మావోయిస్టు సంతోష్ వీర కథ,23 ఏళ్ల అజ్ఞాత జీవితం, అలుపెరుగని పోరాటం సంతోష్ కుటుంబ కన్నీటి ఆవేదన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #mathrukatv #cpiml #mavoest #chandigarh #danthan #cpl #brs #cmrevanthreddy #annaluu #problem #veerasana #viral #sircilla #telanganabhavan #telangana #cm #modi

ความคิดเห็น • 98

  • @puttajanaki
    @puttajanaki 4 หลายเดือนก่อน +100

    సాగర్ అన్న నువ్వు నేను ఒక్కసారి ధనంలో పోయాం మనం ఇద్దరం కొద్ది కొన్ని సంవత్సరాలు రెండు ఏరియా ఎల్జెస్ దళంలో కలిసి పని చేసాము ఆ క్రమంలో మనం తిరిగే క్రమంలో మనం ఎన్నో అద్భుతాలు సంతోషాలు బాధలను చూస్తూ మనం కూడా కష్టాలు పడుతూ పనిచేస్తూ ఒక్క ప్లేట్ల అన్నం తిన్న గుర్తులో నాకు ఇప్పటికీ వస్తున్నాయి అన్న నిజానికి నేను స్వార్థంతో జనసేన జనజీవన స్రవంతిలో కలిసి నా బతుకుతున్నాను మీరు మాత్రం ఏ స్వార్థం లేకుండా ప్రజల కొరకు చివరి క్షణం వరకు మీరు పని చేస్తూ ప్రాణాలు అర్పించారు మీ మరణం పార్టీకి తీరని లోటు నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అన్న నేను వాళ్ళని కలిసి గట్టిగా హత్తుకొని అమ్మ నీ కొడుకు ఈరోజు మన ముందు లేకున్నా అన్న ఆశయాలు మన గుండెల్లో ఎప్పటికీ ఉంటాయని అమ్మ నాన్నకి ఓదార్చాను✊✊✊🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @mohammadahadpasha4860
      @mohammadahadpasha4860 4 หลายเดือนก่อน +6

      సంతోష్ నాకు చెన్న నాటి మిత్రుడు మాది అంకుసాపూర్ మీరు ఎక్కడ బ్రదర్ ఫోన్ నుంబర్ ప్లీజ్

    • @mohammadahadpasha4860
      @mohammadahadpasha4860 4 หลายเดือนก่อน +6

      సంతోష్ అమర్ హై ప్రజల గుండెలలో సజీవంగా ఉంటాడు ❤❤❤

    • @MathrukatvNews
      @MathrukatvNews  4 หลายเดือนก่อน +2

      7780535683

    • @JatothRajender-rf4ip
      @JatothRajender-rf4ip 4 หลายเดือนก่อน +1

      Yes

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 4 หลายเดือนก่อน +3

      స్వార్థంతో జనజీవన స్రవంతిలో కలిశా అని నిజాయితీగా ఒప్పుకున్న నువ్వు really great.nee సహచరుడు సాగర్ కుటుంబానికి అండగా ఉన్నందుకు ధన్యవాదాలు.

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 หลายเดือนก่อน +39

    మాతృక టీవీకి ధన్యవాదాలు..🙏🏻
    నేటి సమాజానికి ప్రజా పోరాట వీరుల త్యాగాలు& నేపథ్యం తెలిపే ప్రయత్నం చాలా బాగుంది అన్న.🤝

    • @MathrukatvNews
      @MathrukatvNews  4 หลายเดือนก่อน +7

      సమాజ మార్పు లో మన ప్రయత్నం అన్న 🙏❤️💐

    • @NarsimluB-lh4oy
      @NarsimluB-lh4oy หลายเดือนก่อน

      🚩

  • @BCSPRASAD
    @BCSPRASAD 2 วันที่ผ่านมา +1

    జోహార్ కామ్రేడ్ సంతోష్.. జోహార్.. ప్రజలకోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్ సంతోష్ అమర్ హై..

  • @adepudevendar7946
    @adepudevendar7946 4 หลายเดือนก่อน +18

    జోహార్లు కామ్రేడ్ అన్న సంతోష్ కు జోహార్లు❤❤

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 4 หลายเดือนก่อน +12

    మేము అనుభవిస్తున్న e సుఖాలు మీరు పెట్టిన భిక్ష లాల్ సలాం

  • @burrisathishmadigamsf5304
    @burrisathishmadigamsf5304 4 หลายเดือนก่อน +13

    అన్న మీ త్యాగం మీ నెత్తురు ప్రజల కోసం చిందించారు మీ మరణం వీరమరణం

  • @vinodyadavdundra7196
    @vinodyadavdundra7196 4 หลายเดือนก่อน +37

    చల్లగారిగలో చనిపోయిన శంకర్ రావు కుటుంబాన్ని కూడా ఇంటర్వ్యూ చేయండి అన్నా

    • @MathrukatvNews
      @MathrukatvNews  4 หลายเดือนก่อน +3

      తప్పకుండ చేస్తాం

    • @MAHESHBABU-mi6jc
      @MAHESHBABU-mi6jc 4 หลายเดือนก่อน +1

      😅😅😊😊​@@MathrukatvNews

    • @rkrk6782
      @rkrk6782 4 หลายเดือนก่อน +1

      Location valla number chepandi
      Interview chestam

  • @ArpulaRakesh
    @ArpulaRakesh 4 หลายเดือนก่อน +13

    జోహార్ కామ్రేడ్ సంతోష్

  • @anjiavuta9773
    @anjiavuta9773 4 หลายเดือนก่อน +10

    జోహార్లు కామ్రేడ్ సంతోషన్న కు జోహార్లు జోహార్లు.

  • @bhanuprakash2180
    @bhanuprakash2180 4 หลายเดือนก่อน +11

    జోహార్ కామ్రేడ్....

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 หลายเดือนก่อน +33

    జోహార్ విప్లవ వీరులకు ✊

  • @nareshyadavgurralanaresh3496
    @nareshyadavgurralanaresh3496 4 หลายเดือนก่อน +24

    మావోయిస్టుల అమరవీరుల కుటుంబాలకు ప్రజాసంఘాల ద్వారా గాని ప్రభుత్వం ద్వారా గాని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 4 หลายเดือนก่อน +1

      ప్రజాస్వామిక వాదులు,విప్లవ సానుభూతిపరులు అమరవీరుల కుటుంబాలకు ఆదుకునేందుకు సంఘం గా ఏర్పడదాం

  • @JanguDasari
    @JanguDasari 12 วันที่ผ่านมา +2

    అన్న నీ త్యాగం చాన గొప్పది నీ మరణం మావోయిస్టు లకు తీరని లోటు జోహార్ శ్రీధర్ అన్న లాల్ సలాం

  • @pandugodugu7065
    @pandugodugu7065 4 หลายเดือนก่อน +9

    జోహార్ విప్లవ అమరవీరులకు

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 4 หลายเดือนก่อน +3

    Amaravirula families ni Prajsangalu adhukovali .
    Johar Sontosh Anna
    Lalsalam Comrades 😢❤

  • @venkateshgoudmedidha5277
    @venkateshgoudmedidha5277 4 หลายเดือนก่อน +8

    Lal salam anna❤

  • @rajinisriramula1107
    @rajinisriramula1107 หลายเดือนก่อน +2

    జోహార్లు అన్న సంతోష్

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 4 หลายเดือนก่อน +6

    జోహార్లు విప్లవ వీరులకు

  • @madasushekar920
    @madasushekar920 4 หลายเดือนก่อน +10

    మంచి ప్రయత్నం

  • @vinnuvinayak9894
    @vinnuvinayak9894 4 หลายเดือนก่อน +7

    జోహార్ అమరుల వీరులకు కామ్రేడ్ సంతోష్ అలియాస్ శ్రీధర్ అన్నకు ❤

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 4 หลายเดือนก่อน +16

    నిజంగా చాల్లగారిగా విలేజలో ఇంటర్యూ చేయండి మావోస్ట్ అమరవీరులకు విప్లవ జోహారులు, అమరవీరుల, కుటుంబాలను,ఆడుకోవాలని, ✊✊

    • @MathrukatvNews
      @MathrukatvNews  4 หลายเดือนก่อน +2

      త్వరలో చేస్తాం

  • @PavanKalyanDubasi
    @PavanKalyanDubasi 4 หลายเดือนก่อน +2

    Johar santhosh annaku ..✊🚩

  • @msadanandam1016
    @msadanandam1016 4 หลายเดือนก่อน +4

    Johar Johar santhoshanna

  • @ullangiramanababu4070
    @ullangiramanababu4070 27 วันที่ผ่านมา +2

    అన్న మీరు వీడియోస్ గురించి కాకుండా కుటుంబం గురించి అదేయినా ఆలోచించు అన్న తల్లి తండ్రి ఏదో సాయం చెయ్యండి

  • @sirigiribeerappa
    @sirigiribeerappa 4 หลายเดือนก่อน +4

    ✊✊✊✊

  • @lingaswamyPapagalla
    @lingaswamyPapagalla หลายเดือนก่อน

    జోహార్ కామ్రేడ్ సంతోష్ అన్న🚩✊

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 4 หลายเดือนก่อน +5

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 4 หลายเดือนก่อน +6

    చంపకుండా పట్టుకుని... జాయిలు వేయండి
    చంపకండి 🙏🙏🙏🙏

  • @rknaidu1383
    @rknaidu1383 หลายเดือนก่อน +1

    విప్లవం వర్ధిల్లాలి లాల్ సలామ్

  • @YesuRatnam-y4h
    @YesuRatnam-y4h 2 หลายเดือนก่อน +1

    జోహార్లు వందనలు

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 4 หลายเดือนก่อน +9

    Sad

  • @manupatiyadaiahyadaiah1866
    @manupatiyadaiahyadaiah1866 4 หลายเดือนก่อน +3

    🌹🌹🌹🌺🌼

  • @mahidharnayudu8280
    @mahidharnayudu8280 4 หลายเดือนก่อน +3

    Johar Comrade Sagar Anna Johar.

  • @MothilalVankudoth-o2e
    @MothilalVankudoth-o2e 4 หลายเดือนก่อน +2

    ఇంకా చాలా మంచి ఇంటర్వ్యూ చేయండి.......

  • @jeedipallisatyam2305
    @jeedipallisatyam2305 4 หลายเดือนก่อน +2

    Joharlu Santosh anna

  • @sabihabegumsabiha61
    @sabihabegumsabiha61 2 หลายเดือนก่อน +2

    Lalsalam

  • @mantipallygiri2991
    @mantipallygiri2991 4 หลายเดือนก่อน +5

    😢

  • @srinukodi6601
    @srinukodi6601 3 หลายเดือนก่อน +2

    Johar comrade

  • @bogekumar8287
    @bogekumar8287 4 หลายเดือนก่อน +2

    Johar Johar Anna

  • @asamuthaiah9277
    @asamuthaiah9277 4 หลายเดือนก่อน +2

    Johar Anna

  • @gajendarmudirajgajendarmud8956
    @gajendarmudirajgajendarmud8956 4 หลายเดือนก่อน +1

    LAL SALAM COMREDS Shankar Anna✊✊🚩🚩

  • @sureshesampally
    @sureshesampally 2 หลายเดือนก่อน +1

    Comred Santhosh anna ni tyagam marvam lal salam

  • @cherrychinnu357
    @cherrychinnu357 4 หลายเดือนก่อน +8

    We r from shanker rao family

    • @MathrukatvNews
      @MathrukatvNews  4 หลายเดือนก่อน +1

      మి నెంబర్ ఇవ్వగలరా

    • @Bojjashanthi14321.
      @Bojjashanthi14321. 4 หลายเดือนก่อน +1

  • @khadarirajukhadariraju5285
    @khadarirajukhadariraju5285 18 วันที่ผ่านมา +1

    దళంలో పోయి ఎంత కష్టపడి పనిచేసిన గాని ఎన్కౌంటర్ లేదా బయట హత్య చేయడం జరిగినది అందుకు జనజీవనంలో ఉండే ఇక్కడనే ఫైట్ చేయాలి అని కోరుకుంటున్నాను ముస్లిం వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి ఎంతో మందిని చంపిన కూడా వాళ్ళని జైల్లో పెట్టి మూడు పూటల తిండి పెడుతున్నారు ఆ నా కొడుకులకు ఎలాంటి శిక్ష విధించలేదు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి google నా విషయం ఏంటంటే ఇప్పటికైనా గాని నక్సలైట్లు లో ఉన్న వాళ్ళు లొంగిపోవడం మంచిది అన్న నక్సలైట్లు గురించి భువనగిరిలో మాఫియా డాన్ నయన్ ని లేపారు అతను మాజీ నక్సలైట్ వాడు స్వార్థపరుడు ఎంతోమంది లొంగిపోయిన గా చంపేశాడు చాలామందిని అందు గురించే ఏదన్న బయట నుండి కొట్లాడి కోరుకుంటున్నాను

  • @rajdssinger
    @rajdssinger 4 หลายเดือนก่อน +1

    వీళ్ళల్లో అతను చనిపోయిన బాద కనిపించట్లేదు😢

    • @MathrukatvNews
      @MathrukatvNews  3 หลายเดือนก่อน

      చాలా బాధలో ఉన్నారు

  • @satishkumar-hy7ro
    @satishkumar-hy7ro 4 หลายเดือนก่อน +4

    😭😭😭😭😭😢😢😢😢

  • @Venkanna-l7w
    @Venkanna-l7w หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @malleshgoudakula
    @malleshgoudakula 4 หลายเดือนก่อน +5

    Viplavamvarithillali

  • @balupanuganti8089
    @balupanuganti8089 3 หลายเดือนก่อน +1

    లాల్ సలామ్ 🚩🚩🚩🚩🚩

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py 4 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩✊✊✊✊

  • @narsaiahbondla
    @narsaiahbondla 4 หลายเดือนก่อน +2

    Sajamkoraku,sivachesevarini,tallitadrulu,alochinchadam,cartokad

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 3 หลายเดือนก่อน +2

    జోహార్లు కామ్రేడ్ సంతోష అన్న

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 4 หลายเดือนก่อน +1

    🚩🚩💪🤚

  • @shivaom793
    @shivaom793 4 หลายเดือนก่อน +4

    😢😢 55 YEARS KHANGRESS GOVERNMENT DEVELOPMENT CHESTHE NAXSALS ENDHUKU MALLI SIGGU LEKUNDA KHANGRESS NU GELPINCHARU TELANGANA JANAM

    • @madhu-em3bi
      @madhu-em3bi 4 หลายเดือนก่อน

      Champindi begaypi vallu ra lucha

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py 3 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩🚩✊✊✊✊🙏

  • @SanjureddySanjureddy-ou1xg
    @SanjureddySanjureddy-ou1xg 2 หลายเดือนก่อน +1

    Lalsalam anna

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 4 หลายเดือนก่อน +1

    🚩🚩🤚👍👍👍👍🚩

  • @shivaom793
    @shivaom793 4 หลายเดือนก่อน +4

    😢😢 KHANGRESS DEVELOPMENT EDHE

  • @shivaom793
    @shivaom793 4 หลายเดือนก่อน +4

    😢😢 E NAXSALS PUBLIC KOSAME ONLY HINDHUVULE 🕉 🕉 MUSLIMS ☪️ ✝️ CHRISTIANS KAADHU PŔAJALA KOSAM KAADHU

  • @narahariankesurapu6335
    @narahariankesurapu6335 3 หลายเดือนก่อน +1

    జోహార్లు..... వీరుడా...... 😢

  • @prangaraju3352
    @prangaraju3352 หลายเดือนก่อน

    Joharsantosh

  • @puttasrikanth2983
    @puttasrikanth2983 หลายเดือนก่อน +1

    lαí ѕαlαm αnnα

  • @bandhamshiva5977
    @bandhamshiva5977 3 หลายเดือนก่อน +1

    LALSALAM CAMBRED SANTHOSH

  • @saddidinesh1455
    @saddidinesh1455 4 หลายเดือนก่อน +1

    Miru eduvadd amma mi aienani chepu to kottu chalu

    • @saddidinesh1455
      @saddidinesh1455 4 หลายเดือนก่อน

      Enitiki vachina koduku oka putakuda annm pettani vadevi enduku eduvadam

  • @chandpasha317
    @chandpasha317 2 หลายเดือนก่อน +1

    TUPPUPATINATUPAKIPANICHEYYADU

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 2 หลายเดือนก่อน +1

    జోహార్లు కామ్రేడ్ సంతోషన్న కు జోహార్లు జోహార్లు.

  • @ihsanshaik7088
    @ihsanshaik7088 4 หลายเดือนก่อน +2

    జోహార్లు విప్లవ వీరులకు.

  • @sambaiahkowtam808
    @sambaiahkowtam808 4 หลายเดือนก่อน +3

    Lalsalam

  • @rajaiahramineni6989
    @rajaiahramineni6989 4 หลายเดือนก่อน +2

    ❤❤

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @nagarajuedamoni757
    @nagarajuedamoni757 3 หลายเดือนก่อน +1

    😢😢😢

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 4 หลายเดือนก่อน +1

    🙏🙏