Aakasham anchudaka avatrinche mana pataka ఆకాశం అంచుదాకా ఆవతరించే మన పతాక

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 ปีที่แล้ว +3

    జై హింద్
    బీజేపీ కి ఓటు వేయాలి

  • @kukudalavineeth5093
    @kukudalavineeth5093 2 หลายเดือนก่อน +1

    మన దేశం కోసం పోరాడే స్ఫూర్తికి చాలా చక్కగా పాట రూపంలో పాడారు.... 🙏🚩భారత్ మాతాకీ జై 🇮🇳✊🚩🙏

  • @jagadeshreddi8289
    @jagadeshreddi8289 3 ปีที่แล้ว +17

    విజయ విపంచి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. జాతీయ భావన కలుగుతుంది.
    ఇలాంటి పాటలు మరెన్నో తెలుగు పాడలని కోరుకుంటున్నాను. సిర్

  • @lachareddy927
    @lachareddy927 หลายเดือนก่อน

    పాట చాలా బాగుంది పాడిన వారు చాలా బాగా పాడారు

  • @rugvedamsaisharma1029
    @rugvedamsaisharma1029 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్
    ఆకాశం అంచుదాకా అవతరించే మన పతాక
    200సార్లు విన్నాను అద్భుతః
    మన భారతదేశం విశ్వగురువు కావాలి

  • @manjunathmalekar7734
    @manjunathmalekar7734 2 ปีที่แล้ว +8

    భారత్ మాతకు జేజేలు

  • @dnr-567
    @dnr-567 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన....గేయం,గానం, గాత్రం 👏👏👏
    🇮🇳⛳🙏✊

  • @pngsanthi8416
    @pngsanthi8416 ปีที่แล้ว +1

    పాట చాల బాగుంది... జై హింద్ 🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 3 หลายเดือนก่อน

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Impressive. The Lyrics are Inspiring. The Song is Patriotic.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @madhuanumalla9645
    @madhuanumalla9645 ปีที่แล้ว +2

    Bharat maataa ki jaiiiii

  • @gudibandajagan9864
    @gudibandajagan9864 ปีที่แล้ว +1

    భారత్ మాతాకీ జై 🌺🌺🌺

  • @mallelaravi6814
    @mallelaravi6814 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ భరత్ మతకి జై

  • @veerugajula1792
    @veerugajula1792 ปีที่แล้ว +1

    భరతమాతకి జేజేలు

  • @ravimedicharla
    @ravimedicharla ปีที่แล้ว

    Amazing

  • @ravinderreddy5467
    @ravinderreddy5467 2 ปีที่แล้ว +2

    భారత్ మాతా కి జై 🇮🇳

  • @Haranath12345
    @Haranath12345 ปีที่แล้ว

    జై హింద్ జై భారత్ మాతా కీ జై

  • @rambabukandi2592
    @rambabukandi2592 3 ปีที่แล้ว +2

    Chala bagundi sir

  • @prajjuadoor90
    @prajjuadoor90 ปีที่แล้ว

    👌🏻 Song 🧡

  • @chowdaryprashanthreddy6794
    @chowdaryprashanthreddy6794 2 ปีที่แล้ว +2

    Chakravarthula Venugopal Rao garu. Popularly he known as VENU SIR.
    Principal of SIDHARTHA SCHOOL, Vikarabad.

  • @kgvtimes
    @kgvtimes หลายเดือนก่อน

    Bharath mathaki jai

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu 2 ปีที่แล้ว +2

    Excellent 👌🏻

  • @rajashekar7890
    @rajashekar7890 2 ปีที่แล้ว +1

    ధాన్యవాదములు..

  • @narendarreddyyedulla1091
    @narendarreddyyedulla1091 2 ปีที่แล้ว +4

    Bharata mata ki jai 🚩🚩🚩

  • @PradeeppradeepPradeeppra-wj5po
    @PradeeppradeepPradeeppra-wj5po 2 ปีที่แล้ว +1

    Bharath matha ki jay💪🧡🔥

  • @srikanthamani5681
    @srikanthamani5681 2 ปีที่แล้ว

    Excellent

  • @hemalatha3444
    @hemalatha3444 2 ปีที่แล้ว +3

    Paata saahityam kuda pettandi ji

  • @psrisailam3952
    @psrisailam3952 2 ปีที่แล้ว

    🚩జై రామ్ జై శివాజీ🚩

  • @prabhakarreddykohir3180
    @prabhakarreddykohir3180 2 ปีที่แล้ว

    Exlent songs

  • @meesamallikarjun17
    @meesamallikarjun17 ปีที่แล้ว

  • @ksnreddy2241
    @ksnreddy2241 3 ปีที่แล้ว +2

    🙏

  • @swarajyalakshmimulugu1258
    @swarajyalakshmimulugu1258 9 หลายเดือนก่อน

    Annisarlu vunnanu lekkaledu andukante roju 4,5 sarlu anthakanna akkuva

  • @ayyappareddymandala5216
    @ayyappareddymandala5216 7 วันที่ผ่านมา

    పల్లవి:- ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది ఉద్యమించు సమయమిది
    ఛ 1 భావధాశ్యా కారు మబ్బు పొరలు తొలగిపోయాయి బీతి గొల్పు ఈ చీకటి చెదరి చెదరి పోయింది
    బంధనాలు తెగిపడగా భారతాంబా మురిసింది ll బంధనాలు ll భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది
    ..,....................... ( ఉషోదయం)
    ఛ 2 ఆకాశం అంచుదాక అవతరించే మన పతాక ఆశయాల పరిపూర్ణత సాధనలో సఫలత
    అమ్మ వైభవం కోసం ఆలపించు గానమిది ll అమ్మ వైభవం ll
    అన్ని సుస్వరాలను కలుపు కొత్త రాగమిది
    ........................ ( ఉషోదయం)
    చ 3 ముళ్ళ రాళ్ల దారి నడువ యువత నడుము కట్టాలి
    ప్రాణమైన సిద్ధమంటు యుద్ధభూమి కురకాలి
    ఉరిమే ఉత్సాహంతో ఉప్పెనోలె కదలాలి ll ఉరిమే ll
    అడుగు అడుగు కలుపుకుంటు పిడుగులు కురిపించాలి
    ....................... ( ఉషోదయం)

  • @extremist_9
    @extremist_9 3 ปีที่แล้ว +4

    దయచేసి సింగర్ పేరు పెట్టండి

    • @Lokesh.1234
      @Lokesh.1234 2 ปีที่แล้ว +1

      వేణు గోపాల చక్రవర్తి గారు....

    • @mahendargade3775
      @mahendargade3775 2 ปีที่แล้ว

      వేణు సార్

    • @ayyappareddymandala5216
      @ayyappareddymandala5216 7 วันที่ผ่านมา

      పల్లవి:- ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది ఉద్యమించు సమయమిది
      ఛ 1 భావధాశ్యా కారు మబ్బు పొరలు తొలగిపోయాయి బీతి గొల్పు ఈ చీకటి చెదరి చెదరి పోయింది
      బంధనాలు తెగిపడగా భారతాంబా మురిసింది ll బంధనాలు ll భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది
      ..,....................... ( ఉషోదయం)
      ఛ 2 ఆకాశం అంచుదాక అవతరించే మన పతాక ఆశయాల పరిపూర్ణత సాధనలో సఫలత
      అమ్మ వైభవం కోసం ఆలపించు గానమిది ll అమ్మ వైభవం ll
      అన్ని సుస్వరాలను కలుపు కొత్త రాగమిది
      ........................ ( ఉషోదయం)
      చ 3 ముళ్ళ రాళ్ల దారి నడువ యువత నడుము కట్టాలి
      ప్రాణమైన సిద్ధమంటు యుద్ధభూమి కురకాలి
      ఉరిమే ఉత్సాహంతో ఉప్పెనోలె కదలాలి ll ఉరిమే ll
      అడుగు అడుగు కలుపుకుంటు పిడుగులు కురిపించాలి
      ....................... ( ఉషోదయం)

  • @narasimha4253
    @narasimha4253 2 ปีที่แล้ว

    Pdf please

  • @SaiKarthik-b2s
    @SaiKarthik-b2s ปีที่แล้ว

    🙏🚩🚩🚩