Folk Singer Vemula Pushpa Exclusive Interview | Vemula Veeresham | Journalist Kranthi | KRTV
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
- Folk Singer Vemula Pushpa Exclusive Interview | Vemula Veeresham | Journalist Kranthi | KRTV
#vemulaveeresham #congressgovernment #nakrekal #cmrevanthreddy #pushpa #floksongs #gaddar #gaddarsong #krtv #journalistkranthi
KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |
మీ ఇంటర్వ్యూ ఎంతోమందికి ఆదర్శం అక్క ఈ ఇంటర్వ్యూ పార్టీలకు అతీతంగా అందరూ చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✊🏻
Llaa😊😊
@@ETTAVENAKUMARASWAMI😊
అక్క మీ కమిట్మెంట్ కి సలాం లు అక్క. మీ పాటలు శాశ్వతం అక్క. తెలంగాణ లో మీ ముద్ర చెరిగిపోనిదక్క. మీరూ చాలా స్ఫూర్తి దాయకం అక్క
అక్కగారు శుభోదయం ఓపికతో మాట్లాడటం సమయోచితమైన మాటలు దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చారు మీకు
జై వీరేశం అన్నా మరియూ పుష్ప అక్కా నేనూ మీ కొడుకు విపుల్ నా student very good NCC student ,he is very disciplin and good కేరక్టర్,very nice person because you akka Ncc master అక్క నా పేరు రాము ncc officer Vipul NCC లొ best leader I love Vipul you are great 🎉
thanks sir
మీ గొంతుక అద్భుతం, అమోఘం, అపూర్వం.....
మంచి ఇంటర్వూ క్రాంతి అన్న మంచిగా జవాబు ఇచ్చారు పుష్ప అక్క
జై వీరేశం అన్న ❤
Superb Interview Sister.
జై భీమ్ లతో.
ప్రజలలో నిత్యము ఉండే కుటుంబం ప్రజల కోసం ఎల్లవేళలా ఆలోచించే కుటుంబం
మంచి ప్రజా బలం గల నాయకుడు జై వీరేశం అన్న
Great interview Kranthi Anna💐💐
Jai veeranna jai congress jai pushpakka
మీరూ పాడే దళిత పులులమ్మ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తదక్కా
🙏🏼🙏🏼🙏🏼super interview akka🙏🏼🙏🏼
సమాజం పట్ల మీకు మీకున్న కమిట్మెంట్ హేట్సాఫ్ .అక్క
🙏🙏💐💐akka
Yes you r Right Akka Thank you Very much
ప్రజా గొంతుక పుష్ప అక్కగారు
Super akka
Supar veersnna🤚👍
Jai Congress
జై వీరేశం అన్న
Vimalakka...gonthu medi super...akka❤❤❤❤❤
సూపర్ అక్క ✊
Super akka 🎉🎉
అక్క సూపర్ తెలంగాణ లీడర్స్ గురించి మంచి ఓపెన్ చెప్పినందుకు థాంక్స్ జై వీరేశం అన్న
Veresham anna 💐❤️👌🌹🙏
Jai Veeresh Anna
Akka voice fantastic 🎉
Suparakka🎉
వీరన్న 💐💐💐
Great leaders akka🙏
SUPER COUPLE
Medam meeku paadhabi vandhanalu ur supper
Supar akka 🎉
Jai Veeranna ✊🏾✊🏾✊🏾
క్రాంతి గారు ఒక్క సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎంతోమంది పీపుల్స్ వార్ లో పేద ప్రజల కొరకు ప్రాణాలు అర్పించి అమరులు అయినారు వారి కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి సార్ అమరులకు జోహార్లు
క్రాంతి అన్న నేను చుసిన మీ ఇంటర్వ్యూ చేసినవాటిలో..... ఈ ఇంటర్వ్యూ ది బెస్ట్....✊🏻✊🏻✊🏻✊🏻
జైభీమ్ అక్క
Supar akka
Good interwie
Super.akka
👌👌💐💐💐💐
Super medam
Jai pushpakka🔥
Akka chaala baga padutharu
👌👌👌🙏🙏❤❤❤❤❤❤
Good lidar anna
Nice akka
Akka. Super. Padava akka🎉😅.jai.vireshanna.jai.congrice
జై పుష్పక్క జై విప్లవం
👌👌
Super sister u r great jai bheem
పుష్పక్క కూడా మంచి పోరాటాయోధురాలు...
విప్లవం వర్ధిల్లాలి ✊🏻✊🏻🚩
Vemula veeresham anna vere fan base undhi anna ki
🔥🔥
TEAM MLA VEERESHAM ANNA ❤
Namasthe madam.congratilations on your incredible success....
Nice MEESAGE
పుష్పక్క అమ్మ బిడ్డ కాదు అయ్య బిడ్డ, దీర్ఘాయుష్మాన్ భవ
Akka valla intipakane untam memu valla gurinchi matalo chepalem asallu karyakarthalu avaru ochina food thine potharu intlo sontha intlo unnantha feel untadhi karyakarthalo asallu morning 6 ke ostharu anna kosam chala mandhi valla problems kuda 2,3 days lone clear chesthadu anna asallu morning 6ki Devuni dharshanam kuda aithadho kadhu thelvadhu kani pablic mathram anna dharshanam aithadhi nak thelise elanti MLA ni akkada chudaledhu ma intipakana undadam ma adhrustam video chusevaru avarikina doubt unte meru appudu ochina parledhu morning ochi chudandi. Great leader thanu ❤️
Nenu oka lady ni ..... Prblm ani 3 days thirigaa.... One day kalisindhi ... Mi fmly vishayam mire chusukondi annadhi.... Prblm thana karyakartha thone.... Thanu evaro kadhu Naa thammudu... Karyakartha ani thelise nice ga tappinchukundhi.... Thanu Naku anyam chesadu ani chebithe kuda vinipinchukoledhu mi vlg lo peddamanushulatho matladukondi annadhi.... Mamulu person la ina chudaledhu... Thana karyakartha thana intine chusukolenodu..... Villu palana chestharaaa?
👍
Nice akka garu
PUSPAKKA ❤❤❤❤❤❤❤ GREAT
Veereshamsir,Pushpakka na drustilo veellu prajala koraku panichese praja devullu,great leaders variki vandanalu.🙏🙏
క్రాంతి విప్లవ పార్టీల సిదాంతం గురించి తెల్సుకొని ఇంటర్వూ చేస్తే బాగుంటుంది.
Kotamarthi bidda ga proud of you
Your Great madom
❤
Jai congress Jai revanth anna
మీరు మా ఆన్న, అక్క హీరోస్
💯✔️✊✊✊✊✊✊
✊❤
Pushpakka MLA kavali
సూపర్ అక్క
Meelanti adarsha mahilalu puttina Telangana gaddaku vandanam
సారధి ఏపూరి సోమనకు ఇవ్వాలి
🥰🥰
Jai beem Akka Lal Salam
నకిరేకల్ అంటే గుర్తుకు వచ్చేది వేముల వీరేశం పేరు... అందరికీ
Jaiconggress jaiconggress 🎉 jairevathanan jaiconggress
Naku nachina 1st interview Kranti.
🚩🚩🚩🚩🚩✊✊✊
క్రాంతి నీ అవాకులు చవాకులు ఎటు పోయినాయి ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారని అనుకుంటున్నావా
కెసిఆర్ గారు విరేశానికి టికెట్ ఇచ్చేది ఉండే
వీడియో క్లారిటీగా ఉండడం లేదు
Ippudu vandala kotlu yekkadivi
మీరు AC లలో బ్రతుకుతున్నారు. ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. మీరు ఎలా నిదుర పోతున్నారు. మీకు 22 ఎకరాల భూమి ఎందుకు లేనివారికి ఇవ్వచ్చు కదా.
Hi pushpa akka
✊✊✊❤✊✊✊
Kulamgurinchi.spatsangacheppinav.akka.jai.beem
TH-camr aunty boopathi interview cheyala anaa
చాలా కనువిప్పు పోయింది అక్క
వర్ధమానుకోటకు సంబంధించి ఒక అబ్బాయిని పిలిపించి మాట్లాడి ఇట్లకాదు, అట్లా అని తప్పొప్పులు చెప్పి పంపిస్తారనుకొని మీ దగ్గరికి తీసుకొస్తే అన్యాయంగా ఆ అబ్బాయిని విచక్షణా రహితంగా కొట్టారు. ఇరువైపులా తప్పు ఉన్నప్పుడు మీరలా చేయడం నాకు నచ్చలేదు.
అంతకుముందు వరకు మీ దంపతుల పైన అభిమానం ఉండేది.
ప్రత్యేకంగా నాకు తెలిసిన పుష్పక్క పైన...
కనీసం మీరైనా అడ్డుపడతారనుకున్నా.
ఆ తదుపరి ఎన్నికలలో వీరన్న ఓటమికి కారణం అలాంటి పనులేనని మీరు గుర్తించారనుకుంటున్నా.
భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోండి.
మీకున్న మంచి పేరును నిలబెట్టుకోండి.
మీ గత చరిత్ర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేనాడు ఆ విషయం ఎక్కడా మాట్లాడలేదు.
అక్క నువ్వు బుర్జ విధానంలో ఉన్నా గాని విప్లవోద్యమంలో ఒక్క మాట కూడా తప్పు చెప్పలేదు దీనికి మా వందనాలు
ఇలాంటి వాలని ఇంటర్వ్యూ చేయండి scarp ని చేసి హైప్ ఇవ్వడు వాళ్లకి
Puspakka..miki..ma.pedholla..dhandali...
Akka pellu unnra meku
Ippudu bhagane enjoy cjestunnaru