TENALI NEWS 09/10/2020 : మహానటి సినిమాలో చూపించని..! సావిత్రి వంశవృక్షం తెనాలిలోనే..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 540

  • @TENALINEWS
    @TENALINEWS  3 วันที่ผ่านมา +1

    th-cam.com/video/Jft1k_KY6FA/w-d-xo.htmlsi=JmsM2fW1gqluT26_
    TENALI NEWS 15/01/2025 : తెనాలిలో పుకార్లు.! షికార్లు.!

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 4 ปีที่แล้ว +18

    నమస్కారం రఘురామయ్య గారు ! మీరు తెనాలి న్యూస్ లో ఎంతో విలువైన సమాచారం ఇస్తున్నారు . సావిత్రి గారి గురించి జగ్గయ్య గారి గురించి తెనాలి ప్రాంతాలలో వారు నివసించిన గ్రామాల ను ఇండ్లను చూసి ఏంతో ఉద్వేగానికి గురి అయినాము. మీరు జోడించిన పాటలు ఎంతో సందర్భోచితం గా !ఆయా ఊర్లన్నీ ఎంతో అందంగా వున్నాయి . ఏ సినిమా సెట్టింగ్ కు తీసి పోనీ విధం గా ఉన్నాయి . ఈ పరిసరాలలో మహా నటి సినిమా తీసి ఉంటె ఇంకా అందం గా వచ్చి ఉండేది .మహానటి సినిమాలో ఇవ్వన్నీ చూపించక పోవడం వారి అజ్ఞానం!
    మరియు మన దురదృష్టం .
    అసలు ఆసినిమాలో చాలా తప్పులున్నాయి.
    సావిత్రమ్మగారి తాలూకు బంధువులను చూసి చాలా ఆనందించాము . ఇంత మంచి మనుషుల ను వదులుకుని సావిత్రమ్మ గారు కొన్ని విషయాలలో తొందర పడడం విచారకరం . అంతా విధి రాత !
    మీరు తెనాలి కి చెందిన సినీ ప్రముఖులందరి గురించి తెలియ పరచాలని కోరుకుంటున్నాము

  • @TENALINEWS
    @TENALINEWS  4 ปีที่แล้ว +48

    *మన మహానటి సావిత్రి గారి గురించి తెనాలి న్యూస్ లో ప్రసారం చేసిన వార్త కు విశేష స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లోనే లక్ష వ్యూవర్స్ చూడటం జరిగింది. దేశవిదేశాల్లో ఉన్న తెనాలి ప్రజలు. సావిత్రి అభిమానులు. ఈ వార్తను చూసి చాలా సంతోషిస్తూ వారి స్పందనను కామెంట్ రూపంలో తెలియజేసినందుకు వారందరికీ తెనాలి న్యూస్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.*

    • @gummadivasudevarao8911
      @gummadivasudevarao8911 4 ปีที่แล้ว +3

      Sir ఆ మహాతల్లి ఈ లోకాన్ని విడిచే నాటికి నేను జన్మిం చలేదు కేవలం ఆమె సినిమాలు చూసే అంతటి గౌరవం పొందగలిగారు ఆ నాటి నటులంతా. ఇప్పుడు కామెంట్స్ పెట్టినవాళ్లు,చూసిన 1లాక్ లో ఎక్కువమంది యువతే ఉంటారు అంటే ఈ తరానికి కూడా ఇంత స్థాయిలో ఉంటే ఆమె జీవించే కాలం నాటి ప్రేక్షకులు ఆమెను చూసే అవకాశాన్ని మహత్కార్యం గా ఆనదించి ఉంటారు sir, అంతే sir ఆ నాటి తారలు అందరూ ఆకాశంలో ప్రకాశించే తారల్లా నిరంతరం అభిమానుల మనసుల్లో నిలిచిపోతారు sir.

    • @padmajapogaru9633
      @padmajapogaru9633 4 ปีที่แล้ว +1

      @@gummadivasudevarao8911 *, ₹ #

    • @sudhakarn6612
      @sudhakarn6612 4 ปีที่แล้ว

      @@padmajapogaru9633 varahapuram.

    • @kondaiahm2396
      @kondaiahm2396 3 ปีที่แล้ว

      Q

    • @gantalaxmi5697
      @gantalaxmi5697 2 ปีที่แล้ว

      @@gummadivasudevarao8911 p

  • @crazyvillageboys5837
    @crazyvillageboys5837 4 ปีที่แล้ว +13

    సూపర్ సర్ చాలా మంచి ప్రయత్నం చేశారు మీ తెనాలి న్యూస్ మా అభినందనలు

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      కృతజ్ఞతలు

    • @crazyvillageboys5837
      @crazyvillageboys5837 4 ปีที่แล้ว +1

      ilantivi marinni malanti vallaki chupinchali mana Tenali news🙏

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      @@crazyvillageboys5837 తప్పకుండా...చేస్తాము...

    • @m.pavankumar5060
      @m.pavankumar5060 4 ปีที่แล้ว

      @@crazyvillageboys5837 ppp0à0

    • @sureshsamantala6177
      @sureshsamantala6177 4 ปีที่แล้ว +1

      @@TENALINEWS సూపర్ సార్ సూపర్ తెనాలి న్యూస్ వల్ల మేము చాలా విషయాలు సావిత్రి గారి గురించి తెలుసుకున్నాం థాంక్యూ తెనాలి న్యూస్

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 4 ปีที่แล้ว +9

    మన తెనాలిలో ఎందరో మహానుభావులు పుట్టారు వారు పుట్టినది తెనాలి గురించి ఏ సినిమాలో, పుస్తకాలలో చిత్రికరించడమ్ చాలా తక్కువ తెనాలి గురించి అసలు వేయరు... కాని రఘురామయ్య గారు మీరు చుపిచినందుకు ధన్యవాదాలు సర్....

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @ayyagarisaikrishna9659
    @ayyagarisaikrishna9659 ปีที่แล้ว +1

    very useful and unavailable elsewhere information Tenali Channel collected n gave to us. thank u very much for giving insight
    information about Mahanati Savitri gari vamsa vruksham.
    తెనాలి ఛానెల్ సేకరించిన n మాకు అందించిన సమాచారం చాలా ఉపయోగకరమైనది మరియు మరెక్కడా అందుబాటులో లేదు. మహానటి సావిత్రి గారి వంశ వృక్షం గురించి అంతర్దృష్టి సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు.

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula 4 ปีที่แล้ว +72

    మహానటి సావిత్రి అమ్మ గురించి గుర్తు చేసి వారి వంశం గురించి తెలియజేసి నందుకు మీకు చాలా కృతజ్ఞతలు

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +5

      Thank you

    • @ReddyReddy-jl8gf
      @ReddyReddy-jl8gf 3 ปีที่แล้ว +1

      @@TENALINEWS z

    • @ramakrishnabhupathi2309
      @ramakrishnabhupathi2309 3 ปีที่แล้ว

      @@TENALINEWS
      .

    • @HeshwanAyaan
      @HeshwanAyaan ปีที่แล้ว

      ​@@ReddyReddy-jl8gfલલલદરલલરરલરફલલરફરફરદરફરફરફરફરફઠલફદફફલલફરફલફરફલફરફરફલરફલઠથફફ રફરલફથફચૂ લઇલઇશ

  • @vanaja4712
    @vanaja4712 4 ปีที่แล้ว +14

    చాలా థాంక్స్ ఇవన్నీ మూవీ లో చూపిస్తే బాగుండేది

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

    • @maddirajani2591
      @maddirajani2591 4 ปีที่แล้ว +1

      Ya you are right .. vanaja garu

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +4

    తెలుగు. ఇండస్ట్రీ. కి.
    సావిత్రి. గారు. దేవత.
    విరాట్ కోహ్లీ. ఎన్టీఆర్. ఫ్యాన్స్.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 4 ปีที่แล้ว +1

    @UC6DNNiwYHJiWr8CmN-B5gnA

    @UC6DNNiwYHJiWr8CmN-B5gnA

    @



    నమస్కారం రఘురామయ్య గారు ! మీరు తెనాలి న్యూస్ లో ఎంతో విలువైన సమాచారం ఇస్తున్నారు . సావిత్రి గారి గురించి జగ్గయ్య గారి గురించి తెనాలి ప్రాంతాలలో వారు నివసించిన గ్రామాల ను ఇండ్లను చూసి ఏంతో ఉద్వేగానికి గురి అయినాము. మీరు జోడించిన పాటలు ఎంతో సందర్భోచితం గా !ఆయా ఊర్లన్నీ ఎంతో అందంగా వున్నాయి . ఏ సినిమా సెట్టింగ్ కు తీసి పోనీ విధం గా ఉన్నాయి . ఈ పరిసరాలలో మహా నటి సినిమా తీసి ఉంటె ఇంకా అందం గా వచ్చి ఉండేది .మహానటి సినిమాలో ఇవ్వన్నీ చూపించక పోవడం వారి అజ్ఞానం!
    మరియు మన దురదృష్టం .
    అసలు ఆసినిమాలో చాలా తప్పులున్నాయి.
    సావిత్రమ్మగారి తాలూకు బంధువులను చూసి చాలా ఆనందించాము . ఇంత మంచి మనుషుల ను వదులుకుని సావిత్రమ్మ గారు కొన్ని విషయాలలో తొందర పడడం విచారకరం . అంతా విధి రాత !
    మీరు తెనాలి కి చెందిన సినీ ప్రముఖులందరి

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      th-cam.com/video/hO85Zl9OThQ/w-d-xo.html
      బుర్రిపాలెంలో.! సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని ఒక లుక్కేద్దామా.!

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 4 ปีที่แล้ว +2

    Very nice video on Maha nati SAVITHRAMMA GAARU! THANKS !

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you for your support

  • @sivarathridora7053
    @sivarathridora7053 2 ปีที่แล้ว +3

    అయ్యా మీరు చేస్తున్న ప్రయత్నం మహా ప్రశంసనీయం పూర్వ చరిత్రలను కంటికి కట్టినట్టు చూపిస్తున్నారు మీరు మరెన్నో ఇలాంటి చరిత్మకమైన వీడియో లను తీస్తారని జగన్మాతాను పూజిస్తున్నాను గురువు గారికి ప్రణామాలు

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 ปีที่แล้ว +9

    సావిత్రి గారి గురించి అన్ని విషయాలు తెలిపినందుకు
    మీకు ధన్యవాదాలు 👏

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว +2

      👋👋👋👋👋👋

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 4 ปีที่แล้ว +8

    Anchor... Garu... elderly person great to introduce Mahanati savitri...my family is also from tenali great memories...god bless u. Sr... Vijayakumar Yellapragada sr advocate cine artist
    .

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you for your support

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 3 ปีที่แล้ว +3

    సార్ మీకు దండాలు! మాకు తెలియని ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించినందులకు ధన్యవాదాలు!🙏

    • @TENALINEWS
      @TENALINEWS  3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు...

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 4 ปีที่แล้ว +2

    చాలా మంచి ప్రయత్నం చేసారు, రఘురామయ్య గారూ. సిద్దినేని, గుడివాడ

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు...

  • @srinivas506
    @srinivas506 4 ปีที่แล้ว +4

    Good sir.. Savitri gurinchi..telusukunnamu.. Thank you sir

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Welcome

    • @padmareddy5434
      @padmareddy5434 4 ปีที่แล้ว +1

      Enno danalu chesaru ee illu nu enduku develop cheyyaledu savitri gaaru

  • @rojavenkat5185
    @rojavenkat5185 4 ปีที่แล้ว +5

    Chaala Kastapadi,Manchi Information E- cchhaaru..Chaala Thanks Aandi.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you for your support

  • @maramvenkateswarlu4754
    @maramvenkateswarlu4754 4 ปีที่แล้ว +6

    Good work sir and superb innovation of history of "Mahanati Savithri garu".

  • @claragib2578
    @claragib2578 4 ปีที่แล้ว +13

    Excellent sir , you are soooo great sir because of showing the The Grate actress Mahanti Savithri father and mothers original life facts and place of Birth. You are done good job sir, thank you sir

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      Thank you for your support

  • @sriumamaheswarinitla6637
    @sriumamaheswarinitla6637 4 ปีที่แล้ว +3

    Meru savitri gare gurenche chala sangatulu chepparu sir. Meku danyavadamulu.

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 ปีที่แล้ว +1

    Hi yela vunnaru good bagundi mahanati savitri lives on

  • @geetareddy5532
    @geetareddy5532 4 ปีที่แล้ว +6

    Chala baaga vivarinchi chepparu tq sir

  • @ilovek-pop3136
    @ilovek-pop3136 3 ปีที่แล้ว +2

    Sir, My birth place BANGALORE I went several times to Tenali but.I didn't see Mahanati Savithramma house. But only for you seeing Savithramma house and hearing childhood lhistory. When Savithramma admitted in BANGALORE HOSPITAL I went and seen. Thank you sir

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 ปีที่แล้ว +2

    YOU ARE GIVEN GOOD INFORMATION 🎉🎉🎉

  • @hanumanthdadi6254
    @hanumanthdadi6254 3 ปีที่แล้ว +5

    సినిమాలో వక్రీకరించి చూపించారు. ఆమె మహానటి కావడంతో ఆమె ఇంటి పేరు (నిశంకర) కూడా మార్చి చూపించారు.ఎంత దుర్మార్గం..

  • @pushpaallinonecreations8662
    @pushpaallinonecreations8662 4 ปีที่แล้ว +3

    More,more crlebraties vunna eeee Tenali lo manam vunnanduku garvapadaaali,great tenali,tqqqq Tenali channellllllllllll

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Yes...Thank you...

  • @vijaykrishna199
    @vijaykrishna199 4 ปีที่แล้ว +23

    మంచి ప్రయత్నం చేసారు.

  • @prabhaskommareddy
    @prabhaskommareddy 2 ปีที่แล้ว +2

    I'm Kommareddy Prabhakar from Telangana. We also migrated from Guntur

  • @sathyamargamu
    @sathyamargamu 4 ปีที่แล้ว +20

    మన తెనాలి ఎంతో పుణ్యం చేసుకుంది.. మహానుభావులు పుట్టిన గడ్డ..

  • @harishmanuri8179
    @harishmanuri8179 4 ปีที่แล้ว +6

    సావిత్రమ్మ గురించి క్లుప్తంగా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      కృతజ్ఞతలు

  • @sivaprasadvimaneni3514
    @sivaprasadvimaneni3514 4 ปีที่แล้ว +4

    Thanks to the Tenali channel.your channel don the good work about our beautiful star who bought a good name to our Guntur district.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      Thank you for your support

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 ปีที่แล้ว +1

    Thenali news channel varu Mahanati Savithri gari Vamshavrukshamu gurinchi video lo bagachpincharu. Meku na hrudayapurvaka abhinandanamulu andi. 🌹🙏

  • @chadraiahpulimamidi7699
    @chadraiahpulimamidi7699 4 ปีที่แล้ว +2

    టివి చానెల్ వారికి నయెక్క నమస్కారం మిరు చుఇంచిన సావిత్రి గారి పుట్టిన ఇంటిని చాల బాగుంది నమస్కారాలు
    మామిడి చంద్రయ్య మెట్ పల్లి జిల్లా జగిత్యాల

  • @mirfirasat6815
    @mirfirasat6815 4 ปีที่แล้ว +5

    Raghuramaiah garu thank you for making the vedio.
    Memu swayamga velli chusinatlu feel ayyamu
    chaala baaga chuyincharu anthakanna baaga kallaku kattinatluga chepparu.
    dhanyavadamulu.🙏

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు...

  • @rukeshgamingp9176
    @rukeshgamingp9176 4 ปีที่แล้ว +2

    Chala chakaga vivaristunnaru sir thank you

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు...

  • @deeceeyes
    @deeceeyes 2 ปีที่แล้ว +2

    Thank you sir, for your excellent investigative journalism. I wish you have to focus light on all other unknown facts.

  • @hanumanthdadi6254
    @hanumanthdadi6254 3 ปีที่แล้ว +3

    గురవయ్య ఆయన భార్య గార్ల ఫోటోలు దొరికిఉంటే బాగుంటుంది..

  • @eswaraayyannarao215
    @eswaraayyannarao215 4 ปีที่แล้ว +2

    Savitri garu gurinchi Chala chakkaga teliyachesaru meeku Dhanyavadhalu

  • @Ramakrishna80088
    @Ramakrishna80088 3 ปีที่แล้ว +1

    super old and gold video sir thanq sir mahanati savatri garu

  • @chintasatyanarayana9802
    @chintasatyanarayana9802 2 ปีที่แล้ว +1

    Thanq tenali news

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 4 ปีที่แล้ว +13

    అమ్మా సావిత్రి ! కళామతల్లి నీ రూపం లో జన్మించింది. కాపు జాతికి గల దాతృత్వం తోనే నీ జన్మ చరితార్థం

    • @sureshk9828
      @sureshk9828 3 ปีที่แล้ว +3

      eikkada kuda Jathi ani chepthru Kada sir mahanati anandi chalu miru

    • @rakesh_chandu_0625
      @rakesh_chandu_0625 3 ปีที่แล้ว

      మీ లాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఈ దేశంలో కులం అనే పదం చావదు😡😡😡 ఎం అయిన ఉంటే దేశం మీద ప్రేమని పెంచుకోండి కులం మీద కాదు.....

    • @medidibrahmanandam9371
      @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +2

      @@rakesh_chandu_0625 కాపులకే దేశ భక్తి ఎక్కువ. మెగా ఫ్యామిలీ మంచి ఉదాహరణ

    • @rakesh_chandu_0625
      @rakesh_chandu_0625 3 ปีที่แล้ว +2

      @@medidibrahmanandam9371 patriotic cinema lu theesinantha మాత్రాన దేశ భక్తి అనేది రాదు సార్.సరే దేశభక్తి తో తీశారు అనే అనుకుందాం మరి అలాంటప్పుడు ఈ దేశ ప్రజల కోసం ఉచితంగా సినిమా టిక్కెట్లు ఇవ్వలేదు కదా...

  • @sujisujatha6622
    @sujisujatha6622 3 ปีที่แล้ว +1

    Thank you so much information

  • @ramu7772
    @ramu7772 ปีที่แล้ว +1

    Tq information sir

  • @udayakumar-ro1ys
    @udayakumar-ro1ys 4 ปีที่แล้ว +1

    Chala manchi vishayalu chepparu ,chooparu..savithri ante maa inti vaallandariki pranam tho samaanam ..aa thalli eppatiki maa manasulo untadi. Thanq Sir, thanq very much

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @puransingh9017
    @puransingh9017 4 ปีที่แล้ว +1

    S.PURAN.SINGH HYDERABAD .MANCHI.VIDIYO
    Chala.manchi..Chepparu.Thanks

  • @srinivasarao4249
    @srinivasarao4249 4 ปีที่แล้ว +34

    మహానటి పూర్తిగాసావిత్రి జీవిత చరిత్ర కాదు చాలా కల్పించినది.

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 4 ปีที่แล้ว

      కల్పించింది కాదు టూకీగా చెప్పబడింది

    • @Moviesadmirer
      @Moviesadmirer 4 ปีที่แล้ว +2

      @@Kamaniyamramaniyam కాదు చాలా నిజాలు జెమినీ గనేషన్ నిజ స్వరూపం దాచి తీసిన సినిమా

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 4 ปีที่แล้ว +5

      @@Moviesadmirer అదా సావిత్రి ని ట్రాప్ చేసిన విధానం చాలు ఇంకా చెప్పాలా.. ఆ ఇన్.కం టాక్స్ వాళ్ళకు ఫోన్ చేసింది అతనె పుష్పవల్లి అంటె కోపం ఎవరితోను క్లోజ్ గ ఉండకూడదు, తను మాత్రం రోజుకో పిల్లతో ఎంజాయ్ చేయొచ్చు తన భార్యలు మాత్రం వేరె వాళ్ళతో కనీసం మాట్లాడకూడదు.
      ఇలాంటి ఫాదర్ ని సపోర్ట్ చేస్తారేంటో ఆ పిల్లలు నాకర్ధంకాదు.

    • @divineuprise4407
      @divineuprise4407 4 ปีที่แล้ว

      @@Moviesadmirer az

  • @Slh-mechanical-works
    @Slh-mechanical-works 3 หลายเดือนก่อน +1

    అమ్మా నీ నిజరూపం చూడలేని దరిద్రడను అమ్మా 😭😭😭😭😭

  • @sreedharam6138
    @sreedharam6138 2 ปีที่แล้ว +2

    హిందూ కాపు బిడ్డ సావిత్రి టాలెంట్ మంచి మనసు అందరికి స్ఫూర్తి

  • @sravanbabu7668
    @sravanbabu7668 4 ปีที่แล้ว +4

    రఘురామయ్యగారూ, చక్కటి investigative story చేశారు. Congratulations! అయితే గుంటూరు జిల్లా రేపల్లె పక్కన ఉన్న వడ్డివారిపాలెం గ్రామంతో సావిత్రిగారికి ఉన్న అనుబంధం గురించి కూడా వివరించి ఉండాల్సింది. ఆ ఊరిలో సావిత్రీ గణేశన్ పేరుతో ఒక హైస్కూల్ ఉన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +2

      కృతజ్ఞతలు...
      సావిత్రి గారి అమ్మమ్మగారి ఊరు వడ్డె వారి పాలెం. ఆ ఊరిలో ఉన్న బంధువులకు తన కూతురు చాముండేశ్వరి ని ఇచ్చి వివాహం చేశారు. ఆ ఊరిలో పాఠశాల నిర్మాణానికి సావిత్రి గారు సహకరించారు. జెమినీ గణేషన్, సావిత్రి నాటిన మొక్క ప్రస్తుతం పెద్ద వృక్షం అయ్యింది. ఆమె గుర్తుగా పాఠశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో వడ్డే వారి పాలెం కు సావిత్రి దంపతులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామ ప్రజలు రేపల్లె నుండి వడ్డేవారి పాలెం వరకు ఎడ్ల బండ్లతో భారీ ఊరేగింపు గా తోడ్కొని వచ్చారు...
      మరో వార్త లో చేస్తాను...sir

    • @sravanbabu7668
      @sravanbabu7668 4 ปีที่แล้ว +1

      @@TENALINEWS okay. All the best! 👍

  • @sarmayadavalli3899
    @sarmayadavalli3899 4 ปีที่แล้ว +20

    నేను తెనాలి వాడినే. గర్వపడుతున్నాను.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +3

    Savitri garu కు అంతులేని అభిమానులు ఉన్నారు, ఎంతో కీర్తి ప్రతిష్టలు,బంధువులు ఉన్నారు, క్షేమం కోరే మిత్రులు ఉన్నారు, కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు, కానీ ఆమె ఒక అనాథ లాగ హాస్పటల్ లో చేరిన దృశ్యం కదిలించివేసింది అందరిని,

  • @AkhilAkhil-ht7bu
    @AkhilAkhil-ht7bu 3 ปีที่แล้ว +5

    చాలా మంచి సమావహరం సేకరించి మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు

    • @TENALINEWS
      @TENALINEWS  3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 4 ปีที่แล้ว +5

    Nice history of savitri child age tenali region hub of Telugu cinema artistes Andhra Paris

  • @chinnivlogsmart
    @chinnivlogsmart 4 ปีที่แล้ว +2

    Chala bagundi andi taliyani valaku taliya chesaru ...danyavadamulu

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @bhanudamera79
    @bhanudamera79 3 ปีที่แล้ว +1

    Good chala bagundi

  • @gopihari9581
    @gopihari9581 4 ปีที่แล้ว +3

    Tenali news channel Raghuramaiah gariki..... Thanks a lot my dear sir... Very good culture answering every comment. Very much impressed and immediately subscribed. Very painful anipinchindhi ame life.
    G. S. Hari film and TV actor.
    (swathichinukulu serial PEDDIREDDI/GAMYAM FILM
    BAYYAREDDI...) ALL THE BEST to TENALI NEWS CHANNEL.

  • @forthepeople8085
    @forthepeople8085 4 ปีที่แล้ว +1

    Hare krishna.
    Thank u verey much.
    God bless u.

    • @forthepeople8085
      @forthepeople8085 4 ปีที่แล้ว

      Hare krishna.
      Mattilo manikyalu,Elantivaru enthamandi unnaro.
      Savithri ki pillalu evaru ?
      Thank u verey much.⚘🇮🇳🕉🌷🇮🇳🕉🌷🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳

  • @manikanthashamala9087
    @manikanthashamala9087 4 ปีที่แล้ว +3

    Very very Thankyousir

  • @kattaammulu6132
    @kattaammulu6132 4 ปีที่แล้ว +1

    Madhi thenale chala sathosham ga vundhi mavurlu motham chupinchinadhuku tq

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      కృతజ్ఞతలు

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 ปีที่แล้ว +2

    Savithi natana ante naku chala istamu.
    🌹🙏

  • @prasadkvs7424
    @prasadkvs7424 4 ปีที่แล้ว +4

    Good Good Savitri Of Guntur district probably of naidu community.
    Tenali a factory of artists

  • @drn.satyanarayananamburi688
    @drn.satyanarayananamburi688 4 ปีที่แล้ว +3

    I'm really happy to see this video ,people just don't want to know such things regarding great people, any way thanks for this video makers

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you very much sir for your support

  • @jonnalagaddachinnavenkates6972
    @jonnalagaddachinnavenkates6972 4 ปีที่แล้ว +12

    ఆమె. అక్కయ్య మారుతి గారి information ఉంటే. చెప్పండి

  • @maddirajani2591
    @maddirajani2591 4 ปีที่แล้ว +2

    Wow great...madi tenale....🥰

  • @govinduramachandra2265
    @govinduramachandra2265 4 ปีที่แล้ว +2

    Thank's sir savitramma gari chinna bati sangathulu savivaranga cheppinandulaku

  • @asr5509
    @asr5509 4 ปีที่แล้ว +6

    Super ga vivarinchar mahanati savithri vamsavruksham gurinchi
    Chalabagundi.... Tenali chenal variki
    Danyavadamulu...... 🙏🙏🙏

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 3 ปีที่แล้ว +3

    సూపర్ సార్ మీరు

  • @karthiksai6046
    @karthiksai6046 4 ปีที่แล้ว +4

    Excellent Video done Sir. Everybody does not her real early life. Thanks for your investigation. By this video everybody knows how a poor person become a celebrity like Mahanati an unforgettable actress .Thanks a lot to you.

  • @AshaRani-ir1np
    @AshaRani-ir1np 4 ปีที่แล้ว +3

    Mahananati Savitri gurimchi teliyakunda marugunapadipoyina putti perigina somtavuri gurinchi vamsavruxhanni teliyajesinamduku meku na hrudayapurvaka danyavadlu sir

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      Thank you very much

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว

      ఆల్కహాల్ కి బానిస కావడం మూలంగా ఎలా ఉచ్చ స్థితి నుండి దిగజారుతారో అనే దానికి ఉదాహరణ.

    • @AshaRani-ir1np
      @AshaRani-ir1np 4 ปีที่แล้ว +2

      Savitramma swagramamu tenali ani industry lo evariki teliyadu

  • @venkeygaming4987
    @venkeygaming4987 4 ปีที่แล้ว +1

    Super naic and thanks

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 4 ปีที่แล้ว +5

    Good news and nice information

  • @sashisashi9924
    @sashisashi9924 4 ปีที่แล้ว +2

    Nice information sir thanks 👍

  • @nandirajujanakiramanarao5082
    @nandirajujanakiramanarao5082 3 ปีที่แล้ว +1

    Good information thanks .

  • @lalithaturaga9314
    @lalithaturaga9314 4 ปีที่แล้ว +4

    Super sir, your explanations is very nice everyone can understand hat's off sir

  • @srinivaskatari921
    @srinivaskatari921 4 ปีที่แล้ว +2

    Excellent sir,this is before MHA Nati

  • @johnmark9163
    @johnmark9163 ปีที่แล้ว +1

    Thanks to pathrakartha.

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 4 ปีที่แล้ว +6

    Very, very, Excellent.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว +1

      Thank you for your support

  • @satyanarayana3633
    @satyanarayana3633 4 ปีที่แล้ว +14

    Teliyaniveshayaalu teliyachesinandhuku ధన్యవాదములు

  • @kalepuparameswararao2911
    @kalepuparameswararao2911 4 ปีที่แล้ว +3

    Very useful programme

  • @ramisettylakshmanrao7266
    @ramisettylakshmanrao7266 4 ปีที่แล้ว +2

    Good Information Sir TQ 🙏

  • @allamvenu1556
    @allamvenu1556 4 ปีที่แล้ว +3

    Mahanati Savitri garu thankyou Tenali news

  • @premakumarialapatineegarim5164
    @premakumarialapatineegarim5164 3 ปีที่แล้ว +2

    Very sincere effort Sir👏👏

  • @sumanthadusu3596
    @sumanthadusu3596 3 ปีที่แล้ว +1

    Good job sir thank you sir

  • @jancyreddysr
    @jancyreddysr 2 ปีที่แล้ว +1

    Sir please show where was Amma Savitri burried place

  • @venkataramanialamuri9070
    @venkataramanialamuri9070 4 ปีที่แล้ว +2

    Thank you sir

  • @nagarjunarao159
    @nagarjunarao159 3 ปีที่แล้ว +1

    Amazing video great 👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +1

    Chala manchi visayalu cheppinaru. Meeru choopinchina, sri jaggai gari, morampudi, chinthalapudi,ramchandrapuram ee villages names east Godavari lo kuda unnai. Pincode avasaram telisindi sir.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Ok, thank you...

  • @SriRamaRuralAcademy1949
    @SriRamaRuralAcademy1949 4 ปีที่แล้ว +4

    Great work Raghu Ramaiah garu👌👌

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +1

    Well done vedeo.

  • @jhansivijaykumar952
    @jhansivijaykumar952 4 ปีที่แล้ว +2

    Good effort sir thank you so much and God bless you🙏

  • @suribabupoosapati1064
    @suribabupoosapati1064 4 ปีที่แล้ว +2

    VERY GOOD SWEET MEMORYES ..VIDEO CHALA BAGUNDI NAAFRIENDS KI KUDA FORWARD CHESANU..

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you for your support

  • @lankojipadhmavathi
    @lankojipadhmavathi 4 ปีที่แล้ว +1

    Thanks for the tenali news channel

    • @lankojipadhmavathi
      @lankojipadhmavathi 4 ปีที่แล้ว +1

      Mahanati serial twaralo ravalani ma korika

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank you very much for your support

  • @vijayalakshmimarturu5429
    @vijayalakshmimarturu5429 4 ปีที่แล้ว +4

    K . Raghu Ramaiah gaaru !
    'Mahanati' Savithri gaari
    gurinchi chakkani coverage
    Chesaru.💐
    M.Vijaya Laxmi.
    W/o K.Sivalinga Prasad.
    Chinaravuru. TNL.

    • @TENALINEWS
      @TENALINEWS  4 ปีที่แล้ว

      Thank q

    • @srinivasarao4249
      @srinivasarao4249 4 ปีที่แล้ว

      తాగుడికి బానిస అయినవారు ఉచ్చస్థితి నుండి ఎలా పతనమౌతారో ఉదాహరణ సావిత్రి జీవితం.

  • @nakkaramu1931
    @nakkaramu1931 4 ปีที่แล้ว +1

    Thanks

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 4 ปีที่แล้ว +1

    Thank you very much sir for giving us good information about Mahanati Savitri.

  • @krishnavenivelivela4178
    @krishnavenivelivela4178 4 ปีที่แล้ว +1

    Chala manchi pani chestunnaru sir.

  • @sujathakuppala5560
    @sujathakuppala5560 4 ปีที่แล้ว +5

    Super sir

  • @devendarpalancha9705
    @devendarpalancha9705 4 ปีที่แล้ว +2

    Good infermetion sir

  • @nageswararaoarava8067
    @nageswararaoarava8067 4 ปีที่แล้ว +2

    Good information hats of Tenali news