చాలా మంచి కథ, మంచి పాత్రలు, మంచి నటులు అంతకు మించిన వాతావరణం👌🏻👌🏻.. కానీ ఒకటే చికాకు మొదలైన దెగ్గరినుంచి అయిపోయే దాకా బాధలు, కష్టాలు ఏకరవు పెట్టడానికి ఒక పాత్ర అవి వినడానికి ఒక దంపతులు వీటి కోసమే ఒక సీరియల్ తీసినట్టుంది 😭
What is the essence of this play. Problems like this are common. But what is the solution. Every body know this type of problems. Whare is the writer's solution or at least good message. Closing is very pale.
చాలా మంచి కథ, మంచి పాత్రలు, మంచి నటులు అంతకు మించిన వాతావరణం👌🏻👌🏻..
కానీ ఒకటే చికాకు మొదలైన దెగ్గరినుంచి అయిపోయే దాకా బాధలు, కష్టాలు ఏకరవు పెట్టడానికి ఒక పాత్ర అవి వినడానికి ఒక దంపతులు వీటి కోసమే ఒక సీరియల్ తీసినట్టుంది 😭
సరైన ముగింపు లేదు.ఇదొక్కటే కాదు మధురాంతకం రాజారామ్ గారి చాలా కధలు ఇలాగే వుంటాయి సరైన ముగింపు లేకుండా
How many of are relaxed with the music 🎶..? Literally beautiful days 90's.
S..padukunemundhu elantivi chusthe entho relax ga undhi
మధురాంతకం రాజారామ్ కథలు మరో లోకంలోకి తీసుకెళ్తాయి...🤩🤩🤩
కొన్ని కథలకు ముగింపు ఉండదు.... జీవితం అంటే ఇంతే.....నిజ జీవితం కళ్ళ ముందు చూపించారు....🙏🌷🌹
ముగింపు లేని కధ. మనసు బరువైపోతుంది
ee serial ee generation vaallaki manchi message gaa undi money kanna humans ke values ivvali
ilanti manchi serials inkenno prasaram cheyalani korukuntunnam 🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Enta natural ga vunnayyo. Madhrantakam vari Kathalu Chadivam Vanishri weekly lo, malli Ella China Kathalu telefilm laga DD lo bagundi.
Sri maduranthakambest writer
Nice serial 👌
బావుంది
Nice serial
Devudaa yedo yedupu gottu cinema chusinattu undi naaku.
రంగయ్య కుంటివాడు ఎలా అయ్యాడో చెప్పనేలేదు
What is the essence of this play.
Problems like this are common.
But what is the solution. Every body
know this type of problems. Whare is the writer's solution or at least good message. Closing is very pale.