"దురాశ దుఃఖమునకు చేటు" ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకుని. మనం చేసే ప్రతి పనిని పైన వున్న భగవంతుడు చూస్తూ ఉంటారు. కాదంటే కొంత మేర కుల అధిపత్యం తో కొందరు పేదల శ్రమను దోచుకొని తాత్కాలికంగా సంపన్నులు అవుతూ ఉంటారు. నేనైతే భగవంతుణ్ణి కోరుకునేది ఒక్కటే "మేము జీవించిఉన్నంతకాలం, నా కష్టానికి తగిన, మాకు ఎలాంటి కొరతలేకుండా తగినంత ఆహారాన్ని ప్రసాదించు స్వామి"🙏
@@mrmr7143ఎన్ టి ఆర్ కి కుటుంబ సభ్యులందరూ పలుమార్లు నచ్చ చెప్పి,బ్రతిమిలాడినా కూడా వినకపోయే సరికి కుటుంబ సభ్యులతో సహా పార్టీ నాయుకులు అందరూ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం తోనే చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యారు.30 ఏళ్ళ తరువాత కూడా బురద మాటలు మాట్లాడద్దు.
@@mrmr71431995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాధ్యాయులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం-బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది.నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలోనే మొదటి స్థానం జనాభా పరంగా.అది "చంద్రబాబు" అంటే.దుక్కుదున్ని ,నారు పోసి ,నీరు పెట్టి ,పంట పండించింది చంద్రబాబు.కాయలు కోసి పంచి పెట్టి పేరు తెచ్చుకుంది వై ఎస్ ఆర్. చంద్రబాబు మేధస్సుతో,కఠిన శ్రమతో సృష్టించిన సంపదను వై ఎస్ ఆర్ పంచిపెట్టాడు తప్ప వై ఎస్ ఆర్ చేసింది ఏమి లేదు.పైగా రాష్ట్రాన్ని ప్రజల్ని బిచ్చగాళ్ల లాగా మర్చి తప్పుడు మార్గంలో తీసుకు వెళ్ళాడు.ఒక పెత్తందారీ లాగా వ్యవహరించాడు.కే సి ఆర్ చేత పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసాడు.కొడుకు పెట్రేగిపోవడానికి కూడా కారణం కూడా వై ఎస్ అర్.ఆంధ్రాకి 2004 నుండి పట్టిన దరిద్రం "జగన్".తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని వ్యాపారస్థుల్ని బెదిరించి,ఇరికించి,భయపెట్టి,కొట్టించి,హింసించి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు వసూలు చేసి క్విడ్ ప్రోకో రూపంలో తన 66 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి మనీ లాండరింగ్ కి పాల్పడి.43,000 కోట్లు ఈ డీ అట్టాచ్మెంట్స్లో ఉండి కూడా 20 ఏళ్లుగా డబ్బుని అధికారాన్ని ఉపయోగించి కేసుల నుండి వాయిదాలు పొందుతూ బెయిలు మీద 11 ఏళ్లుగా ఉన్న వ్యక్తి జగన్.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
ఇది మన న్యాయవ్యవస్థకి ఒక సవాల్. అమెరికా వాళ్ళు ప్రూవ్ చేసి మనం వదిలేస్తే అప్పుడు ఇండియా లో న్యాయం ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిపోతుంది. ఆల్రెడీ 10 సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇది ఒక సామాన్యుడికి సాధ్యమవుతుందా?
అసలు ఈ వార్తను ప్రసారం చేసే విధానమే చెబుతోంది వీళ్లకు నేరస్థులను పట్టుకునే ఉద్దేశం లేదు .కేవలం రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి మాత్రమే వాడుతున్నారు !! ఆదానీని ... మోడీని ఒక్క మాటకూడా అనకుండా కేవలం జగన్ చుట్టూ తిప్పుతున్నారు !!
ED & సీబీఐ కేసులు నుండి 12 సంవత్సరాలు తప్పించుకుని వున్నారు. అక్రమ పరుగు పందెంలో లంచం అనే డ్రగ్ తో దొరికిపోయి అమెరికా లో విచారణకు ద్వారాలు తెరుచుకున్నాయి. భారత దేశ పరువూ ప్రఖ్యాతలు బజారున పడేసారు. ఈ కేసు విషయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. శ్రీ నరేంద్ర మోడీ గారు ఎలాగు పెదవి విప్పరని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. దేశ అధ్యక్షుడు , రాష్ట్ర గవర్నర్ అభిప్రాయం తెలుసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
@@narayanamurthynyayapati2542 Statesman:: Indian statesmen were undoubtedly respected before 2014, but after Modi came to power, he had to be “tolerated" by the West for trade and strategic purposes (keep China and Russia on line as was always the case prior to Modi too). If the bhakts believe that Modi is popular abroad, then that may be true with his psycophants who are Indian by ethnicity , adorning a large red dot on their forehead (primarily young Indians on a student Visa and sometimes senior citizens). There are large swathes of them studying at Rutger in New Jersey who are the ones beating the Modi drum. In UK, people like this are seen as “wierd" and ignored and not especially “respected “ , but they just exist like every other foreign nationality living there
@@narayanamurthynyayapati2542 Only about 1% of SEC’s enforcement actions come under the Foreign Corrupt Practices Act, and these tend to lead to the largest fines. At the same time, 98% of SEC’s actions end up in settlements, with or without fines and with or without admissions of guilt. How the charge against Adanis will pan out remains to be seen. Regardless, we must admit bribes and corruption have been part of Indian business and politics for long. There’s corruption in private sector meant to enrich businessmen and executives at the expense of their own companies and shareholders. There’s corruption by civil servants who occupy positions in which they can delay, withhold or expedite decisions businessmen await. And there’s political corruption that prevents the exercise of state power to stamp out corruption of other kinds.
@@narayanamurthynyayapati2542 Business corruption and political corruption form a symbiosis that has fuelled growth for some time. It may appear commonplace within the country. But to outsiders, whose capital is deployed in the Indian growth story, this symbiosis looks like cancer. ........ Thank you for sending the article on Adani. ......... Modi 74 travels all over the world and talks about Democracy. Demographic Dividend. Etc.
కల్పన చావ్లా స్పేస్ కి వెళ్ళారుగాని మన why not 175 , 11 రెడ్డి మాత్రం అసెంబ్లీ కి రాడు, ఎందుకంటె కొట్టండి డప్పులు వేయండి పూలు పెట్టండి DJ లు మా ఈశ్వర అంకుల్ అన్నాడు కాని రాలే 😂😂
@@RajasekharVJA@RajasekharVJA cbn ea avineeti parudu aythe avineeti ke brand ambassador father power ni addam pettukoni laksha la kotlu dochesi every Friday court la chuttu kukka lekka thirige vadu 16months chanchalguda jail lo chachina vadu official ga 32 cases unofficial ga unlimited cases fully corrupted ippudu fbi case asalu mee 420 jagoon reddy ni hang cheyyali kadhara 😂😂
@@RajasekharVJAఏమ్ చేశాడు చంద్రబాబు..ఎక్కడ అవినీతి చేశాడు..లేని స్కాం జరిగిందని జైల్లో పెట్టాడు కదా ఏమయ్యింది ,5 years జగన్ పాలన చూసి కూడా చదువుకున్న వాళ్ళు కూడా గొఱ్ఱెళ్లా వుంటే ఎవరు బాగు చెయ్యలేరు .మీ ఖర్మ అనుభవించాలి
@@RajasekharVJA2004 elections time lo YS Rajashekar reddy unna okka hose ni kuda sale chayi CM...ayadu...ippudu lakshala kottullu yala vachayo...mee Christian reddy ni adugu...avineethi sommu kosam Anna chelli kottukuntunnaru...aa sommu needhi naadhi...mana Andhra pradesh state dhi...aa veshayam mee Christian Reddy ni adugu..
మబ్బ్బు ల్లో నీళ్ళు చూసి ముంత వలకబోసుకునే గబ్బుగాళ్ళకు మంచిగానే గుణపాఠము నేర్చుకునే అవకాశం 😮 ఇన్నేసి నేరాలు ఇవన్నీ బయట పడకుండా ఉండటానికి మళ్ళీ కొత్తగా ఘోరాలు మొదలు పెట్టడానికి మాత్రమే వారికీ పదవీకాంక్షలు గానీ , ప్రజలను ఉద్ధరించడానికి మాత్రమ్ కాదు అనేది అర్థం అవుతోంది గా చివరికి అందరికీ , దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటూ మనలను మాత్రమ్ రోడ్డున పడేయడానికి సిద్ధం అయిన ప్రబుద్ధులు గా మిగిలారు అని అందరికీ తెలిసినది ఇప్పటికే 😢
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జగన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి జగన్ ను నమ్మే వాళ్ళు ఇప్పటికైనా వాస్తవం గ్రహించి రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ది లోకి తెలుసుకొని వాళ్ళకే సఫోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్నీ కాపాడుకోవాలి
ఈ విషయం కాదుగాని, మీకు ఒక ప్రశ్న. మీ పత్రికలవారంతా కలిసి AP DGP నుంచి కలిసి ఒకే ఒక ప్రశ్న ఏక కంఠంతో అడగండి. అది ఏమిటంటే, ఘోరమైన అసభ్య పదజాలంతో post లు పెట్టే వారిని, RRR గారిని police station లో torchere పెట్టిన వారిమీద త్వరితగతిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? Police వారు ఇంకా జగన్ రెడ్డి control లోనే ఉన్నారా అని అడగండి.
ఇన్ని అక్రమాలు బయట పడిన తరువాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్న వారిని చూస్తు వుంటే ప్రభుత్వాలు చట్టాల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం వుంటుందా ప్రజలకు ఏదో చేస్తామని అధికారం లోకి వస్తున్నారు .వందల కోట్లు వేల కోట్ల రూపాయల దోచు కుంటునారు
అసలు ఆదాని అనే వాడిని ఇక మీదట ఆంధ్రప్రదేశ్ గడప తొక్కనివ్వకూడదు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం లో అదాని తో జరిగిన ఒప్పండాలు అన్ని పునర్ః పరిశీలించాలి. పోర్థుల ను అప్పణంగా దోచిపెట్టారు. ఒక్క కరెంటు మీదనే ప్రజలపై 2 లక్షల 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పెట్టారు. దీనిలో ఒక దుర్మార్గుడి పేరాశ, ఇంకొక దేశం ద్రోహి దురాశ కలసి అటు దేశాన్ని ఇటు ప్రజలను దోచుకునే స్థాయికి వచ్చ్చాయి.
ఆంధ్రజ్యోతి ఒక మాట చెప్ప లేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ కరెంటు బిల్స్ అందుకే ఎక్కువ వస్తున్నవి వివరంగా చెప్ప లేదు సార్ ఛార్జ్ లు ఇంక్క కొత్త చార్జీలు అవి చెప్ప లేదు గుజరాత్ లో 1.99 యూనిట్ కొన్న ది వివరంగా చెప్ప లేదు
అమెరికా కేసులో అసలు ఏమీ కాదు. వాళ్ళకి మన దేశంలో జరిగే వ్యవహారాల మీద హక్కు ఉండదు.అధికారికంగా ఇక్కడి ప్రభుత్వం సాక్ష్యాలు సేకరించి ఇస్తే వాళ్ళు ఏమన్నా చేయగలరు. కానీ ఇక్కడ తేలే అవకాశమే లేదు. ఒకప్పుడు అమెరికాలో ఉండే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు అరెస్టు అవుతాడు చాలా ఏళ్ళు శిక్ష పడుతుంది అని, కొన్నేళ్ళ తరువాత కేవీపీ రామచంద్రరావు అమెరికా ఏదో కేసులో అరెస్టు తప్పదని ఏబీఎన్ లో వేసారు కానీ ఏమీ జరగలేదు.
రాజ్యసభ లో సొంతం గా బలం చేరుకున్న రోజున మరియు ఆంధ్రలో పార్టీ కేడర్ బలపడేవరకు బీజేపీ జగన్ ని పట్టించుకోవటం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎక్స సిఎం లోపలికి వెళ్ళటం ఖాయం.
ఏనాటినుంచో దోపిడీ చేయడానికి అలవాటు పడిన దోపిడీ దారులు వారి నైజం ఎందుకు మార్చుకుంటారు. అలాంటి పనికి మాలిన వెధవలు. అధికారం పొందితే ఏమి జరుగు తుందో అదేజరిగింది వారికి అఃతులేని బెయిలు దొరుకుతుంది వారి ఏకేసు ఒక అడుగు ముందుకు జరగదు. చట్టాలు వారి కి నప్పవు. కోర్టులువారికేసి చూడవు. ఇంకేమి కావాలి వారికి ధనశక్తి వారికి తెలుసు మీది కంఠ శోష కాకూడదు ఓ సమయం వస్తంది
If possible please cancel the agreement and take necessary steps to avoid the cost bearing on AP people Iam also requesting AP Government to take necessary action on this
చంద్రబాబు నిబద్ధతకు, నిజాయతీకి పెద్ద పరీక్షే. నిజంగా ఆయనకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా లేక ఆయన కూడా ఫక్తు రాజకీయవేత్త అనేది ఆయనిప్పుడు తీసుకోబోయే చర్యల మీద ఆధారపడి ఉంటుంది.
Contract to be cancelled and fresh agreement to be made as per the present rate and also production to be done in AP only so as to reduce heavy transmission losses and to provide employment opportunities to AP people.
జగన్ లాంటి దుర్మార్గుడు దేశంలొ లేడు.లక్షల కోట్ల అవినీతి, ఎన్నో హత్యలు చేసి కూడా బయట తిరుగుతున్నారు దేశంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు కర్మను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. మోడి ఉన్నంత కాలం జగన్ కు ఏమీకాదు. చంద్రబాబు పిరికివాడు ఏమి చేయడు. కర్మ ఎవరిని వదలదు అనుభవించక తప్పదు
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి వివరాలు తెలుసుకొని ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం తోసమన్వయం చేసుకొని చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి US కోర్టు కేసు వివరాల పూర్తి సమాచారం ప్రజా కోర్టు లో పెట్టాలి. పవన్ ఈ విషయంలో CBN గారితో కలిసి న్యాయ నిపుణులతో ఎమి చేయలో నిర్ణయం తీసుకోవాలి. ఇది భారత దేశం బయట జరిగి నందున రాష్ట్ర చట్టపరిధిలో ఎమి చర్యలు తీసు కోవాలో ఆలోచించాలి.
Nothing will happen to adani and jagan as long as BJP holds the power at the central government. Now AP Govt works only under the directions and agenda of NDA Govt only. All these are only for the purspose of NEWS.
న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి న్యాయం ఏమైపోయింది లక్షల కోట్లు దొబ్బేసిన వాడిని ఏమి చేయలేకపోతున్నారు ఎక్కడుంది మన ఇండియాలో చట్టం ఎక్కడుంది మన ఇండియాలో న్యాయం
కాన్ గ్రేస్ పేరు కలిసిన ప్రాంతీయ పార్టీలు కాని ముస్లిం పేరుతో ఉన్న ప్రాంతీయ పార్టీ అనుమానం పోషించి పెంచి తేచాలాదారుణంగాఉంటాయిఅనటానికిఉదాహరణ ఇది దేశప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
ఏం చేయరు. అదానీ ఉండగా జగన్ ను ఏం చేయలేరు... దేశ ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి ఇది ఉంది... కనుక ఏం ఉండదు ఎవరు ఏం మాట్లాడరు వన్ వీక్ లో అంతా సర్ధుమనిగిపోతుంది.... ఇక్కడ ఫూల్స్ అయేది ఒక్క ఆంధ్రప్రదేశ్ జనం మాత్రమే.....
"దురాశ దుఃఖమునకు చేటు"
ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని తెలుసుకుని.
మనం చేసే ప్రతి పనిని పైన వున్న భగవంతుడు చూస్తూ ఉంటారు. కాదంటే కొంత మేర కుల అధిపత్యం తో కొందరు పేదల శ్రమను దోచుకొని తాత్కాలికంగా సంపన్నులు అవుతూ ఉంటారు.
నేనైతే భగవంతుణ్ణి కోరుకునేది ఒక్కటే "మేము జీవించిఉన్నంతకాలం, నా కష్టానికి తగిన, మాకు ఎలాంటి కొరతలేకుండా తగినంత ఆహారాన్ని ప్రసాదించు స్వామి"🙏
Ati SARVATRA VARJAYET in sanskrit
మంత్రి saladani సిఎం కుర్చీ కోసం,sr NTR ni పొడిశాడు, ఏమయ్యింది ఎన్టీఆర్ పొయ్యాడు, cbn baavunnadu
@@mrmr7143 sr ntr illegal connection nachaledhemo dhemudiki,, nuvvika 30yella krindhey vundi poyav. helicoffterlu,godalli potlu, dhati vacharu
@@mrmr7143ఎన్ టి ఆర్ కి కుటుంబ సభ్యులందరూ పలుమార్లు నచ్చ చెప్పి,బ్రతిమిలాడినా కూడా వినకపోయే సరికి కుటుంబ సభ్యులతో సహా పార్టీ నాయుకులు అందరూ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం తోనే చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యారు.30 ఏళ్ళ తరువాత కూడా బురద మాటలు మాట్లాడద్దు.
@@mrmr71431995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాధ్యాయులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం-బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది.నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలోనే మొదటి స్థానం జనాభా పరంగా.అది "చంద్రబాబు" అంటే.దుక్కుదున్ని ,నారు పోసి ,నీరు పెట్టి ,పంట పండించింది చంద్రబాబు.కాయలు కోసి పంచి పెట్టి పేరు తెచ్చుకుంది వై ఎస్ ఆర్. చంద్రబాబు మేధస్సుతో,కఠిన శ్రమతో సృష్టించిన సంపదను వై ఎస్ ఆర్ పంచిపెట్టాడు తప్ప వై ఎస్ ఆర్ చేసింది ఏమి లేదు.పైగా రాష్ట్రాన్ని ప్రజల్ని బిచ్చగాళ్ల లాగా మర్చి తప్పుడు మార్గంలో తీసుకు వెళ్ళాడు.ఒక పెత్తందారీ లాగా వ్యవహరించాడు.కే సి ఆర్ చేత పార్టీ పెట్టించి రాష్ట్రం విడిపోవడానికి బీజం వేసాడు.కొడుకు పెట్రేగిపోవడానికి కూడా కారణం కూడా వై ఎస్ అర్.ఆంధ్రాకి 2004 నుండి పట్టిన దరిద్రం "జగన్".తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని వ్యాపారస్థుల్ని బెదిరించి,ఇరికించి,భయపెట్టి,కొట్టించి,హింసించి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు వసూలు చేసి క్విడ్ ప్రోకో రూపంలో తన 66 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి మనీ లాండరింగ్ కి పాల్పడి.43,000 కోట్లు ఈ డీ అట్టాచ్మెంట్స్లో ఉండి కూడా 20 ఏళ్లుగా డబ్బుని అధికారాన్ని ఉపయోగించి కేసుల నుండి వాయిదాలు పొందుతూ బెయిలు మీద 11 ఏళ్లుగా ఉన్న వ్యక్తి జగన్.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12)చేర్చారు.2019-2024 జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.
ఇది మన న్యాయవ్యవస్థకి ఒక సవాల్. అమెరికా వాళ్ళు ప్రూవ్ చేసి మనం వదిలేస్తే అప్పుడు ఇండియా లో న్యాయం ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిపోతుంది. ఆల్రెడీ 10 సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇది ఒక సామాన్యుడికి సాధ్యమవుతుందా?
chattaniki kallulev
Usa lo case vesindi adani meeda leka jagan meeda 😂
అసలు ఈ వార్తను ప్రసారం చేసే విధానమే చెబుతోంది వీళ్లకు నేరస్థులను పట్టుకునే ఉద్దేశం లేదు .కేవలం రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి మాత్రమే వాడుతున్నారు !! ఆదానీని ... మోడీని ఒక్క మాటకూడా అనకుండా కేవలం జగన్ చుట్టూ తిప్పుతున్నారు !!
అస్తమానం చెప్పి ప్రజలను నిరుత్సాహ పరిచకుండ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఒ
No one touch YS Jagan , as he adopted son to Modi
Antey modi modda ki puttada jagan my god 🤯🤯🤯🤯
10 ఏళ్లుగా బెయిల్ పై ఉన్న వ్యక్తిని ఏమి చేయలేదు ఎందుకు ఈ గోల.
na ventruka kuda pekaleru
Where are courts in india
ప్రజెంట్ మాజీ సీఎం జగన్ గారి పరిస్థితి పెరుగుట విరుగుట కొరకే
Excellent analysis
కేంద్రం సహకరిస్తే తప్ప,చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి పై చర్యలు తీసుకోరు. కాబట్టి jagan reddy is always full safe.
నిజం నిప్పులంటిది. రాజీవ్ గాంధీ,రాజశేఖర్రెడ్డి లను కాల్చింది. జగన్ అన్న ను ఎలా కలుస్తుందో చూడాలి 🎉 18:36
Agree
Perfect Brother
@@sreeramkrishnaiahchalla3620కల్పన చావ్లా , సౌందర్య ఎందుకు కాళారు రా chinna
@@sreeramkrishnaiahchalla3620 చంపబడినవారు అంతా చెడ్డవారుకాదు .... చిరాయువులు పాపులు కాదు!!
ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి చేసిన అవినీతి నీ బయటపడ్డాయి అతని ఆస్తులు ప్రజలకు ఉపయోగ పడే పనులకు ఉపయోగించాలి
మీ మాట లు బాగా ఉంటాయి మేడం 👌
4 రోజుల క్రితం శృంగేరి పీఠాధిపతి వారి ఆశీర్వాదం ధర్మం నిలపడటం అంటే ఐదేనేమో..
ED & సీబీఐ కేసులు నుండి 12 సంవత్సరాలు తప్పించుకుని వున్నారు. అక్రమ పరుగు పందెంలో లంచం అనే డ్రగ్ తో దొరికిపోయి అమెరికా లో విచారణకు ద్వారాలు తెరుచుకున్నాయి. భారత దేశ పరువూ ప్రఖ్యాతలు బజారున పడేసారు. ఈ కేసు విషయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. శ్రీ నరేంద్ర మోడీ గారు ఎలాగు పెదవి విప్పరని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. దేశ అధ్యక్షుడు , రాష్ట్ర గవర్నర్ అభిప్రాయం తెలుసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
@@narayanamurthynyayapati2542 Statesman:: Indian statesmen were undoubtedly respected before 2014, but after Modi came to power, he had to be “tolerated" by the West for trade and strategic purposes (keep China and Russia on line as was always the case prior to Modi too). If the bhakts believe that Modi is popular abroad, then that may be true with his psycophants who are Indian by ethnicity , adorning a large red dot on their forehead (primarily young Indians on a student Visa and sometimes senior citizens). There are large swathes of them studying at Rutger in New Jersey who are the ones beating the Modi drum. In UK, people like this are seen as “wierd" and ignored and not especially “respected “ , but they just exist like every other foreign nationality living there
@@narayanamurthynyayapati2542 Only about 1% of SEC’s enforcement actions come under the Foreign Corrupt Practices Act, and these tend to lead to the largest fines. At the same time, 98% of SEC’s actions end up in settlements, with or without fines and with or without admissions of guilt. How the charge against Adanis will pan out remains to be seen.
Regardless, we must admit bribes and corruption have been part of Indian business and politics for long. There’s corruption in private sector meant to enrich businessmen and executives at the expense of their own companies and shareholders. There’s corruption by civil servants who occupy positions in which they can delay, withhold or expedite decisions businessmen await. And there’s political corruption that prevents the exercise of state power to stamp out corruption of other kinds.
@@narayanamurthynyayapati2542 Business corruption and political corruption form a symbiosis that has fuelled growth for some time. It may appear commonplace within the country. But to outsiders, whose capital is deployed in the Indian growth story, this symbiosis looks like cancer.
........
Thank you for sending the article on Adani.
.........
Modi 74 travels all over the world and talks about Democracy. Demographic Dividend. Etc.
కల్పన చావ్లా స్పేస్ కి వెళ్ళారుగాని మన why not 175 , 11 రెడ్డి మాత్రం అసెంబ్లీ కి రాడు, ఎందుకంటె కొట్టండి డప్పులు వేయండి పూలు పెట్టండి DJ లు మా ఈశ్వర అంకుల్ అన్నాడు కాని రాలే 😂😂
>know Pp
మీరు చెప్పింది కరెక్టేనండీ ఆర్కే గారు. కాని జగన్‌ను చంద్రబాబు ఏమీ చేయలేరు. మోదీ సపోర్ట్ ఉంది. అతని ఎవరూ ఏమీ చేయలేరు. ఇది జనం ఎరిగిన సత్యం
ప్రజలు అవినీతి నీ పట్టించుకుంటే రెండు ఎకరాల చంద్రబాబు 2004 లోనే రాజకీయాల నుండి తెరమరుగు అయ్యేవాడులే😀
@@RajasekharVJA@RajasekharVJA cbn ea avineeti parudu aythe avineeti ke brand ambassador father power ni addam pettukoni laksha la kotlu dochesi every Friday court la chuttu kukka lekka thirige vadu 16months chanchalguda jail lo chachina vadu official ga 32 cases unofficial ga unlimited cases fully corrupted ippudu fbi case asalu mee 420 jagoon reddy ni hang cheyyali kadhara 😂😂
@@RajasekharVJAఏమ్ చేశాడు చంద్రబాబు..ఎక్కడ అవినీతి చేశాడు..లేని స్కాం జరిగిందని జైల్లో పెట్టాడు కదా ఏమయ్యింది ,5 years జగన్ పాలన చూసి కూడా చదువుకున్న వాళ్ళు కూడా గొఱ్ఱెళ్లా వుంటే ఎవరు బాగు చెయ్యలేరు .మీ ఖర్మ అనుభవించాలి
వాడికి వీపు పగిలితే no యూస్, ఏది పగలాలో అది పగిలితే, అప్పుడు మజాగా ఉంటది, కదా విజయసాయి రెడ్డీ.
వైసీపీ కి సపోర్ట్ చేసే వాళ్ళు..కార్యకర్తలు ఆలోచించిండి..వీర్రా వీగుతున్నారు గా
ప్రజలు అవినీతి నీ పట్టించుకుంటే రెండు ఎకరాల చంద్రబాబు 2004 లోనే రాజకీయాల నుండి తెరమరుగు అయ్యేవాడులే😀
@@RajasekharVJAProofs unte court ki vellandi brother. Manchidhega. 2001 nundi case lu vesthune unnaru, prove cheyaleka withdraw cheskuntune unnaru aayana paina. Prove cheseyandi, mee korika theeruthundhi kadha.
@@RajasekharVJA2004 elections time lo YS Rajashekar reddy unna okka hose ni kuda sale chayi CM...ayadu...ippudu lakshala kottullu yala vachayo...mee Christian reddy ni adugu...avineethi sommu kosam Anna chelli kottukuntunnaru...aa sommu needhi naadhi...mana Andhra pradesh state dhi...aa veshayam mee Christian Reddy ni adugu..
Luchha రాజశేఖరరెడ్డి ఏమి తెలుసా నీకు kulagajji gaallu నువ్వు ఇలానే అంటావు మీ gajji కుక్కలు మారారు
Luchhas గొర్రె నువ్వు @@RajasekharVJA
మబ్బ్బు ల్లో నీళ్ళు చూసి ముంత వలకబోసుకునే గబ్బుగాళ్ళకు మంచిగానే గుణపాఠము నేర్చుకునే అవకాశం 😮 ఇన్నేసి నేరాలు ఇవన్నీ బయట పడకుండా ఉండటానికి మళ్ళీ కొత్తగా ఘోరాలు మొదలు పెట్టడానికి మాత్రమే వారికీ పదవీకాంక్షలు గానీ , ప్రజలను ఉద్ధరించడానికి మాత్రమ్ కాదు అనేది అర్థం అవుతోంది గా చివరికి అందరికీ , దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటూ మనలను మాత్రమ్ రోడ్డున పడేయడానికి సిద్ధం అయిన ప్రబుద్ధులు గా మిగిలారు అని అందరికీ తెలిసినది ఇప్పటికే 😢
*జగన్ పేరాశ అదానీ దురాశ* 🧘🏻♀️💐🧘🏻♂️
మన CBN అదానిని ఏమి నేరుగా ... అదేమీ ఆశ ?దురాశ? పేరాశ?సరాశ?
చిక్కినా ఏమీ చేయలేని ఆశక్తుడు బాబు గారు.
ఎందుకండీ ఇంత దురాశ, అందరు తినేది అన్నమే కదా, అన్నం కోసం ఇన్ని వేలకోట్ల రూపాయలు అవసరమా, ఎనిమిషంలో నైనా ఆగిపోయే ఊపిరి కోసం ఇంత అవినీతి అవసరమా
No common sense...Mukesh Ambani need not have that much Opulence....
Well said brother
@@Palagiribharadwajraju yes, totally true. For breathing God provided free air or oxygen.....
Jai CBN sir
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జగన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి జగన్ ను నమ్మే వాళ్ళు ఇప్పటికైనా వాస్తవం గ్రహించి రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ది లోకి తెలుసుకొని వాళ్ళకే సఫోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్నీ కాపాడుకోవాలి
super story
ఈ విషయం కాదుగాని, మీకు ఒక ప్రశ్న. మీ పత్రికలవారంతా కలిసి AP DGP నుంచి కలిసి ఒకే ఒక ప్రశ్న ఏక కంఠంతో అడగండి. అది ఏమిటంటే, ఘోరమైన అసభ్య పదజాలంతో post లు పెట్టే వారిని, RRR గారిని police station లో torchere పెట్టిన వారిమీద త్వరితగతిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? Police వారు ఇంకా జగన్ రెడ్డి control లోనే ఉన్నారా అని అడగండి.
Open heart programme మరల స్టార్ట్ చెయ్యండి సార్
ఇన్ని అక్రమాలు బయట పడిన తరువాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్న వారిని చూస్తు వుంటే ప్రభుత్వాలు చట్టాల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం వుంటుందా ప్రజలకు ఏదో చేస్తామని అధికారం లోకి వస్తున్నారు .వందల కోట్లు వేల కోట్ల రూపాయల దోచు కుంటునారు
మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది
చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ గౌరవం ఉంటే అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి
అసలు ఆదాని అనే వాడిని ఇక మీదట ఆంధ్రప్రదేశ్ గడప తొక్కనివ్వకూడదు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం లో అదాని తో జరిగిన ఒప్పండాలు అన్ని పునర్ః పరిశీలించాలి. పోర్థుల ను అప్పణంగా దోచిపెట్టారు. ఒక్క కరెంటు మీదనే ప్రజలపై 2 లక్షల 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పెట్టారు. దీనిలో ఒక దుర్మార్గుడి పేరాశ, ఇంకొక దేశం ద్రోహి దురాశ కలసి అటు దేశాన్ని ఇటు ప్రజలను దోచుకునే స్థాయికి వచ్చ్చాయి.
జగన్ విషయం లో ఏ విషయం లోను ఎవ్వరు ఏ చర్య తీసుకోలేరు, తీసుకోరని అశేష జనానికి బాగా అర్ధం అయింది.
థాంక్యూ మేడం
ఆంధ్రజ్యోతి ఒక మాట చెప్ప లేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ కరెంటు బిల్స్ అందుకే ఎక్కువ వస్తున్నవి వివరంగా చెప్ప లేదు సార్ ఛార్జ్ లు ఇంక్క కొత్త చార్జీలు అవి చెప్ప లేదు గుజరాత్ లో 1.99 యూనిట్ కొన్న ది వివరంగా చెప్ప లేదు
కానీ మోడీ వున్నంత కాలం , జగన్ మీద ఈగ కూడా వాలనివ్వడు. వాళ్ళ భంధం కేవలం రాజకీయ బంధమే కాదు , ఆర్థిక బంధం కూడా .
ఇంతకు ముందు కేసులకే ఏం పీకలేధు ఇప్పుడు కొత్తగా ఏం జరగదు జగన్ సేఫ్ మన చెత్త న్యాయ,ధర్యాప్తు వ్యవస్థలు ఏదోచేస్తాయి అని నమ్మడం అత్యాసే
Super ABN
పైకి బాగుండి , లోపల బాగా సంపాదన
కోసమే కొందరు నాయకులు అధికారం
కావాలని ఆశిస్తారు.
మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు రాకుండా జాగర్త పడ్డారు. అప్పుడు వచ్చి ఉంటే తెల్సేది
Good
Very good analysis sir🎉
Why not 175 and now 1750 crores....... interesting
జగన్ మీద ఎన్ని కేసులు న్నా ఏమీ చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి... ప్రజలు గా మనమేం చేయగలం....
Malli adhikaram Loki rakunda cheyagalam.. adi marchipokandi.
జగన్ ని ఏమి చెయ్యలేరు చంద్ర బాబు ఏమి చెయ్యలేదు ఇంకా వెయిటింగ్
Jayaho judiciary Bharat
Mam your voice so sweet keep it up
ఆదాని ఎంక్వయిరీ లో అందరికంటే అత్యాశ/లంచగొండి/తెలివి తక్కువ చీఫ్ మినిస్టర్ జగనే అని తెలిసి అందరికంటే ఎక్కువ మొత్తంలో కాంట్రాక్ట్ ఇచ్చాడు.
నేను 1.5 స్పీడ్ లో చూస్తన్నా. నార్మల్ గా అనిపిస్తుంది.మరీ ఇంత లాగ్ ఐతే ఎలా 😮
Good news
Can CBN sir and Pavan garu and AP Govt do anything? All cases are pending for years and years against the accused.
అమెరికా కేసులో అసలు ఏమీ కాదు. వాళ్ళకి మన దేశంలో జరిగే వ్యవహారాల మీద హక్కు ఉండదు.అధికారికంగా ఇక్కడి ప్రభుత్వం సాక్ష్యాలు సేకరించి ఇస్తే వాళ్ళు ఏమన్నా చేయగలరు. కానీ ఇక్కడ తేలే అవకాశమే లేదు. ఒకప్పుడు అమెరికాలో ఉండే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు అరెస్టు అవుతాడు చాలా ఏళ్ళు శిక్ష పడుతుంది అని, కొన్నేళ్ళ తరువాత కేవీపీ రామచంద్రరావు అమెరికా ఏదో కేసులో అరెస్టు తప్పదని ఏబీఎన్ లో వేసారు కానీ ఏమీ జరగలేదు.
మోడీ ఉండగా అదని, అంబానీ, జగన్ నీ ఏమి చెయ్య లేరు
పేర్ని నాని కి ఇవన్నీ చెప్పి అప్పుడు మాట్లాడమని చెప్పాలి
Our judiciary is ineffective as CBI/Ed do not assist at the behest of top two
రాజ్యసభ లో సొంతం గా బలం చేరుకున్న రోజున మరియు ఆంధ్రలో పార్టీ కేడర్ బలపడేవరకు బీజేపీ జగన్ ని పట్టించుకోవటం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎక్స సిఎం లోపలికి వెళ్ళటం ఖాయం.
మహారాష్ట్రలో గెలుపుతో రాజ్జ్యసభ మెంబర్స్ పెరగొచ్చు..ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్యాడర్ అనేది ఎండమావి!
@ramsb2010 10 years wait చేయండి
Yes
👌👍👍👌
Yemi jaragadu le sir CBN sir Ela kalayapana e 5 years jaruguthunde
Dammu Dhairyam vumte Adhani all contracts ni CBN sir cancel cheyali.jai tdp.
👏👏
Super.y.m
తెలంగాణలో TS AGRos పేరుతో ఇలాగే జరుగుతోంది దీని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. రాయాలి
CBN is not taking actions immediately
అసలు,ఇప్పుడు ఈయన CBCID ,మోదీ,ని ,CBI,ED ,లను రంగంలోకి దింపమంటే నే ఈయన నిజాయితీ రుజువవుతుంది
ఏనాటినుంచో దోపిడీ చేయడానికి అలవాటు పడిన దోపిడీ దారులు వారి నైజం ఎందుకు మార్చుకుంటారు. అలాంటి పనికి మాలిన వెధవలు. అధికారం పొందితే ఏమి జరుగు తుందో అదేజరిగింది వారికి అఃతులేని బెయిలు దొరుకుతుంది వారి ఏకేసు ఒక అడుగు ముందుకు జరగదు. చట్టాలు వారి కి నప్పవు. కోర్టులువారికేసి చూడవు. ఇంకేమి కావాలి వారికి ధనశక్తి వారికి తెలుసు మీది కంఠ శోష కాకూడదు ఓ సమయం వస్తంది
ఈ కేస్ లో ఆధాని, జగన్ లకు ఏమీకాదు. మోడీ వున్నంతవరకు చట్టం చుట్టం అవుతుంది.
If possible please cancel the agreement and take necessary steps to avoid the cost bearing on AP people
Iam also requesting AP Government to take necessary action on this
Telugu baaga matladutavamma ❤️
జగన్ గారిపై చర్యలా? చంద్రబాబు సారా? అసంభవం. ఈ సంగతి ఆర్. కె. గారికి తెలియదా?
Adani & Jagan are favorites of Central govt.
అయ్యా ముందు అరెస్టు చేసిన తర్వాత చెప్పండి
చంద్రబాబు నిబద్ధతకు, నిజాయతీకి పెద్ద పరీక్షే.
నిజంగా ఆయనకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా లేక ఆయన కూడా ఫక్తు రాజకీయవేత్త అనేది ఆయనిప్పుడు తీసుకోబోయే చర్యల మీద ఆధారపడి ఉంటుంది.
Yes
He wants
Richest man in the world
చంద్ర బాబు నే కాదు, అవ్వరు ఏమి చేయలేరు. . 12 ఏళ్లుగా ఉన్న కేసులు ఏమయ్యాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
AP ప్రభుత్వం , ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి......
ఈ విషయం లో జగన్ పై కేసు పెట్టాలి....
Jai janasena jai TDP
Jaggu money countainers travel to nagpur , no one can touch jaggu.
Contract to be cancelled and fresh agreement to be made as per the present rate and also production to be done in AP only so as to reduce heavy transmission losses and to provide employment opportunities to AP people.
Why not 175ki 0 add ayindi ide prakrti dharmamu.
Long live honble c.m. of a.p. shri
C.b.n
Our beloved Babu garu kai tdp jai janasena jai bjp
Jai కూటమి
జగన్ లాంటి దుర్మార్గుడు దేశంలొ లేడు.లక్షల కోట్ల అవినీతి, ఎన్నో హత్యలు చేసి కూడా బయట తిరుగుతున్నారు దేశంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు కర్మను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. మోడి ఉన్నంత కాలం జగన్ కు ఏమీకాదు. చంద్రబాబు పిరికివాడు ఏమి చేయడు. కర్మ ఎవరిని వదలదు అనుభవించక తప్పదు
Cancle the agreement with Adani
ఏమి చెయ్యలేడు బాబు. మోడీ ఊరుకోడు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అనొచ్చు
Correct
Mundu modiki mudite kani jaganki mudadu
🤙
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి వివరాలు తెలుసుకొని ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం తోసమన్వయం చేసుకొని చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి US కోర్టు కేసు వివరాల పూర్తి సమాచారం ప్రజా కోర్టు లో పెట్టాలి. పవన్ ఈ విషయంలో CBN గారితో కలిసి న్యాయ నిపుణులతో ఎమి చేయలో నిర్ణయం తీసుకోవాలి. ఇది భారత దేశం బయట జరిగి నందున రాష్ట్ర చట్టపరిధిలో ఎమి చర్యలు తీసు కోవాలో ఆలోచించాలి.
సీబీన్ గారు ఏమి చేయరు అని జగన్ కి తెల్సు
Nothing will happen to adani and jagan as long as BJP holds the power at the central government. Now AP Govt works only under the directions and agenda of NDA Govt only. All these are only for the purspose of NEWS.
న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి న్యాయం ఏమైపోయింది లక్షల కోట్లు దొబ్బేసిన వాడిని ఏమి చేయలేకపోతున్నారు ఎక్కడుంది మన ఇండియాలో చట్టం ఎక్కడుంది మన ఇండియాలో న్యాయం
ఆ డబ్బులు మొత్తం కక్కించేంతవరకు ఈ కోడిని నిద్రపోనివ్వకండి!
కాన్ గ్రేస్ పేరు కలిసిన ప్రాంతీయ పార్టీలు కాని ముస్లిం పేరుతో ఉన్న ప్రాంతీయ పార్టీ అనుమానం పోషించి పెంచి తేచాలాదారుణంగాఉంటాయిఅనటానికిఉదాహరణ ఇది దేశప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
CBN recalled
ఏం చేయరు. అదానీ ఉండగా జగన్ ను ఏం చేయలేరు... దేశ ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి ఇది ఉంది... కనుక ఏం ఉండదు ఎవరు ఏం మాట్లాడరు వన్ వీక్ లో అంతా సర్ధుమనిగిపోతుంది.... ఇక్కడ ఫూల్స్ అయేది ఒక్క ఆంధ్రప్రదేశ్ జనం మాత్రమే.....
దీనిమీద కేసు పెట్టె దమ్ము చంద్రబాబు నాయుడు కీ ఉందా?
ఈ మాటలు వీడియోస్ ఏమో గాని కేసులు కోర్టు లో మగ్గుతున్నాయి...... చంద్రబాబు మేతక వైఖరి వైసీపీ కీ ఆయుధం 🙏
AP loose
Why the Balineni Srinivasulu reddy not revealed this fact at that time.
Jai CBN Jai janasena Jai TDP
Arrest him immediately
❤ AS LONG AS PM NARENDRAMODI IS THERE NOTHING WILL HAPPEN TO JAGAN AND ADANI WAIT AND SEE ❤
ముడుపులు తీసుకున్నాం ఏమి పీకుతారు ఢిల్లీ మావైపే వుంది ఢిల్లీని కాదని ఎవరైనా ఏమైనా చేయగలరా పీక్కోండి.
Vattulu koncham light gaa palakandi madam
I want to see VISA REDDY in Devata Vastralu🤓😛🤣🤓😛🤣🤓🤣🤣🤓
Anna sevalu AP ki avasaram ledhu AMERICA tesukellipondi.
ఇప్పటివరకు ఉన్న జగన్ పై ఉన్న కేసులను ఏమి తెల్లార్చారని కొత్త కేసులపై ప్రజలను బకరాలను చేస్తున్నారు? అన్ని ప్రభుత్వాలు అంతే ఎవరూ తక్కువ గాదు