జ్యోతి గారు నేను చెప్పాను కదండీ చిట్టి గులాబీలు పువ్వులు రావట్లేదండి మొగ్గలు ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి నర్సరీలో తెచ్చినప్పుడు నర్సరీల తెచ్చినప్పుడు పువ్వులు ఉన్నాయి బాగుంది కానీ ఇప్పుడు అసలు పువ్వులు రావట్లేదండి మొగ్గలోనే ఎండి పోతుంది ఏమిస్తే అవి మొగ్గలు పువ్వులు పూస్తాయి అండి కామెంట్ సెక్షన్ లో పెట్టరా
జ్యోతి మేడం కాఫీ ఫెర్టిలైజర్ ఒక గులాబీలు కే నా మిగతా వాటికి కూడా వెయ్యొచ్చా అంటే నా ఉద్దేశం యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ కి తప్ప మిగతా వాటికి కూడా వెయ్యొచ్చా దయచేసి ఈ సందేహం తీర్చగలరు ఎదురు చూస్తూ ఉంటాను
మా ఇంట్లో చిట్టి గులాబీలు మొక్క ఉందండి కానీ అది మొగ్గలు మొగ్గలు గా వచ్చి మొగ్గలోనే రాలిపోతున్నాయి అండి అసలు పువ్వులు పూస్తాయి నర్సరీల తెచ్చినప్పుడు పువ్వులు ఉన్నాయి ఇంకా అప్పుడు చోట వినండి ఇప్పుడు వరకు ఒక పువ్వు లేదు ముగ్గులు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి ఏం చేయాలి
నేను మీరు ఇచ్చిన npk వేస్తున్ను జ్యోతి గారు చాలా బాగా వస్తుంది రోజ చెట్టు 💐💐సూపర్ 🌹🌹
Tq so much andi ❣️
1@@JyothiNaturals
npk ante eanti andi
Npk ante
Hai akka super tips chebuthunnaru akka rose branches strong ga undataniki tip cheppu
Mandharam plant ki white ga vasthadhi Jyothi garu
Ennisarlu clean chesina repeat avuthundhi
Please manchi tips cheppandi
హాయ్ అక్క ముందుగా మీకు చాలా థాంక్స్ అక్క మీరు చెప్పిన ఫెర్టిలైజర్స్ వాడను అక్క సూపర్ రిజల్ట్ నేను చాలా అంటే చాలా హ్యాపీ
Jyoti garu.chala Baga cheptarandi
Gulabi kommallu yela .natalo cheppandi
జ్యోతి గారు నేను చెప్పాను కదండీ చిట్టి గులాబీలు పువ్వులు రావట్లేదండి మొగ్గలు ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి నర్సరీలో తెచ్చినప్పుడు నర్సరీల తెచ్చినప్పుడు పువ్వులు ఉన్నాయి బాగుంది కానీ ఇప్పుడు అసలు పువ్వులు రావట్లేదండి మొగ్గలోనే ఎండి పోతుంది ఏమిస్తే అవి మొగ్గలు పువ్వులు పూస్తాయి అండి కామెంట్ సెక్షన్ లో పెట్టరా
Rose flowers ni dry chesi powder cheyandi akka
Good suggestions for rose plants.
Thank you
Ippudu rains chaala unnayi. But poolu raavatledu. Coffee fertilizer ivvocha?
Ma Rose plants chiggurulu buds madipothunattu avuthundhii emi cheyali cheyppandi akka
Medam gemini tea coffee powder use cheyyavaccha
Thrichoderma ela evvali plants ke alagey dhani valla uses cheyppandi akka please
Miru చెప్పినట్లే చేస్తున్న andi ❤❤
Akka nenu kuda nursary nunchi thechanu kanui asalu chigurlu ravatledu puvvu kuda puyatledandi edina chitka cheppandi
Chalabagunay
Jyothigaru🙏A chettukiana water eppudeppudu poyali nenu roju posthanu emiana treeki probluma cheppandi?
One week tharvaatha moggalu vachinappudu..chuupisthaara..pls
Akka coffee powder FETILAIGER este one week taruvatha smell vastundi
Hi Akka nenu rose mokaallu nena patanu vateke meru chapa potalager vadayach pls rlp
Intlo npk Ela tauaru cheyyali
Shampoo n neem oil water lo mix chese spry cheste white bugs potayye
Jyothi garu, filter coffee powder aithe dicoction chesi veyyala? Ledhu, direct ga neellalo kalipi veyyoccha?
WHETHER TO USE COFFEE POWDER OR BRU COFFEE POWDER?
TQ medam garu....
Hi andi Jyogaru natu gulabi mokkaki moggalu rakunda kommalu thigalu vasthunnayandi emi cheyamantaru
Jyothi garu 🙏coffee powder instant powder na mamaulu coffee powder aiena mix cheyyavachuna mee videos follow avutanu na gulabhi plants eppudu bagunnaie baga flowers kuda pustunnaie chala manchi use full videos chestunnaru chala thanks amma 🙏
Edaina parvaledandi
@@JyothiNaturals thanks for your reply ma 🙏
Hi andi, Tulasi plant ki ivavacha
Madam coffee powder elanti mokkaku ayina ivva vachuna.enni rojulaku oka sari ivvali cheppandi
Gulabi chettu aakulu endipotunnay em cheyyali
Chamanthi flowers vastaya andi
బాగుందండీ మీకు ధన్యవాదాలు. కింగ్ నాగ్ ఆగస్టు 29న పుట్టినరోజు శుభాకాంక్షలు
Home made npk plz
All mix NPK rla thisukovali madam
@@GayatriSuddapalli whatsapp to 6301469309
Hi Jyoti garu nenu Mee show nundi rose mokkalanu tecchi ntanu kani avvi groth avvatamuledu yemcheyali please cheppandi
Muddha mandaram mokkaki evva vachuna
Akka gulabi flower s akuva ravalanta am chayali
❤❤
Brue ina vadocha
😍👌👏👏
కాఫీ kakunda inka emi kaliperu
Mokka kandaniki cheda padutondi yemicheyalo cheppandi 8:23
ఏ కాఫీ పొడి అయినా పర్లేద జ్యోతి గారు
SS use cheyachu
👌👌👌👌👌👌
తులసి మొక్క గురించి కూడ చెప్పండి
Tulasi plant ki old cow dung meanure evvandi Baga vastundi
జ్యోతి మేడం కాఫీ ఫెర్టిలైజర్ ఒక గులాబీలు కే నా మిగతా వాటికి కూడా వెయ్యొచ్చా అంటే నా ఉద్దేశం యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ కి తప్ప మిగతా వాటికి కూడా వెయ్యొచ్చా దయచేసి ఈ సందేహం తీర్చగలరు ఎదురు చూస్తూ ఉంటాను
Emi fertilizer amma adi chepava. Vedio anta prooning saripoyindi
👌
ఓన్లీ పువ్వులు మొక్కలకి నే ఫ్రూట్ మొక్కలకి కూడా వేయచ్చు నా చెప్పండి
M.seshu mani
8