సూపర్ రేవంత్ రెడ్డి మంచి అదరగొడుతున్నారు వీళ్ళని తీసుకపోయి బి ఆర్ ఎస్ నాయకులను అండమాన్ నికోబార్ జైలు వేయాలి అన్ని పైసలు కక్కి చాలే నిజమైన రేవంత్ రెడ్డి అని నిరూపించుకోవాలి నిజమైన తెలంగాణ వచ్చినట్టు 7:47
@@venkateshchitikanani851revange avadu tiskuntunduu last time kcr chesindii revange broo Chandrababu pi Naa kopam midaa TDP ni lepaduu revanth reddy Congress ki velthee valla MLA's ni kudaa konnadu nv enkaa revangee andukuu ithadii
అద్భుతమయిన transformation. CM అయ్యాక భాషలో, నడవడికలో హుందా తనం చూపిస్తున్నారు రేవంత్ గారు. ఆశమాషీగ కాలేదు CM, అధికారం లోకి తేవడానికి ఎలా fight చేయాలో, వచ్చాక ఎలా behave చేయాలో correct vision ఉన్న leader. ఈయను beat చేయడం ఇతర పార్టీలకు చాలా కష్టం ఇక
రేవంత్ అన్న గారు మా నమ్మకాన్ని మీ పైన పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాను ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలానే ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు థాంక్స్ సీఎం గారు. 🙏
ఇంత క్లియర్ గా ఎపుడు చర్చ జరగ లేదు, ఎదుటీ వారిని తక్కువగా చేసి గప్పాలు చెప్పి నాటకాలాడినారు. ఇపుడు రంగులు వెలిసిపోతుంటే పాపం మొహం ఎక్కడ పెట్టుకుంటారో. ఇంకా ఎన్ని డ్రామాలు, నాటకాలు బయట పడ తాయో , రేవంత్ గారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను,మోసాలను నిజమైన ఆధారాలతో అసెంబ్లీ సమావేశాలు వీక్షిస్తున్న ప్రజలకు అర్థమయ్యేలాగ చాలా చక్కగా వివరించారు సీఎం రేవంత్ గారు ,,సుత్తి లేకుండా సూటిగా చెప్పారు🤗🙏
మేము 40,50సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ,కొన్ని సంవత్సరాల నుండి మున్సిపాలిటీ వారు ఇస్తున్న నల్లా నీళ్లనే తాగుతున్నాను ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి ఇచ్చారో నా కైతే తెలియదు😂😂😂
Adhe bhiaya avi bore water or salt water,and most of the villages lo cycle meedha theche valam,mari mamchi neelu eche gramapanchythi akda undhi mali aythe thelvadhu
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు దాదాపు గత పది సంవత్సరాలలో జరిగిన అవకతవకలు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు తెలపడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
బిఆర్ యస్ వాళ్ళకు వాళ్ళ అవినీతి లెక్కలు అసెంబ్లీ వేధికగా తెలంగాణ సమాజానికి చక్కగా వివరిస్తున్నారు....బిఆర్ యస్ వాళ్ళకు తెలుసు ఇక మూడవసారి అధికారంలోకి రామని....అందుకే ఉద్దేశ్యపూర్వకంగా సంక్షేమం పేరుతో ఆర్థిక విద్వసం సృష్టించారు...వీళ్ళు ఇలాగే అధికారంలో ఉన్నామన్న భ్రమను ప్రదర్శిస్తే వీళ్ళను కొన్ని రోజుల తర్వాత మెడపట్టి గెంటేయటం ఖాయం...
This is how the discussions should be in Assembly Hall. We never seen this in last 10 years because everyone was Dabba Rayudus in the earlier Govt. TS people first time made a great decision! Keep up the Good job, new Govt.
ఫైనల్ గా తప్పు చేసిన వారిని తప్పకుండా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ కోరుతున్నాం, సామాన్య ప్రజలకు ఏలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో అదే విధంగా అందరూ ఒక్కటే అని చూపించాలి
గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇటువంటి అర్థవంతమైన విశదీకరించే ప్రసంగం వినలేదు. హాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. గడచిన పిచ్చకుంట్ల కుటుంబ పాలన ఎంత దుర్భలంగా వుండేదో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకొక్కని జైలుకి పంపాలి.
Sir Thank you very much Being Telangana I suggest the Captain of ship should be well versed in all aspects and should have control of way of talking but there main issues are not discussing only abusing the opposition leaders and the Captain is encouraging and laughing and wasting the time
nenu telangana Kelli vachina. Me being a person from telangana, Jagan should be the CM for next 30 years. he is very much capable of being an idol to whole country.
Jagananna dont want discussion and debate in Assembly, but promoting filthy language against opposition. Andhra citizen vote wisely in coming elections.
Mind-blowing facts. You are just impossible Revanth Reddy ji. I have been a fan of yours for almost a decade. And you always surpass my understanding of what you are.
I love how clear and concise he is with his facts and figures.. and controlled aggression to boot! Lot to learn about public speaking from the way he delivers his monologues.
Please don't compromise on your standards for money and power. Please be rightful, heroic CM of Telangana. Money will come and go. But the opportunity to serve the public is now. If you don't serve, no one else will do. Love you for your valor, analytical speeches with facts and figures
సూపర్ రేవంత్ రెడ్డి మంచి అదరగొడుతున్నారు వీళ్ళని తీసుకపోయి బి ఆర్ ఎస్ నాయకులను అండమాన్ నికోబార్ జైలు వేయాలి అన్ని పైసలు కక్కి చాలే నిజమైన రేవంత్ రెడ్డి అని నిరూపించుకోవాలి నిజమైన తెలంగాణ వచ్చినట్టు 7:47
Super Anna 😂😂
Chiku ayte chestadu
People voted to rule the state. Not for take revenge.
👏👏👏👏👏
@@venkateshchitikanani851revange avadu tiskuntunduu last time kcr chesindii revange broo Chandrababu pi Naa kopam midaa TDP ni lepaduu revanth reddy Congress ki velthee valla MLA's ni kudaa konnadu nv enkaa revangee andukuu ithadii
What a speech, crystal clear
చిన్నపిల్ల గాడికి అర్థం అయ్యేటట్టు చెప్తున్నావు అన్న సూపర్ అన్న నువ్వు 🙏🙏💐💐
First time after 9 years .. telegana assembly sessions with dignity and discipline. REVANTH ANNA.. rocking and good leadership qualities.
Pure heart person
Great job Revanth garu
😂😂
తస్సాదియ్యా! రేవంత్ అన్న, ఏమైనా నిలదీస్తున్నావా?
Super రేవంత్ రెడ్డి గారు సభాను సమయంలో చక్కగా అన్నిటినీ ప్రజలకు తెలియజేయాలి
టైగర్ రేవంతన్న
అందరికి అర్ధం అయ్యే లాగా...... చిన్న పిల్లలకు పాఠం చెప్పినట్టు మాట్లాడుతున్నారు.. 👌👌👌
నీళ్ళనే కాదు మన ప్రాణాలను కూడా అమ్మి ఉంటారు...బయటికి తియ్యాలి.
@@chandraiahch6854bathike unnav kada ra..
good sir
@@ragvndrఎడ్డి పూకా 7లక్షల కోట్లు నీ బాబు కేసీఆర్ కడతాడా
Idantha kaadu mana cm sir
Kcr sir laaga oka self decisions teeskuntada?
Ala teeskunte elane untadi
రేవంతన్న ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారన్న....👌👌👌సూపర్ సబ్జెక్టు.....
అన్నకు ప్రిపైర్ అవడం ఉండదు ఎదుటి వారిని చూసిన వెంటనే వస్తాది
@@rameshamma3486⁴ŕþŕeeeèeeréŕ⁴ is 😂😂😂
@@rameshamma3486 a
@@rameshamma3486A
అబద్ధాల సబ్జెక్టు
అద్భుతమయిన transformation. CM అయ్యాక భాషలో, నడవడికలో హుందా తనం చూపిస్తున్నారు రేవంత్ గారు.
ఆశమాషీగ కాలేదు CM, అధికారం లోకి తేవడానికి ఎలా fight చేయాలో, వచ్చాక ఎలా behave చేయాలో correct vision ఉన్న leader. ఈయను beat చేయడం ఇతర పార్టీలకు చాలా కష్టం ఇక
Yes
ఎంతో ఓపికగా మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రి.
అభినందనలు.
Joke of decade
Yes
అన్న పార్టీ ఒక్కరు చక్కగా వివరించారు అన్న జరిగిన అవినీతి మోతం
హరీష్ ఒక బ్లాక్ మెయిలర్. తెలంగాణ పేరుతోని వేల కోట్ల రూపాయలు తిన్నడు. కేసులు పెట్టి లోపల వేయలె.
he is good leader
@@mallikarjunragi3363
Lacs of crop production and lacs of cultivated land avvaledu. Beedu vaarina Telangana bhoomi lo ground water peragaledu. Antha corruption ee kada
🎉
No doubt at all.
🎉😂😂😢😮😊@@mravi9066
Revanth reddy speaking very good logically super sir
సీఎం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ అన్న మీ ఓపిక తనం చూసి తెలంగాణ ప్రజలు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు
Cm garu speach super
Jai revanth reddy sir
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఇటువంటి అర్థవంతమైన చర్చ వినలేదు.రేవంత్ గారు అందరికీ అర్ధమయ్యేలా వివరిస్తున్నారు.
9.5 years nundi nen chudaledu last 4.5 years ayithe asal minister evado kuda teliyatledu
Tdp vunnapudu assembly proceedings choodu anthaa subject meede matladevaaru ippudu adi cheta kaaka personal abuse
@@abhilashr6279yes 💯🙌
That Is Our Cm Talking Capacity
Correct
Very well said with complete statistical data CM garu. Excellent 👌
రేవంత్ అన్న గారు మా నమ్మకాన్ని మీ పైన పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాను ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలానే ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు థాంక్స్ సీఎం గారు. 🙏
ఇంత క్లియర్ గా ఎపుడు చర్చ జరగ లేదు, ఎదుటీ వారిని తక్కువగా చేసి గప్పాలు చెప్పి నాటకాలాడినారు. ఇపుడు రంగులు వెలిసిపోతుంటే పాపం మొహం ఎక్కడ పెట్టుకుంటారో. ఇంకా ఎన్ని డ్రామాలు, నాటకాలు బయట పడ తాయో , రేవంత్ గారు.
2004,2009,2014,2018,2023 చాలా మంచి మాట చెప్పారు సీఎం గారు అగ్గిపెట్టె కు బాగా దిగింది
Q88😮
@@shivakumarpasula3462❤❤❤❤❤❤❤q😊😊
🎉🎉🎉🎉🎉🎉4@@shivakumarpasula3462
Rifil రెడ్డి ki kuda bane దిగింది...
I started watching Assembly segments speeches when Revanth reddy garu speaks really crystal clear
🎉
He is the Straight forward person and a good public leader
హరీష్ రావు గాడి పరువు తీశావ్ అన్న సూపర్
...👌💐💐 నాకు ఆనందంగా ఉంది ☺️👍💐
గత ప్రభుత్వం చేసిన తప్పులను,మోసాలను నిజమైన ఆధారాలతో అసెంబ్లీ సమావేశాలు వీక్షిస్తున్న ప్రజలకు అర్థమయ్యేలాగ చాలా చక్కగా వివరించారు సీఎం రేవంత్ గారు ,,సుత్తి లేకుండా సూటిగా చెప్పారు🤗🙏
మేము 40,50సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ,కొన్ని సంవత్సరాల నుండి మున్సిపాలిటీ వారు ఇస్తున్న నల్లా నీళ్లనే తాగుతున్నాను ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి ఇచ్చారో నా కైతే తెలియదు😂😂😂
Nv na ucha taginav ra marchipoyava
@@krishnach2145nv kcr di tsginv ha😂
Cm matal. Falth,, brs neeru. Echindi,,,,, chudu falth. Congress. Matalu
Adhe bhiaya avi bore water or salt water,and most of the villages lo cycle meedha theche valam,mari mamchi neelu eche gramapanchythi akda undhi mali aythe thelvadhu
Ye ooriki velli adigina cheptaru mission bhageeratha gurinchi anthaka mundhu tanker la deggara kottukoni sache vallu
ఇది కదా సబ్జెక్ట్ ఉన్న సీఎం మాట్లాడే తీరు🎉🎉🎉హాట్సాఫ్ రేవంత్ రెడ్డి
Yes
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు దాదాపు గత పది సంవత్సరాలలో జరిగిన అవకతవకలు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు తెలపడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
😂😂😂😂six months agu kaka ede mata chepudavu
@@praneethsatla2059 kcr Mata baaga ekkinattunattundi. 3 months annadugaa. Sare MP elections ayyakane chuddule.
@@DineshKumar-be4svpagati kalalu kantunnaru bro vaallu papam 😂
@@praneethsatla2059intha clear ga ardham ayyettu cheptunna nuvvu Inka alaa matladutunnav ante entha erripappo ardham katle
1@@DineshKumar-be4sv
బిఆర్ యస్ వాళ్ళకు వాళ్ళ అవినీతి లెక్కలు అసెంబ్లీ వేధికగా తెలంగాణ సమాజానికి చక్కగా వివరిస్తున్నారు....బిఆర్ యస్ వాళ్ళకు తెలుసు ఇక మూడవసారి అధికారంలోకి రామని....అందుకే ఉద్దేశ్యపూర్వకంగా సంక్షేమం పేరుతో ఆర్థిక విద్వసం సృష్టించారు...వీళ్ళు ఇలాగే అధికారంలో ఉన్నామన్న భ్రమను ప్రదర్శిస్తే వీళ్ళను కొన్ని రోజుల తర్వాత మెడపట్టి గెంటేయటం ఖాయం...
Crystal clear explanation even a layman can understand what goes on…
What a brilliant analysis bro hatsaf
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి న వారిని వదల కూడదు అన్న
పేదవారికి న్యాయం చేయాలని మనవి
This is how the discussions should be in Assembly Hall. We never seen this in last 10 years because everyone was Dabba Rayudus in the earlier Govt. TS people first time made a great decision! Keep up the Good job, new Govt.
మాజీ .మాజీ . అంటే మస్తు మాజా వస్తుంది sir 😂....
Xnxx
ఫైనల్ గా తప్పు చేసిన వారిని తప్పకుండా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ కోరుతున్నాం, సామాన్య ప్రజలకు ఏలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో అదే విధంగా అందరూ ఒక్కటే అని చూపించాలి
👏 asuper revanth garu
One and only powerful leader of Telangana! REVANTH REDDY
Vadiki CM iyyaka kuda kcr ktr help cheyali anta..
Adhi vadi bathuku
That’s is called character and dignity which KCR and KTR doesn’t have and people without common sense will also won’t understand
@@sravann1114avadu chepindu ala ne M gada appulu chesi kuppalu pettina vadini vadhilesi prashnistuna vadini antunav nvu m chadhuvkunav sir
@@sravann1114అరేయ్ పువ్వా కుక్కలతో జాగ్రత్తగా ఉంటా అంటున్నాడు
@kalyanpattikingsuperrr answer
జై జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న 👌👌👌👌🙏🙏🙏🙏 excellent superb
I like NEW CM Revanth garu..speech..highly clear information knowledge.
Great cm revanthanna jai congress ✌👍🌹
గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇటువంటి అర్థవంతమైన విశదీకరించే ప్రసంగం వినలేదు. హాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. గడచిన పిచ్చకుంట్ల కుటుంబ పాలన ఎంత దుర్భలంగా వుండేదో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకొక్కని జైలుకి పంపాలి.
సూపర్ RR cm
యస్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
😊
Ap assembly kanna Telangana assembly session chala bavundi credit goes to Revanth anna...me fan anna from Andhra
Sir Thank you very much Being Telangana I suggest the Captain of ship should be well versed in all aspects and should have control of way of talking but there main issues are not discussing only abusing the opposition leaders and the Captain is encouraging and laughing and wasting the time
Mi kukke kada revanth🤣
nenu telangana Kelli vachina. Me being a person from telangana, Jagan should be the CM for next 30 years. he is very much capable of being an idol to whole country.
even karnatka
Jagananna dont want discussion and debate in Assembly, but promoting filthy language against opposition. Andhra citizen vote wisely in coming elections.
dignified CM 👏👏
Super sir
రేవంత్ సార్ స్పీచ్ వింటే చిన్నప్పుడు స్కూల్ లో సార్ పాఠం చెబితే విన్నట్టు అనిపించింది. 🙏🙏
Super 👌👌
Clearly explained without any comments
Very Good Explanation
అన్నీ వేసుకోమను వల్ల మామ గెలిచిన కూడా వేసుకోమను రేవంత్ అన్న😅😂
చురక వేశారు 😂
Superb anna
అగ్గిపెట్టె గానికి గట్టిగా దింపావు రేవంత్ అన్నా రాడ్డు
😂😂😂
RavatReddy is 100 Percent Correct. 🙏 Sir.
Mind-blowing facts. You are just impossible Revanth Reddy ji. I have been a fan of yours for almost a decade. And you always surpass my understanding of what you are.
గ్రేట్ సీఎం ..అందరి తాట తీస్తున్నారు😂
Yes
💙
Revanth Reddy countering Harish Rao on his own dates is AMAZING...This is exactly why KCR won't come to the assembly 😂😂😂
సుపర్ రేవంత్ అన్న గారు ని లెక్కలు !
I love how clear and concise he is with his facts and figures.. and controlled aggression to boot! Lot to learn about public speaking from the way he delivers his monologues.
ఏకి పడేష్ణవ్ పో రేవంత్ అన్న
You are the most knowledgeable Chief Minister I have ever seen….
😂😂
మిషన్ కాకతీయ..కాదు సార్..అది కమిషన్ కాకతీయ ..సార్
😂
Satirically he said
I’m impressed by your speech CM garu ..
This is the Real Assemble and the real behaviour of The CM
Super cm sir
What a wonderful speech 🎉🎉🎉
U r right, super CM sir
రేవంత్ అన్న నాది రాయల సీమ నాకు మీరంటే చాలా ఇష్టం.మీ పాలన సూపర్
Chudataanikj interesting ga undhi....okarini okaru respect isthu counters vestunnaru...hope this continues...without insulting each other
Please don't compromise on your standards for money and power. Please be rightful, heroic CM of Telangana. Money will come and go. But the opportunity to serve the public is now. If you don't serve, no one else will do.
Love you for your valor, analytical speeches with facts and figures
Jai Revanth anna 🙏 ❤️
Nice CM sir, talking with facts. Another good thing is people are not shouting, they are not interrupting.
Jai..revath.jai..congrase 3:16 3:49
Superb akkaaaaa
Really a nice speech on strong points, no one can denies on records.
REVANTH BEING A CM DOING LOT OF HOME WORK TO MAKEOUT FACTFINDINGS, VERYMUCH IMPRESSED THE TS ASSEMBLY
మీ అందరి చరిత్ర ప్రజలకు తెల్సు..
కాంగ్రెస్ గెలవలేదు..
కెసిఆర్ గెలిపిచ్చాడు...
Revant is performing very well. God bless.
రేవంత్ రెడ్డి గారు అగ్గిపెట్టె మాజీ మంత్రి గారిని తుగ్గు తుగ్గూ గా కొట్టకండి సార్..
Super anna garu👌👌👌🙏🙏🙏
Good Reply from Dynamic CM of Telangana Sri Revanth Reddy Garu
Super revanth reddy anna
👌👌👌👌🏿
Super Anna CM sir👍
Well said 🎉🎉
He has clarity in each subjcet
Never seen such useful discussions
జై జూపల్లి జై జై జూపల్లి జై రేవంత్ అన్న
ఎలాంటి cm ని ఫస్ట్ టైమ్ చూస్తున్నాము sir ..అసెంబ్లీ అంటే ఇది..రేవంత్ cm సూపర్ sir🙏🙏
జై రేవంత్ అన్న
సార్ రైతు బంధు వేయండి సార్ మీ దమ్ము ఉంటే వేయమని కోరుతున్నారు ప్రజలు సార్ మీకు
రేవంత్ అన్నా 🎉😂
మా జగన్ sir ఈ 4 సంత్సరకాలంగా ఒక్కసారి కూడా ఈ విధమైన చర్చ చేయలేదు... ఏం చేద్దాం మా కర్మ
Revanth anna super speech
Wow what a speech 👌👌👌 superb
T s excellent leader revanth reddy sir🎉 good speech
అబద్ధాలు చెప్పకండి అన్న
Super revanth anna
Revanth Reddy is beating Harish & Co with cheppals. Revanth is great !
Superb speech
CM WONDERFUL SPEECH VERY EXPERIENCE WE SUPPORT WITH YOU THANKS
నిజంగా రేవంతన్న గారు బి ఆర్ ఎస్ వల్ల అవినీతి అసెంబ్లీలో బట్టబయలు చేస్తున్నారు ధన్యవాదాలు
Very good information sir 👏👏👏👏🫡🫡
Ex Minister Sri Harish Rao should either accept that he played foul or he should publicly push the blame on the IAS...but should come out transparent