జీవిత మార్గం|| ఇవి తప్పక చదవాలి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 58

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 ปีที่แล้ว +8

    ఈమీడియా కాలం మొదలయిన దగ్గరనుండి సమాజానికి దుర్గతి పట్టింది బాగుపడేవారు ఉంటున్నా దుర్గతి పాలయ్యె వారు ఎక్కువ అయిపోతున్నారు. మీలాంటివారి మంచి మాటలు చాలా అవసరం గురువుగారు. ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. 🙏🙏

  • @yerramillisirisha6273
    @yerramillisirisha6273 11 หลายเดือนก่อน +1

    జీవితం ఎలా జీవించాలో ప్రతి వయస్సు వారిని వారికి తగ్గట్టు ఆలోచించి మార్చుకునే మీ మాటలు అందరికీ ఒక స్వర్ణ శకం గురువుగారు

  • @nirmalareddy-tk9bi
    @nirmalareddy-tk9bi ปีที่แล้ว +7

    గురువు గారు శ్రీ గరికపాటి గారికి నా హృదయపూర్వక నమ్కారములు...మీరు ఈ తరం వాళ్ళకి అసలు మంచి ఏమిటి, చెడు ఏమిటి, అన్న విషయాన్ని, కాస్త చమత్కారాన్ని కూడా జోడించి స్పష్టంగా అర్థం అయ్యేలా, ఎంతో బాధ్యత గా చెపుతున్నారు... అయ్యా...మీకు ఇలాంటి స్ఫురణ కలిగించిన ఆ సరస్వతీ మాతకు పాదాభి వందనం చేస్తున్నాను... జై శ్రీ రామ్...

  • @nirmalareddy-tk9bi
    @nirmalareddy-tk9bi ปีที่แล้ว +13

    అయ్యా... శ్రీ గరికపాటి గారు...మీరు ఈ తరం యువత ను సరి దిద్దాలని చేసే తాపత్రయం... ఎంతో బావుంది... 5:13

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 ปีที่แล้ว +13

    హృదయం ఎలా కంపిస్తే ఆకంపనకి మాటల రూపాన్ని ఇవ్వడంలో
    శ్రీ గరికిపాటి ఘనాపాఠి!!!
    మాటల్ని కత్తులు ఈటెలుగా మంటలుగామార్చడంలో ఆయనకు ఆయనే సాటి!!
    కొందరు తన భావాలను అందరిలోనూ పలికిస్తే
    గరికిపాటి వారు అందరి భావాలను
    తనలో పలికించీ తన హృదయం లోంచి మన హృదయం లోకి డైరెక్టుగా ఇంజక్ట్ చేస్తారు. నేటి సమాజానికి పై పై పూతలు పనికి రావని శస్త్ర చికిత్స చేయాలని అంటారు. జీవిత మార్గంలో జగన్నాథ రథచక్రాలని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించే మరో
    శ్రీ శ్రీ దర్శన మిస్తాడు!!

  • @edurumasthanaiah2607
    @edurumasthanaiah2607 ปีที่แล้ว +1

    Ayya sri sri garikapati narasimharao Garù meeku na padibìvandanamulu meelantivaru
    E samajaniki chala avasaramu
    Meeru 1000 samvastramulu vardilali

  • @vgurappa9388
    @vgurappa9388 11 หลายเดือนก่อน

    Guruvu gari ki 🙏🙏🙏🙏🙏🙏

  • @rojareddy6936
    @rojareddy6936 ปีที่แล้ว +1

    Guruji ki padabi Vandanal. Wonderful speech and valuable information and person

  • @kanamarlapudisambasivarao2247
    @kanamarlapudisambasivarao2247 ปีที่แล้ว

    Very very very very fact nagna sathyam ardhamayetatlu chepparu satha koti pranamalu

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 ปีที่แล้ว

    Manchi Mata chepparu Gariki garu, RGV ni uri thiyyali.

  • @palakarambabu1617
    @palakarambabu1617 ปีที่แล้ว +4

    దర్శ కులనుహీరోలనునిర్మాతలనుఉరితీసేయాలి

  • @vijayalocharla6551
    @vijayalocharla6551 ปีที่แล้ว +2

    మీలాంటి మహానుభావులు అందరికీ వందనాలు

  • @adoni.lakshmilakshminarasi4775
    @adoni.lakshmilakshminarasi4775 ปีที่แล้ว +2

    ILike your speeches and knowledge GuruGaru.🌹🙏🌹🌹🙏🌹💐💐👌👏👏

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 ปีที่แล้ว +1

    అయ్యా miru🗣️నా గురువు నేను మీ ఏకలవ్యుడను.

  • @ramasarma6543
    @ramasarma6543 ปีที่แล้ว

    🙏

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 ปีที่แล้ว +6

    సినిమా అంటే ఎంతో సరదాగా ఊహల్లో తేలినట్టు వుండాలి, ఇప్పటి నాటి పిచ్చి వేషాలు తొ ఉండేవి కాదు.

  • @gangadharbandi407
    @gangadharbandi407 ปีที่แล้ว

    గురువు గారికి ఫాదాభి
    వందనం

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 ปีที่แล้ว +1

    Jai gurudev.....👌🌺🙏🍀🙏🌷🙏

  • @narayyanaswmisawmi2960
    @narayyanaswmisawmi2960 ปีที่แล้ว

    పాదాభివందనం

  • @syamalagollapudi8611
    @syamalagollapudi8611 ปีที่แล้ว +12

    గురువుగారికి పాదాభి వందనాలు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +2

      అన్నము ఏకాంతముగా తినాలి.ఎవ్వరూ చూడకుండా.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి.ఎవరి కష్టాలు వారికి ఉంటాయి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      పూర్వము.పంచ కావ్యాలు చదివితేనే పండితుడు.అంటారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      విద్యార్థులు విద్వాంసులు కావాలి.

    • @sbheemanna4165
      @sbheemanna4165 ปีที่แล้ว

      ​@@prakashreddytoom3807ll ll PPT

  • @kavithareddy2443
    @kavithareddy2443 11 หลายเดือนก่อน

    Tanq Guruvugaru

  • @sannosanno842
    @sannosanno842 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమ:

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః
    🙏

  • @ramalakshmidevivempalli3755
    @ramalakshmidevivempalli3755 ปีที่แล้ว

    Mahapathivrathalunu joke ga chupisthu pictures chastunarandi chala badagaundi

  • @badri9497
    @badri9497 ปีที่แล้ว

    Pranam guruji

  • @sudhakarln7646
    @sudhakarln7646 ปีที่แล้ว +1

    Very, very well said...

  • @sujanakarumudi224
    @sujanakarumudi224 ปีที่แล้ว

    Manche ga chaparu guruv garu

  • @lingojukameshcharylingoju2099
    @lingojukameshcharylingoju2099 ปีที่แล้ว

    Ayya Vhiwabramanala kosam okka chinna pravachanam pancha dayala gurinchi chepandi guru garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @knvvishwanath3951
    @knvvishwanath3951 ปีที่แล้ว +1

    Mere Bharat Mahan, Well said guru ji.
    Jai Hind

  • @yallapusdprasad9556
    @yallapusdprasad9556 ปีที่แล้ว

    Na gundello samajam patla unna badha meru chepparu🙏

  • @sujatharathod9331
    @sujatharathod9331 ปีที่แล้ว

    Correct ga cheparu guruvu garu

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 ปีที่แล้ว

    Now a days need aleson introduce leeons inntroduce by State Govt as SCT in AP sirs

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว

    😮 Well said sir, today we are feeling very shy to see the movies. This type of movies are participating for Oscar awards. More vulgarity with more dailauges.

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 ปีที่แล้ว +6

    😂😂😂మొదటి వరసలో RGV ఉంటాడు వెడవలు లో

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 ปีที่แล้ว

    కులం కులం అని ప్రతి ప్రవచనంలో కూస్తా వేమిటి గరికపాటి.

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo ปีที่แล้ว

    💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @katkamgeetha8874
    @katkamgeetha8874 ปีที่แล้ว

    Namaskarm guruvu Gaaru.naadhoka sandheham andi.battalu gaaliki egiri kinda padithy emaina dhoshama cheppandi

  • @seethamahalashmi4295
    @seethamahalashmi4295 ปีที่แล้ว +1

    వాడిని కూడా కాల్చాలి

  • @jayhanuman2498
    @jayhanuman2498 ปีที่แล้ว

    Ala taginchu kovaali gurinchi chepandi sir please

  • @venkateshm8844
    @venkateshm8844 ปีที่แล้ว +1

    This video is dedicated to director rgv

  • @jayhanuman2498
    @jayhanuman2498 ปีที่แล้ว

    Rajahmundry arts college lo jarigindhi petandi please naamaskaaram andi

  • @jeevithajeevitha9203
    @jeevithajeevitha9203 ปีที่แล้ว

    Juruvu garu plastic bottle lo nillu tragavodi guruvu garu mi nilli mire tisukoni velland 🙏🙏🙏🙏 miru padi kalalu patu maku kavali🙏🙏🙏🙏

  • @gylgyl6006
    @gylgyl6006 ปีที่แล้ว

    " Family System - Restrictions ... Ancient Code of Laws ...Manu & Narada Smruthi .... TS Gurukul Recruited Board Examined - 2023 / August ". In the view of Examiner , Both Are Not Good Doctrines ".

  • @thulasimaths
    @thulasimaths ปีที่แล้ว

    CD Ela పొందాలో దయచేసి తెలియజేయగలరు

  • @sridevipanuganti688
    @sridevipanuganti688 ปีที่แล้ว +2

    ఇప్పుడు అన్నీ u ట్యూబ్ లో అన్నీ చూపిస్తారు, ఇది ఆది ఏమి లేదు సమాజం ఎటు పోతుందో

  • @kandregulaUsha-jj8gi
    @kandregulaUsha-jj8gi 11 หลายเดือนก่อน

    Directers cheduni chupistunaru

  • @amishkumar6538
    @amishkumar6538 ปีที่แล้ว

    Manchi Kalashepa gnanam idi deniki paniki Radu time vast

  • @Crk-f9b
    @Crk-f9b ปีที่แล้ว

    Sorry, exactly that is the reason no one is watching the movies. They rather watch Hollywood movies like Star Wars, Indiana Jones etc.

  • @ramaj1688
    @ramaj1688 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @harikapanjugula3340
    @harikapanjugula3340 ปีที่แล้ว

    🙏🙏