How to Deal with Relationships? | Guru Sangathyam | Bikshamaiah Guruji | RaviSastry | PMC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #pmc #pmconlinetv #pmctelugu#HowtoDealwithRelationships?
    How to Deal with Relationships? |Guru Sangathyam | Bikshamaiah Guruji | RaviSastry | PMC
    #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    ఇక్కడ 108 తీర్థాలు అతి పవిత్రమైనవి| Swami Viswasananda about Hindu Temples in Nepal | PMC Telugu
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao,, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
    Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio
    bikshamaiah guruji,bikshamaiah guruji brahmopadesam programme,bikshamaiah guru,bikshamaiah,raghu guruji,fake baba bikshamaiah,himalayanyogis food aharam arogyam by bikshamaiah guruj,raghu guruji interview,raghu guruji interview with idream,bikshmaiah preachings,guruji
    relationships

ความคิดเห็น • 273

  • @venkateshwarvenkat587
    @venkateshwarvenkat587 3 ปีที่แล้ว +26

    మట్టపల్లిలో నేను MMY,BST చేసాను.బిక్ష్మయ్య గురూజీ,సూర్యకుమారి మాతాజీ ల యోగా శిక్షణ వలన వచ్చిన మంచి మార్పులు నా జీవన విధానం లో చాలా ఉపయోగకరముగా ఉంటున్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వారిద్దరిని చూసే భాగ్యం కలిగింది.

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 ปีที่แล้ว +34

    ఊరు వాడా యోగ విద్యను నేర్పించిన భిక్ష్మయ్య గురూజి దంపతులకు వేన వేల కృతజ్ఞతలు

  • @krishnasongssowjanya1042
    @krishnasongssowjanya1042 3 ปีที่แล้ว +16

    🙏🙏గురూజీ, మాతాజీ. మీ రుణం తీర్చుకోలేనిది మాతాజీ, గురూజీ. ఇంటర్వ్యూ చేసిన ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. మీ క్లాస్ లో కి వచ్చిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది.🙏🙏🌹🌹🙏🙏

  • @sridharpullela255
    @sridharpullela255 3 ปีที่แล้ว +20

    జై గురుదేవ మాతాజీ,గురూజీ లకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 3 ปีที่แล้ว +20

    రవిశాస్త్రి గారు చాలా మంచిగా ఇంటర్వూ చేస్తారు

  • @srinivasutelaprolu8913
    @srinivasutelaprolu8913 3 ปีที่แล้ว +18

    జై గురుదేవా,నా యొక్క యోగ తొలి గురుదేవులు మాతాజీ,గురూజీ ల పాదపద్మముల కు శత కోటి నమస్కారములు

  • @bhanu5227
    @bhanu5227 3 ปีที่แล้ว +18

    Chala రోజులు తరువాత చూస్తున్నాం amma...🙏🙏🙏.. అమ్మ పంటచెలగాట్లమీద son super amma... మరొక సారి మీ నీటంటా వినాలని ఉందమ్మా.. ఒక్కసారి పాడి యూట్యూబ్ lo uplode చేయాండమ్మ pls🙏🙏🙏

  • @sureshgatla2750
    @sureshgatla2750 3 ปีที่แล้ว +15

    🙏🙏నాకు మనస్సు లో కలిగిన ప్రతి అలజడి కీ మరియు ప్రతి ప్రశ్న కీ మీ యెుక్క క్లస్ ద్వారా సమదానం దొరికిందీ సుాసైడ్ వరకు వెళ్లిన నేను
    మనస్సు మార్చుకొని కొంత సంతోషంగా
    కొంత బాదాతో జీవనం సాగిస్తున్నను🙏🙏🙏
    జై గురుదేవ్

  • @rrp0203
    @rrp0203 3 ปีที่แล้ว +6

    జై గురుదేవ 🙏🏻
    మీ class నేను 2005 లో నిజామాబాద్ లో విన్నాను. ధ్యానమండలి గురించి మొదటి సారి విని MMY చేసాను.
    All the deseases are psychosomatic అని మీ ద్వారా విన్నాను. విద్య, వివాహం మరియు ఆరోగ్యం పై వ్యాపార స్వభావం ఉండవద్దు అనే చక్కని మాట నాకు నచ్చింది.
    నేను మట్టపల్లి లో శిక్షణ పొందినాను. మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది.
    మిమ్మల్ని మరచి పోలేను. నాలో మార్పు వచ్చింది. నాలో ఆవేశం తగ్గింది.
    కృతజ్ఞతలు 🙏🏻

  • @lakshmisrinivasa6526
    @lakshmisrinivasa6526 3 ปีที่แล้ว +6

    యిన్ని సంవత్సరాల తరువాత మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు ఆగడం లేదు గురూజి గారు, మాతాజి గారూ. నిజంగా మట్టపల్లి లో జరిగిన యోగ శిక్షణ నా జీవితం లో మర్చిపోలేనిది. మీరు పాడిన పంటచేల గట్ల మీద పాట ఒక్క లైన్ కూడా నేను యిప్పటికీ మర్చిపోలేదు. నా మనసు బాగలేని ప్రతి సారి గురువుగారి స్పీచ్ లు వింటాను.. మాతాజీ గారి పాటలు వింటాను. నా జీవితం లో మీ ఇద్దరి పాత్ర చాలా ముఖ్యమైనది మరియు చాలా విలువైనది. మీలాంటి మహనీయులను కలుసుకున్న నా జన్మ ధన్యం. 🙏🙏🙏🙏

    • @vijayanirmala1801
      @vijayanirmala1801 3 ปีที่แล้ว

      మాతాజీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం కానీ నా సిడి పాడైపోయింది నాకు పాటలు పంపిస్తారా ప్లీజ్ 9849522891

  • @narasimharaomajeti2007
    @narasimharaomajeti2007 3 ปีที่แล้ว +8

    నిజంగా సీతారాములేవచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.
    2001లో గురువుగారి వద్దBST కోర్సు వరకు చేశాను. మీ PMC ఛానెల్ ద్వారా వారి మాతాజీ గారిని, గురువు గారిని చూడటం సంతోషంగా ఉంది.

  • @gsampathkumar9125
    @gsampathkumar9125 3 ปีที่แล้ว +15

    మీ మాటలు జీవితాన్ని మార్చే విధంగా ఉన్నాయి గురూజీ.. బహుశా నా జీవితంలో కూడా మార్పు మొదలైంది అనుకుంటా 🙏🙏🙏

  • @happymotivation1323
    @happymotivation1323 3 ปีที่แล้ว +37

    సీత రాములు నిజంగా ఇలా వుంటారేమో అనిపిస్తుంది... ఆధ్యాత్మిక రంగంలో పురోభితి సాధించాలంటే ఈ దంపతులే మనకు ఆదర్శం...

  • @KIRANTV
    @KIRANTV 3 ปีที่แล้ว +24

    నా యోగ మొదటి గురువు గారు మాతాజీ గారు 🙏🙏🙏🙏

    • @harigopalswamy4795
      @harigopalswamy4795 3 ปีที่แล้ว +1

      Piduralla raparlla pumyavatamma gurugila dwara nenu naa wife sivalayalo cllace chesanu s s y dhanyavadalu guruwjigariki

    • @prasannamannava5915
      @prasannamannava5915 3 ปีที่แล้ว +1

      Address cheppara sir

    • @rajathegreat387
      @rajathegreat387 3 ปีที่แล้ว +1

      నాకు కూడా...

    • @rsbg248
      @rsbg248 3 ปีที่แล้ว

      Plz sir address chepagalaraa???

  • @sujapocham5985
    @sujapocham5985 3 ปีที่แล้ว +5

    జై గురుదేవ్🙏🙏💐💐గురువుగారికి, మాతాజీకి నా నమస్సుమాంజలి .నేను 2005 మట్టపెల్లిలో మీవద్ద యోగ క్లాస్ చేశాను. ఆ గొప్ప అనుభూతినీ ఇప్పటికీ మరువలేను. ఇప్పటికీ సాధనలో మిమ్మల్ని మరువలేను.🙏🙏

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 ปีที่แล้ว +3

    భిక్షమయ్యా గురూజీ దంపతులు కు నమస్కారాలు 1997 లో విజయవాడలో నేను Ssy చేశాను నా Notes మీరు చాలా మెచ్చుకున్నారు ఇప్పటికి ఆ Notes ఫోటో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నీ సంములు తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషం గా ఉన్న ది ధన్యవాదములు అభినందనలు నమస్కారాములు శుభాకాంక్షలు గురువు గారు.

  • @krishnasongssowjanya1042
    @krishnasongssowjanya1042 3 ปีที่แล้ว +4

    మాతాజీ మీ మీ వాయిస్ చాలా సంవత్సరాలు అయింది మీరు అదే పాట ఆడతారు అనుకున్నానో అదే పాడారు చాలా సంతోషంగా అనిపించింది పాత రోజులు గుర్తు వచ్చాయి.🙏🙏🙏🙏. చాలా సంవత్సరాల తర్వాత మీ దర్శన భాగ్యం, మంచి ముత్యాలు లాంటి గురూజీ మాటలు ఇవన్నీ వినే అవకాశం లభించింది ఈ అవకాశం కలిగించిన యాంకర్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 3 ปีที่แล้ว +12

    మా, ఎంతో అద్భుతమైన గొప్ప పాట మా. మరిచి పోలేని పాట మా. ఆ పాటలో ఉన్న అర్థం..... కలలో రావచ్చేమో గాని, తిరిగి రాని మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే పాట మా.👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @jakkampudikumar4946
      @jakkampudikumar4946 3 ปีที่แล้ว

      శ్రీ గురుభ్యోనమః చాలా చక్కగా మనిషి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవనం సాగించాలి జీవితంలో ఒడుదొడుకులు ఎలా ఎదుర్కోవాలి భార్య భర్తల అన్యోన్యత గురించి చాలా చక్కగా వివరించారు

  • @SathishKumar-xt6zk
    @SathishKumar-xt6zk 3 ปีที่แล้ว +5

    జై గురుదేవ్
    నేనుకూడా మహానందిలో గురువు గారి ఆశ్రయంలో నేర్చుకున్నా విద్య నన్ను గొప్ప వ్యక్తిగా తయారయ్యాను

  • @Kateagadda
    @Kateagadda 3 ปีที่แล้ว +9

    గురూజీ, మాతాజి ల పాద పద్మము లకు హృదయపూర్వకంగానమస్కరించు చున్నాను.

  • @nagendrakarnuthala2023
    @nagendrakarnuthala2023 3 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు, గురూజీ& మతాజీ గార్ల లకు నమస్కారం

  • @giridharreddybolla5731
    @giridharreddybolla5731 3 ปีที่แล้ว +1

    జై gurdev నేను కూడా మి దగ్గర నుంచి మంచి నేర్చుకున్నాను 2010 లో మట్టపల్లి లో,mmy, మీరు బాగా ఉండాలి సమాజం కోసం మీరు చేస్తున్నది చూస్తుంటే చాలా అవసరం ఉంటుంది అని తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది జై gurudev

  • @kameswarraoyalagala988
    @kameswarraoyalagala988 3 ปีที่แล้ว +2

    దేశం యొక్క అదృష్టం మీ జీవన విధానం

  • @Jee-k5b
    @Jee-k5b 3 ปีที่แล้ว +3

    అద్భుతంగా చెప్పారు.ప్రతి మాట కూడా ఎంతో విలువైనది.🙏

  • @brahmachary2457
    @brahmachary2457 3 ปีที่แล้ว

    జై గురుదేవ్ పూజ శ్రీ బిక్షమయ్య గురూజీ గారికి సూర్యకుమారి మాతాజీ గారికి నా తొలి యోగా గురువులు గా పేరు గాంచిన టువంటి మీ మీ పాద పద్మములకు నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుల వారే కలియుగానికి వచ్చినట్టుగా మేము ఊహించుకుంటూ వారి మార్గంలో జీవిస్తూ మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై గురుదేవ్ జై గురుదేవ్ ఇటువంటి మహాత్మ గురువులు చట్టసభల్లో మీయొక్క వాదాన్ని వినిపించి అందరికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తానని కోరుతున్నాం జై గురుదేవ్ జై గురుదేవ్

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz 3 ปีที่แล้ว +6

    చాలా Practical ఎన్నో జీవిత సత్యాలను, మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను సులభశైలిలో వివరించారు. భార్యాభర్తలు ఒకరినొకరు ఆదర్శంగా వుంటూ ఎలా ఎదగాలో వీరు ఉదాహరణగా నిలిచారు 🙏🙏

    • @karthikasrimayipullabhatla1125
      @karthikasrimayipullabhatla1125 3 ปีที่แล้ว

      పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ పుణ్యదంపతుల పాదపద్మములకు నమస్సులు.

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg 3 ปีที่แล้ว +1

    గురువుగారికి మాతాజీ గారికి పాదాభివందనాలు నేను 2012లో మహానంది నందు బి ఎస్ టి కోర్స్ వరకు చేశాను చాలా అద్భుతం గురూజీ మాతాజీ గారి చూసినందుకు పంట చేల గట్ల మీద నడవాలి.... చాలా ఆనందంగా ఉంది

  • @madhusudhanarao6261
    @madhusudhanarao6261 3 ปีที่แล้ว +7

    ఆదిదంపతులు🙏🙏🙏🙏🙏

  • @sydapetaragiiya5212
    @sydapetaragiiya5212 3 ปีที่แล้ว +1

    Jay gurudeva my first yoga guru. Guruji and mathaji my sathakoti vandhanamulu

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువుగారు మాతాజీగారు అనంత కోటి నమస్కారాలు 🙏💐🌹👌❤️

  • @sathyanarayanavatnala4199
    @sathyanarayanavatnala4199 3 ปีที่แล้ว +1

    గురూజీ గారికి మాతాజీకి పదాభివందనాలు

  • @kurapatikalyani5619
    @kurapatikalyani5619 3 ปีที่แล้ว +2

    పూజ గురూజీ గారికి మాతాజీ గారి కి నా పాదాభి వందనములు

  • @acharykasula8905
    @acharykasula8905 3 ปีที่แล้ว +3

    తల్లి, తండ్రులకు పాదనమస్కారం

  • @madhumalamathaji2196
    @madhumalamathaji2196 3 ปีที่แล้ว +2

    జై గురుదేవ్ గురూజీ, జై గురుదేవ్ మాతాజీ మీరు కలియుగంలో ఉన్న దేవుళ్ళు, మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @udayabhanun6744
    @udayabhanun6744 3 ปีที่แล้ว

    Poojya guruji bikshamayya and poojya maathaji తో Ravi shastry garu chesina interview chaala baagundi. Rajo, thaamas and satvik gunalu chakkaga vivarincharu. ఎలా అండ్ ఎప్పుడు వాడాలి అనేది chakkaga చెప్పారు. వీరు ఇరువురు parama pujya Rishi prabhakar garu స్థాపంచిన rishi sanskruthi విద్య kendra(RSVK) ద్వారా SIDDA SAMADHI YOGA అనే course చేశారు. రిషి prabhakar ఇచ్చినా జ్ఞానం ni పూజ్య guruji బిక్ష్మయ్య గారు koncham modify చేసి MMY అనే course start చేశారు. అది కొన్ని లక్షలు మందికి అందెలాగా చేశారు. ఈ mmy చేసి చాలా మంది lives transform chesaru. THANKS to these great masters who have spread meditation and spirituality in large scale. I take a bow ti these masters couple and a bigger bow to Parama pujya Rishi Prabhakar ji whose ssy course initiated them into this great spiritual knowledge and wisdom
    With love to one and all

  • @shankarreddy8149
    @shankarreddy8149 3 ปีที่แล้ว

    Chala Rojula Taruvata Bicchamaiah guruji ni Surya Kumari Mata ji ni chudatamu chala santosamu ga vundi. Nenu hyd. Lo M. M. Y. chesanu. Nenu shameerpet daggara mamidi thota lo 5 Days AMC course chesanu. Nenu guruji ni Mataji ni chala daggara ga chusanu. Mataji maku morning Tiffin sontamu ga vaddinchedi. Mattepalli ki okasari vacchi malli kalustanu tondaralo. Guruji. Mataji daggara chala nerchu kunnamu. Naa jeevitamu lo yeppatiki gurtu vuntaru.

  • @kandakurthiprameela9372
    @kandakurthiprameela9372 3 ปีที่แล้ว +1

    నెను నిజామాబాద్ మీ ధన్యాకేంద్ర నీ కీ వచీనాను అప్పుడు ఖంమ సంగము నమస్కారం గూరుజీ.

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary 3 ปีที่แล้ว +10

    ఓం శ్రీ గురుభ్యోనమః ..🙏🙏🙏 నేను 7 -12-2003 లో ద్యానమండలి..లో శిక్షణ తీసుకున్నాను.. ఇప్పటికీ మీరు మా కుటుంబ సభ్యుల హ్రుదయాలలో .. నిలిచి ఉన్నారు.... ఎప్పటికీ ఉంటారు...

  • @gunturvlogs2001
    @gunturvlogs2001 3 ปีที่แล้ว +1

    Nenu 1998 lo guru gari classes,vijayawada lo daggara yoga,meditation nerchukunnaanu,great man

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 ปีที่แล้ว +1

    Sivoham namasthe guruji and Mathaji om om om om om sivoham

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 3 ปีที่แล้ว +3

    Chala manchi interview andi .best couple. Manchi questions vesaru ravigaru!.variruvuru manchi margadarsulu . guruvugaru chala humours ga vuntaru . classes superga vuntai .khachitangaresult vorientedga vuntai

  • @jkbharavi123
    @jkbharavi123 3 ปีที่แล้ว +4

    ధ్యానశాంతిని పంచుతూ
    ప్రశాంతం గా ప్రవహిస్తున్న
    జీవనదుల్లా వున్నారు గురుమాతాజీలు ..
    పార్వతీపరమేశ్వరుల్లా
    ప్రాకాశిస్తున్న
    ఈ గురు దంపతుల
    పదపద్మాలకు
    ప్రణమిల్లుతున్నాను...
    జయశ్రీ కుమారభారవి

    • @jkbharavi123
      @jkbharavi123 3 ปีที่แล้ว

      శాస్త్రి గారు.. అదేలెవల్లో ..ఇంటర్వ్యూ కొనసాగించి ..ధన్యుల్ని చేశారు

  • @komuravelliprabhakar7627
    @komuravelliprabhakar7627 3 ปีที่แล้ว +5

    Thanks to guruji and mathaji. My first yoga guru's. 🙏🙏🙏

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 ปีที่แล้ว +5

    Every interview with Sri Bikshamaiah Guruji is interesting and valuable. In this interview we heard/listened to a melodious folklike song from poojya mathaji. Thanks a lot.

  • @aarepallimallikarjuna4559
    @aarepallimallikarjuna4559 3 ปีที่แล้ว +1

    బిక్షమయ్య గురువుగారికి పాదాభివందనములు

  • @srinivasraokarri2217
    @srinivasraokarri2217 3 ปีที่แล้ว +1

    గురూజీ కు అమ్మ కు పాదాభివందనం

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 3 ปีที่แล้ว +2

    గురువు గారికి మతాజీ గారికి🙏🙏🙏

  • @ravikumarthati9123
    @ravikumarthati9123 3 ปีที่แล้ว +6

    Thank you Ravi Shastri gaaru, you have interviewed such wonderful guruji, who tought us Science with Spirutuality in the name of MMY, I did the clsses twice upto AMC II. I shall be greatful to Peda Guruji for my life time. Once again Thank you Sir

  • @somalaprasad9844
    @somalaprasad9844 3 ปีที่แล้ว +1

    Here Krishna 🌷🌷🌷
    Guruji & mathaji garu namo namaha 🙏🙏🙏🙏🙏

  • @satyam.m81
    @satyam.m81 3 ปีที่แล้ว +1

    సమాది అబ్యాసం అనే ఒక అద్భుతమైన మెడిటేషన్ నేర్చుకున్నాను ఇంకా ఎన్నో ఎన్ని చెప్పినా తక్కువే గురూజీ మతాజీ మీకు మా పాదాభివందనం

  • @CvSRVR
    @CvSRVR 3 ปีที่แล้ว +2

    My first yoga guruji 🙏🙏🙏🙏🙏

  • @vijayanirmala1801
    @vijayanirmala1801 3 ปีที่แล้ว +2

    గురువుగారికి మాతాజీ కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 ปีที่แล้ว

    ప్రపంచానికి ఆదర్శ దంపతులు. గురువు గారి కి పాదాబి వంద నా లు.

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 ปีที่แล้ว +5

    మాతాజీ గురుంచి గురూజీ చెప్పినది అక్షరాలా నిజం రాత్రి 1గం పడుకుని ఉ 4-30 కి లేవడం నాకు తెలుసు AMC నేను VZMలో అయ్యాను మాతాజీ పాదాలకు శత కోటి నమస్కారాలు

  • @balugoudsomagani2926
    @balugoudsomagani2926 3 ปีที่แล้ว

    జై గురుదేవ్ జై జై గురుదేవ్

  • @harivarmab2792
    @harivarmab2792 3 ปีที่แล้ว

    సత్వగుణ సద్గురు దంపతులు కు వందనాలు

  • @rammohanrao2785
    @rammohanrao2785 3 ปีที่แล้ว +1

    Guruji you are Great

  • @ghatikadriindirammag.indir9390
    @ghatikadriindirammag.indir9390 3 ปีที่แล้ว +1

    Namasthe masters

  • @amarnathareddy420
    @amarnathareddy420 3 ปีที่แล้ว

    Chala rojula tarvata bikshamayya gurujini mathaji Surya kumarini eee channel dwara chudadam chala santosham ga unnnadi

  • @rajua558
    @rajua558 3 ปีที่แล้ว

    Bikshamaiah gurujigariki ammagariki nayokka pranamalu

  • @venkatratnam8286
    @venkatratnam8286 3 ปีที่แล้ว +7

    ఆధునిక పరమ హంస దంపతులు లా ఉన్నారు, నమస్సులు.

  • @rajashekarkulkarni9554
    @rajashekarkulkarni9554 3 ปีที่แล้ว +1

    Guruji,Mataji gariki na atma pranamamulu, nenukuda mmy chesanu,chala krutagnatalu variki,
    PMC masterski

  • @bhaskarapadhypadhy7079
    @bhaskarapadhypadhy7079 3 ปีที่แล้ว +1

    Pujya gurudevulaku...pranamam

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 3 ปีที่แล้ว +4

    Beautiful song.... Wonderful lyrics

  • @subbarayudumettapalli6215
    @subbarayudumettapalli6215 3 ปีที่แล้ว +1

    మాతాజీ, గురూజీ లకు పాదనమస్కారములు, నేను 2002లొ నిడదవోలులొ మీ క్లాసులు చేసాను. ధన్యవాదములు 🙏🙏

  • @routhunageswarudu6281
    @routhunageswarudu6281 3 ปีที่แล้ว

    Jai gurudeva

  • @venkatratnam8286
    @venkatratnam8286 3 ปีที่แล้ว +3

    37,38,39..minutes.pure gold.... Devine gold.

  • @Kateagadda
    @Kateagadda 3 ปีที่แล้ว +1

    Thanku రవిగారు

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 3 ปีที่แล้ว +1

    THANK U SIR

  • @sivaprasadnandipati4184
    @sivaprasadnandipati4184 3 ปีที่แล้ว +2

    Pranamalu sir & medam

  • @jalasindhuprojects6306
    @jalasindhuprojects6306 3 ปีที่แล้ว +1

    Ravi Shasthri Garu, Thanks.
    Meeru, Memu Dhanyulam.

  • @mallikareddy2008
    @mallikareddy2008 3 ปีที่แล้ว

    Hi ravi , chalakalam tharuvtha ninu chusthunanu, nenu Ela chudam chala happy ga undi.

  • @maheshpasalas
    @maheshpasalas 3 ปีที่แล้ว +1

    జై గురుదేవ్
    నేను విజయనగరంలో ఏ ఎం సి Class మూడు రోజుల పాటు 2003వ సంవత్సరంలో. MR PG CENTER పూల బాగ్ లో తీసుకోవడం జరిగింది.
    వారి పాదాలకు నా నమస్కారాలు.

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 3 ปีที่แล้ว

    JAI GURUDEV

  • @balusaswathi3805
    @balusaswathi3805 3 ปีที่แล้ว +5

    Need more and more interviews from this great couple, Thanks a lot to PMC. Learnt so many valuable messages by seeing this interview

  • @padmajagabbita8280
    @padmajagabbita8280 3 ปีที่แล้ว

    Endaro Mahanubhavulu andariki vandanalu

  • @balakrishnakethapaga8788
    @balakrishnakethapaga8788 3 ปีที่แล้ว +1

    జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః

  • @sudulasammireddy6050
    @sudulasammireddy6050 3 ปีที่แล้ว

    Meeru great guruguji mathaji

  • @naliaruna7282
    @naliaruna7282 3 ปีที่แล้ว

    Ravi Garu ituvantti thalli thandri gariki padhabi vandhanalu thank you amma me pataku kanniru vachindhi thalli thank you thank you so much amma

  • @sharadhachandupatla1644
    @sharadhachandupatla1644 3 ปีที่แล้ว

    Guruvuliddariki namaskaram urura yohanu psrichayam chesaru

  • @pydirajeshpleaseelementste1922
    @pydirajeshpleaseelementste1922 3 ปีที่แล้ว

    Jai guru Dev Mathaji

  • @namapasupathi2629
    @namapasupathi2629 3 ปีที่แล้ว +1

    Chala manchi vishayalu chepparu guruji jai gurudev jai dhanna mandali

  • @miriyaladakshayani235
    @miriyaladakshayani235 3 ปีที่แล้ว

    Gruvugariki Amma gariki shathakoti vandhanaali🥰🥰🥰❤🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @parvathidevi8055
    @parvathidevi8055 3 ปีที่แล้ว

    Jai jai guruji garu. Sita Ramula la vunna mee dampatya, adhyathmika jeevitham kala kalam challaga vundali guruvuga baba anthati sthananni chaerukovali ani assedtu mee classmate adhyatmika mate smt. d. ParvathiDevi.. Sada mee assesulu koruthu 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @l.n.v.ramanavideos1614
    @l.n.v.ramanavideos1614 3 ปีที่แล้ว +1

    Jaigurudev. Welcome Pujya Guruji💐💐💐

  • @p.bhavanibhavani9538
    @p.bhavanibhavani9538 3 ปีที่แล้ว

    Pujya Shri bikshamaiah Guruji Mata ji ki padabi Vandanam ullu me Sunday samuh Desam chala bagundi Yoga class Chesina Anubhuti Pundi Naam Jai gurudeva

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 3 ปีที่แล้ว

    Amma...manchi anubavaalu,manchi paatanu echaru.

  • @satyaprasannavemuri4449
    @satyaprasannavemuri4449 3 ปีที่แล้ว +1

    Thanks,much awaited program,very nice anchoring andi.

  • @venkateswarlukurapati4960
    @venkateswarlukurapati4960 3 ปีที่แล้ว

    Guruvu garu chala bagunndi..me..sesuyuduga.

  • @nirgunanandasantiyogasatsa6242
    @nirgunanandasantiyogasatsa6242 3 ปีที่แล้ว +1

    Good explanstion about human relations are develop with help of spirituality like Sri Satya Sai Dyanamandali yoga classes.danyavadalu sita Rama Bikshamayya Suryakanta matajee gariki👏⚘👏

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 3 ปีที่แล้ว

    Guruji Gurumatha ki
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @testqat1
    @testqat1 3 ปีที่แล้ว

    Very nice information

  • @srinivasraojulaganti5367
    @srinivasraojulaganti5367 3 ปีที่แล้ว

    Guruji maataji ki many many thanks.ilanti episode vinatam naa luck.1996 lo kodad lo class chesinanu.same class today vunnanu.vallu pulakarinchindi talli.

  • @mallitata6130
    @mallitata6130 3 ปีที่แล้ว

    Great masters in the world

  • @rajeswarichittapragada3815
    @rajeswarichittapragada3815 3 ปีที่แล้ว +1

    గురువుగారికి, గురుపత్నికి...నా సాష్టాంగ ప్రమాణాలు🙏🙏🙏🙏

  • @chemtopesp.mattapally6907
    @chemtopesp.mattapally6907 3 ปีที่แล้ว

    👏namaskaram guruji :

  • @lakshmikn7443
    @lakshmikn7443 3 ปีที่แล้ว

    Namaskaram guregi mathageki pranamalu

  • @srijnanayoga
    @srijnanayoga 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు.. గురూజీ మాతాజీ గార్లకు... from Sri jnana yoga channel

  • @sivaprasadnandipati4184
    @sivaprasadnandipati4184 3 ปีที่แล้ว +2

    A beautiful message of Guruvu garu & Mataji especially about Gunas . Dampatyajeevanam .

  • @manjularuby4786
    @manjularuby4786 3 ปีที่แล้ว

    Thank u guruji