ఒక ఆశ ఉందయ్యా Female Version ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 261

  • @Faith_Formula
    @Faith_Formula หลายเดือนก่อน +71

    ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
    నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య
    యవనకాలమందు నీ కాడి మోయగా
    బలమైన విల్లుగా నన్ను మార్చవా
    1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
    ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో మా మనవులను ఆలకించవా -
    మా దేశములో మహా రక్షణ కలుగజేయవా
    2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
    మోషే ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
    అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా
    3. మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
    అపోస్తులల ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
    అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా

  • @ajithkumar-hu6ic
    @ajithkumar-hu6ic 2 หลายเดือนก่อน +165

    ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్య
    నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య ||2||
    యవనకాలమందు నీ కాడి మోయాగా
    బలమైన విల్లుగా నన్ను మర్చవా ||ఒక ఆశ||
    1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
    ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో మా మానవులను అలకించవా -
    మా దేశములో మహా రక్షణ కలుగజేయవా ||ఒక ఆశ ||
    2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
    మోషే ఆశను తీర్చిన దేవా ||2||
    ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
    అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా ||ఒక ఆశ||
    3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
    అపోస్తులల ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
    అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా ||ఒక ఆశ||

    • @JeevanrajuKadavakollu-zp7hx
      @JeevanrajuKadavakollu-zp7hx 2 หลายเดือนก่อน +10

      Spiritual meaning song glory to god

    • @thagarampethuru8625
      @thagarampethuru8625 2 หลายเดือนก่อน +6

      😂😂😂😂😂❤❤❤❤❤

    • @SivagangaKalapala
      @SivagangaKalapala 2 หลายเดือนก่อน +4

      Kalaplla..Lavanya

    • @visha5464
      @visha5464 2 หลายเดือนก่อน +5

      Nice song nice voice 🌹praise the lord

    • @ayluchanti5742
      @ayluchanti5742 2 หลายเดือนก่อน +4

      Praise the lord sister my God bless you

  • @salomanraj4824
    @salomanraj4824 2 หลายเดือนก่อน +31

    నిజముగా ఇది ఒక అద్భుతమైన పాట రాసిన కవి గారు దేవుడు ఆత్మ తొ రాసి నట్లు అనిపించింది ఇలాంటి పాటలు ఇ రోజు లో వినడానికి లేకుండా ఉన్నాయి పాడిన సహోదరి కూడా అంతే ఆత్మ తో పాడిన్నందు🙏
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక
    ❤అందరూ అమెన్ చేపృండీ 🙏 tq Jesus

  • @DeepikaMarisetti
    @DeepikaMarisetti 2 หลายเดือนก่อน +66

    ఒక ఆశ ఉందాయ్య
    నా కోరిక తీర్చయ్య...
    నా మనవిను యేసయ్య ప్రత్యుత్తరమివయ్య ..."2"
    యౌవనకాల మందు నీ కాడి మోయగ
    బలమైన విల్లుగా నన్ను మార్చవా"2"
    1* యూదుల రక్షణకై రాజు
    శసనము మార్చి ..
    ఎస్తేరు ఆశను తీర్చిన దేవా "2"
    ఈ తరములో _మా
    మనవులను ఆలకించవ
    మా దేశములో మహా రక్షణ కలుగజేయవ ....."2" ఒక ఆశ"
    2* నత్తివాడైననూ_ .
    ఫరో యొదుట నిలబెట్టి
    మోషే ఆశను తీర్చన దేవా "2"
    ఈ తరములో నీ చిత్తముకై
    ఎదురుచూడగా ..
    అగ్నిచేత నను దర్శించి నీ చిత్తము
    తెలుపవా..."2" ఒక ఆశ"
    3* మేడగది (లో ) అగ్ని వంటి
    ఆత్మతో నింపి ఆపోస్తూలుల
    ఆశను తీర్చిన దేవా
    ఈ తరములో నీ సెవకై
    మేము నిలువుగా
    అగ్ని వంటి ఏడంతల ఆత్మతో
    ఆశ తీర్చవా.."2" ఒక ఆశ"

    • @sathyavedukumari
      @sathyavedukumari 2 หลายเดือนก่อน +3

      0:43

    • @ViyanMarri
      @ViyanMarri 2 หลายเดือนก่อน +1

      Exlant sister

    • @muggaladurgaprasad3690
      @muggaladurgaprasad3690 2 หลายเดือนก่อน +1

      చాలా బాగుంది 👌🏾💐💐💐💐

    • @sunithabayye7893
      @sunithabayye7893 หลายเดือนก่อน

      Excellent siste❤🙏🙏🙏🙏

  • @thimothipenki6492
    @thimothipenki6492 หลายเดือนก่อน +5

    Talli ne swaram chala bagundi. Enka anekamaina devuni patalu padalai devuniki prardistanu talli

  • @RavitheJournalist
    @RavitheJournalist 29 วันที่ผ่านมา +4

    చాలా అద్భుతమైన పాఠ బ్రదర్ మంచి అర్థవంతమైన పాట రాశారు ఇలాంటి గీతాలు మరిన్ని రాయాలని ఆలపించాలని కోరుకుంటున్నాను

  • @srinudidlasrinudidla
    @srinudidlasrinudidla 2 หลายเดือนก่อน +15

    నీవు పాడే పాటలు అంటే నాకు చాలా ఇష్టం God bless you జెస్సి దేవునికి సమస్త మహిమ కలుగును గాక.

  • @mark.m5548
    @mark.m5548 2 หลายเดือนก่อน +16

    అద్భుతమైన పాట.. పాట రచయితకు నా నిండు వందనాలు... Sis. Jessy అమ్మా నీవు ఇలా అనేక పాటలు పాడాలి.. Male version కంటే.. నీ స్వరం నుండి వచ్చే ఈ పాట మనస్సును కరిగిస్తుంది..,.❤❤❤వందనాలు 🙏🙏🙏

  • @ShamaiahMethari
    @ShamaiahMethari 17 วันที่ผ่านมา +3

    ఘనత మైహిమా ప్రభావంనీకె కలుగును ఆమేన్

  • @SeeveriChinna
    @SeeveriChinna 19 วันที่ผ่านมา +3

    వందనాలు సిస్టర్ మీరు పాడిన పాట నాకు ఎంతో బలపరిచింది అనేక మందికి కూడా బలపరుస్తుంది అని నేను నమ్ముచున్నాను మిమ్ములను దేవుడే దీవించును గాక ఆమెన్,,,

  • @venkysmp674
    @venkysmp674 2 หลายเดือนก่อน +15

    సంగీత సముద్రములో
    మెరుగైన ముత్యం jassi ❤

  • @Josephprakash-
    @Josephprakash- 2 หลายเดือนก่อน +8

    Praise the Lord thalli Jessi,
    నిజంగా సజీవము కలిగిన యేసయ్య కృపను అనుభవిస్తూ పాడగలవు నాన్న, దేవుడు నీకు ఇచ్చిన గొంతు ద్వారా, నీవు ఏ పాట పాడిన ఆ పాట మధురంగా అద్భుతముగా ఉంటుందనీ జీవముతో పొదిగిన యేసయ్యను చూపిస్తూ ఉంటుంది అని నేను నమ్ముతాను, నీవు పాడిన చాలా పాటలు నేను విన్నాను, పరలోక ఆనందాన్ని అనుభవించాను తల్లీ,
    దేవునికి స్తోత్రం కలుగును గాక,
    దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించి అనేక ఆత్మలను నీ పాట ద్వారా జీవముగల యేసయ్యను పరిచయం చేసి రక్షిస్తావని యేసయ్య నామములో నేను నమ్ముతున్నాను అమ్మ.
    దేవుడు నిన్ను దీవించును గాక 🤝
    జోసఫ్ గుంటూరు
    (హోసన్నా మందిర విశ్వాసిని)

  • @Anandchatragadda0970
    @Anandchatragadda0970 2 หลายเดือนก่อน +25

    ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక.ఆమేన్.❤❤❤❤

  • @bharathchintala83
    @bharathchintala83 2 หลายเดือนก่อน +7

    దేవునికే మహిమ కలుగును గాక. హాల్లెలుయా

  • @bodduprasad3821
    @bodduprasad3821 2 หลายเดือนก่อน +9

    పాట చాలా బాగుంది యేసయ్యకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమెన్

  • @chinnababu2740
    @chinnababu2740 2 หลายเดือนก่อน +6

    Wonderful song

  • @govindhveluru5835
    @govindhveluru5835 2 หลายเดือนก่อน +7

    పాట రచించిన దైవసేవకులకు నా నిండు వందనాలు, పాటను ఆలపించిన జెస్సీ తల్లి కి దేవుడు ఆశీర్వదాలతో ఘనత మహిమ ప్రభువుకే చెల్లును గాక ఆమేన్ స్తోత్రము హల్లెలూయ

  • @vamsikarre6369
    @vamsikarre6369 2 หลายเดือนก่อน +6

    Praise the lord pastor garu

  • @kishorepads1175
    @kishorepads1175 2 หลายเดือนก่อน +7

    Blessed song ❤

  • @thimothipenki6492
    @thimothipenki6492 2 หลายเดือนก่อน +6

    Wonderfull song sister. God bless you 😇🙏

  • @venkateshinti9066
    @venkateshinti9066 2 หลายเดือนก่อน +6

    Devunike mahimakalugunugaaka ayyagaaru vandanaalu praise the lord

  • @JLGMINISTRY
    @JLGMINISTRY 2 หลายเดือนก่อน +5

    దేవుని మహిమ కలుగునుగాక 🙌🙌🙌

  • @BHemaa743
    @BHemaa743 2 หลายเดือนก่อน +5

    Praise God hallelujah hallelujah hallelujah hallelujah amen amen amen amen 🙏🙏

  • @dalinaidu3674
    @dalinaidu3674 2 หลายเดือนก่อน +4

    Good song sister...devunike mahima ❤

  • @srinivasnampally5210
    @srinivasnampally5210 2 หลายเดือนก่อน +7

    PRAISE.THE.GOD..GLOREY

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 29 วันที่ผ่านมา +2

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @GeethaDakamarri
    @GeethaDakamarri 2 หลายเดือนก่อน +6

    Nice singing sister 🥰god bless you 💗🙏

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 หลายเดือนก่อน +6

    God bless you all 🎉

  • @nallibharathi4087
    @nallibharathi4087 2 หลายเดือนก่อน +4

    Very nice song God bless you 🙌✋️👍🙏

  • @burrisamuel9094
    @burrisamuel9094 2 หลายเดือนก่อน +4

    🙏Praise the lord 🙏
    🎤wonderful song🎤
    🙌God bless you🙌

  • @chinnarao5560
    @chinnarao5560 หลายเดือนก่อน +5

    Very nice singing amma super praise god🙌🙌🙌

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 2 หลายเดือนก่อน +4

    Nice Christian song 🙏

  • @penumalavijay9301
    @penumalavijay9301 2 หลายเดือนก่อน +5

    Praise the lord Ayyagaru 🙏🙏

  • @prakashrao742
    @prakashrao742 2 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏 ayya garu Bangalore wonderful lirics and god bless you abundantly Jessi talli

  • @jessisongsofficials
    @jessisongsofficials 2 หลายเดือนก่อน +47

    Praise the lord. Thank you somuch pastor shadrak garu giving such a wonderful oppertunity to sing this beautyful wonderful and glorious song. Thank you somuch for wonderful music also ( kenny chaitanya )🙏🙏❤❤

    • @forapostolicmovement2597
      @forapostolicmovement2597 2 หลายเดือนก่อน +2

      God bless you ra thalli

    • @TonyBandela-n9k
      @TonyBandela-n9k 2 หลายเดือนก่อน +3

      Chelli god bless u nanna and all the best best for your best future

    • @suneelasolomon
      @suneelasolomon 2 หลายเดือนก่อน +1

      God bless you bangaru you sang with life so spiritual and heart touching

    • @DAIVASWARUPI_NELLORE_OFFICIAL
      @DAIVASWARUPI_NELLORE_OFFICIAL 2 หลายเดือนก่อน

      God bless you Abundantly ✝️ maa... Keep going with God's Presence 🎉
      What a vocal maa
      God's Gifted Voice
      You are Perfect Melody Singer raa..

    • @anjaliganta9507
      @anjaliganta9507 2 หลายเดือนก่อน

      Akka .. meaningful song ❤
      Your voice is also nice❤

  • @akulasamuelraj
    @akulasamuelraj 2 หลายเดือนก่อน +5

    ఆత్మీయంగాను అర్థవంతాగాను వున్న చక్కని పాట 🙏🏻🙏🏻🙏🏻

  • @nanijagadeesh6708
    @nanijagadeesh6708 2 หลายเดือนก่อน +5

    Mahima ghanatha prabavamulu devunikai kalugunu ghaka Amen

  • @sharonpavani
    @sharonpavani 2 หลายเดือนก่อน +5

    Nice Song Jessi

  • @JyothiPravallika
    @JyothiPravallika 2 หลายเดือนก่อน +5

    Praise the lord sister

  • @BHemaa743
    @BHemaa743 2 หลายเดือนก่อน +5

    Thankyou Jesus thankyou lord hallelujah hallelujah amen 👏👏

  • @rajkrupasana1863
    @rajkrupasana1863 2 หลายเดือนก่อน +4

    Praise to be god
    Wonderfull song ✍️✍️✍️✍️

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 2 หลายเดือนก่อน +4

    Praise the lord
    God bless you

  • @prasannabontha4332
    @prasannabontha4332 2 หลายเดือนก่อน +2

    Yesayya na thallithandrulanu, na sisters ni me rakshana margham lo chudali ani asha paduthunnanu thandri, na asha thirchayya Amen, modubaripoyena na brathuku ni chigurimpacheyyava thandri,job leka, marriage jaragaka na thallithandrulaku bharam ga unnanu thandri, na brathuku baguchey thandri 😭😭😭

  • @AnithaBadugu-gx2sk
    @AnithaBadugu-gx2sk 2 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏

  • @gantedalathasp9ll4latha84
    @gantedalathasp9ll4latha84 2 หลายเดือนก่อน +4

    Praise the lord sister wonderfull song Amma God Bless you 🙏

  • @stevenmadaraboina661
    @stevenmadaraboina661 2 หลายเดือนก่อน +5

    దేవుని కి మహిమ 👌

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 2 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏 IT'S A REALLY WONDERFUL SONG & LYRICS &TUNE👌👌 Dear Chaitanya Annayya Music Maha Adhbhuthamga echharu👌👌👌DEAR CHELLI CHALA CHALA ADHBHUTHAMGA PAADAVU👌👌👌
    GLORY TO JESUS CHRIST..AMEN🙌

  • @marymanjulameduri88
    @marymanjulameduri88 2 หลายเดือนก่อน +4

    I love your voice.... praise the lord ra Jessi

  • @isaiahkagitha8029
    @isaiahkagitha8029 2 หลายเดือนก่อน +4

    God bless u thalli

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 2 หลายเดือนก่อน +4

    Well anointed song ma🙏
    Glory to God alone
    may God bless this song to bring revival in churches amen🙏

  • @blessy5180
    @blessy5180 2 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏
    All Glory to God alone
    Dear jessie ur anointed singer

  • @rajeshpenjarthy5153
    @rajeshpenjarthy5153 2 หลายเดือนก่อน +4

    May God bless you

  • @pakerlasrinivasarao4365
    @pakerlasrinivasarao4365 2 หลายเดือนก่อน +4

    Prise God🙏

  • @SingerSwetha
    @SingerSwetha 2 หลายเดือนก่อน +5

    Good singing Sister 👏 Music Composition 🎵🎶👌🙌

  • @James-m7o9
    @James-m7o9 2 หลายเดือนก่อน +3

    Super akka ❤❤🙏

  • @bharathibantumilli5417
    @bharathibantumilli5417 2 หลายเดือนก่อน +7

    Sister! Mee Voice chalabagundi gamakalu chala Baga vachai krupasana ministries varu ilanti songs good mudic nu andisthunnanduku devudu Mimmalni deevinchi aseerwadimchunugaka!

  • @PolakaluruBujji
    @PolakaluruBujji 13 วันที่ผ่านมา +2

    Jivitham lo Maru manasu poddalante e song okati chalu

  • @HappyRowdyBaby
    @HappyRowdyBaby 2 หลายเดือนก่อน +4

    Super singer

  • @Iforgraceandanointing
    @Iforgraceandanointing 2 หลายเดือนก่อน +3

    Wonderful song 🎉🎉

  • @Kdcarfilims-Eluru
    @Kdcarfilims-Eluru 2 หลายเดือนก่อน +3

    Praise the Lord thank you Jesus🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🥲

  • @neerajasantoshkunduru1116
    @neerajasantoshkunduru1116 2 หลายเดือนก่อน +5

    God bless you sister. Wounderful song

  • @RojaRamaniMarlapudi
    @RojaRamaniMarlapudi 2 หลายเดือนก่อน +3

    Nice singing God bless you sister

  • @poojaparamangari
    @poojaparamangari 2 หลายเดือนก่อน +3

    Praise to god 🙌🙌chala baga padaru sister god bless you ❤

  • @yessayyakrupa
    @yessayyakrupa 2 หลายเดือนก่อน +4

    Supper song🎵🎵 praise the Lord ayya
    Thank you for uploading female version

  • @bro.crreddy
    @bro.crreddy 2 หลายเดือนก่อน +2

    పాట చాలా ఆత్మీయంగా ఉంది ఆత్మానుభవం తో రాసిన పాట

  • @salomanraj4824
    @salomanraj4824 2 หลายเดือนก่อน +4

  • @sukumarkolli10
    @sukumarkolli10 2 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 nice voice

  • @josephwesley5683
    @josephwesley5683 2 หลายเดือนก่อน +3

    Meru padina prathi patalu naku chala istam sistr god bless you

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 2 หลายเดือนก่อน +4

    🙌😭🙌😭🙌🔥🔥😭🙏

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 2 หลายเดือนก่อน +4

    Glory to God 🙏🙏

  • @purnapaduvisweswararao55
    @purnapaduvisweswararao55 10 วันที่ผ่านมา +2

    Wonderful singing sister May God bless you

  • @SamyelSeelam
    @SamyelSeelam 2 หลายเดือนก่อน +3

    Praies the lord 🙏 ra thalli
    God bless you 🙌🙌

  • @SumanGanta-c1h
    @SumanGanta-c1h 2 หลายเดือนก่อน +3

    God bless you jessi

  • @DevaGospelMusicalMinistry
    @DevaGospelMusicalMinistry 2 หลายเดือนก่อน +3

    Good music and lyrics manchiga paadavu thalli God bless you all

  • @AnandabhaiPerimi3
    @AnandabhaiPerimi3 หลายเดือนก่อน +2

    దేవుని కీ మహిమ కలుగును గాక ఆమేన్

  • @kesavarao1865
    @kesavarao1865 2 หลายเดือนก่อน +4

    TANDRIKE MAHIMA GHANATA PRABHAVAMU KALUGUNUGAKA.

  • @hemapradeep4995
    @hemapradeep4995 2 หลายเดือนก่อน +8

    పాట రాసిన దైవజనులకు వందనాలు పాట పాడిన జెస్సి చాలా బాగా పాడారు చాలా ఆత్మీయంగా బలపడం సాంగ్ విన్న తర్వాత 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @chjames1813
    @chjames1813 หลายเดือนก่อน +1

    నీ స్వరం దేవుడు నికిచ్చిన బహుమానం సిస్టర్ ఇంకా దేవునిలో బహుగా వాడబడాలని ప్రార్ధన చేస్తున్న 🙏god బ్లేస్ u

  • @Prempadskanamala
    @Prempadskanamala 2 หลายเดือนก่อน +4

    Glory to God.. 🙌
    Very nice ra sis🎉

  • @usharanij1577
    @usharanij1577 2 หลายเดือนก่อน +2

    Na asa teerchayya e yavvanakalamulo nee kadi moyalayya amen hallelujah seva cheyalayya

  • @lakshmisuryakumari1551
    @lakshmisuryakumari1551 2 หลายเดือนก่อน +3

    Good voice,God bless you.

  • @obadyapastorofficial5772
    @obadyapastorofficial5772 2 หลายเดือนก่อน +3

    Praise the lord ra talli God bless you

  • @komalsalimetla5079
    @komalsalimetla5079 2 หลายเดือนก่อน +4

    Glory to God

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 หลายเดือนก่อน +3

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 💅👏👋🤲🤗👌🙏🛐✝️⛪🎺🎸🥁🧎🕎🙌🤝👍🎹🪗🪕🎷❤️🎤🎻💯🪘

  • @ferozbeeferozbee4646
    @ferozbeeferozbee4646 2 หลายเดือนก่อน +3

    ❤ praise the lord 🙏

  • @VeeraiahVeeraiah-ko2nr
    @VeeraiahVeeraiah-ko2nr 7 วันที่ผ่านมา +1

    Prise the lord sister. E song nannu enthagano nilabettinda.oka throvaga naku nilichindi.Thankyou sister.God bless you.

  • @rebeccakakada7580
    @rebeccakakada7580 2 หลายเดือนก่อน +3

    God bless you brother

  • @Hanokraj3573
    @Hanokraj3573 2 หลายเดือนก่อน +3

    Praise the lord

  • @LakshmiPedasingu-be9cu
    @LakshmiPedasingu-be9cu หลายเดือนก่อน +2

    👌🏻 పాడారు సిస్టర్ ❤❤❤❤
    చాలాబాగా రాశారు పాట
    ఈతరం వారిని హత్తుకునేలా ఉంది
    చివరి వచనం నను తాకింది
    Thank u so mach ❤

  • @bonigelalatha1091
    @bonigelalatha1091 หลายเดือนก่อน +2

    గాడ్ బ్లెస్ యు జెస్సి

  • @pastor.jayaprakashpentecos8604
    @pastor.jayaprakashpentecos8604 2 หลายเดือนก่อน +4

    Nice ma😊

  • @RameshGandhi-p2v
    @RameshGandhi-p2v 2 หลายเดือนก่อน +2

    Super.❤❤❤ ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @bharathibantumilli5417
    @bharathibantumilli5417 2 หลายเดือนก่อน +5

    God Bless you Chaithanya and Team Wish you all the Best.

    • @kennychaitanya
      @kennychaitanya 2 หลายเดือนก่อน

      Thank you Mom ❤ Love you

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @pulikaruna-d7j
    @pulikaruna-d7j หลายเดือนก่อน +2

    Puil❤❤❤❤❤

  • @Karrijoy
    @Karrijoy 2 หลายเดือนก่อน +2

    Really beautiful and heart touching song

  • @suvarnaballa9524
    @suvarnaballa9524 2 หลายเดือนก่อน +4

    Ni songs...naku chala estam....ye...song....pettava...ani yeppudu...yeduru chustanu

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 2 หลายเดือนก่อน +1

    Good song
    Vocal
    Lyrics
    Music
    All super
    Glory to God
    Praise the lord all

  • @Heavenlykingvoice
    @Heavenlykingvoice 2 หลายเดือนก่อน +1

    లిరిక్స్ అద్భుతం 👌👌👌👌

  • @bible4637
    @bible4637 หลายเดือนก่อน +2

    తండ్రి యొక్క దర్శనం చూసినట్టుగా పాడారమ్మ పాట రాసిన దైవజనులకు తండ్రి యొక్క కృపా కాపుదల ఎల్లప్పుడు నుండి ఇంకా అనేకమైన పాటలు ద్వారా సర్వజనంగాన్ని l తండ్రి సువార్త ప్రకటించాలని తండ్రి యొక్క జ్ఞానంతో ఇంకా నీకు పాటల రాయాలని మనస్ఫూర్తిగా తండ్రిని కోరుకుంటున్నా షాలోమ్