పుట్టిన బిడ్డకు ఉయ్యాల పాడుతూ ,,, ఉద్యమ స్ఫూర్తిని నేర్పుతూ ఈ పాట ఈ తరం వాళ్ళకి చాలా అద్భుతంగా పాడారు కామ్రేడ్ చాల బాగా పాడారు. విప్లవ పాటలు మరొన్నో రావాలి...
అక్క నీ అన్ని పదాలలో బాణీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కానీ చివరి పదంలో సాకి.... తీయడం లేదు.. సాకీ తీయడమే ఆ పాటకు అందం..అక్క నా అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకో గలవు.
సూపర్ కామ్రేడ్ సాంగ్
పుట్టిన బిడ్డకు ఉయ్యాల పాడుతూ ,,, ఉద్యమ స్ఫూర్తిని నేర్పుతూ ఈ పాట
ఈ తరం వాళ్ళకి చాలా అద్భుతంగా పాడారు కామ్రేడ్ చాల బాగా పాడారు.
విప్లవ పాటలు మరొన్నో రావాలి...
Super song
ఛాలా baga padinaru
Hatsaap to you
Jai bolo అమర veerulaku
Jai joharlu
Exlent akka
మీ గానం చాలా అద్భుతo🎉❤🎉
Super song thanks ,✊✊✊✊ kamalakar revolutionist hnk
పాట బాగుంది నిర్మల అక్క
Most beautiful song...so regularly we heard in student days
అద్భుతంగా పాడావు బిడ్డ
మీరు మరిన్ని విప్లవ పాటలు పాడాలి ఈ పాటలు విన్నప్పుడు మాలో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది అక్క 🎉
అక్క మీరు చాలా బాగా పాడినారు జీవితం ఉన్నంతవరకు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడాలని ఆశిస్తున్నాం
Super......... చాలా బాగుంది సాంగ్🎻🎻💞
Super ❤
Super akka ❤👍✊✅
இனிமை இசை. புரட்சி. வாழ்கை.
సూపర్ అరునోదయ నిర్మలగారు 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
సూపర్
సూపర్ సాంగ్ తల్లి 👌👌♥️♥️
👌సూపర్ అక్క
Baaga paadaavu thalli, great lyrics. Arunodaya Ramarao gaaru paadagaa vinnamu, Vandemataram Srinivas paadindhi kooda vinnaamu. Aa emotion miss ayyindhi bujji nee voice lo.
Super song
Hatsaap ra chelle
Bagundi song
Super music
Super akka nuvu chala bagundhi song
👌✊
Super 👌 akka
👍👌
Super song akka
Jai,kamred, good message
Super
Jolapatatho melkolipe paata super
Very nice song
Exlent song
Supar song
Nirmala akka ni songs
🙏💪✊✊✊
👌👌👌
Akka peddapalli district Kusham ok song song pada thalli
Comrade jampala prasad gurinchi rasina pata idi johar comrade జంపాల ప్రసాద్
❤
అక్క ఈ పాటను ఇంకా కొంచెం ఐపిచ్ లో పాడితే బాగుండేదేమో
అక్క నీ అన్ని పదాలలో బాణీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కానీ చివరి పదంలో సాకి.... తీయడం లేదు.. సాకీ తీయడమే ఆ పాటకు అందం..అక్క నా అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకో గలవు.
Qqqu
చాలా బాగుంది ...అయితే మీ వాయిస్ కు ఎడిషనల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు.
వాయిస్ లో నేచురాలిటీ అన్నది కనిపించడం లేదు. వాయిస్ చాలా స్పష్టంగా ఉండాలి
Akka Mee number pettandi
हिंदी में भी आपको गाना गाना चाहिए इस आदर्श क्रांति को उत्तर भारत में फैलाने के लिए
Nqrqyqnqkmm🎉
Super akka
Super song