ఆనాటి నాటికలు, దారావాహికలు, కధానికలు, దూరదర్శన్ లో ప్రసారాలు...ఎంతోఆనందకరంగా ఉంటాయి, పల్లెటూళ్లు దేశాభివృద్ధికి పట్టుగోమ్మలు అన్న గాంధీజీ గారి వాక్కు.. వంకాయలసత్యనారాయణ గారి డైలాగులు కథను నడిపేవిధానం గొప్పగా వుంది, లక్ష్మి కనకాల నటన "మావూరు " నాటిక..60 సంవత్సరాల క్రితం రచన..
ఉన్నాయి కానీ అన్ని చోట్లో అవలేబుల్ లేకుండేది.. మళ్ళీ అందరూ అలవాటు కూడా కాలేకపోయారు... మా ఊళ్ళో కేవలం 2017 నుండి మాత్రమే పాల ప్యాకెట్లు అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి
There is vast place infront of village houses. In cities there is no sufficient place and dirty streets no any plant infront of house. Everything purchase in cities. No relations because lack of time and humanity.
చాలా ఏళ్ళ క్రితం మనం చూసిన మనుషులు ప్రాంతాలు మన మనసులో చెరగని ముద్ర వేస్తాయి
కానీ రెండింటిలో మార్పు సహజం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dd8 లో prasaramaye sirials చాలా baguntai mistari sirial కూడా youtub లో aplod చేయండి old is gold
A year lo vacchindu cheppagalara.. plz
ఆహా అద్భుతం మహాద్భుతం.. చూడగానే.. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 😢😢.. మా ఊరు ❤❤
90s లో నా చిన్నప్పుడు చూసిన సీరియల్... దూరదర్శన్ లో 😅
ఈ రకమైన అద్భుతమైన సీరియల్ చూసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను
ఆనాటి నాటికలు, దారావాహికలు, కధానికలు, దూరదర్శన్ లో ప్రసారాలు...ఎంతోఆనందకరంగా ఉంటాయి, పల్లెటూళ్లు దేశాభివృద్ధికి పట్టుగోమ్మలు అన్న గాంధీజీ గారి వాక్కు.. వంకాయలసత్యనారాయణ గారి డైలాగులు కథను నడిపేవిధానం
గొప్పగా వుంది, లక్ష్మి కనకాల నటన "మావూరు " నాటిక..60 సంవత్సరాల క్రితం రచన..
I have the same strong desire to live in my village like her. Love my village.
Medam garu..is my Teacher in Acting class in 1980..Devadas kanakala was her husband..those are my Guru..So happy sending videos..
పల్లె లో వున్న ఆనందం యెక్కడ వుండదు నాకు మావూరు ఛాలా ఇష్టo
Na చిన్నపుడు మ ఇంట్లో BPL TV ఉండేది బ్లాక్ అండ్ వైట్. అందులో చూసేవాళ్ళం. సీరియల్స్ బాగుండేవి. Childhood memories are beautiful
Super inka old serials vunte TH-cam lo download cheyyandi plz
చాలా బావుంది చూడటానికి, వినటానికి హాయిగావుంది కానీ ఐదారు దశాభ్దాలక్రితం పాలపాకెట్లు వుండేవికాదు సీసాలతోనే పాలువచ్చేవి అది గమనించి వుంటే బావుండేది (ఇదివిమర్శకాదు)
1987 నుంచే పాలు ప్యాకెట్లు వచ్చాయి అండి నేనే స్వయంగా వెళ్ళి తెచ్చే వాడిని
100% పాల packets ఉన్నాయి... ఆ రోజుల్లో.
ఉన్నాయి కానీ అన్ని చోట్లో అవలేబుల్ లేకుండేది.. మళ్ళీ అందరూ అలవాటు కూడా కాలేకపోయారు... మా ఊళ్ళో కేవలం 2017 నుండి మాత్రమే పాల ప్యాకెట్లు అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి
కథ రాసిన రచయిత ఈ తరం వారు కొత్తవారు కాదండి ! ఆ కాలం నాటి వారే!
11 years nunchi chusthuna e video kosam
పల్లెటూర్లు కూడా పట్టాణాలైపోతున్నాయి,
ఇది పల్లెల మీద ప్రేమ అంతే
బ్యూటిఫుల్ 🏠🏡 హౌసెస్,లొకేషన్స్.... 😳ఎన్ని లక్ష లు పెట్టిన ఆ పల్లె వాతావరణం...తీసుకు రాలేము....
Wonderful story. Beginning music awesome
పల్లెలు కూడా పట్టణాలు అయిపోతున్నాయి...
😰
నా పల్లెలు అభివృద్ధికి అడుగు దూరంలో ఉంటూ ఆనందానికి ఆమడ దూరానికి వెళ్లిపోతున్నాయి...
😔
Chala chala thanks andi
Konni years ga educhusthuna ee film kosam
meeru kuda 90s lo puttara or 80s lo
@@SriLakshmi-xx1mc avuna..me too..same feeling andi..ekkada.untaru ..main city lona?
@@SriLakshmi-xx1mc avuna ekkada andi..me in kondapur
Ilike this serial very nice andi
మా అత్తగారి ఊరు మురమండ మాత్రం 40 ఏళ్ల బట్టి ఏంమారలేదు...
Prashanthanga undhi.e serial chusthuntea
Nice vlog as usual sravani Garu
Evaru ekkada alavatupadithe ade valla uru. Super 🙏🙏🙏
కాలం మారుతోంది......😥😥
How Beautiful Telefilm is...Missing our Beautiful 90's Golden Days...Life was alive without so many things... Can any one let me know the village Name
రియల్ సీరియల్ గ్రేట్ 🙏
I remember my village people in my childhood
Super super❤
Very relavant
At 22:20 to 22:45 what a great words ...🙏🙏🙏🙏
అవును
I love ❤❤❤ this seriel
10:50 శ్రీ రాజరాజేశ్వరి అష్టకం.
Chala super ga vundhi
Background song throughout serial super..
Please upload శభాష్ పాపన్న సినిమా
Good natika.
I like all doordarshan films
There is vast place infront of village houses. In cities there is no sufficient place and dirty streets no any plant infront of house. Everything purchase in cities. No relations because lack of time and humanity.
Nijame mari adavallaki pelli aina enta vayasu aina sonta vuri pina a pmamakaram podu
Neatly produced.
నాగూర్ బాబు (మనో)
There is no vulgarity in dd serials
A year lo vacchindu cheppagalara..
Kalam Marykoddhi Marpulu Vasthuntayi. Pallyllu Kuda Chala Varaku Marayi.
Tv lo chusinappudu entha happy ga undedo chinnappudu apudu artham kaledu kani village ki town ki defference changes entha baga chupincharo
Maku tv ye ledhu radio thapa😊😊
సూపర్
Bagundi .Story action direction all are High class Super
Naaku maa vuru gurtuku vachindi..😀😂
Warmth feeling of people in those days excellent serial
90 kids 😢
Pure Real
Good old days, Dr.B.varadacharyulu, B.V.Sc 1942sep28-2023 March25,Gunupudi Bhimavaram, Andhra Pradesh
This village is Nanakramguda near Gacchibowli I think
Why do u think so
Darga hussein shavali
Don't joke .this is pure village .
Nice👌👌👌
Super
మళ్ళీ మా అవ్వ వాళ్ళింటికి పోయి వచ్చినట్టు అనిపించింది
🙏🙏🙏🙏❤️
When i was 8 th
Mari ippudu form house lu
Shooting ekkada chesarandi
Banjara hills
@@praneethkuchimanchi30 enti aa palletooru banjara hills ??
@@bhargavsriram2927 starting scenes and house banjara hills, at 20:00 village starts it is nanakramguda known for village location shootings.
Sorry village starts at 10:00
Ganapathi serial upload cheyandi
26:59 ఆ రోజుల్లోనే నైటీ నాశనం
Nice
Hi
50 rupayala kuragayalu
Background బాగాలేదు
Z
Nice
Super
Shooting ekkada chesarandi
Banjara hills
E serial A year lo tearandi plz update cheyyandi
E serial A year lo shoot chesarandi plz cheppandi
Z