యాదాద్రి లో మొత్తం దౌడ్జన్యమే..?? ఎవరికోసం కోట్లు పోసి కట్టారు..? | Public Talk | @Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2024
  • యాదాద్రి లో మొత్తం దౌడ్జన్యమే..?? ఎవరికోసం కోట్లు పోసి కట్టారు..? | YADADRI TEMPLE | Public Talk | @Signature Studios
    #signaturestudios #yadadri #yadadritemple #yadagirigutta #publicreaction #kcr #revanthreddy #freebusforwomen
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
  • บันเทิง

ความคิดเห็น • 306

  • @seethalakshmisanapathi8742
    @seethalakshmisanapathi8742 18 วันที่ผ่านมา +40

    అవును మేము కూడా మేలో వెళ్ళాము పైసలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు🙏🙏🙏

  • @pallarao838
    @pallarao838 8 วันที่ผ่านมา +47

    హిందూ మతానికి హిందువు శత్రువు. మతం పేరుతో దేవాలయాల వద్ద అన్ని స్థాయిల సిబ్బంది బలవంతంగా వసూళ్ళు చేస్తున్నారు. అందువల్లనే ఇతర మతాలకు మనం ఛీప్ అయిపోతున్నాము. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి

  • @Rajeshvolga2242
    @Rajeshvolga2242 17 วันที่ผ่านมา +36

    ప్రైవేటు ఫుడ్ సెంటర్ లు పైన ఉన్నవి కానీ అన్నదాన సత్రలు లేవు

  • @venkanna390
    @venkanna390 10 วันที่ผ่านมา +16

    యాదగిరిగుట్ట కొండాపైకి కార్ పార్కింగ్ ₹ 500/- దోపిడీ,
    దేవుడు దర్శనం కు చాలా దూరం లైన్ ఇబ్బంది గా వున్నది.

    • @Suresh_7901
      @Suresh_7901 5 วันที่ผ่านมา

      పార్కింగ్ తక్కువ పెడితే మొత్తం కార్లు నింపేసి మళ్ళీ పార్కింగ్ స్థలం లేదు అనేది వీళ్ళే కాక పోతే పెద్ద వయసు వాళ్ళకు ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్ళకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేసి పైన పార్కింగ్ ఎవరూ అడగరు

  • @dasharathchalluri1786
    @dasharathchalluri1786 19 วันที่ผ่านมา +23

    ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలి

    • @madhusha555
      @madhusha555 6 วันที่ผ่านมา

      అన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఉచిత అన్నదాన కార్యక్రమం లేదా?

    • @SrinivasRao-by9gf
      @SrinivasRao-by9gf 5 วันที่ผ่านมา +1

      లేదా అని.నువ్వు.అనుకుంటున్నావా,.కింద బస్ స్టాప్.దగ్గర వుంటది

  • @venkatnarsaiahkokkonda1676
    @venkatnarsaiahkokkonda1676 19 วันที่ผ่านมา +9

    అవినీతి నిర్ములన జరగాలి. భక్తునికి భగవంతునికి అనుసంధానం గా పాలనా యంత్రాంగం అర్చకులు ఉండాలి

  • @RaviRaj-ml6tb
    @RaviRaj-ml6tb 4 วันที่ผ่านมา +2

    అమౌంట్ ఎందుకు ఇవ్వాలి మసీద్ గాని చర్చి గాని అన్ని ఫ్రీ కానీ మన దేవాలయాలలోనే మొత్తం బిసినెస్, వస్తున్నా హుండీ ఆదాయం ఏమైతుంది

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 7 วันที่ผ่านมา +4

    1000000/currect cheppinav brother 🙏🙏👌👍🙏👌

  • @Rajeshvolga2242
    @Rajeshvolga2242 17 วันที่ผ่านมา +14

    దేవుడి కాటేజీ నుండి గుట్ట పై కి బస్ లు లేవు,

  • @mogantisuresh8539
    @mogantisuresh8539 9 วันที่ผ่านมา +10

    దేవుని ధర్శనాల నిమిత్తం,పుణ్యంవవస్తుందనే హిందువులమైన మనం ఎంతమాత్రం,బంగారాన్ని దేవూనిపేరున విరాలాలిస్తున్నాం ఇదంతా దినానికి స్వార్ధం
    నోరులేని జీవాలు ఆకలి,మరియు రైతులు ఆకలిచావులు వారి పొలాలు బీడుభూములు కాకుండా ,గోవులు కభేలాలకు వెళ్లకుండా నివారించమని మానవత్వం హిందూధర్మం
    పాటిస్తే మనల్ని వెతుక్కుంటూ దేవుడే వస్తాడు శుభం

  • @sravanpoosala8983
    @sravanpoosala8983 18 วันที่ผ่านมา +16

    కొండా మీద మిల్స్ తినాలంటే 150rs

  • @ationdj1308
    @ationdj1308 20 วันที่ผ่านมา +9

    అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు నీ మనస్సులో తోటి వ్యక్తిలో వున్నాడు

    • @shreedhar1799
      @shreedhar1799 13 วันที่ผ่านมา

      Avuna

    • @Sureshhd79
      @Sureshhd79 5 วันที่ผ่านมา

      వేరే వాళ్ళ విషయం కి వస్తే దేవుడు తోటి మనుషుల్లోనే వున్నాడు ఈ మందిరాలెందుకు అంటారు అదే మీ కాడికి వస్తే ఏసు మాత్రమే దేవుడు మనం అంతా పాపులం అంటారు, అందరు పాపూలె అనే వారికి మనుషుల్లో దేవుడెలా ఉంటాడో చెప్పాలి

  • @arjunm912
    @arjunm912 7 วันที่ผ่านมา +3

    ఒకప్పటి యాదగిరి గుట్ట ని మంచి Business కింద మార్చేసి Commercial మార్చేసి అదాయం పొందుతున్నాయి ప్రభుత్వాలు

  • @spenugonda3596
    @spenugonda3596 20 วันที่ผ่านมา +30

    పిచ్చి ప్రజలకి ఇంకా అర్థం కావడం లేదు దేవాలయాలు అభివృద్ధి చేసేదే ప్రజల సొమ్ము దోచుకోవడానికి అని, యే ఇతర మతం వారి మసీదు లేక చర్చి వారి రూపై కూడా ముట్టుకోకుండా ఒక్క హిందూ మతం ద్వారా దేవాదాయ శాఖ కి డబ్బు వస్తేనే కదా ఇతర మతాలకు పెట్టేది రంజాన్ తొఫాలు,క్రిస్మస్ కానుకలు, హజ్ యాత్రకు జెరూసలేం యాత్రలకు ఫ్రీ గా పంపాలి గా ఇతర మతస్తులని....మన హిందువులకి బుద్ధి లేదు దేవాలయాలకు వెళ్లి హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుంది అని అనుకోకుండా యే మతం వారు అని చూడకుండా పేద వాడి కడుపు నింపండి,ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యండి అప్పుడు మిమ్మల్ని దేవుడు అంటారు, ఆ దేవుడు మీపై కరుణ చూపుతాడు..చేతకాని ప్రభుత్వం చెయ్యలేని మంచి పనులను కూడా మన హిందుప్రజలు చెయ్యవచ్చు దేవాలయాల్లో హుండీలో వేసే డబ్బులతో ఆలోచించండి ప్రశ్నించండి దర్షణాల పేరుతో దోపిడీలు అరికట్టే విధం గా....

    • @NarendraKumar-zc7cl
      @NarendraKumar-zc7cl 10 วันที่ผ่านมา

      What's Modi ji doing for temple's in india.

    • @santhoshkumar-8686
      @santhoshkumar-8686 7 วันที่ผ่านมา

      Masth comment hundi lo veyakudadhu leni variki hlp chesthy adhy punyam

    • @Suresh_7901
      @Suresh_7901 5 วันที่ผ่านมา

      ​@@santhoshkumar-8686ఇంకా సోమరితనం ఎక్కువ అవుతుంది

    • @lkjihgfedcbaaa
      @lkjihgfedcbaaa 3 วันที่ผ่านมา

      Ante ipudu modi ayodya kattindi dochukovadanki anamata😂

  • @user-my9sp2hg2i
    @user-my9sp2hg2i 19 วันที่ผ่านมา +3

    Supper unnadi cheppav bro🔥🔥🔥👌👌👌👌👌👌👌👌👌

  • @srinivassharma313
    @srinivassharma313 8 วันที่ผ่านมา +2

    గ్రామాలలో ఉన్న దేవాలయాలకు వెళ్లకుండా ఇతర గ్రామాలలో ఉన్న దేవాలయాలకు వెళ్లడం మన తప్పు

  • @arunasistla416
    @arunasistla416 19 วันที่ผ่านมา +5

    Good question too cost dopidi

  • @chandramouligajula4716
    @chandramouligajula4716 19 วันที่ผ่านมา +8

    Super ga చెప్పావ్ బ్రో

  • @satishkumarperiketi6757
    @satishkumarperiketi6757 19 วันที่ผ่านมา +3

    👌👌👌

  • @rajkumarmaram6421
    @rajkumarmaram6421 12 วันที่ผ่านมา +2

    Currect bro

  • @srivanishiga6522
    @srivanishiga6522 16 วันที่ผ่านมา +3

    Old is gold

  • @A289__TV
    @A289__TV 20 วันที่ผ่านมา +7

    Anduke old is gold

  • @ramarajyampappala8638
    @ramarajyampappala8638 5 วันที่ผ่านมา

    Super ga chepparu anta avineethi

  • @mannuyoutubechannel7482
    @mannuyoutubechannel7482 19 วันที่ผ่านมา +2

    👍👌

  • @vinnulovelyboy8879
    @vinnulovelyboy8879 9 วันที่ผ่านมา

    Super ga chappaaru

  • @pppmuralidhar4297
    @pppmuralidhar4297 19 วันที่ผ่านมา +3

    గతంలో గంటలోపు అయ్యే దర్శనం ప్రస్తుతం మూడు గంటలు పడుతుంది దీనికి లైన్ దూరం భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూడా పెంచడం రెండవది 150 రూపాయల టికెట్ ప్రత్యేక లైవ్ లేకుండా ఏదో వరండాలో అమ్ముతున్నారు టికెట్లు ఇచ్చేవాళ్లు ఉదయం 7 8 మధ్య ఉండారు

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 6 วันที่ผ่านมา

    Super ga చేప్పావు వీళ్ళళ్ళొ మార్పు రావాలి

  • @GokamVenkataiah
    @GokamVenkataiah 8 วันที่ผ่านมา

    సూపర్ చెప్పారు అన్న 👌🙏✊

  • @umamaheswararaogovindu9196
    @umamaheswararaogovindu9196 22 ชั่วโมงที่ผ่านมา

    ఒక్కడా భక్తులికి కనీస వసతి గూడ లేదు ,చాలా బాధ అనిపించింది

  • @alekyar3004
    @alekyar3004 6 วันที่ผ่านมา

    Currect cheppinav brother 👍👌

  • @kavyathakur6985
    @kavyathakur6985 19 วันที่ผ่านมา +3

    Vere good బాగా చెప్పారు

  • @ppandurangareddy9882
    @ppandurangareddy9882 4 วันที่ผ่านมา

    నిజమేనా అన్న దేవుడు అని పోతే దెయ్యం పట్టినట్టుంది దేవాలయాల దగ్గర ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఇదే పరిస్థితి కనీసం నువ్వన్న రెస్పాన్స్ అయినవా అన్న చాలామంది రెస్పాన్స్ కావాలి

  • @svsrinivas628
    @svsrinivas628 6 วันที่ผ่านมา

    Ur right brother

  • @svsrinivas628
    @svsrinivas628 6 วันที่ผ่านมา

    మన హిందూ ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మరియు facilities kalipiyali భక్తులకు

  • @nagabhai3386
    @nagabhai3386 6 วันที่ผ่านมา

    Nijam bayya mana dewudi ni chuda dani ki kuda dabbulu evvalsi vastundi prati sari chala kashtam avutundi super interview 👍👍

  • @vinayboss9642
    @vinayboss9642 8 วันที่ผ่านมา

    Nijame correct cheptunav bro

  • @Rajeshvolga2242
    @Rajeshvolga2242 17 วันที่ผ่านมา +5

    కొండ కింద దేవుడు కాటేజీలు నుండి కొండ పైకి బస్ లు ఉంటే బాగుండే

  • @srivinay7390
    @srivinay7390 20 วันที่ผ่านมา +2

    🇮🇳🚩😭😊😍🙏🙇🔱🕉🌞Jai Lakshmi Narasimha Swamy🙇Om Namo Narayanaya🌝🐄🐚🙇🙏❤😊😭🚩🇮🇳

  • @thallapallimahesh1865
    @thallapallimahesh1865 7 วันที่ผ่านมา

    Super anna

  • @gopalakrishna4981
    @gopalakrishna4981 10 วันที่ผ่านมา

    Correct

  • @mnreddy2484
    @mnreddy2484 20 วันที่ผ่านมา +4

    Maintnense ladu too much parking fee old is gold

  • @hymavathitammineedi353
    @hymavathitammineedi353 2 วันที่ผ่านมา

    Baga cheppavamma

  • @anuradhamaila548
    @anuradhamaila548 15 วันที่ผ่านมา +1

    Meeru cheypidi 100/ sir

  • @giri7757
    @giri7757 4 วันที่ผ่านมา

    Super bro

  • @narsimhamachagalla9005
    @narsimhamachagalla9005 5 วันที่ผ่านมา +1

    మొక్కు తీర్చుకోవడానికి వస్తే అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారు..గుండు చేసుకుంటే. Ticket కు డబ్బులు ఇవ్వాలి .మళ్ళీ గుండు గీసినోడికి ticket డబ్బుల కన్న రెండింతలు ఇవ్వాలి ఇదెక్కడి న్యాయం పాలకమండలి కాస్త గమనించాలి.

  • @vijayvarun6385
    @vijayvarun6385 5 นาทีที่ผ่านมา

    అన్నిటి రేట్స్ పెరిగినాయి కదా అన్న , మరి గుండు చేసే అయినా ఎలా బతకాలి

  • @patturithirupathi5757
    @patturithirupathi5757 6 วันที่ผ่านมา

    కొత్త ప్రభుత్వం యాదాద్రి పై ద్రుష్టి పెట్టాలి కోనేరు వద్ద, వాష్ రూమ్ లు పెంచి గుట్ట పైకి ఉచిత బస్ క్యూ లైన్ పద్ధతి పెట్టాలి ఆలయ ప్రాంగణంలో చాలా చోట్ల బూజు చెత్త పేరుకుకుపోయినా పట్టించుకోవడం లేదు

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 10 วันที่ผ่านมา

    I support his voice. Devotees suffering by temple maintenance management services. Temple sectry and EO,AO are blind eyes on devotees...

  • @gknews9media
    @gknews9media 19 วันที่ผ่านมา +4

    దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్థులు

  • @srivanishiga6522
    @srivanishiga6522 16 วันที่ผ่านมา +2

    Fast car parking ki 500 rs raddu cheyandi please

  • @mangilipellipranaveeta5531
    @mangilipellipranaveeta5531 4 วันที่ผ่านมา

    Avunu yesterday only we went to Gutta but every one asking money there 150 for SPL darshan we took but cost of leaving is to high now in gutta

  • @user-sq5ch3kp5h
    @user-sq5ch3kp5h 3 วันที่ผ่านมา

    Sss exactly

  • @AnnapurnaRao-sn3vy
    @AnnapurnaRao-sn3vy 4 วันที่ผ่านมา

    Revanth garu ivanni marchali andi

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x 5 วันที่ผ่านมา

    తినడానికి ఎంతైనా పెట్టొచ్చు కానీ దేవాలయంలో ఖర్చుపెట్టడానికి మాత్రం వెనకాడతారు

  • @shivakiran4143
    @shivakiran4143 7 วันที่ผ่านมา

    Old gutaa temple . Good

  • @Karthik1918
    @Karthik1918 4 วันที่ผ่านมา

    పార్కింగ్ దగ్గర ఐతే మోసాలు ఎన్ని జరుగుతున్నాయి అన్న దానం లేదు అభివృద్ధి పేరుతొ దోచుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మన ధర్మానికి నిర్వచనం మార్చుతున్నారు కొండ పైనా బస్సు మాత్రమే చాల బాగుంది

  • @dasharathchalluri1786
    @dasharathchalluri1786 19 วันที่ผ่านมา +1

    సామాన్యులకు కూడా దర్శనం కల్గించాలి

  • @shashikanth342
    @shashikanth342 วันที่ผ่านมา

    First Bro I understand your problem. But crowd ekvinapudu anni vehicles piki pampitey traffic ekvavtundi janalaki ibbandi avtundi, andukey chala free buses piki velladaniki pettaru, handicapped, peddalaki free Jeep vehicle lo temple door dagarki dimputaru, free ga darshan cheskoni vellandi,. Janalau ekvinapudu maintain cheyadam nizanga kashtam andi

  • @jagadeeshallampally8694
    @jagadeeshallampally8694 7 วันที่ผ่านมา

    Anna prathiokkaru aduguthe baguntadi mana janalaku theliviledu maname aluvatu chesinamu

  • @pgr9tv
    @pgr9tv 9 วันที่ผ่านมา

    Avuna

  • @byrojibhavana8861
    @byrojibhavana8861 2 วันที่ผ่านมา

    Yes it is true from kcr ruling it was commercial

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 5 วันที่ผ่านมา

    దేవుడి ని చుడానికి డబ్బులు కటాల బస్సు చార్జీలు పెటుకోని తినడానికి డబ్బులు ఖర్చు పెట్టి పార్కింగ్ లకు డబ్బులు కటి కూడా దేవుడి దర్శనికి పోవాలా

  • @srivanishiga6522
    @srivanishiga6522 15 วันที่ผ่านมา

    Darshanam velle bakthulaku water supply undali fast lines lo

  • @ammu8016
    @ammu8016 19 วันที่ผ่านมา +1

    Abaa masth adiginav anna,aynaa marpuradhulay anna gattiga andharu adigithynay marpu vasthundhi, parking ki antha amount aa vammo

  • @gurubrahmaiahpaturi1847
    @gurubrahmaiahpaturi1847 11 วันที่ผ่านมา

    దర్శనానికి లైన్ నిలబడితే కాళ్లు కాలుతుంది పట్టాలు వేసే నీళ్లు పోయారు ట్రైన్ కారు పెట్టాలంటే 500 రుపీస్ మల్ల లైన్ నిలబడితే గాలి కాదు బ్లోయర్ లాంటిది గాలి వచ్చేది పెట్టాలి కదా

  • @srivanishiga6522
    @srivanishiga6522 15 วันที่ผ่านมา

    Maintence ki prefarence evvandi

  • @user-zm2is1fn6e
    @user-zm2is1fn6e 15 วันที่ผ่านมา +1

    Complaint cheyandi congress MLA ki

  • @kondipraveen7804
    @kondipraveen7804 5 วันที่ผ่านมา

    Correct 💯 bro prathi temple dhagara ede problem gunduku token 50 rs gunduchese vadiki 100 rs ekkadaina ede problem 🥹🥹

  • @jagadamgeetha9545
    @jagadamgeetha9545 4 วันที่ผ่านมา

    అసలు దేవుణ్ణి ఎక్కడ చూపిస్తున్నారు 😂

  • @rajinigangu211
    @rajinigangu211 20 วันที่ผ่านมา +2

    Meri cheppindi akharala nizem😮

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 2 วันที่ผ่านมา

    యాదాద్రి గురించి ప్రజలు తెలుసు కోవాలి యాదాద్రి కి BRS govt 12 కోట్లు పెట్టి డౌలోప్ చేసింది eyte యాదాద్రి ఆదాయం రోజు 1 కోటి పైనే అంటే 12 రోజుల్లో ఆ పెట్టుబడి వచ్చిందే సమస్తరనికి 400 కోట్ల ఆదాయం ఉంది దేవుడికి యే నాయకుడు పెట్టింది ఏమీ లేదు దేవుడి సొమ్ము అంటే భక్తులు వేసే కానుకలు డబ్బులు అంటే హిందువు ల సొమ్ము

  • @krishnamurthyrayapureddy6517
    @krishnamurthyrayapureddy6517 7 วันที่ผ่านมา +1

    మంగలివాళ్ళకి జీతాలు వుంటే మళ్ళీ గుండు కి డబ్బులెందుకు

  • @atchaiahchoppa4915
    @atchaiahchoppa4915 9 วันที่ผ่านมา

    Yekkadaina(all over india) temples daggara itlene untundhi brother.

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 19 วันที่ผ่านมา +2

    100 RS ki 2coconuts 👍

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr 5 วันที่ผ่านมา

    మొత్తం 1800 కోట్లు పెట్టీ కట్టాడు కెసిఆర్ , ఇదే డబ్బు తో రాష్ట్రం మొత్తం గుళ్ళు కట్టోచు. కెసిఆర్ తుగ్లక్ !!

  • @user-xf6tz7yn8v
    @user-xf6tz7yn8v 5 วันที่ผ่านมา

    Correct chapinav bro patta gutta na best

  • @ShivaShambo-rw8tz
    @ShivaShambo-rw8tz 4 วันที่ผ่านมา

    రేవంత్ పాలన

  • @bablubablu55
    @bablubablu55 3 วันที่ผ่านมา

    Asalu point chepadem ledhu bro miru, 500₹ ticket tesukuntam anna commercial vehicle ki piki permission ledhu
    Old people unnaru ani chepina ivaledhu. Poni free bus lo podham old age people or ladies ki seperate bus ledhu old age people ni bus ekkinchali ante 1 hour wait chesina possible kaledhu malli akkadinundi Satyanarayana swamy pooja mandapam busstop ki velli ekkavalasi vachindi

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 วันที่ผ่านมา

    Temples must not collect money ..... We must protect our Temples community Hindu religion
    Trust must not conisder commerical ....
    Divine policy can adopted for welfare of temple places..........
    It is also our duty toprotect the temples ..... donation can be given to temples for daily poojas services Annadanam .... ... Kalyanam ..... Daily poojas ... Can be collected reasonable ....give chance and choice to devotees....also ...... Shreelashmibnarshima swamy belong To us ... In future many service to be provided.....for the devotees......

  • @ram1773
    @ram1773 19 วันที่ผ่านมา

    Tirupati lo kuda same undhi kada???

  • @dailystuff9599
    @dailystuff9599 19 วันที่ผ่านมา

    Appude bagunde appudu pina rooms undevi nidra chesinattu undedi ipudu ekkada chestaru

  • @pravalikapalli4783
    @pravalikapalli4783 5 วันที่ผ่านมา

    Indhuke andharu nirupedhalaku virekthi chendhi mana dharmamamidha avgaha leka matha marpidilu jaruguthunnai

  • @krishnamurthy5280
    @krishnamurthy5280 8 วันที่ผ่านมา

    దేవుని వద్దకు వెళ్లి కేవలం దర్శనం చేసుకొని రావాలి... అంతే గాని డబ్బులు ఎక్కడ పెట్టకుండా ఉంటే అందరు దిగి వస్తారు

  • @srivanishiga6522
    @srivanishiga6522 15 วันที่ผ่านมา

    Money money ani run cheyakunda kastha bakthula guruinchi alochana cheyandi please🙏🏻

  • @rajubandarirb
    @rajubandarirb 7 วันที่ผ่านมา

    ఒక్కసారి ఆ గుండం చూడాలి ఎంత గోరంగా ఉంటదో అందులోని వాటర్

  • @user-rr7qj8ln9o
    @user-rr7qj8ln9o 5 วันที่ผ่านมา

    డబ్బులు ఏ ఏ గుట్టల దగ్గర డబ్బులు వసూలు చేయడం పరిపాటి

  • @konerinagendar7214
    @konerinagendar7214 5 วันที่ผ่านมา

    కమర్షియల్

  • @srideepa1005
    @srideepa1005 5 วันที่ผ่านมา

    Tirupati chalaa bagutundhi...1 rupee kuda karch undadhu... temple dhaggara money pettadam anedhi kaadhu... temples ki dabbunna vallu dabbu leni vallu andharu vastharu... pedhavallaki devuni dharshanam ki ravadanike bayam untadhi inka e karchulani chusi

  • @narenderb241
    @narenderb241 7 วันที่ผ่านมา

    I went last time I decided not to go temples which charge tickets for darshan, I go to temples which are near to my house

  • @rammanturu6525
    @rammanturu6525 5 วันที่ผ่านมา

    Paina parking 500/- pettadam valla andaru kindane pettukuntaru. Paina place ledu kabatte vehicles kinda pettadaniki ala 500/- chesiuntaru. overall construction matram vestu.

  • @chakreepanti1214
    @chakreepanti1214 5 วันที่ผ่านมา

    System సరిగా లేనప్పుడు em చేస్తాము

  • @srivanishiga6522
    @srivanishiga6522 15 วันที่ผ่านมา

    Small childrens untaru

  • @djvinny6460
    @djvinny6460 13 วันที่ผ่านมา

    Wat about muchinthal chinna jeeyar business temple 😭🔥?

  • @Lucky-wv4bx
    @Lucky-wv4bx 2 วันที่ผ่านมา

    It's not in one temple same issue in every place commercial iypoindi

  • @jampalajaya8938
    @jampalajaya8938 6 วันที่ผ่านมา

    దేవాలయం లో ఫ్రడ్ జరగకుండా చూడాలి బయట సెలూన్ వేరు

  • @praveenkumarr1927
    @praveenkumarr1927 4 วันที่ผ่านมา

    అన్ని free గా కావాలి... అనుకునే వారు గుడికి రాకండి?డబ్బులు లేని వారు గుడికి రాకండి.?.., గుడిలో పని చేసే వారందరికీ ప్రభుత్వ జీతాలు కాదు... వారి బతుకులు కూడా చాలీ, చాలని బతుకులే... Ex :-మంగలి, చాకలి, కుమ్మరి,విశ్వబ్రాహ్మణ,మాదిగ, మెత్తరి మొదలగువారు...,

  • @swamysunnyswamysunny451
    @swamysunnyswamysunny451 6 วันที่ผ่านมา

    మోసం telangana Donegal sir

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 6 วันที่ผ่านมา

    Parking 500 too much thuglak decision

  • @srivanishiga6522
    @srivanishiga6522 15 วันที่ผ่านมา

    Food next water fast kada

  • @kalyanbuyyani3017
    @kalyanbuyyani3017 12 วันที่ผ่านมา

    Paina parking pleace ledu bro incase 500price unte ne koddi mandi vastunnaru ledanet bayate tirge vehicle anne konda meda ne untay