Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
Cover పెట్టినప్పుడు లోపల water vapours నేను ఈ రోజు కూడా చూసాను. Full నీడలో పెట్టుకోవాలి . ఎండదు. అందుకే summer వచ్చే లోపలే అంటే ఫిబ్రవరి 2nd week లోపలే చేసుకోవాలి
లోపల మీకు water కనిపిస్తువుంటుంది. నేను నాటినప్పటి నుండి ఈ రోజు వరకు ఇవ్వలేదు. లోపల నీటి బిందువులు ఇంకా కనిపిస్తువున్నాయి. అందుకే చూడటానికి ట్రాన్సపేరెంట్ గా ఉండే cover వేసుకోవాలి.
చాలా మంచి విషయాలు చెప్పారు వీడియో అంటే ఇలాగా ఉండాలి పూర్తి డీటెయిల్ గా అర్ధమైపోయింది ♥️🙏🏽
Thank you 🙏
Nidalo
😊😊😊@@thotamali
N@@thotamali
మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు అండి
చాలా బాగవుపయోగ పడుతుంది అండి
Brother vandanalu ❤❤❤❤
baga explain chesaru madam.
Watch This Vedio till the end and enjoy gardening...
Pls Subscribe and Follow my Channel for best results 👇
www.youtube.com/@thotamali
Chaala chakkaga explain chesaru mam.. thank you somuch mam❤
Yes alovera chala use avuthundii nenu chesanu, flowers kuda vacchai
Nice andi, nenu mandaram ilage pettina success laxmi garu
Excellently and Super👍
Chesta..chesta...edo oka roju...baby pink roses...pooyista...mimmalni follow avutaaga... thankyou
Brother ❤❤❤
Nenu kuda, miru cheppe vidamga chesanu chigullu vachi but koddi rojulaki aa chiguluto patu mokka kuda chanipoindi
Exlant ga explain చే శారు
Superb very informative video
So nice of you
Super🥀🌺🌹💐💐💐💐💐
👌👌👌
Tq
Nice information andi thanq so much ..white jilledu plant ela planting chesukovali cheppara ( seeds or plants tho na)
తెల్ల జిల్లేడు nursaries లో అమ్ముతున్నారు . Seeds. నాకు తెలియదు.
Super tips 👌👌
Thanks, pl share Details of the rooting harmone you have used ..
Super❤❤❤❤❤
సూపర్ మేడం గారు🙋♂️ 🤝గాడ్ బ్లెస్స్ యు 🤝💞⛪
Super vedio
Thank you
మేడం నేను ఇలా చాలా సార్లు ట్రైచేసాను కానీ కొంచెం చిగురు వచ్చి తరవాత రాలిపోయి చనిపోతున్నాయి మేడం ఏంచేయాలి
Rainy సీజన్లో లో చేయండి. కొద్దిగా చిగురు రాంగానే నాటేసుకోండి. అప్పుడు బ్రతికి పోతాయి.
Sunrise ki pettala mokka cover tho pack chesaka entlo pettochha
nidalone pettali.
Good one.
Super 👍🏻👍🏻👌👌
Nice ❤
Nice 👍
Excellent
Nice method
Nice
Supar parvathijejamma
Supar
👏👏
E 7 n colours rose plant maku kuda vundi
Wooooooow...baby pink....naaapraanam lechi.....vachestadi
Nice video maa..
But one doubt...
Watering ఎప్పుడు cheyyali?
నేను మొక్క నాటేటపుడు ఇచ్చాను. ఇప్పటివరకు open చేయలేదు, ఇవ్వలేదు. Cover లోపల water vapours ఇంకా కనిపిస్తున్నాయి.
Tq maa..i wl do same
Plz madam reply only sand mathrame use chayyala
Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
Only sand mathrame vadala madam
Nenu kuda scented gulabi kosam chaala try chesnu andi. But ippativaraku ekkada dorakaledu. Naaku adi emina help cheyyagelara?
నేను 2days back Bhel, ashok nagar nursaries లో చూసాను అండి.
No😂 to@@thotamali
First enelalo pettalo cheppandi
First కొమ్మలు ఇసుక లో పెట్టాలి. బ్రతికాక తరువాత rose plant soil mix లోకి transplant చేసుకోవాలి. Summer లో మార్చవద్దు. Rainy👍season వచ్చాక మార్చుకోండి.
Madam yendalo pettala nidalo pettala cheppandi
నీడలో
Hii akka avi andalo petala nidalo petala chepandi akka
నీడలోనే పెట్టాలి.
Chiru vachi kastha peddaga avvagane endipothunnayandi
Rainy season లో చేయండి. అప్పుడైతే చిగురు రాంగానే నాటవచ్చు. బ్రతికి పోతాయి
Avaru aena try cheysara
ఇప్పుడు ఈ season lo try చేయండి.
Akka cover ki holes petakudadha?
వద్దు
Madam cover chesina tharvatha sunlight lone vunchala plant ni
నీడలో పెట్టాలి.
Madam watering chayala roju avasaram ladha
అవసరం లేదు. లోపల వేడికి తొందరగా వేర్లు వస్తాయి
మేడం కవర్ వేసి ఎక్కువ ఎండలో పెట్టాలా లేదా తక్కువ ఎండ తగిలేటట్టు పెట్టాలా కొంచెం చెప్పండి మేడం ప్లీజ్
నీడలో పెట్టాలి
Madam igurlu vachi malli avi vadipoyayi and komma endipoyayi em cheyali mam
ఏదైనా Fungicide water ఇవ్వండి. Alternative days లో 2,3 times చూడండి. ఏదైనా fungus attack అయితే recovery అవుతుంది
@@thotamali fungicide water ante enti mam
Mam naa tulasi mokka peragadam ledu leaves rali pothunaai enduko cheppara plz
చలి కాలం తులసి plants అలాగే అవుతాయి. ఫిబ్రవరి లో trim చేసి పశువుల ఎరువు ఇవ్వండి. మళ్ళీ చిగురిస్తాయి.
What is fungi side water maam
Saaf fungicide
Elaanti area lo pettali daanni. Means baaga enda ga undaala?
నీడలో పెట్టండి. ఎండలో వద్దు.
Thank you so much
Akka nenu ela trai chesanu kani ani rojula ki roots vastaye
చేయండి. 3 months time ఇస్తే roots బాగా develop అయ్యి healthy గా plant ఉంటుంది
ఎక్కడ దొరుకుతుంది fast root harmon
Amazon లో కొన్నాను
పనీర్ గులాబీ అంటు నాకు కావాలి. కొరియర్ లోపంపుతార ?
Akka nenu peti e roju ki 11 days avuthundhi ani rojula ki roots vastaye ani roju lu alage unchali akka naku chinaga chiguru vachindhi
Roots తొందరగా రావు. ఇంకా 1 week ఉంచి మెల్లగా cover తీసేయండి. Summer అంతా నీడలోనే ఉంచండి. మెల్లగా rains start అయ్యాక మార్చుకుందురు.
Tq akka
Akka 1 week tharvatha cover thisi water eyocha
Chigullu veledanta perigaka manam batukutayanukuntamu kani vadipotayi lokal roses vastayikani hybrid rosesravu konni hybrid varusaga vanalu pade tappudu 6 to 8inches kommaluetavaluga utti red soil lo pettandi padi panendu kommalupedite mudo nalugo vastayi naku gulabi pempakamlo 50 years anubhavam undi even eppudu kuda nadaggara 20 veritis unnayi
Sure.Thank you madam 🙏🙏
ok..But, why cover..What will happen if left open without cover
Node ఏమిటి stem ఏమిటి, చెప్పండి కాండము అలాగా
Node అంటే కనుపు, stem అంటే కొమ్మ
Kommalu natina tharvatha watering yeppudepoudu cheyalu cheppandi
కొమ్మలు నాటి Cover వేసాక నేను ఇప్పటి వారికు water ఇవ్వలేదు. ఇంకా లోపల water vapours కనిపిస్తున్నాయి.
After 1 month plants black ga kinda nunchi vachi chanipotunai
కాస్త ఫంగీసైడ్ కలిపిన water alter n ative days లో మొక్కకు ఇవ్వండి. Plant recovery అవుతుంది. Thank you for watching 🙏
అప్పటి దాకా ఆ కొమ్మలకి నీరు ఇవ్వకపోతే అవి ఎందిపోవా?
Cover పెట్టినప్పుడు లోపల water vapours నేను ఈ రోజు కూడా చూసాను. Full నీడలో పెట్టుకోవాలి . ఎండదు. అందుకే summer వచ్చే లోపలే అంటే ఫిబ్రవరి 2nd week లోపలే చేసుకోవాలి
Nenu padhi sarlu cheshanu appudu kuda ravatledhu
Madam ఫిబ్రవరి లో చేసి చూడండి. నీడలో ఉంచండి. నేను first time చేసాను. Success అయ్యాను.
@@thotamali ok
Needalo unchala endalo unchala cheppaledu madam
ok..But, why cover..What will happen if left open without cover
Result తొందరగా, వస్తుంది.possibility chances ఎక్కువ.
30 days water ivvaradha
లోపల మీకు water కనిపిస్తువుంటుంది. నేను నాటినప్పటి నుండి ఈ రోజు వరకు ఇవ్వలేదు. లోపల నీటి బిందువులు ఇంకా కనిపిస్తువున్నాయి. అందుకే చూడటానికి ట్రాన్సపేరెంట్ గా ఉండే cover వేసుకోవాలి.
kundi ki bottom side holes cheyala madam
తప్పకుండ చేయాలి
Watering gurinchi inka detailed ga cheppandi pl
Water first కొమ్మలు పెట్టేటప్పుడు ఇచ్చాను. తరువాత ఇవ్వలేదు. Cover వేయటం వలన లోపలి humidity సరిపోతుంది.
Hi Akka సార్లు చెసినా రావడంలెదు
ఫిబ్రవరి లో cuttings పెట్టండి. వస్తాయి.
Esuka kakunda red matti lo i mean kankara matti lo pattakuda mam.
ఇసుకలో వేర్లు తొందరగా develop అవుతాయి . ఒక్కసారి వేర్లు బాగా develop అయ్యాక soil లోకి transplant చేసుకోవచ్చు. Thank you for watching 🙏
మేడం ఎండలో పెట్టాలా... నీడలో పెట్టాలా మేడం
నీడలో పెట్టాలి
Thank you Madam
Muttukokandi....letha chigullu..kada...paapam.....
English words..vaadite..ventane telugu lo kuda chepte..andariki ardham avutundi...kada...😄😄😄
Next video నుండి తప్పకుండా చెబుతాను
Beautiful ❤️
👍👌
Super