ఆయన కూడా చాలా సినిమాల్లో నటించారు.. పేరు తెలియదు.ఎవరికైనా తెలిస్తే పేరు చెప్పండి 😊 కథ ఆరంభం నుంచి ఆ రావి చెట్టు దగ్గర మొదలు చివరి లో కూడా కథ బాగా రక్తి కట్టించాడు ఆ పెద్దాయన👍
Treasure Island - Telugu Audio Book: th-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): th-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html Animal farm of George Orwell in Telugu: th-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
Atchyuth hero gaa rajahmundry back ground lo kota shankar rao atchyuth ki menamaama gaa act chesina serial name telidu. Aa serial lo oka mooga baabu kudaa untaadu. Rajahmundry bridge construction ani kudaa chupistaaru. Yevarainaa cheppagalaraa ?
ఒక మనవి. తెలుగు వారయుండి ఆంగ్లంలో కామెంట్ వ్రాయడం విడ్డూరమేమి కాదు.తెలుగు భాషపై వారికివున్న మమకారం అలాంటిది. మాతృభాష పై మక్కువ తమిళులను చూచి ఈర్ష్య పడాలి.కాదు కాదు సిగ్గు పడాలి తెలుగు లో మాట్లాడడం నామోషి గా భావించే కాలం దాటి చీదరించుకొనే స్థితికి చేరాము. ఇంతకంటే దౌర్భాగ్యం మరి లేదు. శ్రీమతి బులుసు అపర్ణ గారి అవధాన ప్రతిభ చూసైనా భావితరాలకు తెలుగు మృతభాష గా మిగల్చకండి. తేనెలొలుకు తియ్యని తెలుగుభాషను కాపాడుకోడానికి మనయింటి నుండే ప్రారంభిద్దాం.
27-05-2024 ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉంది...
నేటి పల్లెరాజకీయాలకు అద్దం పట్టిన కధ🙏
Dooradarsan lo serials chestunte entha haayiga untundo. 90s lo vachina prathi program ni malli telecast cheyandi pls.
సీరియల్ లో ఎంత ప్రశాంతత వుంది
ఈ ప్రశాంతత కోసమే నేను ఈ సీరియల్ చూస్తాను... ఇదే అని కాదు ఖచ్చితంగా సప్తగిరి చానల్ లోని సీరియల్స్ చూస్తూనే ఉంటాను... ❤❤❤
కథ చాలా ప్రశాంతంగా సాగింది❤❤ మళ్ళీ ఇలాంటి రోజులు అసలు చూడలేమేమో !!😊😊
Na chinnapudu everyday ilanti manchi Katha vunna serials chala ishtam tho chuse vadni.... Matalo maryada paddathi vunna serials.. chala manchi gnapakalu
old is gold..
కాదన్న అత్తగార్ల చేత కథ చెప్పమనేలా చేసిన పెద్దాయన అభినందనలు మాత్రం హరికథకునికే ఇచ్చాడు, పెద్దరికం పెద్దరికమే
ఆయన కూడా చాలా సినిమాల్లో నటించారు.. పేరు తెలియదు.ఎవరికైనా తెలిస్తే పేరు చెప్పండి 😊 కథ ఆరంభం నుంచి ఆ రావి చెట్టు దగ్గర మొదలు చివరి లో కూడా కథ బాగా రక్తి కట్టించాడు ఆ పెద్దాయన👍
village environment loo teesina ee concept chaalaa baagundii
Now this Awareness is very essential... At present politics
చాలా బాగా తీశారు... గ్రేట్
A year lo vacchindu cheppagalara..plz
Madhuranthakam vari bhasha saralam sumadhuram👌👌👌👌👌
అమరావతి కథలు అప్లోడ్ చేయండి
Plz upload JV Ramana Murthy and Shilpa acted Kanyasulkam
Enta adbutam alanati dd karikramalu aa kata katana chitrikarana natinatulu
Porugga unna athanu . Baga act chestaru. Gemini lo sranvanthi serial hero. Handsome now
Malgudikadhalu upload cheyandi
😊
Okka matalo cheppalante duradarsanki minchina chanal marokati ledu
Thanks for uploading 🙏🙏🌸🌸
Epudu Anni chethha serials edhi original
Exlent stori
Don't neglect our treditional values
Treasure Island - Telugu Audio Book: th-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html
Around the world in 80 days - a 19th century English novel in Telugu
Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): th-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html
Animal farm of George Orwell in Telugu: th-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
సూపర్
Atchyuth hero gaa rajahmundry back ground lo kota shankar rao atchyuth ki menamaama gaa act chesina serial name telidu. Aa serial lo oka mooga baabu kudaa untaadu. Rajahmundry bridge construction ani kudaa chupistaaru. Yevarainaa cheppagalaraa ?
Punarapi jananam
th-cam.com/video/QDK5nonUEWc/w-d-xo.html
sagi nageswara rao... super
Swathi muthyam lanti kadha
533
Thank u for up loading
Palleturi bheshajaalu kallaki kattinattu chupettaru
Awesome
very nice
💓💓💓💓
Please upload amaravati kadalu
Ila Leela aunty serial choodalani Telugu
Manchi serials
హై సునీత గారు. మిగతావి చూశారా!
@@kumar14499 yes
@@sunitha34 ok..andi..jebu rumalu ane kathanika chudandi.. dhanyavadalu
@@kumar14499 link pamparu
@@sunitha34 th-cam.com/video/0-Ifspj59M0/w-d-xo.html
😇
Nenu ivi chhodala. Entho baavunnayi
E year lo vachindi e serial?
2002 to 2003
Vidwattiku viluvanichevallu yemo
ఒక మనవి.
తెలుగు వారయుండి
ఆంగ్లంలో కామెంట్ వ్రాయడం
విడ్డూరమేమి కాదు.తెలుగు భాషపై
వారికివున్న మమకారం అలాంటిది.
మాతృభాష పై మక్కువ తమిళులను
చూచి ఈర్ష్య పడాలి.కాదు కాదు సిగ్గు
పడాలి తెలుగు లో మాట్లాడడం
నామోషి గా భావించే కాలం దాటి
చీదరించుకొనే స్థితికి చేరాము.
ఇంతకంటే దౌర్భాగ్యం మరి లేదు.
శ్రీమతి బులుసు అపర్ణ గారి అవధాన ప్రతిభ చూసైనా భావితరాలకు తెలుగు మృతభాష గా
మిగల్చకండి. తేనెలొలుకు తియ్యని
తెలుగుభాషను కాపాడుకోడానికి
మనయింటి నుండే ప్రారంభిద్దాం.
O
సూపర్