మనసును జయించడం మహాప్రమాదం...| Bikshamaiah Guruji with RaviSastry | Sree Sannidhi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 2 ปีที่แล้ว +10

    Excellent interview both are well knowledge about atma gnanamu.
    Àddyathmika saadhanalo chaala అనుభవాలు కలిగిన గురూజీ తన అనుభవాలను తెలియజేసినందుకు గురూజీకి ధన్యవాదాలు మరియు శతకోటి కృతజ్ఞతలు.

  • @harirampati2245
    @harirampati2245 4 หลายเดือนก่อน

    మంచి ప్రశ్న అడిగారు సర్. గురువు గారి ద్వారా అపూర్వ మైన సలహాలు సూచనలు ఇచ్చారు

  • @padmavathij6487
    @padmavathij6487 2 ปีที่แล้ว +7

    ఇరువురికి ధన్యవాదాలు సార్🙏🙏💐💐

  • @sureshsanapala571
    @sureshsanapala571 2 ปีที่แล้ว +3

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว

    🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోన్నమః.తత్వ జ్ఞాన గురువు గారు భిక్షుమయ్య వారు చాలా సత్య ముగ ప్రామాణికంగానూ ఏంతో సూక్ష్మము అయిన విషయములను వివరముగా తెలియ జేసినారు. రావిశాస్త్రి గారు.,కూడా చక్కటి ముఖ్యమైన ప్రశ్నలను వేశారు.మళ్ళీ మళ్ళీ విని ,వీక్షించి అవగాహన చేసుకోవాలి సాధకులు. స్వామీ ఆత్మ తత్వ జ్ఞాన బోధకులు గురువుగారు అనంత కోటి కోటి నమస్కారములు.
    చాలాచాలా బాగున్నది...విషయము మరియు వివరణ..super..🙏🙏🙏💐💐

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 2 ปีที่แล้ว +2

    Yes Yes Chaala Right Point చెప్పారు

  • @sudhakaradepu772
    @sudhakaradepu772 ปีที่แล้ว

    Very excellent message in adyathmikam

  • @hp-jp3ik
    @hp-jp3ik 2 ปีที่แล้ว +2

    Chala excellent ga cheparu bikshamaiah guruji Garu

  • @gadigeneelakantappaneelaka2611
    @gadigeneelakantappaneelaka2611 ปีที่แล้ว +1

    Excellent guruji

  • @akulanarayana5284
    @akulanarayana5284 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 గురూజీ మీరు సమన్వయము చేసి బాగా చెప్పినారు

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 2 ปีที่แล้ว

    Guruvu గారికి krutagynatalu

  • @ramagiriramesh9017
    @ramagiriramesh9017 2 ปีที่แล้ว +5

    వివేకానందస్వామికీ రామక్రీష్ణస్వామికీ రమణనందమహర్షిస్వామీకీ ఎందరో గురువులకు ఈ విశయాలు తెలియవా

    • @sreetm5359
      @sreetm5359 2 ปีที่แล้ว

      సరిగ్గా చెప్పరు. మనస్సు ను జయించడం, దాన్ని దాటి వెళ్లడమే సాధన అంటే. ఈయనది పిచ్చి వాగుడు..

  • @janardhanchiramana6958
    @janardhanchiramana6958 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురుభ్యోన్నమః...

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 ปีที่แล้ว

    ఈ స్పీచ్ నిన్న ప్రతి ఒక్కరు యోగా మార్గాన్ని అనుసరించాల్సిందే గురూజీ బోధన అంత స్పష్టంగా ఉంది గురూజీకి అభినందనలు.. ఈ స్వీట్ విన్నాక కొత్త ఉత్సాహం కొత్త ఆనందం కలిగింది ఆధ్యాత్మిక మీద ఇంట్రెస్ట్ కలిగింది కంగ్రాట్యులేషన్స్.

  • @simhachalamvadapalli9132
    @simhachalamvadapalli9132 2 ปีที่แล้ว +2

    Thank you guruji

  • @gangadhars9230
    @gangadhars9230 2 ปีที่แล้ว +1

    అనంత కోటి నమస్కారములు గురూజీ

  • @sivakesava2085
    @sivakesava2085 2 ปีที่แล้ว

    Guruvulaku pranaamamulu.Meeru thelipina Bodhanalu prathi manishiniAadhyathmikam vypuku marchagalavane nammakam kaluguthundhi.Super Super

  • @bapoojiv4585
    @bapoojiv4585 2 ปีที่แล้ว +2

    BALANCE .YES YES YES....PRANAM S TO BIKSHAMAYA GURUJI...RAVI SHASTRI .mahaashayaa s...SOOKSHMA S OF UNIVERSE...SELF TO HIGHER SELF..ABSOLUTE TRUTH. .

  • @ss4603
    @ss4603 ปีที่แล้ว +1

    14:40 About Kurukshetram
    15:46 Paripurna Advita Gnanam
    16:16 True
    16:56 Sadhanas & 48mins. of meditation
    18:00 Learn to unlearn
    18:58 Svadharmam
    19:40 Soul & Body
    20:20 Problem of Raman & other Spiritual gurus
    20:48 Trigunaatita Stiti
    21:41 If he always Day dreams
    22:22 About Raman Maharshi & Ramakrishna Paramahamsa
    23:25 48 min. of meditation
    23:40 Two paths knowledge & level of being
    24:20 True
    26:27 Keg point about manas
    26:50 Conscious sub-conscious un-conscious patterns
    28:18 Annamaya kosha
    28:40 Pranamaya kosha
    28:55 Technical ga telusukunte
    29:10 Ninnu nuvvu telusukovatam
    29:30 Dangers of if,
    30:18 Normal person 2:4:8:2
    30:55 Purification of Astral body
    31:14 Should review every
    31:30 True of Conscious Person
    32:30 Uddarinchalene varikosam(Kauravas in society)

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 ปีที่แล้ว +1

    జీవన వేదం.పేరు కూడా చాలా బాగుంది.👋👋👋🙏

  • @namapasupathi2629
    @namapasupathi2629 2 ปีที่แล้ว +2

    Exllent guruji, thanks to PMC jai gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhijampala6366
    @santhijampala6366 2 ปีที่แล้ว +5

    Excellent questions Ravi sahtry garu..meeku really 🙏🙏

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 2 ปีที่แล้ว +1

    Dhanyavadhalu swami.

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 2 ปีที่แล้ว +1

    Idhdhariki Dhanyavaadhamulu

  • @subbusubbu5660
    @subbusubbu5660 ปีที่แล้ว +1

    Gurugariki shathakoti Dhanyavadamulu 💐🦚🌹🌺🌕🙏👏

  • @nandigamratnam433
    @nandigamratnam433 2 ปีที่แล้ว +2

    Namasthy guruji

  • @muralidharareddydhanireddy9530
    @muralidharareddydhanireddy9530 2 ปีที่แล้ว +1

    జై గురుదేవ 🙏🙏🙏

  • @shyamsundargarrepalli757
    @shyamsundargarrepalli757 2 ปีที่แล้ว +1

    Excellent Jai gurudev

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว

    🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏

  • @MaligaTs-cg8qp
    @MaligaTs-cg8qp 7 หลายเดือนก่อน

    Nijame.miruheppinavi.annibagunnayi.asharalanigam

  • @spiritualdose4780
    @spiritualdose4780 2 ปีที่แล้ว +1

    Amazing articulation. Jai Gurudev

  • @veerabommidi4435
    @veerabommidi4435 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 2 ปีที่แล้ว +1

    Guru u gaaru chala baaga cheppinaaru padabivandanalu memu mee sishyudini 2003 nundi

  • @srinathsriman4525
    @srinathsriman4525 2 ปีที่แล้ว +1

    Super

  • @dv6789
    @dv6789 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Excellent elaboration, Guruji 👍

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 2 ปีที่แล้ว

    Very very good message never before never after thanks guruvegaru

  • @saisrinivas7034
    @saisrinivas7034 2 ปีที่แล้ว +2

    బిక్షమయ్య గురువు గారిని కలవాలంటే
    ఎలాగో తెలియజేయగలరు

  • @rameshponnam.ramesh7949
    @rameshponnam.ramesh7949 2 ปีที่แล้ว

    Super speech guru garu 🙏🙏🙏

  • @venkatasatyanarayana3810
    @venkatasatyanarayana3810 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు. మీ అడ్రస్ ఫోన్ నంబర్ తేలుపగలరు. ఓం నమః శివాయ

  • @burugupalliphaneendrakumar7029
    @burugupalliphaneendrakumar7029 2 ปีที่แล้ว

    vandanalu guruvugaru

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @thotaradhakrishna9423
    @thotaradhakrishna9423 2 ปีที่แล้ว +1

    🙏🙏💐💐

  • @ragavaraouppugundur9888
    @ragavaraouppugundur9888 2 ปีที่แล้ว +1

    Yes sir

  • @saradakumarig9234
    @saradakumarig9234 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @anr8423
    @anr8423 2 ปีที่แล้ว

    🙏 Guruvugaru nenu ante evaru

  • @TcSrinivas
    @TcSrinivas 2 ปีที่แล้ว

    శరీరం అంటేనే శుష్కించేది

  • @venkatnagaraju8560
    @venkatnagaraju8560 2 ปีที่แล้ว

    Ji gurdav

  • @sudhakararao5892
    @sudhakararao5892 2 ปีที่แล้ว

    Inka emanna vinala inthakante

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 2 ปีที่แล้ว +2

    ఇతను గరువే కాదు దేవుడు ఇ ఒక్క వీడియో చాలు మనిషి పరిపూర్ణిమైన పరిణితి చెందాలి అంటే నా జీవిత లక్ష్యం ఇ గురువు గారిని కలవటం

  • @kishore.vungarala
    @kishore.vungarala 2 ปีที่แล้ว

    17:00

  • @srinivasreddy7489
    @srinivasreddy7489 2 ปีที่แล้ว +1

    18.50

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 ปีที่แล้ว

    Yankaragaaru namaste
    మీరు ప్రశ్నలు తెలివిగా adagoddu,తెలివి తక్కువ vanilaga Adagandi.appudu నిజాలు బయటకు వస్తాయి, సామాన్యుడు కి కూడా తెలుస్తుంది, మీ ఇద్దరూ మీ భాషలో మాటాడు కుంటే ఎవరికి అర్థమవుతోంది?అప్పుడప్పుడు తెలివిగా అడుగు

  • @TcSrinivas
    @TcSrinivas 2 ปีที่แล้ว

    వీరిని.ఎవరి కైనా చూపించండి

  • @TcSrinivas
    @TcSrinivas 2 ปีที่แล้ว +1

    రవిశాస్త్రి పొట్ట తగ్గించు ముందు

    • @yallaramama4038
      @yallaramama4038 2 ปีที่แล้ว +1

      అయ్యా బిక్ష్మయ్య గారికి నమస్కారం లు మీరు చెప్పినది బాగున్నది కానీ మన ఋషులు మునులు గొప్ప గొప్ప వారు మీరు చెప్పినట్టు ఆహరం తిని అన్ని వందల సంవత్సరాలు బ్రతికార, మార్గదర్చకులు గా ఉండలేదా

  • @TcSrinivas
    @TcSrinivas 2 ปีที่แล้ว

    ఆపండిరా

  • @sadasivaiahs8803
    @sadasivaiahs8803 ปีที่แล้ว

    Dhanyavadamulu gurugaru

  • @anjaneyulup1326
    @anjaneyulup1326 2 ปีที่แล้ว

    Thanks guruji