రేవంత్ sir మీరు ఎప్పుడు super sir. కొంత మంది అవసరానికి ఒక్కొక్క లా మాట్లాడుతారు.కాని మీరు అలా కాకుండా ఎప్పుడు కూడ వాస్తవం గా మాట్లాడుతారు. మీకు మీయొక్క గురువుగారి మీద ఉండే అబిమానం,మర్యాదలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపం లో చూపిస్తుంటారు. మీకు పాదాబివందనం sir. మీరు ఇంకా 10 సవత్సరాలు CM గా ఉండాలి sir. జై ఆంద్రప్రదేశ్, జై తెలంగాణ, జై NTR, జై CBN Sir, జై రేవంత్ sir.
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంతురెడ్డే గారికి అభినందనలు శుభాకాంక్షలు అఖిలాంధ్ర కోట్ల తెలుగు ప్రజల ధన్యవాదాలు జై తెలుగు తల్లి జోహార్ ఎన్టీఆర్....... రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల అనుబంధంతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది అని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు(అకాక్ష అభిలాష)cgr జై తెలుగు తల్లీ జోహార్ ఎన్టీఆర్......
రేవంతన్న నువ్వు ఉండవలసిన సీఎం ఎప్పుడు కూడా తెలంగాణలో మళ్లీ సీఎం గా గెలవాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పరిపాలన ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ముఖ్యమంత్రి కావటం నాకు ఇంత మంచి పాలన అందించడం అలాగే ఈరోజు మీరు ఇలా స్టేజి మీద మాట్లాడటానికి ఎంతో సంతోషంగా ఉంది థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ సర్🎉🎉🎉🎉🎉 ఎలాంటి వారికైనా ఆరోగ్య ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది
రేవంత్ రెడ్డి మటుకు చాలా సహృదయంతో మాట్లాడుతున్నారు అమరావతిని పోలవరం విధ్వంసం చేయడం కోసం ఆ విధంగా చేశారు కెసిఆర్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాదు నష్టపోతుంది అని. కానీ నిజానికి వంద రూపాయలు పెట్టి కొంటే పది రూపాయలు పెరిగితే 10% మాత్రమే మనకు లాభం వస్తుంది. అది పది రూపాయలు పెట్టి కొన్న దానికి 20 రూపాయలు వస్తే 100% అంటే మనము అభివృద్ధి మొదలెట్టినప్పుడు కొంటే ఎక్కువ లాభం ఉంటది అభివృద్ధి అయిపోయిందాన్ని కొంటె పెట్టుబడి ఎక్కువ పెట్టాలి.లాభం కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని తెలంగాణకు ఎక్కువ ఆదాయం రావాలి అంటే? తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వేరేచోట 50వేల ఎకరాల్లో ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ దగ్గర 500 ఎకరాల్లో మెడికల్ హబ్ వైద్య సహాయం అందిలాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కొత్త కొత్త ప్రణాళికలు వేయాలి. కానీ హైదరాబాదులోనే ఎక్కువ పెరగాలి అని కోరుకొని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అన్న కేసీఆర్ దృష్టి కోనమ తప్పు.. ఆ విధమైన కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో వెళితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి చాలా చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అవ్వాలంటే అమరావతి నాశనం అవ్వాలి అన్న కాన్సెప్ట్ కాకుండా. వేరే చోట్ల కూడా అభివృద్ధి చేసి కూడా వేరే చోట్ల అభివృద్ధి చెందుతుంది.ఆంధ్రాలో అభివృద్ధికి ఆటంక ఉండదు. అందరూ ఎవరి అవకాశాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా రేవంత్ రెడ్డి అన్నట్లు ఇకనుంచి మేము కూడా రోజు 18 గంటలకి కష్టపడి చంద్రబాబు గారితో పోటీ పడతామని పోటీకి సిద్ధపడాలి. అది పాజిటివ్ పోటీ పాజిటివ్ గా ఉంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అధికారంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు ఒక మంచి సహృదయంతో ముందుకెళ్లటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి చట్టప్రకారం ఇస్తానన్న మరలా కెసిఆర్ అదేదో తెలంగాణ వాళ్లకు నష్టం జరుగుతుంది అన్న వాదన తెచ్చినప్పుడు. టిడిపి దుర్గాప్రసాద్ లాంటి వాళ్లతో పాటు మీరు కూడా ఉన్న విషయాలు ప్రజలకు వివరించి రేవంత్ రెడ్డికి ఇబ్బందే లేకుండా చూడాల్సిన బాధ్యత మేధావుల మీద ఉంది.
మీ ఉదారస్వభావానికి ధన్యవాదములు సార్ ఆంధ్ర, తెలంగాణ అనే తేడా ఈశమంతైనా లేకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధిపై మీరు చేసే ప్రసంగం అభినందనీయం సార్ జై ఆంధ్ర, జై తెలంగాణ, జై ఎన్. టి. ఆర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై రేవంత్ సార్ 🙏🙏🙏
Great integrity and great cooperation and great vision seen in this great speech by the firebrand leader Revanth Reddy sir. God bless you with good health and wealth and courage and wisdom and dedication and happiness. 💐👍💐
రేవంత్ అన్న మీరు నిజంగా రియల్ హీరో మీరు CBN గారి శిష్యుడు అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది, నిజాన్ని నిజంగా గెట్టిగా చెప్పారు. అదే మీ బలమన్న సూపర్ స్పీచ్. జై రేవంత్ అన్న మీరు నిజమైన ఒరిజినల్ రెడ్డి, కొందరు ఏపీ లో డూప్లికేట్ రెడ్లు ఎక్కువ అయిపోయారన్న.
సార్, శ్రీ ఎ. రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి గా ర్కి గు రు వు అంత ర్లీ న ము గా ఉ న్న గ్ర హ ణ శ క్తి ని మీ అమ్మ గా రు, అక్షర జ్ఞాన ము రూ ప ము రెండు వ గురు వు మూడవ గురువు మీ బా ర్య క ను క సృ ష్టి లో ఏ వ్వ రు లే రు ఓ క్క ఆత్మ దే హ ము న డి పే గు రు వు. అంత మించి న గు రు వు లే డు. క ను క, ప్ర జ ల జీ వ న వి ద ము లో అడ్డంకులు అక్రమ ని ర్మా ణ ము తో లి గిం పు ఆ ద ర్శనీ య ము. జై హింద్
రేవంతన్న తెలంగాణకు నువ్వు సీఎం అయితేనే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది ఎప్పటికైనా మీరే సీఎం గా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి మీరిద్దరూ ఉంటే రెండు రాష్ట్రాలు ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది
సి,ఎం రావంత్ రెడ్డి గారు కి ఆంధ్ర ప్రదేశ్ నుండి మీకు నమస్కారాలు🙏🙏
రేవంత్ sir మీరు ఎప్పుడు super sir. కొంత మంది అవసరానికి ఒక్కొక్క లా మాట్లాడుతారు.కాని మీరు అలా కాకుండా ఎప్పుడు కూడ వాస్తవం గా మాట్లాడుతారు. మీకు మీయొక్క గురువుగారి మీద ఉండే అబిమానం,మర్యాదలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపం లో చూపిస్తుంటారు. మీకు పాదాబివందనం sir. మీరు ఇంకా 10 సవత్సరాలు CM గా ఉండాలి sir. జై ఆంద్రప్రదేశ్, జై తెలంగాణ, జై NTR, జై CBN Sir, జై రేవంత్ sir.
😅
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000q
నీ నోట్లో టీడీపీ వాళ్ళ మో @@vallabhanenipicheswararao6564
😊
చల మO చికమేంట్ జై సీబిన్, జైర్ వంత్ ర్ డి గరు🙏🙏.🙏🙏🙏..
రేవంత రెడ్డి గారికి ధన్యవాదాలు !
అమరేంద్రులైన అన్న గారి పట్ల మీరు వ్యక్తీకరించిన భాషణ అఖిలాంధ్ర ప్రజలను అలరించింది, ఆహ్లాదపరిచింది.
Super voice by annagaru revanth Reddy.
🙏🙏నమస్తే రేవంత్ సార్ ❤️❤️
🎉yes
Sir మన దేశానికీ గొప్ప నాయకులు మీరు. మీ ప్రసంగం స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర లో నిలిచిపోతారు. మీరు నిజమైన హీరో sir
Dynamic leader CM రేవంత్ అన్నా.. గుండెలోతుల్లోంచి స్పందించిన మీ స్పీచ్ అద్దిరింది... అభిమానుల హృదయాలను ప్రేమగా స్పృశించింది 💖💖💖🙏🙏🙏💐💐💐
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంతురెడ్డే గారికి అభినందనలు శుభాకాంక్షలు అఖిలాంధ్ర కోట్ల తెలుగు ప్రజల ధన్యవాదాలు జై తెలుగు తల్లి జోహార్ ఎన్టీఆర్....... రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల అనుబంధంతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది అని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు(అకాక్ష అభిలాష)cgr జై తెలుగు తల్లీ జోహార్ ఎన్టీఆర్......
రేవంతన్న నువ్వు ఉండవలసిన సీఎం ఎప్పుడు కూడా తెలంగాణలో మళ్లీ సీఎం గా గెలవాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పరిపాలన ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు
తెలంగాణ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లే జై టిడిపి
TG CM రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు.ఒక అన్నగారి అభిమాని గా మీకు కృతజ్ఞతాభివందనాలు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి.
రేవంత్ రెడ్డి గారు మీకు మా మనస్సులో ప్రత్యేక స్థానం ఉంటుంది
Wonderful Speach Revanth Anna garu ❤❤
Wonderful,speach, revanthreddy,c,m,garu,no,dout,good,giving,to,2,states,ap,and,tg
సి. ఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం లో చాలా చక్కగా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి రే్వంత్ గారికి 🙏🏻🙏🏻🙏🏻
ప్రసంగం అంటే ఇది❤❤❤. అన్న రేవంత్ గారికీ నేను వీర అభిమానిని, First class student అని చెప్పుకోవలనా ఏంటీ,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మీటింగు కి ధన్యవాదాలు 👌🏻👌🏻👌🏻
మీ సంస్కారానికి ముక్కోటి వందనాలు రేవంత్ రెడ్డి గారు,🙏🙏🙏🙏🙏
చక్కని భాషలో మాట్లాడుతున్నారు
Superstar revanth Reddy sir
సార్ అక్కడ మీ ముక్కోడు ఇక్కడ మాకు ఇక్కడ మాకు తిక్క వాడు నిద్ర పోయారు ఇంకా సూపర్ సార్ రెండు తెలుగు రాష్ట్రాలకి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ముఖ్యమంత్రి కావటం నాకు ఇంత మంచి పాలన అందించడం అలాగే ఈరోజు మీరు ఇలా స్టేజి మీద మాట్లాడటానికి ఎంతో సంతోషంగా ఉంది థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ సర్🎉🎉🎉🎉🎉 ఎలాంటి వారికైనా ఆరోగ్య ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది
Revanth Anna ..🙏🏻🙏🏻
CBN కి జై ఆదర్శంగారు బావిస్తు నందుకు రేవంత్ రెడ్డి గారు కికి దాన్యవాదములు
రేవంత్ రెడ్డి మటుకు చాలా సహృదయంతో మాట్లాడుతున్నారు
అమరావతిని పోలవరం విధ్వంసం చేయడం కోసం ఆ విధంగా చేశారు కెసిఆర్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాదు నష్టపోతుంది అని.
కానీ నిజానికి వంద రూపాయలు పెట్టి కొంటే పది రూపాయలు పెరిగితే 10% మాత్రమే మనకు లాభం వస్తుంది.
అది పది రూపాయలు పెట్టి కొన్న దానికి 20 రూపాయలు వస్తే 100% అంటే మనము అభివృద్ధి మొదలెట్టినప్పుడు కొంటే ఎక్కువ లాభం ఉంటది అభివృద్ధి అయిపోయిందాన్ని కొంటె పెట్టుబడి ఎక్కువ పెట్టాలి.లాభం కొంచెం తక్కువగా ఉంటుంది.
అందుకని తెలంగాణకు ఎక్కువ ఆదాయం రావాలి అంటే?
తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వేరేచోట 50వేల ఎకరాల్లో ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ దగ్గర 500 ఎకరాల్లో మెడికల్ హబ్ వైద్య సహాయం అందిలాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కొత్త కొత్త ప్రణాళికలు వేయాలి.
కానీ హైదరాబాదులోనే ఎక్కువ పెరగాలి అని కోరుకొని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అన్న కేసీఆర్ దృష్టి కోనమ తప్పు..
ఆ విధమైన కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో వెళితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది.
అందుకే రేవంత్ రెడ్డి చాలా చైతన్యంతో వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి అవ్వాలంటే అమరావతి నాశనం అవ్వాలి అన్న కాన్సెప్ట్ కాకుండా.
వేరే చోట్ల కూడా అభివృద్ధి చేసి కూడా వేరే చోట్ల అభివృద్ధి చెందుతుంది.ఆంధ్రాలో అభివృద్ధికి ఆటంక ఉండదు.
అందరూ ఎవరి అవకాశాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.
ఆ విధంగా రేవంత్ రెడ్డి అన్నట్లు ఇకనుంచి మేము కూడా రోజు 18 గంటలకి కష్టపడి చంద్రబాబు గారితో పోటీ పడతామని పోటీకి సిద్ధపడాలి.
అది పాజిటివ్ పోటీ పాజిటివ్ గా ఉంటారు.
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అధికారంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు ఒక మంచి సహృదయంతో ముందుకెళ్లటానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ రేవంత్ రెడ్డి చట్టప్రకారం ఇస్తానన్న మరలా కెసిఆర్ అదేదో తెలంగాణ వాళ్లకు నష్టం జరుగుతుంది అన్న వాదన తెచ్చినప్పుడు.
టిడిపి దుర్గాప్రసాద్ లాంటి వాళ్లతో పాటు మీరు కూడా ఉన్న విషయాలు ప్రజలకు వివరించి రేవంత్ రెడ్డికి ఇబ్బందే లేకుండా చూడాల్సిన బాధ్యత మేధావుల మీద ఉంది.
నా అభిమాన నాయకులు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు నా అభిమాన హీరో బాలయ్య బాబు గారు
నీ బాలయ్య ను నీ g. La పెట్టుకో. మోదీజీ నీ మదర్ చోద్ anna బద్మాష్ గాడు.
Revanth Reddy gariki dhanyvad Aalu
మన ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ మా రేవంత్ అన్న మీలోఉన్న గొప్ప సుగుణానికి నా నమహాస్సుమాంజలులు , తిరుపటినుండి
Revanth is dynamic and he must be CM for Telangana for rapid development for atleast 10years.
మీ ఉదారస్వభావానికి ధన్యవాదములు సార్ ఆంధ్ర, తెలంగాణ అనే తేడా ఈశమంతైనా లేకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధిపై మీరు చేసే ప్రసంగం అభినందనీయం సార్ జై ఆంధ్ర, జై తెలంగాణ, జై ఎన్. టి. ఆర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై రేవంత్ సార్ 🙏🙏🙏
మీ స్విచ్ అదుర్స్ సార్ దటీజ్ రేవంత వండర్
Very good Message Sir To All,💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
CM రేవంత్ రెడ్డి sir
అద్భుతమైనా, అమోఘమైన
మీ ప్రసంగానికి శతకోటి జోహార్లు.
తెలంగాణ ముఖ్యమంత్రి. శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు మీ యొక్క సందేశం చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. గ్రేట్ సార్ 🙏🙏
ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు.
Great Revanth Reddy annaya 🎉🎉🎉
Wonderful speech Revanth Reddy Anna garu 🎉🎉
Wonderful speech Telangana ÇM Revanth Reddygaru
Jai Revanth Reddy garu
Very.good. c.m.sir
రేవంత్ రెడ్డి గారు మీరు విశ్వాస పాత్రులు. వినయం,విధేయత కల వారు మీ నాయకత్వం లో తెలంగాణ గౌరవ మర్యాదలు పెరుగుతాయి
Sir meeru chala great🙏🙏🙏
Great Telangana CM.Revanth Reddy Anna 💪💪💪🔥🔥🔥
Jài tdp Jài revanthanna
Exlent. CM sir. 🎉❤
Me matalu vintunte antho anandamu kalugu tundi jai revanth sir
Revanth Reddy,gariki, thanks,s
Revanth reddy anna garu mee prasangam Sprushtamaina vucharana, vakdati amogham. Meeku devudu ichina varamu. Dhanyavadamulu🙏
Ts meeru & Ap CBN super andi
Super sir meeru
Great integrity and great cooperation and great vision seen in this great speech by the firebrand leader Revanth Reddy sir.
God bless you with good health and wealth and courage and wisdom and dedication and happiness.
💐👍💐
Iam fan revanth anna
TG. CM. SIR REVAVTH GARU THAMUDU GREAT 💅🙋♂️🙏🇮🇳🙌
మా రేవంతన్న డైనమిక్ లీడర్ జై రేవంతన్న జై సిబిఎన్❤
Jai revanth anna ❤❤❤❤
నిజమైన పోరాతయోధుడు, కార్యదీక్ష పరుడు మన ఉమ్మడి ఏపీ రేవంత్ అన్న.
Hats of CM REVANTHREDDI SIR.
Super sir meeru. Comparison super sir.
Revanth Reddy గారి స్పీచ్ సూపర్ .
Revanth sir, you are a gentleman
ఇది చంద్రబాబు మనస్సు లో పురుడు పోసుకున్న మానస పుత్రుడు
రేవంత్ రెడ్డి గారు హృదయం తో మాట్లాడే మహోన్నత వ్యక్తి ఆదర్శ రాజకీయ వేత్త సదా వారు ప్రజా క్షేమం అభివృద్ధి లోనే వుండాలి జై రేవంత్ అన్న
Super revanth anna
Super speech
💐❤మీరు ఇంత వరకు ఇచ్చిన speech లలో ఇదీ ఒక్క అత్యున్నత మైన speech నా భావనలో RR our CM 🎉🎉🎉గారు 🎉🎉🤝👍💐
Jai Revanth ❤❤❤❤
Revanth garu speeking
With botum of the 💜
24x7 learner
Thank you sir 🎉
Jai revanth Reddy ❤ love from Mumbai
Excellent speech sir. You our favourite leader.
100/ cm revanthreddy anna garu telanganacm carect cm sir
Great speech sir cm Reventh sir
రేవంత్ అన్న మీరు నిజంగా రియల్ హీరో మీరు CBN గారి శిష్యుడు అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది, నిజాన్ని నిజంగా గెట్టిగా చెప్పారు. అదే మీ బలమన్న సూపర్ స్పీచ్. జై రేవంత్ అన్న మీరు నిజమైన ఒరిజినల్ రెడ్డి, కొందరు ఏపీ లో డూప్లికేట్ రెడ్లు ఎక్కువ అయిపోయారన్న.
Love you revanth anna ❤🎉
Very very good speech 👍
Jai revanth Anna. Great CBN
Super speech. Thank you sir. 👌👌👌
Good and motivate speech by our Telangana c.m.Revanth Reddy Garu Jai congress jai Indhiramma jai. Soniyamma
Jai ravanth anna Jai balaiah
Sir meeru chala great...
నువ్వు బంగారం రేవంత్ అన్నా, పేదల మనిషివి.. ఎల్లకాలం చల్లగా ఉండు
సార్, శ్రీ ఎ. రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి గా ర్కి గు రు వు అంత ర్లీ న ము గా ఉ న్న గ్ర హ ణ శ క్తి ని మీ అమ్మ గా రు, అక్షర జ్ఞాన ము రూ ప ము రెండు వ గురు వు మూడవ గురువు మీ బా ర్య క ను క సృ ష్టి లో ఏ వ్వ రు లే రు ఓ క్క ఆత్మ దే హ ము న డి పే గు రు వు. అంత మించి న గు రు వు లే డు. క ను క, ప్ర జ ల జీ వ న వి ద ము లో అడ్డంకులు అక్రమ ని ర్మా ణ ము తో లి గిం పు ఆ ద ర్శనీ య ము. జై హింద్
Superb speech.... Sir...
అందరి మనసులను దోచుకున్నారు రేవంత్ రెడ్డి గారు.❤
Revanth anna lezand
Jai revanth
ఇదిరా.అబిమానం.అంటే.కొంత.మంది.రాజకీయ.నాయకులు.సియం.రేవంత్.రెడ్డి.గారిని.చూచి.నేర్చుకోండి
Meeru super sir
The Great 👍
రేవంతన్న తెలంగాణకు నువ్వు సీఎం అయితేనే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది ఎప్పటికైనా మీరే సీఎం గా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి మీరిద్దరూ ఉంటే రెండు రాష్ట్రాలు ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది
Anna meru super anna
Sir CM రేవంత్ గారికిధన్యవాదములు 🎉🎉🎉🎉 సూపర్ సార్ మీ మాట ఆణ్యముత్యం, ఆహ్లాదకరమైన మీ నవ్వూ... సూపర్...
Great speech sir
Leaders are making good Development public also happy government also continue the long time. 🎉❤
Meeru Tengaku supar Cm sir
CM.. Revanthteddy. Gariki.. Ap..nundi.. Congratulations
Sir.. 🎉🎉🎉🎉🎉
Super explained super speech Telangana cm sir 🎉❤
Great service sirrr 🎉🎉
JAICBN❤😊namaste JAITELUGUDESAM 🕉
Ravantu Anna 🐯🐯
Very good sir meeru
Wonderful speech Revanth CM of Telangana sir
రేవంత్ రెడ్డి గారు మీరు సూపర్ sir ఇలాగే పోటీపడి ఆంధ్ర,తెలంగాణ లను CBN గారు,తెలంగాణ లో మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ... ధన్యవాదాలు
జై రేవంత్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్ జై తెలంగాణ