అమరుడు అన్నే సంతోష్ NEW SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 171

  • @rambhupalreddygujjula5988
    @rambhupalreddygujjula5988 3 หลายเดือนก่อน +28

    ఈ పాటను 50 సార్లు విన్నాను కావచ్చు చాలా చాలా చాలా మంచిగా ఉంది కామ్రేడ్ ఈ సిస్టర్ వాయిస్ మాత్రం చాలా చాలా బెటర్ ఈ సిస్టర్ పాడిన ఇంకేమైనా పాటలు ఉంటే పెట్టగలరు

  • @ganeshncc8965
    @ganeshncc8965 4 หลายเดือนก่อน +31

    జోహార్ కాంరెడ్స్...
    చాలా బాగుంది
    అనూష అక్క మీ గానం అర్ణనాథితం

  • @ainapurnarsimha709
    @ainapurnarsimha709 4 หลายเดือนก่อน +21

    అనూష అక్క మీరు మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుతున్నాను మీతో మళ్ళీ కలిసి నడవాలని దిలీప్ అన్న ప్రవీణ్ అన్న శ్రీరామ్ అంజలి నేను మిగతా డప్పిస్టులు మనమంతా కలిసి సంగారెడ్డి లో చేసిన ప్రోగ్రాం నేనెప్పుడూ మర్చిపోను అక్క

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 4 หลายเดือนก่อน +11

    ఆక్కా నువ్వు సంతోషన్న మిద మరిన్ని పాటలు రాయలి ఎందుకంటె వుద్యమం తన వుపిరిగా ఆహర్నిసలు పనిచేసి కోవర్టుల వెన్నుపోటు వలన అమరులైన అన్నలకు శాంతి. షెకుర్షి ప్రజల్లో చిరస్మరణీయంగా వారిపెర్లు గుర్తుండేల మరిన్ని పాటలు రాయలి లాల్ సలాం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 หลายเดือนก่อน +8

    ప్రజల కోసం నిస్వార్ధ పోరాటాలు చేసి ప్రాణమిచ్చిన అమరుల త్యాగాలను పాట ద్వారా స్మరించుకోవడం వారికి నివాళి లాంటిది. అద్భుతమైన సాహిత్యం అందించిన రచయితకు, విప్లవ నేపథ్యానికి అనువైన గొంతుతో పాటను అందించిన మీ ధైర్యానికి దండాలు 🙏🏻🌹✊
    జోహార్ కామ్రేడ్ మన్నే సంతోష్ అన్న ✊😥🕯️

    • @perumulasidhu993
      @perumulasidhu993 4 หลายเดือนก่อน

    • @rajeshn6231
      @rajeshn6231 4 หลายเดือนก่อน

      ప్రాసలు పడుకోవటాని బాగుంటాయి...

  • @inupasureshofficial6801
    @inupasureshofficial6801 4 หลายเดือนก่อน +73

    అనూష మీరు వీరుల త్యాగాల పాటలు పాడుతున్నందుకు చాల సంతోషము మీరుకూడా సంగం లో చేరి అరుణోదయ టీం లో పని చెయ్యాలని కోరుకున్నా

  • @shashidharchetamoni8025
    @shashidharchetamoni8025 3 หลายเดือนก่อน +5

    అనూష గారు వీరుని ఉద్యమ పోరాటం వారి త్యాగం అద్భుతంగా పాడారు మీకు ధన్యవాదాలు వీరులకు లాల్ సలాములు

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 หลายเดือนก่อน +15

    వెంకట్ పెరుమల విలువైన సాహిత్యం, అనూష అరుదైన గొంతులో మంచి పాట అందించిన మీకు లాల్ సలాం ✊🙏🏻

  • @kumarmaddella1283
    @kumarmaddella1283 3 หลายเดือนก่อน +4

    అక్క రెడ్ సెల్యూట్ నేను విన్న పాటలల్లో ఇప్పటి వరకు ఇలాంటి పాట ఎన్నడూ వినలేదు అక్క మీరు మరెన్నో విప్లవ పాటలు పాడాలి అక్క 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩🚩🚩✊🏼✊🏼✊🏼✊🏼✊🏼

  • @sailupreumandla9122
    @sailupreumandla9122 4 หลายเดือนก่อน +11

    అన్నా జోహార్లు నువ్వు మళ్ళీ పుట్టాలన్న సూపర్ సాంగ్స్ మేడం

  • @sureshsanapa8065
    @sureshsanapa8065 4 หลายเดือนก่อน +5

    Super songs akka,,,lal salam,,santhoshnna

  • @mahendarsingermanda8624
    @mahendarsingermanda8624 4 หลายเดือนก่อน +10

    చాలా మంచి పాట బాగుందిరా అను మస్తు పాడినవ్. ..జోహర్ సంతోషన్న 🚩🚩🚩

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 4 หลายเดือนก่อน +9

    అన్నా కామ్రేడ్ చాలా బాగా పాడినా సాంగ్స్🎉🎉🎉

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 4 หลายเดือนก่อน +20

    అనూష నీవు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జోహార్ అన్న నీకు

  • @NageshMaturi
    @NageshMaturi 4 หลายเดือนก่อน +9

    మీ వాయిస్ చాలాబాగుంది ఆక్క

  • @kavirisanthosh7455
    @kavirisanthosh7455 4 หลายเดือนก่อน +6

    కామ్రేడ్ శ్రీధర్ కు విప్లవ జోహార్లు..... మీ త్యాగం మరువం, మీరు కన్న కళలను నిజం చేస్తాము.....

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 4 หลายเดือนก่อน +7

    Excellent... Anusha... redselute...Sagar... johar comred

  • @manchasrihari2090
    @manchasrihari2090 3 หลายเดือนก่อน +4

    సంతోషన్న తన జీవితాన్ని ప్రజలకు ఏ విధంగా అంకితం చేశారో.. వెంకట్ అన్న కళ్లకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా పాట రాశారు. ఇదే తరహాలో సోదరి పాటకు తగ్గట్టుగా తన ఆవభావాలలను ప్రదర్శించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
    నేను ఈ పాటను వందల సార్లు విన్నాను. ఇంత మంచి పాటను అందించిన బృందానికి అభినందనలు. ఇలాంటి పాటలు మాలాంటి వారి కోసం ఎన్నో తేవాలని, తెస్తారని ఆశిస్తున్నాను.
    ఈ మధ్య కాలంలో వచ్చిన అమరవీరుల పాటలలో ఇది చాలా గొప్ప పాట. చివరిగా ఈ బృందం ఏ ఉమ్మడి కరీంనగర్ లేదా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అనుకుంటున్నా..

    • @perumulasidhu993
      @perumulasidhu993 3 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రో

  • @tolemraina3338
    @tolemraina3338 4 หลายเดือนก่อน +5

    Super song akka 👌విప్లవ అమరవీరులకు జోహారు ✊ జై కంబ్రేడ్ ✊✊✊

  • @bollisadi4329
    @bollisadi4329 4 หลายเดือนก่อน +9

    కామ్రేడ్ మీ జోహార్లు అన్న సంతోష్

  • @బహుజనంపాట
    @బహుజనంపాట 4 หลายเดือนก่อน +9

    Super lirics and singing

  • @sailupreumandla9122
    @sailupreumandla9122 4 หลายเดือนก่อน +6

    సూపర్ సాంగ్స్ మేడం ఈ సాంగ్స్ మరీ మరీ వినాలనిపిస్తుంది

  • @PrasadPangi-r5s
    @PrasadPangi-r5s 3 หลายเดือนก่อน +7

    ఈ పాట మస్తుగ ఉంది అక్క. ఎన్ని సార్లు విన్నిన విన్నాలనే అనిపిస్తుంది

  • @Banjaneyulu-anji
    @Banjaneyulu-anji 2 หลายเดือนก่อน

    పొద్దు పొద్దున్నే యూట్యూబ్ లో పాట విన్నాను కొంత కాలంగా ఇలాంటి సాంగ్స్ అసలు వినలేదు ఈ సాంగ్ మాత్రం 10సార్లు విన్నాను చాలా బాగుంది❤ జోహార్ కామ్రేడ్✊✊

  • @padigelaakash7367
    @padigelaakash7367 4 หลายเดือนก่อน +5

    Super lyrics,singing❤

  • @gantalabalu4113
    @gantalabalu4113 2 หลายเดือนก่อน +2

    Wawa... Exalent song by anushakka🚩

  • @kumarmaddella1283
    @kumarmaddella1283 3 หลายเดือนก่อน +7

    పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @bhoomesh770
    @bhoomesh770 4 หลายเดือนก่อน +10

    అమరుడు కామ్రేడ్ సంతోష్ అన్నకు జోహార్లు

  • @sureshesampally
    @sureshesampally 4 หลายเดือนก่อน +5

    Super akka song

  • @BhaskarPage-j7u
    @BhaskarPage-j7u 4 หลายเดือนก่อน +5

    Very good song

  • @HabeebHabeeb-r7g
    @HabeebHabeeb-r7g 4 หลายเดือนก่อน +5

    Johar comedy Santosh Anna ko

  • @Gogula5590
    @Gogula5590 4 หลายเดือนก่อน +8

    లాల్ సలాం అమర్ రహే సంతోష్ అన్న

  • @kommukurisrinivasarao9890
    @kommukurisrinivasarao9890 3 หลายเดือนก่อน +2

    Super ga padenav chilli song 👍👍👍👍👍

  • @NarsimhayadavVeeraboina
    @NarsimhayadavVeeraboina 4 หลายเดือนก่อน +9

    సూపర్, అక్క

  • @kumarmaddella1283
    @kumarmaddella1283 3 หลายเดือนก่อน +2

    మీ విప్లవ సాహిత్యనికి విప్లవది వందనాలు కామ్రేడ్స్ ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼🚩🚩🚩🚩🚩🚩

  • @rajashekarbandi8631
    @rajashekarbandi8631 4 หลายเดือนก่อน +3

    జోహార్ కామ్రేడ్ సంతోష్ అలియాస్ సాగర్ మిస్ యూ అన్నయ్య

  • @Prardhana-h5e
    @Prardhana-h5e 4 หลายเดือนก่อน +5

    అన్న ❤❤❤🔥🔥✊

  • @boodumallikarjun1626
    @boodumallikarjun1626 3 หลายเดือนก่อน +2

    Chelli.super.tone.mugeic.super.bro

  • @PendormallikaMallika
    @PendormallikaMallika 4 หลายเดือนก่อน +4

    జోహార్ కామ్రేడ్ అన్నకి ✊🏾✊🏾✊🏾

  • @KamalakarPoshala-j3y
    @KamalakarPoshala-j3y 3 หลายเดือนก่อน +1

    Excellent song , thanks sattanna 🚩🚩🚩🚩

  • @adepudevendar7946
    @adepudevendar7946 4 หลายเดือนก่อน +19

    విప్లవ జోహార్ camred santhosh me thyaganki lal salm 🚩🚩

  • @evjohnson9341
    @evjohnson9341 หลายเดือนก่อน

    Super,,song,akka❤ChaLa,,bagundi❤KERALA❤from

  • @bhoomagoud40619
    @bhoomagoud40619 4 หลายเดือนก่อน +4

    అనూష. సూపర్ ని గొంతు

  • @LachhaLachha-j1e
    @LachhaLachha-j1e 4 หลายเดือนก่อน +2

    Very nice 👍 song

  • @rajukalpana8731
    @rajukalpana8731 4 หลายเดือนก่อน +4

    విప్లవ జోహార్లు కామ్రేడ్స్ మీ త్యాగానికి లాల్ సలామ్

  • @Anilkumarpdsu
    @Anilkumarpdsu 4 หลายเดือนก่อน +4

    అనూష అక్క చాల బాగా పాడారు సాంగ్ మీతో కలిసి వేదిక పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది లాల్ సలాం అక్క ✊✊🚩🚩

  • @bandamvasanthareddy8141
    @bandamvasanthareddy8141 16 วันที่ผ่านมา

    Anusha you are great ఈ పాట రోజు వింటా కచ్చితంగా జోహార్ సంతోష్ 3:39

  • @LavanGuduri-c4p
    @LavanGuduri-c4p 4 หลายเดือนก่อน +4

    లాల్ సలాం కామ్రేడ్ సంతోష్ అన్న

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 4 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సాహిత్యం అన్నగారు... జోహార్ కామ్రేడ్ సంతోష్

  • @RaviDabbeda
    @RaviDabbeda 4 หลายเดือนก่อน +3

    Red salute 🚩🚩🚩

  • @janagamamallaiah4821
    @janagamamallaiah4821 2 หลายเดือนก่อน +1

    Sister good song comred ANNEY SANTHOSH ku redsellute

  • @sureshbandi-n1i
    @sureshbandi-n1i 4 หลายเดือนก่อน +4

    She is singing super

  • @gaddamrajanarsu6219
    @gaddamrajanarsu6219 4 หลายเดือนก่อน +13

    కామ్రేడ్ సంతోష్ అన్న మీరు లేని ఉద్యమ హృదయపూర్వక త్యాగం ఎనలేని వంటిది కాంగ్రెస్ సంతోష్ అన్నకు ఉద్యమ పాటల కన్నీటి నివాళులర్పిద్దాం జోహార్ శ్రీధర్ అన్న🚩🚩🚩

    • @upendarsakshi221
      @upendarsakshi221 หลายเดือนก่อน

      ఈపాట చాలా బాగుంది

  • @देवन्ना
    @देवन्ना 4 หลายเดือนก่อน +4

    Red salute comrade

  • @gangasangeeth5616
    @gangasangeeth5616 4 หลายเดือนก่อน +1

    Very nice song💐💐

  • @Sagor-d1c
    @Sagor-d1c 4 หลายเดือนก่อน +2

    Very nice song 🚩🚩🚩🚩🚩💪💪💪💪

  • @sunkarisrinivas7738
    @sunkarisrinivas7738 4 หลายเดือนก่อน +2

    గర్జించే గాన కోవిదుడు గర్జన కు జై భీం

  • @RSAIKIRAN-cz1et
    @RSAIKIRAN-cz1et 4 หลายเดือนก่อน +2

    Super akka
    👍👍

  • @brahmacharyammoju8691
    @brahmacharyammoju8691 4 หลายเดือนก่อน +8

    మంచి సాహిత్యం మంచి గానం జోహార్ ల అమరవీరులకు

  • @shivaom793
    @shivaom793 4 หลายเดือนก่อน +4

    55 ఇయర్స్ ఖంగ్రేస్ డెవలప్ చేస్తే ఇ నాగ్జాలిసాం ఎందుకు మళ్ళీ సిగ్గులేకుండా ఖంగ్రేస్ ను గెల్పించారు తెలంగాణా జనం 😭😭

  • @Arraumesh
    @Arraumesh 4 หลายเดือนก่อน +2

    కామ్రేడ్ సంతోష్ అన్నకు విప్లవ జోహార్లు

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 4 หลายเดือนก่อน +3

    అమర్ హై కామ్రేడ్ సంతోష్.

  • @PAATATHOPRAYAANAM
    @PAATATHOPRAYAANAM 4 หลายเดือนก่อน +2

    విప్లవోద్యమంలో అసలు బాసిన కామ్రేడ్ సంతోష్ అన్నకు విప్లవ జోహార్లు

  • @SathishJuttu-b6k
    @SathishJuttu-b6k 4 หลายเดือนก่อน +5

    👌🙏🙏🙏🙏✊✊✊✊✊✊

  • @erla.sujatha.muthyalu4287
    @erla.sujatha.muthyalu4287 4 หลายเดือนก่อน +2

    Super 🎉🎉🎉🎉

  • @SuryaSurya-nv4yy
    @SuryaSurya-nv4yy 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @GTMovies-s1
    @GTMovies-s1 4 หลายเดือนก่อน +1

    జోహార్ అమరులారా లాల్ సలాం 😂😂😂😂

  • @donthulamathai1237
    @donthulamathai1237 4 หลายเดือนก่อน +3

    జోహార్ సంతోష్ అమర్ రహే

  • @ghana-bc4sx
    @ghana-bc4sx 4 หลายเดือนก่อน +2

    Johar Babai 😢😢😢

  • @anjaneyulumanne9006
    @anjaneyulumanne9006 4 หลายเดือนก่อน +2

    ✊🚩Veerudu maraninchadu విప్లవం maraninchadu✊🚩

  • @EdigamMahesh
    @EdigamMahesh 3 หลายเดือนก่อน

    Super sang akka

  • @maheshdalithmahesh1205
    @maheshdalithmahesh1205 4 หลายเดือนก่อน +2

    Lalu salam comrade

  • @kumarmaddella1283
    @kumarmaddella1283 3 หลายเดือนก่อน +2

    అక్క మీరు ఏచూరి గారు చేసిన పోరాట స్ఫూర్తి మీద ఒక్క పాట పడండి అక్క మీ వాయిస్ తో

  • @thotaraju3634
    @thotaraju3634 4 หลายเดือนก่อน +3

    కామ్రేడ్ లాల్ సలాం

  • @burrisathishmadigamsf5304
    @burrisathishmadigamsf5304 4 หลายเดือนก่อน

    అక్క సూపర్ పాట❤

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 4 หลายเดือนก่อน +2

    గానం సూపర్ ః పాట రచయిత సూపర్

  • @bnagaiah6885
    @bnagaiah6885 หลายเดือนก่อน

    Super song sister combrade redselyute

  • @sudhakarmudrakolla7523
    @sudhakarmudrakolla7523 4 หลายเดือนก่อน +2

    అన్నది మా ఉరే జోహార్ సంతోష్ అన్న

  • @katakamsatish8374
    @katakamsatish8374 4 หลายเดือนก่อน +2

    కామ్రేడ్ సాగర్ అమరహే

  • @shankarsodari8356
    @shankarsodari8356 4 หลายเดือนก่อน +3

    జోహార్ కామ్రేడ్

  • @MahiTRS
    @MahiTRS 4 หลายเดือนก่อน +2

    జోహార్లు 🚩🚩

  • @VenkateshamMittapalli-ob2kv
    @VenkateshamMittapalli-ob2kv 4 หลายเดือนก่อน +3

    Camred.santhoshannakiujoharlu

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py 4 หลายเดือนก่อน +2

    🚩🚩🚩🚩✊✊✊✊✊🙏🙏

  • @prabhakarreddyk7829
    @prabhakarreddyk7829 4 หลายเดือนก่อน +2

    జోహార్ కామ్రేడ్స్

  • @BhumaiahEharra
    @BhumaiahEharra 4 หลายเดือนก่อน +2

    😂 very good songs akka

  • @vattipallygopanna1277
    @vattipallygopanna1277 4 หลายเดือนก่อน +2

    విప్లవ జోహార్లు కామ్రేడ్స్ మీ త్యాగానికి లాల్ సలాం.....

  • @gsathyanarayana5610
    @gsathyanarayana5610 2 หลายเดือนก่อน

    పాటలట్లె ఉంటాయి
    చేతలే భిన్నంగా ఉంటాయి

  • @muralikarupothula693
    @muralikarupothula693 4 หลายเดือนก่อน +2

    ✊🚩🚩🚩✊💐💐💐✊🙏

  • @RAJUPENDEM75
    @RAJUPENDEM75 4 หลายเดือนก่อน +1

    Jai Anna Santhosh 🚩

  • @rajinisriramula1107
    @rajinisriramula1107 2 หลายเดือนก่อน

    జోహార్లు అన్నా 🌹🙏

  • @balnejaya3201
    @balnejaya3201 4 หลายเดือนก่อน +1

    లాల్ సలాం అక్క❤

  • @chantichanti234
    @chantichanti234 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @perumulasidhu993
    @perumulasidhu993 4 หลายเดือนก่อน +2

    Naa channel subscribe chesina prathi okkariki manasaara dhanyavaadhaalu adhevidhangaa like chesina vaariki chusthunna prajalandhariki hrudhaya purvaka dandaalu

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 4 หลายเดือนก่อน +3

    🚩🚩🚩🚩🤚🤝🤝🤝🤝

  • @KolluriAnjaiah
    @KolluriAnjaiah 4 หลายเดือนก่อน +3

    Red.salute.comardes

  • @bhishmaputra
    @bhishmaputra 4 หลายเดือนก่อน +1

  • @rameshnani898
    @rameshnani898 4 หลายเดือนก่อน +1

    జోహార్ santhosh అన్న

  • @yakubreddy7812
    @yakubreddy7812 4 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @gugulothdevendar
    @gugulothdevendar 4 หลายเดือนก่อน +3

    విప్లవం జవహర్ సంతోష్ అన్న

  • @sripellyraju8304
    @sripellyraju8304 4 หลายเดือนก่อน +1

    🚩🚩🚩