ONENESS GOSPELLER'S || A UNIQUE WORSHIP MEDLEY || Samuel John || Latest Telugu Christian Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #teluguchristiansongs #onenessgospellers
    #oneness #samueljohn #Latest Telugu Christian Song 2023
    It's an #ULTIMATE_MUSIC Presentation
    "ONENESS GOSPELLER'S "
    A UNIQUE WORSHIP MEDLEY
    Concept - Music - Direction By : BISHOP. DR. SAMUEL JOHN
    EDITED BY : JOSHUA RASULA
    Please keep your comments kind and respectful

ความคิดเห็น • 163

  • @dr.samueljohn9582
    @dr.samueljohn9582  ปีที่แล้ว +28

    Praise the lord everyone please like share and subscribe to our TH-cam channel for more spiritual songs and videos

    • @Michaelsoma
      @Michaelsoma ปีที่แล้ว +1

      Praise the Lord
      Beautifully rendered everyone
      Thanks from Canada 🇨🇦 🙏

    • @kiranjp2828
      @kiranjp2828 ปีที่แล้ว

      Praise lord everyone 🙏
      Please keep kiran and family from Bangalore in your prayers 🙏
      Thank you ,
      Hallelujah 🙏

    • @konthampremkumar5030
      @konthampremkumar5030 11 หลายเดือนก่อน +1

      ​@@Michaelsoma000

    • @kirankodamala8518
      @kirankodamala8518 11 หลายเดือนก่อน

      Q

  • @blessedwords1212
    @blessedwords1212 ปีที่แล้ว +39

    0:15 హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
    2:10 మహిమ ఘనతకు అర్హూడవు
    3:55 తన రక్తముతో కడిగిన యేసయ్య కే
    4:55 ప్రేమించేదన్ అధికముగా
    5:56 నా బలమా నా కోట ఆరాధన నికే
    6:48 రాజ నీ భవనంలో
    7:33 ఎంత మంచి దేవుడా యేసయ్య
    9:34 యేసే నా పరిహరి
    11:19 ప్రేమించేదా యేసు రాజా
    12:21 ఆకాశనీవాసులరా యెహోవాను స్తుతించుడి
    14:13 కను రెప్ప పాటు అయిన కనుముయలేదు
    16:28 ఆశ్చర్యమైన ప్రేమ
    18:08 సీయోను పాటలు సంతోషముగా పాడుచు
    19:17 యెహోవా నాకు వెలుగాయే
    21:02 నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా
    22:36 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ

    • @rajurock9877
      @rajurock9877 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @timothy5575
      @timothy5575 ปีที่แล้ว

      Praise the lord all wonderful singing all God bless you

  • @SantoshPaulJoy
    @SantoshPaulJoy ปีที่แล้ว +16

    ఆత్మీయగీతాల సమ్మేళనం అద్భుతం... 🙌🙌🙌
    అందరినోట స్తుతిపాట...
    ఎలుగెత్తిన దేవునిమాట...
    అనేక హృదయాలలో పొంగిపొర్లిన జీవపు ఊట... 👌👌👌

  • @adarshgollapalli4706
    @adarshgollapalli4706 ปีที่แล้ว +2

    Praise the lord all team members
    మీరు అందరూ పాడిన పాటలు జీవం ఉన్న పాటలు ఒక్కో పాట పాడుతుంటే అబ్బా...ఆహా...ఆ సంతోషమే వేరు దేవుని దూతలు దిగి వచ్చి నాట్యం చేస్తాయి కానీ మీరు అందరూ జీవం లేకుండా పాడారు ఒక్కరూ కూడా యదార్థంగా పాడలేదు...దేవుని వాక్యము వాక్యం,ప్రార్థన, పరిశుద్దాత్మ దేవుని సహాయంతో పాడి వుంటే ఈ పాటలు వింటున్న వారి హృదయాలు కదిలేలా వుండేది...
    నన్ను క్షమించాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు అనిపించింది చెప్పిన
    God bless you all

    • @vyshalipinky1996
      @vyshalipinky1996 ปีที่แล้ว

      Praise the lord brother ఇతరుల గురించి నాకు తెలియదు కాని నేను హృదయపూర్వకంగా పాడాను, వాస్తవానికి పాటల రికార్డింగ్ మరియు పాట షూటింగ్ నేను ఉపవాస ప్రార్థనతో పాడాను

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i ปีที่แล้ว +5

    దేవునికే మహిమ కలుగును గాక ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనములు 🎉🎉🎉

  • @silviyakumari3213
    @silviyakumari3213 18 วันที่ผ่านมา

    Praise the lord

  • @KirenAnna
    @KirenAnna ปีที่แล้ว +4

    🙏మన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించి, దీవించును గాక 🙏. 🙏amen 🙏హల్లెలూయా 🙏.

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 ปีที่แล้ว +7

    చాలా బాగా పాడారు
    వైట్ డ్రెస్సు వేసుకొని ఉంటే కన్నుల పండుగ లా ఉండేది..🎉

  • @dr.samueljohn9582
    @dr.samueljohn9582  ปีที่แล้ว +7

    SONG - 1
    #హల్లెలూయ_హల్లెలూయ_స్తోత్రములు
    VOCALS :SURESH KUMAR & MARTHA
    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
    రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2)
    మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
    సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2)
    మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
    SONGS 2
    #మహిమ_ఘనతకు_అర్హుడవు
    VOCALS BY : VYSHALI & MANASA
    మహిమ ఘనతకు అర్హుడవు
    నీవే నా దైవము
    సృష్టికర్త ముక్తి దాత ||2||
    మా స్తుతులకు పాత్రుడా
    ఆరాధనా నీకే ఆరాధనా నీకే
    ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2||
    ఆరాధనా నీకే ఆరాధనా నీకే
    మన్నాను కురిపించినావు
    బండనుండి నీల్లిచ్చినావు
    యెహోవా ఈరే చూచుకొనును
    సర్వము సమకూర్చును ||ఆరాధనా||
    SONG 3
    #నా_కన్నుల_కన్నీరు
    VOCALS BY : JOHN SUNDER RAJ
    తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే
    ఆరాధన - ఆరాధన (2)
    ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
    SONG 4
    #ప్రేమించెదన్అ_ధికముగా
    VOCALS BY : TEJASWI, AMRUTH RAJ, KALYANI, GLORY ANANDA
    ప్రేమించెదన్ అధికముగా
    ఆరాధింతున్ ఆసక్తితో (2)
    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
    పూర్ణ బలముతో ప్రేమించెదన్
    ఆరాధన ఆరాధనా
    ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
    SONG 5
    #రాజా_నీ_భవనములో
    VOCALS BY : PRABHU KUMAR, RAMANI
    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుందును (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    SONG 6
    ఎంత మంచి దేవుడవు ఏసయ్య
    దేవుడవయ్యా
    VOCALS BY : ANITHA, JANE JABA
    ఎంత మంచి దేవుడవు ఏసయ్య - ఎంత మంచి దేవుడవఏసయ్య
    చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2
    1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
    నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2
    SONG 7
    #యేసే_నా_పరిహారి
    VOCALS BY : RAJAJI PRASAD, GRACE EVAGELIN
    యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి
    5 VERSE
    దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
    నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను
    SONG 8
    #ప్రేమించెద_యేసు_రాజా
    VOCALS BY : SUMANA, SURESH BABU
    ప్రేమించెద యేసు రాజా
    నిన్నే ప్రేమించెద (2)
    ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
    ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
    నే మట్టిలో చేరే వరకు
    నా ప్రాణమున్నంతవరకు
    నే మహిమలో చేరే వరకు
    SONG 9
    ఆకాశ_వాసులారా_యెహోవాను_స్తుతియించుడీ
    VOCALS BY : NITYA SUJATHA, ANGELINA MASIAH
    ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
    ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి
    యించుడీ…హల్లేలూయ ||ఆకాశ||
    ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
    సూర్య చంద్ర తారలారా యెహోవాను
    స్తుతియించుడీ..హల్లెలూయ ||ఆకాశ||
    SONG 10
    #కనురెప్ప_పాటైన_కనుమూయలేదు
    VOCALS BY : SURESH DAVID
    కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ
    నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2)
    పగలూ రేయి పలకరిస్తోంది
    పరమును విడిచి నను వరియించింది (2)
    కలవరిస్తోంది ప్రేమా
    ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
    ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
    ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
    ప్రేమను మించిన దైవం లేదని
    ప్రేమను కలిగి జీవించమని (2)
    ఎదురు చూస్తోంది ప్రేమా
    కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
    SOGN 11
    #ఆశ్చర్యమైన ప్రేమ_కల్వరిలోని ప్రేమ
    VOCALS BY : SUNAINA
    ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
    మరణము కంటే బలమైన ప్రేమది
    నన్ను జయించే నీ ప్రేమ (2) || ఆశ్చర్యమైన ||
    పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
    నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే || ఆశ్చర్యమైన ||
    SONG 12
    #సీయోను_పాటలు_సంతోషముగా
    VOCALS BY : PRIYA
    సీయోను పాటలు సంతోషముగా
    పాడుచు సీయోను వెల్లుదము (2)
    లోకాన శాశ్వతానందమేమియు
    లేదని చెప్పెను ప్రియుడేసు (2)
    పొందవలె నీ లోకమునందు
    కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
    SONG 13
    #యెహోవా_నాకు_వెలుగాయె
    VOCALS BY :MERCY BHASKER
    యెహోవా నాకు వెలుగాయె
    యెహోవా నాకు రక్షణయే
    నా ప్రాణ దుర్గమయ్యె
    నేను ఎవరికీ ఎన్నడు భయపడను - (2)
    నా తల్లియు నా తండ్రియు
    ఒకవేళ విడచినను (2)
    ఆపత్కాలములో చేయి విడువకను
    యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా||
    SONG 14
    #నే_సాగెద_యేసునితో
    VOCALS BY : BISHOP. DR.SAMUEL JOHN, MARY SAMUEL JOHN
    నే సాగెద యేసునితో
    నా జీవిత కాలమంతా (2)
    యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
    పరమును చేరగ నే వెళ్లెద (2)
    హనోకు వలె సాగెదా ||నే సాగెద||
    వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
    ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
    మోషె వలె సాగెదా ||నే సాగెద||
    SONG 15
    #హల్లెలూయ_స్తుతి_మహిమ
    VOCALS BY : GROUP SONG
    పల్లవి : హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
    ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ... || హల్లెలూయ ||
    PRAISE THE LORD.... ALL THE GLORY TO THE GOD .....
    LIKE, SHARE, SUBSCRIBE TO OUR CHANNEL ......

    • @nageshYNR
      @nageshYNR ปีที่แล้ว

      👏🏻💐💐

    • @varam_over_here2298
      @varam_over_here2298 ปีที่แล้ว +1

      Wow super brother's and sister's inka marenno songs vinipinchaalani prardisthinnamu 🥰♥️🙌

    • @junapudiraj
      @junapudiraj ปีที่แล้ว

      Praise the Lord 🙏 please pin this comment for better reach thank you.

  • @silviyakumari3213
    @silviyakumari3213 18 วันที่ผ่านมา

    God bless to all 🎉🎉🎉

  • @teluguchristiantraveller
    @teluguchristiantraveller ปีที่แล้ว +19

    చాలా చక్కటి అనుభూతి కలిగింది, అందరూ చాలా చక్కగా నిర్మలమైన మనసుతో ఆనందంగా అద్భుతంగా దేవుని స్తుతించారు... ఈ పాటను పాడిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు..
    DR.SAMUEL JOHN GARU Super 👍

  • @premakumaridesapogu2547
    @premakumaridesapogu2547 21 วันที่ผ่านมา

    Nice songs

  • @umaventrapragada1951
    @umaventrapragada1951 ปีที่แล้ว +1

    Naku e songs vintuntey devuni Prema nannu thakuchunadi,, ea yogyataleni nannu inthlaa preminchina yesayya niku stotramlu 😭

  • @roselenna4037
    @roselenna4037 ปีที่แล้ว +1

    Chala bagundi .vintunte Inka vinalanipistundi.🙏🙏

  • @rajurock9877
    @rajurock9877 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @ermiyakobba3501
    @ermiyakobba3501 ปีที่แล้ว +1

    Praise God Hallelujah
    Beautiful Singing

  • @nithyasuja3644
    @nithyasuja3644 ปีที่แล้ว +3

    Congratulations Bishop Dr. Samuel john Anna Prabhu ke mahima
    💐🎉❤🎉❤🎉💐

  • @sarojdove
    @sarojdove ปีที่แล้ว +5

    Beautiful... Melodious.. 👏👏👏
    Bhaagaa paadaru brothers and sisters

  • @jadarichard1240
    @jadarichard1240 ปีที่แล้ว +1

    Songs very melodious and spiritual thaq u

  • @abhishekammark1720
    @abhishekammark1720 ปีที่แล้ว +1

    Very MELODIOUS. SONGS . ALL OF YOU. WORSHIPPED OUR. LORD. IN SPIRIT AND. TRUTH. MAY GOD BLESS ALL OF YOU. AND ENABLE. YOU. TO. RECORD MUCH MORE VIDIEOS. GLORY TO GOD. From. Bangalore. Karnataka

  • @chandrashakar7341
    @chandrashakar7341 หลายเดือนก่อน

    Praise the LORD glory to JESUS baga praise chesaru GOD ni

  • @nareshbabu6728
    @nareshbabu6728 ปีที่แล้ว +1

    My mom have participated in Divyaragalu at Vijayawada you are the presenter of that program by Shubavartha channel

  • @divyasri138
    @divyasri138 ปีที่แล้ว

    Praise the Lord..... Songs ani chala baga padaru andi devuni namakani ki mahima karamga vundhi... 🙏🙏🙏🙏

  • @ACMVISAKHAPATNAM
    @ACMVISAKHAPATNAM ปีที่แล้ว +1

    Good wonderful may God Bless You All

  • @ribika_kjcaguNAD24
    @ribika_kjcaguNAD24 ปีที่แล้ว +2

    Praise the Lord AMEN 🕊️✨

  • @t.vijayaratnakumari8494
    @t.vijayaratnakumari8494 ปีที่แล้ว

    🙏 Glory 🙏 to 🙏 Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kyalvinsorjank
    @kyalvinsorjank ปีที่แล้ว +2

    Wonderful........songs and musicians ❤❤... from bangalore.

  • @smithamadhuri7506
    @smithamadhuri7506 ปีที่แล้ว +1

    Excellent medley, May God Bless you all..

  • @premabasavaraj5260
    @premabasavaraj5260 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 หลายเดือนก่อน

    🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @savaramurali3017
    @savaramurali3017 ปีที่แล้ว +1

    Chala Baga అందురు పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @yamunaraniilovejesus597
    @yamunaraniilovejesus597 11 หลายเดือนก่อน

    Nice. Chala bhagundhi

  • @annapurnaracharla9972
    @annapurnaracharla9972 ปีที่แล้ว +1

    Praise be to the Lord brother, అన్ని pata patale chala bagunnai

  • @SupriyaSuppu-n9v
    @SupriyaSuppu-n9v ปีที่แล้ว +1

    God bless you to all team members

  • @nareshbabu6728
    @nareshbabu6728 ปีที่แล้ว +1

    Praise the lord uncle happy to see you when our participated in Divyaragalu at Vijayawada you are the program presenter

  • @blessedwords1212
    @blessedwords1212 ปีที่แล้ว

    Songs anni chala bavunnayi

  • @MamidiSayamma-uz5ez
    @MamidiSayamma-uz5ez ปีที่แล้ว

    Good chala bhaga padinaru elane dhevuni lo mundhu ku konasagandi God bless you

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 ปีที่แล้ว +3

    Praise the lord brother god bless you

  • @dnirikshanadnirikshana2735
    @dnirikshanadnirikshana2735 ปีที่แล้ว

    Nice 👌 song all singer s praise to God 🙏🙏🙏🙏

  • @grizildasamuel16
    @grizildasamuel16 ปีที่แล้ว +1

    Wonderful worshiping songs

  • @gjprabhukumarmusicministri7808
    @gjprabhukumarmusicministri7808 ปีที่แล้ว +1

    O Yessaiah o na bangaru Yessaiah naa Yessaiah neeku veladhi wandhanalu
    Super duper bumper
    Rev Dr Bishop Samuel John ayya garu.

  • @nalinisrinivas3138
    @nalinisrinivas3138 ปีที่แล้ว

    🎉praise the lord

  • @udayakumararava7579
    @udayakumararava7579 ปีที่แล้ว

    manchi songs sir god blesu you sir

  • @Akhilanaveenchristianlifestyle
    @Akhilanaveenchristianlifestyle ปีที่แล้ว +1

    🙌🙌🙌

  • @sathyanarayanagudey311
    @sathyanarayanagudey311 ปีที่แล้ว +1

    🙏ÁMEN 🙏 Glory to GOD'S 🙏🎉

  • @sunithastalin4465
    @sunithastalin4465 ปีที่แล้ว

    All glory to God🙏.god bless you all🙏🙏🙏

  • @uu218
    @uu218 ปีที่แล้ว +1

    Very very good song heart touched thanks for team

  • @rajakumari1579
    @rajakumari1579 ปีที่แล้ว +1

    Glory to God

  • @ranirekala3708
    @ranirekala3708 ปีที่แล้ว

    Praise the lord sir🙏🏼 very nice program.

  • @devipponnaganti191
    @devipponnaganti191 ปีที่แล้ว

    Excellent

  • @devikarani5728
    @devikarani5728 ปีที่แล้ว +1

    Glory to God praise the lord

  • @nalinisrinivas3138
    @nalinisrinivas3138 ปีที่แล้ว

    Praise the lord bro

  • @ranitimothy5336
    @ranitimothy5336 ปีที่แล้ว +1

    Amen 🙏🏻 Hallelujah 🙏🏻 thank you Jesus 🙏🏻

  • @MadhuriRachel
    @MadhuriRachel ปีที่แล้ว +1

    Nice praise God

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +2

    Wonderful song sir 🙏👏👍👌

  • @shymalach6962
    @shymalach6962 ปีที่แล้ว

    వందనాలు అందరికీ

  • @RaniEsther-z5v
    @RaniEsther-z5v ปีที่แล้ว

    Very nice........

  • @hagajendra9322
    @hagajendra9322 ปีที่แล้ว +1

    All Glory to God Jesus Christ Only .
    GOD bless you All. From GAJENDRA Hoodi Bangalore Karnataka

  • @ratnasunalini5100
    @ratnasunalini5100 ปีที่แล้ว

    Very nice glory to god

  • @jyothirmaireddypogu2214
    @jyothirmaireddypogu2214 ปีที่แล้ว +1

    Glory to God 🙏

  • @vyshalipinky1996
    @vyshalipinky1996 ปีที่แล้ว +8

    2:11 thanking Jesus for the wonderful opportunity to praise his name,thanks to samuel John uncle

    • @PraveenKumarunnamatla
      @PraveenKumarunnamatla ปีที่แล้ว

      Hey beautiful...I fall in love with you what a glorious singing ❤️

  • @JoyDivya11
    @JoyDivya11 ปีที่แล้ว +1

    Chala bagundi ❤❤❤

  • @khadr786
    @khadr786 ปีที่แล้ว

    Nice Madam

  • @Richie1915
    @Richie1915 ปีที่แล้ว +1

    Good concept.. All glory to God...

  • @rainabushani5641
    @rainabushani5641 ปีที่แล้ว

    Awesome Glory to Jesus

  • @bharathigeorge3025
    @bharathigeorge3025 ปีที่แล้ว +1

    Prise the lord 🙏 Very nice

  • @samsundaryeeda
    @samsundaryeeda ปีที่แล้ว +1

    Praise be to God alone..good work by Dr. samuel bishop garu.

  • @abrahammedidi3955
    @abrahammedidi3955 ปีที่แล้ว +1

    Wonderful composing GOD bless you all. I listen at least once a day

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว

    Praise the LORD sir 🙏🙏🙏

  • @annepalle6499
    @annepalle6499 ปีที่แล้ว +2

    Wonderful worship songs and a very good participation in the nature 🎉.God bless all 💐🤝💐

  • @kishorepads1175
    @kishorepads1175 ปีที่แล้ว +1

    Praise the Lord
    Glory to God

  • @sampathj.4472
    @sampathj.4472 ปีที่แล้ว +1

    🕎✝🛐🙏🙏🙏

  • @premakumarin8055
    @premakumarin8055 ปีที่แล้ว +1

    👌👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @LeenaraniPothuraju
    @LeenaraniPothuraju ปีที่แล้ว

    Nicsong t

  • @williamcarreynelapati9848
    @williamcarreynelapati9848 ปีที่แล้ว +1

    Really I so blessed through ur team special thanks to my well wisher spiritual bro Rev Dr Bishop Samuel John garu

  • @burriruthnebeulah5421
    @burriruthnebeulah5421 ปีที่แล้ว +1

    All Glory to God Praise the Lord🙏

  • @srinivasulusrinu3424
    @srinivasulusrinu3424 ปีที่แล้ว +1

    Praise the lord

  • @sunmoon167
    @sunmoon167 ปีที่แล้ว +1

    WoW ..Very Nice,😍😍

  • @g.chinababu5399
    @g.chinababu5399 ปีที่แล้ว +1

    Wowhaa Exallent super

  • @keziajetangi4077
    @keziajetangi4077 ปีที่แล้ว +3

    Glory to God alone
    Praise God Hallelujah

  • @MarySiringi
    @MarySiringi ปีที่แล้ว

    Praise the lord Martha sister 🙏🙏🎤

  • @sravanihoney8817
    @sravanihoney8817 ปีที่แล้ว +2

    Wonderful singing

  • @sudharani6526
    @sudharani6526 ปีที่แล้ว +1

    Glory to God 🙏 little boy very nicely bet the drums,God bless you

  • @pradeepkapudasi167
    @pradeepkapudasi167 ปีที่แล้ว +2

    It was amazing.... all the very best for up coming programs... god bless you all

  • @pentecostalchurchministry4790
    @pentecostalchurchministry4790 ปีที่แล้ว +2

    Really awesome song old gold , thank you for updating

  • @gracen3969
    @gracen3969 ปีที่แล้ว +1

    Praise the Lord. All glory and honor to our Lord and Saviour Jesus Christ

  • @securesolutions4748
    @securesolutions4748 ปีที่แล้ว +1

    Wow...really...glory to God

  • @kalyanib3157
    @kalyanib3157 ปีที่แล้ว +2

    vyshali your voice is so sweet.

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 ปีที่แล้ว +1

    Praise be to God

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 ปีที่แล้ว +1

    Praise the lord, salute to every one, 🙏

  • @karimetisreesudha4160
    @karimetisreesudha4160 ปีที่แล้ว

    Praying praising praising .I feel heavenly joy and happiness. God bless you abundant lyrics whole team.

  • @agtgfaithchurch8360
    @agtgfaithchurch8360 ปีที่แล้ว +1

    Grate job👏🙇🏻‍♀️

  • @arunakumarich9071
    @arunakumarich9071 ปีที่แล้ว +2

    Excellent 👌👌All Glory to God🙌🙌👏👏👏👏👏👏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว

    Praise the LORD sister 🙏🙏🙏

  • @MarySiringi
    @MarySiringi ปีที่แล้ว

    Praise the lord all sisters and brother's 🙏🙏🙏

  • @AlajangiAppalaraju
    @AlajangiAppalaraju ปีที่แล้ว

    Nice

  • @sandhyayadagiri9269
    @sandhyayadagiri9269 ปีที่แล้ว +1

    All Glory To God Jesus Christ

  • @saroj5093
    @saroj5093 ปีที่แล้ว +2

    Beautiful... Melodious ❤

  • @EvangelistSolomonSuryawanshi
    @EvangelistSolomonSuryawanshi ปีที่แล้ว +2

    All Glory to God

  • @sathyanarayanagudey311
    @sathyanarayanagudey311 ปีที่แล้ว +1

    🏵️🇮🇱 Excellent Song🙏 Glory to God 🙏