నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #politics
    #appolitics
    #telanganapolitics
    నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

ความคิดเห็น • 650

  • @HariKrishna-fv7vp
    @HariKrishna-fv7vp 2 วันที่ผ่านมา +80

    మూర్ఖులు గురించి మాట్లాడవలసిన అవసరం లేదు సార్

  • @totakuraveerababu9647
    @totakuraveerababu9647 2 วันที่ผ่านมา +56

    సర్ నిజం మాట్లాడే మీ లాంటి మేధావులు, కొంతమందికి నచ్చారు సర్, నేను ఏ టివి వార్తలను చూడటం మానేశాను సర్ , ఒక్కొక్క టీవీ వాళ్ళ పార్టీ లకు అనుకూలం గా చెప్పుకుంటున్నారు, మీ విశ్లేషణలు ఉన్నవి ఉన్నట్లు చెబుతారు సర్, మెమ్మలను ఎవ్వరూ , ఏమి చెయ్యలేరు సర్, మీరే కనుక లేకపోతే, న్యూస్ కి అర్ధం లేదు సర్, I always support u sir

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf 2 วันที่ผ่านมา +127

    మీరు మాట్లాడాలి!
    సగటు ఆంధ్రుల అభిప్రాయమిది!!

    • @sivaprasad257
      @sivaprasad257 2 วันที่ผ่านมา +1

      ఆయన 10 వీడియోలు చెస్తే 9 ఆంద్ర వీడియోలు …. మిగిలినవి తెలంగాణ వుంటాయి….

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 วันที่ผ่านมา +1

      Telangana gurinchi takkuva matladi ,
      Chetta analysis antha andhra meeda chestadu ,
      Andhra naasanam ayipotunna kuda jagan meeda okka negative video cheyyaledu ,
      Elections appudu kuda jagan challa manchi chesadu annattu matladadu ,
      Amaravati , polavaram , jobs , rowdyism ila deni meeda jagan emi analedu ,
      Nuvvu mee telangana gurinchi videos chesuko babu , mammalni vadileyyi

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 2 วันที่ผ่านมา +18

    ఈ ఆంధ్రలో ఇంకా మూర్ఖులు ఇళ్లను ఇంకా వదిలిపెట్టేది లేదు ఇంకా సరైన నీతుల మంచి వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చెప్పు

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 วันที่ผ่านมา +33

    Sir
    మీరు విజ్ఞాన ఖని
    అజ్ఞానులు వివిధరకాలు గా మాట్లాడుతారు
    ఇప్పటికైనా వారు తెలివి తెచ్చు కోవాలి
    లేకపోతే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు ఉంటుంది

  • @patinekrishnarao8763
    @patinekrishnarao8763 2 วันที่ผ่านมา +23

    నాగేశ్వర్ సార్..! మీరంటే గౌరవం ఉంది.. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు అంతలా గొంతు చించుకుంటూ అరుస్తున్నారు?? ఇదే సైకో జగన్ గతంలో అసెంబ్లీ లో మాట్లాడిన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడి ఇప్పుడెందుకు ఇలా??

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 2 วันที่ผ่านมา

      Ayana maatladindhi ayyana sontham kaadhu, ayana RaAjyamgam. Lo vunna vishayam lo maatrame chepparu.

    • @lingampallinagarjun8
      @lingampallinagarjun8 2 วันที่ผ่านมา

      @@patinekrishnarao8763 బ్రో జగన్ వుండాలి అని అనలేదు ప్రభుత్వాలను అనుక్షణం ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి అన్నాడు ఒక్క ప్రభుత్వం అన్యాయమైన బిల్లు ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టి పాస్ చేయడాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి ప్రతి పక్షం ప్లేస్ లో ఎ నాయకుడు వున్న sir అలానే అనేవాడు ప్రతిపక్షం లేని కడ నియంతృత్వం పురుడుపోసుకుంటుంది

  • @saibharat4035
    @saibharat4035 2 วันที่ผ่านมา +9

    I am Andhra Pradesh (Vizianagaram), We will support you ❤, 1000% we are with you.

  • @TeluguRojuVarthalu
    @TeluguRojuVarthalu 2 วันที่ผ่านมา +23

    మనమందరం భారతీయులం, భారతదేశానికి ముప్పు వచ్చినప్పుడు, ఎలాంటి విభేదాలు లేకుండా, అందరూ కలిసికట్టుగా మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. దీంట్లో ఎటువంటి అనుమానం ఉండకూడదు. కానీ, దేశం రాష్ట్రాలుగా విభజన అయిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, కాబట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లకే ఆ రాష్ట్రాన్ని పాలించే అధికారం ఉండాలి. ఇదే న్యాయం. మీరు ఒక ప్రొఫెసర్, మీరు ఒక జర్నలిస్ట్, మీరు ఒక రాజకీయ విశ్లేషకులు, మీకు ఎటువంటి సరిహద్దులు లేవు, మీకు పూర్ణ స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీరు ఇటువంటివన్నీ పట్టించుకోబాకండి, మీ విశాలమైన విశ్లేషణలను కొనసాగించండి

    • @gopiscans283
      @gopiscans283 2 วันที่ผ่านมา

      అవును పవన్ కళ్యాణ్ తన జీవితమంతా హైదరాబాదులో ఉండి పిఠాపురంలో నిలబడటం తప్పు.

  • @bhaskar6608
    @bhaskar6608 2 วันที่ผ่านมา +39

    I am from Andhra. We will support you 💯 prof ❤

  • @kolasanisaikrishna
    @kolasanisaikrishna 2 วันที่ผ่านมา +14

    సార్ .పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడి - Gurram jashuva….మీరు ఇటువంటి మాటలను పట్టించికోవద్దు.

  • @pardhasaradhikaki1351
    @pardhasaradhikaki1351 2 วันที่ผ่านมา +28

    Sir మీరు తటస్థ మైన మనిషి మిమ్మల్ని ఎవరూ రెచ్చగొడుతున్నారు సార్

  • @prasadbabbu6592
    @prasadbabbu6592 2 วันที่ผ่านมา +53

    సార్ మీరు నిజం చెబుతున్నారు,ఆంద్రలో వింత పోకడలు ఎక్కువయ్యాయి.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 วันที่ผ่านมา

      @prasadbabbu6592 evaru chepparu vinta pokadalu ? sir elaka freedom of speech undao andhra vallaki alage freedom of speech undi

  • @narsimhalu
    @narsimhalu 2 วันที่ผ่านมา +47

    ఎవరు నిజం మాట్లాడినా తట్టుకోలేరు సర్ వాళ్లు మా ఆంధ్ర వాళ్ల ఖర్మ మీరు ఆ మాటలకి మీరు బాధపడకండి

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 วันที่ผ่านมา +7

    కొన్ని విషయాల్లో ఏక పక్కషంగా మాటాడుతారు జగన్ 23సీట్లు 14సంవత్సరాలు cm గా చేసిన వ్యక్తిని ఎంతగా అవమానించాడో తెలిసి కూడా ప్రతి పక్ష నాయకుడుగా జగన్ న్ని గుర్తించాలని వాది స్తున్నారు ఇలా కొన్ని వాటిలో వ్యతిరేకించా ము అంతే

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v 2 วันที่ผ่านมา +14

    మీరు మాట్లాడాలి కానీ గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి మాట్లాడాలి

  • @onepluslatest
    @onepluslatest 2 วันที่ผ่านมา +22

    మనభాష
    అమ్మ భాష... ఒక్కటే... మనము ఒక్కటే
    ఎవరో శంకుచిత భావాలు ఉన్న వారు విడదీశారు
    కానీ
    అది ఎమోషనల్ ఇష్యూ
    అయినా
    మనం ఒక్కటే.... అనేది కోట్ల మంది భావన
    నాగేశ్వర్ గారు...
    నేను ఏపీ ( రాయలసీమ) వాణ్ణి
    రాజకీయాల్లో టీడీపీ నీ సమర్టిస్తాను
    కానీ
    మీరు నిష్పక్షపాత విశ్లేషణ నూ మనస్ఫూర్తిగా సమర్టిస్తా
    మీరు తెలుగుజాతికి ఆస్థి వంటివారు
    ప్రాంతీయ
    దూరహంకారం తో మాట్లాడే వారి మాటలను పట్టించుకోవద్దు
    మీ మనసు
    నొప్పించిన వారి మాటలకూ.... క్షమాపణ లు కోరుతున్నా

  • @ktradi
    @ktradi 2 วันที่ผ่านมา +2

    మీరు వీళ్లని పట్టించుకోవటం మానేసి ,చక్కగా ఎప్పటి లాగానే మీ మంచి విశ్లేషణ మాకు అందిస్తూ ఉండండి .Learning a lot from you everyday .

  • @knr123-g3m
    @knr123-g3m 2 วันที่ผ่านมา +14

    U r genius person.so U r indian person

  • @satyanarayanadayyala2627
    @satyanarayanadayyala2627 2 วันที่ผ่านมา +7

    మీరు వైసీపీ spokes person సార్.
    మిమ్మల్ని నేను ఫాలో అవుతుంది నేను గమనించా

  • @boyinaraju252
    @boyinaraju252 2 วันที่ผ่านมา +4

    Reason ఏమంటె ఎంతోకొంత ysrcp పట్ల మీకున్న సానుభూతే దీనంతటికి కారణం గతంలో ఇలా ఎప్పుడూ లేదు.

  • @vandheBharath
    @vandheBharath 2 วันที่ผ่านมา +4

    ఒకే విషయాన్ని నీకు నచ్చిన వ్యక్తి చేస్తే ఒక విధంగా...నీకు నచ్చని వ్యక్తి చేస్తే ఇంకొక రకం గా విశ్లేషణ చేస్తుంటే జనం స్పందన ఇలాగే వుంటుంది...యేమీ చేద్దాం...ఈ తెలివి తో వున్న ప్రజల ను...మీరు పెద్ద మనసు తో క్షమించండి

  • @malliatsee4931
    @malliatsee4931 2 วันที่ผ่านมา +7

    ప్రొఫెసర్ గారు.. ఆంద్రా గురుంచి ఎవరైనా మాట్లాడవచ్చు.. కాని మీరు శ్రుతి తప్పి మీ వ్యక్తిగతమైన అభిమానాన్ని తుగ్లక్ మీద చూపించినప్పుడు అవతలి వాళ్ళు తట్టుకోలేరు.. మీ వ్యక్తిగత అభిమానాన్ని పక్కన పెట్టి తుగ్లక్ మీద న్యూట్రల్ గా ఉంటే ప్రాబ్లెం రాదు..

  • @srinivasarunak8117
    @srinivasarunak8117 2 วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ సార్, మీరు ఒక విజ్ఞాన గని పరిపాలన రాజకీయాలు నైతికత పౌరులు ఏమి చేయాలో నిర్దేశిస్తు, హక్కులు, బాధ్యతలు, సమాజానికి న్యాయం లేదా నిర్దిష్ట ధర్మాల గూర్చి సాధారణ జనులకు తెలియని విషయాలు మీరు మాకు అందించడం మా భాగ్యం, అనాదిగా మానవులు నిజాన్ని నమ్మరు జీర్ణించుకోలేదు, తెలుగు వార్తా చానల్ కూడా హైదరాబాదులోనే ఉన్నాయి మనం నియంతల పాలనలో లేము విశాఖ వాసిగా నా విన్నపం మీ విజ్ఞాన సమాచార స్రవంతి కొనసాగుతూ ముందుకు వెళ్లాలని మా మనవి

  • @jaganmohanreddyk9430
    @jaganmohanreddyk9430 2 วันที่ผ่านมา +8

    ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడుతూనే ఉండాలి, మీ గొంతులో అంత పవర్ వుంది కాబ్బటే కొందరు తట్టుకోలేక పోతున్నారు

  • @Simbha212
    @Simbha212 2 วันที่ผ่านมา +5

    I have serious differences with prof .....butt if Andra people attack telangana people like prof.......chana mandi andrulu ippatiki telangana lo unnaru ane vishayam gurthupetkovali

  • @mvk2510
    @mvk2510 2 วันที่ผ่านมา +4

    I can suggest based on my experience, you can watch all non political videos from him.
    All political videos have his inner bias instinct.

  • @sriramteja9518
    @sriramteja9518 2 วันที่ผ่านมา +2

    ఆధిపత్య ధోరణి.. వాహ్.. ఇప్పటికీ గుర్తించారు.. అదే అందరికీ నచ్చలేదు. సినిమాల్లో కూడా ఇదే కథ.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 2 วันที่ผ่านมา +11

    మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ను అంచనా వేయలేక పోయారు... అదీ కొంత కారణం అలాగే కొన్ని విషయాల్లో సరైన వాదన చేయలేక పోయారు... మనకున్న తెలివితేటలతో... ఓ పది నిమిషాల వీడియోలో... కర్రా విరగదు... పామూ చావదు అనే తరహా వాదనలు చేయడం.... తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కుదరదు... ఇక ప్రాంతీయ వాదనలు తప్పే... కాకపోతే రెండు వైపులా రెండు రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి... ఉదాహరణకి KCR ఆంధ్రప్రాంతంపై చాలా ఘోరంగా... చాలా ప్రేమగా మాట్లాడినవి ఉన్నాయి. ఇక 2014 - 19 మద్య వేరే పార్టీ సానుభూతి పరులు కూడా మీపై ఇలాగే చేశారు... ఇవి పట్టించుకోకుండా ఉండండి. అలాగే కొన్ని తప్పులు చెప్పితే వెంటనే ఒప్పుకుంటే మంచిది... 1984 పార్లమెంటు ప్రతి పక్షం... లాంటివి. Confused చట్టాల పై సామాన్యులు తేల్చుకోలేక పోవచ్చు... కాని చిన్న చిన్న అబద్ధాల వలన easy గా వ్యతిరేకత వస్తుంది.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 2 วันที่ผ่านมา +2

    *❤Super sir .. what you said is ✅💯. People are scared about your true faith and fact analysis. A political analyst can talk about state level politics as well as national and international politics. Where the problem is there for democracy and for the sake of betterment of people of this planet and moreover on any subject where the mind is without fear there you can question anybody sir. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🙏🇮🇳*

  • @Chalapatj8Tarrra
    @Chalapatj8Tarrra 2 วันที่ผ่านมา +1

    Sir I'm from Andhra I feel Telangana and Andra appudu okate I support you sir

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 2 วันที่ผ่านมา +10

    We are all Indians. మీరు నిజంగానే విశ్వనరుడే సర్ 🎉

  • @MegaVivekchandra
    @MegaVivekchandra 2 วันที่ผ่านมา +5

    Sir u r sharing good knowledge.....telugu books paina share cheyyandi sir appudappudu.....

  • @gopinadhlekkala1433
    @gopinadhlekkala1433 2 วันที่ผ่านมา +4

    You have every freedom to talk but your analysis should be unbiased.

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv 2 วันที่ผ่านมา

    I am from ap we are all indians we supported you your ginious and intiligent professor ❤❤❤❤❤❤

  • @kmrsai
    @kmrsai 2 วันที่ผ่านมา +25

    CBN PK ఈ ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే కదా..

    • @kiranvootori8101
      @kiranvootori8101 2 วันที่ผ่านมา +1

      Mari vaallu Andhra lo enduku rajakiyalu enduku chestunnaru? Andhra prajalu enduku gelipincharu?

  • @cbhaskar4817
    @cbhaskar4817 2 วันที่ผ่านมา +3

    Well said

  • @sudhakarb4548
    @sudhakarb4548 2 วันที่ผ่านมา +1

    Shehbash!! Adi adi. I really really appreciate it. Keep it up like this sir. Jai professor nageswar.

  • @mallikharjunarao9363
    @mallikharjunarao9363 2 วันที่ผ่านมา

    Sir, I am from Guntur. You have full rights to talk about AP. Mee analysis good andi.

  • @praveenb3648
    @praveenb3648 2 วันที่ผ่านมา

    Sir your thought process is good don't worry about waste fellows

  • @shahulshaik6169
    @shahulshaik6169 2 วันที่ผ่านมา +1

    చంద్రబాబు భజన చేస్తేనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి.. చంద్రబాబు భజన చేస్తేనే మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆలా అయిపోయింది చంద్రబాబు దయ వల్ల మా ఖర్మ సార్

  • @Rtroller9398
    @Rtroller9398 2 วันที่ผ่านมา +5

    Super chepparu sir meeru thaggoddhu

  • @durao9785
    @durao9785 2 วันที่ผ่านมา

    We are from AP. You are always correct & balanced.

  • @Dopositive537
    @Dopositive537 2 วันที่ผ่านมา +1

    Don’t use Telangana sentiment for your personal payment business from YCP and Telangana has it’s own current affairs beyond you

  • @bhaskar6608
    @bhaskar6608 2 วันที่ผ่านมา +1

    Well said Prof ❤❤❤

  • @karthikmartin7615
    @karthikmartin7615 2 วันที่ผ่านมา

    I am from Andhra, I only watch your analysis prof❤️

  • @RationaleMedicine
    @RationaleMedicine 2 วันที่ผ่านมา +3

    Mimmalni matladaddu anadam tappu. Anduku meeru Telangana meeda Andhra valla adhipatya dhorani ani cheppadam, Andhra valla adhipatyam ani vyakyaninchadam melanti peddavaraki yentha varaku tagunu sir. With all due respect

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 วันที่ผ่านมา +1

    సార్ మిమ్మల్ని తెలంగాణ వారని మా రాష్ట్రాన్ని గురించి ఎందుకు మాట్లాడతారని రెచ్చి పోయే వారంతా మనుష్యులు కాదు, వారొక ఉన్మాదం తలకెక్కిన మూర్ఖులు. మీరు బాద పడ నవసరం లేదు సార్🎉❤

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 วันที่ผ่านมา

      @madasuravanaiah5473 denkaina konni limits unnai andhra ki okala tg ki oka analsysis cheste ilane untadi , freedom of speech andahriki samaname professr gariki ana tg prajalaki ina andhra prajalaki ina

  • @mulpurjamesrapha6779
    @mulpurjamesrapha6779 2 วันที่ผ่านมา

    Sir Good Analysis Sir. Take care sir.❤

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 2 วันที่ผ่านมา

    విశ్లేషకులకు, జర్నలిజానికి భాష,ప్రాతం అనే భేదం ఉండదు sir మీరు మరిన్ని విషయాల పై విశ్లేషణ చేయాలి మీ మాటల ద్వారా మాలాంటి ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు.🎉

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 วันที่ผ่านมา +17

    ఖందించాను ఖండించాను అంటూనే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడు

  • @grkkmm2526
    @grkkmm2526 2 วันที่ผ่านมา +1

    మూర్ఖుల మాటలు పట్టించుకోకండి సార్... దేశానికి ఉపయోగపడని అవకాశావాదులు వాళ్ళు...

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 2 วันที่ผ่านมา +2

    Sir, super counter, thank you

  • @samosachai3
    @samosachai3 2 วันที่ผ่านมา +3

    Targettedly you were attacking TDP and supporting YCP before election. Ippudu plate tippesaru.

  • @allisahebsaidhu1224
    @allisahebsaidhu1224 2 วันที่ผ่านมา

    సార్ మీరు మాటాడలి సార్ మీరు మాటాడకపోతే ఎవరు మాటాడుతారు మీలాంటి వాళ్ళు మాటాడంవల్ల మాలాంటి వాళ్లకు కొంతవరకు ఇనా నిజాలు తెలుస్తున్నాయి మీరు ఉన్నది ఉన్నటు మాటాడుతారు కాబట్టి కొంతమంది కి నచ్చదు sir I am always support you sir 🙏

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 2 วันที่ผ่านมา +1

    స్టాలిన్ కూడా,భారతీయుడు, తమిళ్ నాడు గురించి కూడా మాట్లాడు,భాయ్, ఎందరో తెలంగాణలో,నిన్ను మించిన విశ్లేషకులు లేరా, మరి వాళ్ళు మాట్లాడం లేదు కదా భాయ్, మాట్లాడవచ్చు తప్పు లేదు, కానీ వక ప్రతేక, అభ్యర్థి,వకాల్తా తీసుకొని మాట్లాడ డం ధర్మం కాదు, జగన్ బొమ్మ ,మా స్వంత భూముల మీద ( పాస్ బుక్) వుంటే తప్పేంటి అని,మీరు ఏ అజండ మీద చెప్పారు.ఇది వ్యక్తి భజన కాద.? Opponet leader కి 10% వుంటే చాలు,అని శాస్త్రం లో వుంటే,మీరు లేదు అని వితండ వాదం చెయ్య లేదా? 12 b లొ 2 పేజీ చదవ కుండా వితండ వాదం చెయ్య లేదా! Advocte ఆ పేజీ చదివిన తర్వాత, conflict అని చెప్పలేదా? మీరు ఏది చెప్పితే, అది నమ్మడానికి, వినడానికి మేము సిద్ధం గా లేము.
    Sha NLR

  • @ayyappareddy3669
    @ayyappareddy3669 2 วันที่ผ่านมา +2

    సార్ మీరు ఒక్క తెలంగాణ ఆంధ్ర గురించి కాదు దేశం మొత్తం గురించి అన్ని రాశుల గురించి చెప్తారు కదా బుద్ధిలేని వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేశారు

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 2 วันที่ผ่านมา +1

    CBN, PK and many others are doing part-time politics in AP.

  • @leftbabu5676
    @leftbabu5676 2 วันที่ผ่านมา +1

    నువ్వు జర్నలిస్ట్ ముసుగు లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై విషం చిమ్మటం వలనే ఇంత ని పై ఇంత వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్ లో

  • @kishorenaukotla4399
    @kishorenaukotla4399 2 วันที่ผ่านมา +1

    సార్ మీకే కాదు రియాక్షన్... మాక్కూడా వస్తది రియాక్షన్... ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఒక్క మాట కూడా వైసీపీని ఏమి అనలేదు... కానీ టిడిపి వచ్చి ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు.. మీరు ఎప్పుడు బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు... మీ ఎనాలసిస్ న్యూట్రల్ గా ఉంటే ఎవరు కూడా ఆ మాట అనేవారు కాదు... కానీ మీరు పర్టిక్యులర్గా టిడిపినే విమర్శిస్తే... మీకు ఆంధ్ర రాజకీయాలతో పని ఏంటి అంటారు....

  • @vandheBharath
    @vandheBharath 2 วันที่ผ่านมา +1

    మీరు అగ్గిపుల్ల స్వామి వి....ఆంధ్ర బాగుపడు తుoటే ఓర్వ లేని వ్యక్తి వి....అంతే కానీ....నువ్వు తెలంగాణ అయితే యెవరికీ ఇబ్బంది లేదు...కానీ నీ బుద్ధి వక్ర బుద్ధి....అందుకే ఈ పంచాయతీ అని జనం అనుకుంటున్నారు సర్

  • @vijaykota4444
    @vijaykota4444 2 วันที่ผ่านมา +1

    Meku dannam sir. Ma state gurinchi vadileyandi 🙏🏻

  • @chintus8175
    @chintus8175 2 วันที่ผ่านมา

    We support you sir. You clarify things and your view point. Some people may like and may not like per their wish. When people afraid of their doings , when they worry about their view, then they try spread negativity . Do not worry sir truth is truth. We support you.

  • @user-cf4uk8yz9s
    @user-cf4uk8yz9s 2 วันที่ผ่านมา +1

    మీకు ఆ గ్రౌండ్ రియాలిటీ తెలిసే అవకాశం లేదని అలా అన్నారేమో.. మీరు జగన్ ని సమర్థించినందుకు

  • @kannababu9890
    @kannababu9890 2 วันที่ผ่านมา +1

    చంద్ర నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర వాడే. తెలంగాణ లో రాజకీయం ఏందుకు రా.

  • @ramireddy204
    @ramireddy204 2 วันที่ผ่านมา

    You have to talk on Andhra Pradesh politics sir,big fan of your analysis

  • @maheswarreddy519
    @maheswarreddy519 2 วันที่ผ่านมา

    సార్ మీ వల్లే చాలా విషయాలు తెలుసుకుంటున్నాం…. మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు….
    అయినా ఇలాంటి వాళ్లని మీరు పట్టించుకోని వెనక్కి తగ్గుతారు అనుకోవట్లేదు…. మీ విశ్లేషణలను కోల్పోవడానికి సగటు ఆంధ్రుడు ఇష్టపడడు సర్…..

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 วันที่ผ่านมา +1

    మనిషన్న వాడికి అన్ని జంతువుల కన్నా ప్రత్యేకమైన జ్ఞానము ఉంటుంది. అందుకు సాటి వాడు కష్టపడుతుంటే అయ్యో పాపం అని ప్రతివాడు స్పందిస్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు యుద్ధము అంతర్యుద్ధాలు లో చిక్కి ధన ప్రాణ నష్టాలు జరిగినప్పుడు దేశాల తోటి ప్రజలు కూడా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. మనమందరము భారతీయులం. మనదేశంలో పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించి నప్పుడు ఖచ్చితముగా ప్రతి మనిషి స్పందిస్తాడు. అలాంటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్పందించరా,!మీ పిచ్చి మాటలు కాకపోతే ఇలా మాట్లాడేవారు పిచ్చివారు కాదు కేవలం స్వార్థం పరులు మాత్రమే మీరు మాట్లాడే మాటలు మీ వర్గాలకు కూడా ఏమి ఉపయోగపడవు మీరు కేవలం వాళ్లకి బానిసలుగా మాత్రమే ఉంటారు.

  • @krupammach8037
    @krupammach8037 2 วันที่ผ่านมา +7

    Respect sir,🙏, please మీరు బధపడవద్దు.మీరు చాలా నిజాయితీగా చెప్పుతారు

  • @sridharpalepu2524
    @sridharpalepu2524 2 วันที่ผ่านมา +1

    నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు,
    ముందు మనం ఆంధ్రులం తరువాతె భారతీయులం. ఆంధ్రజాతి గొప్ప చరిత్ర గురించి మీకు తెలిసే ఉంటుంది. ఉదాహరణకి శ్రీబమ్మెర పోతన గారు రచించినది శ్రీమధాంద్ర మహాభాగవతం. తెలుగుభాష పుట్టకముందునించి ఆంధ్రజాతి ఉన్నది.
    అందుకే మన ఆంధ్రులం కలసి ఉండాలని మహానుభావులు శ్రీస్వామిరామనంధతీర్థ కృషి చేసారు, తరువాత ఆయన శిష్యులు శ్రీబూర్గుల రామకృష్ణరావుగారు ఆంధ్రప్రదేశ్ 1956లొ ఏర్పాటు చెసారు.

    తన సోదర ఆంధ్రులను వేర్పాటువాదంతొ, ద్వేషంతో విభజించింది తెలంగాణ ఉన్మాదులేనన్న నిజం మీరు గుర్తుపెట్టుకొండి.

    ఇట్లు,
    మన ఆంధ్రజాతి శ్రేయోభిలాషి,
    శ్రీధరశర్మ పాలెపు

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 2 วันที่ผ่านมา +1

    I am from AP and oppose anyone who says you can't comment on AP politics. I opposed when YCP leaders criticised TDP leaders staying in Hyderabad and doing politics in AP. Similarly, I criticised TDP for saying YSJ was a criminal rather than answering his questions about its previous govt. Silent majority neutral voters who don't like that kind of attitude, which made TDP get 23 seats in 2019 and YCP get 11 seats in 2024.

  • @kathramappaji4318
    @kathramappaji4318 2 วันที่ผ่านมา +3

    Sir plzzz TS DSC గురించి మాట్లాడండి 🙏

  • @mallikharjunarao9363
    @mallikharjunarao9363 2 วันที่ผ่านมา

    Sir, you have full right to talk about AP

  • @MrSivanagarjuna
    @MrSivanagarjuna 8 ชั่วโมงที่ผ่านมา

    I support you sir, meeru matladali.

  • @satyasirigineedi9590
    @satyasirigineedi9590 2 วันที่ผ่านมา +1

    Sir,you should continue your analysis, I’m from Andhra, supports JSP. Don’t give damn explanations to guys who have narrow mindset

  • @bsamueljohnson9722
    @bsamueljohnson9722 วันที่ผ่านมา

    We are Indians . Freedom of speech is guarenteed to every Indian. We can express our views without fear . Nobody can stop our freedom.

  • @suresha5478
    @suresha5478 2 วันที่ผ่านมา +2

    మీరు మాట్లాడండి ,ఎవ్వరూ ఏమీ అనరు
    కానీ,ఒక పార్టీ కండువా కప్పుకొని మాట్లాడు,
    అలాకాకుండా
    పార్టీ ముసుగులో నేను మేధావిని, అని చెప్పకు,డైరెక్ట్ పాయింట్ నికు ఎప్పుడు బాబు నీ విమర్శించడమే వచ్చు
    అవని ఏమౌతుంది.విడిపోయింది,
    మీ ఆస్తులు మాకు వద్దు.మా జోలికి రాకండి,మా వ్యాపారస్తులు ఉన్నారు correct తన్ని పంపేయంది.కానీ అలాగే మి తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఉండకూడదు అంతే ఏమికాదు
    నువ్వు మాత్రం ఆంధ్ర ఎలా నాశనం చేయాలో వాళ్లకు మద్దతు
    ఒకరు కాదు నీమీద యావత్ ఆంధ్ర లో చాలా వరకు అసహం

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 วันที่ผ่านมา

      @suresha5478 professor mokam ayana emi cheyakaga andhra astulu kosam

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 2 วันที่ผ่านมา +1

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణలో ఎందుకు నడవాలి

  • @VenuGopal-jl9lx
    @VenuGopal-jl9lx 2 วันที่ผ่านมา +1

    మీరు వైసీపీ ని ఏమర్చించారు ఆన్సర్ సెయండి గత 5 ఇయర్స్ లో గవర్నమెంట్ ని ఎన్ని సార్లు ఏబెడించారు సెప్పండి

  • @sasapujanardhanarao5152
    @sasapujanardhanarao5152 2 วันที่ผ่านมา

    I am from Andhra . We will support sir

  • @venu2urs
    @venu2urs 2 วันที่ผ่านมา +1

    We support you sir,

  • @xaviersateeshbollineni5979
    @xaviersateeshbollineni5979 2 วันที่ผ่านมา +1

    Well said Sir.. Hope Politicians change their perceptions to respect other’s perspectives

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 วันที่ผ่านมา

      @xaviersateeshbollineni5979 he never said any good thing so for , he is pure judgemental towards ap and ap polticans , he was biosed to other part of the region

  • @manasap-bq2ht
    @manasap-bq2ht 2 วันที่ผ่านมา +1

    Meru Chala chakkaga telugu varu ani chepparu, so na questions ki answer cheyyandi meru teluguvadu ani oppukuntam
    1. Meru telugu vallu ithe pratheyaka telangana kavalani , andhra vallu vaddu ani enduku fight chesi separe state tesukunaru?
    2. Meru telangana kosam poratam cheste old city lo current bills ee kattaru? Enduku dani Meda fight cheyyaledu?
    3. Telangana vachinapati nundi oka sari kuda DSC notification Kani government jobs kani official ga government ivvaledu enduku fight cheyyaledu?
    4. Students marks tappuga padithe meru students dharna daggariki velthe KTR mimmalani kottinchi jail lo pettadani meru chepparu enduku daniki solution lekunda madyalo vadilesaru?
    5. Hyd 10 years andhra capital ga vundhi andhra ki ravalsina nidhulu gurinchi enduku matladaledu
    6. Kavitha liquor scam lo doriki jail lo vunte enduku Dani gurinchi ekkuva videos cheyyaledu?
    7. Rajadani raithulu kammavaru ani oka cast ni tiduthunte vallu telugu vallu ani gurthuraleda?
    8. Andhra lo roads baledani KCR and KTR pracharam cheste elections lo daniki ledu bavunai jagan chesadu ani enduku cheppaledu ?
    9. NAdu Nedu ani schools ki rangulu vesi telugu mediam e lekunda cheste telugu vadivani gurthuraleda?
    10. Professor ani chepthunav teachers ni ala vediste nenu oka teacher ni ani gurthuraleda?
    Telugu vallu ani ivala gurthochinda? Bale gurthochindhi telugu vallu ani.
    Nirudyogam ani telangana students fight chestunaru dani Meda poyyi fight cheyyi, teacher Kada students kosam telugu piga Telangana valla kosam fight cheyyandi,
    Jai india anakunda jai palastina ani antunaru valla Meda fight cheyyandi. Meru telugu vallani gowravamga brathike varani anukuntam. Ledu ante paytm dogs lo meru kuda okarani anukovalsi vastundhi.

  • @rajarao7936
    @rajarao7936 2 วันที่ผ่านมา

    Keep going sir....We stick with you.😊

  • @AbstractViewsdesi
    @AbstractViewsdesi 2 วันที่ผ่านมา +1

    Wow Prof Ji , Wah Wah. Please answer these questions then retrospect your defensive character.
    1) Did any of the Registered political parties from AP told you this either personally or through media front ?
    2) Did any of the TDP or Janasena Official spoke persons told you this ?
    3) You mean to say only Jagan's party has no objection but other two parties are objecting you ?
    4) The Petthandaari ( your rant on Andhra people ) still exists even after 10 years of bifurcation?
    5) Does anyone from Andhra state object any political analyst from Telangana besides you ?
    6) how come objecting you means objecting whole Telangana State ?
    7) So you mean to say that you can openly express your opinion on others but no one can validate your integrity ? does that not mean you are a hypocrite ?
    8) CBN didnt has any governing power from 2004 , which is exactly a whole generation behind, How come TDP party existence is corelated with your insecure comments ?
    9) Are you not the one who told on 10 TV that polavaram is a waste of money and instead Andhra people need to construct a barrage ?
    10) Are you not the one who gave praises on Kaleswaram and compared that with Polavaram in 2018 dec ?

  • @vandheBharath
    @vandheBharath 2 วันที่ผ่านมา +1

    మీరూ ....మీ బెదిరింపులు చూస్తుంటే యేదో అగ్గి రాజే సే ఎత్తు వేస్తున్నారు...సర్...తెలుగు ప్రజల కు ఇప్పుడు అంతా మీ గురించి బాగా తెలిసి పోయింది అని అనుకుంటున్నారు సర్

  • @srinivaschintaSR
    @srinivaschintaSR 2 วันที่ผ่านมา +1

    మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో ఆంధ్రులు ఎక్కువ ఉంటారేమో. విజ్ఞానం మీ మాట. ఆంధ్రులకు ఎంతో అవసరం

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 วันที่ผ่านมา

      @srinivaschintaSR andhra ki emi avasaram ledu , nipaksinchaga unte kavali , biosed ga unte evadu chudadu

  • @narendarbhanothu4936
    @narendarbhanothu4936 2 วันที่ผ่านมา +2

    I think somebody successfully succeeded in disturbing you. Pls don't get trapped.

  • @pavanm9025
    @pavanm9025 2 วันที่ผ่านมา

    Mee samskaraniki, Hatsoff ...Professor garu...

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 2 วันที่ผ่านมา

    .Very good message sir

  • @subburao5551
    @subburao5551 2 วันที่ผ่านมา +2

    Sir meeru Indian sir
    Your continue your voice sir pls
    Meeru lekapothe maku politics mida
    Knowledge radu sir.

  • @Ram.MovieTalks
    @Ram.MovieTalks 2 วันที่ผ่านมา +21

    Mari telanagana lo villu endhuku vuntunnaru mari andhara lo putti ekkada endhuku manaki

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 วันที่ผ่านมา +1

      Tg vallu USA lo untunnaru

    • @greattelugu
      @greattelugu 2 วันที่ผ่านมา

      ​@@revanthkumar8593అలాంటప్పుడు ఆ తప్పుడు మాటలు ఎందుకు

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 2 วันที่ผ่านมา

      ​@@revanthkumar8593అయితే ఏం చేయాల్రా‌.. ఇండియా పాకిస్తాన్..ఎలాగో ... తెలంగాణ ఆంధ్రా అలా.. ఆంధ్రోళ్లు పాకిస్తాన్ గాళ్ళు..హౌళ గాళ్ళు ఛీబీఎన్ గాడు సిఎం అయిండు కదా ఆంధ్రా కు 10గేయొచ్చు కదా.. సింగపూర్ రాజధాని కడతడు..ఇంకా ఎందుకు తెలంగాణ ల పడి తింటున్నరు

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 วันที่ผ่านมา

      @@righttoprotestfacebookgrou5301 vemula prasanth reddy on andhra ani kotti chudu ala ayithe kcr enni annadu

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 วันที่ผ่านมา

      @@righttoprotestfacebookgrou5301 pak andhra ayithe tg afg raa

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 2 วันที่ผ่านมา +1

    మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఇప్పటికైన తెలుసుకోవాలి.చంద్రబాబు విషయంలో,జగన్ విషయంలో మీ విశ్లేషణలో చాలా తేడా కనపడుతున్నది.చాలా అంశాల్లో చంద్రబాబును విమర్శ చేస్తున్నారు జగన్మోహన్ విషయంలో అంతగా విమర్శ లేదు.అది నేను కూడా గమనించినాను.అందుకే మిమ్ములను తప్పు పడుతున్నారు.గమనించుకో గలరు.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 วันที่ผ่านมา

    What you raised r valid points however you must understand that this is not people's wish and version of AP. Your fair & frank talk may not like to some specific political party and they will bark like dogs on a mighty elephant.

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 วันที่ผ่านมา +1

    Go ahead sir

  • @addalavenkateswararao9471
    @addalavenkateswararao9471 วันที่ผ่านมา

    Sir u are my legendary💐💐💐

  • @prasadpatnala414
    @prasadpatnala414 2 วันที่ผ่านมา

    Sir,
    Meeru adige question answer leka ila antunnaru.
    No need to worry about any one.
    I am from Vizag, I still support you.
    Keep doing the same.
    Below comment is for who is criticizing professor Sir
    It is not at all good for consistution where we dont questioning people like professor.

  • @sreenin2143
    @sreenin2143 2 วันที่ผ่านมา

    One of the great political analyst in india and you can ignore all this nonsense sir..

  • @sureshkumaratkuri6320
    @sureshkumaratkuri6320 2 วันที่ผ่านมา

    Sir, Your analysis is mostly unbiased, Neutral, and knowledgeable (sometimes leaning toward the left, which is acceptable). I appreciate your knowledge. This is the first time I feel that you are emotional and saying that Telangana sentiment and statehood are due to some Andra people's domination. It is utterly false. You are speaking like an ordinary intellectual who is biased against Andhra People.. It is easy to spark the regional sentiments of people and even the Sri Krishna committee said that there was no proof that Telangana people were discriminated by Andra People. Some people do wrong things, regardless of origin (Telangana or Andra). Politicians, who wanted political posts raised this sentiment and Congress gave Telangana as it became inevitable and congress politicians gave false promises that they could get more votes and form govt if it declares Telangana state. Congress declared the state to get a political advantage, not for genuine reason (atrocities faced by Telangana people as per biased Telanganites and TRS). Now you are speaking like a biased Telanganite (I think first and last time) in this domination theory, raised by KCR and company.
    It is very unfortunate, that you are targeted by some social media groups of political party from A.P. You have every right to speak about anything in this world, including Andra Politics. But don't say that there was domination done by certain sections of people of Andra, due to which the Telangana sentiment came, which resulted in a Separate state. More over to separate common people from the Business and political class of Andra, KCR cleverly said that they were only against the people who looted Telangana resources, but not against ordinary people who came to Telangana for a living. This is the way they raised the sentiment as if there are some villains from Andra, who looted Telangana resources. If so why can't they list the atrocities done by them and fight through legally? Is crony capitalists in Hyderabad and Telangana are only from Andra, but not from Telangana or other places?. Why they are treated as people from Andra and wanted them to go back, instead of treating them as crony capitalists? Why can't we realize that many industries started by Andra Business people, helped the region and provided jobs to local Telangana people? Like you are shouting that you have the right to speak about any region, they have the right to do business anywhere in India (legally). I request you to please stop supporting this baseless allegation.
    unfortunately, you are trying to get support from these separatist groups, by raising the same voice (some people from Andra are against Telangana people so they targeted you, as you are from Telangana), to fight against that political party's social media group. Please don't do that.
    A lot of people from coastal Andra and Royalseema love your Analysis. Please continue that, without taking this type of sentimental path.

  • @sigilipallivenkataramana7320
    @sigilipallivenkataramana7320 2 วันที่ผ่านมา

    Good job sir

  • @saikumar78650
    @saikumar78650 2 วันที่ผ่านมา +4

    #Respected Nageshwar sir.....
    My small request to you...
    My name is saikumar
    I am from Nellore
    My complete education is in Telugu medium
    Ssc Telugu medium
    Inter Telugu medium
    Degree b.a Telugu medium
    I am preparing for civil services in Telugu medium please give tips for Telugu medium aspirants who is prepare for upsc in Telugu medium.
    1.how to translate books in Telugu to english and english to telugu??
    2. Current affairs??
    3.answer writing??
    4.answer nu yela gurthu pettukovali??
    EE TOPIC MIDHA MIRU MATHRAME VIDEO CHEYAGALAGARU YENDUKU ANTE ???
    " Oka chinna village lo putti perigi Telugu medium lo chadivi na vallu city lo yenno ibandhulu yedhurkuntaru please sir make a video on it please"
    #Upsc #telugu medium #village student

    • @raghubabu1607
      @raghubabu1607 2 วันที่ผ่านมา

      Vaadu ilantivi cheyadu.
      Payment ichhe jagan bajana chesthadu