Ticket ammukotam ki shock avvaledhu kaani ticket chusaka navvu aagatledhu mama... Reliance lo oka dairy milk chocolate teeskunte vaadu iche bill paper aa ticket kante quality ga informative ga untundhi... Jagrattha aa paper rate 20000 asale
@NaaAnveshana Anvesh garu,కోట్ల మందికి వారి జీవిత కాలంలో చూడలేనివి కలలో కూడా వహించలేనివి మీరు చూపిస్తున్నారు అండి. You are larger than life, అస్సలు మీ సింప్లిసిటీ, నిజాయితీ అయితే సూపర్ అండి. So, thank you sooooo much andi. ఇంత పెద్ద adventure ధైవ భలం లేకుండా మీరు చేయటం లేదు అండి. Divine power is with you! More power to you.
బయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడువి, ధైర్యం కూడా చాలా ఎక్కువ బయ్యో మీకు మన తెలుగు వారు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాడు అంటే నాకు అయితే చాలా గర్వంగా వుంది బయ్యా.. 🙏 all the best
Brothers and sisters just to watch a movie we spend approximately 400 to 500rs Anvesh is showing the entire world without any charges and expectations let us be kind and support him for his dedication. Anvesh Bro we all there for u Good luck.
I so love your videos Anvesh.. konni sarlu chala bhadesthundhi nd the way you motivate yourself is amazing… u r also encouraging ppl across globe… Hat’s off … stay strong and more power to you. Keep going ..your today’s hard work will be rewarded soon .. nakaithe oka Telugu man vs wild show chusinattu undhi 👏🏼👏🏼🙏🏼🤗
ఒక తెలుగువారైన మీరు,ప్రపంచ యాత్రికుని అవతారమెత్తి,తెలుగువారికి,భారతదేశానికి గర్వకారణమౌతూ రికార్డులు సాధిస్తున్నందుకు ఒక సాటి విశాఖ వాసిగా గర్వంగా ఉంది. స్వామికార్యం,స్వకార్యం సాకారం చేసుకొంటున్నారు. అభినందనలు.అందరూ సెప్పినట్టుగా నాను కూడా నా యబిప్పాయం సెప్పేసిననుకో మరి నాకు నీకూ మిగిలెనోళ్ళకి తేడా యేటి? వందుకే నాను మన ఉత్తరాందర బాసలో,మన యాసలో ఉప్పుడు నుంచి మాట్లాడేసు కొందాము.సరేనా. వొందుకంటే నువ్వు మాటాడుతున్నావు సూసావా! అది అచ్చమగా మన వౌసాగ్ బాసగా ఉన్నదేహే! అది కాంటిను సేసేసి,ఈ భూగోళం సుట్టెసి నువు వచ్చే! బాగా కవర్ సేసేస్తున్నావు.నా మద్దతు నికే!-భాస్కర్ పెందుర్తి.7995662506. ఎటనుకోకుంటే నీ మొబైల్ నెంబరు నాకు పంపు.నేనొక సామాజిక కార్యకర్తను మరియు మార్కెట్ manager(రిటైర్డ్). నా వయస్సు 59. అమ్మగారు గవర్నమెంట్ టీచర్.బాబు అమెరికా(న్యూయార్క్).
E video 2 parts ga pettachu kani nuvvu okate part lo pettav chudu adi oka traveller skills hats of u bro U r the real and true world traveller.. always will support u brother
ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నవ్వు,హుషారు,ఆ లోకల్ లాంగ్వేజ్ మాటలు,తెగింపు,అన్ని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.. ఒపికకి ఒక నమస్కారం.🙏 ప్రక్క స్టేట్ వెళ్తే గాలి,నీరు,ఫుడ్ పడక నానా అవస్థలు.. అలాంటిది ఇన్ని భాషలు,దేశాలు,ఆహార నియమాలు,డిఫరెంట్ సిటిజన్స్, బాబోయ్...నిజంగా మీ ధైర్యానికి గ్రేట్..హ్యాట్సాఫ్..👍🙆✌️💐 All the best..💐💐💐
Hi Anvesh garu Continue your Antarctica continent trip We support you All your subscribers contribute little then there will not be any problem. Requesting all subscribers to extend their helping hand to Anvesh bhayya at this crucial point .
I like the way you talk to us as though a good friend talking, No filters , as casual as though we talk with friends, be it about places, costs, girls, I like your candid real talk , no pretences and like others. Keep going all the best. Will contribute for your travel Good luck
Anvesh Anna nuvvey cheppeh vidhanam, ne knowledge, explanation, super Anna vereh vlogs lo ila evaru cheppaley . Love you anna thank you so much anna chala vishayaalu nerchukunna baita prapancham gurinchi
Ey ey ey danamma jeevitam ne face lo unna happiness chuste naaku happy ga undi Anna...🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Please gpay ,phone pay kadu bank details kuda petavaa ..nee eh muddala tamudu London lo unnadu Ani telidaaa neeku😁😁🥳🥳
Inspired by your travelling vlogs. Your are a torchbearer to the Indian travellers. Keep rocking bro we are with you. All the best for the Antarctic trip 👍👍👍.
అన్నా నేను కువైట్ లో ఉంటాను ఖాళీ దొరికినప్పుడు మీ వీడియో చూస్తాను అన్న మీ వీడియోస్ చాలా చాలా ఇష్టం అన్న మీ వీడియోస్ ఇప్పుడు చూస్తున్న నాకు తెలియదన్న చాలా బాగుంటాయి మీ వీడియోస్ ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వీడియోస్ ఇంకా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Super Anna meelaga evaruu travel cheyyaleru, enni rojulu own country ni vadhilesi, family ni vadhilesi, ala travel cheyyaliante Chala spirit vundali... U have that spirit
We Are proudly to Say this.meeru Indian avvadam Really Our indians Goodness👍Meeru inka more country's visit chesi, అన్ని ప్రదేశాలు మీరు చూస్తూ, మాకు చూపించాలని కోరుకుంటున్నాం. Take care
Dear friends , One movie ticket cost about 250 rs, a burger costs 200, a dosa or good tiffin costs more minimum 200 rs, Let us support our friend who is showing us the world in a wonderful crazy way. I think we all can donate even a small amount makes the he difference. Thank you
beautiful scenes in the begining with good music so captivating . Enjoying your enthusiasm simplicity plain heart good pics. God bless you. You are making elderly people travel with you and enjoy with your happy attitude. No one can obviously travel and see so many countries. thank you for your wide angle good location pics.
I hope you are fine with all the things whats going with you right now. Hope everything should be fine in the future too. Stay blessed and keep rocking.
తప్పనిసిగా పంపుతాం అన్న వక్క సినిమా చూడాలంటే 3నుంచి 400రూపాయల వరకు ఖర్చు అవుతుంది నువ్వు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు నీకు మినిమం 500 రూపాయలు నా తరుపున పంపుత అన్న నువ్వు విజయం సాధించి రావాలి .జై హింద్ 🇮🇳🇮🇳👍👍👍👍
Watched your Ushuaia journey and it’s amazing and enjoyed it. Your videos are far superior than any of our Telugu movies and heroes. Expect more such wonderful content from you in future.
Nuvvu Google pay Phone pay pettadam really happy, Thanks for providing us an opportunity to be a part of Great Antarctica journey....Neeku sucess inka raavali.....Bro please keep Gpay and Phone pay paina below video or keep Join button ala
ANVESH BRO... YOU ARE IN TRENDING NOW... KEEP UPDATING IN COMMUNITY POSTS AND INSTAGRAM ALSO... YOU SHOULD BE THE FIRST TELUGU TH-camR TO ENTER ANTARCTICA BRO... PROUD OF YOU...
You are so great andi . Many languages nerchukuni countries explore chestunnaru ante simply wow 🎉. Telugodu talchukunte yedanna sadhistadu ani nirupincharu.
Anvesh garu u r grate , we r all proud of u - really we r saluting for ur adventures, keep it up - u r a wonderful person - we r not getting any bore even after watching ur vedios hrs toghter- u r explanation n.body launguage is how some 👍 wish u all d best - u r d proud in Andhra as well India 👍🍀
Ticket ammukotam ki shock avvaledhu kaani ticket chusaka navvu aagatledhu mama... Reliance lo oka dairy milk chocolate teeskunte vaadu iche bill paper aa ticket kante quality ga informative ga untundhi... Jagrattha aa paper rate 20000 asale
Haaaa
@@NaaAnveshana send your crypto currencies wallet address .
@@ramanachary. jihad🤣🤣🤣🤣🤣🤣
@@NaaAnveshana phone pe ledantundi bro
Gpay and phonpay I will send you
మన తెలుగు వ్యక్తి ఇంతటి సాహసం చేస్తుంటే మనం ప్రోత్సహించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ అతనికి మనకు తోచిన సహాయం చేస్తారని అందర్నీ కోరుచున్నాను
Thanks for supporting sir
అన్న,మీరు ఒంటరిగా ప్రపంచాన్ని చుడుతూ, ఎన్నో కష్టాలకు బెదరక, కాలాన్నే సవాలు చేసే మీ ధైర్యానికి 🙏
జై హింద్ 🇮🇳
G ood
Thanks Anna tour tisukellandi
నువ్వు మా తెలుగు వాడి అయినందుకు అందులో ఆంధ్రుడు అయినందుకు చాలా గర్వంగా గొప్పగా ఉంది అన్వేష్ బ్రదర్
@NaaAnveshana Anvesh garu,కోట్ల మందికి వారి జీవిత కాలంలో చూడలేనివి కలలో కూడా వహించలేనివి మీరు చూపిస్తున్నారు అండి. You are larger than life, అస్సలు మీ సింప్లిసిటీ, నిజాయితీ అయితే సూపర్ అండి. So, thank you sooooo much andi.
ఇంత పెద్ద adventure ధైవ భలం లేకుండా మీరు చేయటం లేదు అండి. Divine power is with you! More power to you.
ప్రపంచం అంచున ప్రపంచ యాత్రికుడు❤️❤️
మన అన్వేష్ అన్న ప్రపంచం అంతం అంటాడు
బయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడువి, ధైర్యం కూడా చాలా ఎక్కువ బయ్యో మీకు మన తెలుగు వారు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాడు అంటే నాకు అయితే చాలా గర్వంగా వుంది బయ్యా.. 🙏 all the best
Bro నా జీవితంలో నేను చూడ లేని ప్రపంచ అంత చూపించావు నువ్వు తోపు బ్రో తెలుగువాడి సత్తా చాటిన హీరో
న్యాయం.... నీతి నిజాయితీ అన్ని మన తాతలతో నే పోయాయి భయ్యో ఇది కలి కాలం....... జాగ్రత్త అన్నో
నీ ట్రావెలింగ్ సహనానికి నా జోహార్లు
ప్రయాణం చేస్తూ ఉండండి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు కొత్త వ్యక్తులతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి జై శ్రీ రామ్ 🙏
This video is so rich in content and really enjoyed a lot. Thank you Anvesh for your hard work and effort.
Sent money to PhonePay.. 👍
Nuvvu eppudu money adagaledu bro.. first time adigaavu, that too very genuine..
All the best..
Brothers and sisters just to watch a movie we spend approximately 400 to 500rs Anvesh is showing the entire world without any charges and expectations let us be kind and support him for his dedication. Anvesh Bro we all there for u Good luck.
For me you are the real hero with lots of entertainment😎
Well said bro
May I know anvesh Google pay number brother
Definitely bro
@@sirigireddy2961 please see the description !
I so love your videos Anvesh.. konni sarlu chala bhadesthundhi nd the way you motivate yourself is amazing… u r also encouraging ppl across globe… Hat’s off … stay strong and more power to you. Keep going ..your today’s hard work will be rewarded soon .. nakaithe oka Telugu man vs wild show chusinattu undhi 👏🏼👏🏼🙏🏼🤗
Pls don't skip adds, it will help to Avinash.
Inspiring journey, keep rocking 👍
Thanks you
Telugu next level youtuber jai Anveshana Anna 🙏
Yentha knowledge undandi meeku..meru anni expand and explore kooda chesthunnaru...
Great meru...mana india mimmalni gurthunchali...♡
ఒక తెలుగువారైన మీరు,ప్రపంచ యాత్రికుని అవతారమెత్తి,తెలుగువారికి,భారతదేశానికి గర్వకారణమౌతూ రికార్డులు సాధిస్తున్నందుకు ఒక సాటి విశాఖ వాసిగా గర్వంగా ఉంది. స్వామికార్యం,స్వకార్యం సాకారం చేసుకొంటున్నారు. అభినందనలు.అందరూ సెప్పినట్టుగా నాను కూడా నా యబిప్పాయం సెప్పేసిననుకో మరి నాకు నీకూ మిగిలెనోళ్ళకి తేడా యేటి? వందుకే నాను మన ఉత్తరాందర బాసలో,మన యాసలో ఉప్పుడు నుంచి మాట్లాడేసు కొందాము.సరేనా. వొందుకంటే నువ్వు మాటాడుతున్నావు సూసావా! అది అచ్చమగా మన వౌసాగ్ బాసగా ఉన్నదేహే! అది కాంటిను సేసేసి,ఈ భూగోళం సుట్టెసి నువు వచ్చే! బాగా కవర్ సేసేస్తున్నావు.నా మద్దతు నికే!-భాస్కర్ పెందుర్తి.7995662506. ఎటనుకోకుంటే నీ మొబైల్ నెంబరు నాకు పంపు.నేనొక సామాజిక కార్యకర్తను మరియు మార్కెట్ manager(రిటైర్డ్). నా వయస్సు 59. అమ్మగారు గవర్నమెంట్ టీచర్.బాబు అమెరికా(న్యూయార్క్).
You are unstoppable Anvesh.
E video 2 parts ga pettachu kani nuvvu okate part lo pettav chudu adi oka traveller skills hats of u bro
U r the real and true world traveller.. always will support u brother
ప్రపంచం మొత్తం తిరగడం ఒక అద్భుతం అంటే
ప్రపంచం మొత్తం తిరిగాక పాఠశాలల్లో ఈ అనుభవాన్ని పాఠాలుగా చెబుతాను అన్నారుగా అది అత్యద్భుతం ..
SupeR
చాలా చాలా బాగుంది, మీరు ఇలా కొత్త కొత్త ప్రదేశాలు చూపిస్తుంటే నాకు ఈ ప్రపంచం చూడాలి అనిపిస్తుంది.. i am also intrested on Travel
Adhi anto bruh nee notification ragane click chesi open cheyyakunda undalekapothunna addicted to you bruhh all the for your trip❤️❤️
Njam bro
Till now this trip is very very exciting.. you are just outstanding.. i wish all go well for you..
Mana telegu vari support sure ga untundi.. Memu unnamu brother don't be afraid.. U create the wonders all the best👍💯
U r always well hearted and open without felling shy, in this journey we are ready to help u for the costs to bear because we not born rich
SEKHAR PALVAI fan of ప్రపంచ యాత్రికుడు ❤️
Money sent chesa bro .. mammalni entartain chestunanduku
Mi kallatho maku prapanchannni chupistunnanduku. Chala thanks bro.. wish you gud luck
Thanks for supporting brother
ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నవ్వు,హుషారు,ఆ లోకల్ లాంగ్వేజ్ మాటలు,తెగింపు,అన్ని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది..
ఒపికకి ఒక నమస్కారం.🙏
ప్రక్క స్టేట్ వెళ్తే గాలి,నీరు,ఫుడ్ పడక నానా అవస్థలు..
అలాంటిది ఇన్ని భాషలు,దేశాలు,ఆహార నియమాలు,డిఫరెంట్ సిటిజన్స్, బాబోయ్...నిజంగా మీ ధైర్యానికి గ్రేట్..హ్యాట్సాఫ్..👍🙆✌️💐
All the best..💐💐💐
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother
అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu 🙏
Finally. the volger is back chala happy undhi guruva .nuvu adheyana never give up cheyakunda try chesthey adheyana sadhinchachu ani ..😘😘😘😘
Maku aardhaayetatlu cheppu anna
@@venigallasivaram8455 lo
Pl
Ol
Lpllp onmy own k and my
.
Good
Hi Anvesh garu
Continue your Antarctica continent trip
We support you
All your subscribers contribute little then there will not be any problem.
Requesting all subscribers to extend their helping hand to Anvesh bhayya at this crucial point .
Thanks for supporting
ప్రపంచం అంతం కాదు స్వామీ. ప్రపంచపు అంచులను చూడబోతున్నాం.
Ok
Mr.Anvesh you have done the great adventure journey,so great keep it up God bless you.
Nuvvu great annaya chala kasta padutunnavu wating for 1 million subscribers,,,, all ways support with uuu
Awesome Bro. Waiting for next level videos 🤩👏👏👏
I like the way you talk to us as though a good friend talking,
No filters , as casual as though we talk with friends, be it about places, costs, girls,
I like your candid real talk , no pretences and like others.
Keep going all the best.
Will contribute for your travel
Good luck
చాలా బాగా చూపిస్తున్నావు కస్టపడి మాకు మా ట్రమ్ ఆ కంట్రీస్ అన్నీ ఫ్రీగా చూసినట్లు వున్నది. థాంక్స్ 🌹✈️ బ్రదర్
Anvesh Anna nuvvey cheppeh vidhanam, ne knowledge, explanation, super Anna vereh vlogs lo ila evaru cheppaley . Love you anna thank you so much anna chala vishayaalu nerchukunna baita prapancham gurinchi
Nuvu bro TH-camr anthe …great going👍🏽
అన్వేష్ భయ్యా! నీ ప్రపంచ యాత్ర నిరాటంకటముగా కొనసాగుతుంది. మా సహాయం తప్పకుండా ఉంటుంది!
Ey ey ey danamma jeevitam ne face lo unna happiness chuste naaku happy ga undi Anna...🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Please gpay ,phone pay kadu bank details kuda petavaa ..nee eh muddala tamudu London lo unnadu Ani telidaaa neeku😁😁🥳🥳
Hahaha ok brother
Inspired by your travelling vlogs. Your are a torchbearer to the Indian travellers. Keep rocking bro we are with you. All the best for the Antarctic trip 👍👍👍.
Superb video bro. Never before ever after. So many twists..
From:vizag
You are really really unstoppable sir we are looking forward great videos keep rocking we are all with you
అన్నా నేను కువైట్ లో ఉంటాను ఖాళీ దొరికినప్పుడు మీ వీడియో చూస్తాను అన్న మీ వీడియోస్ చాలా చాలా ఇష్టం అన్న మీ వీడియోస్ ఇప్పుడు చూస్తున్న నాకు తెలియదన్న చాలా బాగుంటాయి మీ వీడియోస్ ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వీడియోస్ ఇంకా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Very amazing and beautiful views from plane 🔥
You r seriously crazy bro kani most underrated don't know why so sad but still love you ❤ , keep travelling buddy
acting చేయడు..అందుకే underrated..
Because he is from vizag, like us🤣
Excellent video brother..iam die hard fan of you..Chaaala baguntayi mee vlogs ,explore chese style n fun ....
Super Anna meelaga evaruu travel cheyyaleru, enni rojulu own country ni vadhilesi, family ni vadhilesi, ala travel cheyyaliante Chala spirit vundali... U have that spirit
Bro thank U Somuch for showing world & giving good information.
We Are proudly to Say this.meeru Indian avvadam Really Our indians Goodness👍Meeru inka more country's visit chesi, అన్ని ప్రదేశాలు మీరు చూస్తూ, మాకు చూపించాలని కోరుకుంటున్నాం. Take care
ఫ్లైట్ నుంచి తీసిన వీడియో చాలా బాగుంది.. సూపర్ .
What a scenery man ,from the plane ,it's Amazing
46 నిముషాల సినిమా ఒక్క ad కూడా రలేదు మర్చిపోయావా ad పెట్టడం....
Really good bro. All the best ur journey. Everything explain clearly.
Congratulations!
Great efforts.
Invoking God's Blessings for your finances, safe travels and great health.
Highly excited and Waiting for your videos Bro , upload 2 videos daily and I am not skipping ads also in your videos. Love from Vizag ❤️
@@venkat3899 Mee three 🤣🤣🤣🤣🤣🤣
Me four🙂🙂
@@gummadipudiarunakumari4404 Me five 😀😀
Mee 6
Mee 8
Nijam ga anna ni voice ki and comedy ki addict ayipotunna❤
Dear friends ,
One movie ticket cost about 250 rs, a burger costs 200, a dosa or good tiffin costs more minimum 200 rs,
Let us support our friend who is showing us the world in a wonderful crazy way.
I think we all can donate even a small amount makes the he difference.
Thank you
super bro
చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. యూట్యూబ్ లో కల్లా ఏకైక టాలెంటెడ్ వ్యక్తి మీరు. మీకు భవిష్యత్తులో కచ్చితంగా మంచి రోజులు వస్తాయి.
Description lo number పెట్టాను అనికూడా చెప్పలేక పోతున్నారు....
First time కదా...😭
😢
I would really like to thank u…eagerly waiting for ur antartica videos…love to contribute for ur journey…
beautiful scenes in the begining with good music so captivating . Enjoying your enthusiasm simplicity plain heart good pics. God bless you. You are making elderly people travel with you and enjoy with your happy attitude. No one can obviously travel and see so many countries. thank you for your wide angle good location pics.
మీరు అంత కష్టపడి మాకు ప్రపంచ మంతా చూపిస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు కానీ మీరు జాగ్రత్త గా ఉండండి
Jayahooo prapancha yatrikudaaa 🔥❤🙏
I hope you are fine with all the things whats going with you right now. Hope everything should be fine in the future too. Stay blessed and keep rocking.
Hi Brother.... wonderful video... mind blowing views.... thank you so much....All the best for your journey.... 💐💐💐💐💐
The best entertainer and quality vlogger . Enjoy ur trip and be safe from wind🌬️ bro 👍
All the very best for your journey...
This tour is very interesting awesome and amazing.
తప్పనిసిగా పంపుతాం అన్న వక్క సినిమా చూడాలంటే 3నుంచి 400రూపాయల వరకు ఖర్చు అవుతుంది నువ్వు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు నీకు మినిమం 500 రూపాయలు నా తరుపున పంపుత అన్న నువ్వు విజయం సాధించి రావాలి .జై హింద్ 🇮🇳🇮🇳👍👍👍👍
Watched your Ushuaia journey and it’s amazing and enjoyed it. Your videos are far superior than any of our Telugu movies and heroes. Expect more such wonderful content from you in future.
Thanks for supporting
Anveshana volga super volga keep going brother And great maa annveshna brother happy journey God bless you❤ 🙏
Nuvvu Google pay Phone pay pettadam really happy, Thanks for providing us an opportunity to be a part of Great Antarctica journey....Neeku sucess inka raavali.....Bro please keep Gpay and Phone pay paina below video or keep Join button ala
Thanks for supporting brother
You are a very courageous man. All the best in all your endeavours.
Vizag bro 👌🏿🥰 proud of you 🥰 God bless you 🥰💐💐💐
Don't worry be happy we will always support you dear brother. God blessings always you . All the best👍
Nee name Indian traveller history lo legend ga undipothundhi... Chala nerchukunna nee videos tho
Ammo thanks
Excellent video brother ..Mee videos kramam tappakunda chustoo enjoy chestuntaanu..Likes kooda kodutuntaanu
Antarctica tharuvatha 5lakh subscribers garentee.... All the best.... 👍👍👍
ANVESH BRO... YOU ARE IN TRENDING NOW... KEEP UPDATING IN COMMUNITY POSTS AND INSTAGRAM ALSO... YOU SHOULD BE THE FIRST TELUGU TH-camR TO ENTER ANTARCTICA BRO... PROUD OF YOU...
Inka aa 180 veerudu vellLedha ikkDiki
Vaadu vellaledu, family man.
HI BRO... I SENT 500 TO PHONE PAY... VERY LITTLE CONTRIBUTION FROM MY SIDE DEAR...
@@samhithsamhith9333 😄😅😄 180 వీరుడు కి అంటార్కిటికా లో 5 🌟 హోటల్ దొరకలేదు
What an energy⚡just superb brother👌.
Love seeing your videos❤️ Keep going..
First time in telgu youtuber in Antarctica vlog all the best ana 👍
Best youTube traveller in India... Chala baga chupinchav 🔥
You are so great andi . Many languages nerchukuni countries explore chestunnaru ante simply wow 🎉. Telugodu talchukunte yedanna sadhistadu ani nirupincharu.
Great vlogs bro !!! Keep them coming !!
Bro u finally reached Argentina last point u will definitely reach u r goal i e South pole Antarctica. Wish you all the best Bro.
Great Anvesh garu. 👌👏
Best wishes for Antarctica journey 👍
Be safe 💐
Telugu world traveler
You rock you bro we support you
your videos is wonderful 💗
Music,video, Locations, owsome Sir TQ U sir 🙏
Anna nuvv life ni chala enjoy chestunnav anna ❤️...
You r doing miracles, continue until you reach your goals, U R an Unstoppable 👍👏👏💐
You are doing very hard work.. ur my inspiration brother.... and I'm from anakapalli (bellam)
Beautiful and exciting video Anvesh Garu
Anvesh garu u r grate , we r all proud of u - really we r saluting for ur adventures, keep it up - u r a wonderful person - we r not getting any bore even after watching ur vedios hrs toghter- u r explanation n.body launguage is how some 👍 wish u all d best - u r d proud in Andhra as well India 👍🍀
Really hats off to u super anvesh chala chala bagundhi video and quality also soooooooooo gd tc god bless you
Hi Br, happy journey and take care cold and winds.