సావిత్రమ్మ మొదటి ఇంటర్వ్యూ - Mahanati Savitri 1st Ever Interview|Remembering the Legend Savitri Amma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ส.ค. 2019
  • Watch #Mahanati Savitri First Ever Interview here.
    If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
    For More Videos:
    ►Subscribe to / idreamfilmnagar
    ►Like us on / idreamfilmnagar
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idream-...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.com/store/apps/de...
  • บันเทิง

ความคิดเห็น • 332

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 ปีที่แล้ว +296

    ఆవిడ జీవితంలో తెలిసి చేసిన తప్పు ఆ జెమిని గణేశన్ ని పెళ్ళి చేసుకోవడం .అదే ఆమె పతనానికి కారణభూతమయింది.

    • @srinivasulur8593
      @srinivasulur8593 ปีที่แล้ว +13

      Correct ,avida evaru cheppina vinaledata

    • @suryateja2402
      @suryateja2402 ปีที่แล้ว +8

      100%cottect

    • @boomboom8565
      @boomboom8565 ปีที่แล้ว +17

      He is jealous of her and looted her money...she blindly believed him..
      All pure heart people will be taken for granted only...

    • @devirama217
      @devirama217 ปีที่แล้ว +1

      Prema inchadami thapu aiendhe

    • @Ashokyadavkannan
      @Ashokyadavkannan ปีที่แล้ว +14

      జెమిని గణేశన్ కు మొదటి భార్య ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారో మరి.

  • @srilakshmidingri5656
    @srilakshmidingri5656 9 หลายเดือนก่อน +65

    చాలా చాలా బాగుంది సావిత్రి గారి వాయిస్ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి విన్నప్పుడు యూట్యూబ్ మీద గౌరవం పెరుగుతుంది

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 ปีที่แล้ว +151

    ఈ interview చూస్తుంటే సావిత్రమ్మ గారు అమాయకురాలు, కల్మషం లేని, చిన్న పిల్లల స్వబావమ్ ల అనిపిస్తుంది

    • @vanisri8180
      @vanisri8180 ปีที่แล้ว +8

      Anduki Life Alaa Cheasukunnaru Pelli Aienavaditho Marrige Chesukuni,Life Spoil Cheasukunnaru,Manduki Bhanisa Aiepoyi

    • @vanajabalineni2280
      @vanajabalineni2280 ปีที่แล้ว +2

      Yes 100 percent correct kadaa andi,kaani ee kaliyugam lo adi pani ki raadu kadaa andi

    • @ravikunchala7583
      @ravikunchala7583 ปีที่แล้ว

      Nijamay amma chala amayakuralu manchidhi0

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 ปีที่แล้ว +168

    అందమైన వారు ఎంతో మంది,అందమైన మనసు మాత్రం సావిత్రమ్మ సొంతం

  • @lovelyshorts3389
    @lovelyshorts3389 ปีที่แล้ว +183

    ఇంత స్వచ్చంగా వాయిస్ ఎలా వెతికారు మీరు.....🙏 అమ్మ నువు ఒక అద్భుతం.. నువ్వు తార తరాల చరిత్ర వ్... నీకు నా పాదాభి వందనం 🙏🙏అమ్మ ❤️💖

  • @velilachari987
    @velilachari987 ปีที่แล้ว +112

    సావిత్రమ్మ తర్వాతే సౌందర్య మా ఫేవరెట్ హీరోయిన్స్

  • @bhaskaraiahchintha6420
    @bhaskaraiahchintha6420 ปีที่แล้ว +46

    ఈ లోకంలో ఉన్నావ్ తల్లి ఖచ్చితంగా స్వర్గంలోనే ఉంటావు ఇలాంటి అమాయకురాలికా సర్ భగవంతుడు స్వర్గాన్ని ఇస్తాడు

  • @satyavani6498
    @satyavani6498 ปีที่แล้ว +148

    అమ్మా నీ మాటలు వింటుంటే దుఃఖం ఆగట్లేదు. ఇలా ఎందుకు జరిగింది అని బాధ కలుగుతుంది. మరణం ఎవరికి తప్పదు. మీలాంటి ది కాకూడడు. మీరు యెక్కడిన్నా మీ ఆత్మకు శాంతి లభించాలని ప్రార్ధనలు చేస్తాము

  • @sravankumar3502
    @sravankumar3502 ปีที่แล้ว +188

    ఆవిడొక చరిత్ర అంతే

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 ปีที่แล้ว +86

    సావిత్రి గారి నవ్వు చాలా అందంగా ఉంది..
    సావిత్రి గారి జీవితం ఒక ఆదర్శం..

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 ปีที่แล้ว +60

    ఆతల్లి ఒక కారణజన్మురాలు.
    నటనలో ఉన్నతశిఖరాలు ఎక్కిన మహానటి

  • @vijayendragowtham8905
    @vijayendragowtham8905 ปีที่แล้ว +28

    గొంతు ఎంత బాగా వుంది తల్లి మీ వ్యక్తిగత జీవితం మిగతా నటీమణులు కు స్టీలకు గుణపాఠం అయ్యింది సున్నితత్వం వుంది లౌక్యం లేదు మీకు

  • @shyamsunder3222
    @shyamsunder3222 หลายเดือนก่อน +3

    మాలో ఒక ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామనిపించి బాధ కలిగి దుఃఖం కలిగింది నాకు
    సావిత్రి గారు మళ్ళి పుడితే బాగుండు కాని మీరు పుట్టెవరకు మేముండముకదా తల్లి నువ్వో పార్వతివి మాతృదేవతవు మనసున్న మందిరానివి ❤

  • @user-yr2si8rm5b
    @user-yr2si8rm5b ปีที่แล้ว +48

    నాకు ఒకటే మీ గురించి బాధ
    అన్ని తెలిసి పెళ్లి చేసుకొని..
    తను మళ్ళి వేరే సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి వదిలేసి మీ జీవితం మీరు గడిపితే బాగుండేది అలా కాకుండా తప్పు అని తెలిసిన మీరు మీ జీవితాన్ని తొందరగా ముగించేసారు.ఎన్నో సినిమాల్లో మీ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు చేసారు
    కానీ అది మీ నిజ జీవితంలో గుర్తించలేకపోయారు..
    జరిగేదంతా విధి రాత..
    మహానటి మీకు మీరే సాటి
    లేరు మీకు పోటి

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 ปีที่แล้ว +85

    సావిత్రి గారు లాంటి గొప్ప నటి ఎప్పటికి రారు.

  • @maharshiswarna6208
    @maharshiswarna6208 ปีที่แล้ว +105

    I think Savithri amma garu has no match! She's one of the greatest actresses I have ever seen on the silver screen. Miss you Savithramma 🙏🙏🙏

  • @lakshmi50
    @lakshmi50 ปีที่แล้ว +45

    మంచి మనసు.... అందమైన మనిషి సావిత్రి గారు..... మీ జీవితం నుంచి ఎన్నో నేర్చుకున్నాం.... మీరు అందరి నటులకు ఆదర్శం.... మీలాగా అందరూ ఉండాలి ఆమ్మ.... ఇంక ముందు కూడా ఇలాంటి మహానటి మన సిని పరిశ్రమకి దొరకరు.... మీరు ఒక్కరే నాటికి నేటికి రేపటికి మహానటి సావిత్రి 🙏.......

  • @madhavisurapaneni5257
    @madhavisurapaneni5257 ปีที่แล้ว +37

    నాకు చాలా చాలా చాలా ఈస్తం సావిత్రి అమ్మ గారు అంటే ఇప్పటి కూడా 😍😍

  • @user-dq2xz9vi3j19
    @user-dq2xz9vi3j19 ปีที่แล้ว +73

    Chinna pillala manastatvam la vundi savitri garu
    No one can replace yr place mma
    🙏🙏🙏🥀

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 ปีที่แล้ว +11

    Voice లో piousness తెలుస్తోంది. She is more than Kohinoor diamond for Telugu industry. అవిడ గుర్తుకు వస్తేనే మనసుకు ఎంతో బాధ కలుగుతుంది. ఇంత మంచి మనసు వున్న అవిడ కి ఎన్ని బాధలు కలిగాయి. అందరూ లూటీ చేశారు ఈ అమాయకురాలిని. మరో సావిత్రి గారు మరెక్కడా పుట్టరు. ఒకే చంద్రుడు,ఒకే సావిత్రి ,the real legend.

  • @iamgeethareddy
    @iamgeethareddy ปีที่แล้ว +61

    మిస్ యు సావిత్రి అమ్మ 🙏😞

    • @irmiabollaka1396
      @irmiabollaka1396 ปีที่แล้ว

      ఒరేయ్ నీ దుంప తెగ ఆమె పచ్చి త్రాగుబోతు రా బాబు, తాగి తాగి చచ్చింది.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +24

    ಸಾವಿತ್ರಿ ಜೆಮಿನಿ ಗಣೇಶನ್ ಅವರ ಧ್ವನಿ.. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @tncranganath5800
    @tncranganath5800 หลายเดือนก่อน +1

    She is a complete woman....she doesn't need awards....great actress...

  • @kamalairagavarapu8781
    @kamalairagavarapu8781 ปีที่แล้ว +38

    I miss Mahanati. Love all her old telugu movies.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 ปีที่แล้ว +19

    Maha Nati Savitri gari Abhimanini. Chala rate interview. Aame appatlo matladina teeru.Amayakatwam.muddabantipuvvulanti manasu.Aameku Aamesati.

  • @letschill9344
    @letschill9344 ปีที่แล้ว +18

    Mahanati..... Movie motham ikkada nundi thiskunnara 🥰🥰🥰🥰🥰🥰

  • @abhinayachinta4185
    @abhinayachinta4185 ปีที่แล้ว +16

    Wow how she was that innocent and cute, thanu matlade vidanam vini chepochu kalmasham leni manishi ani😍😍

  • @SR-xp5ke
    @SR-xp5ke ปีที่แล้ว +17

    Acting and voice అమోఘం. Very nice 👀❤🌹🌺💐

  • @vsekharnadh5070
    @vsekharnadh5070 ปีที่แล้ว +16

    Charitra lo Nilichipoyena "Mahanati"👑🙏😍🔥💪👏Meru

  • @NS-uj6wj
    @NS-uj6wj ปีที่แล้ว +16

    Telugu jathi kohinoor, Goddess of acting

  • @kondurikasi8695
    @kondurikasi8695 ปีที่แล้ว +18

    Savithri garu is name of Great Legendary and her life sacrificed Artist. She is a teacher to present actors. Thank you channel for giving us very rare program.
    Konduri Kasivisveswara Rao

  • @honeyprincess1974
    @honeyprincess1974 4 ปีที่แล้ว +25

    Mahanati forever

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 ปีที่แล้ว +37

    మహానటి మిమ్మల్ని కాపాడుకోలేక పోయింది కళామతల్లి.మీరు లేరు మీ లాంటి వారు మరి పుట్టరు.Svithri is lezend.

  • @anilbabuchennupati5102
    @anilbabuchennupati5102 หลายเดือนก่อน +2

    ఆలోచన చేయకుండా ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కొంటారో సావిత్రమ్మ గారి జీవితం ఓ ఉదాహరణ

  • @sirisha1256
    @sirisha1256 ปีที่แล้ว +22

    She is legendary actor savithri garu 🙏🙏🙏

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +7

    Great actor mam mi voice interview kudaa purtiga vinnamu.kanipinchiunte inka bagundedi😭😭 🙏🙏🙏🙏🙏

  • @viswanathrao480
    @viswanathrao480 ปีที่แล้ว +22

    Savithramma
    Only one complete actress of South Indian Cinema
    I admire her movies

  • @psushma4736
    @psushma4736 9 หลายเดือนก่อน +2

    Meru collect cheyadam maku chala santhoshanga undi ..

  • @vishnuramkumar6652
    @vishnuramkumar6652 ปีที่แล้ว +14

    సావిత్రి గారు! నిజంగానే మీరు లేకుండా "పెను చికటాయే లోకం"....

  • @SriVijay816
    @SriVijay816 ปีที่แล้ว +4

    Amma Nee Voice Kuda Neelaage Chala Andhamga Undhi🙏🙏😭😭Bt Nee Jeevithacharitra Vinnaaka Kanneellu Aagatamledhu 😭😭😭

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 ปีที่แล้ว +6

    Teal ga savitri amma voice ne enni samvasharala tharvatha 2023 lo ventunna iam so happy I am big fan of savithri garu🙏💐tqu for hearing this video 🙏

  • @surendra.g9260
    @surendra.g9260 ปีที่แล้ว +12

    Multi talented Mahanati Savitri garu🥰🥰🥰

  • @vadlamani47
    @vadlamani47 3 วันที่ผ่านมา

    "వంకాయ, బెండకాయ ఎవరో అనుకుంటున్నారా నేనే నేనే 😂😂
    Savitri garu 😍😍😍

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 ปีที่แล้ว +14

    నటనా చక్రవర్తి...ఆవిడ...మరలా..పుడితే..బాగుండు...సావిత్రి గారు

    • @sharada6179
      @sharada6179 ปีที่แล้ว +1

      Keerthi suresh puttaru

    • @shivachiluca
      @shivachiluca 4 หลายเดือนก่อน

      Soundarya laga putti malli tondaraga piki vellipoyaru😢

  • @Hema_koilpaka
    @Hema_koilpaka ปีที่แล้ว +5

    Savitiri garu ur great and beautiful lady , acting antee me abhinaya bhavaluu, me face expression

  • @dhilleswararaolakhinana2341
    @dhilleswararaolakhinana2341 ปีที่แล้ว +20

    సావిత్రమ్మ గారి లాంటి మహానటి అంతకు ముందు లేరు, భవిష్యత్ లో రారు. మహానటి వి గనుకనే, భగవంతుడు తనదగ్గర తొందరగా తీసుకొని వెళ్ళిపోయాడు.

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 ปีที่แล้ว +1

    తర తరాల వారికి మి జీవితం ఒక గుణపాఠం
    మీరే ఆదర్శం
    మీ ప్రేమ మధురం
    మీ మంచి మనసు ఒక అదృష్టం మి ప్రెమ అందని వారి దురదృష్టం
    ఇప్పటి కాలమ్ వారికీ సావిత్రమ్మ గురుంచి తెలుసుకోవడం ఒక వరం
    మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
    ఎపుడో పుట్టి ఉంటారు ఎక్కడో ఉండే ఉంటారు
    ఈ జన్మ లో అయిన తండ్రి ప్రేమ మీకు అందాలి

  • @murtymantripragada
    @murtymantripragada ปีที่แล้ว +13

    The best heroine for ever & never before & after such a great actress.

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 ปีที่แล้ว +10

    Great Actress! Smt. Savitrhri shall be remembered for ever!!🙏🙏🙏

  • @tkradha1513
    @tkradha1513 ปีที่แล้ว +7

    మాయ బజార్ పిక్చర్ ఇప్పటికి నేను సీడీ lo చూస్తాను గుండమ్మ కధ నా ఫేవరెట్ పిక్చర్ ఇంతటి మహానటి ఇక పుట్టదు కూడా ఇంకా సావిత్రి gari సినిమా లు నేను ఈటీవీ లో వేస్తే చూస్తాను రోజూ ఈటీవీ సినిమా లు వెతుక్కుంటాను సావిత్రి గారి సినిమా వేస్తే ఎట్టి పరిస్థితి లో కూడా చూస్తాను i love సావిత్రి garu

    • @murali2787
      @murali2787 ปีที่แล้ว

      Manchidi..keep it up

  • @user-jo6bd2tf2b
    @user-jo6bd2tf2b 9 หลายเดือนก่อน +6

    సావిత్రమ్మ గారి కి నా వందనాలు

  • @vijaybanu6616
    @vijaybanu6616 10 หลายเดือนก่อน +3

    చిన్న వయసులో పెద్ద కీర్తి ప్రతిష్టలు సంపాదించి చిన్న వయసులో వెళ్ళిపోయారు

  • @priyasuresh.
    @priyasuresh. ปีที่แล้ว +11

    Ur r great Amma 🙏

  • @srimahalakshmi9303
    @srimahalakshmi9303 16 วันที่ผ่านมา +1

    We miss you amma you're a very good person

  • @smileyswapna638
    @smileyswapna638 ปีที่แล้ว +7

    మిస్ యు అమ్మడి

  • @bachimom7050
    @bachimom7050 ปีที่แล้ว +10

    Really you are great actress , we miss you

  • @kesaganisubbugowda2800
    @kesaganisubbugowda2800 ปีที่แล้ว +8

    Aa navvu vinandi bangaru talli mana savithri amma

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 ปีที่แล้ว +9

    Savithri ! Selfish people in the industry cheated you and your innocence coupled with kind heart were taken for ride by certain rogues. As a result, we lost a great legend. It’s very difficult to forget Savithri mom and she remains eternal so long as Telugu film industry exists.

    • @rajiiv1409
      @rajiiv1409 ปีที่แล้ว +2

      Life lo manaku nachinave chesthamu kaani result matram mana chethi lo undadu alage Savitramma ateetham kaadu

  • @snrao8754
    @snrao8754 ปีที่แล้ว +5

    మిస్ యూ మిస్సమ్మ

  • @dsnandham6989
    @dsnandham6989 ปีที่แล้ว +2

    💯She is really great,Voice is Superb 👌acham cinema lo laane undhi 👍Aaha manishi leka poyinaa maata vine adhrustam kaligindhi vintunte nijangaa happy ga undhi ilaanti natulu chaalaa arudhu ani cheppavachu 👍

  • @gaddamprashanth5530
    @gaddamprashanth5530 9 หลายเดือนก่อน +4

    అసమాన ప్రతిభ
    కల్మశం లేని చిన్నపిల్లల మనస్తత్వం...
    నేను 5 వ తరగతి చదివేటప్పుడే ఆమెకు అభిమాని అయ్యాను.

  • @sanjusanjuv4240
    @sanjusanjuv4240 ปีที่แล้ว +7

    Me voice chala sweet ga undamma

  • @lovelysri7387
    @lovelysri7387 ปีที่แล้ว +11

    మంచితనానికి ఎప్పుడు గెలుపు లేదు ఆ దేవుడు కూడా గెలిపించే ప్రయత్నం చెయ్యిలేదు ఇప్పట్లో హీరోయిన్ లు బయిటికి కి ఒకలా సినిమా లో ఒకలా ఉంటారు సావిత్రమ్మ బయిట సినిమా లో ఒకేలా ఉన్నారు

  • @jitendra6052
    @jitendra6052 ปีที่แล้ว

    సినీ ఇండస్ట్రీలో మీది ఒక గొప్ప చరిత్ర సృష్టించారు మీరు పోశించిన పాత్రలు ఎప్పటికి ఎవర్ గ్రీన్ ఇంకెవ్వరూ మీ స్థానాన్ని బర్తీ చేయలేరు మీల నటించే నటి ఇక రాదు. పుట్టదు గౌరవనీయులైన నటువంటి మహానటి సావిత్రి గారికి పాధాభి వందనములు వందనములు 🙏❤️

  • @palankisanyasi5334
    @palankisanyasi5334 ปีที่แล้ว +17

    She is not an actress but a goddess.

  • @sravankumar3502
    @sravankumar3502 ปีที่แล้ว +10

    Wonderful

  • @manvik2333
    @manvik2333 9 หลายเดือนก่อน +1

    entha pure heart and pure soul ane vishayam konchem kuda attitude lekunda matlade vidanam lone manaki telusthundi, hatsoff Savitri garu

  • @RJARTS786
    @RJARTS786 ปีที่แล้ว +6

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepsurendrasinghchauha9538
    @pradeepsurendrasinghchauha9538 ปีที่แล้ว +13

    godsess of indian cinema

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 ปีที่แล้ว +4

    Great collection by I dream

  • @charbak9071
    @charbak9071 ปีที่แล้ว +2

    I am extremely fortunate to have my life partner having same face of Savitri(my dream queen).

  • @chandrasekhar3664
    @chandrasekhar3664 4 ปีที่แล้ว +15

    nice interview

  • @afreen5168
    @afreen5168 ปีที่แล้ว +5

    2019,2020 lo mahanati songs vestunnaru nenu aa songs vine school ki velledanni kaani ippudu veyadam ledu mahanati songs mundu aa song ayina takkuve caz it says about life of savitri Amma

  • @ramkiramki_praveen7247
    @ramkiramki_praveen7247 ปีที่แล้ว +6

    Nadigaiyar thilagam of Kollywood
    Savithiri Amma💞..no one can replace
    One of the best on screen & real pair Gemini Savithiri couple❣️ Tamil cinema

  • @laxmilaxmi670
    @laxmilaxmi670 ปีที่แล้ว +6

    సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VijayKumar-ht1kx
    @VijayKumar-ht1kx ปีที่แล้ว +2

    🙏Savithri garu The Legendary Actress, meelantivaru malli eppudu podutharo....🙏🙏

  • @radhak5239
    @radhak5239 2 หลายเดือนก่อน +1

    I LOVE YOU Savithramma❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subramanyamys8626
    @subramanyamys8626 ปีที่แล้ว +12

    Great Actress Savitramma

  • @Telugutech3491
    @Telugutech3491 9 หลายเดือนก่อน +2

    అప్పటి రోజులు బాగున్నాయ్

  • @dkr277
    @dkr277 ปีที่แล้ว

    తెలుగు జాతి గౌరవించే గర్వించే మహానటి సావిత్రి అమ్మ ⭐💐🙏భారత దేశం గౌరవించే గర్వించే మహానటులు యస్వీ ఆర్ గారు 💐🙏 ఈ ఇద్దరు ఒక DIKSTNRY ఆ DIKSTNRY లో కొన్ని అక్షరాలు ntr anr మరెందరో....SRI SVR GARU SRI SAVITRI గారు ఈ ఇద్దరు మహానటులు ఇంకా పుట్టరేమే.... పుట్టాలని కోరుకుందాము💐🙏

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 ปีที่แล้ว +1

    Thanks idream.

  • @ammammuammu8600
    @ammammuammu8600 ปีที่แล้ว +6

    Good effort to collect.. 👍voice in purity....

  • @mnu3714
    @mnu3714 ปีที่แล้ว +2

    Superb.... SPEECH

  • @gokedapushpa6063
    @gokedapushpa6063 11 วันที่ผ่านมา +1

    Me voice chala bagundi amma

  • @chinnumamindla
    @chinnumamindla ปีที่แล้ว +17

    The great legend actress 🙏🌺

  • @srinivasvadlamudi6019
    @srinivasvadlamudi6019 ปีที่แล้ว +10

    👌👌👏👏

  • @nageshyeddu9344
    @nageshyeddu9344 ปีที่แล้ว +3

    Amma meerante Naku chala ishtam.... Meelanti variko elaanti chaavu endukichadu devudu... I hate god. Manchi vallaki manchi jaragadani prove aindi. We miss u Amma.😰😰😰😰😰

  • @vasanthavigrahala3634
    @vasanthavigrahala3634 ปีที่แล้ว +3

    Mi voice chala sweet ga undi Amma miru kuda kanipisthe bagundu anipisthundi 🙏🙏

    • @rajujayasri6043
      @rajujayasri6043 10 หลายเดือนก่อน

      I love you savithramma❤❤

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh ปีที่แล้ว +2

    సావిత్రి గారు...మీరు మళ్ళీ పుట్టండి...

  • @vrr3025
    @vrr3025 ปีที่แล้ว +23

    Mahanativi thalli 🙏

  • @DANDEASHOK
    @DANDEASHOK 4 ปีที่แล้ว +27

    తెలుగు సినీ కళమతల్లి

  • @sriramkudarla75
    @sriramkudarla75 ปีที่แล้ว +1

    Thank you very much
    Dharma Ardha kama Moksha

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 ปีที่แล้ว +1

    Great

  • @sudharamya4180
    @sudharamya4180 ปีที่แล้ว +11

    Thalli meeru rendo pelli vaanni pelli chesukuni thappu chesaaru Amma ,evaritho ye sambandhalu menu athanni pelli chesukunte mee life baagundedhemo thalli .Mahanati movie chusi chaalaa edichesaanammaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @imemyself105s
    @imemyself105s ปีที่แล้ว +2

    I couldn't stop my tears 😢

  • @keerthidg7496
    @keerthidg7496 ปีที่แล้ว +4

    Thank you soooo muchhhhhh for this video
    I'm very happy to listen goddess 🥰 voice

  • @rainbowview4990
    @rainbowview4990 ปีที่แล้ว +2

    Nice program 👍

  • @lathasri9000
    @lathasri9000 ปีที่แล้ว +1

    You are great madam,love u amma

  • @ranganathrams3356
    @ranganathrams3356 ปีที่แล้ว +2

    Asalu baasha vinnara achamaina Telugu yawaru ila matladutaru ippudu chusi chala nearchukovali eee taram heroin garini chusi🫡

  • @annapurnanandakumar9633
    @annapurnanandakumar9633 หลายเดือนก่อน

    Beautiful to hear her