ఫ్రీ బస్ బాగు లేదు, ఎందుకంటే పేద వారే వద్దూ అంటున్నారు, ఏదో నెలకి ఒక రోజు పోతారు, డైలీ పోయే వారు ఎంప్లాయిస్ వున్నరు. వారికి సెప్టి ఉంది. నెను సీతక్కని,cm sir నీ వేడుకుంటున్నాను. మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గౌరవ అధ్యక్షురాలు. భాగ్య లక్ష్మి. భువనగరి యాదాద్రి జిల్లా. ధన్య వాదాలు.
R t c ladies free bus వల్ల ఎటువంటి లాభం ఎంత మాత్రం లేదు, దీని వల్ల గవర్నమెంట్ కు చాలా నష్టం... దీన్ని వెంటనే రద్దు చేసి, గవర్నమెంట్ ను అప్పులల్లో నుండి కాపాడండి.
మాకు సీఎం గా ఎల్లపుడు రేవంత్ రెడ్డి సార్ ఉండాలి ఎక్కిన కాంగ్రెస్ దిగేదే లేదు. జై రేవంత్ అన్న జై బట్టి అన్న జై సీతక్క. జై కొండ. జై పొన్నం సార్ అల్ కాంగ్రెస్ నాయకులు 💐💐🙏🙏🙏 మా Rtc కార్మికులను ప్రభుత్వంలో మాత్రం విలీనం చేయి రేవంతన్న అండ్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి కూడా నా చిన్న విన్నపం విన్నవించుకుoటున్న brs వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చి పడే యండి జై కాంగ్రెస్ జై సోనియామ్మ 💐🙏🙏🙏🙏
అమ్మ మీరు మీ ప్రభుత్వం ఏమి పీకుతున్నారు ఒకప్పుడు rtc బస్సు లో ఆడవారికి ప్రత్యేక సీట్లు కేటాయించి పెట్టంది కానీ ఇప్పుడు ఆడవాళ్లకు బస్సు ఆపడం లేదు మీ సమాధానం చెప్పండి
మిమ్మల్ని ఎవరు అతివలు అడగలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు కూడా ఉన్నారు IT కట్టే వాళ్ళుకూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు అందుకే వృద్దులకు కల్పించండి ఈ సదుపాయం కానీ ఈ గాలితిరుగువారికి ఇది అవసరం లేదు ఆర్టీసీ నాశనం చేస్తున్నారు
అసలు ఈ టాపిక్ ఎప్పటిది,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు మినిస్టర్ సీతక్క గారు,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు. ఈ రెండు విధాల మాటలు ఫేక్
ములుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు జిల్లా ఇచ్చింది కేసీఆర్ మల్లంపల్లి మండలం చేసింది కేసీఆర్ ఏటూర్ నాగారం రెవిన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ఎటునగరంలో డయల్ చేసి సెంటర్ తీసుకొచ్చింది కేసీఆర్ ఏటూర్ నాగారంలో ఫైర్ ఇంజన్ తీసుకొచ్చింది కేసీఆర్
శీతక్క ఆగష్టు నిది కొత్త పించన్లు అన్నావు అక్క మన షియం నోట్లకెల్లి పించన్ మాత రాదు మన ప్రభుత్వం ఇవ్వదు కదా అక్క మల్లి సరి ఓట్లు అడిగే దరి లేకుండా చేస్త్తున్నాడు రేవంత్ గారు
అక్క సీతక్క ఒక ఆటో పట్టుకొని రోడ్డుపైకి రా అక్క మా ఆటోలో కష్టాలు తెలుస్తాయి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేసినవ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కేసీఆర్ను అడుగుతున్నావా అక్క కెసిఆర్ చేసినట్టు మీరు చేయలే నాకు ఇంట్లో గడవనీకి ఇబ్బందిగా ఉంది మైకు ఉంది కదా అని ఏదేదో మాట్లాడకు అక్క ఆటో నడిపే వారి బాధ ఆటో వారికే తెలుస్తది
సంస్థ అన్నప్పుడు సమ్మెలు తప్పవు వాళ్ళు ఏదో కొన్ని కోరికల కోసం సమ్మె చేస్తే సంస్థ నే మూసి వేస్తా అని చెప్పినావు సంస్థ గనక మూతబడితే మన బతుకుదెరువు పోతుంది అని దాదాపు 25 మంది ఆర్టీసీ సోదరులు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు 6 సార్లు ధరలు పెంచి టికెట్ల మీద ఇంతమంది చావుకు కారణమైన నువ్వు ఈరోజు నీతులు పలుకుతున్నా వ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే rtc వాడే డీజిల్ మీద మీరు సుంకం తీసుకోకండి సరిపోతది
సీతక్క గారు మీరు చెప్పిన విధంగా దయచేసి అంగన్వాడీలకు 18 వేల జీతం మిమ్మల్ని జీవితాంతం తెలుసుకుంటాము మీ కాంగ్రెస్ మాట నిలబెట్టుకోండి అక్క దయచేసి వాళ్లకు కూడా పింఛన్లు పెంచుతామని పెంచుతాం అంటున్నారు నాకు ఆశ చూపిస్తున్నారు పెంచడం లేదు దయచేసి వాళ్లకు పెన్షన్లు పెంచండి అంగన్వాడి టీచర్లకు 18,000 పెంచండి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుంది అనే ఆశ తోటే అంగన్వాడి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు
ఫ్రీ బస్ పథకం తెచ్చిందే మీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు అంత మీరు అధికారం లో కి రావడం కోసమే ,దాని కంటే వైద్య ,విద్య ల మీద పెట్టండి అప్పుడు ప్రజలు బాగుపడ్తారు ,ఓట్ల కోసం చేసే చేత స్కీమ్స్ అవసరం లేదు .
కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో సంకనాకి పోయింది ఎంప్లాయిస్ ని గవర్నమెంట్ చేసి ప్రజలకి అందుబాటులో లేని అందుబాటులో లేని ఎంప్లాయిస్ గవర్నమెంట్ చేస్తే సంకనాకి పోయినట్టే
ఎందుకమ్మా ఉచిత బస్సు,పనికిరాని,ఉపయోగంలేని ఉచితాలు,పేడదోళ్లకు కావాల్సింది మెరుగైన వైద్యం, విద్య ఇవి ఇవ్వండి జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు.
ఏ గవర్నమెంట్ వచ్చిన ఫ్రీ గా విద్య మరియు వైద్యం ఇవ్వడీ.....👍
correct migata emi free ga ivvakudadu
ఫ్రీ బస్సు వద్దు ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించండి
Nkmm
Play the value mirroring idiom car valley.
ఉచిత బస్ వద్దు.. వైద్యం అందక చాలా మంది చస్తున్నారు... వాళ్ళకి ఉచిత వైద్యం అందించడం మంచి స్కీమ్ పెట్టండి
చదువుకున్న వారు ఎవరైనా సరే ఈ పథకం ద్వారా ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందో అది ఎవరి వద్ద నుండి ఏ రూపంలో లక్కుంటున్నారో అర్దం చేసుకోవాలి
ప్రజ పరిపాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది
ఫ్రీ బస్సు కంటే అందరికీ ఫ్రీ వైద్యం కల్పించండి.
Mi intlo ladies tiruguthalera buss lo
🙏పురుషులకు free chaice ఉండాలి 🙏లేదా మొత్తం బందు చెయ్యాలి👉కాంగ్రెస్ party కి అందరు vote వేసి గెలిపించారు 👈
ఎమ్మెల్యేగా ఉండి ఒక మర్యాద అనేది నీకు లేదు సీతక్క
నమస్కారం కేసీఆర్ గారు మిమ్మల్ని పోగొట్టుకొని మేము వెతుక్కోవడం
ఫ్రీ బస్ బాగు లేదు, ఎందుకంటే పేద వారే వద్దూ అంటున్నారు, ఏదో నెలకి ఒక రోజు పోతారు, డైలీ పోయే వారు ఎంప్లాయిస్ వున్నరు. వారికి సెప్టి ఉంది.
నెను సీతక్కని,cm sir నీ వేడుకుంటున్నాను.
మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గౌరవ అధ్యక్షురాలు.
భాగ్య లక్ష్మి.
భువనగరి యాదాద్రి జిల్లా.
ధన్య వాదాలు.
Super speech Mam
కేసీర్ కరెక్ట్ తు కాంగ్రెస్ జై కెసిఆర్
తెలంగాణ జై కేసీఆర్ కావాలి👌
కేసిఆర్ నివు ఉన్నప్పుడు నికు ఏమి బాధ్యతా ఉండే చేప్పలి
తెలంగాణ సీఎం కేసీఆర్ కావాలి
చదువుకున్న మీరు ఒక్కసారి ఆలోచించండి.. ఎవ్వరు....వారి జేబులోంచి ఇవ్వడం లేదు
Why?
Telangana Kesar CM list
ఎందుకు manaline muchadaneka బ్రో.
కెసిఆర్ కు తెలిసినంత ప్రపంచంలో ఎవరికి తెలవదు మందిని ముంచే పనులు అవినీతిలో నెంబర్వన్ కెసిఆర్ కి తెలుసు
😂😂😂😂😂😂😂😂
👍
Your karect.
అందుకే.మాతెలంగాణ.10సంవత్సారాలనుండి.దెశంలొ.నె.1ఉన్నది
Avunara
R t c ladies free bus వల్ల ఎటువంటి లాభం ఎంత మాత్రం లేదు,
దీని వల్ల గవర్నమెంట్ కు చాలా నష్టం... దీన్ని వెంటనే రద్దు చేసి,
గవర్నమెంట్ ను అప్పులల్లో నుండి కాపాడండి.
ఇది మీ అక్కనో తల్లి తో చెపించు అపుడు ఒప్పుకుంటాము
సీతక్క నీ అధికారం పక్కన పెట్టి మాములు మహిళగా బస్సు ఎక్కి చూడు... చూద్దాం 😃
K.c.r.sir miru super sir
జై కేసీఆర్ జై తెలంగాణ
మాకు సీఎం గా ఎల్లపుడు రేవంత్ రెడ్డి సార్ ఉండాలి ఎక్కిన కాంగ్రెస్ దిగేదే లేదు. జై రేవంత్ అన్న జై బట్టి అన్న జై సీతక్క. జై కొండ. జై పొన్నం సార్ అల్ కాంగ్రెస్ నాయకులు 💐💐🙏🙏🙏 మా Rtc కార్మికులను ప్రభుత్వంలో మాత్రం విలీనం చేయి రేవంతన్న అండ్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి కూడా నా చిన్న విన్నపం విన్నవించుకుoటున్న brs వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చి పడే యండి జై కాంగ్రెస్ జై సోనియామ్మ 💐🙏🙏🙏🙏
ఎవరు అడిగినారు బస్ ఫ్రీ స్కీం
Kcr sir miru super sir
అమ్మ మీరు మీ ప్రభుత్వం ఏమి పీకుతున్నారు ఒకప్పుడు rtc బస్సు లో ఆడవారికి ప్రత్యేక సీట్లు కేటాయించి పెట్టంది కానీ ఇప్పుడు ఆడవాళ్లకు బస్సు ఆపడం లేదు మీ సమాధానం చెప్పండి
Chala mandhi use chesthunnappudu ivvi face cheyyalsinavey
మాటలు మరియగా మాట్లాడు మీ ఇంటి ఆడవాళ ను అలాగే మాట్లాడుతావ బ్రో
కెసిఆర్ సెంటిమెంట్ డ్రామా సెంటిమెంట్ డ్రామా సెంటిమెంట్ డ్రామా కేసీఆర్😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Video పెట్టినందుకు నాకు సిగుగావుంది
Super ❤❤❤❤
సీతక్క రైట్
తెలంగాణకు నువ్వు ఒక తండ్రి లాంటి కెసిఆర్ సార్
😂nibohnda😂
KCR 420 Dongallu shop closed 🥃
Velli .... KCR & KTR & Harish Rao & Kavitha sanka naaku raa babu regu komaraiah ..... Verri pushpam 😂😂😂😂😂😂
Pisa dhana 😂😂😂😂😂
Neeku dimak undha ledha 😂😂😂😂😂
Neku undochu akka dad laga,state ki kadhu KCR okay...
ఉచిత టిక్కెట్ గురించి ఓకే గాని ఆర్టీసీ కార్మికుల నిధి జీతం ఎప్పుడిస్తారో జర చెప్పు అక్క
Jai kcr Jai Telangana
👌👌👌👌👌
Super Akka
మిమ్మల్ని ఎవరు అతివలు అడగలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు కూడా ఉన్నారు IT కట్టే వాళ్ళుకూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు అందుకే వృద్దులకు కల్పించండి ఈ సదుపాయం కానీ ఈ గాలితిరుగువారికి ఇది అవసరం లేదు ఆర్టీసీ నాశనం చేస్తున్నారు
IT company లో ఎవరికి కారు లేదు కంపెని బస్ లేవు బైక్ లేవు సిగ్గులేకుండా కామెంట్ పెట్టవు @vkmanohar
అసలు ఈ టాపిక్ ఎప్పటిది,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు మినిస్టర్ సీతక్క గారు,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు. ఈ రెండు విధాల మాటలు ఫేక్
ఉచిత బస్సు సౌకర్యం పేదవారు ఎప్పుడూ వద్దనరు.
👌👌👌👌🙏🙏🙏🙏
కెసిఆర్ జిందాబాద్
జై తెలంగాణ జై కెసిఆర్
సీతక్క గారు మీకు విషయం పరిజ్ఞానం లేకపోవడంతో అలా ప్రవర్తిస్తున్నారు.కూర్చోండి
నువ్వు నిజంగా RTC ఆస్తులు అముకోవాలి అని అనుకున్నావు
ఎన్నికల వాగ్దానాలు యెటు పాయె డబుల్ బెడ్ రూమ్,ఇంటికి ఒక ఉద్యోగం , మూడు ఎకరాల భూమి ప్రజలకు ఏమి మేలు చేసావని
ప్రజలకు బుద్ధి వచ్చి ఓడించారు
తెలంగాణ గ్రెట్ మినిస్టర్ కెసిఆర్
Jai Telangana Jai కెసిఆర్
ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు టూ monthy ద్రార్న చేసింది మీ ప్రభుత్యలో కేసీఆర్
కెసిఆర్ జి లో దమ్ము లేక దిగి పోయేటప్పుడు ఆర్టీసీని రెగ్యులరైజ్ అన్నావ్ కెసిఆర్😮😮😮😮
Very good kCR Sir....😊
పేదవారి ఇండ్లు గులాగోడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు
Super akka vallu appudu anthe dhogalu
I miss you sir 😂😂😂😂😂
👍🔥👍🔥👍🔥👍🔥👍🔥👍
ములుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు జిల్లా ఇచ్చింది కేసీఆర్ మల్లంపల్లి మండలం చేసింది కేసీఆర్ ఏటూర్ నాగారం రెవిన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ఎటునగరంలో డయల్ చేసి సెంటర్ తీసుకొచ్చింది కేసీఆర్ ఏటూర్ నాగారంలో ఫైర్ ఇంజన్ తీసుకొచ్చింది కేసీఆర్
Super speach setakka
శీతక్క ఆగష్టు నిది కొత్త పించన్లు అన్నావు అక్క మన షియం నోట్లకెల్లి పించన్ మాత రాదు మన ప్రభుత్వం ఇవ్వదు కదా అక్క మల్లి సరి ఓట్లు అడిగే దరి లేకుండా చేస్త్తున్నాడు రేవంత్ గారు
Telangana tiger ma akka garu ❤
👍
కేసీఆర్ గారు అంటే తెలంగాణ జై కేసిఆర్ జై తెలంగాణ
Emi pikadu raa kcr maa side project katti maa panta polalanu nasanam chesadu 😢
ప్రి బస్సు పెట్టి ప్రభుత్వం మాలు చేసింది ఏమైలేదు
అక్క సీతక్క ఒక ఆటో పట్టుకొని రోడ్డుపైకి రా అక్క మా ఆటోలో కష్టాలు తెలుస్తాయి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేసినవ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కేసీఆర్ను అడుగుతున్నావా అక్క కెసిఆర్ చేసినట్టు మీరు చేయలే నాకు ఇంట్లో గడవనీకి ఇబ్బందిగా ఉంది మైకు ఉంది కదా అని ఏదేదో మాట్లాడకు అక్క ఆటో నడిపే వారి బాధ ఆటో వారికే తెలుస్తది
A prabutham Aina nijaithega panecheste chalu ser
Jai Harish Rao Anna
సంస్థ అన్నప్పుడు సమ్మెలు తప్పవు వాళ్ళు ఏదో కొన్ని కోరికల కోసం సమ్మె చేస్తే సంస్థ నే మూసి వేస్తా అని చెప్పినావు సంస్థ గనక మూతబడితే మన బతుకుదెరువు పోతుంది అని దాదాపు 25 మంది ఆర్టీసీ సోదరులు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు 6 సార్లు ధరలు పెంచి టికెట్ల మీద ఇంతమంది చావుకు కారణమైన నువ్వు ఈరోజు నీతులు పలుకుతున్నా వ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే rtc వాడే డీజిల్ మీద మీరు సుంకం తీసుకోకండి సరిపోతది
సీతక్క గారు మీరు చెప్పిన విధంగా దయచేసి అంగన్వాడీలకు 18 వేల జీతం మిమ్మల్ని జీవితాంతం తెలుసుకుంటాము మీ కాంగ్రెస్ మాట నిలబెట్టుకోండి అక్క దయచేసి వాళ్లకు కూడా పింఛన్లు పెంచుతామని పెంచుతాం అంటున్నారు నాకు ఆశ చూపిస్తున్నారు పెంచడం లేదు దయచేసి వాళ్లకు పెన్షన్లు పెంచండి అంగన్వాడి టీచర్లకు 18,000 పెంచండి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుంది అనే ఆశ తోటే అంగన్వాడి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు
Government. Ambulance driving ki Regular chaiyadi sir pizzz 🙏🙏
మంచి ఉద్దేశ్యం ఫ్రీ బస్ పెట్జటం
Sita g miru.supar nayakuralu
ఉచిత బస్సు ఇచ్చేదే మహా ఎక్కువ.అంటే ఇంకా విద్య, వైద్యం అడగడం విడ్డూరంగా ఉంది.
ఒక్క ష్టెజి.ఎక్కి.పక్కష్టెజిలొనె.దిగుతున్నరు
Jai K C R,
👌🏼 akka
ఫ్రీ బస్ పథకం తెచ్చిందే మీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు అంత మీరు అధికారం లో కి రావడం కోసమే ,దాని కంటే వైద్య ,విద్య ల మీద పెట్టండి అప్పుడు ప్రజలు బాగుపడ్తారు ,ఓట్ల కోసం చేసే చేత స్కీమ్స్ అవసరం లేదు .
Kcr unnapudu Govt motham Raos
Revanth ochaka Govt motham Reddys
Dorala palana inka poledhu...
Okapudu Dorala planamida poradina akka epudu dorala rajyam lo bagamipoyaru
ఫ్రీ బస్సు వద్దని జనమే చెప్తున్నాను కదా పెద్ద
Tha great seethakka❤❤❤❤
Kcr sir ma kastalu mamulu kadu mee paanalo total meeku matrama preference
Nice akka సీతమ్మ
Kcr.sir.nijamga hero
Jai kcr 👍🙏
కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో సంకనాకి పోయింది ఎంప్లాయిస్ ని గవర్నమెంట్ చేసి ప్రజలకి అందుబాటులో లేని అందుబాటులో లేని ఎంప్లాయిస్ గవర్నమెంట్ చేస్తే సంకనాకి పోయినట్టే
Kcr, అన్న నమస్తే
👍👍🙏🙏🙏
Jai KCR
ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత వైద్యం, విద్య అందిస్తే చాలు
నెలకు ఐదు ఆరు వేలు మిగులుతున్నవి అనటానికి సిగ్గు ఉంధా సీతక్క
Father of the Telangana
Jai kcr👏👏
ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుతారా లేదా
దారిద్ర్య రేఖ కు దిగువ న ఉన్నవారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనుమతించాలి
Sithakka..Nevv super...
Jai sitha akka minister great leader
తెలంగాణను సర్వనాశనం చేసియింది ఎవరుంటే K. C. R మాత్రమే
రేవంత్ సర్కార్ పికి పడేస్తది సిగ్గు ఉండాలి
Akka Seethaka meeru superga maatladinaru. Kcr Minister MONEy
Correct ceppav medem from jksm mudiraj snr ntr vrbmni tg 🙏
Jai KCR👍🏻👍🏻👌🙏🏻
మెడిసిన్ ఫ్రీగా ఇవ్వున్ది... చదువు free ఇవ్వండి అక్క
Govt employees who are earning upto 1.5 Lakh salary per month, they are also operating their duties from near by cities on free Ticket
❤
🌷🌷
🎉
ప్రధాని ker గారు అసెంబ్లీలో చర్చ ఏమిటి పార్లమెంట్ లో చెయ్యక
అమ్మ సీతమ్మ ఏం చేయాలి మీ ఫీ బస్సులు