Evarini Nammalo | Telugu Christian Song | Live Worship| Pastor Vinod Kumar| Pastor Benjamin Johnson

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 64

  • @petermahendra4121
    @petermahendra4121 ปีที่แล้ว +8

    Psalms(కీర్తనల గ్రంథము) 121:1,2,3,4,5,6,7,8
    1.కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును?
    2.యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
    3.ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
    4.ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
    5.యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
    6.పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
    7.ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
    8.ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

  • @petermahendra4121
    @petermahendra4121 ปีที่แล้ว +3

    Psalms(కీర్తనల గ్రంథము) 118:8,9
    8.మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
    9.రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

  • @YoungHolyLight
    @YoungHolyLight ปีที่แล้ว +25

    పల్లవి: ఎవరిని నమ్మాలో అర్థమే కాకున్నదే..
    ఎవరిని నమ్మినా గాయమే మిగిలిందే..-2
    ఈ లోకా స్నేహము ఉన్నతమే..
    ఆ లోతుకు దిగిన వేల గాయమే..-2
    గెలిచిన వారు ఎవరు లేరుగా..
    గాయలతోనే లోయ దాటినరుగా..-2
    గాయాన్ని కట్టు నీవైపే నా పయనము నా యేసయ్యా
    గుండె నిండా బాధ ఉన్నదే..
    నన్ను ఓదార్చు నా యేసయ్యా..-2
    1) కన్నీరాగకున్నదే ఈ లోక తీరుకు.. గుండె పగిలి
    పోయేనే.. ఈ లోక ప్రేమకు..-2
    పావురమని నేను తలచి వెళ్లగా పాముగా మారి
    కాటేసినారుగా..-2
    మారా అనుభవమయ్యా నాది మార్చుము
    నా యేసయ్యా..
    మారని నీ ప్రేమతో నన్ను ఓదార్చు నా యేసయ్యా..-2
    2) ఈ లోక ప్రేమలు ఎండిన బావులే లోతుకు దిగినను..
    నిరాశే మిగులును..
    నీతోడు నేనని చెప్పిన వారే..-2 తీరాని వేదనను
    మిగుల్చువారే అస్తమించు సూర్యులే అందరూ..
    చివరికి చీకటే మిగిల్చిపోదూరు..
    ఉదయించు సూర్యుడే యేసయ్యా.. ప్రతీ చీకటి
    తొలగించునాయనే..-2 ( ఎవరిని నమ్మాలో )
    Praise the lord Anna 🙏 HEART TOUCHING LYRICS ANNA 🎼🥲❤️
    this is LAZAR KRAPA please pray for me🙏
    Prayer for GOD GUIDES HIS WAYS THROUGHOUT OF MY LIFE TIME.

    • @TippanaJagadi
      @TippanaJagadi 11 หลายเดือนก่อน +4

      I am prince I love vinod kumar songs

    • @TippanaJagadi
      @TippanaJagadi 11 หลายเดือนก่อน +2

      Super voice and Super song

  • @chinnasagar3975
    @chinnasagar3975 10 หลายเดือนก่อน +2

    I am prince really I love you anna and your songs is very good I love vinod kumar anna and bengmin anna and I always seen in your grace talk and songs❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jesuskalpanavocals
    @jesuskalpanavocals ปีที่แล้ว +14

    Prise the lord 🙏 brother నావారే నన్ను బాధిస్తున్నారు 😭😭😭😭 నలిగిపోతున్న అన్నయ్య, కొత్త ఇళ్లు కట్టుకుంటున్నాము అది స్లాబ్ లెవెల్ లేసి ఆగిపోయింది అందరు వారి మాటలతో గాయపరుస్తున్నారు ఇవ్వన్నీ అలోచించి నా హెల్త్ ఖరాబైంది దయచేసి మా కోసం ప్రార్ధన చెయ్యండి బ్రదర్ 🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @srilathagumma8354
    @srilathagumma8354 ปีที่แล้ว +2

    nijamga ga gunde ninda gayamunnadi na gaayamu kattava thandri 😭😭

  • @amosgudikati9284
    @amosgudikati9284 ปีที่แล้ว +7

    I can't stop my tears . When I listening this song anna. 😢.
    గుండె పగిలి పోయేనే ఈ లోక ప్రేమలకు .
    What a Tremendous song anna.
    మార అనుభవం నాది, మధురముగా మార్చుము నా యేసయ్య యేసయ్య.

  • @akshayajay654
    @akshayajay654 ปีที่แล้ว +2

    Yes anna devudu okkrehelp chestaru only one jesus Christ 😢😢😢

  • @bestieschannel1810
    @bestieschannel1810 ปีที่แล้ว +3

    Heart touching and same with my life and my husband, people are ruling with deceptive spirits, Glory to God thank you Jesus, may God bless ur ministry

  • @this_is__YD
    @this_is__YD 2 หลายเดือนก่อน

    Waiting for the Song ❤

  • @shreyaevanglin
    @shreyaevanglin ปีที่แล้ว +2

    💯💯💯🥹😭Really this lyrics exactly relates to my life 😭😭 their is no comfort in this world only found in presence of God .... Their is noo true friendship in this world other than the friendship with Jesus ❤️🥹.

  • @Jesuswarrior790
    @Jesuswarrior790 ปีที่แล้ว +4

    Really anna same situation I'm getting now still I'm facing this problem 😭 but I have one hope that one day they all realise.god's love infinity ♾️ pls prayer for me

  • @ratnastudio7157
    @ratnastudio7157 ปีที่แล้ว +2

    అన్న ప్రైస్ ది లార్డ్...రీసెంట్ గా మీ వర్షిప్ సాంగ్స్ (ye bayamu..veluvay leni na... సాంగ్స్ విన్నాను.చాలా అద్భుతంగా ఉన్నాయి.రోజుకి 5times వింటాను దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు.యేసయ్య కె మహిమ కలుగును గాక❤

  • @swapnabojugu756
    @swapnabojugu756 หลายเดือนก่อน +2

    Plg Original song Anna plgggggggg

  • @leelakumari2581
    @leelakumari2581 ปีที่แล้ว +2

    I con't stop my tears and so emotionally this song bro prayer from me praise the Lord 🙏🙏🙏🙏

  • @davidjonathandj2080
    @davidjonathandj2080 ปีที่แล้ว +6

    Really చాలా బాగుంది అన్న.....,.... అలాంటి పరిస్థితులలో నా యేసయ్య నన్ను ఓదార్చాడు 😥😭

  • @jyothimekala9592
    @jyothimekala9592 9 หลายเดือนก่อน

    Praise the lord anna.... Nijame annna😢😢😢

  • @judgepebblesanneliese6800
    @judgepebblesanneliese6800 ปีที่แล้ว +2

    No words this song is for me 😭😭😭💔

  • @SudhaKiran-d4r
    @SudhaKiran-d4r 10 หลายเดือนก่อน

    Praise the lord Pastor Anna if possible plz pray for me to my brother spiritual growth and good health and wealth and happiness in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏

  • @alexanderathyala1699
    @alexanderathyala1699 ปีที่แล้ว +2

    #Yes #అయ్యగారు❤❤❤😂😂😂❤❤❤వందనాలయ్య🙏💗🙏

  • @sandhyarani3387
    @sandhyarani3387 ปีที่แล้ว

    praise the lord
    Annayya nijamgaa paata vintunnanta sepu kannillu vastunnayi ....
    Matalu ravadam ledu...annayya
    Samstha mahima Devuni ke galugunu gaka

  • @kalyanim7920
    @kalyanim7920 ปีที่แล้ว +3

    Anna soo much touched with God's love anna listened again and again😭😭😭😭😭 same situation anna😭💔😭

  • @sushma274
    @sushma274 ปีที่แล้ว +2

    Praise the lord annaiah..really it touched me..ineed lyrics annaiah.. so greatfull to holyspirit❤

  • @harirakoti8791
    @harirakoti8791 ปีที่แล้ว +4

    Original song appudu release ann

  • @budidadurgadevi7177
    @budidadurgadevi7177 ปีที่แล้ว +2

    Praise the Lord Brother 🙏🙏

  • @likhithamuttarala3538
    @likhithamuttarala3538 ปีที่แล้ว

    I can't stop my tears🥹no words for this song...😢

  • @prasadthota5952
    @prasadthota5952 ปีที่แล้ว

    Praise the Lord brother God bless you amen

  • @Tikku2985
    @Tikku2985 ปีที่แล้ว

    Glory 2 Jesus Christ.. Wonderful Pastor Garu...May the Lord bless you many more songs in coming years....Yessaya Nannnu Oodarchu na Yessaya....wonderful lyrics

  • @atapakaprasadpoule7289
    @atapakaprasadpoule7289 11 หลายเดือนก่อน

    Avunu annayya pavuramani nenu thalachi vellaga pamuga maari katesinaru.neethodu nenani cheppina vaare theerani vedhananu migilchinnaru😢😢

  • @santjoshnaik8990
    @santjoshnaik8990 7 หลายเดือนก่อน

    Anna praise the lord ee song studio lo padi release cheyandi anna,,,,, song super anna 😢

  • @SowjiSunkri
    @SowjiSunkri ปีที่แล้ว +2

    ❤❤❤❤🎉

  • @santhakumarigarikimukkula1417
    @santhakumarigarikimukkula1417 ปีที่แล้ว +2

    Wonderful song Anna Praise the lord

  • @arunakumari2382
    @arunakumari2382 ปีที่แล้ว

    Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah 🙏

  • @gangamandangi4933
    @gangamandangi4933 ปีที่แล้ว

    Praise the lord pastor garu

  • @mahimasd1286
    @mahimasd1286 ปีที่แล้ว

    Sir ❤❤❤❤❤❤❤❤

  • @JohnKorra-o3m
    @JohnKorra-o3m ปีที่แล้ว +2

    Really heart touching song annaya
    Glory to God 🎉❤❤❤

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 ปีที่แล้ว

    Wonderful song😢

  • @akashbhattare9349
    @akashbhattare9349 ปีที่แล้ว

    Praise the lord sir

  • @suhasinipallapati8392
    @suhasinipallapati8392 ปีที่แล้ว

    Amen.

  • @aakanksha6649
    @aakanksha6649 ปีที่แล้ว

    Yes anna ❤

  • @Benlin21
    @Benlin21 ปีที่แล้ว

    what a song Vinod anna god bless you

  • @YARRAGUNTLAPRASANNA-rt7uv
    @YARRAGUNTLAPRASANNA-rt7uv 7 หลายเดือนก่อน

    Praise the Lord anna naa kutunbam kuda yi problem fase cheysaru appusu jesus maku yentho help cheysaru annaya

  • @sravanilakshman1611
    @sravanilakshman1611 ปีที่แล้ว

    Awesome brother, praise the lord annayya

  • @sathwik186
    @sathwik186 ปีที่แล้ว

    Super anna praise the lord 🙏

  • @AarvinRoy
    @AarvinRoy ปีที่แล้ว

  • @anandgurrana
    @anandgurrana ปีที่แล้ว

    Seems you went through a lot of pain. . . I will be an inspiration to the many broken hearts

  • @jayasreejujare9751
    @jayasreejujare9751 ปีที่แล้ว

    Really blessed song..sir...I'm so blessed...🙌🙌💐💐

  • @pkeerthananathaniyelu1660
    @pkeerthananathaniyelu1660 3 หลายเดือนก่อน

    Upload the song please

  • @andrewson3398
    @andrewson3398 ปีที่แล้ว

    ❤️🔥

  • @petermahendra4121
    @petermahendra4121 ปีที่แล้ว

    Romans(రోమీయులకు) 8:5,6,7,8,9,10,11,12,13
    5.శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
    6.ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
    7.ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
    8.కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
    9.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
    10.క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
    11.మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
    12.కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.
    13.మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

  • @bestieschannel1810
    @bestieschannel1810 ปีที่แล้ว +2

    Brother song appudu release chesthunnaru

  • @YellammaShaga-c1n
    @YellammaShaga-c1n ปีที่แล้ว +2

    Sing this song in studio and upload

  • @tippanijagadeeshwaramma1410
    @tippanijagadeeshwaramma1410 9 หลายเดือนก่อน

    I am prince l love u so much anna I am prince

  • @MPMINDIA
    @MPMINDIA ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahimasd1286
    @mahimasd1286 ปีที่แล้ว

    Sir ❤❤❤❤😅

  • @anwithabugge1583
    @anwithabugge1583 9 หลายเดือนก่อน

    😭💔

  • @praveenbj6543
    @praveenbj6543 ปีที่แล้ว

    😢😢

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 ปีที่แล้ว

    😢😢😢😢😢😢😢

  • @prathapkumar7037
    @prathapkumar7037 ปีที่แล้ว +2

    ఒదర్చు ప్రభువా😂...... ఉదయించే సూర్యుడు వి నేవే ప్రభువా...