28 जुलाई से 3 अगस्त तक अमर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं। दंडकारण बिहार, झारखंड, उड़ीसा, छत्तीसगढ़, महाराष्ट्र, तेलंगाना,, अमर शहीदों को लाल लाल सलाम।।।।
అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ . చారు బాబు విప్లవోద్యమంలో అసువులు బాసే టప్పటికీ.. భూమి తల్లి మరి ఎందరో చారు బావులకు జన్మనిచ్చి. అప్పటికి నేను జన్మించి ఉన్నాను.. అమరవీరుల త్యాగాల ఫలితాలు వెలకట్టలేనివి.. 1970 నుండి 2021 వ శతాబ్దానికి మరియు కాగర్ అప్రకటిత యుద్ధం కొనసాగుతూ ఉంది 2023 ,24 కొనసాగింపుగా ఎందరో వీరులు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ప్రాణాలు అర్పించే ప్రతి వీరుడికి స్వార్థం లేదు జీతభత్యాలు లేవు అమ్మ నాన్న పెట్టిన పేరు లేదు నుదుటి పై వాళ్లు రాసుకున్న మరణశాసనం ఒకటే ఉంది. అది విప్లవోద్యమంలో రాసుకున్న పేరు మాత్రమే. వాళ్లు ఈ దేశానికి దేశభక్తులు నిజమైన దేశభక్తులు మావోయిస్టులు. ప్రపంచంలోనే భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు లేనినిస్టు పార్టీ ఒక రాజకీయ విప్లవ పార్టీగా ఆవిర్భవించి.. ప్రపంచంలో ప్రజల మన్నలను పొందగలుగుతుంది.. అంటే!!?పాలకవర్గ పార్టీలు బూర్జువా పార్టీలు రివిజనిస్టు పార్టీలకు. మావోయిస్టు విప్లవ పార్టీ కి తేడా ఎంతుందో ప్రజలు.. అర్థం చేసుకున్నారు. భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అణిచివేయడానికి నిషేధించడం జరిగింది.. అయినప్పటికీ ప్రజలలో మనగలగడం.. నిరంతరం ప్రజల్లో ఉండడమే పాలక ప్రభుత్వాలు జీర్ణించుకోలేనిది .. కొద్ది మంది కోసం బహుళ జాతి కంపెనీల కోసం. కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం. పాలకవర్గ పార్టీలు ... ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో ఎన్కౌంటర్లు చేస్తూ... నిరాయుధులైన ఆదివాసీలను సాయుధంగా ఉన్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర బలగాలు.. హతమార్చడం ఇది హేయమైన చర్యగా ,ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు ఖండించాలి. అమరులకు విప్లవ జోహార్ ... మీ రక్తం వృధా కాదు.. ప్రజలు ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు వర్ధిల్లుతాయి. ఎప్పుడు ఒకరు, ఎప్పుడో అప్పుడు మళ్లీ మళ్లీ జన్మిస్తారు విప్లవకారులు. వర్ధిల్లాలి డిజిటల్ సాంస్కృతిక విప్లవం
బాగుంది sir జోహార్ అమరవీరులకు 🙏
అన్నలు. అమరవీరులు. మీ త్యాగాలను మేము. మరువలేం.
విప్లవం వర్ధిల్లాలి ❤
Hi
అమరులకు జోహార్లు
భారత విప్లమోద్యం లో అమరులైనా వీరులందరికీ జోహారులు జోహారులు,
ప్రజల కోసం అమరులైన విప్లవకారులకు జోహర్లు విప్లవం వర్దిల్లాలి
జోహార్ అమరవీరులకు
అమరవీరులకు జోహార్లు! భారత విప్లవం వర్ధిల్లాలి!! అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం!!!
అమరవీరులకు జోవార్లు భారత విప్లవ0. వర్దిల్లలి అమరవిరుల ఆశయలను కొనసాగిద్దా0.. Bro
28 जुलाई से 3 अगस्त तक अमर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं।
दंडकारण बिहार, झारखंड, उड़ीसा, छत्तीसगढ़, महाराष्ट्र, तेलंगाना,, अमर शहीदों को लाल लाल सलाम।।।।
జోహార్ అమరవీరులు వర్ధిల్లాలి విప్లవం✊🚩❤
అమరులారా మీ త్యాగం హిమ శిఖరాల కాన్న ఉన్నతమైనది
Annalaku akkalaku joharalu
✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩♥️
Johar amaravirulaku❤
అమరావిలక్కు. జోహార్ల. భరత. విప్లవ0. వ ర్దిల్లాలి..అమరవీరురులకు. ఆశయలను.. కొసాగ దం🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఈ పాట లోని అమరవీరుల లో చాలా మంది తో పని చేయటం నాకు చాలా గర్వం గా వుంది.
జోహార్ అమరవీరులకు 🌹🌹🌹🌹
🚩🚩🚩🚩🚩💪💪💪💪
Amarulaku joharlu
Joharlu Amara Veeru laku lal salam 🎉🎉🎉🎉🎉
28 जुलाई अमर शहीद कामरेडस को लाल लाल सलाम।
జోహార్లు పేద ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అన్నలకు జోహార్లు.
అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ .
చారు బాబు విప్లవోద్యమంలో అసువులు బాసే టప్పటికీ.. భూమి తల్లి మరి ఎందరో చారు బావులకు జన్మనిచ్చి. అప్పటికి నేను జన్మించి ఉన్నాను.. అమరవీరుల త్యాగాల ఫలితాలు వెలకట్టలేనివి.. 1970 నుండి 2021 వ శతాబ్దానికి మరియు కాగర్ అప్రకటిత యుద్ధం
కొనసాగుతూ ఉంది 2023 ,24 కొనసాగింపుగా ఎందరో వీరులు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ప్రాణాలు అర్పించే ప్రతి వీరుడికి స్వార్థం లేదు జీతభత్యాలు లేవు
అమ్మ నాన్న పెట్టిన పేరు లేదు నుదుటి పై వాళ్లు రాసుకున్న మరణశాసనం ఒకటే ఉంది. అది విప్లవోద్యమంలో రాసుకున్న పేరు మాత్రమే. వాళ్లు ఈ దేశానికి దేశభక్తులు నిజమైన దేశభక్తులు మావోయిస్టులు. ప్రపంచంలోనే భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు లేనినిస్టు పార్టీ ఒక రాజకీయ విప్లవ పార్టీగా ఆవిర్భవించి.. ప్రపంచంలో ప్రజల మన్నలను పొందగలుగుతుంది.. అంటే!!?పాలకవర్గ పార్టీలు బూర్జువా పార్టీలు రివిజనిస్టు పార్టీలకు. మావోయిస్టు విప్లవ పార్టీ కి తేడా ఎంతుందో ప్రజలు.. అర్థం చేసుకున్నారు. భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అణిచివేయడానికి నిషేధించడం జరిగింది.. అయినప్పటికీ ప్రజలలో మనగలగడం.. నిరంతరం ప్రజల్లో ఉండడమే పాలక ప్రభుత్వాలు జీర్ణించుకోలేనిది .. కొద్ది మంది కోసం బహుళ జాతి కంపెనీల కోసం. కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం. పాలకవర్గ పార్టీలు ...
ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో ఎన్కౌంటర్లు చేస్తూ... నిరాయుధులైన ఆదివాసీలను సాయుధంగా ఉన్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర బలగాలు.. హతమార్చడం ఇది హేయమైన చర్యగా ,ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు ఖండించాలి.
అమరులకు విప్లవ జోహార్ ... మీ రక్తం వృధా కాదు.. ప్రజలు ఉన్నంత
కాలం ప్రజా పోరాటాలు వర్ధిల్లుతాయి. ఎప్పుడు ఒకరు,
ఎప్పుడో అప్పుడు మళ్లీ మళ్లీ జన్మిస్తారు విప్లవకారులు. వర్ధిల్లాలి డిజిటల్ సాంస్కృతిక విప్లవం
Amara virulaku joharlu AOB annalu akkalu
Jhorulu amarulaku
అమరవీలకు జోహార్లు భారత విప్లవ0. వర్దిల్లాలి
Lal salam comred 😢😢😢😢😢😢😢 ramana कॉमरेड😢😢😢
Amaraveerlaku joharlu
Joharlu Amara veerulaku
జోహార్లు అమరవీరులకు
🚩🚩🚩✊✊✊👍👍
Amara veerulaku viplava .joharlu
దుమాల లో అమరవీరుల ఫోటోలు లేవు అన్న పోటోలు పెట్ట గలరా
6303073400 ఈ వాట్సాప్ కు పంపండి.
Meedikonda Ajanna poto pettagalaru
నిజామాబాదులో అమరుడు శంకరన్నా ఫొటో ఈ పాటలో లేదు పెట్టగలరా
ఫోటో కోసం ప్రయత్నం చేశా దొరకలేదు
Amara virulaku joharlu AoB annalu akkalu
జోహార్ అమరవీరులకు