When Tenant Becomes Absolute Owner of the Property | Tenant and Owner Legal Rights | Sumantv Shorts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 533

  • @pnr.patnala
    @pnr.patnala 7 หลายเดือนก่อน +217

    Sir నేను ఒకే ఇంట్లో 22 సం లు అద్దెకు ఉన్నాను ఆ 22 సం అద్దె రసీదు కూడా తీసుకొనే వాడిని. కానీ నేను ఇళ్లు కాళీ చేసే టప్పుడు ఏటువంటి గొడవలు లేకుండా మనస్పూర్తిగా కాళీ చేశాను.మనలో నిజాయితి ఉండాలి అది లేకపోతే మన జీవితం గతి తప్పుతుంది. నాకూ కూడా చాలామంది చెప్పుడు మాటలు చెప్పే వారు కానీ నేను వినలేదు. ఇప్పుడు నాకు నా స్యంత duplex G+1 ఇల్లు ఉంది మనలో నిజాయితి ఉంటే ఆ భగవంతుడు మమలని చూస్తూ ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน +5

      You are soooooooo good. Manushulalo naitika viluvalu, undabatte manam society lo konasaagutunnamu

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 5 หลายเดือนก่อน +4

      You are very honest person. మీరు చెప్పినది 100/-కరెక్ట్. ఒకరిని రిస్క్ పెట్టే మనస్తత్వం ఉండకూడదు. All the best. God bless you sir.

    • @shafimohammad8175
      @shafimohammad8175 5 หลายเดือนก่อน +5

      కరెక్ట్ బ్రదర్ దేవుడు నిన్ను చల్లగ చూడాలి

    • @s.b.vkrishna1235
      @s.b.vkrishna1235 5 หลายเดือนก่อน +1

      good brother ala vere vala sommu mida asa pada kodaadu vala raktham tage oka jalaga la aasla undakodadu

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 5 หลายเดือนก่อน +2

      మీరు నైతికత పాటించారు మీరు అభివృద్ది చెందుతారు

  • @ravinderyamsani4446
    @ravinderyamsani4446 8 หลายเดือนก่อน +80

    నేను ఒక ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నా, అది నాది అంటే సమాజంలో నాకంటే నీచమైన మనిషి ఉండదేమో . మనకు నైతికత అనేది ముఖ్యం

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน +1

      Exactly. Inkaa manushula lo naitika viluvalundabatte manam samaajam lo konasaagagalugutunnamu.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน +1

      Madya lo lawyers chenutaaru kaali cheyyoddani. Raajee ki rappinchi owner iche cash lo inta percentage ani dobbutaaru.

    • @muralimummidi5254
      @muralimummidi5254 3 หลายเดือนก่อน

      SALA

  • @tvaraprasadnlr
    @tvaraprasadnlr 5 หลายเดือนก่อน +47

    ఇలాంటి ఇంటర్వ్యూలు చెయ్యకమ్మా
    చాలా మందికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి.

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว +255

    రైట్స్ లేదు...బొక్కా లేదు..ఖాళీ చెయ్యక పోతే ఓనర్ ఒంగో బెట్టి తంతాడు....💥

    • @sridevileela9103
      @sridevileela9103 ปีที่แล้ว +5

      Reverse caces pedtaru

    • @shyamsampathi6087
      @shyamsampathi6087 8 หลายเดือนก่อน +1

      Ss

    • @heenafahimida5084
      @heenafahimida5084 8 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @kswamy8392
      @kswamy8392 7 หลายเดือนก่อน +4

      రెంటుకు ఉన్న వాడి పెళ్ళాంతో అడ్జస్ట్ అయిపోవాలి.....

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 7 หลายเดือนก่อน +1

      Rent ku cherevallu court ku chepi yemaina cheruthunnara, , court rule paatinchadaniki,Yento kastapadi, loans thisi vaddi katukuni illu kadithe, rent kunodu vaademma sothulaga sontham chesukontada, owner ku Chiarethhi the vadni yesi paresthe apudu rules maruthaya. Yendi

  • @cjanaki8999
    @cjanaki8999 ปีที่แล้ว +105

    సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు ఉంది . జీవితం అంతా కష్టపడి తిని తినక పైసా పైసా కూడ బెట్టి కట్టుకున్న గూడు ఎవడికో దారాదత్తం చేయటం ఎంత వరకు సమంజసం.ఇదేం దిక్కుమాలిన చట్టం.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน +1

      Ivanni jarigevi kaavulendi. Illu kaali cheyyaka pote iragatanni bayataku pamputaaru.

    • @SudhakarErva
      @SudhakarErva 3 หลายเดือนก่อน

      Sir
      Mee వివరణ బాగుంది, కాళి చేయించడం అనే పదం మీద న్యాయ వివరణ ఓనర్స్ ను భయ బ్రాంతు లకు గురిచేసే విధంగా ఉన్నది.
      భరత దేశం లో చట్టాలు వేరు బయటి ఆచరణ వేరుగా ఉండడానికి కారణం న్యాయ వ్యవస్థ పై నమ్మకం కానీ అవగాహన గాని లేదు.
      ఇల్లు తన అవసరానికి కట్టుకోవడం లాంటి చట్టాన్ని చేస్తే. ఈ బాధలు ఉండేడి వికాదు. గృహాలు వాటి అవసరాలు ప్రభుత్వమే చూస్తే ఈ బాధలు ఉండేడివికాదు.
      మానవావసరాలలో ఇల్లు ఎంతో ముఖ్యం. దానిని వ్యాపారం చేయడం సరియైనది కాదు. నేను ఒక ఓనర్ నే కానీ ఈ భయాల మధ్య మెలగడం చాల భాదగా ఉన్నది, అదే నాజీవనాదారo నాకు రేపటి అవసరానికి నా ఇల్లు పనికి రాకపోతే దేనికి ఆస్తులు.

    • @Pss687
      @Pss687 3 หลายเดือนก่อน +1

      True ivemi laws ...kashta padi dabbulu save chesi loans kattukoni rent ki iste enti tenants daurjanyalu

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 ปีที่แล้ว +162

    అంటే ఇల్లుని అద్దెకి తీసుకుని సొంతం చేసుకుందామని ఎంత దురాలోచన ఇది సహించరానిది. కేవలం అద్దెకి ఇచ్చినంత మాత్రాన ఇల్లు సొంతం చేసుకుంటే అసలు ఇంటి ఓనర్ బజారున పడాలని కదా ఇటువంటి చర్చలు తీసుకురావడం.

    • @narasimhamurthy6760
      @narasimhamurthy6760 ปีที่แล้ว

      Donga chattalu loyers

    • @raghavavd
      @raghavavd ปีที่แล้ว +10

      అసలు అలాంటి ఆలోచనే అనైతికం,, అధర్మము అండీ..

    • @m.sahadevareddy2897
      @m.sahadevareddy2897 ปีที่แล้ว

      హైదరాబాదులో ఓనర్ లoతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారస్తులు ఎక్కువగా కోటీశ్వరులు లకు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగులు రెంటు కట్టకపోతే రోడ్డు మీద ఈడ్చి కొడతారు

    • @nadellanarasimharao9578
      @nadellanarasimharao9578 8 หลายเดือนก่อน +1

      Elanti daridrapu alochana entarvue pettaddu 100 years ina all so tsm avutundi ataNiki amaina puttara

    • @aparna8999
      @aparna8999 8 หลายเดือนก่อน +1

      Yes, don't raise such type of discussions

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 6 หลายเดือนก่อน +9

    మన కుటుంబానికి ఆశ్రయమొసగిన గృహయజమాని ఋణం ఎలాతీర్చుకోగలమనే భావాలతో ప్రజలో ధార్మిక ఆలోచనా సంస్కారాలు నాటండి.! మన ఖర్మ ఇలా కాలుతున్నదిమరి!

  • @MURTHY861956
    @MURTHY861956 ปีที่แล้ว +27

    ఇంకా ఇతరుల ఆస్తులు ఎలా ఈజీగా కొట్టేయొచ్చో దయచేసి చెప్పండి. మన లా అలా మనవి కానివి ఎలా మన సొంతం చేసుకోవచ్చు.

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 8 หลายเดือนก่อน +28

    ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడే కేవలం 11 నెలలకు మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు 11నెలలో ఇల్లు ఖాళీ చేయాలని ఒకవేళ ఖాళీ చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి యజమాని 12వ నెల 1వ తేదీన అద్దెకున్నవాళ్ళ సామానంతా రోడ్డు మీద వేసి, ఇంటి యజమాని తన ఇంటిని తాను స్వాధీనం చేసుకోవచ్చని, దీనిగురించి తాను అనగా అద్దెదారు ఎటువంటి అభ్యంతరం తెలుపనని, ఈ నిబంధన తనకు అంగీకారమేనని అందుకు అద్దెకు వచ్చేవాళ్ళు అంగీకరిస్తున్నట్లుగా అగ్రిమెంట్ చేసుకుంటే చాలు. అద్దెకున్న వాళ్ళు ఇల్లు తమదేనని ప్రయత్నాలు చేయకుండా ఉంటుంది.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน

      Avaru kaali cheyyamani anarulendi. Janaalalo naitika viluvalu inkaa nasinchi poledu.

    • @ramakrishnareddy9948
      @ramakrishnareddy9948 4 หลายเดือนก่อน

      బాడుగకు ఇచ్చి చూస్తే తెలుస్తుంది​@@ravikumarvasireddy7946

    • @Rameshbandi-ol5jn
      @Rameshbandi-ol5jn 3 หลายเดือนก่อน +1

      నైతిక విలువలు కాపాడడం
      మన భాద్యత..

  • @kalyanrao5973
    @kalyanrao5973 ปีที่แล้ว +26

    Rent ku undi occupy cheste elaa

  • @vijayalakshmikonathala9119
    @vijayalakshmikonathala9119 9 หลายเดือนก่อน +88

    అప్పులు చేసి స్థలం కొని ఇల్లుకట్టుకొని అప్పులు తీర్చడానికి అద్దెకి ఇస్తారు.ఇల్లు అద్దెకు వున్నవారు ఎప్పుడు vecate చెయ్యమంటే అప్పుడు చెయ్యాలి.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 8 หลายเดือนก่อน +1

      మనము gavaras కథ
      Sc lanu mana bc le shop lo ekkuva kaalam vunchadu.ekkada ultracity cases vestaadu emo ani
      Same ante

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน

      Mana samaajam lo 99% alaage unnadi lendi.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน

      1% maatrame tappudu vedavaluntaaru.

  • @subrahmanyamgudipati268
    @subrahmanyamgudipati268 ปีที่แล้ว +50

    లా లో ఏం చెప్పినా కోర్టు కు వెళితే కొన్ని దశాబ్దాలు జరుగుతుంది వ్యవహారం. గుండా దగ్గరకు వెళితే రోజుల్లో తీరి పోతుంది. కాబట్టి చట్టాన్ని పునః సమీక్షించడం అవసరం.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน

      ​@@sivasaragadam1359mee illu avaranna kaali cheyyakapote vaalla saamaan bayata padesi illu lock chesukondi. Gundaala avasaram ledu

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 ปีที่แล้ว +55

    న్యాయవ్యవస్థ లో న్యాయాన్ని బట్టి న్యాయం గెలవదు. న్యాయవాది తెలివి తేటలను బట్టి గెలుస్తుంది.

  • @gr894
    @gr894 ปีที่แล้ว +9

    How come tenent can be owner ? Rediculus

  • @rajesm22
    @rajesm22 ปีที่แล้ว +91

    నిజాయితీ లేకుండా అన్యాయముగా ప్రవర్తిస్తే వాళ్ళ వచ్చే తరాలకు శాపమే బహుమానం

    • @kummis9945
      @kummis9945 ปีที่แล้ว +2

      Correct 💯 percent

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe ปีที่แล้ว +2

      Manamu anukovadame kaani, ala jaragadu bhayya.

    • @satyakumar88
      @satyakumar88 ปีที่แล้ว

      Bro jarugutayi Naku jarigindhi

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน

      ​@@Vijay-cz7pessssssssssssssss👍

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 5 หลายเดือนก่อน

      ఖర్మ ఎవరిని విడిచి పెట్టదు. అన్యాయం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు సర్వ నాశనం అయిపోవడం నేను కళ్లారా చూసాను

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 ปีที่แล้ว +92

    Nirupama garu
    గారు , ఏదో ఓనర్ కి అన్యాయం చేసే ఉద్దేశ్యం కనపడుతుంది.

    • @mohan5228
      @mohan5228 7 หลายเดือนก่อน

      దానిది కూడా అద్దె కొంప కావచ్చు 😅

  • @sirifoodz
    @sirifoodz ปีที่แล้ว +26

    ఇతరులు నమ్మి చోటు ఇస్తే ఇలా చేస్తే కరెక్ట్ కాదు

  • @thakursrikanth
    @thakursrikanth 8 หลายเดือนก่อน +6

    సార్ చెప్పిన కాన్సెప్ట్ రాంగ్. Adverse possession అన్నది మన స్థలంలో కానీ ఇంటిని గాని ఎవరైనా ఆక్రమించుకొని మనకి తెలిసి దానిపైన తన పేరు మీద పన్ను కట్టుకొని 13 సంవత్సరాలు ఉంటే అప్లై అవుతుంది. అద్దె దారు ఓనర్ మధ్య adverse possession అప్లై కాదు ఎప్పటికీ.

  • @hiihii4286
    @hiihii4286 ปีที่แล้ว +117

    వినటానికే అసహ్యంగా ఉంది మన చట్టం.

    • @Ranjith_747
      @Ranjith_747 8 หลายเดือนก่อน +1

      ఒకసారి singapore చట్టం చూడు.
      కన్స్ట్రక్షన్ 99 years తర్వాత all the properties belong to Govt.
      You have to buy again from govt. Inheritance becomes void.

    • @ravikumarvasireddy7946
      @ravikumarvasireddy7946 5 หลายเดือนก่อน +1

      ​@@Ranjith_747manadi Singapore kaadu.

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 ปีที่แล้ว +34

    This discussion is waste of time! SC has delivered a judgement stating it is fundamental right of the owner to have property n tenent cannot lay claim on it.

  • @Krish92419
    @Krish92419 ปีที่แล้ว +42

    కాలం చెల్లిన చట్టాలు , తుప్పు పట్టిన చట్టాలు.. ఖర్మ..... ముందు చట్టాలు మార్చాలి....

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 ปีที่แล้ว +40

    ఆ చట్టం ఎప్పుడో తీసేసారు. అని ఈ మధ్యలో విన్నాను.నిజమా

  • @pratapp6976
    @pratapp6976 ปีที่แล้ว +2

    Ilaantiyemmaa theliyakeyaalsindi, nerpavalasindi. Vundedaniki illisthe swantham chesukommantaavaa ?

  • @naralasettiravi6476
    @naralasettiravi6476 ปีที่แล้ว +26

    చట్టం నాయం లో లొసుగులు అంటే ఏమో అనుకునాను. ఇటువంటివి వినడానికే ఒళు జలదరిస్తుంది. ఇటువంటి చటాలు మహానుబావులే చేస్తేరు.

  • @DesignMarvels
    @DesignMarvels 8 หลายเดือนก่อน +2

    He didn't answer her first question..Is the agreement compulsory? Agreement protects the owner or tenant or none? How?

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 ปีที่แล้ว +22

    అయ్యా అద్దెకున్నవారికి ఆ ఇల్లు సొంతం చేసుకోడానికి సులభ మార్గాలు చెప్పారు. కానీ కొన్ని సందర్భాలలో ఇంటి రూఫుని యజమాని పగిలిగొట్టించి విజయమ్ సాధించారు. ప్రాణహాని కూడా యజమానులు కలిగించారని ఎప్పుడైనా పేపర్లో కూడా చదివిన గుర్తుంది. యజమానులు అన్యాయమైపోతారు కాబట్టి ఏదయినా యజమానికి అనుకూలంగా కూడా సమాధానం మివ్వండి.
    వాహనాలు అద్దెకు ఇచ్చే వారికి కూడా గతి ఇంతేనా. అంటే యజమాని వాహనం తాను వాడుకోకుండా ఎన్నో ఏళ్ళు ఒకరికే అద్దెకు ఇస్తాడు కదా కొన్ని సందర్బాల్లో.

    • @c18tech24
      @c18tech24 9 หลายเดือนก่อน

      Own house unnavaru rent ki esthy varu contha calamina tharuvatha rent evvamani adigthy champuthamani bathiresthunnaru police station ki valithy case kuda thisukovadam ladu

  • @Ayesha-jc4dg
    @Ayesha-jc4dg ปีที่แล้ว +16

    No one has any right to take rented house as own house this law should be very clear .....as many ppl are very greedy and doing wrong things

  • @RameshMandhala-tm1xb
    @RameshMandhala-tm1xb 6 หลายเดือนก่อน +2

    1 gajam lakshallo unnappudu 150 rupaees rent ki ela isthadu

  • @harikrishnamallavalli573
    @harikrishnamallavalli573 8 หลายเดือนก่อน +2

    Oka manishi kasatapadi illu katukunte Ila yella .how can they do like this

  • @chadsekh
    @chadsekh 2 หลายเดือนก่อน +2

    maa intlo kuda oka LK 25 yrs rent ki vunnadu , 3 yrs rent kuda kattaledu , akhariki.3 lakhs ichi aah LK gadini khali cheyincham

  • @kumudhapravallikaindranimu5464
    @kumudhapravallikaindranimu5464 ปีที่แล้ว +22

    మేము 18 years oke ఇంటిలో వుంటే అందరూ అది మ own house అనుకునేవాళ్లు. కాదని చెప్పిన నమ్మేవాళ్ళు కాదు.

  • @nagarjunaponnada6513
    @nagarjunaponnada6513 8 หลายเดือนก่อน +1

    Addeki unte sontam ela avtundi?

  • @80stelugukaraoke
    @80stelugukaraoke 8 หลายเดือนก่อน +12

    ఒకడి ఆస్తిని స్వంతం చేసుకోవాలనుకోవడం నీచత్వం. మీ ఇంటిని మీరిస్తారా అలా? కాకపోతే... అద్దెకున్న వారింట్లో మరణం సంభవిస్తే, ఇంట్లోకి తీసుకరానివ్వడం లేదు చాలా మంది. ఎంత బాధకరమైన విషయం? అద్దెకున్న వారి హక్కులు కాపాడాలి గాని వారికి ఇల్లు స్వంతం చేయడం మూర్ఖత్వం.

  • @MemuLazyFellows
    @MemuLazyFellows 7 หลายเดือนก่อน +2

    Enni years unna gani, rent ki unna illu sontham ela avutundi...?

  • @sam77467
    @sam77467 8 หลายเดือนก่อน +4

    ఈ lawyer illu avaranna occupy cheste baguntundi

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 8 หลายเดือนก่อน +12

    ఈ రకమైన ఇబ్బందులు రాకుండా, ఇలాంటి సలహాలిచ్చే లాయర్లకు ఇలాంటి కేసులు రాకుండా, వాటిద్వారా సంపాదిస్తూ ఉండకుండా ఉండాలంటే మన ఇంటిని మనం అద్దెకు ఇవ్వకుంటే చాలు. అద్దెకు కావాలనుకునే వారు ఇలాంటి లాయర్ల ఇళ్ళల్లో కిరాయికి ఉంటారు.

  • @palaapparao4176
    @palaapparao4176 ปีที่แล้ว +1

    Acts are created by constitution so we 12:54 should change or review the constitution

  • @vssnvs
    @vssnvs 8 หลายเดือนก่อน +1

    Owner self occupancy kosam khalee cheyyamante cheyyalsinde

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 7 หลายเดือนก่อน +2

    Okadu 7- 8 samavacharalu ga oke cinima hall lo cinimalu chusthunte (ticket dachukuni) tharvatha aa cinima hall nadhe ani court ku pothe aa hall vadike icheyyandi ani court cheppa galugu thinda , alantide inllu kuda

  • @Sivaiahnallani
    @Sivaiahnallani 5 หลายเดือนก่อน +3

    ఈ లాంటి చట్టాలు మార్చాలి, సహజ న్యాయం, ప్రకృతి దర్మం అనేవి ముఖ్యం. న్యాయవాదులు దర్మం ఏది అన్నది గుర్తించాలి, ఆదర్మాని ప్రోత్సహించరాదు. సమాజంలో అశాంతి అలజడి ని ఎట్టి పరిస్థితులలోను ప్రోత్సహించరాదు

  • @savitri7311
    @savitri7311 7 หลายเดือนก่อน +3

    ఎన్ని years ఉన్నా సొంతం అనే మాట ఛండాలంగా ఉంది.. మనం rent కి ఉంటాం.. తరువాత వెళ్ళిపోతాం.. ఒకరి సొమ్ము మన సొంతం అనేది.. కరెక్ట్ కాదు.. ఆలా అనడం పెంట తినడమే 😡😡😡

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 ปีที่แล้ว +8

    Owner should have right to vacate tenant. Law should be in such a way. Owner is the owner.

  • @sowjanyasrinivas3542
    @sowjanyasrinivas3542 ปีที่แล้ว +1

    Chendalam ga vundi topic. Kastapadi appulu chesi tipalu padi illu konukoni addeki iste. Sontam chesukovali ane concept chendalam. Ilamtivi nerpistunara

  • @sridevileela9103
    @sridevileela9103 ปีที่แล้ว +2

    Nejam sir kakinada lo same elane jaregindi House waner rent aenaku anno lakh echaru

  • @venugopalarao4196
    @venugopalarao4196 8 หลายเดือนก่อน +2

    It's quite unfortunate thing to advise being a senior advocate, that a tenannt acquires right after twelve years, is wrong advise. Because, as long as the title of the owner is not defective, tenant cannot claim ownership of any kind
    It is the latest legal position

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 ปีที่แล้ว +4

    Akade vundalsnte kudharadhu vere illu theesukovali nenu ikade vuntanante adhi dhurbudhhi avuthundhi

  • @crazyeducators7185
    @crazyeducators7185 7 หลายเดือนก่อน +1

    Delhi lo kodaru Rent meda empolemt few hundred year give Rent but oner is Ruler but how can possible owner lakashulu lakashulu patti house kontadu because of their dream own house and Rent etsy monthly money osstay anni

  • @crazyeducators7185
    @crazyeducators7185 7 หลายเดือนก่อน +1

    House is owner name how can posible Renter own house After 100 years Aina kadu this unjustice

  • @RamanaGarimella
    @RamanaGarimella ปีที่แล้ว +5

    dongatanam cheyyandi (legalga) mee pakkane prabhutvam vuntundi , anede tnc

  • @rafishaik5556
    @rafishaik5556 5 หลายเดือนก่อน +1

    Sir nenu o Maszid lo 20 years nunchi panichesthunna 1500 salary tho cheraanu ippudu salary 14,000 vasthundhani verevaallu aa salary meedha aasa padi nannu theesiveyaalani rakarakaalu gaa avamaanaparchatam, yegathaali cheyatam, abaddhaalu chaadeelu cheppi rakarakaalu himsisthunnaaru old prajalu (20 years nunchi thelisinavaaru) yekkuva mandhi naaku soport chesthunnaaru krotthagaa vachinavaaru konthamandhi ibbandhi chesthunnaaru maanukondhaamante 1 years salary vadhulukoni maanukovalsina paristhithi yeppudoo baakee untaaru complete cheyaru

  • @sajidabegum2673
    @sajidabegum2673 8 หลายเดือนก่อน +1

    Very good message 👍

  • @chakradhararao8070
    @chakradhararao8070 ปีที่แล้ว +7

    These are old laws.
    It has to be modified based on modern day requirements.
    If not , there is no point in investing to buy apartments or houses.
    Both owners and tenants can’t live peacefully.

  • @boss7363kar
    @boss7363kar ปีที่แล้ว +31

    Tenant can NEVER become owner of rented property. We got Eviction decree though tenant claimed to be in possession for past 20 years.

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 ปีที่แล้ว +4

      Yes brother absolutely right. Even I replied in same way in Telugu - which is present now. I don't how this advocate is spreading lies and scaring people , though some of his other statements are correct.
      I think he wants to create sensation and earn few clients from this platform . Or otherwise he does not know the law correctly and totally

    • @vijayganeshan
      @vijayganeshan ปีที่แล้ว +1

      Did you get rent for that 20 years ?

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 ปีที่แล้ว +1

      @@vijayganeshan rent is definitely to be paid by tenant. But if by ill intentions tenant stops paying rents , owner should report about it to the court and court shall order the tenant to pay the rents. But unfortunately, our courts do not immediately respond on being intimated about non-receipt of rents. They respond lately and they give time ( sometimes lot of time ) to to the tenant to give reply . And if even after completion of case , rent amount is due from tenant , owner has the option to file another case for recovery of rents , but it will take time.

    • @j.c.sekhar
      @j.c.sekhar ปีที่แล้ว +2

      ఇలాంటి ప్లీడర్ల మూలంగా ఎంతో మందికి మనస్తాపం

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 ปีที่แล้ว

      @@j.c.sekhar చేదు నిజం సోదరా

  • @advannapurna
    @advannapurna ปีที่แล้ว +1

    Ante meeru final ga cheppedhi. Law mi nammukovachu adhekuntevadiki edhuru dabbu katti khalicheyinchamana ????

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 ปีที่แล้ว +5

    I studied engineering, I don't know law, but, I am asking one question, property tax is generally should be on owner, then, how can claim tenent?

    • @skrahul5248
      @skrahul5248 ปีที่แล้ว

      Indian courts XXX do scam on the name of justice

    • @ravitejakatari1986
      @ravitejakatari1986 ปีที่แล้ว +1

      Property tax is paid by owner of house or flat .

    • @sripadasrinivasarao5645
      @sripadasrinivasarao5645 ปีที่แล้ว

      అడిగే, దానికి, బుద్ధి, లేదు, chappyvadiki, అంత, kanty, బుద్ధి, లేదు

  • @A1Telugu_EyeChappieTV
    @A1Telugu_EyeChappieTV ปีที่แล้ว +4

    What is permission needed to construct house g or g+1? How much do we need to pay permission if needed?

  • @vittalrao5784
    @vittalrao5784 8 หลายเดือนก่อน +4

    శ్రీ శ్రీ లాయర్ గారు మీరు ఇంత క్రితం చెప్పినా ముసలి వారి జీవన అర్థం భోజనం మందులు చాలా బాధపడుతున్నారు కావున దయచేసి మీరు ఇదివరకు చేసిన వృద్ధుల వృద్ధులకు బ్యాంకులు లోని ఏ విధంగా లోన్ ఇస్తాయి లోన్ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు దయచేసి వివరంగా చెప్పగలరని దయచేసి వివరంగా తెలుపగలరని కోరుచున్నాము ఇంతకు క్రితము ఇంతకు క్రితమే మీరు మీరు బ్యాంకు వారు ముసలి వారికి ఎలా ఎలా చేయాలి మాక మాకు సొంత ఇల్లు ఉన్నది నాకు కిరాయిలు రావు కొడుకుల మీద బిక్షం ఎత్తుకుంటున్నారు కావున దయచేసి నా ఇంటి మీద మీద ఎటువంటి లోన్ ఇస్తారు తెలియజేయగలరు కోరుచున్నాను శ్రీ శ్రీ లాయర్ గారికి గారికి శాస్త్రంగా నమస్కారములు నా సమస్యకు పరిష్కారం పరిష్కారం తెలుపగలరు కోరుచున్నాను నాయక ఫోన్ నెంబర్ +919849515969

  • @surenderreddy8695
    @surenderreddy8695 7 หลายเดือนก่อน

    Sir you are educating rental people to get owner ship of the house’

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 7 หลายเดือนก่อน +3

    ❤ ఎంతో కష్ట పడి ఇల్లు కట్టుంటాడు ఓనర్ అయితే అద్దె ఇచ్చువాడు కొంతకాలం తరువాత ఇల్లు నాది అంటే ఎలావుంటుంది అంటే ,ఓనర్ కడుపు చేస్తే అద్దెకు వున్నాడు తండ్రి అయినట్టుగా వుంటుంది. దురాశ వద్దు.

  • @gangadharbaddarapu2045
    @gangadharbaddarapu2045 8 หลายเดือนก่อน +1

    martgage and position 12 year khabja loo unnanu evariki chendu thundi sir

  • @RAMKUMARNALLA
    @RAMKUMARNALLA 7 หลายเดือนก่อน

    If it is on loan who pay the loan emi after 12years

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 ปีที่แล้ว +5

    Govt quarters ki kuda yidhe rule apply avuthundhaa...maa relatives govt quarters kosam court lo fight chesthunnaru. Adhi sadhyama ...

  • @gandlasreenivasulu5834
    @gandlasreenivasulu5834 2 หลายเดือนก่อน

    Employees transfers unte.
    Ela

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 7 หลายเดือนก่อน +1

    Rented house own chedukovadam chaala unjustice. Ala own chesukuntarane vacate cheyyamantaru

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 5 หลายเดือนก่อน +8

    ఇంకొకడి సొమ్ము తింటమంటే అదొక పరమాన్నం లాంటిది. మనస్సుకు సిగ్గుండాలి కదా అద్దె ఇంట్లో వుంటున్నాం, మనం ఈ లోపల వేరొక స్థలం కొని ఇల్లు కట్టుకుందాం అని ఆలోచనా బుద్దివుండాలి

  • @HSSharma-z9t
    @HSSharma-z9t 8 หลายเดือนก่อน +1

    Cheppu tisukone rods lo panda betti kottesthe... act amend avuthundi

  • @florencejonathan65
    @florencejonathan65 2 หลายเดือนก่อน

    In case if both owner n tenant die wats the status

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 8 หลายเดือนก่อน +1

    Most of the new house owners of these latest generation are not aware that we have a rent control act , and there is rental separate court, civil courts which deals with it.

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 8 หลายเดือนก่อน +1

    See in Mumbai people will give only for 11 months with agreement Police noc required for any teanants.

  • @yvsuryanarayana7556
    @yvsuryanarayana7556 ปีที่แล้ว

    Chattalu marchali requirement ki favorable ga

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 ปีที่แล้ว +5

    Tenet cannot become owner at any cost this misnomer spread using Article 64 of limitations Act, which speaks about adverse possession which is altogether different. So please note not to have wrong impression.

    • @advannapurna
      @advannapurna ปีที่แล้ว

      Adverse possession does not applicable to tenants

  • @udayaravinder6294
    @udayaravinder6294 6 หลายเดือนก่อน +1

    Eedaridem salahalu avasarama kiraike evvavadda ame chattalu gangalo kalipali

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 ปีที่แล้ว

    If Ryot doing for sist expires will the children get the right to continue?

  • @dharshanalaneelakantam4733
    @dharshanalaneelakantam4733 8 หลายเดือนก่อน +1

    Inti owner ki vere ye adaram ledu vache rents thote family maintenance chestadu
    Tenent nenu 50 years nundi rent ki untunna illu ippudu nade Ante ela
    Idekkadi nyayam
    inti owner ki Anyayam jarugutundi

  • @praveenkumar-di5vx
    @praveenkumar-di5vx ปีที่แล้ว +3

    Ma voorlo ma intiki documents levu kani aa illu made ippudu em cheyyali more than 30years unnam ippudu em cheyyali

    • @boss7363kar
      @boss7363kar ปีที่แล้ว

      Property Tax kadithe aa person yevari Peru meedhannaa Gift/Sale Deed chesukovaali

    • @praveenkumar-di5vx
      @praveenkumar-di5vx ปีที่แล้ว

      @@boss7363kar person ma muni nayanamma aavida chanipoyi ma nanamma ki ichindi but no papers

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 ปีที่แล้ว +11

    😊😊😊ఇంకా ఇల్లు కొండం ఎందుకు , ఇంటి రుణాలు కట్టాడు ఎందుకు

  • @raghavaraomusunuru8921
    @raghavaraomusunuru8921 4 หลายเดือนก่อน

    దారి హక్కు ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది సార్.

  • @krishnakumarkondapaka942
    @krishnakumarkondapaka942 3 หลายเดือนก่อน

    Sir chadherghat lo rent vallki 20,000 katti khaali cheyincharu sir 20 years back

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x 8 หลายเดือนก่อน +1

    Never change.. paying guest.or security off house called who are living.

  • @surenderreddy8695
    @surenderreddy8695 7 หลายเดือนก่อน

    Sir there is law rental people never become owner.

  • @ramsaddala4807
    @ramsaddala4807 5 หลายเดือนก่อน +1

    Wrong. Tenancy is permissive possession . There can not be any adverse possession. This is the law.

  • @SDP523
    @SDP523 ปีที่แล้ว +9

    Foolish topic. House owner is the Lord for his house. Getting rent is a fruits for the investment

  • @AnandBabu-be2uj
    @AnandBabu-be2uj ปีที่แล้ว

    Who will pay house emi

  • @VenkateswaraRaoJonna-e1l
    @VenkateswaraRaoJonna-e1l 2 หลายเดือนก่อน

    Nijayati unte god will help us you have done good thing

  • @AIOG_
    @AIOG_ 8 หลายเดือนก่อน

    Rent agreement unte ilanti problem raadu.

  • @manojenaganti
    @manojenaganti 2 วันที่ผ่านมา

    The biggest problem in India is that most of the lawyers cannot litigate based in the elements of the issue. Adverse possession requires actual possession, it should be open and continuous, exclusive and finally hostile or notorious. The tenant generally has actual possession, since he lives there, it is open and continuous for a period of time that requires numbers of years of adverse possession and is known to the surrounding residents including the owner, the exclusive element requires some kind of improvements to home by the tenant and the lastly it should be hostile. The first 4 elements can be satisfied easily but the hostile element cannot be as long as the tenant is paying rent to the owner. The time of adverse possession with hostility should meet the statutory standard. The moment tenant stops paying rent, it kicks in the adverse possession. If the owner files a claim when the tenant stops paying rent, the court will grant eviction. That is the reason the rental agreement should mention all the details. There are other tenant laws that too are necessary to be included. It cannot be generalized, the discussion should be on what need to be done and how it can be dealt in the court rather than throwing examples. Each case is different.

  • @DanduSrinu-jf4qt
    @DanduSrinu-jf4qt 8 หลายเดือนก่อน

    EnniYearsvunna,owner,kerightesVundaali,vuntundi,Rent,,ichhinantane,vaademi,konukkunattukaadu

  • @VR-1962
    @VR-1962 ปีที่แล้ว +14

    😂😂😂
    నీకు చేత కాక పోతే భార్యను పక్కవాడి కి తార్చమని చెప్పినట్లు ఉన్నది...

  • @ramakrishnadandemraju7376
    @ramakrishnadandemraju7376 ปีที่แล้ว +4

    What is the difference between permisve possession and adverse possession

    • @krishnamohanpalla9421
      @krishnamohanpalla9421 ปีที่แล้ว

      Sir could have forgotten basics of Transfer of property Act.

  • @beriramesh1142
    @beriramesh1142 4 หลายเดือนก่อน +1

    గుడ్ మార్నింగ్ సార్ ఇది తెలిసేటట్టు చెప్పకండి అలాంటి పద్ధతులు చేయించుకోవద్దు నీ భూమి గాంధీ వద్దు అనేటట్టు చెప్పండి యూట్యూబ్లో కానీ 12 సంవత్సరాలు ఉంటే నీదే ఇల్లు అని అనటం మంచిది కాదు సార్ మీరు యూట్యూబ్ చేసినంత మాత్రాన అది నెగటివ్ సార్ నిజాయితీ ఎప్పుడు ఉండాలి సార్ మీరు ఇలాంటి పద్ధతులు చెప్పవే చెప్పిన గాని అలాంటిది కాదు అని చెప్పండి సార్ దొంగ పద్ధతులు చెప్పకండి యూట్యూబ్ లో ఎవరైనా సరే

  • @Editor-w8f
    @Editor-w8f 3 หลายเดือนก่อน

    Sir, u r motivating tenants for illegal occupation...

  • @gouriesham5664
    @gouriesham5664 ปีที่แล้ว +13

    ఎన్ని సంవత్సరాలు ఉన్నా టెనెంట్ హౌస్ ఓనర్ కాలేడు. సుప్రీంకోర్టు ఏమి చెప్పింది అంటే Once a tenant, always a tenant. Adverse possession అనేది టెనెంట్ కు, బలవంతంగా భూ కబ్జా చేసిన వారికి వర్తించదు. అడ్వకేట్స్ మిస్ గైడ్ చేస్తున్నారు. టెనెంట్స్ మోసపోవద్దు.

    • @Advaithmoments
      @Advaithmoments ปีที่แล้ว +3

      Righty said bro

    • @dasariraju6683
      @dasariraju6683 ปีที่แล้ว

      Yes sir
      Even though law loop hole is there he shud not mis guide the society.
      As a senior Lawyer he must adv public sincerity ,ethics, policy.

    • @vetchasatish5415
      @vetchasatish5415 10 หลายเดือนก่อน

      Sir supreme court judgement vunte number pettandi. Naaku avasam vundhi

    • @anilkumar-yj1uc
      @anilkumar-yj1uc 8 หลายเดือนก่อน

      ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడే కేవలం 11 నెలలకు మాత్రమే అద్దెకు ఇస్తున్నట్లు 11నెలలో ఇల్లు ఖాళీ చేయాలని ఒకవేళ ఖాళీ చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటి యజమాని 12వ నెల 1వ తేదీన అద్దెకున్నవాళ్ళ సామానంతా రోడ్డు మీద వేసి, ఇంటి యజమాని తన ఇంటిని తాను స్వాధీనం చేసుకోవచ్చని, దీనిగురించి తాను అనగా అద్దెదారు ఎటువంటి అభ్యంతరం తెలుపనని, ఈ నిబంధన తనకు అంగీకారమేనని అందుకు అద్దెకు వచ్చేవాళ్ళు అంగీకరిస్తున్నట్లుగా అగ్రిమెంట్ చేసుకుంటే చాలు. అద్దెకున్న వాళ్ళు ఇల్లు తమదేనని ప్రయత్నాలు చేయకుండా ఉంటుంది..

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9 ปีที่แล้ว +1

    ఎన్నిసంవత్సరాలు బ్యాంక్ లో వడ్డీకి డబ్బువేస్తే ఆడబ్బు బ్యాంక్ ది అయిపోతుంది?

  • @palaapparao4176
    @palaapparao4176 ปีที่แล้ว

    Court to be change the acts or to change the rules in constitution for favour to honour

  • @Comedygalatta123
    @Comedygalatta123 5 หลายเดือนก่อน +2

    Added illu manaki sontam avvalani aasinchakudadu devudu manaki sontam illu evvalani korukovaali

  • @sankarpusarla1406
    @sankarpusarla1406 8 หลายเดือนก่อน

    You tell some suggestions to owners

  • @RAMAKRISHNARAOKAKIVizag
    @RAMAKRISHNARAOKAKIVizag ปีที่แล้ว +8

    A tenant can not become an Owner. But he can continue as a tenant for ever unless he becomes a defaulter.
    Now clarify my doubt Sir,
    If enter an agreement with tenant for TWO years only and then put a condition that he should vacate the house , means no extension clause , can I forcibly vacate him ?

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 ปีที่แล้ว +1

      Brother I am answering with personal experience -
      Any eviction can be done only through court of law
      If the agreement is registered , your clause of 2 years tenure will be definitely applicable and judgement will be in your favour.
      If the agreement is not registered , there will be two conditions - monthly rental amount falling under Rent control act ( made by state governments ) or falling under Transfer of property act ( made by central government ) previously during NTR government , amount was less than Rs. 1000 and during YSR rule increased to Rs 3500 for rent control act and if above that amount , it falls under Transfer of Property act.
      For rent control act , some reason will have to be shown to court .
      And gor Transfer of Property act , 2 months notice to evict is to be given.
      But anyhow , cases will run in courts .

    • @rajenderuppala7586
      @rajenderuppala7586 ปีที่แล้ว +1

      Yes u can get him vacated by due process of law I once again tell to all owners don't believe this advocate video because he doesn't know law hence owners didn't worry

    • @rajenderuppala7586
      @rajenderuppala7586 ปีที่แล้ว

      @@mahendrakvuppala3047 yes u r right Mr mahendra

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 11 หลายเดือนก่อน +1

    సూపర్బ్ saar చాలా క్లియర్ గారు renent chepparu👌👌👌👌🙏

  • @ashokchandra3447
    @ashokchandra3447 6 หลายเดือนก่อน +2

    పరుల సొమ్ము పాము వంటిది .... కొంతమంది owners చిల్లరగా ఉంటారు ... చిత్రగుప్తుడు,,, యమధర్మరాజు .. వీళ్ళను గుర్తు పెట్టుకోండి .... శిక్షలు తప్పవు ....

  • @rajeshwarirallabandi6634
    @rajeshwarirallabandi6634 11 หลายเดือนก่อน

    Sir memu 15 years nundee vuntunnamu kani ma woner aunty chala nanchidee ala ani manamu ala cheya lemu kadandee