Kashi Vishwanath garu assistant general manager ga retire avutharu ani introduction characters explanation lo cheppi chupincharu aa position lo inko athanu vastaru hero kakundha
చెక్కులు రాసి ఇస్తుంటే సినిమా చూసే మాకు మాత్రం అయ్యో ఇతను సంపాదించింది అంతా పోయింది కదా అనిపించింది. ఎలా బ్రతకాలి మళ్ళీ ఇతను అనిపించింది. కానీ తెలివిగా తప్పించుకున్నాడు. అది చూసిన ప్రేక్షకులకి ఊపిరి వచ్చింది
Meeru cinema hit aithe chettha cinema ni kuda manchi cinema ani great ani pogidi konchi cinema lani hit kaakapothe waste ani review lu ivvadam em bagoledhu.. i am not talking about lucky bhaskar by the way
సినిమా చూస్తుంటే హర్షద్ మొహతా కుంభకోణం గుర్తొచ్చింది సార్
మనిషికి డబ్బుకి మానవ సంబంధాలకి ఉన్న విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పిన లక్కీ భాస్కర్ సినిమా ఇలాంటి మూవీని నా జీవిత కాలంలో చూడలేదు నేను
ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ సినిమా,, ఆ డైరెక్టరేనా అనిపించింది.. నాకు ఒక్క సీన్ యెక్కువ లేదు తక్కువ లేదు..
పుష్ప టు కన్నా నూరు రెట్లు మంచి సినిమా లక్కీ భాస్కర్
ఇంద్ర కంటే కూడా వెయ్యి రెట్లు మంచి సినిమా ఇది అలా అయితే. కమర్షియల్ సినిమా ని కంటెంట్ సినిమా తో పోల్చి ఏం సాధిధ్ధాం అని
100 percent correct.
All over India & International more people liking Pushpa2 😂 you don't 😢
Dabbu enduku raledu aity?
What a foolish comparision Bayya, Both are Good Scripts, And also different Scripts... Cinimatic Knowledge tho matladanadi bayya please...
గురువు గారి video kosam waiting
నాకు నచ్చిన డైలాగ్ జూదమ్ ఆడడం గొప్ప కాదు, ఎక్కడ ఆపాలో తెలిసిన వాడు గొప్పవాడు
ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదని రోజంతా ఏడుస్తూ కూర్చోవాలా naa ఫేవరెట్ డైలాగ్
Sir. Excellent Screen play this movie
Hi Sir
Thanks for great review about Lucky Bhaskar movie
Please do review on KA movie sir
Most gripping screen play in recent movies❤❤❤
Nice analysis 🎉🎉🎉
Sir - Kasi Viswanath was in 1 scene - Ateesh Kulkarni who gets retires.
Sir,
What is your opinion about COMMITTEE KURROLLU movie
సార్!! 35 చిన్న కథ కాదు మరియు 'క' సినిమాలు కూడా విశ్లేషించండి
@Paruchuri sir, Expected your valuable review on Committee Kurallu....
నమస్కారం సార్
సాయి పల్లవి pai ఒక వీడియో చెయ్యండి గురువు garu amaran మూవీ లో పెర్ఫార్మన్స్ pai
Guru garu me voice clear ga ledhu Mike fault ta lekka ledha Inka yah Mahina teliyadu ganni me voice clear ga undela chusukondi guru garu
Very good movie in the recent days.
Sir I request please explain all movies ❤11th hour guru garo❤
Good film sir
PLEASE CONDEMN REVANTH'S remarks on PanWorld hero
Sir voice neet ga undela chudandi
Mic voice ravadam ledu live voice la vastundi
వయసు రీత్యా గొంతు అలాగే ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. క్లారిటీ కోసం సార్ చాలా తిప్పలబడి చెప్తున్నారు.
Hi sir please explain godfather moive screenplay
Ka movie review cheyandi sir
Screenplay movie ante MAHARAJA movie sir....
Kashi Vishwanath garu assistant general manager ga retire avutharu ani introduction characters explanation lo cheppi chupincharu aa position lo inko athanu vastaru hero kakundha
Bank manager పొద్దున 10 గంటలకు బయటివాడికి అప్పిచ్చి సాయంత్రం వడ్డీతోసహా వసూలుచేయటం అనే కాన్సెప్ట్ ‘ మిస్టర్ పెళ్లాం’ సినిమాలోను ఉంది .
Harshad metha concept creates more interesting in this movie
Peddayana best movie this year dulkar fantastic🎉🎉🎉🎉🎉🎉
చెక్కులు రాసి ఇస్తుంటే సినిమా చూసే మాకు మాత్రం అయ్యో ఇతను సంపాదించింది అంతా పోయింది కదా అనిపించింది. ఎలా బ్రతకాలి మళ్ళీ ఇతను అనిపించింది. కానీ తెలివిగా తప్పించుకున్నాడు. అది చూసిన ప్రేక్షకులకి ఊపిరి వచ్చింది
Your mike repair sir, vice no clear❤
Mee dheggara oka story cheppali oka date cheppandi
మీరు కథను చెబుతున్నారు గాని కథని విశ్లేషణ చేయడం లేదు
నువ్వు వస్తానంటే నేను వద్దంటనా మూవీ గురించి చెప్పండి గురువు గారు
పెద్ద సినిమాలు చెత్త గ తీసి అభిమానం పేరు చెప్పి దోచుకుంటున్నారు
పెద్దా హీరోలు కూ రోజులు దగ్గర పడ్డాయి
35 CHINNA KATHA KAADU.. Gurinchi cheppara guruvu gaaru?