1995 నాటి చంద్రబాబును ‘చూస్తారు’ || AP will see 1995 Chandrababu ||
ฝัง
- เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#chandrababunaidu
#jagan
#pensionscheme
#volunteer
1995 నాటి చంద్రబాబును ‘చూస్తారు’ || AP will see 1995 Chandrababu ||
Chandrababu Naidu launches distribution of enhanced social security pension of ₹4,000 per month in Andhra Pradesh
The annual pension bill will henceforth be about ₹33,100 crore, the CM said, recalling that the TDP govt. headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95, at ₹35 per month
Chief Minister N. Chandrababu Naidu launched the distribution of social security pensions amounting to ₹4,408 crore under NTR Bharosa Pension Scheme on July 1.
Each beneficiary was given ₹7,000, including July month’s pension of ₹4,000 (enhanced from ₹3,000) and the arrears of ₹1,000 each for April, May and June
Mr. Naidu called it the beginning of a fresh chapter in welfare. The YSR Congress Party (YSRCP) had made people’s lives miserable and caused a lot of trouble to the pensioners, he said.
The annual pension bill would henceforth be about ₹33,100 crore, Mr. Naidu said and recalled that the TDP government headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95. The monthly pension was ₹35 then.
Addressing the public, Mr. Naidu said he was thankful to them for giving an unprecedented victory to the TDP-JSP-BJP alliance in the elections held on May 13 and that he was feeling proud to be back as the CM and get another opportunity to serve the people.
He stated that he was surprised by the huge margins with which the TDP won the elections, especially in Gajuwaka, Bheemili and Mangalagiri.
Besides, he said he felt extremely happy for his son and Minister Nara Lokesh for winning the Mangalagiri constituency after major setbacks.
www.thehindu.com/news/nationa...
అయ్యా.. ప్రొఫెసర్ గారూ, ఇక్కడ ఎంఎల్ఎ ల మీద కన్నా జగన్ మీద నే ఎక్కువ వ్యతిరేకత తో నే ఓడిపోయినది వైకాపా!
ఆ పాపం ఎంఎల్ఎ ల మీద కి నెట్టేసి చేతులుదులుపేసుకోవద్దు
Atani mind niku ardam kadu le
Yes geliste jagan ki istaru odipothe evm lu mla lapi thostaru
చంద్రబాబు గారిని ఏ విషయంలోనూ మీరు జీర్ణించుకోలేక పోతున్నారు
Correct ga chepparu sir
Assalu cheppalante CBN cm avvadam assalu jirninchu koleka pothunnadu
మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంటి అంటే, జగన్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు మార్చి పంపినా ప్రజలు ఓడించారు అంటే అది జగన్ మీద ఉన్న పూర్తి వ్యతిరేకత. ఆ వ్యతిరేకతకు కారణం తన అవినీతి, అరాచక, విధ్వంసకర పాలన, గుణగణాలు. ఇప్పుడు కొంచెమైన జగన్ మీద అసంతృప్తి ఉందని చెబుతున్నా వు గానీ ఎన్నికల ముందు చెప్పలేదు.
సారు, ఇంతకు ముందు ఎంఎల్ఏ లకు ఏ పాత్రలేదు, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎవరు లేరు ఎంఎల్ఏ లను పట్టించుకోలేదు అని అన్నారు, అబద్ధాలు చెప్పేటనికి మీకు సిగ్గు అనిపించటం లేదా అని అంటున్నారు?
Chuse manaki sigguledu vadilenduku
చంద్రబాబుగారు యెప్పుడూ జనాలలోనే తిరుగుతారు. అదిచెప్పడం మరిచారు. చంద్రబాబు 42 సం.లు యెప్పుడు ప్రజలకి అతీదగ్గరలోనే వుంటారు.
చంద్రబాబు గారు నాయుడు అప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసేవారు అప్పుడు భయం ఉండేది మారుమూల ప్రాంతాల్లో చేసే ఉద్యోగులు కూడా రెగ్యులర్ గా వెళ్ళేవారు.....
మీరు చెప్పే ఈ అలవాటు ను మీరు కూడా అలవాటు చేసుకొంటే మంచిది....
"మీరు చాలా కరెక్ట్ గా చెప్తారు Sir... మీరు ఎప్పుడు కూడా మన ప్రజల కోసం ఈలానే మంచిగా అందరికి మంచి విషయాలను తెలియజేస్తున్నారు Sir... మీకు మా కృతజ్ఞతలు నాగేశ్వర్ Sir... జనాలకి అన్ని తెలిసేలే బాగా చెప్తారు Sir... మీరు మంచి ఆరోగ్యం తో ఉండీ మాకు అందరినీ విజ్ఞాన వoతులుగా చేస్తారని నమ్ముతున్నాము Sir"...
ఈ గుడ్డి మాస్టారికి అన్ని జరిగిపోయాక వాటిని సమర్థించడం తెలుసు తప్ప.. ముందు మాత్రం ఏమి చెప్పడు😂😂😂
YS Nageswar sir, 2024 election held on anti-jagan, don’t try to cover it
👍ప్రజలకు ప్రభుత్వానికి అనుసందనకర్త గా ఉన్న వాలంటీర్👍
ప్రొఫెసర్ గారు దయచేసి మన తెలంగాణ పైన కేసిఆర్ కుటుంబంపై వీడియోలు చేయండి
This analyst says that KCR got defeated because he did not change mla's and jagan will win because he is changing mla's.But in both cases CM's are responsible for defeat.
Question about cbn
Answer about KCR and Jagan 🤦♂️
Manchi visleshana.. madachi pettukondi..
Telusu ga ekkadapettukovalo..
Jagan meeda unna negativity MLA meeda kante ekkuva and ikkada kuda mee mee favourism Bagane chupisthunnaru Jagan meeda😅
నాగేశ్వర్ గారు వెల్ఫేర్ స్కీమ్స్ మాటున స్కాంలు చేసింది ఎవరో అందరిక్8 తెలుసు.
Jagan కంటే ఎక్కువ డబ్బు ఇస్తాను అన్నాడు కాబట్టి బాబుకి ఓటు వేసి గెలిపించినారు.ఇంకే కారణము లేడు.ఇది నిజం
Mari niku Paytm dabbulu
Impossible to control Ministers and MLA`S by aged CM
Then ...whom will be back stabbed by Naidu...?
No sir ... Little correction in your analysis ...that is No MLA'S... totally Jagan meedane Opposite ga unnatu public....Where is MLA and Minister... antha Jagan...Jagan...so people are purely against the Jagan ..noy on MLA
3 capitals waste jagan
Prof. Nagaswara should opposition leader.
నీవు ఎప్పుడు వంకరగా నే మాట్లాడుతవా
Good msg sir
మీరు మాత్రం చూడడానికి ఇష్టపడరు.ఎందుకంటే 1995 నాటి చంద్ర బాబు అంటే ,ఏపీ అభివృద్ధి పథం లో దూసుకు పోవడమన్న మాట.అదే జరిగితే .మీకు కడుపు మండి పోతుంది. మాకు తెలుసు.ద్వేషం .ఏపీ మీద ద్వేషం!చంద్ర బాబు మీద ద్వేషం !కానీ జలగన్న అంటే ప్రేమ.
CBN CM avvadam professor digest cheskolekapotunnadu
పాము తన నైజాం మార్చుకుంటుందా
i think you may also need a couple of safety valves.. we are some safety valves..
Yes , He can do
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
మోడీ దెబ్బ తినలేదు అధికారం లో ఉన్నాడు
Liquor rates tagginchi... Cinima rates penchithey chalu.... quality education avasaram ledhu yevarriki
Ich liebe es zuzuhören und ich höre lange zu
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు 1995 నాటి చంద్రబాబును చూస్తారు అంటే మీకు గుర్తుకు రావలసింది 2000 లో విద్యుత్ ఉద్యమకారుల మీద జరిపిన కాల్పులు, రైతుల ఆత్మహత్యలకు అవసరమైన పునాదులు వేసిన ప్రపంచీకరణ విధానాలు, చేతి వృత్తుల దారులు చిద్రం అయిపోయి ఒక అభద్రతా భావంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిక్కుకొని పోవడం, ఈ అభద్రతాభావం రాష్ట్రం విడిపోవాలనే మేధోపరమైన వాదనలకు క్షేత్రస్థాయి ప్రజలను సంసిద్ధం చేసి రాష్ట్రం విడిపోవడం (దీనిని సూటిగా చెప్పాలంటే అసమాన అభివృద్ధి వేర్పాటువాద ఉద్యమాలకు పునాది)
అంగన్వాడి మహిళల ప్రదర్శన మీద ఉక్కు పాదం మోపి ఆ మహిళల గుండెల మీద గుర్రపు డెక్కల నాట్యం చేయించడం ఇటువంటివన్నీ కదా మీకు గుర్తుకు రావాలి
అడ్మినిస్ట్రేషన్ మీద తిరుగులేని పట్టు చంద్రబాబు పరిపాలన దక్షతకు నిదర్శనం ఇటువంటి మీకు ఎలా గుర్తొస్తున్నాయి
పోనీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచిద్దాం జన్మభూమి కమిటీలు కలెక్టర్లను కూడా ఉత్సవ విగ్రహాలను చేసి పెత్తనం చెలాయించిన వైనం..
ఇవన్నీ గుర్తు లేకుండా పట్టించుకోకుండా ప్రస్తావించకుండా అడ్మినిస్ట్రేషన్ మీద చంద్రబాబుకు పట్టు లాంటి పడికట్టు పదాలతో ఎంత అందంగా విశ్లేషిస్తున్నారు
వామపక్ష భావజాలంతో విశ్లేషించే వారు ఎవరైనా వీటిని విస్మరించటం భావ్యమేనా
చంద్రబాబు స్వయంగా చెప్పారు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు సీఈఓ అని
ఆయన బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయిన బూర్జువా భూస్వామ్య ప్రభుత్వం భూస్వామ్య స్వభావం కలిగిన పాలకవర్గాలకు ప్రతినిధిగా క్రూరమైన నియంతగా వ్యవహరించారు చంద్రబాబు
Adigina question ki visleshana cheyaledhu sir meeru....
This guy is talking totally different logics what he gave few days ago
Avineethilona ?
So, 1995 అంటే....ఇంకా అన్ని గుర్తువున్నయి సార్..😅😅
95 నాటి రోజులు కావు నాగేశ్వర్రావా.. ?
తరం మారింది. తీరు మారింది... కాలం కుడా మారిపోయింది..
చంద్రబాబు పరిపాలన చానా కష్టం.. 😂😂
Ante ee sari vennupotu 😂😂😂
ఇతను ఇంక మారడు
మీరు మారండి sir. రాజశేఖరరెడ్డి కి, జగన్ కి ఒకటి గా పోల్చి పరువు తీయకండి సార్. జగన్ రాష్ట్ర వినాశనం చేసాడు sir. రాజరెడ్డి తొ పోల్చండి sir.
Why didn't he do this way from 2014 to 2019? He realized it only now? Or did he think that he can go in what everway he wanted to during that period?
Emi cheyyali?develop chesthu vellaru..mriwdyism chesthe thelusthadi..kani syco edavalni ela kanipedtav...naranarallo kalakuta visham.... dikkumalina edavalu
*ఈ ఊసరవెల్లి మేధావి మాటలు నమ్మకండి.*
1)వాక్సిన్ సర్టిఫికెట్ మీద మోదీ బొమ్మ ఎందుకు? అని విమర్శించిన ఇతను... Land passbook మీద " జగన్ బొమ్మ పెట్టుకుంటే తప్పేముంది? " అని మాట మార్చేసాడు.
2)గతంలో ఒక వీడియోస్ లో... "జగన్ చిటికేస్తే ఏమవుతుంది!! చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. " అని హేళన చేసాడు.అప్పుడు ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు అవసరంలేదని తెలియదు పాపం.ఇప్పుడు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.10% సీట్లు అవసరం లేదు అని వాగుతున్నాడు.
3)జగన్ నాసిరకం మద్యం పాలసీ గురించి ఒక్కరోజు కూడా నోరు మెదపని ఈ మేధావి, ".చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తాం" అని ఒక సభల్లో చెబితే, దాన్ని వక్రీకరణ చేసి... మద్యం తాగి లివర్ పోతే ఆరోగ్యశ్రీ ఇస్తామని, చనిపోతే భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామని పెట్టాల్సింది అని వాగాడు.
4) గత 5సం,, లలో ఒక్కసారి కూడా పోలవరం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడని ఈ మేధావి... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చెయ్యగానే,, మోడీని ప్రత్యేక హోదా ఇమ్మని చంద్రబాబు అడగాలి అని వీడియో చేసాడు.
5)ఎలక్షన్ ముందు జగన్ వీరుడు, సూరుడు అని వీడియోస్ చేసాడు. ఇప్పుడు ప్లేట్ పిరయించేసాడు.
6)జగన్ AP DIGITAL CORPORATION పెట్టి 1800 కోట్లు ప్రజా ధనాన్ని దారిమల్లించి YCP social media కోసం ఖర్చు చేసి.. శాడో మేధావులుని, బూతులు నాయకులను పెంచిపోసించాడు 🤦♂️
అవును 1995 నాటి అంటే
Emi ledhu Nayana,ipudu ap lo reverse ga matladthuntaru,syco edavalu,unmadulu,unnaru kadha....ala rowdy edavdlundevaru...guddaluda gitti tharimadu...syco edavalu kanipinchadu ..kanipisthe thikkuthadu,thagina uggu lo visham kakkala....ipudu nuvvu kuda chustavu...just wait....eesari janame thantaru ee sycosni
1995 ante .. ikkada
State lo 99% ye go Ray jathulollaki idea ledu ..
1995 ante ..
Ee patiki jagan 11 MLA la
Salthy lu .. Lesi poindala
Ani Artham ..
Aa Kalam political picture jara vere ..
Ee Goddu jathula su draw Jaw Thula na kodukulu Andaru .. Okalla minda Okallu padi kotka sasta unna kalam.. open secret
Dantlo Dachesi Emi Ledu. Thinedi Thagedi year gedi .. Pandelu kaskundkedi kotka sachedi .. Though .. Ee Sankar All Jaw Thula na kodukul marar Amayaka janalani go Ray lani Chesi sampestantar Ani .. Mem ee kodukul ah mokalna usedi ..
Who is sudeep singh?what was the law and order during that time?what was the population of hyderabad then?why rowdy sheeters ran away?what di you want?how come fifty lakh people suddenly came to hyderabad?why vengeance man?go to kanipakam and debate
Ohhh.so by u r own admission ..he is the worst CM otherwise and the rest of the years he is CM..TQ....
Ap lo mla lu ki em powers leev jagan time lo. ... Mi anakysis review chesukondii
అసలు ఎవరికీ హద్దులే levu
CBN peru vintene iyanapi constipation పెరుగుతుంది.
బాబూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛాన్స్ దొరికితే జగన్ తప్పు లేదంటూ ఏదొక వంక పెట్టుకుని చెబుతావు... జగన్ మీద వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతనే ఎక్కువని చెప్పడంలోనే జగన్ మీద నీ ప్రేమేంటో తెలిసిపోతుంది... అసలు మా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సెంట్రిక్ గా ఏమీ లేవు.. అంతా జగన్ సెంట్రిక్ నే, వ్యతిరేకత అంతా కేవలం జగన్ మీదనే, జగన్ మళ్లీ రాకూడదనే అందరినీ గంపగుత్తగా ఓడించారు
నీకు విషయం తెలిస్తే విశ్లేషణలు చెయ్యి, లేదంటే కామ్ గా ఉండటం బెటర్, తప్పుడు విశ్లేషణలు చేసి ఇంకా తప్పు దారి పట్టిఃచాలని చూడకు, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు
1995 cbn ante....hyderabad lo lagha jayaberi ki bhululu kattabesatjada
మంచి చెడుల గురించి గత ఐదేళ్లలో జగన్ కి ఎప్పుడన్నా చెప్పారా ఎందుకండీ నీతులు ఐదేళ్లపాటు రాష్ట్రం అతలాకుతలం అయిపోయి డెమొక్రటిక్ అనే పదానికి అర్థం మార్చేసి ప్రజలందరినీ ఆర్థిక అరాచకం సాగిస్తుంటే ఒక్క మాట ఇది తప్పు అది ఎప్పుడైనా అన్నారా ఆత్మ విమర్శ చేసుకోండి నిన్నగాక మొన్న మాజీ సి ఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట విశాఖ ఉక్కు పరిశ్రమను తీసేసి రాజధాని పెడదామని జగన్ అన్నాడు అని చెప్పాడు దీని మీద మీరు ఎప్పుడైనా స్పందించారా అటువంటి అరాచక మనస్తత్వం ఉన్న వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఎలా తిని నిద్రపోతున్నారు మీ ఫ్యామిలీలో పసిపిల్ల వాడిని అడిగిన జగన్ అరాచకం గురించి చెప్తారు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి జగన్ భజన మానుకోండి మీలాంటి మేధావులు సూచనలు సమాజానికి ఎంతో అవసరం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నిజాన్ని గ్రహిస్తా రా మీరు మారతారా ప్లీజ్ మారండి సమాజానికి ప్రజలకు మేలు జరుగుతుంది
అయ్యా ప్రొఫెసర్ గారు మీరు ముందు జగన్ భజన మానుకోండి జగన్ మేనియా నుండి బయటికి రండి మీకు ఎందుకు జగన్ అంటే అంతిష్టమా ప్రజలకు అందరికీ అర్థమైంది (నీకు మీలాంటి వాళ్లకు ెల జీతాలు ఇచ్చాడు గనుక) ఈ లాజిక్ నీకెందుకు అర్థం కావటం లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన విషం చిమ్మ కండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి విషం ఎక్కువయింది ఒక్క ఐదు సంవత్సరాలు నీతో పాటు తెలకపల్లి రవి దేవరపల్లి అమర్ జర్నలిస్ట్ సాయి అనలిస్ట్ ప్రసాద్ ఐదేళ్లపాటు మా రాష్ట్రం జోలి రాకండి
Konchem school ki velli chaduvukuni undi unte Maaa Andhra baaagupadedhi....ippudu em chedhaaam , Indias biggest corrupt politician chethulloki poindhi
Vidanta worst professor ni epd chudaledu biased ga untadu jagan ki
Anni okay gani mee voice ee anta na leka mimicry chestunnara ?
Professor Pappu is now CBN supporter ? 😂 Did our Jagan Anna stopped the monthly package ? 😂
Ekkada eroju chusaru kada
మీకెందుకు ap గురించి నాగ్
Hello brother neeku interview cheyyadaniki inkevaru dorakaleda
Falthu ga mla la meeda vyathirekatha unte vere seats ki pampisthae gelivalira, adi jagan meeda vyatirekathane ekkuvundhi
Meeru ulta chepparu sir, MLA la meeda una veythirekatha kanna Jagan meeda unna veythirekatha yekkuva anduke cricket team(11 MLA's) ni icharu YCP ki. So simple ga cheppali ante aadudam andhra, aaduko Jagan, taruvatha Adukku tinu Jagan ani janam teerupu icharu.
Comedy analasys... 😂
Prathi video lo me self dabba cheptharu.. adhi baledhu
Abbo nuvu yedaina anochu ninnu inkokallu vimarasinchakudadu kada nageswar garu
మీరు జగన్ కి ఎందుకు బయటపడుతున్నరు sir
చెత్త అడ్మిస్త్రేషన్ వీడు చేసింది ఏమీలేదు 14 సం. లు.
Administration ante freebies evatam kadu ra govt ne proper ga run cheytam
నీకు అన్ని తెలుసు కదా రాష్ట్రము బాడీ చెట్టు ఇన్ని తెలిసి లక్షల లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అట్లనే పించను అవి ఎక్కడ నుంచి వస్తాయి మరి నీకు సోయ ఉంటే దాని మీద మాట్లాడు
Jai cbn
YCP SUPORTAR VISLESHNA KONCHEM NUTAL AYINDHI CBN GARU FOM LOKI VACHINATARWATHA
Waste analysis
Veedu professoraa
చంద్రబాబు మాటలే చెప్తాడు చేతల్లో చూపించడు ప్రతి విషయంలో వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు
Super sir
puttukato vachina buddhulu pudakalato gaani podu antaru, miku andhra mida vunna dvesham atuvantidi,....comments kuda appudappudu chudandi mastaru, mi credibility ye range lo vundo telustundi. mi videolakante comments chudataniko/pettadaniko mi videos open chestunnaru yendukante mi analysis guess cheyochukabatti, ippudu maarina poyina credibility tirigochedi kaadu, iga ee seshajeevitham ila yevaranna bagupadutunte yedustu videolu chesukovatame.
rojuko dhamki daas kaa dhamki....every time ento eeyana baaadha.....varnanaatheetham...
Even now CBN should notice that the negative voting on Jagan only made CBN to win. That can't be considered as the positive voting on him.
@nageswarasarma3206 2019 also same
అవును @@kvenkatkvenkatsai5256
Nina minister wife police ni ela mataladinadi ado administration
Ante అప్పటి లాగానే vennupotu podustademo (అప్పుడు Ntr ni ఇప్పుడు జనాన్ని or PK ni)
Babi ni godlitho lepinatu kadu le,prajalakosam panicheyse manisi.mee vadu murders rowdyism tappa emravu,eppudu sevam veytukuni rajikiylu cheystdu.
సెల్ఫ్ డబ్బాలు, పొగడ్తలు.
ఒక నియంత విధానం ఒకలా ఉంటుంది. అలాగే ఒక democrat లేదా రిపబ్లికన్ యొక్క విధి విధానాలు ఒకలా ఉంటాయి. కాని ప్రజాస్వామ్యం లో ఉంటూ నియంతృత్వ ధోరణి ఉన్నవారిని ఇటు అధికార యంత్రాంగం, అలాగే ప్రజలూ కూడా accept చెయ్యలేరు. ఇక్కడ కెసిఆర్, జగన్, జయలలిత, ntr, ఇందిరా గాంధీ, ఈ నాయకులని మనం విశ్లేషిస్తే కనక వీరు కేవలం బలహీన వర్గాలని సంక్షేమ పధకాలతో ఆకట్టుకుంటే చాలు అలాగే అది చేస్తూ ప్రత్యర్ధులని పరిధులు దాటి chase చేస్తూ అసలింక ప్రత్యర్ధులే లేకుండా అంతా మేమే ఉండాలి అనుకుంటూ ఉదాహరణకు175/175 అనుకోవడం ధోరణి అదే.
ఆరకం నాయకులు అధికారం లోకి వస్తే, వారిని అధికార యంత్రాగం, అలాగే ప్రజలలోనూ కూడా అత్యధిక శాతం మెచ్చుకోలేరు. అటువంటి వారి కంటే వ్వవస్థ ని ప్రజాస్వామ్య బద్ధంగా నడిపించగలిగే వాజ్పాయ్, పివి, చంద్రబాబు, లాంటి నాయకులని ప్రజలు యంత్రాంగం కూడా ఇష్టపడతారు వారు ప్రజాస్వామ్యం లో అధికారంలో గాని ప్రతిపక్షం లో గాని overallగా ఎక్కువ కాలం రాజకీయాలలో ఉండగలిగే పరిస్థితులుంటాయి. నియంత ధోరణి సాధారణంగా ప్రజాస్వామ్యం లో ఎక్కువ కాలం నిలవనేరదు అని నా అభిప్రాయం.
చంద్రబాబు మాట్లాడితే వినలేవు, నువ్వు మాట్లాడేది బాబు వినలేవా
నువ్వు గంటలు గంటలు సొల్లు చెబితే వినడం లేదా మేము
మా ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ప్రొఫెసర్ అల్లకల్లోలం అవుతాడు😅,
మా రాష్టం అల్లకల్లోలం అవుతుంటే ప్రొఫెసర్ ప్రశాంతంగా ఉంటాడు😢😢
First vennupotutho prarambam appudu sr NTR eppudu pawan kalya venakanundi podicheyyatame😂😂😂😂😂😂
Ycp paytam broker
arey nagi..neevu amdra nasanamu ayyentha varaku nidra povu ra..
Nageshwar, You are a Jagan supporter in the disguise of an intellectual.
Be ashamed.
95 నాటి రోజులు కావు నాగేశ్వర్రావా.. ?
తరం మారింది. తీరు మారింది... కాలం కుడా మారిపోయింది..
చంద్రబాబు పరిపాలన చానా కష్టం.. 😂😂