ఏ చేపల పులుసు అయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి టెస్ట్ దద్దరిల్లిపోతుంది \\ EVERYDAY COOKING
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- #fishrecipe #fishcurry
ఏ చేపల పులుసు అయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి టెస్ట్ దద్దరిల్లిపోతుంది \\ EVERYDAY COOKING
Website: www.therealindiankitchen.com (link in description below)
WhatsApp Ordering: 9100100590
Order on: therealindiank...
Automated WhatsApp Ordering: wa.link/trikor... or Send Hi to 9100100590
#TRIKMasala #TheRealIndianKitchen
NO Artificial Preservatives
NO Added Flavors
NO Added Colors
100% Natural & homemade
TRIK Website: therealindiank...
TRIK Instagram: / trik_therealindiankitchen
TRIK TH-cam: / @trik-therealindiankit...
For ordering on WhatsApp message 9100100590
Shop on therealindiank...
First time? Use HELLOTRIK to get 10% off on your order!
If you're looking for a delicious and easy way to prepare fish, then you should try this curry style fish curry! It's perfect for a quick and easy dinner, and it's sure to be a hit with your family and friends!
In this video, we'll show you how to make this curry style fish curry step by step. We'll explain the ingredients and how to mix them together, and then we'll cook the fish in the curry until it's perfect.
Thanks for watching!
I Will Share My Personal Phone Number Pls join link..
/ @everydaycooking
MY NEW VLOG CHANNEL - / @nageshchef
Please follow me Instagram link.. ...
1.స్ట్రీట్ స్టైల్ పర్ఫెక్ట్ పావ్ భాజీ / b
2. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
3. ఫుల్ జాయింట్ బిర్యానీ • ఫుల్ జాయింట్ బిర్యానీ ...
4. విజయవాడ చిట్టి పునుగులు & టమోటా చట్నీ • విజయవాడ చిట్టి పునుగుల...
5.హోటల్ కి సప్లై చేసే విధంగా కంది పొడి • హోటల్ కి సప్లై చేసే వి...
6. 1200 మందికి నాన్ వెజ్ క్యాటరింగ్ చేస్తే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా ? • 1200 మందికి నాన్ వెజ్ ...
7. కర్రీ పాయింట్ స్టైల్లో గోంగూర పప్పు • కర్రీ పాయింట్ స్టైల్లో...
8. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
9. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజ్ బిర్యానీ చేసుకోండి తక్కువ టైం లో రుచిగా చేసుకోవచ్చు • ఇంటికి చుట్టాలు వచ్చిన...
10.చోలే భాతూరే • చోలే భాతూరే || how to ...
11.కోడి గుడ్డు పులుసు ఇలా చేస్తే రుచి అదుర్స్ • కోడి గుడ్డు పులుసు ఇలా...
12. గ్రీన్ చికెన్ ధం బిర్యానీ • గ్రీన్ చికెన్ ధం బిర్య...
13.గాజువాక ఫేమస్ మీల్ మేకర్ పకోడీ • గాజువాక ఫేమస్ మీల్ మేక...
14.పొట్లం బిర్యాని రెసిపీ • MLA పొట్లం బిర్యాని రె...
15. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ గోంగూర పులిహోర • సుబ్బయ్య గారి హోటల్ స్...
16.ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న కుక్కర్ చికెన్ పలావ్ • ఈ మధ్యకాలంలో బాగా ట్రె...
17.సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ పెసర పునుగుల కర్రీ • సుబ్బయ్య గారి హోటల్ స్...
18.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో నేను చేసిన రెండు రకాల రెసిపీస్ • ఆరోగ్యానికి ఎంతో మేలు ...
19.రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ • రంజాన్ స్పెషల్ చికెన్ ...
20.ఇంటి దగ్గర అందరూ సింపుల్గా చేసుకోగలిగే మటన్ హలీం • ఇంటి దగ్గర అందరూ సింపు...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com
చేపల పులుసు వండిన తర్వాత రోజు తింటే సూపర్ టేస్టీ గా ఉంటుంది
aunu andi
చేపల పులుసు చాలా బాగా వివరంగా చెప్పుతూ చేసిన విధం బాగుంది, ఆవండిన పాత్ర చక్కగా వెడల్పు గా చేప ముక్కలు పరిచేలా బాగుంది, బ్రదర్ దయచేసి ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుంది చెప్పండి.
బంగారు తీగ 👍🥰💕
Anna your explanation is good👍
Thank you so much 🙂
భయ్యా ఈ ట్రిప్ మసాలా ఎక్కడ దొరుకుతుంది
ట్రిప్ కాదండి ట్రిక్
ఓన్లీ ఆన్లైన్
Chaina fish 1kg 2kg Cheppaledu ?
❤🎉bhangaaruTheega
Meeru bagane chesthunnaru anna gani chala matlduthunnaru thala noppi vachisindhi😮😅
Same feeling😊
Miru vaizag nundi kada
Vaizag lo ee fish ni bangaru cheppa antaru .nice preparation super anna .miru poorna mkt kada yes .best of luck enka anna chicken biryani video cheyyendi .we hv to see pls .anna ✌️✌️👌
tq andi
Bangaarureega erraga untai bro
Trik Masala ad ki entha teesukunnav Anna anthala cepthunnav .and nice looking
Kadai chala bagundhi ekkada konnaru
golden papa
అన్నగారు అంతా బాగానే చేశారు కానీ మసాలా తయారు చేసి ఉంటే బాగుండేది రెండోది చేపలు పులుసులో మునగ లేదు వాటిని తిప్పలేదు కచ్చితంగా కూర కౌజు గా ఉంటది
Bangarutheega in TG.
Bangarupapa in AP.
Both are same..
For ordering on WhatsApp message 9100100590
TRIK MASALA LINK.. Shop on therealindiankitchen.com/?ref...
First time? Use HELLOTRIK to get 10% off on your order!
మా ఏరియాలో బంగారుపాప అంటారు అన్న
Ok andi thank you
Trik masala superga vuntundi ❤❤
Yes
Bt e masala shopes lo kani online lo kani dorakadam ledhu kada..ekkada dorukuthundi
@@Aadvi2021 recipe bagundi ante thanks andi antaru kani masala ekkada dorukutundi ani mathram chepparu...
Chala baga chepparu anna 👌👌
TQ
Bro iam from srikakulam, ekkada trick masala dorkatam ledu
If trik masala not available what we have to add
Andhuloo oka vonkaya bendakaya vesukunte inkaa baguntndhi
Meghana curry point Balkampet
You working?
Chicken biryani chesi chupinchandi boss
ok andi
Bangaru thiga chapa
బంగారు పాప
Idi trik masala videos bro
Chepalu eni kg
😮kuurachalabagudikanimeginnebagaledu😊
అన్న కర్రీ పాయింట్ లో అయితే గ్రేవీ ఎక్కువ కావాలి కదా
Bangau thiga sir
Chaina fish or gold fish antaru
మసాలా పేరేంటి
బంగారు పాపలు.... 👆💐బంగారు తీగలు తెల్లగా, Yellow, red రంగులో ఉంటాయి😊
Anna yatraki velava gundu kotuchukuna
Bangarupapa,bangaruteega same
Tric masala maaku kaavaali ante yekkada dorukuthundi brother
Trick Web site lo order cheskovali
China chepa✌
Taste super bro
Adi bangarutiga
మా ఊరిలో చేపలే అంటారు అని చెప్పారు
👍
tq andi
Trik masala ad endanna..
చేపల పులుసు బాగా వివరంగా చాలా బాగా చెప్పారు, ఆ వండిన పాత్ర ఎక్కడ, దొరుకుతుంది. ఏమి మెటల్ దయచేసి చెప్పండి బ్రదర్. చాలా బాగుంది వెడల్పు గా.
tq andi
China mosu antaru
Avi bangaarupaapa kaadu
Avi bochalu
Bangaru papa
బంగారు తీగ.
బంగారు తీగ చాపల బయ్య👍
Bangaru teega
Bangaru theega
Same bro
China fish
Both are one
Fish 🐠🐟 curry.nono.mynotinterted..evaryinacookingcheisty.pulusutimtanu.picefish.nono.naavallakadhu.onepicetimtychalu.naku.finshmyeating.nenutinalenu.
Pathra saripoledu
Chintapandu pulusu.not pulupu bro
Bangaru pappa aantaru ok
100 percent బంగారు తీగ
Ok andi
Bamgaru thiga
Warangal lo mimu bangaru thiga chepalu ani antam
Ok andi thank you
Bangaru tiga
gold fish
bangar teega
మా ఊరిలో బంగారు తీగ అంటారు
Ok andi thank you
Gasket fish
Bangaru thega
Pandugapa
అన్నయ్య ట్రిక్ మసాలా కొంచెం కామెంట్లో పెట్టండి ఏ షాప్ లో దొరుకుతాయి కొంచెం కామెంట్లో పెట్టండి ప్లీజ్ అన్న మా ఇంట్లో కూడా చాపల కూర ఫేమస్ బంగారు తీగ కొద్దిగా అర్జెంట్ పెట్టగలరు
Only online lo matrame dorukuthundhi
😊
బంగారు పాప
Bangaru teega
Bangaru papa
Bangaru tiga
China fish
బంగారు తీగ
బంగారు తీగ గోదావరి జిల్లాలో అంటారు
Chiken lage undi kani Chiken lo Thamerend veyamu fish lo Thamerend vestamu. 🎉🎉🎉
చాపలు ఎంత. తూకం తీసుకున్నారో చెప్పలేదు ఇక. మా. ప్రాంతం నెల్లూరు లో. బంగారు తీగలు అంటారు ఇవి చెరువుల్లో పెంచుతారు.
Sir Mari fish last lo veseru kadha pachivasana,nesu vasana radha
Recipe and tips really gud mee kadai ekkada teesukunaro cheppagalaru
Bangar thiga
రెండు ఒకటే బ్రో కాని మీరు చేయు విధానం నాకు చాలా బాగా నచ్చింది బ్రో
Thank you andi
Bangaru tneega@@EVERYDAYCOOKING
బంగారు తీగా
tq andi
బంగారు తీగ అంటే బంగారం రంగు లో ఉంటది
Ma urilo dorakadu em cheddam mari alane tinala enduku promot chesukuntu vedios cheyaku
మాసైడ్ చైన చేప అంటారు
మా తెలంగాణాలో ఉల్లి గడ్డలు కాల్చి పేస్ట్ చేసి వేస్తారు
Ok andi
Bangaru teega
ఇవి బంగారు పాపలు చెఫ్ గారూ. బంగారు తీగలు పొడవు ఉంటాయి.పోలుసులు వీటి మాదిరి గానే బంగారు రంగులో ఉంటాయి.
Bangaru teega
మీరు చెప్పే విధానం బాగానే ఉంది అన్న కానీ..... టూ... మచ్ ఓవర్ టైమ్ 👏💐🤝
Same yaaar I feel...tooo much pakaw in words
Cheppinde chepthadu...
Ayithe, ayithe ani enni saarlu antaado... 😮😢
Every video playback speed 1.75x bro😂
ముస్లిం ఖిచ్డీ పెట్టండి
Niki Muslim kichidi kavala bro
Muslim s kichidilo ummu uchhapostaru .addi kavala bro
నేను అడిగేందీ యూట్యూబర్ని
Bangaru papa called in vizag
ట్రిక్ మసాలా కంపెనీ యాడ్ ఇచ్చేవాళ్ళు
మా ఇంట్లో ఎప్పుడు చేపలపులుసు వండిన అల్లం, టమోటో లేకుండా మా పెద్దవాళ్ళు ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లులి నూరి మసాలా నూరి వేసేవారు చింతపండు పులుసు కొంచెం మాత్రమే వేసేవారు ఇప్పుడు విధానమే వేరు😂😂😂😂😂
మా రాజమండ్రి సైడ్ ఉంటే చైనా చేపలు అంటారు వీటిని
S
Good but tight ga vundi
Pulusu ledu
Love from Mangalore ❤
tq andi
వంటకంటే మాటలు ఎక్కువగావున్నాయి.😅
Trick,masala,akadadrk utundhi