ఇంట్లో జరిగే విషయాలు చాలా వున్నాయి మీరు చెప్పిన లక్షణాలను కలిగి ఉన్న కుటుంబాలు ఉన్నాయి కానీ మీ ప్రవచనం చెప్పేవిదం విన్నాక మారనివాళ్లు మారి తీరుతారు అర్పుతం నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏రాజకీయ రంగం గుఱించి చాలా చక్కగా వివరించారు గురువర్యా! మీ ప్రవచనా చాతుర్యమునకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
మన హిందూ ధర్మం గూర్చి ఎంత చక్కగా చెబుతున్నారు మీలాంటి వల్లును తయారు చేయండి గురువు గారు మన హిందూ సాంప్రదాయం ఎలా వుండాలి అని ఇంకా ఎక్కువ ప్రవచనాలు చెప్పి మార్చాలి ప్రజలను భారతమాతకి జై
Sir you are bramhaputra my day wont end without listening your pravachanams you have endless knowledge on all aspects i have great respect in you sir namaskarams
Panning before execution is imp and there after moving head is Karma without ambitious result. So Garikipati garu exemplified with siting of Janak Maharaj garu.Laudable.
పని లో మనం ప్రశాంతంగా ఉండాలంటే పని మీద మన దృష్టి Torch 🔦 Light లా ఉండాలి. Tube Light లా ఉండకూడదు... ఏ పనైనా ఆసక్తి తో చేయాలి. (జనకమహారాజు శుక్రృని తో చెప్పిన మాట). CSK...
Om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya
అది అహంకారం కాదు స్వామి ఆశ అనే చెడు గుణం.పని చేస్తూనే అసక్తంగా అంటే ఆ పనిలో వచ్చే పాప పుణ్యాల మీద ఆశ లేకుండా పనులు చేయడం.అదే కర్మయోగం.కర్మయోగం ఆచరించాలంటే మనలో మన కూడా వెన్నంటి ఉండే అహాన్ని అణిచి పనులు చేస్తున్నది నేను కాదు.శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు అయిన అక్షరుడైన ఆత్మ పనులన్నీ చేస్తుంటే ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం మాత్రమే నేను అనుభవిస్తున్నాను తప్ప పనులు చేస్తున్నది నేను కాదు కనుక ఆ పనులు అయిన తరువాత వచ్చే పాప పుణ్యాలు నాకు చెందవు అని ప్రతీ క్షణం భావిస్తూ పనులు నిర్వహించాలి.ఇదే కర్మయోగం. మీరు భగవద్గీతని కొంత వరకు బాగానే చెపుతున్నారు కానీ పూర్తి స్థాయిలో చెప్పడం లేదు
Sir, every year during Ganesh Navarathri it is a nightmare for many of the residents due to the huge noise created during nimajjanam. Please advise people regarding the same.
Guruvugaru e katam pillalu pedalnigouravinchatam ledu mariyyadaledu ma yandu daya to ensure kalam pillalki Manchi chedu cheppandiplease Sir danyavadamulu
నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదములు 🤝🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🎉🎉🎉🎉
ఇంట్లో జరిగే విషయాలు చాలా వున్నాయి మీరు చెప్పిన లక్షణాలను కలిగి ఉన్న కుటుంబాలు ఉన్నాయి కానీ మీ ప్రవచనం చెప్పేవిదం విన్నాక మారనివాళ్లు మారి తీరుతారు అర్పుతం నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹
What is the answer for MEN who have initiated/approached the girl for marriage but asked for divorce immediately in 1 year ?? ( compared with others)
@@DeepthiLakkarajuthe MC is like
Mch@@DeepthiLakkaraju
@@DeepthiLakkarajull
Ll@@DeepthiLakkaraju
Sir meeru ఇప్పటి సమాజానికి మార్గదర్శి.మీకు పాదాభివందనాలు
చాలా నిజాలు తెలిపే ప్రసంగం. ప్రతి మనిషి తన జీవితం లో సంఘటన లను అన్వయించి సరి చేసుకోవడాికి మంచి ఉదాహరణ.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏రాజకీయ రంగం గుఱించి చాలా చక్కగా వివరించారు గురువర్యా! మీ ప్రవచనా చాతుర్యమునకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
మన హిందూ ధర్మం గూర్చి ఎంత చక్కగా చెబుతున్నారు మీలాంటి వల్లును తయారు చేయండి గురువు గారు మన హిందూ సాంప్రదాయం ఎలా వుండాలి అని ఇంకా ఎక్కువ ప్రవచనాలు చెప్పి మార్చాలి ప్రజలను భారతమాతకి జై
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
అద్భతంగాను చెప్పారు నరసింహారావు గారు. ఉపమానాలు హృద్యంగా ఉన్నాయి. మీకు అభినందనలు, నమస్కారములు.
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
Gowravaneeyulaina pandtulu gaariki naamskaramulu good message
🙏 నమస్కారం గురువుగారు🙏
Extraordinary speech , we love your pravachanalu
AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY
గురువు గారి పాద పద్మాము లకు నమస్కారం నేను హనుమాన్ భక్తుడు ను నాకు కా లు కి ఆపరేషన్ చేశారు విజయవంతం అవ్వాలని పూర్వం లా నడిచే శక్తిని ప్రసాదించు స్వామి
Sir you are bramhaputra my day wont end without listening your pravachanams you have endless knowledge on all aspects i have great respect in you sir namaskarams
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
😊
I love your speech gurugaru ❤❤❤
Panning before execution is imp and there after moving head is Karma without ambitious result. So Garikipati garu exemplified with siting of Janak Maharaj garu.Laudable.
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste
చాలా ప్రేరణ గా వుంది మీ ప్రసంగం🎉😊
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
That is India, that is Guruvu garu🙏💐
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
Guruvu gariki ki padabivandanam.
Working Without Attachment Leads To Immense Vyragya Wisdom Finally God Realization.. Nothing is In Our Hands Everything is In Durga Maa's Hands.
Excellent speech guruvu garu ,mi paadalaku na namaskaralu
Guruvu garu. Meeku tala vanchi namaskaristhunna.
Excellent Guruvugaru
Guruvu garu chala manchiga chepparu
Nenu entho Adrustavanthuni Guru vu gari pravachanam vini na janma danyamaidi
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
Superb guruvugaru
అదిరిందీ
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥🙏🙏🙏
Srigurubhyonamaha🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం.
ఈ జనక మహారాజు ద్వాపరయుగం చెందినవాడు .సుఖుడు ద్వాపరయుగం . మీరు చెప్పే జనకుడు త్రేతాయుగం చెందినవాడు .
చాల అద్బుతమైన ప్రసంగం గురువు గారికి ధన్యవాదాలు
Tqs sir
Chal Baga chepparu Guru GA RU 🙏
Yes correct explanation Guruji 🎉🎉🎉🎉🎉
పాదాభి వందనాలు
ఓం శ్రీగురుబ్యోన్నమః
🌹🙏🕉️🙏🌹
Wow bavundi.
👌👌
it is true words guru garki namaskar 🎉
గురువు గారికి వేల- వేల ప్రణామములు.🙏🙏🙏👌👌👌🕉🕉🕉meerundali 1000 యేండ్లు.😄😄😄
Sir baga chepparu
Guruvu gariki padabhi vandanam
ఓమ్ గురుభ్యో నమః 🙏🏻
భారత్ మాతాకీ జై 🙏🚩
Power packed philosophical speech
దుర్మార్గుడు.shikshinchaalisanmaargudu రక్షించ బడాలి.
జ్యోతిష శాస్త్రము అంతా కగో ల శాస్త్రము.
Maha Sahasra అవధాని గారికి.సహస్ర
ప్రణామాలు.
Phone మార్చ వద్దు.బుద్ధి మార్చుకో.
అడవిలో ఉన్న కష్టాలు ఇక్కడ చంద్ర మండలము లో.
కిరాతుని బాధ నుండి thappinchukundhaaamante.
DHANYAWADAMULU !
SIR!
Namaskaramulu sir
Super.guruogaru
దేశము కోసము.సత్యము కోసము.ధర్మము
కోసము చేయాలి.నేటి రాజకీయ నాయకులు
నాటి జనక మహారాజుల. లాగా.ఉండాలి.
Pani meedha mana Shrushti Torch light laaga.ఉండాలి.Tube light laaga kaadhu.
🎉Super chepparu
Very nice speech
Padabhi vandanalu
Jai gurudev.......🌺🙏🍀🙏🌷🙏
Namasthe guruji
Thanks
Good Speech
Namaskaram guruvu garu
Good
Guruvu garu. Baga. Chebuthunnaru. Andhariki. Ravu. Guruvugari. Star amiti, saradha. Gari. Star. Amiti. Cheppa. Galara
Thankyou Guru ji
Very nice
పని లో మనం ప్రశాంతంగా ఉండాలంటే పని మీద మన దృష్టి Torch 🔦 Light లా ఉండాలి. Tube Light లా ఉండకూడదు...
ఏ పనైనా ఆసక్తి తో చేయాలి.
(జనకమహారాజు శుక్రృని తో చెప్పిన మాట).
CSK...
ఇద్దరం.కలిసే తింటాం.కలిసే టిఫిన్ చేస్తాము.
కలిసే కాఫీ తాగుతాము. అని చెపుతున్నాడు గరిక పాటి నరసింహ రావు దంపతులు.
Buvundi sir
Super
By listening to your speech I am gaining spiritual knowledge
పుండరీకాక్ష❤
Super super
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
PRANAMALU…:::::
Very nice ❤
thank you sir
Guruvugaru.maa.hindujathiki.devudu.ichina.asthi
Wow Butyful
Om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya
ప్రణాళిక బద్దంగా పనిచేస్తే ఎన్ని పనులు అయిన చేయవచ్చు.
Namskaram Gurg. Super Analysis.
Super 👍
Namaskar am sir
ఓంశ్రీమాత్రేనమః🙏🌼🌼🌼🌼🌼🍇
Sir🎉
Guruvugaru 🙏🙏🙏 Dhanyavadalu🌹🌹🌹
ప్యూజులు పెద్దలకి నమస్కారం, రాజర్షీ జనక మహారాజు త్రేత యుగానికి చెందిన వారు, శుక మహార్షీ ద్వాపర యుగానికి చెందిన వారు ఇది ఏలా సాద్యం అయింది
అది అహంకారం కాదు స్వామి ఆశ అనే చెడు గుణం.పని చేస్తూనే అసక్తంగా అంటే ఆ పనిలో వచ్చే పాప పుణ్యాల మీద ఆశ లేకుండా పనులు చేయడం.అదే కర్మయోగం.కర్మయోగం ఆచరించాలంటే మనలో మన కూడా వెన్నంటి ఉండే అహాన్ని అణిచి పనులు చేస్తున్నది నేను కాదు.శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు అయిన అక్షరుడైన ఆత్మ పనులన్నీ చేస్తుంటే ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం మాత్రమే నేను అనుభవిస్తున్నాను తప్ప పనులు చేస్తున్నది నేను కాదు కనుక ఆ పనులు అయిన తరువాత వచ్చే పాప పుణ్యాలు నాకు చెందవు అని ప్రతీ క్షణం భావిస్తూ పనులు నిర్వహించాలి.ఇదే కర్మయోగం.
మీరు భగవద్గీతని కొంత వరకు బాగానే చెపుతున్నారు కానీ పూర్తి స్థాయిలో చెప్పడం లేదు
మనం సరిగ్గానే డ్రైవ్ చేసినా,అవతలి వాళ్ళు రాంగ్ గా వచ్చి మనలని గుద్ది మన చేతులూ,కాళ్ళూ విరగకొడితే మరి అది ఎవరి కర్మలోకి వస్తుంది.
😂
Good question .. adhi khagola Sastram… falls into community karma
Konnyprashnalku జవా బులు ఉండవు.
Sir, every year during Ganesh Navarathri it is a nightmare for many of the residents due to the huge noise created during nimajjanam. Please advise people regarding the same.
🙏
దోపిడీ చేసిన వాడు దవుడ్ని మొక్కుతాడు కష్ట పడ్డ వాడు దేవుడ్ని మొక్కుతాడు దేవుడు అనే వాడు ఎవనర్ని కరుణిషతాడు
Nicely told and good messages preached. Thanks.
ನಮೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಾತ್ಮನೇ
Guruvugaru e katam pillalu pedalnigouravinchatam ledu mariyyadaledu ma yandu daya to ensure kalam pillalki Manchi chedu cheppandiplease Sir danyavadamulu
Mr gareka nuv cenemalo cheru pavankalya recommend
Mi pravachanalu excellent sir
రాముడు రాజ్యం పరిపాలన మంచిది కాబట్టి రాముడు దేవుడు అంటున్నాము
Dhanyavad atu
గురువు గారు నాది ఒక్కో చిన్న విషయం దేవి శరన్నవరాత్రులు గురించి వివరంగా చెప్పండి ఎలా చేయాలో చెప్పండి అలాగే ఎందుకు చేయాలో వివరించండి గురువు గారు