పద్మావతి అమ్మగారి మాటలు చాలా ఓపికగా నిదానంగా ప్రశాంతంగా ఎన్నో తెలియని విషయాలను తెలియచేసాయి ఇంటర్యూ మొత్తం శ్రద్దగా విన్నాను చాలా తెలుసుకున్నాను కృతజ్ఞతలు 🙏🙏
ప్రభావతి అమ్మగారి మాటలు వింటుంటేనే ఎంతో శాంతిగా ఉంది. ఆమె మాటల్లో మాణిక్యాలను, చిరునవ్వుల్లో పారిజాతాల్ని ,ఆమె చూపుల్లో ప్రేమ ధారాలని పొందే అదృష్టాన్ని మాకు కల్పించిన అంజలి గారికి మా ధన్యవాదాలు. ఇంటర్వ్యూ ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా, జ్ఞానసాగరంలా సాగింది .అప్పుడే అయిపోయిందా, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది.. అంత ఓపికగా అన్నీ వివరించిన అమ్మగారికి ,మా అందరి తరపున అద్భుతమైన ప్రశ్నలను సంధించిన అంజలి గారికి మళ్లీ మళ్లీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ ఇంకొక అద్భుతమైన వీడియో అమ్మ గారితో చేస్తారని ఆశిస్తూ నమస్తే.
అంజలి garu excellent ఇంటర్వ్యూ...prabhavathi mathaji garu mee journey super..ఈ ఇంటర్వ్యూ చూడక ముందు naku swamiji , mathaji la pi నమ్మకం ఉండేది కాదు...కానీ mathaji అనే పిలుపు ki correct person meeru...happy.మీరు matladuthunte నా లో కి నేను thongi chuusukunnatlu అనిపించింది..
అంజలి గారు ఈ వీడియో చేసి నందుకు కృతజ్ఞతలు, ఎంతో జ్ఞానం అందించారు, అమ్మగారు 🙏🌹🌺, కానీ, వీడియో లో తక్కువ మాటలు అమ్మగారు వి, యాడ్స్ ఎక్కువ గా వున్నాయి, ఎంతో శ్రద్ద తో వింటున్న మధ్యలో, యాడ్స్ వల్ల ఇబ్బంది, తక్కువ యాడ్స్ ఉంటే బాగుండేది, కృతజ్ఞతలు,
అమ్మా మానవ సేవ మాధవ సేవ కాదు. పరమ సత్యం వైపు ప్రయాణం చేసే మార్గమే ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ. ఇతరులకు ఆ మార్గాన్ని చూపించే ప్రయత్నం చేయాలి అని నా అభిప్రాయం. ధన్యవాదములు 🙏
Excellent Interview with Smt. Prabhavathi Mataji. Every-body should see this Interview so that many many things can learn and follow and gain more knowledge.🙏🙏🙏🙏🙏
అంజలి మేడం గారు ఇలాంటి ఇంటర్వ్యూ చేసి చాలా చాలా మంచి పని చేస్తున్నారు ప్రాణం రాకడ ప్రాణం పోకడ ఏ సైంటిస్ట్ చెప్పలేడు ఈ సైంటిస్ట్ ల వల్ల భూగ్రహానికి మేలు కన్నా కీడే జరగబోతుంది అని నా అభిప్రాయం
శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
Manchi pillars putadaniki...pregnancy lo em cheyali cheyakudado chepandi please....putina tarvata variki yelanti manchi nerpiste...manchi variga marinara cheppagalaru...makosam ee video cheyandi please mam
మనిషి భగవంతుని చేతిలో పనిముట్టు మాత్రమే. శివునాగ్న లేనిదే చీమైనా కుట్టుదు , కరవదు . మనిషి లోపల ఏదైతే ఉందో అదే మనిషిని కదిలిస్తుంది . మనిషి తనంత తానుగా ఏ ఆలోచనా చేయడు . లోపల ఉన్న పరబ్రహ్మ చైతన్యం ఉంది అదే ఈ ఆలోచనలు చేయిస్తుంది.
Namaste madam, Great Video aundi, but I have one question at 22:00, Do we have give a rebirth? is that you called gratitude? We born and "we must give a rebirth as a token of gratitude"?, in that case why our saints like swami Viveka nanda, Jesus Christ and some other didn't give rebirth? Please answer.... Thanks
Maku chepe valu yevaru leru....memu manchi tanam TH-cam lo chusukuntunam epudu...vetukutunam....yela undali yela tinali yedi manchi yedi chedu manchi Margaret lo yela sampadana pondali...danini manam yela viniyoginchukovali inka manchi kids kavalanade na main goal mam... dani kosam mundu nenu maritene kada nenu yedina cheyagalanu, manchi chedilanu yela chudali anedi telusukovadam lo naku TH-cam lo video s chala use avutunay...
ఇంటర్వ్యూ చాల బాగుంది. కానీ మీరు చేసిన రీసెర్చ్ ల్లో ఒక్క రెసుల్త్ కూడా చెప్పలేదు. చెప్పి ఉంటె బాగుండేది. జనరిక్ గ ఆన్సర్ ఇచ్చారు అన్ని క్యూస్షన్స్ కి.
ఎవడైనా ఆధ్యాత్మికతను తప్పు పడుతున్నాడు అంటే వాడికి ఏమీ అవగాహన లేదు అని అర్థం, ఆధ్యాత్మికతలో ఏమీ లేదు అని ఎప్పుడు చెప్పాలి అంటే అందులో ప్రవేశించి ఎలాంటి అనుభవం లేకుండా చాలా చాలా కష్ట పడ్డప్పుడు భగవంతుని కృప లభించనప్పుడు ఆధ్యాత్మికతను తప్పుబట్టాలి ఏమాత్రం అనుభవం లేకుండా దాని గురించి కామెంట్ చేస్తే తప్పు చిల్లర వెదవలు చిల్లర కామెంట్లు మానుకోండి
పద్మావతి అమ్మగారి మాటలు చాలా ఓపికగా నిదానంగా ప్రశాంతంగా ఎన్నో తెలియని విషయాలను తెలియచేసాయి ఇంటర్యూ మొత్తం శ్రద్దగా విన్నాను చాలా తెలుసుకున్నాను కృతజ్ఞతలు 🙏🙏
ప్రభావతి అమ్మగారి మాటలు వింటుంటేనే ఎంతో శాంతిగా ఉంది. ఆమె మాటల్లో మాణిక్యాలను, చిరునవ్వుల్లో పారిజాతాల్ని ,ఆమె చూపుల్లో ప్రేమ ధారాలని పొందే అదృష్టాన్ని మాకు కల్పించిన అంజలి గారికి మా ధన్యవాదాలు. ఇంటర్వ్యూ ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా, జ్ఞానసాగరంలా సాగింది .అప్పుడే అయిపోయిందా, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది.. అంత ఓపికగా అన్నీ వివరించిన అమ్మగారికి ,మా అందరి తరపున అద్భుతమైన ప్రశ్నలను సంధించిన అంజలి గారికి మళ్లీ మళ్లీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ ఇంకొక అద్భుతమైన వీడియో అమ్మ గారితో చేస్తారని ఆశిస్తూ నమస్తే.
అంజలి గారు మంచి ఇంటర్వ్యూ చేశారు. ఇటువంటి కార్యక్రమాలవలన సమాజానికి మంచి జరుగుతుంది. ధన్యవాదములు 🙏
త్వరలోనే మళ్లీ ఇంకొక అద్భుతమైన వీడియో అమ్మ గారితో చేస్తారని ఆశిస్తూ..నమస్తే🙏
అంజలి గారికి అభినందనలు .. అద్భుతమైన ఇంటర్వ్యూ లు అందిస్తున్నందుకు.💐🙏🙏🙏💐
🙏🙏🙏
చాలా బాగుంది ఆనందం కలుగుతుంది తల్లి
అంజలి garu excellent ఇంటర్వ్యూ...prabhavathi mathaji garu mee journey super..ఈ ఇంటర్వ్యూ చూడక ముందు naku swamiji , mathaji la pi నమ్మకం ఉండేది కాదు...కానీ mathaji అనే పిలుపు ki correct person meeru...happy.మీరు matladuthunte నా లో కి నేను thongi chuusukunnatlu అనిపించింది..
అంజలి గారు ఈ వీడియో చేసి నందుకు కృతజ్ఞతలు, ఎంతో జ్ఞానం అందించారు, అమ్మగారు 🙏🌹🌺, కానీ, వీడియో లో తక్కువ మాటలు అమ్మగారు వి, యాడ్స్ ఎక్కువ గా వున్నాయి, ఎంతో శ్రద్ద తో వింటున్న మధ్యలో, యాడ్స్ వల్ల ఇబ్బంది, తక్కువ యాడ్స్ ఉంటే బాగుండేది, కృతజ్ఞతలు,
Amma🙏🙏🙏🙏🙏🙏🙏 inspiring
Interview baga chesaru..Ekkada kuda maata cut cheyakunda anni questions complete chesaru..
Waiting for more interviews with Prabhavathi Amma garu
ఎంతో చక్కగా వివరించారు. అందరూ తప్పకుండా వినాలి ఆచరించాలి.
Anjali garu mi life lo miru chesina best interview Amma
Yes 👍
Namaskaramamma mee matalu chala sowmayamga unnayi
EXCELLENT WORDS NOW A DAYS PEOPLE LISTENING IMP. NOT MATERIAL WORLD EXPLOITATION..
We are very lucky to hear from her. Thank you again Anjali Garu..
🙏అమ్మా పాదాభివందనములు🙏చాలా అద్భుతంగా చెప్పారు. కృతజ్ఞతలు అమ్మా
🙏🙏🙏🙏🙏
Dhanyavadhamulu Amma.
You're knowledge is great your service is great
Allah u Akbar=Allah is the Greatest
అంజలి గారు మంచి ఇంటర్వ్యూ
Tq to Anjali garu
spl tq to Prabhavathamma garu (vandhanam) given good answers for society..
Thank you amma
🙏👏 సత్యం… వారి వైభవం వల్ల మీరు ఇంటర్యూ బాగా చెయ్యకలిగారు… సమాజానికి విలువైనది 👍…👏💐 అంజలి మీకు అభినందనలు
అమ్మా మానవ సేవ మాధవ సేవ కాదు. పరమ సత్యం వైపు ప్రయాణం చేసే మార్గమే ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ. ఇతరులకు ఆ మార్గాన్ని చూపించే ప్రయత్నం చేయాలి అని నా అభిప్రాయం. ధన్యవాదములు 🙏
Such a wonderful video.amma danyavadamulu amma meeku
కొత్త దేవతండి కొంగత్త దేవతండి 😂😂😂😂
Chala bagachepparu amma
Excellent interview
Thank you so much Amma
Anjali Garu thank you for this excellent programme . So much knowledge
Anjali Garu great video and inspirational speech
అంజలి గారు ఇంటర్వ్ చాలా బాగుంది ,అంధరు సుషుమ్నా క్రియా ధ్యానం చెయ్యాలి .
మంగళం నిత్య శుభ మంగళం 💐
Excellent interview 👏
అంజలీగారు నమస్కారం 🙏🙏🙏
Anjali Garu you did good job. Mathaji speech exllent. Very pleasant speech.
Excellent Interview with Smt. Prabhavathi Mataji. Every-body should see this Interview so that many many things can learn and follow and gain more knowledge.🙏🙏🙏🙏🙏
అంజలి మేడం గారు ఇలాంటి ఇంటర్వ్యూ చేసి చాలా చాలా మంచి పని చేస్తున్నారు ప్రాణం రాకడ ప్రాణం పోకడ ఏ సైంటిస్ట్ చెప్పలేడు ఈ సైంటిస్ట్ ల వల్ల భూగ్రహానికి మేలు కన్నా కీడే జరగబోతుంది అని నా అభిప్రాయం
Same naku me lanti anubhavale aduru avutunnaye Anjali garu.🎉
Anjali Garu pls do more these kinds of interview
The best interview by Anjali garu 🙏.
Nice 👍
Matalaku Andani Anandam
Most useful interview 👍
K thirumal Dhanyavadhamulu ammagaru
అమ్మకి ప్రేమ పూర్వక వందనాలు
Very nice madam thankyou for this video
Super ❤
🙏🏼 prabavathi madam
Anjali garu interview sooper ela prabhavati garu chala baga chepperu ….🙏🙏
🙏🙏🙏Amma
Our fast life spritual knowledge and good life helping this life madam
అమ్మా, మీ పాద పద్మములకు నమస్కారములు...ప్రతి మాట అమృత తుల్యము 🙏🏼🙏🏼🙏🏼
Interview చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼
I Thank you Prabavati Garu.
Jai sri ram
శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
E madhya me interviews questions bauntunai Anjali garu..
Last lo punarjanma gurinchi cheppina answers 100ki 100 pallu yadardhamu Mathaji Hari om
Gratitude amma
Avunu Anjali garu.Upayogam untene frienddjiplu, bonding lu.
కాకినాడకు అతి సమీపంలో మంచి ఆధ్యాత్మిక అమృతవాహిని
అడిగే వాళ్ళకి పనిపాట ఉండదు చెప్పే వాళ్ళకి అంతకన్నా వుడదు వీటన్నిటికీ మించి చూసేవాళ్ళకి అసలు.....
Amma mee satangam dwara nenu plastic covers vadatam maneshanu inka na valla inata cheytaniki ready ga unnanu❤
అర్దం కాని వాళ్ళ కు తెలీదు ఇది నిజం
Exllent interview mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️
Excellent speach amma
Chat GPT plus , AI and ML days . But your view point is good
Namaste amma
Amma namskaram
మాతాశ్రీ కి నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏
👏👏👏👏👏
Excellent amma
శ్రీ గురుభ్యోనమః..🙏🏻
అమ్మగారికి పాదాభివందనములు.. ధన్యవాదములు అమ్మా..🙏🏻
Manchi pillars putadaniki...pregnancy lo em cheyali cheyakudado chepandi please....putina tarvata variki yelanti manchi nerpiste...manchi variga marinara cheppagalaru...makosam ee video cheyandi please mam
Thanks Matha ji
శ్రీ గురుభ్యోనమః 🙏
Amma ki naa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Gurudevo bava
I am fortunate to born to very good parents. She said correctly about prarabdhakarma, janmasaphalyam.
In the dreams what we see ourselves is our Subtle Body..
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః
ఓం నమః శ్శివాయ
🌹🌹🌹
Very good interview. Nice questions and very clarify answers. Thank you very much. ❤😊
జై శ్రీ కృష్ణ 🌺🌺🌺🙏
మనిషి భగవంతుని చేతిలో పనిముట్టు మాత్రమే. శివునాగ్న లేనిదే చీమైనా కుట్టుదు , కరవదు . మనిషి లోపల ఏదైతే ఉందో అదే మనిషిని కదిలిస్తుంది . మనిషి తనంత తానుగా ఏ ఆలోచనా చేయడు . లోపల ఉన్న పరబ్రహ్మ చైతన్యం ఉంది అదే ఈ ఆలోచనలు చేయిస్తుంది.
Namaste madam, Great Video aundi, but I have one question at 22:00, Do we have give a rebirth? is that you called gratitude? We born and "we must give a rebirth as a token of gratitude"?, in that case why our saints like swami Viveka nanda, Jesus Christ and some other didn't give rebirth? Please answer.... Thanks
Aatma satyam jagat swapnam natakam madam garu, dhyanam is the way for knowing about own self
Anjali Garu you did great job
Maku chepe valu yevaru leru....memu manchi tanam TH-cam lo chusukuntunam epudu...vetukutunam....yela undali yela tinali yedi manchi yedi chedu manchi Margaret lo yela sampadana pondali...danini manam yela viniyoginchukovali inka manchi kids kavalanade na main goal mam... dani kosam mundu nenu maritene kada nenu yedina cheyagalanu, manchi chedilanu yela chudali anedi telusukovadam lo naku TH-cam lo video s chala use avutunay...
Memu milaga Maralani anipistundi
Memu kuda meku laage village ki velli pillaku, peddalu mrgadharshanmu chestunnamu, Balasanshakar nadi pistunnamu
Thanks for this wonderful interview! 🙏 Are any online meditation classes available from Smt. Prabhavathi Mataji ?
🙏🙏🙏🌟🌟🌟🌟
Kuruthajnathalu mom
ఇంటర్వ్యూ చాల బాగుంది. కానీ మీరు చేసిన రీసెర్చ్ ల్లో ఒక్క రెసుల్త్ కూడా చెప్పలేదు. చెప్పి ఉంటె బాగుండేది. జనరిక్ గ ఆన్సర్ ఇచ్చారు అన్ని క్యూస్షన్స్ కి.
Amma kkd lo mi address cheppandi.
Ippudu thagginchukunnaru peddaga navvadam Inka aa gesture continue avuthondi.
🎉
Amma gaaru tirupati lo maa aasramaaniki vachi 3 days vundi Omkara class cheppi maku meditation lo vunna wonderful power ni maku andhincharu..
Thirupathi lo mee ashramam ekkada
@@sreemeghana narayanavanam .. Venkateswara swamy padmavati Amma kalyanam aina place.
@@sweethoneyraspberry how to come to your ashram
@@ramalakshmiyadavalli3300 tirupati narayana vanam madam... Present aasramam tunning lo ledhu... Sathsangam jariginappudu run chestunnamu..
First Parents should change their minds..don't compare with others first
ఎవడైనా ఆధ్యాత్మికతను తప్పు పడుతున్నాడు అంటే వాడికి ఏమీ అవగాహన లేదు అని అర్థం, ఆధ్యాత్మికతలో ఏమీ లేదు అని ఎప్పుడు చెప్పాలి అంటే అందులో ప్రవేశించి ఎలాంటి అనుభవం లేకుండా చాలా చాలా కష్ట పడ్డప్పుడు భగవంతుని కృప లభించనప్పుడు ఆధ్యాత్మికతను తప్పుబట్టాలి ఏమాత్రం అనుభవం లేకుండా దాని గురించి కామెంట్ చేస్తే తప్పు చిల్లర వెదవలు చిల్లర కామెంట్లు మానుకోండి
అన్న భగవంతుడు అంటే ఎవరు అన్న.
అన్న బగవంతురాలు అంటే ఎవరు.
మీ నాన్న భగవంతుడు
మీ అమ్మ bagavanthura lu
అంజలి గారూ నాస్తికుడైన బాబూ గోగినేని గారు చెప్పేదానికి ఒకే నవ్వు ఆస్తికులైన ఈ అమ్మగారు చెప్పేదానికి అదేనవ్వు దీన్నేమంటారు ఏఎండకి..........
అంటారా