ENTHA SEPPINA GANI DALITHA BAHUJANULO FULL SONG || SUKKA RAM NARSAIAH LATEST FOLK SONG 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2023
  • ENTHA SEPPINA GANI DALITHA BAHUJANULO FULL SONG || SUKKA RAM NARSAIAH LATEST FOLK SONG 2023
    #sukkaramnarsaiah
    #sukkaramnarsaiahlatestsongs2023
    #telugufolksongs

ความคิดเห็น • 148

  • @tharaganiswaram2351
    @tharaganiswaram2351 8 หลายเดือนก่อน +66

    బహుజన రాజ్యం కళ సహకారం అయ్యేంత వరకు ఈ పాట మేల్కొలుపుతూనే ఉంటది బహుజన జాతులను.. సుక్క రాంనర్సన్న గారు చాలా గొప్ప సాహిత్యం అందించారు.. 🔥🔥❤

  • @KAiO2016
    @KAiO2016 8 หลายเดือนก่อน +22

    ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తుంది అన్న ఈపాట ఎంతో సృజనాత్మక సూక్ష్మ బుద్ధితో రాసినట్టు ఒక్కో పదం ఒక ఆయుధంలా ఉన్నది

  • @ramtakur7744
    @ramtakur7744 8 หลายเดือนก่อน +24

    నిజం చెప్పావు అన్న...ఎంత చెప్పినా వినరు...వింటే ఈ దరిద్రం ఇంకా ఎందుకు వుంటది...రెడ్ల,దొరల పాలన కింద నే బతుకీడుస్తరు...సరైన సమయంలో పాట రూపంలో చాలా బాగా వివరించారు...ఇప్పటికీ అయినా మారకపోతే బలి పశువులు అవ్వాల్సిందే....పొద్దున లేస్తే కెమెరా ముందు పెట్టుకుని చిలుక పలుకులు పలికే చెత్త వెదవలు మాట్లాడుతూనే వుంటారు .. అలాంటి వాళ్ళ గురించి అనవసరం...దళిత బహజనులు అధికార పీఠం వైపు వెళ్ళే వరకి, వివక్ష ల బతుకులు మారే వరకు,కులం మతం పేరుతో రాజకీయ నాటకాలు ఆడే పార్టీల భరతం పట్టే వరకి మీరు విశ్రమించకండి...మేము మీతో వుంటాం...
    నిజానికి వెనకడుగు వుండదు..
    ప్రశ్న కు విశ్రాంతి వుండదు...
    విప్లవం ఎప్పుడు నిత్య నూతనం....
    అక్షర సలాం ...సుక్క రామ్ నర్సన్న...

  • @signmedia123
    @signmedia123 8 หลายเดือนก่อน +27

    ఈ పాట బహుజనుల, బహుజన కుల సంగాల నాయకులను మేల్కొలిపే పాట.. ఇలాంటి చైతన్య గీతాన్ని అందించిన రెవల్యూషన్ స్టార్ సుక్క రాంనర్సన్న గారికి లాల్ సలాం.. ✊🏾✊🏾

  • @gnanysardar8900
    @gnanysardar8900 7 หลายเดือนก่อน +13

    అన్న మీరు చాల చాల గొప్ప వారు. మీ శక్తి ని పాట రోపం లో మార్పు కోసం ప్రత్నిస్తున్నారు.మిరే అన్న గద్దర్ అసలైన వారసుడు.

  • @venkatboya5491
    @venkatboya5491 7 หลายเดือนก่อน +19

    నిజంగా చాలా అద్భుతమైన పాట అయినా సరే మన బహుజనులు ఇంకా ఎప్పుడు మేల్కొంటారో మన బహుజనులు ఒక్కతాటి మీది ఉంటే అగ్రకుల నాయకులు ఎవ్వరుకూడా రాజ్యమేలలేరు. అందుకే ఇప్పటికైనా మనం మారకపోతే ఇంకా ఎన్నటికీ మారలేము. ఇంకా మనం ఎవ్వరి కాళ్లకింద బతుకుతున్నాం ఆలోచించండి. మైకు దొరికితే అందరు ఉపన్యాసాలు ఇచ్చే దళిత నాయకులు జర సోయితేచ్చుకోండి ఇంత అద్భుతమైన పాట పడిన సుక్క రాంనర్సయ్య గారికి మరియు మా ముందుకు తీసుకొచ్చిన "షాడో మీడియా"వాళ్లకు మా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🏻🙏🏻

    • @sriniguduri7789
      @sriniguduri7789 7 หลายเดือนก่อน

      Very good Massage bro

  • @ramya8294
    @ramya8294 7 หลายเดือนก่อน +11

    అన్న ఎస్సీ 57 ఉప కులాలు ఉన్నాయి బలగం సినిమాలో బుర్రకథ చెప్పినాడు బుడగ జంగాలు గోసంగి సింధు బైండ్ల ఒడియా జాతర బేడ బుడగ జంగాలు ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి ఈ ఉప కులాలకు పట్టించుకునేది ఎవరు మీ లాంటోళ్లు మాలాంటి ఉపకులాల కులాలకు ఒక పాటను పాడాలని మాలాంటి గుడిసెల్లో ఉప కులాలు ఉన్నాయి ఉపకులాల గొంతు వై ఒక పాట పాడాలని మా కోసం కోరిక

  • @aravindballem238
    @aravindballem238 7 หลายเดือนก่อน +7

    సూపర్ సుక్కా రామ్ నర్స న్నా ❤❤❤❤

  • @mavillapraveen1097
    @mavillapraveen1097 7 หลายเดือนก่อน +6

    Super song anna inka ellati songs mari eno padalani korukuntuna anna✊

  • @user-gq5yi4qh1q
    @user-gq5yi4qh1q 8 หลายเดือนก่อน +6

    Mi songs vachindhi antey vere leval anthey

  • @jagathkumar1990
    @jagathkumar1990 8 หลายเดือนก่อน +8

    సూపర్

  • @koppukiran678
    @koppukiran678 8 หลายเดือนก่อน +7

    సూపర్ అన్న

  • @JanagamaRavi-yb6le
    @JanagamaRavi-yb6le 6 หลายเดือนก่อน +6

    ఈ పాటతో బహుజనుల్లో మార్పు రావాలి అని కోరు టున్న అన్న చాల వివరంగా ఆలపించారు మీకు ప్రత్యెక జై భీమ్ అన్న

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 7 หลายเดือนก่อน +8

    మన కుల సంఘాల పూటగడుపుకునే విధానము అనే పదానికి చాలా బాగా వివరించారు

  • @user-gq5yi4qh1q
    @user-gq5yi4qh1q 8 หลายเดือนก่อน +4

    Anna chusa nenu annd లైక్ nv thopu anthey

  • @user-uh1dx4uq5t
    @user-uh1dx4uq5t 7 หลายเดือนก่อน +5

    శెహబాస్ సుక్క 🌹👍🌹

  • @swamyswamychirra5376
    @swamyswamychirra5376 7 หลายเดือนก่อน +7

    Chaala నిజాలు chepparu అన్న. ఇప్పుడు inaa maarali

  • @srinivaspalepusrinivas661
    @srinivaspalepusrinivas661 7 หลายเดือนก่อน +5

    తమ్ముడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా పుట్టించిన్నాడు

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 7 หลายเดือนก่อน +5

    పాటలు పాడడం వల్ల దళిత బహుజన రాజ్యం అసలే రాదు
    స్టేజీల మీద డ్యాన్సుల వల్ల , ఈ పాటల వల్ల రాజ్యం రాదు మనం చేయాల్సింది రాజకీయం , రాజకీయ చైతన్యం

  • @bikkirajashekhar9667
    @bikkirajashekhar9667 7 หลายเดือนก่อน +3

    జై భీమ్ అన్న సూపర్ అన్న song

  • @bannuch9
    @bannuch9 8 หลายเดือนก่อน +5

    సూపర్ శంకర్ 👍

  • @ManchalaRajendhar-fq1sv
    @ManchalaRajendhar-fq1sv 7 หลายเดือนก่อน +4

    అన్న ని పాదాలకు వందనాలు 👏👏

  • @balukrishna3564
    @balukrishna3564 7 หลายเดือนก่อน +6

    చాలా మంచి పాట సోదర...❤🎉

  • @kummarivenkatesh333
    @kummarivenkatesh333 7 หลายเดือนก่อน +5

    బహుజనులకు అర్థమయినా అర్థము కానట్టుగా నటిస్తారెమో

  • @ravinderragala7989
    @ravinderragala7989 7 หลายเดือนก่อน +7

    అన్న పాట చాలా బాగుంది. కానీ ఒక్కటి మనం కుల సంఘాలుగా ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు మనకు అధికారం రాదు. అన్న ఇదే నిజం 👏

  • @anandsunka7945
    @anandsunka7945 7 หลายเดือนก่อน +3

    జైబీమ్🙏

  • @manthaniravi4467
    @manthaniravi4467 7 หลายเดือนก่อน +3

    సుక్క రామ్ నర్షయ్య 🙏🙏🙏🙏అన్న జై భీమ్ లు

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 7 หลายเดือนก่อน +3

    గుడ్ సాంగ్ బ్రో,
    🙏🙏🙏

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 7 หลายเดือนก่อน +5

    Super ఇలాంటి పాటలు ఇంకా రావాలి అన్నో... ఇప్పటికైనా బహుజనులు మారాలి...మన రాజ్యం ఒక్కసారైనా చూడాలి.

    • @user-ml4uq6dz4n
      @user-ml4uq6dz4n 7 หลายเดือนก่อน

      Suparna pata new phone number pampu Lal Salam comrade Daya phone number Papiya galu

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 7 หลายเดือนก่อน +5

    అన్నా నీవు కన్పించే దేవుడువి. మనుషులను వారి రాజకీయల లో ప్రవర్తించే తీరు నీవు వివరిస్తూ పాడిన పాట అద్భుతం నీకు చేతులెత్తి దణ్ణం పెట్టాలి ఈ దేశప్రజలు 👍👌🤗😍❤️😂😘😄🥰.

  • @thirumalashankar5548
    @thirumalashankar5548 7 หลายเดือนก่อน +4

    ఈ యొక్క సాంగ్ సంస్థనారాయణపురం లొ షూటింగ్ చేశారు.

  • @vakeelsabbhaskar
    @vakeelsabbhaskar 8 หลายเดือนก่อน +10

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @giriartist8759
    @giriartist8759 8 หลายเดือนก่อน +7

    👌👌👌

  • @venuhope9608
    @venuhope9608 7 หลายเดือนก่อน +6

    ❤🎉

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 7 หลายเดือนก่อน +7

    Very true and correct bro jai bheem jai bsp jai RSP

  • @kampellignaneshwar3262
    @kampellignaneshwar3262 7 หลายเดือนก่อน +2

    Jai beem super song anna
    E song tho samajam lo marup ravali

  • @vashapangumallaiah
    @vashapangumallaiah 7 หลายเดือนก่อน +3

    Super anna 👍👌🌹

  • @HruthikSaidala-tr7fp
    @HruthikSaidala-tr7fp 7 หลายเดือนก่อน +5

    నీ మాట నీ పాట తీరే వేరు అన్నా జై భీమ్ రంనార్సన్న 💙🇪🇺✊

  • @SPSailu-ir2tk
    @SPSailu-ir2tk 7 หลายเดือนก่อน +4

    Anna e song super 🎉🎉

  • @shekarkurri8196
    @shekarkurri8196 4 หลายเดือนก่อน +2

    Superb massage anna

  • @yesupadamj4497
    @yesupadamj4497 7 หลายเดือนก่อน +3

    మంచి సందేశం

  • @babumadhavi4840
    @babumadhavi4840 7 หลายเดือนก่อน +2

    Ram narsanna supper bro song ❤ ilanti patalu mari koni padalani manavi?neku thodu memu unnam

  • @annemallanaveenkumar6018
    @annemallanaveenkumar6018 7 หลายเดือนก่อน +5

    Jai bheem Super hit songs 👌👌👌

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 7 หลายเดือนก่อน +4

    SUPER ANNA JAI BHEEM

  • @kottalasankararao2187
    @kottalasankararao2187 3 หลายเดือนก่อน +2

    Supar sukkr amanarasayya

  • @rammohamgm6398
    @rammohamgm6398 7 หลายเดือนก่อน +5

    RAMANARASANNA VERY GOOD SONG JAI BHEEM JAI AMBEDKAR

  • @svswamy2829
    @svswamy2829 7 หลายเดือนก่อน +4

    మేలుకొలుపు గీతం.

  • @swaerosudhamsh8298
    @swaerosudhamsh8298 7 หลายเดือนก่อน +6

    Excellent song

  • @talarichaitanya231
    @talarichaitanya231 7 หลายเดือนก่อน +3

    అన్న నీ పాట వల్ల దళిత బహుజనల కు మార్పు రావాలని కోరుతున్నాను అన్న...

  • @sarangapanich1243
    @sarangapanich1243 6 หลายเดือนก่อน +3

    Super song 🎵

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 7 หลายเดือนก่อน +5

    JAI BHEEM ✊️ Anna

  • @chinnaputhala7669
    @chinnaputhala7669 6 หลายเดือนก่อน +2

    Super anna

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 3 หลายเดือนก่อน +2

    Jai bheem ...Good job brother ..Real subject good valuable information....

  • @kumaryegurla5285
    @kumaryegurla5285 7 หลายเดือนก่อน +2

    Super Anna 👌☝️✊️✊️💐

  • @user-xq7nr1hi6n
    @user-xq7nr1hi6n 6 หลายเดือนก่อน +2

    Anna super

  • @saikumarsaragalla1780
    @saikumarsaragalla1780 7 หลายเดือนก่อน +2

    అన్న ou lo జరిగిన కవిత దుందుభి.. కవుల వేదిక programe చూసిన ఆ ప్రోగ్రామ్ లో మీ స్పీచ్ మాత్రం superb anna..
    Last lo oka line cheppinav... nenu ఎన్ని రోజులు ఉన్న మీలాగా సావల్సిందే కానీ పాట మాత్రం చవదు అని... నిజంగా చాలా మంచి మాట అన్న నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో... పల్లెలలో పాట ద్వారా ప్రభావితం అయ్యి ఉద్యమం.. చేసిన వాళ్ళు.. చదువు రకున్న పాట ద్వారా... ప్రభావితం అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న... మీ పోరాటం.. మీ పాట.. చాలా గొప్పది అన్న.... all the best anna.....

  • @rambabujonnalagadda4667
    @rambabujonnalagadda4667 7 หลายเดือนก่อน +2

    Anna super message unna song, meeru samajaniki chala avasaram. 🙏🙏🙏

  • @gurralaarunkumar1598
    @gurralaarunkumar1598 6 หลายเดือนก่อน +2

    జైబీమ్

  • @VijayaKarravula
    @VijayaKarravula 3 หลายเดือนก่อน +2

    Super.thumudou🌟🌟🌟🌟👍👍👍👍👍👍👍👍

  • @srinumadasi2704
    @srinumadasi2704 3 หลายเดือนก่อน +1

    Keep it brother

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 7 หลายเดือนก่อน +2

    Super message bro 🙏

  • @user-fy9le1yu8s
    @user-fy9le1yu8s 3 หลายเดือนก่อน +1

    Exallent song 🎉🎉🎉🎉 kamalakar wgl

  • @anjaneyulustlikeby6674
    @anjaneyulustlikeby6674 7 หลายเดือนก่อน +2

    Super anna nijamene anna

  • @naninani8574
    @naninani8574 7 หลายเดือนก่อน +3

    Super Anna garu 🔥 Jai bheem

  • @user-tk3sz9gw4w
    @user-tk3sz9gw4w 8 หลายเดือนก่อน +5

    🙏🙏

  • @chandusunchu9865
    @chandusunchu9865 6 หลายเดือนก่อน +1

    Excellent song Anna

  • @user-oe6uh9nw4s
    @user-oe6uh9nw4s 3 หลายเดือนก่อน +1

    Super brother 🙏🙏🙏

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 7 หลายเดือนก่อน +2

    Hats off!
    Go ahead, come what may.

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 7 หลายเดือนก่อน +6

    Jai bheem Ram narsanna 🙏🙏🙏🙏🙏

  • @padmaraodss6936
    @padmaraodss6936 7 หลายเดือนก่อน +2

    Super song Anna 👌👌👍👍✊✊🙏🙏💐💐

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 7 หลายเดือนก่อน +3

    JAI BHEEM ✊✊💯💯👌👌👌👌👍🏽👍🏽👍🏽🙏🏻🙏🏻

  • @user-mk7pu2io3v
    @user-mk7pu2io3v 7 หลายเดือนก่อน +3

    Jai Bheem

  • @mbMamatha-zu8mx
    @mbMamatha-zu8mx 7 หลายเดือนก่อน +2

    TQ Anna Nelantolaku maranam undadhu anna

  • @chandut1713
    @chandut1713 7 หลายเดือนก่อน +2

    Jai bheem annaya supper

  • @drrameshadulla7741
    @drrameshadulla7741 7 หลายเดือนก่อน +1

    Super song anna

  • @jktutorials9810
    @jktutorials9810 7 หลายเดือนก่อน +2

    Super

  • @prasadmanala1945
    @prasadmanala1945 7 หลายเดือนก่อน +3

    Jai beem anna super songs

  • @ravivarmadigitalstudio4793
    @ravivarmadigitalstudio4793 6 หลายเดือนก่อน +1

    Super super.❤❤❤

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 7 หลายเดือนก่อน +2

    Asalu sisalu nijamaina gadhar anna varasudu sukka ramnarsanna 🙏

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 หลายเดือนก่อน +19

    Golden songs super hit songs

  • @thatikayalaanil2613
    @thatikayalaanil2613 7 หลายเดือนก่อน +5

    Jai bheem 🐅

  • @upma.......2962
    @upma.......2962 6 หลายเดือนก่อน +2

    Inspiration song

  • @kondragangaram5072
    @kondragangaram5072 6 หลายเดือนก่อน +2

    Super brother 🙏

  • @suddaladevender1384
    @suddaladevender1384 7 หลายเดือนก่อน +2

    💐🤝

  • @localbairanjith
    @localbairanjith 6 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌

  • @narasimharaoesanapalli4427
    @narasimharaoesanapalli4427 7 หลายเดือนก่อน +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 7 หลายเดือนก่อน +3

    👍🏾

  • @p.narendharpuppala4931
    @p.narendharpuppala4931 7 หลายเดือนก่อน +2

    Hands of

  • @boddusailoo1233
    @boddusailoo1233 7 หลายเดือนก่อน +2

    నాక్కూడా అర్థం కావట్లేదు అన్న ఎలా అయితే మారుతారు ఎంత చెప్పినా అర్థం కావట్లా

  • @user-eu8tt2ty6u
    @user-eu8tt2ty6u 4 หลายเดือนก่อน +1

    Super good songs I living Saudi Arabia Jai bheem

  • @user-uv9yz9sx8t
    @user-uv9yz9sx8t 7 หลายเดือนก่อน +3

    ❤❤❤❤ ur songs

  • @PrashanthPotharaju-hg8wy
    @PrashanthPotharaju-hg8wy 7 หลายเดือนก่อน +1

    Bale unnav bro

  • @NAVEENARPULA-uv6kt
    @NAVEENARPULA-uv6kt 7 หลายเดือนก่อน +2

    Good song

  • @user-ig1iu2zf5o
    @user-ig1iu2zf5o 6 หลายเดือนก่อน +2

    Jai bheem jai bharat

  • @shankarsunkari170
    @shankarsunkari170 7 หลายเดือนก่อน +1

    Jail Bheem

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 7 หลายเดือนก่อน +1

    Super r narsaiahgaru

  • @Eedulasuman7493
    @Eedulasuman7493 7 หลายเดือนก่อน +3

    Jai bheem super anna

  • @gangamathangi
    @gangamathangi 7 หลายเดือนก่อน +2

    Nijam eppatiki ardam kadu e janalaku

  • @meesalathanush6542
    @meesalathanush6542 7 หลายเดือนก่อน +2

    Super song anna..jai bheem

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 หลายเดือนก่อน +4

    బహుజన మేధావుల ఆరాటం పోరాటం ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎంతో బాధపడుతున్నారు ః ఓరివారి ః అనే పదం చాలా బాగుంది అంటే ఎంత చెప్పినా గాని మీకు అర్థం అవుతలేదయే అని కోపంతో అన్నారు కవి గారు