అసెంబ్లీ స్పీచ్ వినితీరాల్సిందే! రేవంత్ నవ్వులే నవ్వులు | Mandula Samuel Powerfull Speech | revanth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 282

  • @jarupulabhanu7657
    @jarupulabhanu7657 8 หลายเดือนก่อน +81

    తెలంగాణ భాషా

  • @narsimhakjaihind3166
    @narsimhakjaihind3166 8 หลายเดือนก่อน +80

    సామేలన్న స్పీచ్ సూపర్ ఉంది కల్వకుంట్ల కుటుంబానికి రాడు గట్టిగ దించావు 👍

  • @ggbvxcvbdfhggg6526
    @ggbvxcvbdfhggg6526 8 หลายเดือนก่อน +60

    ధన్యవాదాలు ఎంఎల్ఏ garu .కల్వకుంట్ల కుటుంబానికి ఉచ్చ పడుతుంది

  • @raviananthoju04
    @raviananthoju04 6 หลายเดือนก่อน +24

    జై కాంగ్రెస్
    జై జై రేవంత్ అన్న ✊🏻✊🏻
    జై సామెల్ అన్న ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 8 หลายเดือนก่อน +33

    శెహభాష్ ఎమ్మెల్యే గారు,అవినీతిని ఎండకట్టే పద్దతి ఇది. శాసన సభలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే విస్తృతమైన చర్చ జరుగుతుంది.ఇలాంటి చర్చలు నేటి నియంతలకు నచ్చక ప్రతిపక్ష మే లేకుండా కుట్ర చేస్తున్నారు.

  • @madhupanja-oy5cn
    @madhupanja-oy5cn 8 หลายเดือนก่อน +22

    నీలాంటి వాళ్లు ఉండాలి అన్న మీరు మంత్రి కావాలి అన్న ప్రజల

  • @PanaSonic-k7l
    @PanaSonic-k7l 8 หลายเดือนก่อน +65

    బాగా మాట్లాడారు అన్న గారు❤

  • @kranthikranthi5861
    @kranthikranthi5861 8 หลายเดือนก่อน +19

    ఇది తెలంగాణ భాష అంటే చాలా మంచిగా మాట్లాడుతూ సార్

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 8 หลายเดือนก่อน +44

    తుంగతుర్తి ప్రజలు మంచి వారినే గెలిపించారు.

  • @pganesh955
    @pganesh955 8 หลายเดือนก่อน +181

    అచ్ఛమైనా తెలుగు బాషా మాట్లాడినావు అన్న నేను తుంగతుర్తి బిడ్డనీ....

    • @nagaraju-xj5jo
      @nagaraju-xj5jo 8 หลายเดือนก่อน +3

      Telangana basha

    • @kokru277
      @kokru277 8 หลายเดือนก่อน +2

      జర మరియు ఖతం పదాలు తెలుగు నుడి కి సంబందం వుందా....!

    • @RithikSundar
      @RithikSundar 8 หลายเดือนก่อน +1

      ​​@@nagaraju-xj5joతెలంగాణ బాషా అయితే తెలుగు బాషా కాదా? Brother

    • @venkanna1
      @venkanna1 8 หลายเดือนก่อน

      ​@@kokru277ముక్యంగా నల్గొండ లో జర, కతం, మస్త్,బై, పాకల్... ఇలా డైలీ భాషలో వాడే డైలెక్ట్.. తప్పేం ఉంది

    • @kokru277
      @kokru277 8 หลายเดือนก่อน

      @@venkanna1 నేను తప్పు అనడం లేదు సోదర..పైన సోదరుడు అచ్చమైన తెలుగు అంటే కొంత కల్తీ కూడా వుంది అని గుర్తుచేశార

  • @chinthalaramakrishna6222
    @chinthalaramakrishna6222 8 หลายเดือนก่อน +52

    మందుల సామెల్ అన్న నువ్వు సూపర్ చాలా బాగా మాట్లాడవు దుమ్ము దులిపేసినవు

  • @venkatreddy472
    @venkatreddy472 8 หลายเดือนก่อน +93

    నికార్సైన తెలంగాణా బిడ్డ

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 8 หลายเดือนก่อน +38

    Super anna ..

  • @MunjamVinodkumar1989
    @MunjamVinodkumar1989 4 หลายเดือนก่อน +29

    సూపర్ అన్న అచ్చమైన తెలుగు బాష లో మాట్లాడారు మీకు ధన్యవాదములు ఎమ్మెల్యే శ్యామ్యూల్ గారు. మీలాగా కెసిఆర్ కి కూడా బాష రాదు. మిమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పండి సార్ 👍🏽

  • @sudhakarreddygali4415
    @sudhakarreddygali4415 8 หลายเดือนก่อน +87

    అన్ని బాగా మాట్లాడారు స్వామియే లు గారు అభినందనలు ... అంతే ఇటుకులపహాడ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం పై కూడా మాట్లాడి శాంక్షన్ చేయిస్తే ఊరి ప్రజల గోస తీరేది.

    • @Rajashekar-un2ud
      @Rajashekar-un2ud 8 หลายเดือนก่อน +1

      Reddy garu...mee comment MLA garu chusaru.. definitely chestaru 😊😊

  • @SrinivasThallapally-f1d
    @SrinivasThallapally-f1d 8 หลายเดือนก่อน +22

    నువ్వు సూపర్ అన్న మములుగలేదు నీ దెబ్బ

  • @anjirakthani8477
    @anjirakthani8477 8 หลายเดือนก่อน +26

    Super Anna

  • @fy8xp
    @fy8xp 8 หลายเดือนก่อน +189

    సామేలన్న సామాన్యుడు కాదుగా 😂 కల్వకుంట్ల ఫ్యామిలీ గజదొంగలకు 90 ఎమ్ ఎమ్ రాడ్లు దించుతుండు😅 సూపర్ జై కాంగ్రెస్ ✋❤️

  • @ganeshyadavsayaboina5039
    @ganeshyadavsayaboina5039 8 หลายเดือนก่อน +30

    Super sir ❤

    • @aravindbandala8871
      @aravindbandala8871 7 หลายเดือนก่อน

      Zaheerabad ఎమ్మెల్యే manik rao anna ఎమ్మెల్యే గారు అసెంబ్లీ లో ఏదైనా ఒక్క సమస్య్య పై మాట్లాడాలి అని

  • @PanaSonic-k7l
    @PanaSonic-k7l 8 หลายเดือนก่อน +98

    వాస్తవాలు మాట్లాడవు అన్నారు, వాట లతో సహా ❤

  • @vishhuv3000
    @vishhuv3000 8 หลายเดือนก่อน +30

    శాములన్న సూపర్ చెప్పినవ్, ఆడు ఇంగ్లీషుల అటుతింపి ఇటు తింపి చెప్పుతడు చివరికి వాడికే అర్థం కాదు.
    అన్న లీడర్ అంటే నువ్వన్న, మనం మట్టి మనుషులం అన్న, మన అనుబవాలు నేరుగ ఎవుసం చేసిన వాల్లం వాల్లు కమీషన్ల కొరకు రాసుకున్న స్క్రిప్టులు.

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 8 หลายเดือนก่อน +12

    This is a reality sir💐💐👍👍e🙏🙏👌👌🎉🎉

  • @vishnujadav6239
    @vishnujadav6239 8 หลายเดือนก่อน +19

    Anna nuv super anna

  • @ChandulalChowhan
    @ChandulalChowhan 8 หลายเดือนก่อน +23

    Very good

  • @sivamani3036
    @sivamani3036 8 หลายเดือนก่อน +7

    I am from andhra, samyule gari speech artham chesukodani two times chusanu, good speech, pure telangana slag....

  • @swamydanamapally1568
    @swamydanamapally1568 8 หลายเดือนก่อน +22

    సూపర్ ❤

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 8 หลายเดือนก่อน +16

    Great voice.. Great Samuel Garu

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 8 หลายเดือนก่อน +6

    సూపర్ స్పీచ్

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 8 หลายเดือนก่อน +3

    Anna, u have spoken from the core of the heart, We trust u, ur analysis and observation is correct

  • @katlamoksha4975
    @katlamoksha4975 8 หลายเดือนก่อน +19

    Super😂😂😂😂😂😂😂😂anna

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 8 หลายเดือนก่อน +10

    Great Samuel అన్న దళిత బిడ్డ చెప్పుల కూట్టన బిడ్డ great 👍👍👍👍

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 8 หลายเดือนก่อน +3

      ఇవన్నీ అవసరమా. గ్రేట్ స్పీచ్ అంటే ఒక్క మాటలో ఐపోయేది గా.

  • @pranaeepkta4937
    @pranaeepkta4937 8 หลายเดือนก่อน +6

    Wowww Superb Speech Samuel Garu, Such a nice Presentation, You're the best dynamic leader
    మొత్తం మీద గుద్దించినరు

  • @JeevansagarYekula
    @JeevansagarYekula 2 หลายเดือนก่อน +2

    తెలంగాణ యాసలో మాట్లాడిన సామేలన్న ....👌🏻👍✊🏻

  • @chennaisangameshwar444
    @chennaisangameshwar444 8 หลายเดือนก่อน +14

    Super sir

  • @uduthailaiahilaiahyadav163
    @uduthailaiahilaiahyadav163 8 หลายเดือนก่อน +3

    సూపర్

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 8 หลายเดือนก่อน +4

    గుడ్ స్పీచ్

  • @mrsunnynayak4520
    @mrsunnynayak4520 8 หลายเดือนก่อน +10

    సామెల్ గారు బాగా మాట్లాడారు...కొంచెం కేశవపురం గ్రామం కింద రాజన్న తండా అనే తండా వుంది..ఆ తండాకు కొంచెం రోడ్స్ ఎప్పించండి సార్🙏🙏

  • @venkatramreddymotati3788
    @venkatramreddymotati3788 8 หลายเดือนก่อน +21

    Best speaker

  • @gaddammahesh6905
    @gaddammahesh6905 8 หลายเดือนก่อน +5

    అన్న సూపర్ మాట్లాడవు గ్రేట్ అన్న

  • @gopalnaik121
    @gopalnaik121 8 หลายเดือนก่อน +4

    Jai revanth Anna tiger Jai Congress

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 8 หลายเดือนก่อน +4

    సూపర్ స్పీచ్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు

  • @veeramallugangula5296
    @veeramallugangula5296 8 หลายเดือนก่อน +7

    🙏సామేలు గారు

  • @veerenderaily7234
    @veerenderaily7234 8 หลายเดือนก่อน +15

    Super samel anna

  • @SreelakshmiSreenivas
    @SreelakshmiSreenivas 7 หลายเดือนก่อน +1

    మీరు స్వచ్ఛమైన మన తెలంగాణ పల్లెటూరు బాషా సూపర్ అన్న ❤️🤝

  • @kumaraturi481
    @kumaraturi481 8 หลายเดือนก่อน +6

    Super sir challa Baga cheparu

  • @TONYTV2110
    @TONYTV2110 8 หลายเดือนก่อน +14

    He should become minister ❤

  • @akulanagaraju5924
    @akulanagaraju5924 8 หลายเดือนก่อน +10

    👌👏👏🙏

  • @KotaYellaiah-pc2rp
    @KotaYellaiah-pc2rp 8 หลายเดือนก่อน +14

    జై మాదిగ జైస్వామిలు

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 8 หลายเดือนก่อน

      Kulame vadhu , ayana mla kulam endhu

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 8 หลายเดือนก่อน +3

      Utti madhigollu vote esthe mla kaledhu.andharu eshnaru.
      He's a leader of everybody.

  • @kram7320
    @kram7320 8 หลายเดือนก่อน +4

    సూపర్ గా మాట్లాడినావు అన్న

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 8 หลายเดือนก่อน +3

    👍

  • @ravindernayak5383
    @ravindernayak5383 8 หลายเดือนก่อน +6

    సామెల్ అన్న 👍

  • @spcraorao8350
    @spcraorao8350 8 หลายเดือนก่อน +1

    Yes God bless pranam

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 8 หลายเดือนก่อน +3

    💐👍yes

  • @yellurinaveenkumar6881
    @yellurinaveenkumar6881 8 หลายเดือนก่อน +5

    Super Anna you are a Hero

  • @sureshpapishetti6442
    @sureshpapishetti6442 8 หลายเดือนก่อน +7

    Ex super

  • @vsurender9466
    @vsurender9466 8 หลายเดือนก่อน +2

    Prajala manchi gurinchi alochinche vallaki epudu prajalu adaristaru sir...
    Chala Baga cheparu sir..

  • @sudeshchidumulla913
    @sudeshchidumulla913 8 หลายเดือนก่อน +9

    ఎమ్మెల్యే గారు సీలింగ్ భూముల గురించి కూడా ప్రస్తావన చేస్తే బాగుంటుందో అసెంబ్లీలో
    నాలుగు తరాల నుంచి భూమిని మేము సేద్యం చేస్తున్నప్పటికీ మా కుటుంబ సభ్యుల మీద పట్టాలు కాకపోవడం వలన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు
    లబ్ధి చేకూరటం లేదు
    గ్రామం నూతనకల్ మండలం నూతనకల్లు

  • @LingamKummari-md4sm
    @LingamKummari-md4sm 8 หลายเดือนก่อน +10

    Super Samuel

  • @bkmurthy3034
    @bkmurthy3034 8 หลายเดือนก่อน +22

    స్పీకర్ గారు 2 నిమిషాల అంటే, సమేల్ గారు 5:30 గుద్దుడే గుద్దుడు .😂

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 8 หลายเดือนก่อน +1

      పొల్లు పొల్లు 😂

  • @UsikalaSuresh-o9p
    @UsikalaSuresh-o9p 7 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 8 หลายเดือนก่อน +20

    తుంగతుర్తి కి మంచి యమ్ యల్ ఏ ని సెలక్ట్ చేసిండు రేవంత్ రెడ్డి ఇది కదా డెమక్రసీ అంటే

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq 8 หลายเดือนก่อน +8

    Prajala palana telagana vachinattu undi chala chala chala Happy ga undi sir

  • @balemlashankar627
    @balemlashankar627 7 หลายเดือนก่อน +2

    ఎక్సలెంట్ స్పీచ్ సామెలు అన్న

  • @chintalathademvenkatesh750
    @chintalathademvenkatesh750 7 หลายเดือนก่อน +1

    👏👏👏🎷🙏

  • @Ramesh-pl7sn
    @Ramesh-pl7sn 8 หลายเดือนก่อน +2

    Super speech

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 8 หลายเดือนก่อน +2

    Well said MLA sab.

  • @KhyramMAHENDEAR
    @KhyramMAHENDEAR 8 หลายเดือนก่อน +2

    Nice

  • @KeesariNarsimhulu
    @KeesariNarsimhulu 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కెసిఆర్ గారికి కింద మొత్తం పడాలి సూపర్ మందుల సామేల్ గారు ధన్యవాదాలు

  • @vijaykadiyam7719
    @vijaykadiyam7719 8 หลายเดือนก่อน +6

    Super anna mana isukani thiyakunta nex mla kuda nuva

  • @herotvsarthak5149
    @herotvsarthak5149 8 หลายเดือนก่อน

    సూపర్...

  • @msr70241
    @msr70241 2 หลายเดือนก่อน

    Very great Excellent well said Samuel garu sir.

  • @kranthikranthi5861
    @kranthikranthi5861 8 หลายเดือนก่อน

    Veri good sar

  • @nmahesh5264
    @nmahesh5264 8 หลายเดือนก่อน +1

    జై కాంగ్రెస్ జై సామేల్ గారు

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 8 หลายเดือนก่อน

    🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳✊✊

  • @vshivaroczz4862
    @vshivaroczz4862 8 หลายเดือนก่อน

    Super annagaru

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 หลายเดือนก่อน

    👍👌

  • @shivaramakrishnapulicherla4803
    @shivaramakrishnapulicherla4803 8 หลายเดือนก่อน +1

    పవర్ ఫుల్ స్పీచ్

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 8 หลายเดือนก่อน

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 วันที่ผ่านมา

    Super Samual anna kcr aviniithini chaala baaga cheppinaaru Tq anna...

  • @praveenkumartirunagari6108
    @praveenkumartirunagari6108 8 หลายเดือนก่อน

    Super

  • @GantaKrishna-pr9qt
    @GantaKrishna-pr9qt 2 หลายเดือนก่อน

    ❤🎉

  • @sadinamprasadsadinamprasad1595
    @sadinamprasadsadinamprasad1595 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @prabhakargujje2927
    @prabhakargujje2927 2 หลายเดือนก่อน

    జై మార్కండేయ జై పద్మశాలి❤

  • @appalasrinivas9333
    @appalasrinivas9333 8 หลายเดือนก่อน

    🎉❤ anna neelantty nayakulu chala avasaram mana Telangana ku

  • @Rameshkashipaka4646
    @Rameshkashipaka4646 8 หลายเดือนก่อน

    అన్న చాలా బాగా మాట్లాడారు 👌

  • @GumlmulaSrinivasofficial
    @GumlmulaSrinivasofficial 2 หลายเดือนก่อน

    తెలంగాణ ఉద్యమ కారులు శ్యాముల్ గారి మంచి స్పీచ్...కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యమకారుల పాపం కొట్టింది....

  • @BommakantiSwami-pi3hj
    @BommakantiSwami-pi3hj 3 วันที่ผ่านมา

    తాత సూపర్ నువు

  • @lifeisbeautiful6091
    @lifeisbeautiful6091 8 หลายเดือนก่อน

    Super speech 🎉🎉

  • @VishnuvardhanReddy-fc1yc
    @VishnuvardhanReddy-fc1yc 8 หลายเดือนก่อน

    Super speech bro

  • @khasimkk8008
    @khasimkk8008 2 หลายเดือนก่อน

    Anna 💯👍👍

  • @k.venkatesh4160
    @k.venkatesh4160 8 หลายเดือนก่อน

    Super ❤

  • @hasiniyalala2557
    @hasiniyalala2557 29 วันที่ผ่านมา

    Super Anna 🎉🎉🎉🎉🎉🎉

  • @sriramgangadhar
    @sriramgangadhar 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @shridharkumaar1293
    @shridharkumaar1293 2 หลายเดือนก่อน

    👍👍👍👍🙏🏻✅✅✅

  • @mustyalasanju3613
    @mustyalasanju3613 2 หลายเดือนก่อน

    Good 👍

  • @nagadev4349
    @nagadev4349 2 หลายเดือนก่อน

    Nice speech of facts

  • @jambusaikiran1961
    @jambusaikiran1961 8 หลายเดือนก่อน

    Super anna 👍

  • @subhashrr4668
    @subhashrr4668 8 หลายเดือนก่อน

    Anna super speech

  • @malleshmalli1673
    @malleshmalli1673 2 หลายเดือนก่อน

    Super speech anna

  • @sanjeevaraovemu
    @sanjeevaraovemu 2 หลายเดือนก่อน

    Superb