ఆ మొగల్ రణధీరులు, ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఘంటసాల పద్యం,జైలు జీవితం-TeluguNow TV Ghantasala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 113

  • @kannurirao5903
    @kannurirao5903 ปีที่แล้ว +6

    చాలా అద్భుతమైన జీవితం మన ఘంటసాల గారుది! ప్రతి రంగం లో కూడ No 1 మన ఘంటసాల గారుదే! మేడం మీకు చాలా చాలా ధన్యవాదములు. మంచి పాటలు, మంచినీ నితిని పంచి ఎన్నో కష్టాలు పడిన ఘంటసాల గారు గురించి మాకు తెలిపినందుకు మీకు పాదాభివందనం 💐🙏🍫

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +12

    ఘంటసాల మాస్టర్ తెలుగు జాతికి పాడి,పంట లాంటివారు.
    వారిలో సంపూర్ణమైన వ్యక్తి వికాసం ఉంది

  • @murthygolagani2965
    @murthygolagani2965 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🙏 మాటలు చాలవు ఘంటసాల గారి గొప్ప తనం వివరించగా..పొగడ గా... నా తరం కాదు..కాదు కాదు ఎవ్వరి తరం కాదు..

  • @comedykamesh6097
    @comedykamesh6097 3 ปีที่แล้ว +7

    గంటసాల గారి గురించి చెబుతున్నందుకు thanks

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 2 ปีที่แล้ว +5

    Mana Ghantasala Amar Rahe.

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 ปีที่แล้ว +4

    ఘంటసాల గారికీ... వందేమాతరం

  • @stvnews864
    @stvnews864 3 ปีที่แล้ว +15

    గాన గంధర్వుడు మన ఘంటసాల... ఆయన పాడిన పద్యాలు, పాటలు వినడం మన అదృష్టం... మనం చేసుకున్న పుణ్యం...

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 3 ปีที่แล้ว +10

    మహానుభావుడు ఘంటసాలగారు.
    దేశభక్తుడు, మధురగాయకుడు, దైవభక్తుడు, సంగీతదర్శకుడు.

  • @sashiy1152
    @sashiy1152 ปีที่แล้ว +14

    ఇంత గొప్ప వ్యక్తులకు చిరాయువు ఆరోగ్యము భగవంతుడు ఇస్తే ఎంత బాగుండేది. అవునులే భగవంతుడు కూడా ఆ గాత్రానికి మురిసిపోయి తన దగ్గరకు పిలుచుకుని ఉంటాడు

  • @janakivanam9802
    @janakivanam9802 3 ปีที่แล้ว +34

    ఇంతకు మించిన దేశభక్తి ఉంటుందా..అన్నిరకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న గొప్పగా యకులు..మరి చూడలేము..మంచి విశేషాలతో చక్కని వ్యాఖ్యానంతో అందరికీ తెలియచేసిన మీ ప్రయత్నానికి అభినందనలు...👏👏👌👌🍀🍀🍀💐🍀🍀

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 ปีที่แล้ว +20

    తెలుగు సిని సంగీతానికి నిఘంటువు మన ఘంటసాల మాస్టారు
    ఆ గాంధర్వ గాయకులు పద్యాలకు కొత్త ప్రయోగం చేసిన అజరామరులు
    మన తెలుగు వారి అదృష్టం

  • @raghunathreddy1663
    @raghunathreddy1663 ปีที่แล้ว +4

    What a tramendious sweet voice is having late ghantasala gariki, from L Raghunath Reddy secretary APSRTC retired supdt and also Regional secretary of ysr retired employees association Kadapa AP India

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว +2

    ఘంటసాలవారి ముత్యమైన ఆణిముత్యపు పాట

  • @naidugsr1635
    @naidugsr1635 3 ปีที่แล้ว +3

    highly inspirational, jayaho Ghantasala the great

  • @janjanamkrao4006
    @janjanamkrao4006 3 ปีที่แล้ว +29

    ఘంటసాల మన తెలుగు రాష్ట్రాలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 ปีที่แล้ว +3

      అవును. భగవంతుడు కి తెలుగు వాళ్లంటే ఎందుకంత అభిమానమో. ఊహకందని మాధుర్యం ఘంటసాల కంఠానిది. పాపం తెలుగేతరులు!

  • @narasimhuluragari2720
    @narasimhuluragari2720 3 ปีที่แล้ว +8

    మేడమ్, యూ ట్యూబ్ లోని అన్ని చానల్స్ కంటే కూడా ఉత్తమమైనది. ధన్యవాదములు.

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas8378 3 ปีที่แล้ว +9

    Ghantasala gaari gurinchi aascharyakara vishayaalu teluputunna meeku abhinandanalu.

  • @chandraiahsetty7386
    @chandraiahsetty7386 3 ปีที่แล้ว +7

    గంటసాల నా నమస్కారాలు

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 3 ปีที่แล้ว +3

    Ghantasala..great personality..🙏🙏🙏🙏

  • @arkreddy5060
    @arkreddy5060 3 ปีที่แล้ว +13

    ఘంటసాలగారికి వందనములు🙏 :: మీకు అభినందనలు💐

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  3 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Krutajnatalu ARK Reddy Gaaru.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 ปีที่แล้ว +9

    ఏమి మా అదృష్టం !!!

  • @mantrinarasingarao243
    @mantrinarasingarao243 3 ปีที่แล้ว +7

    I am happy to hear the ghantasala songs and his story.

  • @kiranmayi5449
    @kiranmayi5449 2 ปีที่แล้ว +2

    Tq sir. Meeru maku manchi visheshalu chepparu. Ghantasala gari personality, character thelisela manchi post pettaru. Memu adrushtavanthulamu. Inka ilati vedios cheyandi sir.

  • @ramsa2370
    @ramsa2370 3 ปีที่แล้ว +5

    చాలా బాగుందండి. ఇలాగే కొనసాగితే చాలా చాలా బాగుంటుంది.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว +2

    సు స్వరల జురీ మన ఘంటసాల

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +1

    ఆ భగవంతుడికి తెలుగువారంటే ఎందుకో అంత పక్షపాతం. ఘంటసాలని తెలుగువాడిగా పుట్టించాడు.

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 3 ปีที่แล้ว +3

    Sri Ghantasala Venkateswara Rao garu Chiranjeevulu.🙏🙏🌹

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว +11

    Great GHANTASALA OUTSTANDING performance

  • @pkxdgamer7751
    @pkxdgamer7751 3 ปีที่แล้ว +8

    Adbhutamaina vishayaalu bayataku testnnaru. Meeku vandanaalu

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 ปีที่แล้ว +1

    Excellent presentation of rare historical information. Ghantasala Garu is our God!

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 3 ปีที่แล้ว +2

    Adbhutamyna goppa sandesamto Mana Ghantasala garu padi Desabhaktini nirupinchina Aa Mahaneeyuniki pranams.Nabhuuto nabhavishyati. Malli puttaru.

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 6 หลายเดือนก่อน

    నూతన విశేషాలను తెలుసుకోగలిగాము 🌳ధన్యవాదాలు🙏
    నాటి ప్రజావళి నిజాయితీ ,నిబద్దతలకు ప్రాణం పెట్టేవారు. 👏👏👏

  • @prasadnune6209
    @prasadnune6209 3 ปีที่แล้ว +5

    Hats up Gantasala garu. Gana Gandarva 👍

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 ปีที่แล้ว +4

    తనచక్కని గానకళను సద్వినియోగపరచుకున్నమహనీయ వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావుగారు

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว +6

    So determined his voice, so assured, one has to pay respect by a salute!

  • @janakiramayyakoka-fr1cu
    @janakiramayyakoka-fr1cu ปีที่แล้ว +1

    Namastey Sri Amma bhagavaan saranam 🙏

  • @seshagirirao5108
    @seshagirirao5108 3 ปีที่แล้ว +2

    Very rare collection👏🌷🙏

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 2 ปีที่แล้ว +3

    THE GOD OF MUSIC

  • @glvijay9312
    @glvijay9312 3 ปีที่แล้ว +23

    ఘంటసాల గారు స్వాతంత్ర సమరయోధులే కాదు మహా గాయకులు కూడా అంతకు మించి గొప్ప సంగీత దర్శకులు కూడా.

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది పద్యం. Thank you very much

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  3 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Krutajnatalu

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 ปีที่แล้ว

      Top 10 lo idi oka padyam, anni top le kaani

  • @sriksrik8184
    @sriksrik8184 ปีที่แล้ว +1

    Wish we are living 1940s instead of 2022s ..we could lived with such great people ...

  • @cnnrao5571
    @cnnrao5571 ปีที่แล้ว +1

    What a moving patriotic poem in the voice of the great master.

  • @pandurangaraoadapa5902
    @pandurangaraoadapa5902 3 ปีที่แล้ว +4

    Great personality, every one should feel proud of him as he is the son of India

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +3

    ఘంటసాల మాస్టారు గారు సాక్షాత్తూ ఆ సంగీత సరస్వతీ స్వరూపులు..ఎక్కడికి వెళ్ళినా,సన్మ్మానాలేచేసి గడ్డిపూలతో దండలు వేసిన బళ్ళారి జైలు అధికారులు ధన్యజీవులు.ముందుగా ఆయన గొప్పదనాన్ని గుర్తించారు.. 8:14

  • @gurramarundhati
    @gurramarundhati 3 ปีที่แล้ว +6

    అపురూపము, అద్భుతము 👏👏👏

  • @ragavendrarao2802
    @ragavendrarao2802 3 ปีที่แล้ว +3

    Nobody can replace gantasslaaster

  • @umavenna6911
    @umavenna6911 3 ปีที่แล้ว +2

    Excellent channel

  • @challasatyam
    @challasatyam 3 ปีที่แล้ว +2

    Excellent Great Man

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +4

    Manchi visayalu cheppinaru 🙏. Marala radio lo vinnatlu ga undi.👍

  • @vijayakumarbheemavarapu8569
    @vijayakumarbheemavarapu8569 3 ปีที่แล้ว +3

    A great freedom fighter and Amara gayakudu

  • @yramya2693
    @yramya2693 3 ปีที่แล้ว +4

    Mahagaayakulu ghantasala haruki naan satakoti 🙏🙏🙏

  • @gandhichekuru237
    @gandhichekuru237 3 ปีที่แล้ว +5

    Ghamtasala a legend musician singer patriot vandanamulu

  • @ramakrishna2823
    @ramakrishna2823 ปีที่แล้ว +2

    రోమాలు నిక్కబొడుచుకొని,శరీరమంతా పారవశ్యంతో పులకించిపోయింది,మా తల్లిదండ్రులు,వారిని కన్నవారు విన్న, పాడుకొన్న దేశభక్తి పద్యాలు వినినంతనే

  • @padmavathis1350
    @padmavathis1350 3 ปีที่แล้ว +3

    Great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  3 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Krutajnatalu.

  • @laharika666
    @laharika666 3 ปีที่แล้ว +4

    Chala manchi padyam. Thanks

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @jayasimharao4416
    @jayasimharao4416 10 หลายเดือนก่อน

    Its memorable experiences

  • @sS-lt3nr
    @sS-lt3nr 3 ปีที่แล้ว +15

    ఇంత కన్న మహానుభవులు ఉంటా ర???.

  • @KhushalavaReddy
    @KhushalavaReddy ปีที่แล้ว

    Maha desha bhaktiparudu ghantasala

  • @yechamgirijamma81
    @yechamgirijamma81 3 ปีที่แล้ว +1

    🙏🙏👌

  • @adireddyg469
    @adireddyg469 ปีที่แล้ว +1

    Amara gayakudu mana ghantasala.

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 ปีที่แล้ว +1

    అమరజీవి పొట్టిశ్రీరాములు నెల్లూరు గారితో పద్మశ్రీ అవార్డు గ్రహీత అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన పద్యాలూ పాటలూ వినని వారు నచ్చని వారు వుండరు జైల్ జీవితంలో పోలీస్ కమిషనర్ సూపెరెందెంట్స్ పోలీసులు వారికియెంతోప్రేమతో tinubandaadaandinchutalo. అతిశయోక్తి లేదు ఘంటసాల. వారీ సతీమణి సావిత్రి గారు అందించిన పాటలు పద్యాలు భావగీతాలు అధ్భుతం అమోఘం ధన్య వాదాలు ఈ ఛానల్ వారికి❤🎉

  • @sridhirala1698
    @sridhirala1698 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว +2

    GOOD information

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  3 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Chaalaa Chaalaa thanks

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 3 ปีที่แล้ว +2

    Namaskaram sir. Please try to upload SRI PRAYAGA NARASIMHA SASTRY (All India Radio-Vinodaala Veeraiah). Grateful to you for the colections with details of the song and breif description. Also try to add Lyrics please. Regards, Radha Krishna Upadhyayula

  • @murthyg9427
    @murthyg9427 3 ปีที่แล้ว +3

    ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలు ఓర్చుకొని అపురూపం గా సంపాదించిన స్వాతంత్య్రం నేటి కుళ్ళు రాజకీయాలకు తూట్లు పడటం చాలా బాధ గా ఉంది.

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 3 ปีที่แล้ว

      Yes correctly said😭😭

    • @subbaraopulla6401
      @subbaraopulla6401 ปีที่แล้ว

      Indian congress purthiga kullipoindi, BJP ready to kullataniki, lo kal parties adarilonae nadustunnai

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว +1

    Anchor to stop commentary, let Song be heard

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 3 ปีที่แล้ว +1

    great

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว +1

    🙏🙏😇🕉️🚩

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 3 ปีที่แล้ว +1

    Jai bharatha maatha...ituvanti kodukulanu kannanduku...

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 ปีที่แล้ว

    Ee rendu records manintlo (grams phonelo)vundevi! Ma chinnathanam lo !

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว

    Ghantasala telughvari sotthu. Sampada.

  • @sk2250
    @sk2250 3 ปีที่แล้ว +4

    Ilanti mahanubhavulanu maruguna pedesi, aanadu Freedom struggle or separate telugu rashtra poratam lo participate cheyyani vallani " Telugu atma gouravam" prathinidhulu ani goppalu cheppukovatam HAASYASPADAM...

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 3 ปีที่แล้ว

    🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🇮🇳👍..............

  • @devaranagamani782
    @devaranagamani782 ปีที่แล้ว

    Bharata maata muddu bidda

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 3 ปีที่แล้ว +1

    Why they are not mention kannada Nadu

  • @sivasri4787
    @sivasri4787 3 ปีที่แล้ว +3

    casaate rupam lo unnadi eppatiki ma entiolo unnadi

  • @manorama3497
    @manorama3497 3 ปีที่แล้ว

    t q andi

  • @jayaprasad5142
    @jayaprasad5142 3 ปีที่แล้ว +3

    Bellary jail in 2019 ani scroll vesaru.

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  3 ปีที่แล้ว

      Avunandi old images to paatu 2019lo teesina kotta photolu kudaa vesaamu. Mee abhimaanaanik Thanks

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 3 ปีที่แล้ว +3

      My father ,native of Pamarru,Krishns Dt,was also put in same jail, @,Bellary,as political convict, freedom fighter in 1942 in quit india movement,As told by father,foodsupplied to political convicts was pretty bad,with purugula annam( rice with insects) etc.But judges,including British were very generous, since they were aware,that political convicts were patriots,they used ask the question' why did you dis obey orders of Govt',,,these freedom fighters used to say "I neither recognize you,nor your British Govt",judges used to smile ,police were also not harsh to them,Golden days!

    • @raghaveswararao3211
      @raghaveswararao3211 3 ปีที่แล้ว +1

      @@mbgtilakmarty671 thanks for your elaborate information.

  • @DurgaRao-mc5zg
    @DurgaRao-mc5zg 3 ปีที่แล้ว +1

    No comments

  • @raghunadhareddyannapareddy8524
    @raghunadhareddyannapareddy8524 ปีที่แล้ว

    O

  • @galiravindranath2952
    @galiravindranath2952 3 ปีที่แล้ว +2

    Endaro swatantra samarayodulu niswardanto sadinchina bharata desanni selfish political leaders are earning crores and crores our laws also protecting them

  • @suryanarayanamurthy25
    @suryanarayanamurthy25 ปีที่แล้ว

    Ballari jail ani 2019 emiti

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Jagannu gelichi cm kaavaalante gaandhiinmaargam yennukovaali/mii party vaallanu balaparachukovaali/yedhuti vaarini nindhinchinantha maathraana goppanaayakulu kaaleru/

  • @nageswarudugolla6421
    @nageswarudugolla6421 3 ปีที่แล้ว

    Wast.hedfing okati cheppedi okati

  • @ramaraodvbv9532
    @ramaraodvbv9532 7 หลายเดือนก่อน

    But mk gandy role was very little.