Avunandi Ide assalaina chepala pulusu.Ila kalipi pette kura lo ruchi amogham.maa ammamma taruvatha ma mummy..ipudu nenu ilage vanduthu vasthunnam.youtube lo inthavaraku evaru ee type lo fish vandatam nenaithe chudaledu.Andaru 🍅 vesi inkaa evevo masalalu vesi vanduthunnaru.ila chakkaga anni baga kalipi,karivepaku baga vesi chesthe ghuma ghumale 😋😋.Thanks for showing the traditional way of cooking 🐟
My pleasure andi 😊 ఇప్పటి జనరేషన్ లో కూడా ఇంకా అమ్మమ్మల పద్దతులు ఫాలో అవుతున్న మీలాంటి వారు ఉండడం చాలా చాలా సంతోషం అండి 🥰! ఎక్కువ మసాలాలు వేస్తేనే రుచి వస్తుందనుకునే చాలామందికి ఇలాంటి వంటలు చూపించాలనేదే నా ప్రయత్నం 😊! నా ఈ ప్రయత్నాన్ని అభినందించిన మీకు ధన్యవాదాలు 🙏
నేను కూడా ఇల😢 వండుతాను.మా అమ్మమ్మ, అమ్మ అసలు మెంతులు వెల్లుల్లి కూడా వేయరు.అదిరిపోయేలా ఉంటుంది కూర అంతరుచిగా చేసేవారు. నేను మాత్రం వెల్లుల్లి జీలకర్ర ముద్ద చివరలో వేస్తాను. కొన్ని సార్లు అమ్మ వాళ్ళ లాగా ఏమీ వేయకుండా చేస్తాను.మసాల వేసి చేస్తే అది చేపలపులుసవ్వదు చేప మసాలా కూర అవుతుంది 😂
అనుకోకుండా మీ వీడియో చూశానమ్మా, నిజంగా మా అమ్మనే గుర్తు చేశారు, ఎన్ని మసాలాలు వేసి వండినా ఈ రుచి మాత్రం రాదు, నేను వండి మా పిల్లలకి పెట్టాక మీ వీడియో మా ఫ్రెండ్స్ కి పంపిస్తాను. థాంక్యూ,God bless you and your family.👌👍🙏
నా వంట చూశాక మీ అమ్మగారు గుర్తుకు వచ్చారంటే నిజంగా అది చాలా గొప్ప కాంప్లిమెంట్ అండి 🥰! తప్పకుండా మీరు ట్రై చేసి.. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా రికమెండ్ చేయండి 😊! Thank u sooo much andi for ur love & blessings 🙏
చాలా బాగుంది...మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వండిన చేపల కూర గుర్తొచ్చింది. వండి చూస్తాను...రుచి కూడా మా నాన్నమ్మ చేతి రుచి వస్తుందేమో.ఇప్పుడు ఏవేవో మసాలాలు వేసి వండుతున్నాం. అప్పట్లో ఇన్ని మసాలాలు లేకుండానే రుచి అద్భుతం గా ఉండేది.కొత్తిమీర కూడా తక్కువ వాడేవారు.ఫ్రిజ్ లో పెట్టకుండా 2,3 రోజులు అయినా రుచి పెరిగేది కానీ తగ్గేది కాదు...పాడయ్యేవి కూడా కాదు.
అవునండీ! చాలా చాలా బాగా చెప్పారు 👍 ఇప్పుడు రుచి కోసం ఏవేవో మసాలాలు వేస్తున్నాం గానీ.. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇలా చాలా తక్కువ మసాలాలతో ఎక్కువ రుచి వచ్చేలా చేసేవారు 👩🍳! అందుకే ఆ పద్దతి & రుచి తెలియని వాళ్ళకి కూడా చూపించాలనే ఆలోచనతో ఈ రెసిపీ షేర్ చేశాను 😊! నా వంట చూసి మీకు నానమ్మ గారు గుర్తుకు రావడం అనేది రియల్లీ చాలా పెద్ద కాంప్లిమెంట్ 🙏! మీరు కూడా ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతుంది 👌
@@vaani.192 అలా ఏమీ లేదండీ.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి కూడా.. జస్ట్ వీడియో చూసి వదిలేయకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్తూ రాసిన కామెంట్ కు రెస్పాండ్ అవడం మినిమం responsibilty! I feel.. It's my pleasure 😊 Thank u 🙏
This is the original traditional way of cooking fish my mothers recipe..i cook in the same style...waited for long if someone would come up with this recipe...finally it's here. You did it...thank u mam
very nice, అన్నీ పాత కాలం వంటలు బాగా చేస్తారు, మరిన్ని చెయ్యాలని expect చేస్తున్నాం, and I really like our ancient traditions and customs and also recepies
@@priyankayadavkottiyada8644 మన ఛానెల్ లో చాలావరకు అన్ని రెసిపీస్ హెల్తీవేనండి! అయితే వేడి చేసేవి, మీరు ఎప్పుడూ తినని కొత్త వంటలు (ఈ మధ్య షేర్ చేసిన వెదురు కూర, రోటిలో చేసిన నువ్వుల లడ్డు లాంటివి) కాకుండా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అన్నీ తినండి! మన ఛానెల్ చెక్ చేసి మీరు తినగలిగినవి ట్రై చేయండి! అలాగే కొత్తవి ఏవి తినాలన్నా మీ ఆరోగ్యం కోసం పూర్తిగా తెలిసిన మీ పర్సనల్ డాక్టర్ ని అడగండి! All the best 💐
Chala baga chapparu... Nenu enthavaraku ela eppudu cheyyale... Masalalu, tomatos vesi chesedanni... But edhi chudataniki chala bagundi... Can't wait to try... Eppude mee channel ni subscribe chesthunna... Only 3 recipes chusa avi super... Inka anni follow avtha.. Tq maa kosam ela manchi manchi recipes chesthunanduku... Mee way of explanation super... Love you akka🥰🥰 mee fan aruna...
Love you too my dear 🥰 అవును డియర్.. చాలామంది మసాలాలు బాగా వేస్తేనే చేపల కూరకి రుచి వస్తుందని అనుకుంటారు😊! కానీ.. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే.. ఇక ఎప్పుడూ ఇలానే చేసుకునేలా ఉంటుంది టేస్ట్👌! తప్పకుండా ట్రై చేయండి 👩🍳 Thank u so much for subscribing 🙏 Welcome to our TH-cam family 💐
ఈ recipe try చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏 మీకు prawns నచ్చకపోయినా మీ husband కోసం నేర్చుకుంటానంటున్నారంటే మీలాంటి మంచి wife దొరికినందుకు మీ husband చాలా లక్కీ.. కానీ నేను కూడా prawns తినను, వండను I'm so sorry అండి 😔
చాలా సంవత్సరాలుగు రకరకాల గ చేపల పులుసు చేసి చూసాము . మీరు చేసిన విధంగా నేడే చేసినాము . తినడానికి చాలా కమ్మగా రుచిగా వుంది . పులుపు కారము చక్కగా వుంది . ఇంతకీ ఈ సింపుల్ గ వన్డే వంట ఏ ప్రాంతములోనిదండి . 👌👌👌👌
Sister erojulloo testing salt masala full ga vesuntest vastundhani chala mandhi anukuntunnaru siter manchi masala leni tips chepparu dhanyavadha meeku mee kutumbani realy it.s gd recipe siste gd bless u elanti manchi videos cheyandi meeku sucssec sadhistaru na gas rtabul sis manchi recipe chepparu nake fish curry chala istem ippudu nennu tinadam ledhu repu tellvarijamu teeskunta madhi thirpati tnq so much sister gd bless you maaa
అవునండీ! ఇప్పటిలా రకరకాల మసాలాలు లేని పాతరోజుల్లోనే మన పెద్దవాళ్ళు ఎంతో రుచికరమైన వంటలు చేసేవాళ్ళు & ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు😊! ఇప్పుడు టేస్ట్ కోసం పదిరకాల పొడులు వేస్తున్నాము.. రుచితో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా బోనస్ గా వస్తున్నాయి😬! ఈ పద్ధతి మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. తప్పకుండా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది👌! తప్పకుండా మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👍! Thank u soo much for your great words & sweet compliments cum wishes 🙏
A perfect shift from modern style to the old style of cooking. It would have better matched if you preferred hearth and fire wood . You stand unique with your own style.
You're absolutely right andi 👍 Even I tried to do that.. to make it complete traditional recipe.. but as u know it won't be possible in city's apartment culture 😬 Thank u so much for sharing ur honest opinion 🙏
ప్రతీ post కీ reply ఇచ్చారే?? వెరీ nice of you madam. మా అమ్మ కూడా ఇలానే చేసేది. అన్నీ ఒక్కసారే కలిపేది. మసాలాలు వేసేది కాదు. మట్టి చట్టి (పాత్ర) లోనే వండేది.
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ మసాలాలు వేసి చేసేదాని కన్నా ఈ కూరే ఎక్కువ రుచిగా ఉంటుంది! అంతే కాకుండా అమ్మ వంట అంటే అన్నికంటే బెస్ట్ వంట కదా 🥰
Super ga chesarandi....maa pasalapudi kathalu book lo chittemma kase chepala pulusu Ane story untundi ....oka sari chadavandi chala bavuntundi...meru chesina recipe lane ....okasari adi kuda try cheyandi🙏
Thank you so much andi ☺️ పసలపూడి కథలులో కొన్ని నేనూ చదివానండి ఏదో వీక్లీ లో ఎప్పుడో! ఈ కథ మాత్రం మీరు చెప్పగానే గుర్తొచ్చింది...సీజన్లో మాత్రమే దొరికే అసలైన తాజా పులసచేప హైదరాబాద్ లో దొరకడం కష్టమండి! గోదావరి జిల్లాలో ఉన్న మా చుట్టాలింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను 😊
Meeeru super 👌 andi and very different style off cooking and very cleaning u talking style super and my favourite u tuber meeru all the best for brite future keep rocking 👍👍👍👍❤️❤️❤️
Thank you so much andi 😊 🙏 ఇలా తాలింపు లేకుండా కలిపి పెట్టడం బాగా పాత పద్ధతి.. మట్టి పాత్రలో చక్కగా ఊరి రుచి చాలా బాగుంటుంది.. బాగా పెద్దవాళ్ళు మాత్రమే ఇలా చేసేవారు! మీరన్నట్లు పల్లెల్లో కూడా కొందరు ఇలాంటి పద్ధతి మానేసారు..
Hi andi 🙋🏻♀️ నేను చాలా బాగున్నాను.. Thank u 🙏 ఈ కూర చూస్తే మీ నానమ్మ గారు గుర్తుకు రావడం అంటే.. it's really a great compliment అండి 😍! Thank u so much 😊
ఓహ్ గ్రేట్ డియర్ 👍! ఈరోజుల్లో ఈ పద్దతి తెలిసిన చాలా తక్కువ మందిలో మీరు కూడా ఉండటం చాలా సంతోషం ☺️! Thank u soo much for sharing ur feedback on this recipe 🙏
Avunandi Ide assalaina chepala pulusu.Ila kalipi pette kura lo ruchi amogham.maa ammamma taruvatha ma mummy..ipudu nenu ilage vanduthu vasthunnam.youtube lo inthavaraku evaru ee type lo fish vandatam nenaithe chudaledu.Andaru 🍅 vesi inkaa evevo masalalu vesi vanduthunnaru.ila chakkaga anni baga kalipi,karivepaku baga vesi chesthe ghuma ghumale 😋😋.Thanks for showing the traditional way of cooking 🐟
My pleasure andi 😊
ఇప్పటి జనరేషన్ లో కూడా ఇంకా అమ్మమ్మల పద్దతులు ఫాలో అవుతున్న మీలాంటి వారు ఉండడం చాలా చాలా సంతోషం అండి 🥰! ఎక్కువ మసాలాలు వేస్తేనే రుచి వస్తుందనుకునే చాలామందికి ఇలాంటి వంటలు చూపించాలనేదే నా ప్రయత్నం 😊! నా ఈ ప్రయత్నాన్ని అభినందించిన మీకు ధన్యవాదాలు 🙏
food on farm channel lo one year back ey uncle pettaru
@@reema_eshuu ఇది ఇప్పుడు అంకుల్స్ ఆంటీస్ కొత్తగా కనిపెట్టిన పద్దతి కాదు.. పాతకాలంలో అమ్మమ్మలు బామ్మలు చేసిన పద్దతి! వాళ్ళను అడిగితే తెలుస్తుంది
నేను కూడా ఇల😢 వండుతాను.మా అమ్మమ్మ, అమ్మ అసలు మెంతులు వెల్లుల్లి కూడా వేయరు.అదిరిపోయేలా ఉంటుంది కూర అంతరుచిగా చేసేవారు. నేను మాత్రం వెల్లుల్లి జీలకర్ర ముద్ద చివరలో వేస్తాను. కొన్ని సార్లు అమ్మ వాళ్ళ లాగా ఏమీ వేయకుండా చేస్తాను.మసాల వేసి చేస్తే అది చేపలపులుసవ్వదు చేప మసాలా కూర అవుతుంది 😂
@@SpiceFoodKitchen Matti kundalo odhilesthe aa salt pulupu Kunda peelchukoodha? Doubt
అనుకోకుండా మీ వీడియో చూశానమ్మా, నిజంగా మా అమ్మనే గుర్తు చేశారు, ఎన్ని మసాలాలు వేసి వండినా ఈ రుచి మాత్రం రాదు, నేను వండి మా పిల్లలకి పెట్టాక మీ వీడియో మా ఫ్రెండ్స్ కి పంపిస్తాను. థాంక్యూ,God bless you and your family.👌👍🙏
నా వంట చూశాక మీ అమ్మగారు గుర్తుకు వచ్చారంటే నిజంగా అది చాలా గొప్ప కాంప్లిమెంట్ అండి 🥰! తప్పకుండా మీరు ట్రై చేసి.. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా రికమెండ్ చేయండి 😊! Thank u sooo much andi for ur love & blessings 🙏
చాలా బాగుంది...మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వండిన చేపల కూర గుర్తొచ్చింది.
వండి చూస్తాను...రుచి కూడా మా నాన్నమ్మ చేతి రుచి వస్తుందేమో.ఇప్పుడు ఏవేవో మసాలాలు వేసి వండుతున్నాం.
అప్పట్లో ఇన్ని మసాలాలు లేకుండానే రుచి అద్భుతం గా ఉండేది.కొత్తిమీర కూడా తక్కువ వాడేవారు.ఫ్రిజ్ లో పెట్టకుండా 2,3 రోజులు అయినా రుచి పెరిగేది కానీ తగ్గేది కాదు...పాడయ్యేవి కూడా కాదు.
అవునండీ! చాలా చాలా బాగా చెప్పారు 👍
ఇప్పుడు రుచి కోసం ఏవేవో మసాలాలు వేస్తున్నాం గానీ.. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇలా చాలా తక్కువ మసాలాలతో ఎక్కువ రుచి వచ్చేలా చేసేవారు 👩🍳! అందుకే ఆ పద్దతి & రుచి తెలియని వాళ్ళకి కూడా చూపించాలనే ఆలోచనతో ఈ రెసిపీ షేర్ చేశాను 😊! నా వంట చూసి మీకు నానమ్మ గారు గుర్తుకు రావడం అనేది రియల్లీ చాలా పెద్ద కాంప్లిమెంట్ 🙏! మీరు కూడా ట్రై చేయండి.. తప్పకుండా నచ్చుతుంది 👌
@@SpiceFoodKitchen బిజీ గా ఉండే మీరు సమాధానం ఇవ్వడం చాలా గొప్ప విషయం.ధన్యవాదాలు.🙏
@@vaani.192 అలా ఏమీ లేదండీ.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి కూడా.. జస్ట్ వీడియో చూసి వదిలేయకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్తూ రాసిన కామెంట్ కు రెస్పాండ్ అవడం మినిమం responsibilty! I feel.. It's my pleasure 😊 Thank u 🙏
Chesara curri Ela vachindi ?
Nenu try chesta naku fish curry cheyadam radu
సులువైన పద్దతిలో రుచికరమైన చేపలకూర😋👍👏
Hmm.. అవునండీ 😊! Thank u so much 🙏
చూస్తుంటేనే నోరూరుతుంది, try చేయాలి ఈసారి
ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thank u 😊
అక్క చూస్తుంటేనే తినాలనిపిస్తుంది.
అయితే.. ఈ సండే తప్పకుండా ట్రై చేయండి 👩🍳! Thank u 😊
Entha simple ga chesaroo super andi Nijam ga old stail loo super andi
మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు అండి 😊🙏
This is the original traditional way of cooking fish my mothers recipe..i cook in the same style...waited for long if someone would come up with this recipe...finally it's here. You did it...thank u mam
My pleasure 😊
It's sooo nice to see such a great feedback on this traditional style fish curry 😍!! Thank u sooo much 🙏
నచ్చకపోవడమా ...చూస్తుంటే నీళ్లు ఆగడంలేదు ......నోట్లో .👌👌👌
వీలైతే ఈ సండే తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
Thanks for the compliment 😊 🙏
@@SpiceFoodKitchen తప్పకుండ
చేపలు కర్రీ సూపర్ బంగారు అక్కా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్
ధన్యవాదాలు తమ్ముడు ☺️
సేమ్ టు యు 🥱😴
Excellent...ma nanamma kuda ilane chestaru😍😍😍😍 super suuuuuupppeerrr anthe 👍🏻👍🏻👍🏻👍🏻
ఈ రోజు రెసిపీ చూసిన అందరికీ వాళ్ల నానమ్మ గారు గుర్తుకు వచ్చిందని కామెంట్స్ చేయడం నాకు రియల్లీ గ్రేట్ కాంప్లిమెంట్ 😍! Thank u so much andi 🙏
Wow, Yummy, maa atthagari ఇంట్లో ఇలానే chestharu
ఈ ఓల్డ్ స్టైల్ ఫిష్ కర్రీ పై మీ అభిప్రాయం మరియు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Aha ami chapala kura adbutam amogam ruchulu adiripoye abhiruchulu miru chese vantalu avarikaina tasty ga kammaga untayi 😋😋😋😋🏵️🏵️🌷🌷🌸🌸💐💐🌹🌹💖💖💖👌👍
వీలనప్పుడు try చేయండి, చాలా బాగుంటుంది 😊
very nice, అన్నీ పాత కాలం వంటలు బాగా చేస్తారు, మరిన్ని చెయ్యాలని expect చేస్తున్నాం, and I really like our ancient traditions and customs and also recepies
I too big fan of traditional recipes ☺️
తప్పకుండా మరిన్ని మంచి హెల్తీ టేస్టీ ట్రెడిషనల్ వంటలు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను😊! ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen TQ mam and nenu 2nd month pregnant healthy diet suggest cheyyandi పాత కాలం వంటలు plz
@@priyankayadavkottiyada8644 మన ఛానెల్ లో చాలావరకు అన్ని రెసిపీస్ హెల్తీవేనండి! అయితే వేడి చేసేవి, మీరు ఎప్పుడూ తినని కొత్త వంటలు (ఈ మధ్య షేర్ చేసిన వెదురు కూర, రోటిలో చేసిన నువ్వుల లడ్డు లాంటివి) కాకుండా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అన్నీ తినండి! మన ఛానెల్ చెక్ చేసి మీరు తినగలిగినవి ట్రై చేయండి! అలాగే కొత్తవి ఏవి తినాలన్నా మీ ఆరోగ్యం కోసం పూర్తిగా తెలిసిన మీ పర్సనల్ డాక్టర్ ని అడగండి! All the best 💐
@@SpiceFoodKitchen ok అండి thank you 👍
Mouth watering recepi mam superb
Thank u so much andi 😊
Naku chinnappati nundi fish curry ante assalu istam vundadhu dear. But, idhi chusthe Edo teliyani feel vastundi 😊
అందుకే టైటిల్ లో రాశాను 😊! ఈ సండే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి 👩🍳.. తప్పకుండా నచ్చుతుంది 👍
@@SpiceFoodKitchen sure dear😊👍 meeru chepparu ante nachi thiruthundhi 😃🤗....
Am yamuna sis me vedio chudakamunde like kottesanu antha istam merante
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soooo much 🙏
Nenu first time chushunna Ila cheyadam. Will definitely try this method
Try it andi👩🍳.. I'm sure definitely you'll enjoy it's finger licking taste 👍
Thank u so much 😊
Very traditional and rare thanks share chesinanduku
My pleasure 😊
Thank u so much andi 🙏
Nice mam ...chala baga simple ga టేస్టీ గా చేశారు...
Thank u soo much andi 😊🙏
Chala baga chapparu... Nenu enthavaraku ela eppudu cheyyale... Masalalu, tomatos vesi chesedanni... But edhi chudataniki chala bagundi... Can't wait to try... Eppude mee channel ni subscribe chesthunna... Only 3 recipes chusa avi super... Inka anni follow avtha.. Tq maa kosam ela manchi manchi recipes chesthunanduku... Mee way of explanation super... Love you akka🥰🥰 mee fan aruna...
Love you too my dear 🥰
అవును డియర్.. చాలామంది మసాలాలు బాగా వేస్తేనే చేపల కూరకి రుచి వస్తుందని అనుకుంటారు😊! కానీ.. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే.. ఇక ఎప్పుడూ ఇలానే చేసుకునేలా ఉంటుంది టేస్ట్👌! తప్పకుండా ట్రై చేయండి 👩🍳
Thank u so much for subscribing 🙏
Welcome to our TH-cam family 💐
@@SpiceFoodKitchen nenu ee roju chesanu... Chala bagundi naa husband chala mecchuukunnaru... Thank you ❤❤ nenu pawns assal thinanu naku nacchavu... Cheyyataniki kuda istapadanu... But naa hubby ki chala istam oka sari nee style lo chepthe nenu chestha please..
ఈ recipe try చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
మీకు prawns నచ్చకపోయినా మీ husband కోసం నేర్చుకుంటానంటున్నారంటే మీలాంటి మంచి wife దొరికినందుకు మీ husband చాలా లక్కీ..
కానీ నేను కూడా prawns తినను, వండను I'm so sorry అండి 😔
Super nenu try chestsnu sunday👌😋
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thank u 😊
Wow wow 👌 👌 super 👌 super 👌 sis
Many many thanks my dear sis 🥰
Wow superb medam.... Chala bagundi curry simply and superb....thank u so much andi...🥰🥰
My pleasure andi & Thanks for sharing ur valuable feedback ☺️🙏
చాలా సంవత్సరాలుగు రకరకాల గ చేపల పులుసు చేసి చూసాము . మీరు చేసిన విధంగా నేడే చేసినాము . తినడానికి చాలా కమ్మగా రుచిగా వుంది . పులుపు కారము చక్కగా వుంది . ఇంతకీ ఈ సింపుల్ గ వన్డే వంట ఏ ప్రాంతములోనిదండి .
👌👌👌👌
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ ప్రశంసకు ధన్యవాదాలు 🙏
ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు..
Different gaa chala baagundi
Nenu try chesth thappakundaa
Ok andi 👍 తప్పకుండా ట్రై చేయండి 👩🍳
Thank u so much 😊
@@SpiceFoodKitchen chestha Andi...
Thappakunda
👍👌👌👌🤤 I will try it thankq so much mam
Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u so much 😊
So creative and delicious. First time I'm seeing fish curry in this style. Really easy and delicious sister.
Many many thanks for ur compliment 🙏
Try this recipe.. definitely you'll enjoy it's finger licking taste 👌
Excellent అండి.I will try. మా నాన్నమ్మ గారు ఈ method లో వండే వారట.
Thank u so much andi 😊
అవునండీ.. ఈ రెసిపీ చూసాక కామెంట్ బాక్స్ లో అందరూ మీలాగే నానమ్మల జ్ఞాపకాలను షేర్ చేశారు ☺️! Thank u so much 🙏
Ee padhathi chala bagundhi
ధన్యవాదాలు అండి 😊🙏
Super andi eppude tenalani anipestonde
అయితే.. ఈ సండే తప్పకుండా ట్రై చేయండి 👩🍳! Thank u 😊
So sweet nice work
Thank u so much 😊🙏
Nenu try chesanu
Taste Chala bagundi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేయడమే కాకుండా ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Chala bags chesaru
Thank u sooo much andi 😊
Sister erojulloo testing salt masala full ga vesuntest vastundhani chala mandhi anukuntunnaru siter manchi masala leni tips chepparu dhanyavadha meeku mee kutumbani realy it.s gd recipe siste gd bless u elanti manchi videos cheyandi meeku sucssec sadhistaru na gas rtabul sis manchi recipe chepparu nake fish curry chala istem ippudu nennu tinadam ledhu repu tellvarijamu teeskunta madhi thirpati tnq so much sister gd bless you maaa
అవునండీ! ఇప్పటిలా రకరకాల మసాలాలు లేని పాతరోజుల్లోనే మన పెద్దవాళ్ళు ఎంతో రుచికరమైన వంటలు చేసేవాళ్ళు & ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు😊! ఇప్పుడు టేస్ట్ కోసం పదిరకాల పొడులు వేస్తున్నాము.. రుచితో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా బోనస్ గా వస్తున్నాయి😬! ఈ పద్ధతి మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. తప్పకుండా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది👌! తప్పకుండా మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👍! Thank u soo much for your great words & sweet compliments cum wishes 🙏
కరెక్ట్ ఇది పూర్వపు పద్దతి
ధన్యవాదాలు అండి 🤗🙏
Tku challa bagundi
ధన్యవాదాలు అండి 😊
A perfect shift from modern style to the old style of cooking. It would have better matched if you preferred hearth and fire wood . You stand unique with your own style.
You're absolutely right andi 👍
Even I tried to do that.. to make it complete traditional recipe.. but as u know it won't be possible in city's apartment culture 😬
Thank u so much for sharing ur honest opinion 🙏
Fish curry superrrrrrr
Thank u so much andi 😊
ప్రతీ post కీ reply ఇచ్చారే?? వెరీ nice of you madam. మా అమ్మ కూడా ఇలానే చేసేది. అన్నీ ఒక్కసారే కలిపేది. మసాలాలు వేసేది కాదు. మట్టి చట్టి (పాత్ర) లోనే వండేది.
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ మసాలాలు వేసి చేసేదాని కన్నా ఈ కూరే ఎక్కువ రుచిగా ఉంటుంది! అంతే కాకుండా అమ్మ వంట అంటే అన్నికంటే బెస్ట్ వంట కదా 🥰
Super ga chesarandi....maa pasalapudi kathalu book lo chittemma kase chepala pulusu Ane story untundi
....oka sari chadavandi chala bavuntundi...meru chesina recipe lane ....okasari adi kuda try cheyandi🙏
Thank you so much andi ☺️
పసలపూడి కథలులో కొన్ని నేనూ చదివానండి ఏదో వీక్లీ లో ఎప్పుడో! ఈ కథ మాత్రం మీరు చెప్పగానే గుర్తొచ్చింది...సీజన్లో మాత్రమే దొరికే అసలైన తాజా పులసచేప హైదరాబాద్ లో దొరకడం కష్టమండి! గోదావరి జిల్లాలో ఉన్న మా చుట్టాలింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను 😊
@@SpiceFoodKitchen oh so nice meru chadivaru annamata...kudirthe ne try cheyandi 👍
My All time favorite n traditional cooking thk u madam 💐👍
My pleasure 😊
Thank u so much andi 🙏
Wow 👌👏😍👍Ma ammama gari Vanta as it is 👌 super,Real chepala pulls ide
ఈ చేపల కూరపై మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Chala bavundhi chudatanike meru chesina chittipuri chicken pulusu chala bavundhi
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది 😊.. వీలైతే ట్రై చేయండి 👩🍳
అలాగే చిట్టి పూరీ రెసిపీ చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Simple...chusthunte....mouth watering
Thank u so much andi 😊
Meeeru super 👌 andi and very different style off cooking and very cleaning u talking style super and my favourite u tuber meeru all the best for brite future keep rocking 👍👍👍👍❤️❤️❤️
It's sooo glad to see such a wonderful compliment to me and my recipes 🥰! మీ అపారమైన అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
Bagundi Mam
Thanks andi 🤗
Chala bagundi thanks madam
My pleasure 😊
Thank u so much andi 🙏
Chala Bavundi andi
Thank u so much andi 😊
Excellent super style curry
Thank u so much andi 😊
Ill definitely try it
నేను కూడ ఇలాగే చేస్తాను అక్క చాల చాల బాగుంటుంది అక్క.
అవును డియర్ 👍! తక్కువ మసాలాలతో ఎక్కువ రుచి 👌! Thank u 😊
Wow superb i tried and tase is awesome
Thanks a lot for coming back to share ur valuable feedback ☺️
Wow mouth tempting recipe sis
Thanks a lot my dear sis 🥰🙏
It is very nice I will try
Thank you so much andi 🤗
Very nice andi recipe. Baaga cheysaaru👌👏👏👏
Many many thanks andi for ur compliment ☺️🙏
Very good sister new method 1st time see
Thank u soo much my dear brother ☺️🙏
Maa ammamma ilane chesedi....,village style curry ...super tasty untundi...
అవునండీ! సింపుల్ గా చేసినా విలేజ్ స్టైల్ కర్రీస్ ఎప్పుడూ సూపర్ గానే ఉంటాయి 😊
I will cook this curry this coming weekend
Sure..
Please don't forget to share ur feedback ( if possible)
Fish 🐟 super
Thank you so much 😊
One more wonderful easy recipe from you .... will definitely give a try dear ... thank you .. will always support you how much I can
Many many thanks andi for giving such a great love & unconditional support 🥰🙏
Try it this Sunday.. I'm sure you'll enjoy it's taste👌
Chala easy ga undi madam 👌Sunday try chesta
Thank u so much andi 😊
సండే ట్రై చేయండి 👩🍳.. తప్పకుండా నచ్చుతుంది 👌
Super good explanation
Thank you so much andi ☺️
ఇప్పటికి మేము చేపల కూర ఇలాగే చేసుకుంటాము .కాకపోతే అల్లము, జీలకర్ర, వెల్లుల్లి దంచి వేసుకుటాము. అంతే. మిగతా అంతా ఇంతే. చాల రుచిగా ఉంటుంది.
అవునండీ.. చాలా చాలా రుచిగా ఉంటుంది 👌!! మీరు చేసుకునే పద్దతి కూడా మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు 😊🙏
Aha oho...amogham.adbhutam....
Asalu sisalaina chepala pulusu....
Paleetullalo kuda ee madhya talimpu vesi chestunnaru......
Chepalu ila pulusu peditene manchi taste......popu method asala baagundadu...kani andariki ade alavatu aipoyindi
Thank you so much andi 😊 🙏 ఇలా తాలింపు లేకుండా కలిపి పెట్టడం బాగా పాత పద్ధతి.. మట్టి పాత్రలో చక్కగా ఊరి రుచి చాలా బాగుంటుంది.. బాగా పెద్దవాళ్ళు మాత్రమే ఇలా చేసేవారు! మీరన్నట్లు పల్లెల్లో కూడా కొందరు ఇలాంటి పద్ధతి మానేసారు..
Super sis
Chudakunda like chesa
తర్వాత
చూశాను.
Simple Super
మీ అభిమానానికి మరియు నా వంటలపై మీకున్న నమ్మకానికి చాలా చాలా థాంక్స్ అండి 😊
Super akka 👌👌👌nenu tappakunda try chesta
ట్రై చేయండి డియర్ 👩🍳.. చాలా చాలా బాగుంటుంది 👌
Nice recipe madam
Thank u so much andi 😊
చాలా బాగా నచ్చింది సండే ట్రై చేస్తాం Tq 👍
My pleasure 😊
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
Akka nuvvu super akka ❤ chala bhaga cheppav akka
Thank u sooo much my dear ☺️
Hi sweety garu ala unnaru fish chustunta ma nannamma vandinattu anipinchindi👌👌🤪
Hi andi 🙋🏻♀️
నేను చాలా బాగున్నాను.. Thank u 🙏
ఈ కూర చూస్తే మీ నానమ్మ గారు గుర్తుకు రావడం అంటే.. it's really a great compliment అండి 😍! Thank u so much 😊
Super andii..👌👌👌
Thanks andi ☺️
Madam I like your vedios alot.
Many many thanks for ur love towards my videos 🥰
Simple tips, super video
Thanks for your compliments andi ☺️🙏
Super medam
Thank u so much andi 🙂
Akka Naku cheyam radu fish curry epudu meru chesiinaru chala bagundi try chestha
ఇందులో ఎక్కువ మసాలాలు వేసే పనిలేదు కాబట్టి.. ఎవ్వరైనా ఈజీగా చేసేయొచ్చు డియర్☺️ ! ట్రై చేయండి 👍 Thank u 🙏
Akka Super vuntundhi curry...Same ma intlo kuda ilane chestamu but vellulli and curry leaves memu use cheyamu... Remaining same procedure..
ఓహ్ గ్రేట్ డియర్ 👍! ఈరోజుల్లో ఈ పద్దతి తెలిసిన చాలా తక్కువ మందిలో మీరు కూడా ఉండటం చాలా సంతోషం ☺️! Thank u soo much for sharing ur feedback on this recipe 🙏
Simple and tasty recipes mam.💯💯💯💯🤗💐👍🍛🐟
Thank you so much andi 🤗🙏
👌🏻👌🏻👌🏻
😊🤗🙏
👌🏼👌🏼👌🏼👍
😊☺️🙏
Tq so much old traditional original recipe🌹
My pleasure 😊
Thank u so much for the compliment 🙏
Simple and easy,even bachelor's can make. Thank you.
Most welcome andi 😊
Thanks for liking 🙏
Perfect ఇది మా గుంటూరు జిల్లా పద్దతి
ఈ రెసిపీ పై మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@@SpiceFoodKitchen madam ye fish tesukunte baguntadi curry ki
@@sravanirayavarapu7724 ఏది తీసుకున్నా పర్లేదు అండి! కానీ బ్రతికి ఉన్న చేపనే కట్ చేయించుకోండి.. ఐస్ లో పెట్టిన చేప బాగోదు..
Super sister.nenu same elage chestha fish curry sis...
థాంక్స్ అండి🤗 ఈ పాత పద్ధతి లో ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchen yes sister....
Trying it now
Good 👍
Please share your feedback if possible..
I like the Gun 😊
Thank you 😊
Thanks andi
My pleasure andi 🙂
Me voice and way of explaining vintaniki bagundi
నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
రాజమౌళిక.. మీ పేరు చాలా unique గా ఉంది 👌
@@SpiceFoodKitchen tq so much for ur reply.. all the best for videos
@@rajamoulikam.8829 Many many thanks for ur compliment 😊 & wishes too 🙏
Very Good
Thank u so much andi 😊
Something special
Really it's special in process & taste 👌! Try it if possible.. Thank u 😊
Perfect
Thanks a lot andi ☺️🙏
Wow nice
Thank u so much andi 😊🙏
Nice👍
Thank you 😊
Superb sister. Reminds me of my mother.
Sooo glad to see such a sweet and great compliment to my recipe ☺️
Thank u so much sister 🙏
Mee recipies chala baguntae sis 💐
Thank u sooo much my dear sis 🥰
U are a good nutritionist andi. Superb recipe loved it
Many many thanks andi for ur lovely compliment ☺️🙏
Memu elagee chestham chalaa ruchiga untundhi
అవునండీ! Thanks for ur feedback 😊
Entha mandhi try chesaru cheppandi
😋😋😋👌👌👌
Thank u 😊
@@SpiceFoodKitchen meeru pette vedios cheppe vidhanam anni baguntayi sister
Nice amma
ధన్యవాదాలు అండి 😊🙏
Chala clear voice over... 💯/💯
Thank u so much for the compliment 🙏