @sandeepkumar-rt1ru 4 หลายเดือนก่อน

      ​@@mehersrirangam82541 years for revolution around sun like earth which takes 1 year
      And 16 hours to rotate around itself like earth which takes 24 hours around it self

    • @mrdonald6605
      @mrdonald6605 4 หลายเดือนก่อน +1

      ​@@sandeepkumar-rt1ru No 165 years for revolution

  • @Rbg1333
    @Rbg1333 5 หลายเดือนก่อน

    Great information

  • @pandupandu816
    @pandupandu816 5 หลายเดือนก่อน +4

    Bro aliens ni kanipeti samayaniki nenu untana 😅😅

    • @raju808
      @raju808 5 หลายเดือนก่อน +1

      Same doubt bro 😂😂😊

    • @chandpashashaik458
      @chandpashashaik458 5 หลายเดือนก่อน +1

      Nice question brooo...😂😂😂 I think manam eddaram matram undam broo...😂😂😂
      Light thisuko it's just joke 🫴🥰

  • @Suryacube
    @Suryacube 5 หลายเดือนก่อน +1

    Background music name please

  • @ShaikYasmeen-s3m
    @ShaikYasmeen-s3m 5 หลายเดือนก่อน

    Nenu mi videos ki addict aipoyanu bro but mi videos chusthu chusthu nidrapothaanu pratisaari.... Ee viswam gurinchi talachukuntene bhayam vestondi evevo aalochanalu chuttumuduthuunai asalu manam enduku puttaamu enduku chanipothaamu? Chanipoyaka manaku emauthundi puttakapoi unte ekkada undi undevani anipistundi 😢

  • @ranjith-c8d
    @ranjith-c8d หลายเดือนก่อน

    neptune uparithalam pyna challaga, core bagam lo vediga ante madhya bagam lo water mamulu temperature lo unde avakasham untundi kada..mari akkada jeevam unde chance undadhantara..?

  • @jeevansingh8312
    @jeevansingh8312 5 หลายเดือนก่อน

    Thumbnail lo aliens pic dhani topic Ekkada anna reviews kosam haa

  • @gandeapallinagaraju981
    @gandeapallinagaraju981 5 หลายเดือนก่อน

    Bro think deep channel videos for some waiting bro😢next videos pettu😊likes all videos❤

  • @nareshfilmmaker339
    @nareshfilmmaker339 5 หลายเดือนก่อน +1

    Ev circle⭕⭕ yala vachayi stone la yaduku lavu 😮

  • @surajpadigela6112
    @surajpadigela6112 5 หลายเดือนก่อน

    బ్రో ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడం భ్రమణం .,మరొక వస్తువు చుట్టూ తిరగడం పరిభ్రమణం అంటారు..

  • @ramnandhu3165
    @ramnandhu3165 5 หลายเดือนก่อน +1

    Bro etuvanti video clips yekkada dorukuthavi copyright issues rakunda

  • @Itsshaik1
    @Itsshaik1 5 หลายเดือนก่อน +1

    Bgm link pls

  • @reddykonaatp
    @reddykonaatp 5 หลายเดือนก่อน

    Pacific Ocean లోతు 11000 KM అని నిర్ధారణ చేసే వీడియో ఉంటే చెయ్యండి బ్రొ

  • @sivavysyaraju
    @sivavysyaraju 5 หลายเดือนก่อน

    1st view

  • @Saitherealcoverager
    @Saitherealcoverager 5 หลายเดือนก่อน

    Hi

  • @BabuSera
    @BabuSera 5 หลายเดือนก่อน

    👍👍

  • @vidhyuthluckyworldofficial4626
    @vidhyuthluckyworldofficial4626 4 หลายเดือนก่อน

    నాకు ఒక టెలిస్కోప్ కావాలి బ్రో. ఏది బెస్ట్ చెప్పండి. galaxy చూడాలి

  • @gellijagadeeswari8193
    @gellijagadeeswari8193 5 หลายเดือนก่อน +1

    భూమి మీద పసిఫిక్ మహాసముద్రం లోతు 11000 కి.మీ లు కాదు.11000 మీటర్లు సరాసరి 4000 మీటర్లు.😢

    • @signvictory87
      @signvictory87 5 หลายเดือนก่อน

      It's correct

  • @thirugudam
    @thirugudam 5 หลายเดือนก่อน

    అన్న టెలిస్కోప్ లేకుండా మనం పూర్తిగా ఒక గ్రహం యొక్క నక్షత్రం గాని చూడలేము

    • @Sanju-creation782
      @Sanju-creation782 5 หลายเดือนก่อน +3

      చూడగలం but చీకటి ప్రదేశం నంచి చుసిన కూడా మనం గ్రహాన్ని చూసినా నక్షత్రాన్ని చూస్తున్నాము ఏమో అని అనుమానం తో ఉంటాము... But మనం చూసేది గ్రహాన్ని

  • @govardhan209
    @govardhan209 2 หลายเดือนก่อน

    You said something wrong about Pacific depth ..I guess it's 11 KM not 11000 KM

  • @HarishKumarG-pt1ui
    @HarishKumarG-pt1ui 5 หลายเดือนก่อน

    Einstein garu ippudu brathiki vundi vunte , inka anno adhbuthalu kanipetti vuntatu.
    Because, Einstein gari aalochanalu manaki , ippudu vunna avvariki ardham kaavu anukuntunna. Because, tecnology leni time lone inni vishayalu kanipettagaligaru.
    Alaanti person ippudu brathiki vunte , manaki theliyani anno vishayalu, bayatapetta galigevaru amo.
    My opinion

  • @poornachandervarkuri272
    @poornachandervarkuri272 2 หลายเดือนก่อน

    4:42 thana chuttu thaanu thiriga daniki 41 years ithe, 7:34 lo one day 16 hrs antunnaru

  • @PreethamRanga-t2g
    @PreethamRanga-t2g 3 หลายเดือนก่อน

    6:02 11,034 m not km

  • @barberianking9272
    @barberianking9272 5 หลายเดือนก่อน

    Ade emanna ninja na.. bagotam bayatapadindi ani undi thumbnail 😂😂😂

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh 5 หลายเดือนก่อน

    Bro snow annav - degrees kada solid ga vuntundi kada so we can land at that place

  • @raju504u
    @raju504u 5 หลายเดือนก่อน

    Ee space avatala emi undi ....baboy mind pothundi manam ekkada unnam....alichiste ....

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 5 หลายเดือนก่อน

    Bro అ గ్రహం మీద కి వెళ్ళాలి అంటే ఎన్ని రోజుకు పడుతుంది 😊

  • @SandhyaKhandavilli
    @SandhyaKhandavilli 4 หลายเดือนก่อน

    meeru ee content nee ekkada nunchi refer chestaru

  • @Prem-k9w2q
    @Prem-k9w2q 5 หลายเดือนก่อน +1

    What about NASA tracks Asteroid LY2, an Apollo asteroid hurtling toward Earth at 28,156 km/hr. Measuring 88 meters... Clearly tell about this man 🗣️

  • @PraveenVoora
    @PraveenVoora 4 หลายเดือนก่อน

    Same matter ఇప్పటికీ 4 videos chesaru same topic same planet

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 หลายเดือนก่อน

    6:05 భూమ్మీద పసిఫిక్ మహాసముద్రపులోతు 11,000 km అని వ్రాశారు. భూమి కేంద్రానికి లోతే 6378.2 km దాటదుగదా, మరిదెలాసాధ్యం ? 11,000 m(మీటర్లు) అనబోయి (అంటే11 km), 11,000 km (కిలోమీటర్లు) అన్నారు. భూమి (భూమధ్యరేఖ) వ్యాసం 12746.4 km.
    తప్పు సవరించండి.

  • @yaragorlasreenu8195
    @yaragorlasreenu8195 หลายเดือนก่อน

    పసిఫిక్ మహాసముద్రం లోతు 11000 km అని ఎవరు చెప్పారు అన్న నీకు

  • @sstelugugaming2775
    @sstelugugaming2775 4 หลายเดือนก่อน

    Bro nuv ee madhya teliyaleni telugu padhalu vadesthunnavu akka english vadatam better ani na suggestion

  • @SavithrammaChinni
    @SavithrammaChinni 5 หลายเดือนก่อน

    9 grahalu kada

  • @mohemmedhakeem3678
    @mohemmedhakeem3678 5 หลายเดือนก่อน +1

    Sir 11000 kms annaru miru its11000 mtrs right

  • @nareshnayak4039
    @nareshnayak4039 5 หลายเดือนก่อน

    Adi 11000 meters anukunta pacific ocean depth

  • @dokkaravindrababu4654
    @dokkaravindrababu4654 5 หลายเดือนก่อน

    😊😊

  • @dakagounigouthami5182
    @dakagounigouthami5182 5 หลายเดือนก่อน

    Burran antuuna 😂😂

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 5 หลายเดือนก่อน

    pacific depth 11000kms kadu 11000metres

  • @shanmukhasrikanthkukunuri2760
    @shanmukhasrikanthkukunuri2760 5 หลายเดือนก่อน

    Neptune takes 41 years for self rotation..
    Then how 16 hours a day ???

  • @SantoshKumar-se5lb
    @SantoshKumar-se5lb 5 หลายเดือนก่อน

    Bro ..planet thana chuttu thanu rotation complete cheste 1 day avuthundi..first lo 41 years annav..malli chivarilo 1 day ki 16 hours antunav..ardham kaaledhu..

  • @ArunaAruna-wk4ln
    @ArunaAruna-wk4ln 5 หลายเดือนก่อน

    Bro kocham English lo chepava

  • @hariprasadreddy108
    @hariprasadreddy108 5 หลายเดือนก่อน

    Chinna correction manku 9 grahalu unnayee ani telusu 7 kadu..

    • @mouli4867
      @mouli4867 หลายเดือนก่อน

      8 planets brother

  • @nagamuralig6053
    @nagamuralig6053 5 หลายเดือนก่อน

    11000 km? We can reach the other side of earth🙂

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 5 หลายเดือนก่อน

    Brother emiti ....bramananiki 41 years antaru...rojuku 16h antaru....entidi ...???
    Pasipic ocean depth 11000 km....😮....entidi maku.....

    • @Varunvlogs424
      @Varunvlogs424 5 หลายเดือนก่อน

      Edo okkati chudadam thappa em cheddam😂😂😂😂😂😂😂

  • @ironman1720
    @ironman1720 5 หลายเดือนก่อน +1

    7:46 భ్రమణం అనగ ఒక వస్తువు తన చుట్టు తాను తిరగడం. పరిభ్రమణం అనగా ఒక వస్తువు మరోక వస్తువు చుట్టు తిరగడం. తప్పుగా చెప్పావ్ సోదరా.

  • @MrSivamsk
    @MrSivamsk 5 หลายเดือนก่อน +1

    11000 kadu 11km sarigga cheppu