Guntur Shankar Vilas Ranganayakamma Sensational Interview After YS Jagan Defeat | Chandrababu |BIGTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • #ShankarVilasRanganayakamma #ysjagan #chandrababu
    Guntur Shankar Vilas Ranganayakamma Sensational Interview After YS Jagan Defeat | Chandrababu |BIGTV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 454

  • @bharathideviav1908
    @bharathideviav1908 3 หลายเดือนก่อน +274

    రంగనాయకమ్మ చాల ధైర్యవంతురాలు ఆత్మాభిమానం కల వ్యక్తి. అమె చాల మందికి స్పూర్తి.

    • @penchinenisreenivasulu7652
      @penchinenisreenivasulu7652 3 หลายเดือนก่อน +19

      kadu eme building rent sariga kattadu covid time lo pani chesina valaku chalamandi ki
      salary kuda ledu pattapuram lopettina hotel kuda elage chesidi sir eme matalu fake

    • @mohankanthcreativeworks6693
      @mohankanthcreativeworks6693 3 หลายเดือนก่อน +4

      ​@@penchinenisreenivasulu7652 Evanni donga edupulu anni donga...bagane act chesindhi ..😊😊😮😮

    • @mishnah368
      @mishnah368 3 หลายเดือนก่อน +2

      చివరలో పప్పులో కాలేసింది.

    • @suneetha5896
      @suneetha5896 3 หลายเดือนก่อน +3

      Paytm batch

    • @mishnah368
      @mishnah368 3 หลายเดือนก่อน

      @@suneetha5896 God will look into it.

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 3 หลายเดือนก่อน +145

    గ్రేట్ అండి రంగనాయాకమ్మగారు, నచ్చిన పోస్ట్ ని ఫేసుబుక్ లో ఫార్వార్డ్ చేస్తే రాజద్రోహం కేసు పెడతారా, ఎంత విడ్డూరామండి. మనం ఏ యుగంలో వున్నామండీ. నేను 1979 లో తెనాలి లో చదువుకున్న రోజుల్లో గుంటూరు బ్రాడీపేట శంకర్ విలాస్ అంటే ఎంతో ఫేమస్. మేము గుంటూరు వెళ్లినప్పుడల్లా శంకర్ విలాస్ కి వెళ్లి టిఫిన్, భోజనం చెయ్యటానికి ట్రై చేసేవాళ్ళం. మీరు శంకర్ విలాస్ ఓనర్ అని తెలిసి ఇంకా గౌరం పెరిగింది. ఎనీహౌ అ దరిద్రుని పీడ విరగడయ్యింది. మళ్లీ వాడు అసెంబ్లీ మెట్లు తొక్కకుండా చూడాలి ఆంధ్రా ప్రజలు.

    • @sarisirao3645
      @sarisirao3645 3 หลายเดือนก่อน +5

      Memu last week vellocham,kani akkada vallu ఏమంత బాగా లేదు ఇప్పుడు అంటున్నారు

    • @SjaavabAgshshan
      @SjaavabAgshshan 3 หลายเดือนก่อน +1

      2:44 2:44 2:45 2:45 2:45 2:46 2:46 2:46 2:47 2:47 2:48 2:48 2:48

    • @SjaavabAgshshan
      @SjaavabAgshshan 3 หลายเดือนก่อน

      2:44 2:44 2:45 2:45 2:45 2:46 2:46 2:46 2:47 2:47 2:48 2:48 2:48 2:48

    • @review_and_rethink264
      @review_and_rethink264 2 หลายเดือนก่อน

      ​@@sarisirao3645avunandi ipudu chala varaku average ga untunay peda taste em lev

  • @rangaraoch1624
    @rangaraoch1624 3 หลายเดือนก่อน +127

    అమ్మ ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి. ఇప్పటికైనా భగవంతుడు నీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను అమ్మా. రంగనాయకమ్మ గారు మీకు శుభం కలుగుగాక

  • @swamyyn1892
    @swamyyn1892 3 หลายเดือนก่อน +168

    శంకర్ విలాస్ అంటే గుంటూరు కే పేరున్నా ఒక మంచి హోటల్

    • @vorseanand4849
      @vorseanand4849 2 หลายเดือนก่อน

      Kani they doesn't have even min. Manners after 9pm. Very idiotic response even the person who's on cash counter...... I'm experienced..... not a single time, it's repeated/reapiting continually....
      Staff behaviour is very Harsh after 9pm.
      Generally....we south indians had our dinner between 9pm - 11pm.... You try in Shankar vilas to have a dinner or dosa, idli whatever it's.... Staff will not respond even the counter person....
      Very bad experience of our family dinner.....
      Next day we decided to take not even coffee in this hotel....
      We had our coffee with this hotel premises...
      It's good for nothing....
      For only breakfast it's ok. That to in their convince time.

  • @rameshmallam7719
    @rameshmallam7719 3 หลายเดือนก่อน +196

    అవును. ఈ అమ్మను ఇబ్బంది పెట్టడం మేము కొన్ని వీడియోలలో చూసి బాధ పడ్డాము. చాలా బాధాకరం. దేవుడు కరుణించాడు.

  • @rajeshachari2089
    @rajeshachari2089 2 หลายเดือนก่อน +11

    అక్కడ ఉండేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక మిమ్మల్ని టచ్ చేయాలంటే భయపడాల

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 3 หลายเดือนก่อน +78

    శంకర్ విలాస్ హోటల్ నీ తిరిగి మీ హోటల్ మీకు ఇప్పించ్చాలి అని కోరుకుంటున్నాను....

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 หลายเดือนก่อน +23

    అందుకే నా ఈ సైకో ను వదిలించుకొన్నాను ఈ ఆంద్రా ప్రజలు. ఇక వాడి జీవితం సమాప్తం

  • @rajeshachari2089
    @rajeshachari2089 2 หลายเดือนก่อน +5

    మీ ప్రతి ఇంటర్వ్యూ ని చూశాను మేడం అప్పట్లో అందరూ బయటకు రాలేకపోవచ్చు ఇప్పుడు మాత్రం మీకు సపోర్ట్ గా ఉన్నారు

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 3 หลายเดือนก่อน +73

    వాళ్ళు(ycp) మీ నుండి బలవంతంగా తీసుకున్న వ్యక్తుల నుండి హొటల్ మీకు ఇప్పించి బాధ్యత TDP నాయకులు, అధిష్టానం తీసుకోవాలి.

    • @postwala2667
      @postwala2667 2 หลายเดือนก่อน

      Sontha Paritala Ravi ni champukunnadu, CBN ki antha dhairyam ledhu. ayina pani chesthadu, criminals ni apaledu.

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 3 หลายเดือนก่อน +58

    మీకు శుభమ్ జరుగుతుంది రంగనాయకమ్మగారూ. మీ ప్రయత్నమూ మీ మనో ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.

    • @geetadevi7210
      @geetadevi7210 3 หลายเดือนก่อน

      @@srinik5758 naaku teliyadandi clarity ichhinduku tq.

    • @srinik5758
      @srinik5758 3 หลายเดือนก่อน

      ​@@geetadevi7210Internet is public, so public lo manam strong statement ichemundu double check chesukovali, avuna kaada?
      All the best

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 3 หลายเดือนก่อน +64

    ఇది చాలా దారుణం...వెంటనే లోకేష్ ఈ విషయం పై విచారణ జరిపి ఆమె కు శంకర్ విలాస్ తిరిగి ఇప్పించాలి

  • @saratchandraprayaga6930
    @saratchandraprayaga6930 3 หลายเดือนก่อน +11

    Living examples of why public hates politics and politicians. We would invite her to start Shankar Vilas in hyderabad preferably in western suburbs and start a new glorious life here and we will support her to end all her sufferings. Comeon guys join me.😊😊😊

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 3 หลายเดือนก่อน +19

    అమ్మా
    నేను గుంటూరు బ్రోడిపేట లో రవి కాలేజీ లో మెట్రిక్యులేషన్ చదువుకున్నాను.రోజు శంకర్ విలాస్ లో మెడపై కాఫీ తాగేవాడిని . ఇప్పటికీ శంకర్ విలాస్ మరచిపోలేను

  • @pk_90
    @pk_90 3 หลายเดือนก่อน +7

    We are with you Ranganayakamma garu

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 หลายเดือนก่อน +141

    2019.ఎలక్షన్లలో మనం పెద్ద తప్పు చేశాం.2024 లో సరి దిద్దుకున్నాం.

    • @SuryaRaghunath-s6x
      @SuryaRaghunath-s6x 3 หลายเดือนก่อน +10

      2029 kooda thappu cheyyadhu

    • @leviinstitute-
      @leviinstitute- 3 หลายเดือนก่อน

      అప్పుడు టీడీపీ కుల గర్వం అణిగి, ఇప్పుడు రెడ్డి అనే వాడు గర్వం అణిగింది.
      గర్విస్థుల అహంకారం మూసుకుని ఉండిపోయింది.

  • @twoways6396
    @twoways6396 3 หลายเดือนก่อน +11

    SUPER MAM

  • @dmvv5749
    @dmvv5749 3 หลายเดือนก่อน +120

    సైకో గాడు ఇక రాజకీయాలు చేయటానికి అనర్హుడు

  • @MegaSuresh786
    @MegaSuresh786 3 หลายเดือนก่อน +7

    You are an inspiration madam🙏🙏🙏

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 3 หลายเดือนก่อน +27

    మీ అభిప్రాయాలు చాల అద్భుతంగా తెలియజేయగలిగారు. మీరు ఆదర్శమూర్తులు.🙏👏🙏

  • @prasadkvd9546
    @prasadkvd9546 3 หลายเดือนก่อน +31

    అత్తారింటికి దారేది సినిమా లో లా మీ హోటల్ మీకు దక్కుతుంది.. గ్రాండ్ గా లోకేష్ , పవన్ గార్ల చేతి మీదుగా ఓపెన్ అవుతుంది

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 หลายเดือนก่อน +28

    శంకర్ విలాస్ హోటల్ ను తిరిగి ఆమెకు వచ్చేలా చేయాలి

  • @sankranthirajashekar4906
    @sankranthirajashekar4906 3 หลายเดือนก่อน +15

    ప్రస్తుత ప్రభుత్వం రంగనాయకమ్మ గారిని సాదరంగా హైదరాబాదు నుండి తీసుకెళ్లి 80 సంవత్సరాల నుండి ఆ కుటుంబం ఏ శంకర్ విలాస్ నడుపుతున్నారో ఆ శంకర్ విలాస్ ని రంగనాయకమ్మ గారికి బేషరతుగా అప్పజెప్పాలి అప్పుడే ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టు

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 3 หลายเดือนก่อน +7

    PL help her honestly

  • @challagollabudhavas9192
    @challagollabudhavas9192 3 หลายเดือนก่อน +27

    Government should take immediate steps to give back her Sankar Vilas Hotel and action to be taken against Culprits.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 3 หลายเดือนก่อน +24

    ఒక చిన్న ఫేస్ బుక్ పోస్టింగ్ ఎంత ఛిద్రం చేసింది మీ జీవితాన్ని. మీ తెలివి తేటలు, వాగ్ధాటి చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది. మిమ్మల్ని మహిళా సంక్షేమ విభాగం లో గౌరవ సలహాదారుగా నియమిస్తే బాగుంటుంది అని నా దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కి నా హృదయపూర్వక విజ్ఞప్తి 🙏💧💦💐

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 3 หลายเดือนก่อน +18

    అమ్మా మీ ధైర్యమే మిమ్మలిని కాపాడుతుంది. భగవంతుడు మీకు తప్పక న్యాయము చేస్తాడు. మీకు మంచి జరగాలి జరుగుతుంది.

  • @prasadrao7936
    @prasadrao7936 3 หลายเดือนก่อน +21

    అయ్యా ఏపీ లో మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈవిడకి న్యాయం చెయ్యాలి

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x 3 หลายเดือนก่อน +63

    ఇలాంటి విద్యావంతులు ఎందరో వున్నారు చంద్రబాబుని అభిమానించేవారు కనుకనే ఈ విజయం .

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 3 หลายเดือนก่อน +55

    ఆ తల్లి ఆవేదన వింటా ఉంటే బాధ తో కూడిన క్రోధం వస్తున్నది. ఇటువంటి అభద్రత వాతావరణం లో ప్రజలు నిస్సహాయులై బ్రతుకుతూ మరల ఎలక్షణ్ వచ్చేవరకూ అధికారంలో ఉన్న దుర్మార్గులను భరించవలసి ఉండటం రాజ్యాంగం యొక్క లోపభూయష్టతను, సవరణ చేయవలసిన ఆవస్యకత ను చూపుతున్నది. ఈ తల్లుల ఆవేదన, ఇంకా అనేక మంది అనుభవిస్తున్న క్షోభ, ఏ విధంగా తీరుతుంది ?
    ఆ దొంగల ముఠా, వారి అరాచక నాయకుడు చేసిన తప్పిదాలకు జవాబుదారిగా .... దేశ న్యాయవ్యవస్త మరియు ప్రభుత్వాలు,రాజ్యాంగము, ఉన్నత రాజ్యాంగ వ్యవస్థ ల పదవుల్లో ఉన్న గౌరవనీయులు .... ప్రజలకు ఏమి చెబుతారు ?
    జై హింద్ !

    • @venkatachary3991
      @venkatachary3991 3 หลายเดือนก่อน +1

      🙏🙏 నిజమే

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 28 วันที่ผ่านมา

    Reformation of Guntur is going on and presence of intellectual like you is essential

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 3 หลายเดือนก่อน +8

    Great Madam Hatsup your Attitude

  • @seshubabuvemulapalli7539
    @seshubabuvemulapalli7539 3 หลายเดือนก่อน +5

    Very Heart felt but you are inspiration , still you are dignified addressing this is what youth should adopt irrespective of any party, should adress in meaningful like you adress.

  • @prasadp3659
    @prasadp3659 3 หลายเดือนก่อน +25

    Every Business person Struggled in 2019 to 2024 Govt....

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti7741 3 หลายเดือนก่อน +19

    నేను మేడం గారి దగ్గర వన్ ఇయర్ వర్క్ చేశాను శంకర్ విలాస్ హోటల్ మరల మేడం గారికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @dvrm13579
      @dvrm13579 3 หลายเดือนก่อน

      Better TDP look into this matter who threatened her to sell

  • @VijayKumar-hq6ow
    @VijayKumar-hq6ow 3 หลายเดือนก่อน +27

    Ranganayakamma garu . You are really great. I was in guntur in 1971 attending a refreshing course and had sweet memories of your great sankar vilas. Hope to meet you once in my life time

  • @kameswararao2916
    @kameswararao2916 3 หลายเดือนก่อน +18

    Mee dhirya saahasalaki naa selute madam👍🙏👌💪

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 3 หลายเดือนก่อน +23

    hotel sankarvilas 1972 nundi chusanu brodipet 4 th line guntur !

  • @usharaniprathipati3902
    @usharaniprathipati3902 3 หลายเดือนก่อน +26

    Super amma

  • @raghavareddy4607
    @raghavareddy4607 3 หลายเดือนก่อน +24

    Shankar Vilas should be hand over to her

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 หลายเดือนก่อน +50

    ఇప్పుడు జగన్ బ్యాచ్ కి
    ఉంటది
    ఓ సారి చంద్రబాబు చెప్పారు వీరి గురుంచి

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 3 หลายเดือนก่อน +3

      Next బాబు లోక్3శ్,బాచ్ కు same kadaa అన్నా.

    • @GodGrace-y1u
      @GodGrace-y1u 3 หลายเดือนก่อน

      @@vadla.neelakanteswari3834
      ఒక్కసారి అమరావతి, ఋషికొండ పోయి
      చూడు, నీ బాక్స్ బద్దాలవ్వుడ్డి
      ఒరేయ్ నువ్వు కోజ్జవి కాబట్టే, ప్రజావేదిక కూల్చితే చప్పట్లు కొట్టావ్

    • @madhubandla9042
      @madhubandla9042 3 หลายเดือนก่อน +1

      ​​@@vadla.neelakanteswari3834Inka ravali kadha...voters chance ivvaru😅😅😅. Jagan jail ki pakka akkov😅😅

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo 3 หลายเดือนก่อน +20

    You're a Fighter madam 👍👌🙏🙏🙏🙏

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 หลายเดือนก่อน +11

    Such a brave lady👏

  • @valluriramamohan224
    @valluriramamohan224 3 หลายเดือนก่อน +31

    Strength చెయాలి... అలసత్వం ఉండకూడదు... జలగ రెడ్డి.. తిరిగి రాజకీయాల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు... మనం జాగరూకతతో ఉండి 2019లో చేసిన తప్పు తిరిగి చేయకూడదు...

  • @hijkace
    @hijkace 3 หลายเดือนก่อน +113

    జగన్ నాశనం అయిపోతాడు, మీ ఉసురు తగిలిద్ది…

    • @Ch77754
      @Ch77754 3 หลายเดือนก่อน

      ఒకరి నాశనం కోరుకుంటూ ఉంటే మనం అవుతాం

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 หลายเดือนก่อน +5

      ఆరుద్ర ఫ్యామిలీ కి చేసిన అన్నయం కూడా వాడు కి ఉసూర్ తగ్తుంది

    • @Ch77754
      @Ch77754 3 หลายเดือนก่อน +5

      ఒరేయ్ మీరు చేస్తా సంసారం అవతలి వాడు చేస్తే వ్యభిచారం

    • @ALL_ROUNDeR107
      @ALL_ROUNDeR107 3 หลายเดือนก่อน

      ​@@Ch77754అసలు మీరు మనుషుల ఎనా? బాబాయ్ నీ చంపిన రాక్షసుడు నీ ఎలా సపోర్టు చేస్తారు రా. పోలవరం నీ నాశనం చేశాడు

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 3 หลายเดือนก่อน +5

      నువ్వు కాకుండా చూసుకో మొన్న CBN 23 వచ్చాయి.పోయాడా నాశనం అయి చెప్పు.జగన్ కూడా అంతే.ఈవిడ ప్రతీవ్రత సీరోమని ఏమి కాదులే.ఆరోజు CBN కాలంలో ఇలాంటివారు చాలామందే రోడ్డున పడ్డారు.govt officer భయపడేవారు.టీడీపీ నాయకులకు ఎంతోమంది ఉసురు తగిలి 23 వచ్చాయా CBN కు.musalidhi మూసుకొని ఉంటే ఎవరు అడగరు రాజకీయాలు చేస్తే ఎదిరించి పోరాడాలి దమ్ము లేనప్పుడు ఇలాంటి పరమాన్నం మాటలే

  • @sarmakh8688
    @sarmakh8688 3 หลายเดือนก่อน +6

    Amma, you are truly inspiring. God bless you with all the happiness. I heard many good things about you and Sankar Vilas. Long live Amma.

  • @sainathnayani8998
    @sainathnayani8998 3 หลายเดือนก่อน +3

    Namaskaram amma

  • @gunturvlogs5972
    @gunturvlogs5972 3 หลายเดือนก่อน +9

    Mee gurinchi nenu yennosarlu think chesanu
    Maadi Guntur
    Mimmalni arrest chesinappudu nenu chala bhada paddanu
    Thanks andi mee interview choosaka nenu happy

  • @Vijay777-P
    @Vijay777-P 3 หลายเดือนก่อน +34

    ఛీ యాదవల్లారా వైసీపీ ఇంత గాలిస్ పనులు చేసారు బాయ్ ycp....

  • @DaneshBabu
    @DaneshBabu 3 หลายเดือนก่อน +13

    God bless this Lady... Bad luck to have experienced from the criminal & mindless Govt this event in her life...🌹🙏🏻🙏🏻🙏🏻🌹

  • @sastryrkuruganti8678
    @sastryrkuruganti8678 3 หลายเดือนก่อน +7

    Very dignified interview of Ranganayakamma Garu. Heart touching. Sankar Vilas was our favourite and I eat in your restaurant no of times. Loved the food and the smell of incense when we enter. God bless u and come back to Gunter to restart Shankar Vilas. Now, Nobody can shake Guntur and Mangalagiri. Come back to Andhra and try opening your new venture in Mangalagiri. It is the hub of Amaravathi now and you have the blessings of Lokesh & then explore to Guntur. Don’t ever loose the title of “Sankar Vilas”.

  • @ramyakancharla331
    @ramyakancharla331 3 หลายเดือนก่อน +2

    Amma🙏🙏 meru chala manchi matalu chepparu

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 3 หลายเดือนก่อน +19

    భోపాల్ గ్యాస్ ప్రమాదంలో mithyl isocyanate అనే విష వాయువు వెలువడిన తరువాత యూనియన్ కార్బైడ్ ఆఫ్ ఇండియా అనే బహుళ జాతి సంస్థ చైర్మన్ అండర్సన్ జైల్లో నిర్భందించడానికి బదులుగా సాదరంగా భారతదేశం నుండి పంపించిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సాయం ఆ సంస్థ నుండి ఇప్పించలేకపోయింది..
    ఎన్నో జీవితాల్లో విషాదం నింపిన ఆ ఘటన సుప్రీం కోర్ట్ లో చాలా కాలం నలిగి చివరకు బాధితులకు కొంచెం సాయం అందడం జరిగింది

    • @uramakrishnasarma9927
      @uramakrishnasarma9927 3 หลายเดือนก่อน

      U r right

    • @geetadevi7210
      @geetadevi7210 3 หลายเดือนก่อน +1

      Correct
      Videsi company, vadu bharat desam nundi ventene paripoyadu
      Vadu escape avvataniki khangress PM( maimath khan) indira khan help to

  • @dineshvinukoti6549
    @dineshvinukoti6549 3 หลายเดือนก่อน +6

    Good video toughted ur hearts good ays to come

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 หลายเดือนก่อน +41

    ఆనాడు,,రాజకీయంతెలిసివాడువాడిని సీఎంగాభావించరు, సైకో, పశువు

  • @jvmedia2023
    @jvmedia2023 3 หลายเดือนก่อน +40

    శంకర్ విలాస్ గుంటూరు కి ఒక పేరు.

  • @LakshyaAnantha
    @LakshyaAnantha 3 หลายเดือนก่อน +9

    Freedom of expression (Vaksvatatryam) mana hakku(Right)

  • @tannerusanjaykumar7274
    @tannerusanjaykumar7274 2 หลายเดือนก่อน

    bravery never goes out of honesty and passion. Great mam. One fine day Sankar Villas is yours. *You Can Claim the Brand Name* As an youngsters we should learn a lot from you amma Garu

  • @sudarshanpv
    @sudarshanpv 3 หลายเดือนก่อน +7

    Tollywood should make a movie “Shankar Vilaas”….. with Kerala hero as the original hotel started by a malayaali man..

  • @LJDapts-rb
    @LJDapts-rb หลายเดือนก่อน

    Woman must b honored
    గౌరవించాలి& సమానంగా చూడాలి

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 3 หลายเดือนก่อน +5

    Very honest and Noble lady.God is with you mam

  • @srigajananalorryarrangers948
    @srigajananalorryarrangers948 หลายเดือนก่อน +1

    ఈవిడగరికి గోదావరి పుష్కరాలలో. CBN 18 మంది చస్తే ఈవిడ గారికి కనపడలేదు బిల్ట్ఫు

    • @rrdesam
      @rrdesam 19 วันที่ผ่านมา

      True. In this whole interview, she was called to police station just once and a statement was taken. Rest of the situation has nothing to do with government.

  • @vijaymohan6978
    @vijaymohan6978 27 วันที่ผ่านมา

    అక్క నువ్వు గ్రేట్ 🙏🙏🙏

  • @prasanthparupalliprasanthp7202
    @prasanthparupalliprasanthp7202 2 หลายเดือนก่อน +1

    అమ్మ మీకు ఖచ్చితంగా హోటల్ మీకు వస్తుంది మీరు సంతోషం గా ఉండాలి ఉంటారు

  • @vgscreations369
    @vgscreations369 3 หลายเดือนก่อน +3

    Thanku very much madam good mesges 🌹💞🎉🎉🎉God blesh your family 🎉🌹💞🙏🙏🙏🙏🙏🙏

  • @hijkace
    @hijkace 3 หลายเดือนก่อน +26

    టీడీపీ రంగనాయకమ్మ కి తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వాలి

  • @bodduprasadnaidu5166
    @bodduprasadnaidu5166 3 หลายเดือนก่อน +4

    Brave woman and her fight is inspirational to all of us🌹🌹❤️❤️

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 3 หลายเดือนก่อน +5

    You are a great woman, all the best Madam 👏👏

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 2 หลายเดือนก่อน

    సూపర్ చెల్లి

  • @chandukid6614
    @chandukid6614 3 หลายเดือนก่อน +1

    Very good interview 👌

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 3 หลายเดือนก่อน +3

    Great

  • @vsunkara7738
    @vsunkara7738 3 หลายเดือนก่อน +4

    Very honest interview.

  • @vkkkk854
    @vkkkk854 หลายเดือนก่อน

    Mam, I hope you have reacted on current vizag gas leak incident

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 หลายเดือนก่อน

    ఆమె ధైర్యం మెచ్చుకోవాలి
    భర్త నాకు గురవయ్య హైస్కూల్ లో మిత్రుడు…ఒకటే తరగతి…కలసి క్రికెట్ ఆడాము కూడ కష్టపడి పైకి వచ్చిన కుటుంబం మేము ఆప్యాయంగా శంకర్ అనే పిలిచేవారలం

  • @abhiram9451
    @abhiram9451 2 หลายเดือนก่อน

    తెలంగాణ నుంచి ఒక రోజు గుంటూరు కి వెళ్ళాం అక్కడా శంకర్ విల్లాస్ గురించి విన్నాం ఒకసారి చాలా బాధ పడ్డాం మంచి కి సపోర్ట్ చేస్తే తనని ఇంతలా టార్చర్ ఎలా తంటుకుంది ❤ గ్రేట్

  • @santhipriyate2724
    @santhipriyate2724 3 หลายเดือนก่อน +19

    Why some people party colouring to her feelings, since some people helped her.
    People should change their attitude and comeout from casteism. Be as human and behave with humanity.amna! Your words about CBN and Amaravati should come true. I want to meet you Amma

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 3 หลายเดือนก่อน +8

    Super.amma.garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @umabitr8157
    @umabitr8157 3 หลายเดือนก่อน +2

    Very good Rangha nayakamma gharu is did good thing to the pepole

  • @VVLSharma
    @VVLSharma 3 หลายเดือนก่อน +5

    Ranganayakamma garu , you are really great. Chandrababu garu again became CM. As we expected,we can lead a peaceful life.

  • @rajeshachari2089
    @rajeshachari2089 2 หลายเดือนก่อน +1

    అమ్మా ఒక్కోకరికీ మీ చేతుల్తోో అన్నం
    పేట్టినొలు మీరు మళ్లీ శంకర్ విలాస్ పెట్టాలి అప్పటి ప్రభుత్వం వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది నీకు ఇప్పుడు అందరూ సపోర్ట్ గా ఉంది

  • @vorseanand4849
    @vorseanand4849 2 หลายเดือนก่อน

    You are the inspiration to next comming generations amma.

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 2 หลายเดือนก่อน

    She was VERY CORRECT and FIGHTER....... Great Indian Women

  • @balaramjampani
    @balaramjampani 3 หลายเดือนก่อน +4

    Nice interview

  • @sivasagar1800
    @sivasagar1800 3 หลายเดือนก่อน +6

    Jagan inka support chesevadu manishi kadu pasuvu, vallu kooda chala goram ga Anubhavistharu

  • @valluriramamohan224
    @valluriramamohan224 3 หลายเดือนก่อน +17

    యిప్పుడు వాడి దూల తీరుడ్డాం.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 หลายเดือนก่อน

    ఆవిడ వివరాలు ముందుగా చెప్పివుందాలిసింది

  • @grandipadma2208
    @grandipadma2208 3 หลายเดือนก่อน +12

    ప్రజాస్వేచ్చను హరించారు పూర్తిగా.

  • @sivasagar1800
    @sivasagar1800 3 หลายเดือนก่อน +1

    Congratulations mam

  • @jtvsatyanarayana6827
    @jtvsatyanarayana6827 3 หลายเดือนก่อน +1

    👍🌹🙏🙏🙏

  • @dineshreddykaveti6289
    @dineshreddykaveti6289 3 หลายเดือนก่อน +10

    Meeku Kachitamuga Nyayamu jarugutundi

  • @HaseenaBegam-o7h
    @HaseenaBegam-o7h 3 หลายเดือนก่อน +1

    Even i studed domestic sciences, as i was poor in maths

  • @venkatasaigiridharkothapal9458
    @venkatasaigiridharkothapal9458 3 หลายเดือนก่อน +5

    Fight for your hotel!! Please.. Don't leave it!!

  • @nagamalleswari9935
    @nagamalleswari9935 2 หลายเดือนก่อน +1

    పసుపు color చీర కట్టు కుంటేనే తెలుగు దేశం పార్టీ ఆడవాళ్ళ నీ బాధ పేట్టారు మ. మేము ఆంధ్ర వస్తే టెన్షన్ గా వుండేది. మేము తమిళనాడు లో college work చేసుకుంటాం. Cbn రాకపోతే మా కష్టాలు

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 28 วันที่ผ่านมา

    Owing to this interview,i dubscibed this channel today

  • @rajeshv2576
    @rajeshv2576 2 หลายเดือนก่อน

    Amma meeku padabhivandanalu .

  • @saijackson99
    @saijackson99 3 หลายเดือนก่อน +2

    ముందుగా మానవత్వానికి నిర్వచనంగా గౌరవ రంగనాయకమ్మ గారికి పాదాభి వందనం అమ్మా 🙏🙏
    తప్పకుండా మీ అద్వితీయ సేవలు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటాయి . మీరు మహిళా లోకానికి మార్గదర్శి . మీ ఆలోచనా ఆచరణలే మీ తదుపరి తరానికి 🙏🙏🙏
    సార్ 🙏🙏🙏 చక్కని తేనే తెలుగులో మీరు రంగనాయకమ్మ గారితో జరిపిన ఇంటర్వ్యూ చాలా హుందాగా , ప్రతీ తెలుగు పదంలో ఉండే అక్షర శుద్ధి సంపూర్ణం గా నిండి ఉండడం తెలుగు మీడియా చేసుకున్న అదృష్టం .
    నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు
    తెలుగు కార్యక్రమ నిర్వాహకులు గానో ( యాంకర్లు) వార్తలు చదివే వారు గానో న్యూస్ రీడర్లు గానో , గాత్ర నట ( డబ్బింగ్ ) కళాకారులుగానో తయారు చెయ్యమని . అటువంటి ఔత్సాహికులకు నేను ఇచ్చే సలహా మీ వంటి వారి కార్య నిర్వహణా పద్ధతి , భాష పై పట్టు , ప్రశ్న ను పూరించే విధానం , సరిగ్గా గమనించి నట్టయితే
    తమ తమ గాత్ర ధర్మాలను బట్టి , మంచి యాంకర్స్ / న్యూస్ రీడర్స్ / వ్యాఖ్యాతలు కావొచ్చు . అయితే ఆయన లా అక్షర శుద్ధి ప్రాధమికం . ఇటువంటి వారిని గమనించి తయారు కావొచ్చు .అన్నింటి కంటే ముఖ్యం వాక్యాన్ని పలికే తీరు భాష కు అందం తెస్తుంది . అత్యంత దురదృష్టం తొంభై శాతం మనం ఈ టీవీ / దూరదర్శన్ , కొన్ని భక్తి చానెల్స్ లో తప్ప
    తెలుగు కాస్త తెల్గు అని , తెలుసు -
    తెల్సు అని , కళ్ళు కల్లు అని , పెళ్లి ని పెల్లి అని
    ( ప్రతీ సీరియల్ లో వంద సార్లు పాపం డబ్బింగ్ ఆర్టిస్ట్స్లు"" పెల్లి "" అనే మార్చేశారు ( కొందరు తప్ప ) దీనికి తోడు వాక్యము పలికే తీరులో వినలేని స్వర సమ్మేళనముతో , తేనే తెలుగు కు ఎప్పుడో యూ ట్యూబ్, రేడియో జాకీలు తెల్గీఞ్జలీష్ తో , టీవీ యాంకరస్ పుణ్యమా అని తెగులు పట్టించేసారు ..
    మరోసారి మీ వంటి అక్షరశుద్ధి అర్హత గల వారినే ఎన్నుకున్న మీ ఛానల్ కు అభినందనలు 💐
    ప్రకటనలు చూసి మోసపోయి ,ఏమి రాని వారు నడుపుతున్న ఎన్నో ఇన్స్టిట్యూట్ ల ,ఏమి నేర్చుకోలేరు . ఇటువంటి వారి భాషను వినే నేర్చుకోగలరు .

  • @bhupatirao5779
    @bhupatirao5779 3 หลายเดือนก่อน +1

    Chala baaga chepparamma

  • @syamkanakala9062
    @syamkanakala9062 3 หลายเดือนก่อน +2

    Great madam

  • @ratnavallurupalli6214
    @ratnavallurupalli6214 หลายเดือนก่อน

    Mam, 1week back శంకర్ vilas కి vellanu, అడుగు పెట్టగానే మీరు గుర్తుకు vachharu, గత ప్రభుత్వం మీకు chesina
    అన్యాయo గుర్తుకు vachhi chala badapaddanu, దుష్ట sikshana జరిగింది, మీకు న్యాయం మాత్రం జరగాలి బాబు గారు, లోకేష్ గారు ద్రుష్టి పెట్టి మీకు న్యాయం
    Cheyagalarani Asiddam

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 2 หลายเดือนก่อน

    రంగనాయకమ్మగారూ..ఇప్పుడు కేసు పెట్టండి...dont leave them