Journalist Raghu Explain Konda Surekha And KTR Controversy | hero Nagarjuna Tweet Against Surekha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 824

  • @GS19296
    @GS19296 2 ชั่วโมงที่ผ่านมา +48

    నిజమైన విలేకరవి అయితే జనాలకు నిజం చెప్పు...... అసలు వీళ్లు సమర్థవంతంగా పనిచేస్తే ఇలాంటివి ఎందుకు వస్తాయి.....!

  • @ravialugunuri4799
    @ravialugunuri4799 ชั่วโมงที่ผ่านมา +59

    తనను ఎవరో అన్నారు అని ఇంకో కుటుంబం గురుంచి నీచంగా మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారు అయిన రఘు నువు సురేఖ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? వరదలు వచ్చినప్పుడు నువు ఎంత సహాయం చేసినవు? ప్రభుత్వం వల చేతిలో ఉంది పోస్ట్ చేసినవారిని శిక్షాచాలి కానీ ఎ సంబంధం లేని సమంత ఏం చేస్తుంది నన్ను ఒకరు అంటే నేను ఏకొకరిని అంట అని అర్ధం ఫల్త్ రాజ్యకీయాలు

  • @SagarAggu
    @SagarAggu 2 ชั่วโมงที่ผ่านมา +42

    కొండా సురేఖ చాలా తప్పుగా మాట్లాడింది...

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 3 ชั่วโมงที่ผ่านมา +45

    ఏం రాజకీయ నాయకులు రా చి చి చీ..

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 2 ชั่วโมงที่ผ่านมา +30

    వామ్మో ! ఇదేమి కొండా సురేఖ గారు ? ఇంత ఓపెన్ గా, నాగార్జున ఫామిలీ పరువు తీసావు. నాగార్జున గారు , పరువు నష్టం దావా వేయాలి . కేవలం "సారీ ' చెప్పించుకొని సమిసి పోయే సమస్య కాదు ఇది . రేవంత్ గారు , కొండా సురేఖను సస్పెండ్ చేయాలి . మరో 2 ఏళ్ల వరకు ఏ పదవి ఇవ్వవద్దు . సీఎం , ఈ చర్య తీసుకోక పోతే కాంగ్రెస్ పార్టీ పని మటాష్ ! ఇక మన KTR ..........తెలిసిందే కదా ?

  • @Saibhanu_vlogs_11
    @Saibhanu_vlogs_11 ชั่วโมงที่ผ่านมา +50

    థూ మరి ఇంత నీచానికి దిగ్జరుతావ్ అనుకోలే రఘు..!!కొని వాస్తవాలను ఒప్పుకో

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 3 ชั่วโมงที่ผ่านมา +54

    ప్రజల సమస్యల రూట్ పక్కకి పోతున్నవి..

  • @YadaiahKanneboina-xp4bl
    @YadaiahKanneboina-xp4bl 2 ชั่วโมงที่ผ่านมา +20

    కొండ సురేఖ తోక తలకాయ లేకుండా మాట్లాడుతుంది నువ్వు ఒక ఆడదానివి ఇలాంటివి

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 2 ชั่วโมงที่ผ่านมา +22

    ఈ 5 years Telangana గోవింద గోవిందా

  • @PrasadBuddula
    @PrasadBuddula 2 ชั่วโมงที่ผ่านมา +91

    రఘు మనిషివేనారా నాగార్జున మీద కామెంట్ చేసే
    విధానం ఇదేనా రా

    • @techcommunitylover
      @techcommunitylover 50 นาทีที่ผ่านมา

      అరేయ్ బట్టేబాజ్ గా, నాగార్జున లాంటోల్లు టాక్స్ లు ఎగ్గోడ్తారు వలకు సపోర్ట్ చేస్తున్నావ్ సిగ్గు తెచ్చుకో.. ఇన్ని రోజులు ప్రభుత్వ స్థలం లో ఫంక్షన్ హాల్ కట్టి పైసలు ముంగిండు వాడు.. అది కూలగొట్టేసరికి పౌరుషం వచ్చింది..

    • @CHANDRAIAHCHANDRAGIRI
      @CHANDRAIAHCHANDRAGIRI 34 นาทีที่ผ่านมา

      అర్ వీడు కూడా అమ్మాయిలని వేధించే ఘనుడే

    • @bknaresh1106
      @bknaresh1106 32 นาทีที่ผ่านมา

      నాగార్జున నీ ఎవ్వడు అన్నాడు రా మెంటల్ గా

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 51 นาทีที่ผ่านมา +14

    కొండ సురేఖ కేటీఆర్ ను ఏమన్నా అనండి కానీ మధ్యలో సినిమా యాక్టర్ల గురించి ఎందుకు వాళ్ల బతుకు వాళ్ళు ఏదో బతుకుతున్నారు

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 2 ชั่วโมงที่ผ่านมา +19

    శ్రీచైతన్య కాలేజీల వ్యవహౕరాల మీద వీడియోలూ పెట్టండి. అమాయకులూ బలి అవుతున్నారు😢

  • @ravindarchokkam2373
    @ravindarchokkam2373 ชั่วโมงที่ผ่านมา +31

    నీకేమన్నా మైండ్ ఉందా రఘు పొలిటికల్ విమర్శలలో నాగార్జున ఎందుకు స్పందించాలి బానే సపోర్ట్ చేస్తున్నావ్ సురేఖ ను

  • @alijalabalaraju309
    @alijalabalaraju309 3 ชั่วโมงที่ผ่านมา +18

    కొండా సురేఖ గారిని నాగార్జున గారిని లైవ్ తీసుకో అన్న garu

  • @ravikumar-fl2zt
    @ravikumar-fl2zt 2 ชั่วโมงที่ผ่านมา +45

    రఘు గారు కొండ సురేఖ గారు మాట్లాడిన పూర్తి వీడియో చూపించండి సగం వీడియోస్ చూపించి ఆమెది తప్పు లేదన్నట్టు మాట్లాడుతున్నావ్

  • @cherrymanideep
    @cherrymanideep 3 ชั่วโมงที่ผ่านมา +220

    Raghu anna mi medha respect pothundhi roju roju ki

    • @aletyyakubreddy6260
      @aletyyakubreddy6260 3 ชั่วโมงที่ผ่านมา +4

      Respect ah ?

    • @nalagondaramesh2449
      @nalagondaramesh2449 2 ชั่วโมงที่ผ่านมา +3

      Yes

    • @anyone510
      @anyone510 2 ชั่วโมงที่ผ่านมา +6

      Dont support konda surekha ayya..

    • @anyone510
      @anyone510 2 ชั่วโมงที่ผ่านมา +1

      Enduku reapond cheyyali bro

    • @devenderraomarthineni8726
      @devenderraomarthineni8726 2 ชั่วโมงที่ผ่านมา +2

      Correct

  • @naveen2145
    @naveen2145 ชั่วโมงที่ผ่านมา +22

    నువ్వు మాట్లాడేది అర్ధం ఉందా ఏమన్నా

  • @dmahender6269
    @dmahender6269 ชั่วโมงที่ผ่านมา +13

    రాజకీయం లోకి సినిమా ఎందుకు తల్లి.నీకు జరిగింది నిరూపించుకోవడానికి ఎదుట వారిని ఎందుకు లాగవు.ట్రోల్లర్స్ పై చర్య తీసికొని ఉండాలి

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 2 ชั่วโมงที่ผ่านมา +8

    నాగార్జున గారు కొండ సురేఖ గారికి ఒకటి చెప్పాలి నిజం నిరూపించ మని

  • @Telugumaheshcreativity1988
    @Telugumaheshcreativity1988 2 ชั่วโมงที่ผ่านมา +18

    నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మేమే మాట్లాడిందో మొత్తం చూపెట్టండి ప్రజలకు వినిపించండి

    • @Mahimahendhar2104
      @Mahimahendhar2104 ชั่วโมงที่ผ่านมา +2

      Vadu chupinchadu bro , entha sepu brs ki anti ga matladadam aa vani pani

  • @santhoshjaini298
    @santhoshjaini298 3 ชั่วโมงที่ผ่านมา +43

    Toli velugu is loosing its credibility. He is now becoming karyakarta of ruling party's. This is not expected from this channel

  • @cjreddy2727
    @cjreddy2727 2 ชั่วโมงที่ผ่านมา +18

    మీరంటే గౌరవం ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళ మాటల కన్నా మీ మాటలే తప్పుగా ఉన్నాయి జర్నలిస్టు గా ఉండి

    • @vinodkumargondolla7920
      @vinodkumargondolla7920 2 ชั่วโมงที่ผ่านมา

      avasarala kosam addudharulu thokke pathrale anni....pathrikeyuleri......

    • @shukracharym1282
      @shukracharym1282 49 นาทีที่ผ่านมา

      నేను కూడా అదే అనుకుంటున్న .....

  • @naveenjetti8080
    @naveenjetti8080 ชั่วโมงที่ผ่านมา +10

    నీకు తెలివి ఉందా అసలు రఘు గారు...సురేఖ గారు అంటనే కదా నాగార్జున స్పందించింది....మన వాళ్ళకు వర్తిించేలా నీకు ఉంటే తెలుస్తుంది...కొట్లాటనా లేకుంటే భాధనా అనేది...

  • @DhanavathSwamy-d5n
    @DhanavathSwamy-d5n 2 ชั่วโมงที่ผ่านมา +11

    రఘు అన్న నువ్వు అంటే నాకు చాలా ఎంత నువ్వు ఏమి మాట్లాడుతున్నావు తెలుసా

  • @chocolateboy7548
    @chocolateboy7548 2 ชั่วโมงที่ผ่านมา +28

    నువ్వు ఇంత ఎర్రీపుకువీ అనుకోలేదు

  • @srikanthgone3679
    @srikanthgone3679 24 นาทีที่ผ่านมา +6

    సురేఖ గారు అంటే మాకు చాలా ఇష్టం, ఒక మంత్రి గా ఉండి తోటి మహిళలను తప్పుగా మాట్లాడటం చాలా మంచిది కాదు 😂😂😂

  • @Telugumaheshcreativity1988
    @Telugumaheshcreativity1988 2 ชั่วโมงที่ผ่านมา +17

    నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నే కదా రఘు అన్న 🙏

  • @shashi2509
    @shashi2509 3 ชั่วโมงที่ผ่านมา +25

    Raghu ur losing ur respect n credibility by this video now , you can’t support this not fare , wht Surekha garu said is 100% wrong …

  • @NareshB-mc5cr
    @NareshB-mc5cr 2 ชั่วโมงที่ผ่านมา +13

    ఇక్కడ కొండ సురేఖదే తప్పన్న అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుస్తలేదు కొండ సురేఖ వల్ల తెలంగాణ ఆడపడుచులకు అవమానకరంగా మాట్లాడుతుంది

  • @మన్యంబోయ్చెర్రీ
    @మన్యంబోయ్చెర్రీ 2 ชั่วโมงที่ผ่านมา +61

    కొండ సురేఖ మాట్లాడింది అన్ని ఛానెల్స్ లో వస్తుంది చుడు అన్న.....కేటీఆర్ సమంతని రమ్మన్నాడు...నాగార్జున వెళ్ళమన్నాడు....సమంత వెళ్లన్ అన్నది ....అందుకే,,,డివోర్స్ ఇచ్చారు.... అంది కొండ సురేఖ.... ఈ మాటలు లేవు ఎందుకు అన్న.....you are wrong anna

    • @Mrinalini-r4u
      @Mrinalini-r4u 2 ชั่วโมงที่ผ่านมา

      Vidu fake gadu

    • @Mrinalini-r4u
      @Mrinalini-r4u 2 ชั่วโมงที่ผ่านมา +1

      Covert

    • @Ysreddy666
      @Ysreddy666 2 ชั่วโมงที่ผ่านมา +4

      ఈడు మరో తీన్మార్ మల్లిగాడు

    • @Mahimahendhar2104
      @Mahimahendhar2104 ชั่วโมงที่ผ่านมา +1

      Vidu entha sepu brs ki anti ga ney matladuthadu bro

    • @yugendersherla8636
      @yugendersherla8636 ชั่วโมงที่ผ่านมา +3

      అరేయ్ నల్లికుట్లోడా...కొండా సురేఖ అన్న పూర్తి మాటలు చూపెట్టావారా...

  • @ShankerModugumpally
    @ShankerModugumpally ชั่วโมงที่ผ่านมา +12

    ఓకే మేడం మీరు చెప్పింది నిజమే కావచ్చు అలా చేసినప్పుడు మీరు అదే పార్టీ లో ఉన్నారు అపుడే మీరు బయట పెట్టాల్సింది

    • @1xloverravi617
      @1xloverravi617 ชั่วโมงที่ผ่านมา

      Madam mediator chesindha?

  • @gourishankardussa9744
    @gourishankardussa9744 ชั่วโมงที่ผ่านมา +7

    అరేయ్ రఘు అసలు కొండా సురేఖ సమంత పై మాట్లాడడం కరెక్టా కాదా అనే విషయం మాట్లాడు అంతే గాని

  • @mtarmy4892
    @mtarmy4892 29 นาทีที่ผ่านมา +5

    రఘు, చాలా అవసరం విశ్లేషణ. నీ భార్య నీ ఇలాగే అంటే ఏం చేస్తావ్

  • @srikanthsrcl
    @srikanthsrcl 3 ชั่วโมงที่ผ่านมา +17

    Minister ala మాట్లాడడం correct అంటారు మీరు

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 37 นาทีที่ผ่านมา +5

    కొండ సురేఖ ది 100% ఓ మంత్రి మాట్లాడే మాటలేనా ఇవి 😜

  • @Pharma_Science
    @Pharma_Science 2 ชั่วโมงที่ผ่านมา +28

    Raghu garu meru intha vedava anukoledu asalu matter chupiyakunda...smooth ga vere vishayani chupincharu....

  • @ValabojuOmkarChary
    @ValabojuOmkarChary ชั่วโมงที่ผ่านมา +5

    ఒక్క ఆడ మనుషులని ఇలా అనొచ్చా

  • @sandeepreddy4622
    @sandeepreddy4622 2 ชั่วโมงที่ผ่านมา +5

    కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కొండ సురేఖ మద్దతుదారులు మొదట రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత సమంత. తెలంగాణ హ్యాండ్లూమ్ చీరల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం మంత్రిగా ఉన్న కేటీఆర్ అధికారికంగా సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అప్పుడు కాంగ్రెస్ వారి నీచమైన తంతు మొదలైంది, కేటీఆర్‌ను ఎదుర్కొనడం కోసం వ్యక్తుత్వ హత్య ప్రక్రియ మొదలుపెట్టింది.
    మహేష్ బాబు లేదా ఏదైనా మగ నటుడు ప్రోత్సాహం చేస్తే ఎవరు చీరలు కొనుగోలు చేస్తారు? అందుకే ప్రభుత్వం సమంతను ఎన్నుకుంది, ఆమె అప్పటికి ప్రముఖ నటి. కాని కాంగ్రెస్ దీనిపై అత్యంత నీచమైన ఆరోపణలు చేయడం ప్రారంభించింది.

  • @vijayareddy338
    @vijayareddy338 ชั่วโมงที่ผ่านมา +8

    నువ్వు రెస్పాండ్ అవుతున్నావు కద, నాగార్జున కి పని పాట లేదా , ని లాగా కాలి గ ఉంటారా

  • @crazyboys-xi1hg
    @crazyboys-xi1hg 2 ชั่วโมงที่ผ่านมา +5

    మన రాజన్న వీడియో మొత్తం పెట్టు అన్న నీ మీద ఉన్న గౌరవం కూడా అవుతుంది అన్న రోజు రోజుకి

  • @pprajachannel2959
    @pprajachannel2959 2 ชั่วโมงที่ผ่านมา +5

    మినిస్టర్ నుండి ఇమ్మీడియేట్లీ తొలగిచండి

  • @gajulashekar8743
    @gajulashekar8743 2 ชั่วโมงที่ผ่านมา +9

    అరే వాళ్ళ ఇంటి సమస్యను రచ్చకు ఎక్కించాల్సిన అవసరం లేదూ... మాకు న్యాయం చేయమన్నపుడు స్పందించండి..... అంతే కానీ వాళ్ల కుటుంబం గురుంచి మీకు అవసరం లేదూ

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 2 ชั่วโมงที่ผ่านมา +13

    తెలంగాణ అభివృద్ధి గోవిందా గోవిందా

  • @sirishalastudios
    @sirishalastudios 2 ชั่วโมงที่ผ่านมา +4

    Raghu Mojo TV లో ఉన్నప్పుడు చేసిన చెత్త పనులపై నమోదయ్యిన కేసులెక్కడ పాయే ??

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 2 ชั่วโมงที่ผ่านมา +7

    Konda surekha గారిని మంత్రివర్గం నుంచి తక్షణం తొలగించాలి

    • @1xloverravi617
      @1xloverravi617 ชั่วโมงที่ผ่านมา

      Total govt ni dissolve cheyali bro.okadi దగ్గర కూడా మ్యాటర్ లేదు

  • @babubablu2981
    @babubablu2981 ชั่วโมงที่ผ่านมา +5

    పిచ్చి రాజకీయం ఇలాంటి రాజకీయాలు చేయకూడదు

  • @NareshB-mc5cr
    @NareshB-mc5cr 2 ชั่วโมงที่ผ่านมา +16

    ఆమె మీద జరిగిన ట్రోల్ కి నాగార్జున కుటుంబానికి సంబంధం ఏంటి

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 2 ชั่วโมงที่ผ่านมา +1

      ఆమే ను ఏలా ట్రొల్ చేశారో ట్విటర్ టిల్లు బ్యాచ్ వాళ్ళు &* సెమ్ సమంత ను కూడ వేదీంచడు అని చెప్పుతూంది ఆమే

  • @diliprao9219
    @diliprao9219 ชั่วโมงที่ผ่านมา +7

    రఘు నీ బాగోతం బయటపెడితే బాగుంటది. .పెళ్లి కానీ అమ్మాయిని ఎం అని నమిచ్చావు ఎం understanding తో ఎం చేసావ్? ?ఎందుకు రఘు ఎలా పచ్చిగా మోసం చేస్తావ్. .ఏదో రోజు దేవుడు నీ బాగోతం బయటపడేలాగా చేస్తాడు dont worry.

    • @1xloverravi617
      @1xloverravi617 ชั่วโมงที่ผ่านมา +2

      Willa govt పోయిన తరువాత .విడి విషయాలు అని బయిటికి వొస్తాయి

  • @TheJovial1970
    @TheJovial1970 ชั่วโมงที่ผ่านมา +6

    మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు అర్ధం అవుతుందా ? ఎవరినో కామెంట్ చేస్తే నాగార్జున ఎందుకు రెస్పాండ్ అవుతాడు? కొండా సురేఖ డైరెక్టుగా నాగార్జున తన కోడలైన సమంతను ktr దగ్గర పడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేసాడని చెబుతుంటే రెస్పాండ్ అవద్దంటారా?

  • @jakkulasambaiah7403
    @jakkulasambaiah7403 3 ชั่วโมงที่ผ่านมา +8

    రఘు వెస్ట్ అనాలిస్

  • @jaganchivirala5673
    @jaganchivirala5673 ชั่วโมงที่ผ่านมา +22

    మీ మీద ఉన్న అభిమానం పోతుంది అన్న.....

  • @saidarshan6905
    @saidarshan6905 2 ชั่วโมงที่ผ่านมา +5

    Surekha is wrong in this issue

  • @nareshkasula9636
    @nareshkasula9636 3 ชั่วโมงที่ผ่านมา +6

    Raghu Anna evari work valu cheyali andhari work lo fingure pettakudafu

  • @anjireddy3735
    @anjireddy3735 ชั่วโมงที่ผ่านมา +5

    ....నాగార్జున....no use...లో సొసైటీ

  • @adinarayanareddy7999
    @adinarayanareddy7999 ชั่วโมงที่ผ่านมา +3

    Mr Raghu show the truth,what Konda Surekha said about Samantha and ktr

  • @vvreddy09
    @vvreddy09 ชั่วโมงที่ผ่านมา +3

    తెలంగాణా ద్రోహులు రా మీరంతా ✍️

  • @ppraveen2224
    @ppraveen2224 ชั่วโมงที่ผ่านมา +15

    Konda surekha 200℅ thappu....

    • @AryaAru9
      @AryaAru9 ชั่วโมงที่ผ่านมา +1

      Thappe bro...

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 2 ชั่วโมงที่ผ่านมา +2

    నాగం గాదు పైసకూడా ఇవ్వడు .యవరు విడికీ సపోర్ట్ చేస్తారు సహాయం చేసివుంటే కదా మనం

  • @దినేష్నారబోయిన
    @దినేష్నారబోయిన 2 ชั่วโมงที่ผ่านมา +19

    కాంగ్రెస్ రఘు

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 2 ชั่วโมงที่ผ่านมา +1

      ట్విటర్ టిల్లు బ్యాచ్ కు స్వాగతం 😃🤩😍😃

  • @papaiahnagani9930
    @papaiahnagani9930 2 ชั่วโมงที่ผ่านมา +4

    Superb Raghu Anna

  • @devendervasala871
    @devendervasala871 3 ชั่วโมงที่ผ่านมา +5

    Orginal video play chey

  • @Amazingfacts49
    @Amazingfacts49 ชั่วโมงที่ผ่านมา +4

    లడ్డూ విషయం లో చంద్రబాబు మరియు నాగార్జున గారి విషయం లో సురేక ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు..గొట్టాలు ఉన్నాయ్ అని ఎలాటి అధరాలు లేకుండా మాట్లాడతారు ..రాజకీయ నాయకులకు మీడియా స్వేచ్ఛ బాగా ఉపయోగించు కుంటున్నారు ! చాలా బాధగా ఉంది ..సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చెయ్యాలి ..మీడియా ముందు వచ్చి మాట్లాడేముందు కంట్రోల్ చెయ్యాలి ! మీడియా కి కూడా భాద్యత ఉండాలి ..కోర్టులు డైరెక్ట్ చెయ్యాలి

    • @rajtarun7785
      @rajtarun7785 ชั่วโมงที่ผ่านมา

      Laddu matter lo evidence leva?? Nidra poyi ippude lechava?? 😂 Me Paytm batch ki BRS sanka nakadam kuda start chesara?

  • @CharyGCharyG
    @CharyGCharyG 2 ชั่วโมงที่ผ่านมา +6

    కొండ సురేఖ నీచమైన బాష మాట్లాడింది... బిరెస్ నీచులు

  • @prabhakardussa5762
    @prabhakardussa5762 3 ชั่วโมงที่ผ่านมา +24

    Orginal villan raghu

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 2 ชั่วโมงที่ผ่านมา +2

      ట్విటర్ టిల్లు బ్యాచ్ కు నా

  • @ShashiReddy-c1t
    @ShashiReddy-c1t 2 ชั่วโมงที่ผ่านมา +3

    why is she taking about samantha if some one else has trolled her, instead of talking about that you are questioning nagarjuna this is very bad raghu no respect for you

  • @RaaM99
    @RaaM99 3 ชั่วโมงที่ผ่านมา +4

    Samantha case veyyali sureka paina

  • @CHANDRAIAHCHANDRAGIRI
    @CHANDRAIAHCHANDRAGIRI 37 นาทีที่ผ่านมา +1

    ఒక మహిళా మంత్రి మాదమేక్కి అనే మాట మాటాడింది అంటే ఆమె యొక్క సుగుణం బయటపడింది

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 2 ชั่วโมงที่ผ่านมา +4

    డైవరషన్ పాలిటిక్స్ తూ

  • @Rajkumar0-k7m
    @Rajkumar0-k7m ชั่วโมงที่ผ่านมา +2

    100% correct✅

  • @anonymousk9728
    @anonymousk9728 3 ชั่วโมงที่ผ่านมา +5

    Very bad journalism Raghu .

  • @ammubannu129
    @ammubannu129 ชั่วโมงที่ผ่านมา +2

    ఒరేయ్ రఘు గా .. నీ పెళ్ళాం కూడా ఎవరితో రాంకు పెట్టుకుండంట... నిజమేనా..

  • @PSPKTelugodu-gh6pj
    @PSPKTelugodu-gh6pj 3 ชั่วโมงที่ผ่านมา +4

    Em matladuthunaru ra ayya? Nagarjuna em samandam nuvu chepu ra konda ni trolls chesthey ?

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 2 ชั่วโมงที่ผ่านมา +2

    రఘు అన్న కొండా సురేఖ పద్మశాలి కొండమురళి కొండా సురేఖ ప్రేమతో చేనేత శాలువా వేసింది అంతా మాత్రాన BRS kcr కుటుంబం కొండా సురేఖ పై నిందలు వేయడం 🤦‍♂️ గోరం 🤯🙃👈 పిచ్చి కుట్ర చెసింది దుర్మాగామ్ kcr ktr హరీష్ లే

  • @parshuram7805
    @parshuram7805 ชั่วโมงที่ผ่านมา +4

    Raghu Anna ,sureka matladina mottam video chupinchakunta cut chesi chupisthunnav ,andhukura

  • @brawlstarsgamer-ft6zk
    @brawlstarsgamer-ft6zk ชั่วโมงที่ผ่านมา +6

    తొలి వెలుగు ప్రజా లకు వెలుగు ఇవ్వాలి, ప్రజల వైపు ఉండాలి లేకపోతే నీకు వెలుగు ఉండకపోవచ్చు, ఇపుడైనా మీరు మారాలి.

    • @shukracharym1282
      @shukracharym1282 53 นาทีที่ผ่านมา

      అది తొలి వెలుగు కాదు కాంగ్రెస్ వెలుగు అన్న....

  • @mksminiga8509
    @mksminiga8509 2 ชั่วโมงที่ผ่านมา +2

    Raghu bro ఎవడో cmt పెడితే feel అవుతుంది hidra బదితుల పట్టించుకొని మంత్రి గురించి మీరు మాట్లాడడం వెస్ట్ అనుకుంటా

  • @laxmannayak252
    @laxmannayak252 2 ชั่วโมงที่ผ่านมา +2

    సురేఖ ఫుల్ వీడియో చూపించు

  • @chittimallamallikarjun3194
    @chittimallamallikarjun3194 ชั่วโมงที่ผ่านมา +2

    Raghu bro.. maybe N convention revenge.. This nagarjuna response

  • @ShankerModugumpally
    @ShankerModugumpally ชั่วโมงที่ผ่านมา +2

    సురేఖ మేడం మాట్లాడింది కూడా నిజమే అని పిస్తుంది నాయకులు రాజకీయం చేయండి కుటుంబాల జోలికి వెళ్లకండి సంసారాలను ఆగం చేయకండి విడకొట్టకండి

    • @chandrareddy1807
      @chandrareddy1807 44 นาทีที่ผ่านมา

      ఆమె చేసింది కూడా అదె కదా!

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i 2 ชั่วโมงที่ผ่านมา +4

    Real journalist raghu anna🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @kranthit7194
    @kranthit7194 30 นาทีที่ผ่านมา +1

    కొండా సురేఖ మాట్లాడింది correcte కదా దానిలో తప్పు ఏముందో నాకు అర్దం కావడం లేదు.

  • @srinivaspandiri3975
    @srinivaspandiri3975 ชั่วโมงที่ผ่านมา +12

    ఫాల్త్ ఎనాలిసిస్..ఈ లాంటి ఛానల్ చూడడం మన తప్పు

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 2 ชั่วโมงที่ผ่านมา +2

    నిప్పు లేనిది పొగరాదు

  • @gajulashekar8743
    @gajulashekar8743 2 ชั่วโมงที่ผ่านมา +6

    రఘు గారూ మీకు సిగ్గండాలి..... వీడియో పూర్తిగా చూపించి, జనాలకి అర్థమయ్యేలా చెప్పండి

  • @chmahesh4671
    @chmahesh4671 2 ชั่วโมงที่ผ่านมา +2

    Raghu me Analysis one side ga chepparu meru congress man ani proof avuthundi

  • @anjireddy3735
    @anjireddy3735 ชั่วโมงที่ผ่านมา +2

    ....సూపర్....వీడియో

  • @sadanandambathula60
    @sadanandambathula60 3 ชั่วโมงที่ผ่านมา +3

    Anna valla personal Rajakiyalalloki vere vallani enter cheyakudadu.

  • @srinivasburla5683
    @srinivasburla5683 2 ชั่วโมงที่ผ่านมา +2

    అన్నా నీ శ్రీనిధి ఎపిసోడ్ ఏమైంది అన్న

  • @Followingmysoul
    @Followingmysoul 2 ชั่วโมงที่ผ่านมา +2

    Anna, full video chudandi vere channels lo vasthundhi

  • @palanativenkataramana2628
    @palanativenkataramana2628 ชั่วโมงที่ผ่านมา +1

    Raghu sir we respect you a lot but ….We never expected this from You…..Thank you

  • @ps_ps593
    @ps_ps593 ชั่วโมงที่ผ่านมา +1

    రఘు మల్లన్న ఇది మొదలు పెట్టరు సురేఖ కి బిడ్డ ఉంది, మంత్రి స్థాయి వ్యక్తి మాటల ఇవి రఘు నువ్వు కూడా తప్ప లు ఎఎక్కవ అయినవి

  • @anandjoy7129
    @anandjoy7129 ชั่วโมงที่ผ่านมา +1

    Wow raghu bayya
    Chanal muskovalasina time daggarlo undhi 😂😂😂

  • @goud315
    @goud315 2 ชั่วโมงที่ผ่านมา +2

    Raghu Anna nevu ela cheyadam bhaguledu

  • @Glory84663
    @Glory84663 2 ชั่วโมงที่ผ่านมา +1

    Journalism corrupted aypoindi anipisthundi ninnu chuste raghu anna

  • @girim9587
    @girim9587 ชั่วโมงที่ผ่านมา +1

    Raghu he is the real no doubt at all

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 ชั่วโมงที่ผ่านมา +1

    రాజకీయ నాయకులు రాజకీయం గురించి మాట్లాడండి. ఇటు ప్రజలు, హైడ్రా, ఉద్యోగాల గురించి, ప్రజలను డైైవర్ట్ చేయకండి . ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళను లోపల వేస్తే అన్నీ బయటకు వస్తాయి.,,,,

  • @abzalkhan5591
    @abzalkhan5591 2 ชั่วโมงที่ผ่านมา +2

    Konda surekha asalu nuvvu aadadhanivena

  • @tinkup864
    @tinkup864 2 ชั่วโมงที่ผ่านมา +2

    Maximum comments are from BRS youtubers... Same gays went on rampage when rakul rao son was body shamed ....

  • @karthikeyayadav956
    @karthikeyayadav956 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga chepparu sureka gaaru

  • @RakeshKuntala-j3i
    @RakeshKuntala-j3i 2 ชั่วโมงที่ผ่านมา +2

    Raghu Anna one side matladaku Ila meeru matladuthe mimmannli name ledhu intho kontha Mee pai kontha manchi abiprayam undhi