Mam ur treasure of healthy and ancient recepes mee vantalu anni kalipi meeru oka restaurant pettochu kada healthy way kada mam pls think that side mam 😊😊
Thank u soo much andi for ur great words about my recipes & useful advice too 🙏 ఇంటి పని, వీడియోస్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్.. ఇలా అస్సలు టైం ఉండడం లేదండీ😊! తప్పకుండా మీరు అడిగిన విషయం ఆలోచిస్తాను 👍
హాయ్ అండీ 😍... చాలా సింపుల్ గా ఉంది డ్రింక్... నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే దీన్ని పుట్నాలపప్పు తో కూడా చేసుకోవచ్చా... తప్పకుండ ఒకసారి టేస్ట్ చెయ్యాలి.. Tq🙏🙏🙏
Akka ur the kitchen queen super queen akka really meeru great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful super akka,akka meeru em recipes chesina super chestaru akka akka meeru eye vision problems ki kuda recipes chupinchandi akka recently 1 week back laser treatment was done for my eyes please akka
Thank u soo much my dear for ur sweet & lovely compliment 🥰 రీసెంట్ గా మన ఛానెల్లో పోస్ట్ చేసిన పొడి రెసిపీ లింక్ క్రింద ఇస్తున్నాను.. అది రోజు అన్నంలో కొంచెం వేడుకుని తినండి! th-cam.com/video/g9fwdGr-DmI/w-d-xo.html అలాగే కూరల్లో కరివేపాకు పడేయకుండా తినండి.. దాంతో పాటు మీరు రోజు తినే ఫుడ్ లో మునగాకు, క్యారెట్, తోట కూర లాంటివి ఉండేలా చూసుకోండి 😊! Alk the best & take care my dear 💐
కాలక్షేపం కోసం పంటి కిందకి కొన్నాను ఎప్పుడో ఒక పావు కేజీ ఉప్పు శెనగలు...ఇప్పుడు ఇంకా పంటి కిందకి కాకుండా గొంతులోకి పోసుకుంటాను...సత్తు తయారు చేసుకొని...
😄😄😄 గొంతులో పోసుకుంటాను.. 😂 అవును తమ్ముడూ.. మనం కాలక్షేపానికి తినే గింజలు ఇంత హెల్తీ అని తెలిస్తే వాటిని మన డైట్ లో పార్ట్ చేసుకోవడమే ☺️ డాక్టర్ తమ్ముడికి ఈ డ్రింక్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰 Thank u so much 🙏
Hai akka.i am new subscriber.naku iddaru kids akka .8 and 7 yeras boys.peddababbu chala sannaga unnadu akka.tanu weight gain avvadani ki evanna recepies unte share cheyyagalara akka.tanu.curd.butter milk panner ela white vi evi tnadu akka.please evanna suggestions ivvandi akka.
Hi dear.. Thank you so much for liking my recipes & welcome to our TH-cam family 💐 మీకు వీలైనప్పుడు ఈ వీడియోస్ చెక్ చేయండి, ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను.. th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html
Senagalu ni choosi chala years ayyindi sister time pass snack old days lo gurtu chesinanduku 😊 thanks ❤
My pleasure ☺️
టైం పాస్ కోసం తినే శనగలు తో ఇలా డ్రింక్ చేసుకుని తాగితే చాలా చాలా మంచిది అండి.. Thank u 😊
You are great.
మేం North India లో ఉన్న సమయంలో వేసవిలో తాగేవాళ్ళం.
మీరు ఈ recipe ని attempt చేయడం మా అదృష్టం, we will prepare this, thanks a lot.
My pleasure ☺️
నాకు కూడా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ నుండే తెలిసింది అండి! Thank u soo much for the compliment 🙏
Tqqq. Old and healthy recipes chupinchi nerpistunnandhuku 👏👏👍 yummy recepy 😋. Will try
My pleasure ☺️
Try it.. healthy drink in summer 🌞
Many many thanks for the compliment 🙏
Mam ur treasure of healthy and ancient recepes mee vantalu anni kalipi meeru oka restaurant pettochu kada healthy way kada mam pls think that side mam 😊😊
Thank u soo much andi for ur great words about my recipes & useful advice too 🙏
ఇంటి పని, వీడియోస్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్.. ఇలా అస్సలు టైం ఉండడం లేదండీ😊! తప్పకుండా మీరు అడిగిన విషయం ఆలోచిస్తాను 👍
So simple,very short video, regular consumption may give result. Thankyou.
My pleasure andi ☺️
Yah.. you're absolutely right 👍
Better to consume regularly to get fast results! Thank u soo much 🙏
🙏
Thank you very much Madam
My pleasure andi ☺️
👏🏻👏🏻👏🏻👏🏻 Olden days recipes dictionary madam 👏🏻👏🏻👏🏻👏🏻
Thank u soo much andi for such a great compliment 🙏
It’s the most common breakfast drink in Bihar. Thank you for sharing.
My pleasure ☺️
Yah.. you're right 👍
Simply super and very useful recipe
Thank u so much for the compliment ☺️
హాయ్ అండీ 😍... చాలా సింపుల్ గా ఉంది డ్రింక్... నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే దీన్ని పుట్నాలపప్పు తో కూడా చేసుకోవచ్చా... తప్పకుండ ఒకసారి టేస్ట్ చెయ్యాలి.. Tq🙏🙏🙏
హాయ్ అండి..
నేను వాడినవి పొట్టుతో ఉన్న పుట్నాల పప్పు అండి.. మాములు పుత్నాల పప్పు కూడా వాడుకోవచ్చు 😊
Thnak u soo much 🙏
Thank you akka
My pleasure dear ☺️
Simply Super sister healthy wait loss recipe ❤🎉❤❤❤😮😊😊😊
Thanks a lot andi 😊
Very nice recipe andi
Thank you so much andi ☺️
ఎనర్జీ డ్రింక్స్ లక్కీ అక్కా మంగళవారం శుభాకాంక్షలు
ధన్యవాదాలు తమ్ముడూ 🥰
Super healthy drink akka 👌akka home tour cheyochu ga plz
Ok డియర్ 👍
Thank u soo much for liking this recipe 😊
Kudos to you for again reminding and representing our ancient healthy recipes or drinks or desserts👏👏👏🙌🙌
Glad to know that you are liking my recipes ☺️
Thank you so much for your sweet compliments 🙏
Pure orginal organic vi use cheyandi asala gas ravatam ldu we tried
Alage organic ani label vi kakunda original vi teskondi
Ok అండి 👍
తప్పకుండా ట్రై చేస్తాను 😊
Thank u soo much for your valuable suggestion 🙏
Akka ur the kitchen queen super queen akka really meeru great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful super akka,akka meeru em recipes chesina super chestaru akka akka meeru eye vision problems ki kuda recipes chupinchandi akka recently 1 week back laser treatment was done for my eyes please akka
Thank u soo much my dear for ur sweet & lovely compliment 🥰
రీసెంట్ గా మన ఛానెల్లో పోస్ట్ చేసిన పొడి రెసిపీ లింక్ క్రింద ఇస్తున్నాను.. అది రోజు అన్నంలో కొంచెం వేడుకుని తినండి!
th-cam.com/video/g9fwdGr-DmI/w-d-xo.html
అలాగే కూరల్లో కరివేపాకు పడేయకుండా తినండి.. దాంతో పాటు మీరు రోజు తినే ఫుడ్ లో మునగాకు, క్యారెట్, తోట కూర లాంటివి ఉండేలా చూసుకోండి 😊! Alk the best & take care my dear 💐
@@SpiceFoodKitchen thanks akka
Madam ante madam anthey ❤❤
Thank you very much andi ☺️🙏
Sister nice videos ..oka chinna request meeru use chesina ingredients link kuda pettara pls
Thank you very much andi ☺️
Sorry, నేను groceries లోకల్ సూపర్ మార్కెట్ లో తీసుకుంటాను అండి..
It's Sattu drink . It was very famous in bihar state . Thanks u remember me 🎉
My pleasure ☺️
Yah.. you're right 👍
Weight gain ki recipe chepandi
th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
Wow so healthy. I don’t know this recipe sister. Simple and super
Thanks a lot my dear sis 🥰
Akka thyroid vallaki kuda regular drink suggest cheyyandi please
థైరాయిడ్ ఎక్కువ ఉండేవాళ్ళకి ఒక రకమైనవి తక్కువ ఉండేవాళ్లకి మరో రకమైనవి ఉంటాయి డియర్! దీనికోసం నాకు పెద్దగా అవగాహన లేదు..
@@SpiceFoodKitchen ok and thank you so much
E shanigalu tinte stomach ki em gasfoam kadu kada sis
Ee senagalu chala manchivi health ki. Gastric problem undadhu veeti valla
Chaitanya Reddy గారు చెప్పినట్టు వీటి వల్ల ఎలాంటి సమస్యా ఉండదు sis 😊
కాలక్షేపం కోసం పంటి కిందకి కొన్నాను ఎప్పుడో ఒక పావు కేజీ ఉప్పు శెనగలు...ఇప్పుడు ఇంకా పంటి కిందకి కాకుండా గొంతులోకి పోసుకుంటాను...సత్తు తయారు చేసుకొని...
😄😄😄
గొంతులో పోసుకుంటాను.. 😂
అవును తమ్ముడూ.. మనం కాలక్షేపానికి తినే గింజలు ఇంత హెల్తీ అని తెలిస్తే వాటిని మన డైట్ లో పార్ట్ చేసుకోవడమే ☺️
డాక్టర్ తమ్ముడికి ఈ డ్రింక్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰
Thank u so much 🙏
Hai akka.i am new subscriber.naku iddaru kids akka .8 and 7 yeras boys.peddababbu chala sannaga unnadu akka.tanu weight gain avvadani ki evanna recepies unte share cheyyagalara akka.tanu.curd.butter milk panner ela white vi evi tnadu akka.please evanna suggestions ivvandi akka.
Hi dear..
Thank you so much for liking my recipes & welcome to our TH-cam family 💐 మీకు వీలైనప్పుడు ఈ వీడియోస్ చెక్ చేయండి, ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను..
th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html
Super
Thank u 😊
1 st view madam nd like also
Thank u so much andi for being 1st 🥇
Uppu sanagalu antaru kada andi..
అవునండీ.. ఇవే 👍
School start avuthundi.weekly breakfasts and lunch recepies merku vilthe cheyyagalaru akka.
OK డియర్ 😊
Thank u for ur reply
Me videos baguntay ea uru nunchi sister
నా videos నాకు నచ్చినందుకు చాలా సంతోషం సిస్టర్! మేము ఉండేది హైదరాబాద్ 😊
North lo edi bagaa famous andi ..UP Bihar lo daily taaguthaaru...e pindi toh stuffed parathas kooda chesthaaru ..sattu peelo...sattu khaalo 😅😅
బాగా చెప్పారు! Sattu peelo Sattu khaalo 👏
అవునండీ! పరాటా మాత్రమే కాకుండా litti recipe నాకు చాలా ఇష్టం..
@@SpiceFoodKitchen yes litti choka is our favourite too
Super
Thank u soo much 😊
👌👌
Thank u soo much 😊
👌👍
Thank u 😊
🙏👌👏👏👏👏👏👏👏💪💪💪❤ I will try
Sure andi..
Thank you 😊
Akka months babys ki food cheppandi akka
OK డియర్..
Senagalu ante chutney pappu aa madam?
అవునండీ! పొట్టు తీయనివి..
Mee vantalu anni kuda oka Book laga publish cheyyandi 😊😊😊🙏🙏🙏
Thnak u soo much andi for such a great compliment ☺️ & valuable suggestion 🙏
E powder enny days nilva untundi akka
నెల రోజులైనా పాడవ్వదు పుట్నాల పొడి 👍
@@సంతన్న tq bro
తమ్ముడు సంతన్న చెప్పినట్టు నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది డియర్ 😊
Idi roju thagacha? Ala aithe roju yenni sarlu thagali?
సమ్మర్ లో రోజూ ఒక్కసారి తాగొచ్చు అండి 👍
Biharis uses sattu 🎉
Yah.. it's famous in few other north Indian states also 👍
Feeding mother teesukovacha
తీసుకోవచ్చు అండి.. నో ప్రాబ్లెమ్ 👍
Meeru matti patralo vanta chesinaka ele cleaning chestaru
మట్టి పాత్రలు మెయింటెనెన్స్ గురించి ఒక వీడియో చేస్తాను అండి 😊
Hi hello
Hi andi.. !!