పెంటయ్య ఇంట్లబోనాలు లేవు | PENTAIH ORIGINALS | BITHIRISATHI LATEST |
ฝัง
- เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
- Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
ఏది ఏమైనా మన సత్తన్న తెలంగాణ కల్చర్ చూపించడంలో 100% కరెక్ట్❤🙏🙏
Sarlu Manchi gunru
బిత్తిరి సత్తి. డబల్ రోల్..... అందరూ సజీవ పాత్రలే..... నాకు వాస్తవం గా ఇలాంటి కథ నడుస్తున్నట్టే వుంది.... 😮
బిత్తిరి సత్తి గారు చాలా చాలా బాగా పాడారండి మీరు అయితే పాటని చాలా బాగా రాశారు తెలంగాణలో అంశాలన్నీ బోనాల పండుగకు కావాల్సిన వస్తువులన్నీ ఈ పాటలు రాయబడ్డాయి పాట యొక్క రాగం చాలా బాగుంది సూపర్ అన్న సత్తన్న 🎉🎉🎉🎉 మీ సెకండ్ యాక్టివ్గానే చాలా బాగుంది ఇంకా పెంట ఎలాగా కూడా చాలా చాలా బాగుంది డైలాగ్స్ యాక్షన్స్ సాంగ్స్ అన్ని మీరే గ్రేట్ అన్న
సత్తి గారు మాది ఆంధ్ర మీ తెలంగాణ బాస పద్ధతులు నాకు బాగా ఇష్టం అందులోకి మీరు మాటలు చాలా బాగుంటుంది మీ వీడియో లు ఎప్పుడు మిస్ అవను మీ వీడియో లు కోసం ఎదురు చూస్తాను మీ ఫ్యామిలీ సెంటిమెట్ మీరు చేసే విధానం బాగుంది మీరు ఎప్పుడు ఇలానే వీడియో లు చేస్తూ మమల్ని ఆనందిపచ్చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీరుబాగుండాలి బాగుండాలి సత్తి గారు 👌👌👌🙏🙏🙏🙏🙏
Screenplay is too natural and good efforts keep doing
సత్తి అన్న ఎమోషన్స్ పండిస్తున్నారు..కొన్ని సందర్భాల్లో..ప్రతి ఇంట్లో ఉండే సిట్యుయేషన్ కండ్లకు కట్టినట్టు
బోనాల్ మీ ఇంట్ల లేకున్నా గోల్నాక టిస్టింగ్ ( twist) అదుర్సే!
కొనసాగింపు ఉంటదనుకుంటా!
కాదు బిడ్డా గాడ మూల మల్పుకాడా దిగేదుండే బస్సు.
అవును. ఇంటి ఆడివిల్ల దీవనార్తులుండాలి
వీడియో చాల బాగుంది అందరూ మంచి యాక్టింగ్ మీ విడియో లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం జరుగుతుంది
This episode left me laughing beginning to end..Sathi’s flamboyant role & mannerisms are outstanding that made me laugh out loud. expecting an extension to this episode at the earliest…
Multi talented sathi@Bithiri👌👌👏🏻👏🏻👍👍
బూతు లేని హాస్యం అప్పుడు కోట గారు, బాబు మోహన్ గారు చేసే వాళ్ళు. ఈ కాలంలో మన సత్తి అన్న చేస్తున్నాడు...
Pentaiah pedda koduku acting super❤
Chala episodes kavali super show
Telangana Andra lanti padalu vaddu manam Telugu vallamu prantham batti yaasa Antha Telugu basha goppatanam naaku Godavari district s yaasa ante chala istam nijanga satti acting super chaala rojula taruvata manchi acting chusanu
Jai Telangana ❤..our స్లాంగ్ ❤
Pentayya tho undi next part rachha rachha loli😅😅😅😅😂😂 Waiting for next part eagerly ❤
Supper supper exalent vidio masthu santhoshanga vundhi
👍🙏💐
Satti anna nee acting kekoooo kekaaa.i am from kurnool. I love and like telagana slang and culture. All episodes are super satti anna
కథ ఎక్కడికో పోతోంది...😂 సూపర్ ట్విస్ట్...😂😂 అలాయిబలాయిసూపర్...😂😂😂 బోనాల సాంగ్ సూపర్.👌👍
తల మీద బోనం, తెలంగాణకి ప్రాణం, సూపర్ లైన్స్ 👌👌
This series is awesome pls continue more episodes.
Namaskar chala bagundhi andhariki vandhanalu
సత్తన్న మీరు ప్రపంచనికి తెలంగాణ సంస్కృతి తెలియచెప్పడం లో మీరు ముందు ఉంటారు అన్న 🙏🏻
Super dance Sir, you have shown the city dance to the villages on the eve of bonalu festival
All the characters in this film show the best moments on the screen that during this period they should always play together as per their characters on the eve of bonalu festival
Anna mallamma role kuda cheyanna chala ishtam naku
Covid time lo nuvvu aa video pettinappudu naku Covid unde .. I literally laughed because of that character
పెంటయ్య బిడ్డ పెంటయ్య కి అక్క లాగా ఉంది
😂😂😂
దృష్టి లోపం
*పెళ్లి కూతురు లేచిపోయే విధంగా ఉంది గోల్నాక పోరనితో* 🤣🤣
😂
😂😂😂
Super Ravi. KUMAR. Chala
Bagaundi 🙏👌👍💐💐💐💐
Real life lu ela untundhu ala undi super...
It is wonderful slang
తలమీద బోనం.. భం.భం. భం
మన తెలంగాణ ప్రాణం..డం.. డం డం.. సూపర్గా వుంది పాట సత్తి అన్న 👌
సహజత్వంతో ఎపిసోడ్స్ సాగిపోతున్న తరుణంలో
సత్తిగారు మరో పాత్ర చేసుండాల్సింది కాదు తద్వారా కొంత రియాలిటీ తగ్గినట్లు నాకైతే అనిపించింది
Butiful episodes sathana
Pentaiah mallamma combination will take it to the other level anna
It was quite natural
Super family village storeys❤
Super 👍 acting sathi bhai😂
సత్తి bro..e episode ni please continue chee.. అచ్చం పల్లె లలో ఉండే విధంగా కళ్ళముందే జరిగిన విదంగా చూపించావు....tq.. పల్లె సoప్రదాయాలు చూపిస్తూ నవీస్తూతున్న 😂 సత్తి అన్నకు (పెంటయ్య) కీ హృధయ పూర్వక ధన్యవాదాలు 🙏💐🙏
E video cusite naku chela chela feel and happy ga vunna
Kaka nuv keka. Youth porani lekkal masth jeshinav..
Not our culture bro
I have been watching these episodes since many days..veela culture antha ma vuri la ga ne undi.i am from mahabubnagar (palamur)
Satti garu me acting keka 🎉🎉🎉
సత్తన్నా... ఎంటన్నా ఈ ట్విస్టు...😂
మెజారిటీ ప్రజలు ఈ ఎపిసోడ్ నచ్చిండ్రు కంటిన్యూ అన్న
Super twist echnav sathi dance bagundhi waiting to next part
Jai sathanna jai Telangana
Mee matalu fun ga untayi adi kuda real funny ga not for acting
Sathi u r the Great performance...in this video
Ma village lo kuda chevillalu antaru
Super double role and bonala song Sathanna
Peddarikam vere level.....❤❤❤
Satti Anna I greatly impressed by your Acting I request to one thing that could you please give me one choice for Acting
Super Satti
When we can see on big screen
Golnaka porodu...papanu pataistundu.... Gitlaithe,,, Chandram pelli ainatle iga... Chala interesting ga undi story... Next episode jaldi ravala Malla...
సత్తి అన్న excellent 2nd roll, how naturally,
Ravi garu mi direction super
Costumes super
Me acting super
Super anna
మన తెలంగాణ భాషకు యాసకు సత్తన్న యాక్టింగ్ కి ఒక లైక్ వేసుకోండి అన్న
Nice saty super song
Chalà bagundi katha part 2
Super satti anna
ఈ పిల్ల లేసిపోయేల ఉంది ,అలా జరిగితే ప్లాప్ అయినట్టే
ఏం అవ్వదు బ్రో, ఇంకా intrest గా ఉంటుంది.😂
Super super super super super
Bithiri sathi😅😅😅😅😅
Golnaka cousin character future episodes lo continue cheyandi satti anna
Wow weri nice super super super good video's and story beautiful farfamens 👌👌👌👌👌👌
బిత్రి బిత్రీ అవుతుంది నీ కథ.... నీ డబుల్ రోల్ కథ చెడి పోతుంది
Avunu
Super
Anna song super ga padaru
Action dailog sattannaaaaaa really true ,,and don't go false way😮 😮🎉
Every family members will be the same emotionally feelings
Waiting part 2 kavali please❤❤🎉
సూపర్ సిరీస్
Multiple characters Satthanna, Actor, singer and Dancer.. hero and Villan super
bonam pata satthi( Ravi kumar ) voice , song super.
Superbb anna.. Bonaala Song kuda separate ga release cheyalsindhanna..
Alludu originals episode చేయండి... సైలెంట్ కామెడీ అద్భుతంగా పండించారు ఇదివరకు చేసిన వాటిలో.. మీ భార్యగా నటించిన సోదరి పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. దయచేసి అల్లుడు సిరీస్ చేయండి
ఇంటికి ఆడబిడ్డ వచ్చిన వరకు బాగుంది అన్న..... అంతే
Sathi we want part 2 continuation...as soon as possible...
Sathi ❤ jangaiah and krishna reddy characters natural ga ✨️ super
Pls continue story
Song super ga padav satti anna👏👏
Super Series 👌👌👌👌👌👌👌👌
Super sathi Anna 🎉
Super Ravi bava
Good sathi.bhai. manam Golnaka laa kaveli.
Satii 👌👌👌👌 series......
Excellent 👍👍👍👍👌👌👌👌😀😀😀
Anna acting is spectacular. 😂❤.
Multi talent sathi anna continue this series but anna ki kaboye ammai pai intrest anedhi next episode lo teesei anna kani super comedy 😂
పట్నం పోరనిలెక్క బలె ఇచ్చినవ్ అన్న డబుల్ రోల్ స్టోరీ మంచి మలుపు తిరగనుంది.సూపర్.....
Telangana Emotions
Song superr..vidi gaa song teeyandi..
Sathi u r ultimate.
సత్తన్న సూపర్ డ్యాన్స్
Sing supar Sathi Anna ❤
Natural acting
Super 👌 sathi anna
Superb
Anna super video 😂😂😂 next video kerak chey anna❤❤
Billu pentaiah are my all time favourites 🎉🎉
Super raju
Super 👍
Fantastic